Thread Rating:
  • 16 Vote(s) - 3.31 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బావ నచ్చాడు
Nice update andi.. excellent ga rastunaru
[+] 1 user Likes Nani666's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(08-03-2025, 06:43 AM)prash426 Wrote: super update bro.... final twist highlight

Glad you liked it!
Like Reply
Episode - 11

మరుసటి రోజు ఆరింటికి కిట్టు వచ్చాడు. స్పందన ని పిక్ చేసుకుని బయల్దేరారు. మంచి మ్యూజిక్ పెట్టుకుని ఏవో జనరల్ కబుర్లు చెప్పుకుంటూ లాంగ్ డ్రైవ్ ఎంజాయ్ చేస్తున్నారు. 


స్పందన వచ్చేప్పుడే ఇద్దరికీ శాండ్విచ్ ప్యాక్ చేసుకుని వచ్చింది. మాధ్యలో ఒక పెద్ద పెట్రోల్ బంక్ బయట ఓపెన్ స్పేస్ ఉంటే అక్కడ బండి ఆపుకున్నారు. బ్రేక్ఫాస్ట్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటుంటే స్పందనకి ఏదో సంతృప్తి. అలా లాంగ్ డ్రైవ్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తున్న ప్రేమికులను, భార్యాభర్తలను తాను ఎన్నో సార్లు చూసింది. చూసినప్పుడల్లా అనుకునేది. నేను కూడా ఇలా నా భర్త తో వెళ్ళాలి అని. తన బాయ్ఫ్రెండ్ తో ఎప్పుడు అలా కుదరలేదు. పైగా వాడు స్మోక్ చేస్తాడు కాబట్టి స్పందనకి వచ్చిన అవకాశం కూడా ఎప్పుడు ఉపయోగించుకోలేదు. అలా ఏవో ఆలోచనలు వస్తుంటే సైలెంట్ గా తింటూ కుర్చుంది.  

కిట్టు: ఏంటి అమ్మాయి? అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు.

స్పందన: ఏమి లేదు. ఏదో అలా మంచి వెథర్ మంచి గాలి. అలా ఆస్వాదిస్తుంటే 
మనసుకి చాలా బావుంది. 

కిట్టు: అవును. నేను అందుకే అప్పుడప్పుడు ఒక్కడినే లాంగ్ డ్రైవ్ కి వెళ్ళిపోతాను

స్పందన: ఒక్కడివే నా? ఆలా ఎలా.. బోర్ కొట్టదా?

కిట్టు: అసలు కొట్టాడు. నిజానికి అది నాకు స్ట్రెస్ తగ్గిస్తుంది. 

స్పందన: ఎక్కడికి వెళ్తావు? ఏమి చేస్తావు?

కిట్టు: అలా ఒక పాన్ ఉండదు. కార్ తీసుకుని వెళ్ళిపోతాను. నా మూడ్ ఎక్కడికి 
వెళ్లాలంటే అక్కడికి వెళ్ళిపోతాను. 

స్పందన: ఆహా.. వింటుంటే ఎంతో బావుంది. నీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? ఎక్కడికి వెళ్లవు అలా?

కిట్టు: నేను అలా ఒక సారి రాయచూరు దాటి వెళ్ళిపోయాను. ఇంక అప్పుడు ఇంటికి రావాలి అనిపించలేదు. అలా డ్రైవ్ చేస్కుంటూ గోవా వెళ్ళిపోయాను. ఒక రెండు రోజు అక్కడ ఉంది అప్పడు వచ్చాను.

స్పందన: వావ్! నేను ఇప్పటిదాకా గోవా వెళ్ళలేదు తెలుసా?

కిట్టు: ఖచ్చితంగా వెళ్లాల్సిన ప్లేస్. చాల మంది సినిమాలో చూపించినట్టు ఏదేదో ఊహించుకుంటారు. కానీ గోవా వెళ్లి కరెక్ట్ గా ఎంజాయ్ చెయ్యడం రావాలి.
స్పందన చిన్నగా నవ్వింది. తన కుతూహలంగా ఉంది. తాను ఉన్న స్ట్రెస్ లో నిజంగా గోవా వెళ్తే ఎంత బావుంటుందో అనుకుంది.

కిట్టు: ఏంటి? గోవా వెళ్లాలని ఉందా?

స్పందన: అవును. కానీ కుదరదు కదా. 

స్పందన చిన్నగా బుంగమూతి పెట్టుకుని అలా అటు ఇటు చూస్తోంది. తన మనసులో ఏంటేంటో ఆలోచనలు నడుస్తున్నాయి.

కిట్టు: నువ్వు అమెరికా ఎప్పుడు వెళ్ళిపోతున్నావు మళ్ళీ?

స్పందన: పెళ్లి అయ్యాక ఇంకొక వారం ఉంటాను. ఆ తరువాత వెళ్ళిపోతాను. ఇంకా టికెట్స్ బుక్ చేసుకోలేదు. 

కిట్టు తల ఊపాడు. మనసులో ప్లన్స్ వేసుకుంటున్నాడు, అమెరికా వెళ్ళేలోపల సమీర స్పందనలు ఇద్దర్ని తీసుకుని సరదాగా వెళ్లే అవకాశం ఉందా అని. కానీ టైం సరిపోవట్లేదు.

స్పందన: నేను గోవా వెళ్లేప్పుడు నిన్ను అడుగుతాను. నాకు మంచి సజెషన్స్ ఇవ్వాలి.

కిట్టు: సజెషన్స్ ఏంటి, నేనే తీసుకెళ్తాను. ఈసారి నువ్వు ఇండియాకి వచ్చినప్పుడు తీసుకెళ్తా. నీకు గోవాలో ఎవ్వరు చూడని ప్లేసెస్ చూపిస్తాను.

స్పందన: ప్రామిస్.

కిట్టు: (స్పందన చేతిలో చెయ్యివేసి) ప్రామిస్

స్పందనకి కిట్టు చెయ్యి తగలగానే ఒక మంచి ఫీలింగ్. అది కామం కాదు. ఏదో మంచి పాజిటివ్ వైబ్. కిట్టుకి కూడా అంతే. ఇద్దరు అలా సైలెంట్ గా ఒక రెండు సెకెన్ల పాటు కళ్ళల్లోకి చూసుకున్నారు. 

కిట్టు: ఇంక బయలుదేరుదామా?

స్పందన: పద.

ఇంకో మూడు గంటలలో వాళ్ళు వెళ్లాల్సిన ప్లేస్ కి వెళ్లిపోయారు. అక్కడ ఒక ఆవిడ వచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకుని మెయిన్ టైలర్ రాణి దెగ్గరికి తీసుకెళ్లింది.

రాణి: నమస్తే! రండి రండి. నా ఆఫీస్ కి వెళ్లి మాట్లాడుకుందాము

వాళ్ళని వర్క్షాప్ గుండా ఆఫీస్ కి తీసుకెళ్లింది. వర్క్షాప్ లో దాదాపు పది మంది ఆడవాళ్ళూ మెషిన్ ల ముందు కూర్చుని కుడుతున్నారు. ఆఫీస్ లోకి వెళ్ళాక కిట్టు స్పందనలు పక్క పక్కన కూర్చున్నారు. రాణి వెళ్లి తబ్లీకి అవతల సైడ్ ఆవిడ కుర్చీలో కూర్చుంది.

రాణి: ఎమన్నా తీసుకుంటారా? కాఫీ టీ. 

కిట్టు: అయ్యో వద్దండి.

రాణి: అదేంటి. ఉండండి జ్యూస్ తెప్పిస్తాను. తరువాత భోజనం చేద్దాము.

రాణి ఫోన్ చేసి ఆర్డర్ చేసింది. స్పందన-కిట్టులు మొహామొహాలు చూసుకున్నారు.

రాణి: పటేల్ మీ గురించి చెప్పాడు. చాలా పాత కస్టమర్. పక్క కొట్టాల్సిందే అని బలవంత పెట్టాడు.

కిట్టు: థాంక్యూ అండి. మాకు టైం లేకపోయింది. సడెన్ గా పెళ్లి కుదరడంతో హడావిడి అయిపోయింది.

రాణి: అదే చెప్పాడు పటేల్. నేను రీసెంట్ గా ఇక్కడ ఓపెన్ చేశాను. బిజినెస్ ఎక్సపండ్ చేస్తున్నాము. సినిమా వాళ్ళవి కొన్ని మంచి ఆర్డర్స్ వచ్చాయి. రేణు వందల మంది జూనియర్ ఆర్టిస్ట్ లకి బట్టలు కుట్టాలి. అలాంటివి మూడు సినిమాలు. అది వర్కౌట్ అయితే ఇంకా వస్తాయి.

కిట్టు: వెరీ గుడ్. ఇంత  బిజీగా ఉంది మాకు టైం ఇస్తున్నారు. థాంక్యూ.

రాణి: అయ్యో పర్లేదు అండి. ఇండివిడ్యుఅల్ ఆర్డర్స్ చిన్నవి తీసుకోవడం ఆపేసాను. అంటే పెద్ద పెళ్లిళ్లు, మొత్తం ఫ్యామిలీకి కుట్టాలి అంటే తీసుకుంటున్నాను. కాకపోతే పటేల్ చెప్పాడు, పెళ్ళికొడుకు పెళ్లికూతురు వస్తున్నారు. తప్పకుండ కుట్టాలి అని. కేవలం దాని వల్లనే ఒప్పుకున్నాను. పెళ్లి కూతురు మెయిన్ కదా. ఎలా రిజెక్ట్ చెయ్యగలను. వేరే వాళ్లంటే మొహం మీద చెప్పేస్తా.

స్పందన కిట్టులు షాక్ అయ్యారు. ఆవిడ వెళ్ళిద్దరిని కపుల్ అనుకుంటోంది. కానీ స్పందన పెళ్లి కూతురు కాదు అంటే కుట్టనంటుంది ఏమో అని ఆగిపోయారు.

రాణి: రండి మేడం. మేషర్మెంట్స్ తీసుకుంటాను. ఆ తరువాత అన్ని డిజైన్ లు చూపిస్తాను. 

స్పందన నుంచుంది. రాణి అసిస్టెంట్ ఒక అమ్మాయి బుక్ లో రాసుకుంటోంది. రాణి టేప్ తెచ్చి స్పందన భుజాల మీద పెట్టింది. తరువాత చేతులు. తరువాత చేతులు పైకి ఎత్తమని వెనకనుంచి టేప్ లాక్కుంది. కరెక్ట్ గా స్పందన బూబ్స్ మీదుగా ముంది తెచ్చింది. 

కిట్టు వెంటనే మొహం తిప్పుకుని లేచాడు. 

కిట్టు: నేను బయట ఉంటాను.

రాణి: ఎందుకు? ఇక్కడ ట్రయల్ ఏమి వెయ్యట్లేదు. ఓన్లీ మేషార్మెంట్ తీసుకుంటాను. మీ ఆయన ఏంటండీ మరీ డీసెంట్ గా ఉన్నాడు. కొలతలు కూడా చూడడా

రాణి ఏదో జోక్ వేసినట్టు నవ్వింది.

స్పందన కిట్టు వైపు చూసింది. కిట్టు ఏమి చెయ్యాలా అన్నట్టు మొహం పెట్టాడు. కళ్ళతో సైగ చేసింది ఇక్కడే కూర్చో అన్నట్టు. కిట్టు కూర్చుంది పోయాడు. 

రాణి తన జోక్ ని కంటిన్యూ చేసింది. 

రాణి: ఏం మేడం? మీ అయన మరీ డీసెంట్ ఉన్నాడు. 

ఇక క్యారక్టర్ లోకి దూరాల్సిందే అనుకుంది స్పందన.

స్పందన: ఆవును రాణి గారు. చాల డీసెంట్. ఫోన్ కూడా చెయ్యడు. ముందు ఫ్రీగా ఉన్నానో లేదో చూసి అప్పుడు మెసేజ్ చేస్తాడు.

కిట్టు వైపు తల తిప్పి చూసింది చిన్నగా నవ్వుతు. స్పందన ఉద్దేశం అర్థం అయింది. తాను కూడా ఇక నటించాలి అనుకున్నాడు. 

రాణి: అబ్బా. మరీ అంత సిగ్గు అయితే ఎలా సర్. అసలు ఈరోజుల్లో చుడండి. ప్రేవెడ్డింగ్ షూట్ కి ఫస్ట్ నైట్ కి తేడా లేకుండా పోతోంది. 

రాణి టేప్ ని స్పందన ఎద చుట్టూ చుట్టింది. '36 రాసుకో' అని అసిస్టెంట్ కి చెప్పింది.

స్పందన: అవును. కొన్ని రొమాంటిక్ గా ఉంటాయి కానీ కొన్ని చిరాకుగా అనిపిస్తాయి. వాళ్ళ ఇష్టం అనుకోండి. 

రాణి: బ్రా కప్ C నే వస్తుంది కదా మీకు. 

అని బ్రా కప్ ఒకసారి మేషర్ చేసింది. 

తన ముందు అలా స్పానదాన చేతులు పైకెత్తి నిలుచుంటే ఇంకొకావిడ తన ఎద మీద చేస్తులేసి కొలతలు తీస్తుంటే కిట్టు మొహం తిప్పుకోవాలి వద్ద అనీ సందిగ్ధంలో చిన్నగా అటు ఇటు చూస్తున్నాడు. ఇక తప్పదు అన్నట్టు దివెర్త్ అవ్వడానికి ఫోన్ తీసుకుని బయటకి వచ్చాడు ఏదో కాల్ మాట్లాడాలి అన్నట్టు. ఒక అయిదు నిమిషాల తరువాత లోపలి వచ్చాడు. అప్పటికి కొలతలు తీసేసుకుని ఏదో డిజైన్ కేటలాగ్ చూపిస్తోంది రాణి. పక్కన ఉన్న సోఫాలో కూర్చుంది స్పందన. కిట్టుకి కూర్చోడానికి స్పందన పక్కన మాత్రమే చోటుంది. 

అందుకే కూర్చోకుండా నుంచున్నాడు. రాణి కొంచం తేడాగా చూసింది. అది గమనించిన స్పందన తన పక్కన ఉన్న చోటు చూపించి కూర్చోమని సైగ చేసింది. చిన్న సోఫా కావడం వల్ల స్పందనకి ఆనుకుని కూర్చున్నాడు కిట్టు. స్పందన ఏమనుకుంటుందో అని మనసులో చిన్న గుబులు.

స్పందనకి కిట్టు భుజాలు బలంగా తగుల్తున్నాయి. తన ఎడమ తొడ బయట భాగానికి కిట్టు కుడి తొడ బయట భాగం తగుల్తోంది. కిట్టు పెర్ఫ్యూమ్ వాసన. అంత దెగ్గరగా ఉండేసరికి స్పందన మనసులో ఏదో అలజడి. 

రాణి: మీ జంట చాల బావుంది. ఒక సారి ఇద్దరు నుంచుంటారా?

స్పందన కిట్టులు నుంచున్నారు. ఇద్దరికీ బుర్ర సగమే పని చేస్తోంది. ఇంకో సగం రాణి confuse చేస్తోంది. 

రాణి: మీరిద్దరు చాలా బాగున్నారు. మాకు మోడలింగ్ చేస్తారా?
కిట్టు గొంతులో రాయి పడ్డట్టైంది.

స్పందన: మోడలింగ్ ఇంటరెస్ట్ లేదండి.

రాణి: అయ్యో, మంచి ట్రెడిషనల్ గా కనిపించేవాళ్ళు తక్కువ అయిపోయారు. మీరు మీ వారు వెస్ట్రన్, ఇండియన్ ఏది వేసుకున్న సెట్ అవుతుంది. ఆలోచించండి.
స్పందన కిట్టుని చూసింది. కిట్టు మొహం చూసి తనకి నవ్వు వస్తోంది. పళ్ళు బిగించి నవ్వు ఆపుకుంది. ఇంక ఇలా కాదు అని స్పందన అందుకుంది.

స్పందన: లేదు అండి. మాకు అలాంటివి ఇష్టం లేదు. మేము లో ప్రొఫైల్ ఉండటం ఇష్టపడటం.

రాణి: అయ్యో. సరే. మీ ఇష్టం. ఆలోచించుకుని చెప్పండి. 
స్పందన: తప్పకుండ. 

రాణి: మీది లవ్ మ్యారేజ్ ఆ అరేంజ్డ్ ఆ?
స్పందన: లవ్ అండి.

రాణి: వావ్. ఎక్కడ కలిశారు.
కిట్టు కళ్ళు పెద్దవి చేసి స్పందన వైపు చూసాడు. స్పందన చిన్నగా రాణి చూడకుండా కన్ను కొట్టింది. 

స్పందన: మేము ఒక పెళ్ళిలో కలిసాము. చుట్టాలదే. అక్కడ ఈ అబ్బాయి దూరంగా తింటూ ఒక్కడే కూర్చుని ఉన్నాడు. మొదట నాకు నచ్చలేదు. కానీ తరువాత తరువాత మాట్లాడుతుంటే బాగా నచ్చాడు
కిట్టుకి స్పందన చెప్పే కథకి నవ్వు ఆగట్లేదు. అదే సమయంలో కుతూహలం కూడా పెరిగిపోయింది. 

రాణి: నచ్చని అబ్బాయితో ఎందుకు మాట్లాడారు?

'దీనికి లాజిక్ కూడా కావలి' అని సన్నగా కిఇటుకి  మాత్రమే వినపడే లాగ గొణిగింది. కిట్టు పుసుక్కని నవ్వాడు. రాణి అనుమానాస్పదంగా చూసింది. వెంటనే కిట్టు అందుకున్నాడు.

కిట్టు: ఆ పెళ్లి లో తినడానికి వేరే ఏమి టేబుల్స్ ఖాళీ లేక పోతే వచ్చి నా పక్కనే కూర్చుంది. 

రాణి: ఓకే. తరువాత

కిట్టు: అమ్మాయి బావుంది అని నేనే మాట కలిపాను. ముందు చాల ఫోజ్ కొట్టింది. తరువాత నాకు పడిపోయింది. 

రాణి: హహహ. మొత్తానికి అందమైన పిల్లని పడేసారు. కంగ్రాట్స్.

కిట్టు: అవును. మరి నాకు పడాల్సిందే 

కిట్టు స్పందనని చూసి చిన్నగా కన్ను కొట్టాడు. కథ బావుంది అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చి నవ్వింది స్పందన.

రాణి: మరి ఇంట్లో ఒప్పుకున్నారు?

స్పందన: లేదండి. మా అమ్మ అసలు ఒప్పుకోలేదు. మా అక్క ఒప్పించింది. అబ్బాయి మంచోడు. ఎవరు ఏమనుకుంటే ఏంటి. అది ఇది అని. అందులో దూరం చుట్టాలు అని కూడా తెలిసింది. అందుకే ఇంక ఒప్పుకుంది. 

రాణి: అవునా. అయితే బావా మరదలు అనమాట. మీ అక్కకి థాంక్స్ చెప్పాలి. 

కిట్టు: అవునండి. నాకు ఈ పిల్లని తగిలించింది వాళ్ళ అక్కనే.

స్పందన: అది నీ అదృష్టం బావ. లేకపోతే నీ లైఫ్ ఏమైపోదునో

రాణి వాళ్ళిద్దరిని చూసి ముచ్చటగా నవ్వింది. 

రాణి: చక్కటి జంట. 

ఇంకో గంటలో కావాల్సిన బట్టలు ఆర్డర్ చేసి భోజనం చేసి బయల్దేరారు.

రాణి: మూడు రోజులలో నేనే హైదరాబాద్ రావాలి పని మీద. అప్పుడు తెస్తాను. నేను ఒక రోజు ఉంటాను. నేను మా ఇంటి అడ్రస్ ఇస్తాను అక్కడికి వచ్చేయండి. 
స్పందన: ఒకే రాణిగారు. థాంక్యూ సో మచ్.

కిట్టు: థాంక్యూ రాణి గారు. 

రాణి: బ్యూటిఫుల్ కపుల్ మీరు. మోడలింగ్ ఆఫర్ గురించి ఒకసారి ఆలోచించండి. హైదరాబాద్ లో మళ్ళీ కలుద్దాము.

స్పందన కిట్టులు మళ్ళీ కార్ ఎక్కి ముందు అక్కడి నుంచి బయటపడ్డారు. సందు తిరగగానే కిట్టు బండి ఆపి స్పందన వంక సీరియస్ గా చూసాడు. స్పందన కూడా అలానే చూసింది. అలా ఒక అయిదు సెకన్లు చూసుకున్నాక ఇద్దరు పకపకా నవ్వుకున్నారు. 

స్పందన: వామ్మో!! ఆవిడ ఇంటరాగేషన్ ఏంటి అసలు.

కిట్టు: అదే కదా. ఇంకా నయం పెళ్ళికి వస్తాను అని గొడవ చెయ్యలేదు. 

స్పందన: అవును. పెళ్లి టైం కి ఆవిడకి సినిమా పని ఉంది. లేదంటే కార్డు ఇవ్వమని దొబ్బేది. దొరికిపోయేవాళ్ళము. 

కిట్టు: ఏమి ఆక్టింగ్ చేసావు! పెద్ద రైటర్ కూడా నువ్వు.
స్పందన (గర్వంగా): లేదంటే పని ఎవ్వడు కదా. నా వల్లే ఇప్పుడు అవుతోంది. చూసావా నేను ఎంత గ్రేట్ 

కిట్టు (చిన్నగా నవ్వుతు): అవును. నీ వల్లే

స్పందన కిట్టు మాటల్లో వెటకారం గమనించింది. మళ్ళీ నవ్వింది. 

స్పందన: నీ వల్లనే లేవోయీ. కానీ ఇక్కడ మాత్రం నేనే మేనేజ్ చేశాను. అది ఒప్పుకో నిజాయితీగా.

కిట్టు: అవును. ఆ అబద్దం ఇంకాసేపు ఆడుంటే దొరికిపోయేవాళ్ళము ఏమో

స్పందన: అబ్బా ఏమి కాదు లే బావ. నేనున్నా కదా. చూసుకుంటాను.
కిట్టు అలా తల తిప్పి చూసాడు. 

కిట్టు: మొత్తానికి నన్ను బావ అని పిలిచావు.

స్పందన: ఎందుకు నీకు అలా ఇష్టమా?

కిట్టు: ఇష్టం అని కాదు. నన్ను అలా ఎవ్వరు పిలవలేదు ఇప్పటివరకు. 

స్పందన: నేను పిలుస్తాలే బావ. 

కిట్టు: నువ్వు బావ అని పిలిస్తే నాకు వరస గుర్తుకువస్తుంది. అప్పుడు ఫ్రెండ్ లాగా ఉండటం కష్టం 

స్పందన: అయితే నా ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వాచినట్టు పిలుస్తాను. అందరిలో ఉన్నప్పుడు కిట్టు అంటాను. మనము ఇద్దరమే ఉన్నప్పుడు నా ఇష్టం. రా ఒరేయ్ అని కూడా అంటాను.

కిట్టు చిన్నగా తల ఊపాడు. మాటకారి పిల్ల. దీని మాట్లల్లో టైం తెలీదు అనుకున్నాడు మనసులో.

స్పందనకి తాను అన్న మాటలు తనకే వింతగా అనిపించాయి. మనము ఇద్దరమే ఉన్నప్పుడుఇష్టం వచ్చినట్ట్టు పిలుస్తానే అని చెప్పింది. అసలు తాను కిట్టు ఒంటరిగా ఎందుకుంటారు. అవసరమేంటి? ఏదో నోటి దూల లో అనేసాలే అనుకుని సర్దిచెప్పుకుంది.

హైదరాబాద్ కి ప్రయాణం మొదలెట్టారు. 

ఇంకా ఉంది

  
Like Reply
(08-03-2025, 11:02 AM)JustRandom Wrote: Episode - 11


  

Namaskar Namaskar
[+] 1 user Likes bharath411's post
Like Reply
పాపం! ఎపిసోడ్ 11 సంభాషణ సమీర కెలా తెలుస్తుందండి!! సమీరకు అన్యాయం అయిపోయింది!!!
[+] 1 user Likes yekalavyass's post
Like Reply
mee matallo kuda maku time telavatledu
[+] 1 user Likes shekhadu's post
Like Reply
clps Nice sexy update happy
[+] 1 user Likes saleem8026's post
Like Reply
Wow super update andi
[+] 1 user Likes Nani666's post
Like Reply
స్లో పాయిజన్
[+] 1 user Likes Priyamvada's post
Like Reply
Baga rasthunnaru...
[+] 1 user Likes Mahesh12's post
Like Reply
(08-03-2025, 11:02 AM)JustRandom Wrote: అసలు తాను కిట్టు ఒంటరిగా ఎందుకుంటారు. అవసరమేంటి? 
  

ఇప్పుడు మాత్రం ఒంటరిగా లేరేంటి, నాకనిపించడం ఏంటంటే సమీరనే ప్లాన్ వేసి వీళ్ళిద్దర్నీ సాధ్యమైనంత వరకూ ఒంటరిగా తిరిగే అవకాశం కల్పిస్తోందేమోనని....
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
(08-03-2025, 02:12 PM)Uday Wrote: ఇప్పుడు మాత్రం ఒంటరిగా లేరేంటి, నాకనిపించడం ఏంటంటే సమీరనే ప్లాన్ వేసి వీళ్ళిద్దర్నీ సాధ్యమైనంత వరకూ ఒంటరిగా తిరిగే అవకాశం కల్పిస్తోందేమోనని....

గెస్ బావుంది. చూద్దాము అది కరెక్ట్ ఆ కాదా
[+] 1 user Likes JustRandom's post
Like Reply
(08-03-2025, 12:15 PM)Priyamvada Wrote: స్లో పాయిజన్

మీకు ఎక్కితే చాలు  
[+] 1 user Likes JustRandom's post
Like Reply
(08-03-2025, 11:52 AM)shekhadu Wrote: mee matallo kuda maku time telavatledu

Thank you andi!
Like Reply

[b]నా బ్రెయిన్ కూడా సగమే పనిచేస్తోంది.. ఒక్క ఐదు నిముషాలు ఆలస్యం ఐతే గోవా వెళ్లిపోయేవాణ్ణి..


[/b]నేను అస్త్ర సన్యాసం చేసేసా.. నో మోర్ గెస్సింగ్.. 

కిట్టుతో పాటు నేను ప్రేమలో మునగడమే..
[+] 3 users Like nareN 2's post
Like Reply
Super update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
nice update
[+] 1 user Likes vikas123's post
Like Reply
Excellent update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply
(08-03-2025, 11:02 AM)JustRandom Wrote: Episode - 11



హైదరాబాద్ కి ప్రయాణం మొదలెట్టారు. 

ఇంకా ఉంది

  

Nice story andi JustRandom garu!!!


clps clps clps
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply




Users browsing this thread: 5 Guest(s)