07-03-2025, 12:04 PM
Excellent update
Adultery బావ నచ్చాడు
|
07-03-2025, 12:39 PM
ఆడ మగ కలిసి తిరగడం వల్ల వచ్చే తంటా ఇది. సమీర గనుక కిట్టుతో అలా టైం స్పెండ్ చేసుంటే తన బిహేవియర్ మారేదేమో. చూస్తుంటే సమీర కేదో ఫ్లాష్ బ్యాక్ వున్నట్లుంది లేక్పోతే పెళ్ళి ముందుపెట్టుకుని స్పిరిచువల్ చానల్ చూడడమేంటి.
పోతే బ్రదర్, స్పందన-కిట్టూ చాటింగులలో ప్రతిసారి కిట్టూనే "చాలా పొద్దుపోయింది, టైమైయ్యింది ఇక నిద్ర పో, గూడ్ నైట్ అంటున్నాడు" ఇది కిట్టూ కావాలనే హద్దుమీరకూడదని అనిపిస్తున్నారా లేక చాటింగ్ బోర్ కొట్టి అంటున్నాడా...
:
![]() ![]()
07-03-2025, 01:00 PM
ఆడ మగ కలిసి తిరగడం వల్ల వచ్చే తంటా ఇది. సమీర గనుక కిట్టుతో అలా టైం స్పెండ్ చేసుంటే తన బిహేవియర్ మారేదేమో. చూస్తుంటే సమీర కేదో ఫ్లాష్ బ్యాక్ వున్నట్లుంది లేక్పోతే పెళ్ళి ముందుపెట్టుకుని స్పిరిచువల్ చానల్ చూడడమేంటి.
పోతే బ్రదర్, స్పందన-కిట్టూ చాటింగులలో ప్రతిసారి కిట్టూనే "చాలా పొద్దుపోయింది, టైమైయ్యింది ఇక నిద్ర పో, గూడ్ నైట్ అంటున్నాడు" ఇది కిట్టూ కావాలనే హద్దుమీరకూడదని అనిపిస్తున్నారా లేక చాటింగ్ బోర్ కొట్టి అంటున్నాడా...
:
![]() ![]()
07-03-2025, 05:39 PM
Episode - 10
మరుసటిరోజు ఉదయం ఏడున్నరకి లేచింది స్పందన. ఆ ఇంట్లో చిన్నప్పటి నుంచి ఆరింటికి లేవడం అలవాటు. ఏడున్నర అంటే కాస్త లేట్ గా లేచినట్టే. బ్రష్ చేసుకుని బయటకి వచ్చింది. ముగ్గురు ఆడవాళ్లే ఉన్నా రూమ్ లోంచి బయటకి వచ్చినప్పుడు బ్రా పాంటీ ఖచ్చితంగా వేసుకోవాలి అని సరోజ ఇద్దరు పిల్లలకి అలవాటు చేసింది. రాత్రి కిట్టుతో మాట్లాడి అలానే నిద్రపోయిన స్పందన లోదుస్తులు వేసుకుని బయటకి వచ్చింది. అప్పటికే సరోజ రెడీ అయిపోయి సమీరతో కూర్చుని టిఫిన్ చేస్తోంది. స్పందన: గుడ్ మార్నింగ్ సరోజ: ఏంటి లేట్ అయింది. స్పందన: లేట్ గా పడుకున్నాను. సరోజ: ఆఫీస్ పని చూసుకున్నావా? స్పందన కిట్టుతో మాట్లాడిన సంగతి చెప్పాలా వద్దా అని ఆలోచించింది. చెప్తే ఏమంటుందో అనుకుని సమీర మొహం చూసింది. సమీరా ఏమి పట్టనట్టు ఇడ్లీ తింటోంది. స్పందన: అవును. ఈ వారం కాస్త సెలవు పెట్టి అయిన షాపింగ్ అంతా పూర్తి చేసుకుందాము అని పెండింగ్ పనులు ఉంటే చేసుకున్నాను. సరోజ: గుడ్. అన్ని కానిచెయ్యి. ఇంకా వచ్చే వారం నుంచి ఇంటి పట్టున ఉండండి. టైంకి తిని పడుకుంటే మంచి గ్లో ఉంటుంది మోహంలో. స్పందన: అదే ప్లాన్ లో ఉన్నాను. సరోజ: అన్నట్టు ఇప్పుడే అక్కకి చెప్తున్నాను. నేను ఈ వారం అంతా లేట్ గా వస్తాను. కాబట్టి రోజు మాట్లాడే టైం ఉండదు. ఏదన్న అర్జెంటు పని ఉంటే నాకు కాల్ చెయ్యండి. సమీర: నేను కూడా ఈ వారంలో ఒక మూడు నాలుగు రోజులు ఢిల్లీ వెళ్లి రావాలి. స్పందన: నువ్వెందుకు? ఎక్కడికి? సమీర: ఢిల్లీ ఆఫీస్ లో ఈ వారం క్లయింట్ విసిట్ ఉంది అని చెప్పాను కదా. ముందు పెళ్లి ఉంది అని చెప్తే నేను రావక్కర్లేదు అన్నాడు నా మేనేజర్. ఇప్పుడు రమ్మంటున్నాడు. స్పందన: సన్నాసి వెధవ. నువ్వు లేకపోతే క్లయింట్ ని హేండిల్ చెయ్యలేడా? సమీర నవ్వింది. స్పందన సెన్స్ అఫ్ హ్యూమర్ చిన్నప్పటి నుంచి తనకన్నా ఎక్కువ. సరోజ: ఈ వారం వెళ్తే సరిపోతుందా? వచ్చే వారం నుంచి కుదరదు అని చెప్పమ్మా. స్పందన: బావుంది. నువ్వు కాన్ఫరెన్స్ అని, ఇది ఢిల్లీ అని వెళ్ళిపోతే నేను ఒక్కదాన్నే షాపింగ్ కి వెళ్ళాలి. సమీర: అందుకే ముందే షాపింగ్ చెయ్యమంది. లాస్ట్ దాకా ఎందుకు కూర్చున్నావు? సమీర మూడ్ ఈరోజు బావుంది. ఎందుకో తెలీదు కానీ మాములుగా కంటే కొంచం చలాకీగా ఉంది. అది చూసి స్పందనకి కూడా కొంచం మనసు కుదుట పడింది. బహుశా రాత్రి మాట్లాడిన దాని ప్రభావం అనుకుంట. పోనిలే ఏదైతే ఏమి పిల్ల నవ్వుతు ఉంటే చాలు అనుకుంది సరోజ. స్పందన: దుర్మార్గురాలు. నిన్ను నమ్ముకుని వచ్చాను చూడు. నాది బుద్ధి తక్కువ. సమీర: ఏముంది. అంతగా అయితే కిట్టుని తోడు తీసుకెళ్ళు. సమీర అలా అనేసరికి ఒక్కసారి షాక్ అయ్యారు స్పందన ఇంకా సరోజ. సరోజ: ఛీ. బావుండదు అలా. సమీర: అందులో ఏముంది అమ్మ. తాను కూడా ఇంకా షాపింగ్ చెయ్యలేదు. పెండింగ్ పెట్టుకున్నాడు. సరోజ: అయినా కానీ. చూసే వాళ్ళు ఏమనుకుంటారు? నీతో కాకుండా దానితో వెళ్తే ఛండాలంగా ఉంటుంది. సమీర: ఎవరు చూసేది ఎవరు అనుకునేది. అనుకుంటే మనకేంటి? నువ్వు కార్ తీస్కెళ్ళిపోతావు. నేను ఢిల్లీ వెళ్తాను. ఇదొక్కత్తె క్యాబ్‌లు ఆటోలు అని తిరుగుతుందా? అసలే అమ్మగారు ఇరవయి షాపులు తిరిగి ఓకే కర్చీఫ్ కొంటుంది. పాపం ఒక్కత్తి తిరగలేదు కదా. అందుకే అంటున్నాను. సరోజ: అయినా కానీ. వద్దు. వాళ్ళ అమ్మ నాన్నలకి తెలిస్తే ఏమనుకుంటారు? సమీర: వాళ్ళు అవన్నీ పట్టించుకోరు. సరోజ: నీకెలా తెలుసు? వాళ్లొచ్చి చెప్పారా? సమీర: లేదు. కిట్టునే చెప్పాడు. అసలు కిట్టు ఎవరితో ఎప్పుడు వెళ్తాడు అనేది వాళ్ళు పట్టించుకోరు. తెలిసిన వాడిష్టం అని వదిలేస్తారట అది విన్న సరోజకి కూతురికి కాబోయే భర్త మీద ఉన్న నమ్మకం చూసి ఆనందించాలో, లేక కొడుకుని పట్టించుకోని తల్లిదండ్రులు ఉన్న ఇంటికి తన కూతుర్ని పంపిస్తున్నందుకు భయపడాలో అర్థం కాలేదు. అసలు ఎవరికీ సమాధానం చెప్పకుండా ఉండే లైఫ్ ఉన్న కిట్టు ఎంత వరకు బాధ్యతలను సీరియస్ గా తీసుకుంటాడో అన్న చిన్న బెంకు మొదలైంది. సమీర: అయినా పెళ్లి అయినా తరువాత వెళ్లాల్సొస్తే ఇలానే ఆపుతావా? సమీర ఉన్నట్టుండి అంత మొండి పట్టు ఎందుకు పట్టిందో సరోజకి అర్థం కాలేదు. సరోజ: పెళ్లి అయ్యాక సంగతి వేరు. అప్పుడు మొగుడు పెళ్ళాల ఇష్టం. ఇప్పుడు ఇంకా అవ్వలేదు కదా. సమీర: ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయింది కదా. అంటే సగం మొగుడు అయినట్టే కదా. ఇప్పుడు నాకు ప్రాబ్లెమ్ లేదు. కిట్టుకి కూడా అసలు ప్రాబ్లెమ్ ఉండదు. నాకు తెలుసు. అయినా అదేదో బయట వాళ్ళతో వెళ్తే ఖంగారు పడాలి కానీ నా చెల్లితో వెళ్తే ఎవరికో ఎందుకు ఖంగారు? సరోజకి ఏమి సమాధానం చెప్పాలో తెలియలేదు. స్పందన వైపు చూసింది. కిట్టుతో షాపింగ్ అన్న మాట వినగానే స్పందన మనసు చిన్నగా పరవశించింది. కానీ తన తల్లి అక్కల ఆర్గుమెంట్ విన్నాక ఏమి అనాలో అర్థం కాలేదు. స్పందన: వద్దులే అక్క. అమ్మ చెప్పింది నిజమే సమీర: నువ్వు కూడా ఏంటే? నువ్వు కిట్టుని కలిసావు కదా? మాట్లాడినప్పుడు అయినా నీకు అర్థం కాలేదా తాను చాలా ఈజీ గోయింగ్ అని. స్పందన కి సమీర మాటలో ఏదో తెలియని ద్వందార్థం కనిపించింది. 'మాట్లాడినప్పుడు' అంటోంది ఏంటి? స్పందన: అది కాదు. ఏదో లోకల్ షాపింగ్ అంటే ఒకే, కానీ వేరే ఊరికి వెళ్లి రావాలి అంటే నేనొక్కదాన్నే వెళ్తే బావుండదేమో. సమీర: ఇప్పుడు నాకు కూడా కుదరదు కదా. కిట్టు లేకుండా పని అవుతుంది అంటే వెళ్ళు. స్పందన: అవ్వదు సమీర: అందుకే మరి. నేను కిట్టుకి నీతో మాట్లాడమని చెప్పాను. ఫోన్ చేశాడా? స్పందన: మెసేజ్ చేసాడు. రాత్రి చాట్ చేశాను. నువ్వు వస్తే బాగుండు అని అన్నాడు. సమీర చిన్నగా నవ్వింది. సమీర: ఈసారి ఎప్పుడైనా వెళదాము. ముందు పని కానివ్వు. ఇంకా ఈ డిస్కషన్ వేస్ట్ అన్నట్టు సరోజ లేచి బయల్దేరింది. సమీర స్పందన కూర్చుని కాఫీ తాగుతున్నారు. సమీర: ఇంకేంటి అమెరికా సంగతులు. స్పందన ఎక్ష్పెక్త్ చెయ్యలేదు ఆ ప్రశ్న. అసలు ఏది పట్టించుకోని అక్క ఉన్నట్టుండి స్మాల్ టాక్ చేస్తోంది ఏంటి అనుకుంది. స్పందన: అంత మామూలే. ఆఫీస్ ఇల్లు. మధ్యలో ఫ్రెండ్స్ తో ఏవన్నా ట్రిప్స్. సమీర: ఫ్యూచర్ ప్లన్స్ ఏంటి? స్పందన: ఇంకా ఏమి అనుకోలేదు. ఫ్రెండ్స్ కొందరు కలిసి స్టార్ట్ అప్ పెడదాము అనుకుంటున్నారు. ఐడియా బానే ఉంది. కాకపోతే కొంత డబ్బు పెట్టాలి. అందుకే ఇంకా డిసైడ్ అవ్వలేదు. సమీర: గుడ్. మరి రొమాంటిక్ లైఫ్ విషయం ఏంటి? స్పందన చిన్నగా షాక్ అయింది. వామ్మో ఇదేంటి ఎప్పుడు అడగని ప్రశ్నలు అడుగుతోంది అనుకుంది. స్పందన: దానికి టైం లేదు అక్క. అంత ఇంటరెస్టింగ్ అబ్బాయిలు కూడా ఎవరు లేరు. సమీర అనుమానాస్పదంగా చూసింది. సమీర: నిజం చెప్తున్నావా? స్పందన: నిజమే. ఎందుకు ఆలా అడుగుతున్నావు? సమీర: ఏమి లేదు. నా పెళ్లి చేశాక అమ్మ ఫోకస్ నీ మీదకే షిఫ్ట్ అవుతుంది. ఎవరన్నా ఉంటే చెప్పేసెయ్యి. అమ్మకి పని తప్పుతుంది. స్పందన ఏమి మాట్లాడలేదు. తన బాయ్‌ఫ్రెండ్ గురించి చెప్పాలా వద్ద అని ఆలోచించింది. తాను సీరియస్ గా పెళ్లి చేసుకోవాలి అనుకుని ఉంటే చెప్పడంలో అర్థం ఉంది. కానీ తానే డిసైడ్ అవ్వలేదు. ఏమి చెప్పాలి. అయినా సరే, అక్క తనకి అన్ని విషయాలు చెబుతుంది కదా అని చెప్పింది. స్పందన: అంటే ఒక అబ్బాయి ప్రపోస్ చేశాడు. కానీ నేనే ఇంకా ఏమి చెప్పలేదు. సమీర: ఎందుకు? నచ్చలేదా? స్పందన: అంటే మొదట ఫ్రెండ్. బానే అనిపించాడు. కాకపోతే నస పెడుతుంటాడు బాగా. సమీర (నవ్వింది): నీకు నస పెట్టేవాళ్ళంటే చిరాకు కదా.. స్పందన: అక్కడే వచ్చింది చిక్కు. కాకపోతే మొదట నేను సీరియస్ గా కన్సిడర్ చేశాను. కానీ పోను పోను నస ఎక్కువైంది. ఇండియా వచ్చే ముందు నాకు ఫైనల్ డెసిషన్ చెప్పమని టైం ఇచ్చాడు. ఇప్పుడు అమెరికా వెళ్ళగానే నేను చెప్పాలట. సమీర: అబ్బో. ఇంతే ఇంత జరుగుతున్నా నాకు చెప్పలేదు సమీర చిన్నగా బుంగ మూతి పెట్టింది. అలా అక్కని చూసి ఎన్నో రోజులైంది. స్పందన కి అక్క చాలా ముద్దుగా కనిపించింది. నిజానికి స్పందన కంటే సమీర ఎక్కువ అందంగా ఉంటుంది. ఆ విషయం స్పందనకి కూడా తెలుసు. స్పందన: ఎక్కడ? అసలు నువ్వు నీలాగా ఉన్నావా? నీ రూమ్ నీ లోకం. సమీర తల ఊపింది. చెల్లి చెప్పింది నిజమే కదా. సమీర: సారీ స్పందన. నిజమే. నేను నిన్ను అసలు పట్టించుకోలేదు. టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. సమీర చేతిమీద తన చెయ్యి వేసింది స్పందన. స్పందన: అక్క. నేను అర్థం చేసుకోగలను. నువ్వు కూడా బిజీగా ఉన్నావు. కాకపోతే నువ్వు ఏదో టెన్షన్ పడుతున్నావు అని మాత్రం అర్థం అయింది. అది ఏంటో ఎందుకో నాకు తెలియట్లేదు. పోనీ కిట్టు విషయమా అంటే కిట్టు మంచి మనిషి లాగానే ఉన్నాడు. మరేంటో నాకు తెలీట్లేదు. సమీర సైలెంట్ గా వింటోంది. తన మనసులో ఉన్న భయం చెల్లికి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తోంది. చాలా టెన్షన్ పడుతున్న మాట వాస్తవం. కానీ ఆ టెన్షన్ ఎందుకో, తన సమస్య ఎలా చెప్పాలో తెలియట్లేదు. అది కాకుండా ఇంకో విషయం, తనకి జీవితంలో పెళ్లి బాంధవ్యాలు అన్నిటి మీద ఒక చిన్న వ్యతిరేకత కూడా ఏర్పడుతోంది. అది తనకి ఉన్న సమస్య వలనా లేక తన మనస్తత్వం మారడం వలనా అనే ప్రశ్నతో తనలో తానే సతమతమవుతోంది. కానీ ఇప్పుడు చెల్లికి చెప్తే బాగా టెన్షన్ పడుతుంది అనుకుని టాపిక్ మార్చేసింది. సమీర: అవన్నీ ఆలోచించకు స్పందన. నేను బాగానే ఉన్నాను. కిట్టుతో మాట్లాడకపోవడానికి కారణం ఒక చిన్న భయం. అది కిట్టు అంటే కాదు. కిట్టుకి నేను నచ్చను ఏమో అని నాకు భయం. స్పందన ఫైనల్ గా అక్క కాస్త ఓపెన్ అప్ అవుతోంది అని రిలీఫ్ ఫీల్ అయింది. కానీ కిట్టుని తాను నిన్న రాత్రి అడిగిన ప్రశ్నయే అక్క ఇప్పుడు అడుగుతోంది. ఇది కోఇన్సిడెన్స్ ఆ లేక అక్కకి కిట్టు తమ రాత్రి చాటింగ్ గురించి చెప్పేసాడా? అని ఆలోచించింది. స్పందన: అక్క. అసలు భయపడకు. కిట్టు చాలా మెచూర్డ్ అబ్బాయి లాగ ఉన్నాడు. నువ్వు ఓపెన్ అప్ అయ్యి అతనితో మాట్లాడకపోతే ఎలా? ఆటను చాలా ఓపికగా నీ ఒపీనియన్ కి గౌరవం ఇచ్చి వెయిట్ చేస్తున్నాడు. కానీ అది సబబు కాదు కదా. మంచి అబ్బాయిలు దొరకడమే చాలా కష్టం. అలాంటిది ఒకడు నిజాయితీగా ఉంటున్నాడు. అంటే మనకు తెలిసి అబ్బాయి మంచోడే. మనకి తెలియని చెడ్డ విషయాలు ఏమన్నా ఉంటే అది మన తలరాత. కానీ ఇప్పుడు మాత్రం నువ్వు కొంచం ట్రై చెయ్యాలి. సమీర: హ్మ్మ్. అవును. నన్ను ఏరోజు ఫోర్స్ చెయ్యలేదు మాట్లాడమని. తన గురించి అన్ని విషయాలు చెప్పాడు కానీ నన్ను కనీసం వంట వచ్చా అని కూడా అడగలేదు. శాలరీ అడగలేదు. స్పందన అక్క చేతిని తన చేతిలోకి తీసుకుని గట్టిగా పట్టుకుంది. స్పందన: ఈరోజు మాతో గద్వాల్ రా అక్క. సమీర: లేదే. నిజంగా ఢిల్లీ వెళ్ళాలి రాత్రి ఫ్లైట్ కి. నువ్వు కిట్టు వెళ్ళండి. అమ్మని నేను మేనేజ్ చేస్తాను. కావాలంటే కిట్టుకి నేనే చెప్తాను. స్పందన: సరే. కిట్టుతో చెప్పు. **** ఒక రెండు గంటలు అయ్యాక సమీర కిట్టుకి కాల్ చేసింది. సమీర ఫోన్ చూసి కిట్టు తబ్బిబ్బయిపోయాడు. వెంటనే ఫోన్ ఎత్తాడు. కిట్టు: హాయ్ సమీర. సమీర: హాయ్ కిట్టు. మాట్లాడచ్చా? కిట్టు: యా చెప్పండి. సమీర కొంచం నెర్వస్ గా ఫీల్ అయింది. తన రూమ్ లో ఏసీ లో కూర్చున్నా కానీ చేతులకి చమటలు పడుతున్నాయి. సమీర: నేను ఈరోజు రాత్రి ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్ళాలి. ఒక మూడు నాలుగు రోజులు పడుతుంది రావడానికి. కిట్టు: ఓకే. అంత ఒకే నా? సమీర: ఆ ఓకే. క్లయింట్ విసిట్. సో రమ్మంటున్నారు. కిట్టు: ఓకే. వెళ్ళండి. ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చెయ్యాలా? సమీర: అక్కర్లేదు. ఆఫీస్ లో ఇంకా కొలీగ్స్ ఉన్నారు. సో క్యాబ్ లో వెళ్ళిపోతాను వాళ్ళతో. మీరు స్పందన ని తీసుకుని గద్వాల్ వెళ్ళండి. దాని షాపింగ్ అవ్వలేదు. మీకు తెలుసుకదా. మీది కూడా ఇంకా అవ్వలేదు కదా. మీరిద్దరూ కలిసి షాపింగ్ ఈ వారంలో కంప్లీట్ చెయ్యండి. ఆ తరువాత రెస్ట్ తీసుకుంటే పెళ్లి టైం కి ఫ్రెష్ గా కనిపిస్తారు. మోహంలో గ్లో వస్తుంది. సమీర మొదటి సారి కాస్త ఓపెన్ అయ్యి మాట్లాడుతుండే సరికి కిట్టుకి ఆనందం పెరిగిపోయింది. కిట్టు: ఓకే. షాపింగ్ సంగతి నేను చూసుకుంటాను. మీరు ఉంటే బావుండేది. బట్ అర్థం చేసుకోగలను. సమీర: పర్వాలేదు. తరువాత టైం చూసుకుని స్పందనని ఎటైనా తీసుకేల్దాము కిట్టు చిన్నగా నవ్వుకున్నాడు. మొదటిసారి సమీర ఒక ఫ్యూచర్ ప్లాన్ గురించి మాట్లాడింది. కిట్టు: పక్క. మీరు ఎటు అంటే అటు. సమీర: స్పందనని తీసుకెళ్లడానికి మీకు ఏమి ఇబ్బంది లేదు కదా. కిట్టు: ఏమి లేదు. మంచి ఫ్రెండ్ లాగా అనిపిస్తుంది తనతో మాట్లాడుతుంటే. సమీర: గ్లాడ్ టు హియర్ దట్. సరే నేను ఉంటాను. కిట్టు: బాయ్. హ్యాపీ జర్నీ. సమీర: థాంక్యూ. కుదిరినప్పుడు ఫోన్ చేస్తుంటాను. కిట్టు గాలిలో తేలిపోయాడు. నిన్న రాత్రే స్పందనతో మాట్లాడాడు. వెంటనే సమీర తనతో మాట్లాడుతోంది. అంటే స్పందన మాట్లాడి ఉంటుందా? సీక్రెట్ అని చెప్పి తానే చెప్పేసిందా? అనుకున్నాడు. ఏది ఏమైనా, ఇది మంచి పరిణామమే. ఫోన్ తీసి స్పందనకి వాట్సాప్ చేశాడు. కిట్టు: హలో! స్పందన: హలో. కిట్టు: రేపొద్దున ఆరింటికి గద్వాల్ బయల్దేరుదామా? స్పందన: అక్క కి కుదరదట. కిట్టు: తెలుసు. మానని వెళ్లి రమ్మంది. స్పందన: మెసేజ్ చేసిందా? కిట్టు: కాదు కాల్ చేసింది (స్మైలీ) స్పందన: నిజంగా నా? కిట్టు: నిన్న మనము మాట్లాడాము తాను మాట్లాడాడు అని. ఈరోజు కాల్ చేసింది. నువ్వు ఏమి బలవంత పెట్టలేదు కదా? స్పందన: పెడితే తప్పా? కిట్టు: బలవంతంగా ఎవ్వరు ఏది చెయ్యకూడదు. అది నా నమ్మకం. స్పందన: మహానుభావులు. నేను ఏమి బ;ఆవంత పెట్టలేదులేవోయ్. కిట్టు: గుడ్. స్పందన: నువ్వు హ్యాపీ ఏ కదా? కిట్టు: హ్యాపీ నే. స్పందన: ఇంకా ఏమి మాట్లాడుకున్నారు ఏంటి? ఎనీథింగ్ రొమాంటిక్? కిట్టు: ఆ చెప్పేస్తారు అన్ని స్పందన: ఓయ్. నా వల్ల నీ జీవితం బాగుపడుతుంది. నాకు ఆ మాత్రం హక్కు లేదా? కిట్టు: నువ్వు నా మరదలు లాగ అడుగుతూన్నావా లేక నా ఫ్రెండ్ లాగా నా? స్పందన: టఫ్ ప్రశ్న. నీ ఫ్రెండ్ అనుకో. నీ బ్రో అనుకో. కిట్టు: సారీ, ఫ్రెండ్స్ తో అన్ని ఇంట్లో విషయాలు చెప్పును స్పందన: అయితే మరదలు అనుకో. కిట్టు: అక్క బావా మధ్యలో జరిగేది నీకు ఎందుకు అమ్మాయి. నీ పని చుస్కో. స్పందన: ఓరిని. బాగా తెలివానవాడివి. కిట్టు: మరేమనుకున్నావు. స్పందన: సరే అయితే. రేపు పొద్దున్న నువ్వొచ్చి పిక్ చేసుకుంటావా? కిట్టు: షార్ప్ ఆరింటికి అక్కడ ఉంటాను. స్పందన: సరే. బాయ్. **** పక్కన బెడ్ రూమ్ లో సమీర తన లాప్టాప్ లో దీర్ఘంగా చూస్తోంది. కిట్టు స్పందనల చాట్ మొత్తం చదువుతోంది. నాలుగు రోజుల క్రితం స్పందన అక్క లాప్టాప్ లో వెబ్ వాట్సాప్ ఓపెన్ చేసి లాగౌట్ చెయ్యడం మర్చిపోయింది. రెండు రోజుల తరువాత తాను వెబ్ వాట్సాప్ వాడాలి అని ఓపెన్ చేసిన సమీరకి అనుకోకుండా కిట్టు స్పందనల చాట్ కనిపించింది. అంతే, స్పందన కిట్టు ఏమేమి మాట్లాడుకుంటున్నారో చదివింది. అప్పటి నుంచి చదువుతూనే ఉంది.
07-03-2025, 06:10 PM
(07-03-2025, 01:00 PM)Uday Wrote: ఆడ మగ కలిసి తిరగడం వల్ల వచ్చే తంటా ఇది. సమీర గనుక కిట్టుతో అలా టైం స్పెండ్ చేసుంటే తన బిహేవియర్ మారేదేమో. చూస్తుంటే సమీర కేదో ఫ్లాష్ బ్యాక్ వున్నట్లుంది లేక్పోతే పెళ్ళి ముందుపెట్టుకుని స్పిరిచువల్ చానల్ చూడడమేంటి. అబబబబ ఏమి డౌట్ వచ్చింది బ్రో మీకు. హహహ. మీరు ఎలా అనుకుంటే అలాగా. అన్ని నేనే చెప్పును. కొన్ని మీ interpretation కి వదిలేస్తాను.
07-03-2025, 06:13 PM
07-03-2025, 06:49 PM
అంతేలేండి.. అన్నీ గెస్ చేసినట్టు అయిపోతుంటే చదవడానికి మజా ఏముంటుంది..
వీరాతి వీర ట్విస్ట్ లతో మమల్ని ఇలాగే ఎంటర్టైనర్ చెయ్యండి..
07-03-2025, 07:48 PM
సూపర్ ట్విస్ట్, సమీర కాస్త ఓపన్ అవ్వడానికి వీళ్ళిద్దరి చాట్ చదవడమే కారణమా? మాటలాడలేదంటూనే కిట్టూ తన గురించి, తన వాళ్ళ గురించి చాలానే చెప్పాడు సమీరకు. సమీరకున్న భయమేంటో?
:
![]() ![]()
07-03-2025, 09:41 PM
Superb twist and super update
|
« Next Oldest | Next Newest »
|