Thread Rating:
  • 53 Vote(s) - 3.28 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Thriller SURYA (Update on 19th Oct)Running

సూర్య: హాయ్ రూపా..నువ్వెంటి ఇక్కడ..
నన్ను ఫాలో చేయడం ఆపలేదా ఇంకా..
రూపా: అబ్బా, ఏమని చెప్పమంటావ్, కాదు అని అబద్దం చెప్తే నువ్వు నమ్ముతావా..
నమ్మడం అటుంచు. ఇంతకీ ఎక్కడకి ప్రయాణం.
సూర్య:  మీరు మాలాగా లోకల్ ఫ్లైట్స్ లో ట్రావెల్ చేయడం ఏంటి.. చక్కగా చార్టర్ ఫ్లైట్ లో తిరుగుతారు కదా.
రూప: చార్టర్ ఫ్లైట్ లో నువ్వు వస్తాను అంటే ఇప్పుడే ఆరెంజ్ చేస్తాను.. వస్తావా..
సూర్య: నేను నా గర్ల్ ఫ్రెండ్ తో కాశ్మీర్ వెళ్తున్నాను రూపా .
రూపా: పర్లేదు కలిసే వెళదాం.. నాకేమి అభ్యంతరం లేదు.
సూర్య: వద్దు లే.. నాకు చాలా పనులు ఉన్నాయి కాని.. మీరు ఎక్కడికో చెప్పలేదు.
రూపా: నేను మీతో పాటే.. మీతో మాట్లాడాలని మీరు బుక్ చేసిన ఫ్లైట్ కె టికెట్ బుక్ చేయించి జస్ట్ ఇప్పుడే ముంబై నుంచి ఇక్కడ ల్యాండ్ అయ్యాను..మీతో పాటు ట్రావెల్ చేయడానికి నేను ఎంత ట్రై చేస్తున్నానో మీకు తెలీదు.
సూర్య: ఇప్పుడు తెలుస్తుంది కాని.. నా గురించి ఎక్కువ ఆలోచించకండి.. టైం వేస్ట్ అవుతుంది.
రూపా: సరే కాని.. మీతో స్టే చేసే అవకాశం ఉందా.. ఐ మీన్ మీరు ఉండేది ఎక్కడో చెపితే బాగుంటుంది.
సూర్య: అది మీకు ఇంకా తెలియలేదు అంటే నేను నమ్మను. గుల్మర్జ్ వెళ్తున్నాము. అక్కడ ఒక స్పెషల్ కాటేజ్ ఉంది.
రూపా: నేను శ్రీనగర్ లోని లలిత్ గ్రాండ్ లో సూట్ బుక్ చేసుకున్నాను .. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు రావొచ్చు 
మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను ..
సూర్య: చెప్పాను కదా గుల్మార్గ్ వెళ్తున్నాము అని .. కావాలంటే మిరే గుల్మార్గ్ రండి.
రూపా: గుల్మార్గ్ లో నేను ఉండడానికి మంచి ప్లేస్ ఉంటె చెప్తారా.. ఖచ్చితంగా వస్తాను.  
సూర్య: మంచి ప్లేస్ అంటే రిసార్ట్స్ ఉన్నాయి గ్రీన్ రూమ్ రిసార్ట్స్ అనుకుంట పేరు 
4 స్టార్ రేటింగ్ ఉంటుంది అక్కడ ట్రై చేయండి.

రూపా: ఓకే ..మరి మీరు ఎక్కడ దిగుతున్నారు ..ప్లీజ్ ప్లీజ్ నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను.

సూర్య: హ్మ్మ్ .. సరే అది నా ప్రైవేట్ ప్రాపర్టీ ..
రూపా: హ..అదేంటండి ఆలా అంటారు..వేరే రాష్ట్రాల వాళ్ళకి అక్కడ ల్యాండ్ కొనుక్కునే అవకాశం 
లేదు అన్నారు కదా 
సూర్య: అది 370 తీయక ముందు .. మొన్న ఆగష్టు లో మార్చారు కదా.. కానీ మినిమం 5 ఇయర్స్ ఇక్కడ స్టే చెయ్యాలని ఏదో ఒక రూల్ పెడతారు నాకు తెలిసి.
రూపా: మరి మీరు ఎలా ?
సూర్య: నేను స్పెషల్ కనుక..
రూపా: అయితే నేను కూడా వస్తాను , ఎదో ఒక మూల ఉంటాను 
సూర్య: అంత కర్మ అక్కర్లేదు కానీ, మీకు స్కీయింగ్ వచ్చా,
రూపా: హ, స్కీయింగ్ బానే చేస్తాను, ఎడ్యుకేషన్ మొత్తం యూరోప్ లో అవ్వడం వల్ల స్కీయింగ్ నేర్చుకున్న.
సరే అయితే ఒక రెండు రోజులు మీరు స్కీయింగ్ ఇన్స్ట్రక్టర్ అవ్వాలి, అలా అయితే మీరు నాతో ఉండడానికి 
నాకెటువంటి ఇబ్బంది లేదు, ఎలాగో కాటేజ్ లో ఐదు బెడ్ రూమ్స్  ఉన్నాయి కనుక, మీరు ఒకటి తీసుకోండి.

రూపా: కాటేజ్ ఫొటోస్ ఏమయినా ఉన్నాయా.. నాకు చూడాలని ఉంది.
సూర్య: తినబోయే ముందు రుచేందుకు,అక్టోబర్ లో జనరల్ గా మంచు తక్కువ ఉంటుంది కానీ ఈ
 సంవత్సరం బాగా ఉంది. చూపిస్తాను, ఇంకో రెండు గంటల్లో, మీ సెక్యూరిటీ వారిని ఈ నైట్ కి రెస్ట్ 
తీసుకోమని చెప్పండి. రేపు మధ్యాహ్నం నుంచి డ్యూటీ కి రమ్మని చెప్పు, ఓకే నా.
రూపా:  ఓకే నువ్వు ఎలా అంటే అలా..
ఒక్క నిమిషం, టాయిలెట్ కి వెళ్లి రావాలి ఇఫ్ యూ డోంట్ మైండ్..
అంటూ టాయిలెట్ లోకి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చింది.
రూపా:  నచ్చిందా..
సూర్య:ఏంటి
రూపా: మై లాంగ్ లెగ్స్
సూర్య:హ్మ్మ్.. బ్యూటిఫుల్.. బట్ లెగ్స్ కాదు THIGHS
ఇప్పటికే లేట్ అయ్యింది వెళదాం పదండీ..



[Image: Gk-Qk-URa-QAAXEze.jpg]
image hosting రూప అగర్వాల్



లోపల అంజలి బిక్కు బిక్కు మంటూ కూర్చొని సూర్య కోసం ఎదురు చూస్తోంది.. సూర్య కనపడగానే శాంతించింది.
పక్కన కూర్చోగానే, చేతిలో చేయి వేసి భుజం మీద తల వాల్చి ఒరగా సూర్య వంక చూస్తూ..
నువ్వు నా పక్కన ఉంటే కొండంత ధైర్యం వస్తుంది సూర్య నాకు. నన్ను వదిలి ఎక్కడికి వెళ్లొద్దు నువ్వు.
సీల్ట్ బెల్ట్ పెట్టుకుని టేక్ ఆఫ్ కోసం వెయిట్ చేస్తుంటే ఎయిర్ హాస్టస్ వచ్చి విస్కీ గ్లాస్ సూర్య చేతిలో పెట్టింది.
ఏంటి నువ్వు మందు కూడా తాగుతావా..
భయమేసినప్పుడు తాగుతాను.
హ హ హ.. ఇంత పిరికివాడివా నువ్వు.. నేను చూడు ఎంత నిబ్బరంగా ఉన్నానో..
అంజలి అలా మాట్లాడుతూ ఎవరో తమని చూస్తున్నారు అనే అలంకు తో వారి కుడి పక్కన ఉన్నా సీట్స్ వైపు చూసింది.. ఎదురుగా ఎవరో అమ్మాయి సూర్యని కొరుక్కుని తినేసేలా చూస్తోంది.
అంజు: నీ ముందు ఎవరు వచ్చారో చూశావా?
సూర్య: ఎవరు?
అంజు: రూపా అగర్వాల్, xxxxx కంపెనీ చైర్మన్ కూతురు..
లాస్ట్ ఇయర్ మా కాలేజీ కి వచ్చింది.
సూర్య: అవునా..
అంజు: కాని కోతిలాగా ఆ డ్రెస్ ఏంటి.. తొడలు కనపడేలా..
సూర్య: నీకు ఎందుకు అంత అసూయా?
అంజు: అసూయా నాకా ,,హ హ హ ..
సూర్య: సరే అయితే .. ప్లేన్ టేక్ ఆఫ్ అవుతుంది సైలెంట్ గా ఉండు.
అంజు: నువ్వు ఒకటి గమనించావా..
సూర్య: ఏంటి?
అంజు: ఈ ఫ్లైట్ లో మొత్తం 15 మంది ఉన్నారు.. నువ్వు ఒక్కడివి మగాడివి..సూర్య ఇందాక ఎవరో పాపం అంబులెన్సు లో ఒకరిని ఫ్లైట్ ఎక్కించారు. వెనకాల టైల్ పోర్షన్ దగ్గర స్ట్రెచెర్ ఉంచారు.. చూస్తున్నపుడు నాకు భయమేసింది.. నేను ఫ్లైట్ ఇంకా పెద్దగా ఉంటుందేమో అనుకున్నాను. ఇది చాలా చిన్న ప్లేన్ అనుకుంట.
సూర్య: ఈ టైం లో పెద్దగా ఫ్లైట్స్ ఉండవు లే.. 50 సీటింగ్ కెపాసిటీ ఉంటుందేమో , జనం కూడా పెద్దగా లేరు కదా. ఇది సీజన్ కాదు అనుకుంట.
అంజలి: ఓయ్ నువ్వు పక్కకి చూడమాకు.. ఇందాకటి నుంచి నేను గమనిస్తున్న .. నీ వంక అదే పనిగా అక్కడ కూర్చున్న ఇద్దరు అమ్మాయిలు చూస్తున్నారు.. అంటూ సూర్య చేయి లాగి బుగ్గ మీద ముద్దు పెట్టింది.
రూమ్ కి వెళ్ళాక దిష్టి తియ్యాలి నీకు, ఎన్ని కళ్ళు నీ మీద పడ్డాయో ఏంటో.

అటుగా వెళ్తున్న ఎయిర్ హాస్టస్ ఇది చూసి చిన్న చిరు నవ్వు నవ్వి.. హ్యాపీ హనీ మూన్ మేడమ్.. యు బోత్ లుక్ లైక్ ఆ లవ్లీ కపుల్. చూడ ముచ్చట గా ఉన్నారు అని అంది.
సూర్య అంజలి వంక చూస్తూ.. చూశావా.. నా ప్లానింగ్ ఎలా ఉందొ.. మనల్ని కొత్తగా పెళ్లయిన జంట అనుకుంటున్నారు.

అంజలి: చాల్లే బడాయి.. అని మూతి ముడుచుకుంది.
సూర్య: అలా అలక పాన్పు ఎక్కమాకే బంగారం..కావాలంటే నువ్వు అన్నట్టు దిష్టి తీసాక కలిసి స్నానం చేద్దాం, ఏమంటావ్, ఒంటరిగా స్నానం చెయ్యాలి అంటే చిరాకు వేస్తోంది, నా వీపు నాకు అందటం లేదు రుద్దుకోవడానికి..
అంజలి: అబ్బా ఆశ దోస అప్పడం, అవేమి కుదరదు. ఇలా చెప్పుకుంటూ పోతే మీ కోరికలకు హద్దె ఉండదు. సర్లే వీపు ఒకటేనా ఇంకా ఏమైనా ఉన్నాయా అబ్బాయిగారికి కోరికలు..
సూర్య: ఉన్నాయి.. నాకు వీపు రుద్దినందుకు గాను నీ ఒళ్ళంతా శుభ్రంగా రుద్దేస్తాను, టవల్ తో తుడిచెస్తాను మధ్యాహ్నం నువ్వు చేసిన స్టంట్ ఉంది కదా.. బాత్రూం లో టవల్ కట్టుకుని.. అది మళ్ళీ రిపీట్ చేద్దాం, అ తరువాత పడుకుందాం.
అంజలి: అబ్బా, నీకు ఎప్పుడు అదే యావ.. అసలు అది కాకుండా ఇంకేమి గుర్తుకు రావా నీకు.. మధ్యాహ్నం కూడా ఏదో మాయ చేసి నా టవల్ లాగేశావు, సాయంత్రం కార్ లో ఆ పనులేంటి, అసలు తట్టుకోలేక పోయాను, మరీ పోకిరి అయిపోయావు.
సూర్య: ఏమి తెలియని అమ్మాయికుడిలా.. నేనేమి చేశాను, స్నానం చేయటానికి టవల్ అడిగితే తీసుకో అన్నావ్.. పని అయిపోయింది కదా అని టవల్ తీసుకున్నాను. అంతే గా..
అంజలి: అసలు ఏమి తెలియనట్టు.. అటు తిరిగి నవ్వుతు పోరా అసలు అంత గట్టిగ .. చి చెప్పాలంటేనే సిగ్గేస్తుంది.
సూర్య: నువ్వేమైనా తక్కువ తిన్నావా.. నీకు మాత్రం చూపించాలని లేదా.. ముఖ్యంగా ఆ కుడి తొడ మీద పుట్టు మచ్చని.
అంజలి: రేయ్ .. అసలు నీకు సిగ్గులేదు .. అమ్మ.. నిన్ను.. అంటూ భుజం మీద కొట్టి.. సిగ్గుతో అతని బాహువుల్లో ఒదిగిపోయింది..





8:00 PM
బడ్గామ్, శ్రీనగర్ 
వాతావరణం చాల పొడిగా ఉంది , చల్ల గాలులు చలి తీవ్రతని మరింత  పెంచుతున్నాయి.
శ్రీనగర్ కి 12 కిలోమీటర్లు దూరంలో బడ్గామ్ లో ఉన్న ఎయిర్పోర్ట్ కి యాత్రికుల తాకిడి బాగా ఉంది.
ఆర్టికల్ 370 లో ఆగష్టు లో మార్పులు చేసిన తరువాత కొంత అనిశ్చితి నెలకొన్నాకూడా యాత్రికులు 
వచ్చే సీజన్లో ఎటువంటి అసాంఘిక శక్తులు, తీవ్రవాద మూకలు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు 
బలగాలను ఎయిర్పోర్ట్, లాల్ చౌక్ మరికొన్ని ముఖ్య ప్రదేశాల్లో మోహరించారు.
ఇండియన్ ఆర్మీ XV కోర్ హెడ్ క్వార్టర్స్ శ్రీనగర్ లో ఉండడం వలన వచ్చే యాత్రికులకు భద్రత విషయంలో
గట్టి నమ్మకం ఏర్పడింది.  

నైట్ 8:00 నిమిషాలకు ప్లేన్ దిగి బయటకు వస్తున్నారు ప్రయాణికులు.
చలి విపరీతంగా ఉండటంతో సూర్య ఎయిర్పోర్ట్ లౌంజ్ లో అంజలిని కూర్చోపెట్టి కార్ బుక్ చేస్తాను అని 
బయటకు నడిచాడు.
సూర్య బైటకు నడిచిన మరు క్షణం ఆ ఇద్దరు అమ్మాయిలు అంజలి పక్కన చేరి, పరిచయం చేసుకున్నారు.
అంజలికి దగ్గర్లోనే మలేక్, షాహినా ఇద్దరు కూర్చొని పరిచయం చేసుకున్నారు.

బయటకు వచ్చిన సూర్య కోసం XV corps నుంచి ఒక సీనియర్ ఆఫీసర్
ఒక మిత్సుబిషి పాజెరో వెహికల్ ముందు నుంచుని 'నూన్ చాయ్' తాగుతూ కనపడ్డాడు.
సూర్య అయన దగ్గరకి వెళ్లి చేతులు కలిపి పక్కన ఉన్న బెంచ్ మీద కూర్చున్నారు.
సూర్య: నమస్తే సర్ , నా వైపు నుంచి నేను చేయగలిగింది చేశాను,  ఆఫీసర్ మొత్తం 500 యూనిట్స్ వచ్చాయి, అన్లోడ్ చేస్తున్నారు ఇప్పుడు ప్లేన్ నుంచి.  
అందులో నేను 6 యూనిట్స్ నేను తీసుకు వెళ్తాను, నా వెనక వచ్చే ఎస్కార్ట్ వెహికల్ లో పెట్టించండి.
ఆఫీసర్: సరే ప్రతాప్, నేను అరెంజ్ చేస్తాను, ఇంకేంటి విషయాలు, కలిసి చాల రోజులు అయ్యింది.
సూర్య: అవును సర్, నా దగ్గర ఏముంటాయి సర్ కొత్తగా, మిరే చెప్పాలి, 370 తర్వాత ప్రశాంతంగా ఉన్నటు ఉంది.
ఇప్పుడు టైం 8:15 అవుతోంది సర్, పనులు చాలా పెండింగ్ లో ఉన్నాయి, మిగతా విషయాలు      రేపు సాయంత్రం నేను XV corps హెడ్ క్వార్టర్స్ కి వచ్చి మాట్లాడతాను, ఎక్విప్మెంట్ రెడీ గా ఉంచండి, కాసేపట్లో
C-130 HERCULES  ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ వస్తుంది ఇక్కడికి, మీరు మిగతా విషయాలు చుడండి చాలు.
ఆఫీసర్: అల్ ది బెస్ట్ ప్రతాప్, ఇక ఉంటాను, అస్ యు విష్.
హావ్ ఆ నైస్ స్టే అంటూ పాజెరో తాళాలు చేతిలో పెట్టి కార్గో డాక్ వైపు వెళ్ళాడు.



[Image: C0102995-IAF-C-130-Hercules.jpg]
C-130 HERCULES



పాజెరో లోపల డ్రైవర్ సీట్ లో కూర్చొని చుస్తే  స్టోరేజ్ స్పేస్ ఒక FN 509 హ్యాండ్ గన్ రెండు క్లిప్స్ ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా డ్రైవర్ డోర్ లో ఉన్న పౌచ్ లోపల జాగ్రత్త ఉంచాడు.  
అలా చూస్తూ ఉండగానే ఉరుములు పడినట్టు పెద్ద శబ్దం చేస్తూ ఒక హెలికాప్టర్ ఎయిర్పోర్ట్ నుంచి ఎగురుతూ వెళ్ళింది.
లోపల కాఫీ షాప్ లో వేడి వేడి కాఫీ తాగుతూ ముగ్గురు కబుర్లు చెప్పుకుంటున్నారు.





[Image: OIP.jpg]
FN-509


ఇంతలో సూర్య మొబైల్ కి ఎదో ఆన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది.

సూర్య: హలో 
నేహా: నేను డా.నేహా మాట్లాడుతున్నాను 
సూర్య: ఓహ్ హాయ్ ,అంత ఓకే నా 
నేహా: హ ఇప్పటికైతే అంతా ఓకే..నాకేమి కావాలో నీకు తెలుసు కదా..
సూర్య: తెలుసు.. వీలు చూసుకుని నేనే మీ రూమ్ కి వస్తాను.
అంతవరకూ మీరు జాగ్రత్త గా ఉండండి.
నేను శ్రీనగర్ లో ఉన్నా సరేనా.. ఐ విల్ సి యు సూన్.
నేహా: ఐ ఆమ్ వెయిటింగ్. బాయ్ సూర్య .
చలిగా ఉంది .. ఇక ఉంటాను బాయ్ అని ఫోన్ పెట్టి లోపలి వెళ్లి చుస్తే ముగ్గురు ఆడవాళ్లు 
బాతాఖానీ పెట్టి ఏదో కాలేజ్ ఫ్రెండ్స్ లాగా నవ్వుతు మాట్లాడుకుంటున్నారు.

వీళ్ళు మాటల్లో మునిగి ఉండగా సూర్య తన మొబైల్ తీసి ఫ్రాన్స్ లోని ఒక నెంబర్ కి కాల్ చేసాడు.

సూర్య: హలో
లోరెన్: హాయ్ మిస్టర్,
సూర్య: స్ట్రాస్బర్గ్ (strasbourg) లో ఉన్నావా ?
లోరెన్: ఇంకెక్కడా ఉంటాను అనుకున్నావ్, టైం ఇంకా 3:30PM అయ్యింది.
ప్రస్తుతానికి కెఫెటేరియా లో కాఫీ తాగుతున్న. ఇంతకీ ఎప్పుడు వస్తున్నావ్?
సూర్య: నీతో పని పడింది, నువ్వే రావాలి. వస్తావా.
లోరెన్: ఎక్కడికి , ఎప్పుడు రావాలి?
సూర్య: నువ్వు ఇమ్మీడియేట్ గా ఫ్లాట్ కి వెళ్లి టూ డేస్ కి బట్టలు సర్దుకొని, సేఫ్ లో ఉన్న లాప్టాప్ తీసుకో, ఒక పదివేల
యూరోస్ తీసుకుని TGV సూపర్ ఫాస్ట్ ట్రైన్ పట్టుకొని
'గార్ డు నోర్డ్' (GAR du NORD) స్టేషన్ లో దిగు. నీకు దిగగానే ఇండియాకి వీసా ఫ్లైట్ టికెట్ ఇస్తారు. నువ్వేమి చేయాలో ఒక బ్రౌన్ ఎన్వలప్ లో ఉంటుంది, అది ఫాలో అవ్వు. బ్రేక్ జర్నీ టికెట్, దుబాయ్ లో రేపు నువ్వు ఒక పని చెయ్యాలి. ఆతర్వాత ఢిల్లీలో దిగి నాకు కాల్ చెయ్యి.
లోరెన్: ఓహ్ స్టాప్ స్టాప్ , ఇప్పటికిప్పుడు అంటే ఎలా ?
సూర్య: నీతో పని పడింది, అందుకే అడుగుతున్నా.        
లోరెన్: సరే వస్తాను, కానీ ఒక షరతు, నువ్వు నన్ను మీ ఊరికి తీసుకెళ్లాలి. ఓకే నా.
సూర్య: ఓకే డన్, అంతకు మించి చూపిస్తా, ఆలోచించకుండా వచ్చెయ్. బాయ్  

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

కాఫీ షాప్ లో ఒక బ్లాక్ కాఫీ ఆర్డర్ చేసి అంజలి పక్కన కూర్చున్నాడు సూర్య.
అంజలి సూర్య వంక చూస్తూ చెప్పలేక నీళ్లు నములుతూ నెల చూపులు చూస్తోంది.
సూర్య కి విషయం అర్ధం అయ్యి, అంజలి బుజం మీద చేయి వేసి దగ్గరకు తీసుకుని, ఏంటి పండు ఏమైనా అడగాలా?
పోనీ ఏదైనా చెప్పాలనుకుంటున్నావా?
అంజు సూర్య ని పట్టుకుని దూరంగా తీసుకువెళ్లి.
అంజు: సూర్య ఆ ఆడపిల్లలుకు నా వయసే ఉంటుంది, కానీ వాళ్ళు ధైర్యంగా ఇక్కడికి టూర్ చేయడానికి వచ్చారు.
వాళ్ళకి ఏమైనా జరిగితే అస్సలు బాగోదు.
సూర్య: అవును, అయితే ఇప్పుడు ఏమి చేద్దాం అనుకుంటున్నావు?
అంజు: ఒక అమ్మాయికేమో ఎవరు లేరు, ఇంకో అమ్మాయికేమో అన్ని ఉన్న కూడా ఎవరు లేని ఒంటరి దానిలా బ్రతుకుతుంది అంట.
సూర్య: ఓకే, అర్ధం అయ్యింది. పాయింట్ కి రా
అంజు: ఏ టైం లో ఏ రాత్రి వేళ ఆలా వదిలేసి వెళిపోతే ఏమి బాగుంటుంది?
సూర్య: ఏంటో క్లియర్ గా చెప్పు.
అంజు: మనతో తీసుకువెళ్లి రేపు ఉదయం టిఫిన్ చేసాక పంపించేద్దాం, ఏమంటావ్?
సూర్య: కొత్త వాళ్ళను అలా నమ్మొచ్చా అసలు, వాళ్ళు దొంగలేమో, ఏదైనా ముఠాకోసం పనిచేస్తున్నారేమో?
ఎవరికి తెలుసు?
అంజు: పోరుకు సూర్య , నువ్వు ఓవర్ చేస్తున్నావు.
సూర్య: అదికాదు పండు, నువ్వు నేను ఒంటరిగా గడపడానికి కదా వచ్చింది ఇక్కడికి, వాళ్ళు మనతో ఉంటె మనకు
కొంచెం ఇబ్బంది కదా?
అంజు: నీకేమి ఇబ్బంది రాకుండా చూసుకుంటా, వాళ్ళు హాల్ లో పడుకుంటారు లే.
సూర్య: నీకు ఎలా తెలుసు మనం వెళ్లే చోట హాల్ ఉంటుందని.
అంజు: గెస్ చేశా, కాబోయే పెళ్ళని మరీ సింగల్ రూమ్ లో పెట్టె పిసినారివాడివి కాదు అని నాకు తెలుసు.
సూర్య: సరే ఓకే.. భోజనం సంగతి ?
అంజలి: నువ్వే చెప్పు, ఎక్కడ తిందాం?
సూర్య: మటన్ తింటావా, 'కాశ్మీరీ మటన్ రోగన్ గోష్' కర్రీ బాగుంటుంది.  
అంజలి: ఓకే, ఇక బయలుదేరుదామా..
సూర్య: ఒక టెన్ మినిట్స్ లో స్టార్ట్ అవుదాము. ఓకే. ఈలోపు వెళ్లి వాళ్ళకి చెప్పు.

సూర్య మల్లి ఇంకోసారి ఫోన్ తీసి కాల్ చేసాడు
సూర్య: హలో
నీరజ్ థాపా: 'జై మహాకాళి,ఆయో గోరఖలి' {జై మహాకాళి, వచ్చాడు గోర్ఖ}                              
సూర్య: జై మహాకాళి ఆయా గోరఖలి
నీరజ్ థాపా: అన్న ఎక్కడి వరకు వచ్చావ్, నీకోసమే ఎదురు చూస్తున్న.
సూర్య: నీరజ్, వంట వండేశారా?
నీరజ్: లేదన్న, నూవు కాల్ చేయగానే మొదలు పెడతాను. ఏమైనా స్పెషల్ చేయించనా?
సూర్య: స్పెషల్ అంటే, కాశ్మీరీ మటన్ రోగన్ గోష్ ఒక 12 మందికి, వైట్ రైస్, రోటి, పెరుగు.
నీరజ్: నువ్వు ఎంత సేపట్లో వస్తావ్ అన్న.
సూర్య: ఇంకో గంటలో గుల్మార్గ్ వస్తా.
నీరజ్: నువ్వు కాటేజ్ కి వచ్చి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఫుడ్ నీ డైనింగ్ టేబుల్ మీద ఉంటుంది.
సూర్య: నా గురించి నాతో వచ్చే గెస్ట్స్ కి తెలీదు, సో మీరు జాగ్రత్తగా వ్యవహరించండి.
నీరజ్: తెలుసు అన్న, మనవాళ్ళు అవుట్ హౌస్ లో ఉన్నారు, మధ్యాన్నం నుంచి ఇక్కడే కాపలా కాస్తున్నారు.
మంచు బాగా పడుతుంది, నువ్వు నిదానంగా రా సరేనా..
సూర్య: సరే.. టీం కి నేను వచ్చాక ప్లాన్ చెప్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి. బాయ్
నీరజ్: రేయ్ కౌశిక్ వెళ్లి ఒక పొట్టేలుని కొట్టి తీసుకురా, బాస్ వస్తున్నాడు.
కౌశిక్: బాస్ ఎవరు అన్న. అతనికోసం పొట్టేలు దేనికి?
నీరజ్: వచ్చాక తెలుస్తుంది కానీ ముందు నువ్వు పని చూడు.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
రాత్రి 9:30 కి కాటేజ్ ముందు బండి ఆగింది.
అంజలిని ఎత్తుకొని గ్రౌండ్ ఫ్లోర్ లో ని మాస్టర్ బెడ్ రూమ్ లో కూర్చోపెట్టి, లేపాడు.
15 మినిట్స్ లో వస్తాను అని బయటకి వెళ్ళాడు.
మలేక్, షాహినా ఇద్దరు ఒక రూమ్ లో ఫ్రెష్ అవ్వడానికి వెళ్లారు.
కాటేజ్ కి 100 మీటర్ల దూరంలో అవుట్ హౌస్ ఉంది.
అక్కడ ఆరుగురు సైనికులు సూర్య కోసం ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు.
సూర్య ని చూసి అందరూ దగ్గరికి వచ్చి కౌగలించుకుని కుశల ప్రశ్నలు వేసుకుని
ఒక పెద్ద కాంగ్రి ముందు కూర్చున్నారు.  {కాంగ్రి: బొగ్గుల కుంపటి}

సూర్య తన ప్లాన్ మొత్తం వివరించాడు వాళ్లందరికి ..
సూర్య: రేపు రాత్రి 11:00 కి ముహూర్తం, టీం లీడర్ గా నీరజ్ ఉంటాడు, మీరు చేయవలసినది కేవలం ఆ కాటేజ్ పరిసరాల్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు ఆ విషయాన్నీ ఇక్కడి నుంచి 2km దూరంలో ఉన్న మొబైల్ కమాండ్ యూనిట్ కి అందించడం. మీకు డౌట్స్ ఉంటె అడగండి.
నీరజ్ థాపా: డౌట్స్ ఏంటి భయ్యా, నువ్వేమి చెప్తే అది చేస్తాం అంతే, ప్రశ్నలు లేవు పాడు లేవు.
సూర్య: ఈ రోజు ఎంజాయ్ చేయండి, అని రెండు మాకెల్లన్-6 స్కాచ్ బాటిల్స్ వాళ్ళకి ఇచ్చాడు.
నీరజ్: హ హ హ ... నువ్వేమి మారలేదు సూర్య భాయ్, అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నావ్.
ఆ బాటిల్స్ మొత్తం నువ్వు విజయవంతంగా ఆపరేషన్ పూర్తీ చేసాక అందరం కలిసి తాగుదాం. ఏ రోజు కి మన
ఓల్డ్ మాంక్ రమ్ తో సరిపెడతాం అంటూ ఒక రమ్ పెగ్ సూర్య కి పోసాడు.
సూర్య: అందరికి చీర్స్ చెప్పి ఒక్క దెబ్బతో పెగ్ ఫినిష్ చేసి, అందరిని పేరు పేరున పలకరించి. అక్కడి నుంచి బయలుదేరాడు.
సూర్య మటన్ , మిగతా వారు రైస్ , రసం , పెరుగు, వాటర్ బాటిల్స్ పట్టుకుని కాటేజ్ లో పెట్టి వెళ్లిపోయారు.

లోపల చుస్తే రూప అగర్వాల్ అందరితో కలిసి మాట్లాడుతూ ముచ్చట్లు చెప్తుంటే అందరు నవ్వుతున్నారు.
అంజలి చెంగు చెంగున వచ్చి, ఈమె గురించి ఇందాక చెప్పను గుర్తుందా..
హ రూప కదా ..
రూప: హలో న పేరు రూప అగర్వాల్, xxxxxx  కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను.
సూర్య: హలో, నేను సూర్య, xxxxxx కంపెనీ లో అకౌంటెంట్ గా చేస్తున్నాను.
మీరేంటి ఇక్కడ
రూప: అసలు తడబాటు పడకుండా, ఈ ప్రాపర్టీ చూడగానే నచ్చింది, కొందామని వచ్చాను, చుస్తే ఇంతకుముందు మిమ్మల్ని ఎయిర్పోర్ట్ లో చూసినట్టు గుర్తుకు వచ్చి అలా మాటల్లో పడి టైం కూడా మర్చిపోయాము.
సూర్య: ఓకే, ఫ్రెష్ అవ్వండి భోజనం చేద్దురు.. అంజు, లోపల ప్లేట్స్ తీసుకు వచ్చి టేబుల్ మీద ఆరెంజ్ చెయ్.
అందరు తలా ఒక చేయి వేసి ఎక్కడ లేని ఎనర్జీ తో పనులు చెక చెక చేసి అందరు భోజనం ముగించారు.
రూప: పైన ఎవరు ఉంటారు అండి  
సూర్య: తెలీదు అండి. ఎవరో లేడీస్ ఉన్నారు, మీ లానే టూరిస్ట్స్ అనుకుంట. ఇద్దరు ఉన్నారు.
ఇందాకే చూశాను.
రూప: ఓహ్ .. సరే..ఇక నేను బయలుదేరతాను.
సూర్య: ఈ టైం లో బయటకు వద్దులెండి, బైట ఉష్ణోగ్రత -3°C ఉంది . ఇది మీకుమంచిది కాదు, కింద ఇంకో బెడ్ రూమ్
ఉంది, అక్కడ పడుకోండి. రేపు మీరు బ్రేక్ ఫాస్ట్ చేసి వెళ్ళండి అప్పటి వరకు మీరు మాకు అతిధి.
రూప: థాంక్స్ సూర్య అండ్ అంజలి.

[Image: 6e966869-4aa4-40be-b69e-091b8015dae5.jpg]
image uploader
సూర్య కాటేజ్





[Image: 7cc5a869-5b87-4177-91ae-b6d07b30464e.jpg]
[url=https://imgbb.com/]image hosting[/url
సూర్య కాటేజ్



అంజలి, సూర్య ఇద్దరు బెడ్ మీద పడుకొని ఊసులు చెప్పుకుంటూ..

అంజలి: నువ్వు చాల మంచి పని చేసావు
సూర్య: నేనా
అంజలి: మరి, ఉండడానికి ఇల్లు, చక్కని భోజనం పెట్టావు, ఈరోజుల్లో ఎవరు చేస్తున్నారు ఇవన్నీ.
సూర్య: ఏమో ..
అంజలి: నాకు రొమాన్స్ చేయాలనీ ఉంది కానీ, నిద్ర వచ్చేస్తోంది ఇవ్వాళా. సారీ
సూర్య: ఇట్స్ ఓకే .. అంటూ పెదవులు కలిపి వెచ్చని కౌగిలో సేదతీరి నిద్రకు ఉపక్రమించారు.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

నెక్స్ట్ అప్డేట్   SURGICAL STRIKE
[+] 8 users Like Viking45's post
Like Reply

Excellent narration
Thanks for the update
Vyshu gurinchi update ivvaledhu
Vyshu fans ikkada
Like Reply

Detailing peaks asalu.. Nice update
Like Reply

Superb thrilling.
Like Reply

Excellent update
Like Reply

clp);
yr):
Like Reply

Good update
Like Reply

అప్డేట్ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు.
నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడో ?
Like Reply

Nice update
Like Reply

nice update bro…. chala information kuda ichavu
Like Reply

(07-03-2025, 10:31 PM)Viking45 Wrote:  నెక్స్ట్ అప్డేట్   SURGICAL STRIKE

ఇంత కష్ట పడి వివరంగా, చక్కాగా మాకో స్పై థ్రిల్లర్ను అందిస్తుందుకు మీకేమివ్వగలను, ధన్యవాదాలు తెలుపుకోవడం తప్ప....

    :   Namaskar thanks :ఉదయ్
Like Reply

మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తే నైట్ అప్డేట్ పోస్ట్ చేయటానికి ట్రై చేస్తాను
[+] 4 users Like Viking45's post
Like Reply

Super update
Like Reply

చాలా బాగా రాసారు... కానీ అసలు టెన్సన్ అలానే ఉంది...
రూపా పాక్ ఎజెంట్ ఏమో అని అనిపిస్తుంది
Like Reply

Waiting for surgical strike



AKHIL❤️
Like Reply

clp); clp); excellent update yr): yr):
Like Reply

Waiting boss
Like Reply

న్యూఢిల్లీ 8:00 AM
(కిడ్నప్ జరిగి 33 గంటలు)
మరుసటి రోజు ఆదివారం ప్రతి పేపర్ సెంటర్ స్ప్రెడ్ లో యూనిసెఫ్ ప్రోగ్రాం గురించి అద్భుతమైన వ్యాసం రాసారు,
చిన్న పిల్లల పోషణ వారికోసం విరాళాలు సేకరించటం అనే విషయం వల్ల కోట్లాది రూపాయలు విరాళాలు వచ్చాయి..
దాతల పేర్లు వారి ఫోటోలు చక్కగా ప్రచురించారు.

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx


గుల్మార్గ్

కాశ్మీర్
11:00 AM
(కిడ్నప్ జరిగి సుమారు 36 గంటలవుతుంది)

చల్లని మంచు కొండల మధ్యలో ఉన్న కాటేజ్ చుట్టూ మంచు పేరుకుపోయి, దేవదారు వృక్షాల 
మీద తెల్లని దుప్పటి కప్పినట్టు, సూర్య రశ్మి పడి గడ్డకట్టుకున్న మంచు చివళ్ళ నుండి వాలుగా
 ఉన్నవైపు సన్నగా వెండి తీగలా కిందికి నీరు జాలువారుతోంది. కనుచూపు మేర శ్వేత వర్ణంలో
 మెరుస్తున్న మంచు ముత్యాలు , దూదిపింజల్లా కదులుతున్న మేఘాలు, వాటి మధ్యనుంచి
ప్రకాశిస్తున్న పసిడి రంగులో సూర్య కాంతి చూస్తుంటే అంజలి మనసులో ఏవేవో లోకాల్లో
 విహరిస్తున్నటు ఉంది. ప్రయాణంలో బాగా అలసిపోవటం వలన అనుకుంట మంచం ఎక్కగానే
నిద్రపోయింది. పక్కన చుస్తే సూర్య లేడు, నలిగిపోయిన సాటిన్ నైట్ డ్రెస్ చూసుకుని మురిసిపోయింది.. 
రాత్రి వాతావరణం అనుకూలించడం తో అతన్ని కౌగిట్లో బంధించేసింది.

డ్రెస్ చేంజ్ చేసుకుని కిందకి వెళ్లి ఒక మగ్ లో కాఫీ పోసుకుని బయట పోర్టికో లో ఉన్న కుర్చీ లో 
కూర్చొని చుట్టు ఉన్న ప్రకృతిని చూస్తూ తెల్లని ఆ మంచు లో దూకి చిన్న పిల్లలా ఆడుకోవాలనిపించింది..

ఈ లోపు వెనక ఏదో శబ్దం అయితే వెనక తిరిగి చూడగా.. షాహీనా, మలేక్ ఇద్దరు చెరొక కాఫీ 
మగ్ పట్టుకుని బయటకు వచ్చారు..సూర్య గురించి అడిగితే ఎవరికి తెలియదని చెప్పారు.

కాసేపటికి సూర్య పాజీరో లో అందరికి టిఫిన్ తీసుకువచ్చాడు.
రూప, సూర్య అంజలి టేబుల్ కి ఒక వైపు, మాలెక్, షాహినా ఒక వైపు కూర్చొని, గారెలు, 
అల్లం చెట్నీ, చికెన్ కర్రీ.. ఎవరికి ఇష్టమైన కాంబినేషన్ వాళ్ళు తినేసి రెస్ట్ తీసుకోవడానికి 
ఎవరి రూమ్ లో వారు వెళ్లిపోయారు.
రూప మాత్రం లాప్టాప్ ముందేసుకుని ఏదో పని చేస్తోంది.
సూర్య అంజలి ని వెంటబెట్టుకొని స్కియింగ్ రిసార్ట్ దగ్గరకి వెళ్లి తనకు కావాల్సిన సామాగ్రి కొనిపెట్టి,
 స్కియింగ్ ప్రాక్టీస్ చేయించాడు.. మధ్య మధ్యలో చిలిపి ముద్దులు, వెచ్చని కౌగిలింతలు మినహా 
పబ్లిక్ ప్లేస్ లో అంతకు మించి హద్దు మీరలేదు.


సూర్య ఢిల్లీలో బయలుదేరిన దగ్గరి నుంచి ఈ స్కీయింగ్ రిసార్ట్ వరకు రెండు జతల కళ్ళు అతని ప్రతి కదలికని
క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.


మధ్యాహ్నం లైట్ గా భోజనం చేసి కాటేజ్ కి తిరిగి వచ్చేసారు..

అంజలి: ఏంటి అదోలా ఉన్నావ్..

సూర్య: లేదే.. నేను బానే ఉన్నాను.

అంజలి: రాత్రి రొమాన్స్ లేదని ఫీల్ అవుతున్నావా?

సూర్య: రొమాన్స్ కాదు, నాకు కావాలంటే నేను అడగకుండానే తీసుకుంటా.. మేటర్ అది కాదు..

అంజలి: నేనైతే ఇంతలా చలి ఎక్సపెక్ట్ చేయలేదు.

సూర్య: కోట్స్ వేసుకున్నాక కూడా చలి వేసిందా..

అంజలి: నువ్వు తీసుకున్న కోట్స్ సూపర్ అసలు. బాడీ మాత్రం వెచ్చగా ఉంది.

సూర్య: నీకు నచ్చింది కదా.. ఇంతకీ నీ ఫ్రెండ్స్ ఏమి చేస్తున్నారు..

అంజలి: స్కియింగ్ కి వెళ్లారు భోజనం చేశాక.. మనకి ప్రైవసీ ఇవ్వడానికేమో?

సూర్య: మరైతే ప్రైవసీ ని ఉపయోగించుకుందామా..

అంజలి: ప్రకృతి సహకరిస్తుంది కానీ మరీ మధ్యాన్నం పూట.. బాగోదు.

సూర్య: రొమాన్స్ కి టైంతో పనిలేదు..

అంజలి: ఏమో నాకు తెలియట్లేదు కానీ, ఇక్కడకి వచ్చాక ఎందుకో గుండెల్లో తెలియని బాధ,
ఏదో కోల్పోయినట్టు, నాకు అర్ధం కావట్లేదు

సూర్య: వాతావరణం లో మార్పు, నువ్వు నేను ఒంటరిగా వచ్చాము కదా, పెళ్లి కాకుండా.
మనసుకి నచ్చట్లేదేమో?

అంజలి: ఇది నీ గురించి కాదు సూర్య, నాకు ఏ ప్లేస్ అండ్ లొకేషన్ బాగా నచ్చింది, 
కానీ ఎందుకో నా మనసు బాధ పడుతోంది.

సూర్య: సరే..

ఇంతలో సూర్య మొబైల్ రింగ్ అయ్యింది..

సూర్య: హలో..

లోరేన్ : అజీజ్ బిజినెస్ కాంప్లెక్స్ దగ్గరే ఉన్నాను.. టైం 1:55 అయ్యింది.

సూర్య: వస్తాడు వెయిట్ చెయ్.. 2:05 వరకు రాకపోతే డైరెక్ట్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయి ఇండియా ఫ్లైట్ ఎక్కసేయ్..

లోరెన్: ఓకే.. హ వచ్చాడు.. ఓకే బాయ్..

సూర్య: బాయ్..

బేబీ.. ఒక ఇష్యూ వచ్చింది.

అంజు: ఏంటి?

సూర్య: ఫ్రెండ్ ఫ్రాన్స్ నుంచి వస్తోంది.. నేను ఢిల్లీ వెళ్లి రిసీవ్ చేసుకోవాలి,
తను ఇదే మొదటి సారి ఇండియా రావడం.
నైట్ 10:30 ఫ్లైట్ కి వెళ్లి మార్నింగ్ 7:30 కి వచ్చేస్తాను.

అంజు: తప్పదా.. నేను ఎన్నో ఉహించుకున్న తెలుసా..

సూర్య: అవి ఇప్పుడు నిజం చేద్దాం బేబీ అంటూ మంచం మీద దూకి అంజలి వంటి పై ఒక్కో బట్ట ఓలిచేసాడు..

అంజు: నైట్ 10:30 బదులు సాయంత్రం బయలుదేరి వెళ్ళొచ్చుగా, నైట్ జర్నీ ఎందుకు ఈ మంచు లో

సూర్య: నువ్వు ఒక్కదానివే ఉండగలవా..


అంజు: ఉంటాను, నాకేంటి భయ్యం, నువ్వు మార్నింగ్ కల్ల వచ్చేస్తావుగా..

సూర్య: ఫ్లైట్ లేట్ అయితే తప్ప, మార్నింగ్ నువ్వు లేచే ముందే వస్తాను. అయితే నన్ను  5:30 కి బయలుదేరమంటావా.

అంజు: ఎప్పుడు అయినా పర్లేదు కానీ రేపు మార్నింగ్ మాత్రం నేను నిద్ర లేచే సమయానికి నా
 ఎదురుగా నువ్వు ఉండాలి. నిన్నే ముందు చూడాలి. సరేనా..

సూర్య: పట్టపు రాణి గారి ఆజ్ఞ శిరసావహిస్తాను..

అంజు: పట్టపు రాణి కి సవుతులు కూడా ఉంటారు, నాకెంతమందిని తీసుకువస్తావ్ మహారాజా..

సూర్య: నీ అనుమతి లేకుండా అయితే తీసుకురాను సరేనా మహారాణి గారు.

అంజు: నేనొప్పుకోను అయితే

సూర్య: నేను ఒప్పిస్తా చూస్తూ ఉండు..

అంజు: అదీ చూస్తా..  

సూర్య: ఇంతకీ రూప ఎక్కడ కనపడలేదు..

అంజు: ఓహో అప్పుడే వేట మొదలెట్టేశారా మహారాజు గారు , ఆ ఇద్దరినీ తీసుకుని స్కియింగ్ చేయడానికి
 వెళ్ళింది లే.. అందరు రూపని పొగరుమోతు అంటారు కాని తను చాలా మంచిది. గమనించావా.
మనతోనే భోజనం చేయడం, హెల్ప్ చేయడం, డిష్ వాష్ చేయటం అన్ని చేసింది. తనకేంటి చెప్పు 
ఇంటి నిండా పనివాళ్ళు ఉంటారు కదా..

సూర్య: నీకు నచ్చిందా అయితే.

అంజు: ఫ్రెండ్స్ అయ్యాము లే ఇద్దరం.

సూర్య: మరి రూపని సవితిగా ఒప్పుకుంటావా అంటూ వ్యంగ్యంగా అడిగాడు.

అంజు: ట్రై చేస్కో, తాను నీకు నచ్చకపోవచ్చు.

సూర్య కి తెలుసు రూప ఎందుకు అంజలితో ఫ్రైండ్షిప్ చేస్తోందో.
సరే నేను అలా బయటికి వెళ్లి వస్తా అని స్కియింగ్ రిసార్ట్ కి వెళ్ళాడు.


xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx



పాకిస్తాన్ ఎంబస్సి

న్యూ ఢిల్లీ
11:30 AM ( కిడ్నప్ జరిగి 35 గంటలు)

ఆదివారం వార్తలు చదువుతున్న పాకిస్తాన్ అంబస్సేడోర్(దౌత్యాధికారి) రెహమాన్ మాలిక్  కి చెమటలు పట్టాయి..
వెంటనే ఇఫ్టిఖార్ ఫైల్ ఓపెన్ చేసి క్రాస్ చెక్ చేశాడు.
అనుమానం నిజం అవ్వడం తో ఎంబస్సి లోని సెక్యూరిటీ రూమ్ నుంచి రావల్పిండి లోని 
మిలిటరీ హెడ్ క్వార్టర్స్ కి డీటెయిల్స్ మొత్తం ఒక మెయిల్ పంపాడు.

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx



సూర్య: హాయ్ రూప

రూప: హలో హ్యాండ్సమ్.. ఏంటి కాటేజ్ వదిలి ఇటు వచ్చారు, పని అయ్యిందా

సూర్య: ఇట్స్ నన్ అఫ్ యువర్ బిసినెస్.

రూప: ఓహ్ అవ్వలేదా..

సూర్య: ష్ నీతో మాట్లాడటం చాలా కష్టం రూప.

రూప: సరే ఏంటి సంగతి.. పని ఏమైనా పడిందా..

సూర్య: నువ్వు హెల్ప్ చేయగలవా?

రూప: డెఫినేట్లీ.. నువ్వు అడిగింది నేను ఎప్పుడు కాదనను అంటూ కోరిక నిండిన కళ్ళతో చూసింది.

సూర్య: రేపు ఎర్లీ మార్నింగ్ ఒక ఫ్లైట్ చార్టర్ చేయాలి.

రూప: ఎక్కడి నుంచి ఎక్కడి వరకు.. నేను ఇప్పుడే మాట్లాడతాను..

సూర్య: లేదు.. ఇప్పుడే కాదు.. నైట్ నీకు 10:30 కి కాల్ చేసి టైం చెప్తాను,
మీ కంపెనీకి సంబంధించిన రెగ్యులర్ చార్టర్ ప్లేన్ సర్వీస్ వద్దు.. ఏదైనా కొత్తది చూడు..
పేమెంట్ అంతా కాష్ లో పే చేస్తాను అని చెప్పు, అసలు ఆ చార్టర్ ప్లేన్ నాకు కాని నీకు 
కాని ట్రేస్ అవ్వకూడదు. అర్దమయ్యిందా.

రూప: ఓహ్.. మిషన్ మీద వెళ్తున్నావా..

సూర్య: నో కామెంట్స్.

రూప: హ దొరికావ్ దొంగ.. నాకు నీ మీద నిన్న సాయంత్రమే అనుమానం వచ్చింది.
గర్ల్ ఫ్రెండ్ తో పాటు ఇంకో ఇద్దరు అమ్మాయిల్ని తెచ్చి పెట్టుకున్నావు అంటే వాళ్ళు
ఇద్దరు అంజలి కి ప్రొటెక్షన్ అన్నమాట.

సూర్య: నువ్వు ఎలా అనుకుంటే అలా.. ఇంకో విషయం, ఫ్లైట్ జైపూర్ లో కాని 
చండీఘాడ్ లో కానీ నైట్ 12 కల్ల ఉండేలా ప్లాన్ చెయ్యి.. నేను చెప్పిన టైం కి 15 నిమిషాల
ముందు నేను చెప్పిన ఎయిర్ పోర్ట్ కి రావాలి. ఓకే నా.

రూప: అలా ఎందుకు, ఫ్లైట్ ప్లాన్ ఫైల్ చెయ్యాలి, అప్రూవల్ రావాలి, చెకింగ్ చెయ్యాలి 
వీటన్నిటికీ టైం పడుతుంది. మరీ అరగంటలో అయ్యే పని కాదు.

సూర్య: అరగంట లో అవుతుంది. నన్ను నమ్ము..

రూప: సరే బాబు మా నాన్న ద్వారా ఏర్పాటు చేయిస్తాను, నేను ప్లేన్ లో రావచ్చా?

సూర్య: నీ ఇష్టం.

రూప: నీ కళ్ళు ఏదో దాస్తున్నాయి.

సూర్య: ఐ నీడ్ టు రిలాక్స్, అంతే ..

రూప: ఓకే ..

సూర్య అటునుంచి నీరజ్ థాపా టీం తో భేటీ అయ్యాడు.

ప్లాన్ మరొకసారి చర్చించి, సాయంత్రం భోజనం ఏర్పాట్లు చూసి, దగ్గర్లో ఉన్న శివాలయాన్ని వెళ్ళాడు
   
ఆలయ ప్రాంగాణం లో కూర్చుని కుమార స్వామి గురించి ధ్యానం చేశాడు.
అనంతరం నీరజ్ థాపా తో కలిసి పక్కనే ఉన్న అడివిలోకి వెళ్లారు..
అప్పటికే అక్కడకి తెచ్చి ఉంచిన గొర్రె పోతూకి పూజ చేసి అడవిలో చిన్న కాళికా విగ్రహం
ముందు గొర్రె పోతుని సూర్య స్వహస్తాలతో కుక్రి కత్తి తో ఒక్క వేటు తో తల నరికి
బలి ఇచ్చి తిరుగు ప్రయాణం అయ్యారు.

దూరం నుంచి ఇవన్నీ చూస్తున్న ఆ ఇద్దరికీ ఏమి అర్ధం కాలేదు. ఎందుకు అడవిలోకి వెళ్లారో
ఎందుకు 15 నిమిషాల తర్వాత వెనక్కి వచ్చారో అని ఆలోచించారు.

సూర్య ఇంటికి వచ్చేసరికి 3:30 నిమిషాలయ్యింది. అందరు ఎవరి రూమ్ లో వారు పడుకుని ఉన్నారు.
సూర్య పైకి వెళ్లి చుట్టూ చూసుకుని ఒక వేళ మిషన్ ఫెయిల్ అయితే ప్రాణాలతో తిరిగి రాకపోవచ్చు అనే ఊహ
తనని బాధ పెట్టకపోయినా, తననే నమ్ముకున్న వీళ్ళని చుస్తే ఒకింత బాధ వేసింది.
ఇటువంటి ఆలోచనలు అపోహలు సందేహాలు అనిశ్చితి ఒక మిషన్ ముందు మంచిది కాదని అతనికి తెలుసు.
గురువుగారు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుని.. ధ్యానంలో నిమగ్నమయ్యాడు

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx



రావల్పిండి

పాకిస్తాన్

4:00 PM

(కిడ్నప్ జరిగి 41 గంటలు)

ఆదివారం అవడం తో పెద్దగా పని ఒత్తిడిలేని సెక్రటరీ ఫాతిమా లాప్టాప్ ఓపెన్ చేసి ఆ రోజు వచ్చిన

రిపోర్ట్ చదవడం ప్రారంభించింది.

రిపోర్ట్ చదివి ప్రతి పేజీ ని ఫోన్ కెమెరా తో ఫోటోలు తీసుకుని ఐ.ఎస్.ఐ చీఫ్ అసిఫ్ ఖాన్,

సాదిక్ ఉమర్ ల ఫోన్ కి ఫార్వర్డ్ చేసింది. అనంతరం.. రిపోర్ట్ ని రెండు కాపీలు ప్రింట్ తీసి రెండు

సెపెరేట్ ఫైల్స్ ఓపెన్ చేసి టాప్ సీక్రెట్ స్టాంప్ వేసి ఒక ఫైల్ లాకర్ లో పెట్టి ఇంకో ఫైల్ తీసుకోని

జనరల్ ఇంటికి బయలుదేరింది.



ఆదివారం సాయంత్రం టీవీ ముందు కూర్చొని కోడి పకోడీ తింటూ విస్కీ తాగుతూ .. ఆనందంగా

గడుపుతున్నాడు జనరల్ అసిమ్ రజా. కాసేపటి ముందు ఫాతిమా కాల్ చేసి ఇంటికి వస్తాను

అని చెప్తే ఆశ్చర్య పోయాడు. ఇన్నిరోజులు తనని బలవంతంగా అనుభవిస్తున్న కూడా

తనంతట తానే ఇంటికి వచ్చిన సందర్భం లేదు.



ఫాతిమా ను చుసిన జనరల్ కి మూడ్ వచ్చేసింది.. రాగానే మీద పడిపోయి నలిపేస్తుంటే గింజుకుని జనరల్

అసిమ్ రజా చెంప పగలగొట్టింది.

నిర్గాంతపోయిన 60 ఏళ్ళ అసిమ్ రజా తేరుకొని కోపం తో ఊగిపోయాడు..

రండీ కి బచ్చి అంటూ దెగ్గరలో ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకుని ఫాతిమా నెట్టి మీద కొత్త బోయాడు.

ఫాతిమా మాత్రం బొమ్మ లా నిలబడి భయము బెరుకు లేకుండా సూటిగా తన కళ్ళలోకి చూస్తుంటే ఎందుకో

ఆసిన్ రజా వెన్నులో వణుకు పుట్టింది.

ఫాతిమా టాప్ సీక్రెట్ ఫైల్ అతని మొహం మీద కొట్టి .. పక్కనే ఉన్న సోఫా లో కాలుమీద కాలు

వేసుకుని కూర్చుంది.  

ఫైల్ తీసుకుని వివరాలు మొత్తం చదివిన జనరల్ ఆ రోజు రెండో సారి నిర్ఘాంత పోయాడు.

వెనువెంటనే కొడుకైనా మేజర్ మహాముద్ రజా కి కాల్ చేశాడు.

మహమూద్:  హుదా హాఫిజ్ అబ్బాజన్ ఎలా ఉన్నారు

జనరల్: అల్లాహ్ హాఫిజ్ బేటా.. నువ్వు లాహోర్ లోనే ఉన్నావు కదా..

మహమూద్:  అవును అబ్బజాన్.. చెప్పండి ఏమైనా విశేషమా

జనరల్:  లేదు బేటా.. ఇంతకుముందే నా దగ్గరకు ఢిల్లీ లోని మన రాయబార కార్యాలయం నుంచి కొత్తగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. 
అది చుసిన వెంటనే నీకు కాల్ చేశాను.

మహమూద్:  అబ్బా జాన్ మీరు అ మెసేజ్ నాకు మెయిల్ చేయండి లైన్లోనే ఉంటాను చూస్తూ మాట్లాడుకుందాం..



రెండు నిమిషాల్లో డేటా మొత్తం మహ్మడ్ రజా లాప్టాప్ లోనుంచి చూస్తూ ఉన్నాడు.



మహమూద్:  అబ్బా జాన్.. దీనిలో ఆలోచించాల్సింది ఏముంది?

జనరల్:  బేటా మన గుడాచారులు ద్వారా ఒక పెద్ద పదవిలో ఉన్న భారత  ప్రభుత్వ అధికారిని

లోబరుచుకున్నాము కదా. అక్కడి నుంచె మనకు ఇఫ్టిఖార్ వివరాలు అందాయి.

మహమూద్:  తెలుసు అబ్బజాన్.. అయితే..

జనరల్:  ఇప్పటికి అర్ధం కాలేదా..

మహమూద్:  లేదు అబ్బజాన్ మీరు విషయం దాయకుండా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పండి.

జనరల్:  ఇఫ్టిఖార్ అసలు పేరు సూర్య అని తెలిసింది కదా..

అతను కిడ్నాప్ జరిగిన రోజు ఢిల్లీ లోనే ఉన్నాడు.

ఢిల్లీ లో షాన్ గ్రిలా హోటల్ లో యూనిసెఫ్ నిర్వహించిన పార్టీ అండ్ ఫండ్ రైజర్ ఈవెంట్ లో పాల్గొన్నాడు.



మహమూద్:  అయితే ఇప్పుడేంటి.. మనం అతన్ని డైరెక్ట్ గా టార్గెట్ చేయకుండా వాడి గర్ల్ ఫ్రెండ్ని

కదా టార్గెట్ చేసింది.

జనరల్: అవును, కాని సూర్య తో పాటు అతని గర్ల్ ఫ్రెండ్ కూడా అతనితోనే అ ఈవెంట్ లో పాల్గొంది.

పార్టీ అయ్యి ఫండ్ రైజర్ పూర్తి అయ్యేటప్పటికి 11 గంటలు అయ్యింది అతను 10:30 వరకు హోటల్ లోనే ఉన్నాడు అతని గర్ల్ ఫ్రెండ్ తో.. ఇంకాభారత క్రికెటర్ విక్రమ్ తో కలిసి మాట్లాడినప్పటి ఫోటోలు కూడా ఉన్నాయి.



మహమూద్:  ఓహ్ అవునా..

జనరల్:  మరి మన లాఫుట్ ఏజెంట్ అక్రమ్ ఖాన్, అయేషా కలిసి కిడ్నాప్ చేసింది ఎవరిని?

మహమూద్:  ఓహ్ అల్లాహ్.. అసలు ఏమి జరుగుతోంది..

అబ్బాజాన్ డేటా మొత్తం ఇంకోసారి చెక్ చేయండి.

అది కాదు బేటా.. ముఖ్య విషయం.. మన అంబస్సాడోర్ (దౌత్యవేత్త) ఒక మంచి పని చేసాడు, ఇఫ్తికార్ పైన 24X7 నిఘా ఏర్పాటు చేశాడు. ఇప్పుడు చూస్తుంటే.. మనమే తొందర పడ్డామేమో అనిపిస్తోంది.

మహమూద్:  అబ్బజాన్.. మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు.. సూర్య అనే వాడికి ఏదో బిజినెస్ మాన్ లాగా ఒక కవరింగ్ ఇస్తున్నారు భారత ప్రభుత్వం.. అది మీకు అర్ధం కావట్లేదు. ఇది గుడచర్యంలో చాలా మాములు విషయం.

జనరల్:  నాకు అ విషయం తెలియకుండానే జనరల్ అయ్యాను అనుకుంటున్నావా..
ఇప్పుడే చెప్తాను చూడు అంటూ.. కరాచీ నగరంలో ఉంటున్న ఇబ్రహీం కస్కర్ అలియాస్ దావూద్ అలియాస్ దావుడ్ ఇబ్రహీం కి కాన్ఫరెన్స్ కాల్ కలిపాడు.
Like Reply

సాయంత్రం కిందకి వచ్చి అంజలిని కౌగిలించుకుని ముద్దులతో ముంచెత్తాడు..

నేను నైట్ వెళ్తాను నీతో టైం గడపాలని ఉంది పండు.
అంజు: ఓకే .. నువ్వు నీ మాట నిలబెట్టుకుంటే నీకు రేపు మార్నింగ్ ఒక ప్రత్యేక బహుమతి ఇస్తాను.
సూర్య: నువ్వేమి ఇవ్వాలని అనుకుంటున్నావా నేను ఊహించగలను
అంజు: ఏంటో అది..అని కళ్ళు నొసలు ఎగరేసింది
సూర్య: బరువు  తగ్గించుకోవాలి అనుకుంటున్నావు..
అంజు: అంటే ? నేను పందిలా ఉన్నానా..
సూర్య: కన్నెపిల్లకి ఉండే పెద్ద బరువు ఏమయ్యి ఉంటుంది?
అంజు: చి చి .. నీకెప్పుడు అవే ఆలోచనలు..
సూర్య: నీ మనసులో ఏముందో నేను చదవగలను పండు.. నీ రవికల బరువు తగ్గితే బాగుంటుందని
నీ మనసు శరీరం కోరుకుంటోంది.
అంజు: చి చి .. ఆలా ఏమి కాదు
సూర్య: నువ్వు FERTILE పీరియడ్ లో ఉన్నావ్ , హార్మోన్స్ శరీర సాంగత్యం కోరుకుంటోంది,
విరహ వేదనతో అల్లాడిపోతున్నావు, రాత్రి నేను చూసాను గా నీ ప్రతాపం.
అంజు: అలా చెప్పమాకు నాకు అదేదో ల ఉంది, అన్ని ఇవ్వను, పైపైన మాత్రమే..
సూర్య: సరే అయితే మటన్ బిర్యానీ కాసేపట్లో వస్తుంది చక్కగా తినేసి బయలుదేరతాను సరేనా ..
అంజు:  మాటలు మార్చేయటం తో అంజలి చిన్నబుచ్చుకుంది ..అలా పచ్చిగా సూర్య మాట్లాడుతుంటే తొడల మధ్య తాపం పెరిగిపోతుంది.. అది తనకు నచ్చింది కానీ సూర్య ఎందుకో పరధ్యానమ్ లో ఉంన్నాడు అని సర్ది చెప్పుకుంది.

భోజనం చేశాక  అంజలి కళ్ళు కప్పి మలేక్, షాహినా ఉన్న రూమ్ లోకి వెళ్లి తలుపు వేశాడు.

వెంటనే షాహినా సూర్యని కౌగిలించుకుని కళ్ళలో నీళ్లు పెట్టుకొని ..
షాహినా: హాబీబి...హాబిబి అజీజి అంటారుహి తాజజుల్ కలిమాటు అన్ వాస్ఫి హబ్బీ లక్..
(నా ప్రేమ ని వ్యక్త పరచడానికి ఈ సమయంలో నాకు మాటలు దొరకడం లేదు, ఓ ప్రియాడా
నువ్వే నా శ్వాస నా ప్రాణం నా ఆత్మ,)
అంటూ నె సూర్య పెదవులు అందుకుంది షాహినా.
సూర్య: హబీబ్తి మాక్ కుల్ లహ్జ తసభ దిక్రా జమీల.
( నీతో గడిపే ప్రతి నిమిషము ఒక మధురమైన జ్ఞాపకం ప్రియురాల)
(అంతకుమించి నేను అరబిక్ ఏడవలెను)
సూర్య: ఎంత వరకు వచ్చింది నీ హిందీ తెలుగు నేర్చుకోవడం.
షాహినా: పర్లేదు, ఐ కాన్ మేనేజ్. నిన్న మధ్యాన్నం నువ్వు మెసేజ్ చేసేప్పటికి కర్జత్ ( ముంబై దగ్గర)లో
రిసార్ట్ లో ఉన్నాము. నువ్వు చెప్పిన వెంటనే రెండు జతలు బట్టలు సర్దుకొని వచ్చేసాము.
సూర్య: మంచిది, మలేక్ తో గొడవలు ఏమి లేవుగా..
షాహినా: లేవు అని చెప్పను కాని.. పర్లేదు బానే ఉంది నాతో. నైట్ స్టే మాతో ఉంటారా..
సూర్య: రేపు ఖచ్చితంగా ..
షాహినా: హా వాల్లాహ్ హాబిబి.. ఐ లవ్ యు..
ష్.. నిదానముగా మాట్లాడు..
సూర్య: అక్కడ మలేక్ చూడు ఎలా చూస్తుందో నిన్ను..
షాహినా అర్ధమయ్యింది, వెళ్లి మలేక్ ని పంపించింది..
సూర్య: కోపం ముక్కు మీద ఉంటుంది నీకు
మాలెక్: ష్ నాతో మాట్లాడకు..
సూర్య: ఓకే ..
మలేక్: ఊహు .. సారీ .. అంటూ గట్టిగ కౌగలించుకుని ఒక ముద్దు పెట్టి కళ్ళు నీళ్లు తుడుచుకుంది.
సూర్య: నేను వచ్చే వరకు  మీ అక్క అంజలి ని జాగ్రత్తగా చూసుకోండి. నేను తిరిగి వచ్చాక  చక్కగా మాట్లాడుకుందాం అంటూ రూమ్  బయటకి వచ్చాడు

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

క్లిఫ్టన్ రోడ్
కరాచీ

జనరల్: సలాం ఆలేకుం దావుడ్ భాయ్..
దావూద్: వాలేకుం సలాం జనరల్ సాబ్
ఇన్షా అల్లాహ్ సబ్ టీక్ హాయ్..
చెప్పండి జనరల్ బ్ ఏమి కావాలి.
జనరల్:  దావుడ్ నాకొక చిక్కు వచ్చింది.. నీ పలుకు బడి వాడి ఒక వ్యక్తి గురించి పూర్తి వివరాలు కనిపెట్టాలి.
దావూద్: అదెంత పని జనరల్ సాబ్.. ఊరు, పేరు చెప్పండి.. పావు గంటలో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను.
జనరల్:  పేరు సూర్య, ఊరు వైజాగ్ సిటీ, ప్రస్తుతం ఢిల్లీలో xxx కంపెనీ లో అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు. ఈ మధ్య అతనికి ఆపరేషన్ అయ్యింది.
దావూద్: అంతేనా.. వేసేయమంటారా చెప్పండి.. గంటలో వాడు ఎక్కడ ఉన్నా వాడి తల నరికించి మీకు ఫోటో పంపిస్తాను.
జనరల్:  లేదు దావుడ్ భాయ్.. అతను గురించి పూర్తి వివరాలు కనుక్కో చాలు.. మిగతా విషయాలు నేను హేండిల్ చేస్తాను.
దావూద్:  సరే జనరల్ సాబ్ ఇపుడే నేను అ పనిలో ఉంటాను. ఇన్ఫర్మేషన్ అందగానే మీకు కాల్ చేస్తాను..
ఇంతకీ మహమూద్  ఎలా ఉన్నాడు?
జనరల్:  బానే ఉన్నాడు, లైన్లోనే ఉన్నాడు.
మహమూద్:  దావుడ్ చాచా.. ఒకవేళ అ సూర్య అనే వాడు నేను అనుకొనే వాడే అయితే మీ హెల్ప్ తో వాడిని నా చేతులతో వాడి తల నరకడానికి మీరు సాయం చేయాలి
దావూద్: ఇన్షాల్లాహ్ ని కోరిక కచ్చితంగా నెరవేరుతుంది మహమూద్  బేటా.
ఇక ఉంటాను..
మహమూద్:  అబ్బా జాన్..
జనరల్:  బేటా ..ఒక వేళ సూర్య అనే వాడు ఇఫతిఖర్ కాకపోతే ఏమి చేయాలో ఆలోచించు..
మహమూద్:  ఏముంది.. అ గర్ల్ ఫ్రెండ్ ని అయితే రైలు పట్టాల మీద పడేస్తే సరిపోతుంది.. లేదంటే హేరోయిన్ ఇంజక్షన్ ఇచ్చి సోనా గచ్చి రెడ్ లైట్ ఏరియా లో అమ్మేస్తే సరిపోతుంది.
మనోడిని సైలెంట్ గా బోర్డర్ దాటిస్తే చాలు.. భారత దేశం లో రోజు కొన్ని వందల మంది చస్తుంటారు.. ఎంతో మంది అదృశ్యం అవుతుంటారు.. మనం ఆలోచించాల్సింది ఏమి లేదు.. ఒక వేళ భారత ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినా కూడా ముందుగా
ఢిల్లీ రైల్వే స్టేషన్, బస్సు స్టేషన్, నుంచి బయలుదేరిన ట్రైన్స్ బుసలు చెక్ చేసే సమయానికి మనోడు బోర్డర్ డాటస్తాడు. ఇవన్నీ ఆలోచించే మనం అలీగఢ్ ఎంచుకున్నాము కదా..ఇప్పుడు టైం 4:00 అయ్యింది.. అంటే కిడ్నాప్ జరిగి.. 40 గంటలు అవుతోంది.. ఇంకాసేపటిలో మనకి బంగ్లా బోర్డర్ నుంచి సాటిలైట్  కాల్ వస్తుంది.. మీరు ఎక్కువ ఆలోచించకండి..
జనరల్:  సరే బేటా దావుడ్ ఫోన్ వచ్చాక మళ్ళీ కాల్ కనెక్ట్ చేస్తాను.
Like Reply




Users browsing this thread: 2 Guest(s)