Thread Rating:
  • 16 Vote(s) - 3.31 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బావ నచ్చాడు
Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
పేర్లకు తగ్గట్టుగానే స్పందన చర్యకు ప్రతిచర్యగా స్పందిస్తోంది, మరి మలయ"సమీరం" రావాలంటే కిట్టు కొండనెత్తాలిగా...కొనసాగించండి. భార్య కాబోయే సమీర మరదలు స్పందన ఒకేలా ఆలోచించరుకదా, ఎంతైనా సమీరకు వచ్చేదొక బాధ్యత...
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
clps Nice sexy update happy
[+] 1 user Likes saleem8026's post
Like Reply
Excellent update
[+] 1 user Likes sruthirani16's post
Like Reply
Episode - 8

మరుసటిరోజు ఎవరి పనుల్లో వారున్నారు. సరోజ ఉదయమే లేచి ఎనిమిది లోపు కాలేజీ కి బయల్దేరిపోయింది. సమీర ఆఫీస్ పని ఉదయం తొమ్మిదింటికి మొదలెట్టేసింది. స్పందన ఒక్కతి షాపింగ్ చేద్దాము అని బయటకి వెళ్ళింది కానీ సోమవారం ట్రాఫిక్ లో ఇరుక్కుపోయింది. మధ్యాహ్నం అయ్యేసరికి ఏమి కొనలేక పోయింది. ఉదయమా మెసేజెస్ లో కిట్టుతో చాటింగ్ చేస్తూ దిల్సుఖ్నగర్ వద్ధ కలవాలి అని అనుకున్నారు. అనుకున్నట్టుగానే కిట్టు పిక్ చేసుకోడానికి వచ్చాడు. స్పందన ని చూసి కార్ లోపలి నుంచే చెయ్యి ఊపాడు. స్పందన నవ్వుతు వచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి లోపలి ఎక్కింది. 

అదే పెర్ఫ్యూమ్ వాసన గుప్పుమని కొట్టింది. చాలా రెఫ్రెషింగ్ గా అనిపించింది.

స్పందన: పెర్ఫ్యూమ్ బావుంది.

కిట్టు తన పెర్ఫ్యూమ్ గురించి అనుకున్నాడు.
కిట్టు: థాంక్యూ. నా ఫేవరెట్. ఎప్పుడు ఇదే వాడతాను. 

స్పందన: కార్ పెర్ఫ్యూమ్ లో కూడా అంత పట్టింపు ఉంటుందా?
కిట్టు నాలిక కరుచుకున్నాడు. 

కిట్టు: సారీ. నా పెర్ఫ్యూమ్ గురించి అనుకున్నాను. 
స్పందన నవ్వింది. కావాలనే ఆటపట్టిస్తోంది. ఇది తనకు తెలియకుండా తాను చేస్తున్న చర్య. 

కిట్టు: షాపింగ్ ఏమి చెయ్యలేదా? 

స్పందన (నిట్టూర్చి): ఎక్కడ. ట్రాఫిక్ లోనే సరిపోయింది. అసలు నా షాపింగ్ అవుతుందా అని అనుమానంగా ఉంది. 

కిట్టు: హ్మ్మ్. ఇప్పుడు టైలర్ దెగ్గరికి వెళ్తాము కదా. అక్కడ రెడీమేడ్ కూడా ఉంటాయి. చూద్దువుగాని.

స్పందన: బావుంటాయా?

కిట్టు: ఏమో. అమ్మాయిల బట్టలు చూడటానికి ఓకే. మరి అవి అమ్మాయిలు వేసుకుంటే ఎలా ఉంటాయో నాకు తెలీదు 

స్పందన కిట్టు మాటల్లో కొంటె తనం గమనించింది. తనకి అమ్మాయిల బట్టల గురించి ఐడియా లేదు అని సరదాగా చెప్తున్నాడు అని అర్థం అయింది. అర్జెంటు గా ఏదన్నా పంచ్ వెయ్యాలి అనుకుని పుసుక్కున అనేసింది.  

స్పందన: అదేంటి? అమ్మాయిలని బట్టల్లో ఎప్పుడు చూడలేదా? 
కిట్టు ఒక్కసారిగా షాక్ అయ్యి చూశాడు. స్పందన కూడా తన మాటలోని ద్వాదార్థం రియలైజ్ అయింది 


కిట్టు: అదేంటి స్పందన? నేను మరీ అంత వెధవలాగా కనిపిస్తున్నానా?
స్పందన: అయ్యో. నా ఉద్దేశం అది కాదు. సారీ సారీ. (అని తల కొట్టుకుంది చిన్నగా)


కిట్టు (నవ్వాడు): ఊరికే అన్నాను లే. నీ ఉద్దేశం నాకు అర్థం అయింది. 

స్పందన కి చాలా ఎంబార్రసింగ్ గా అనిపించింది. 

కిట్టు: నేను వెళ్లి చాలా రోజులైంది. అప్పట్లో అయితే వర్క్షాప్ ఇంకా రిటైల్ షాప్ ఉండేవి. చూద్దాము. 

స్పందన: ఓకే. (ఇంకా తాను వేసిన జోక్ పేలకపోగా తన మీదే పంచ్ పడ్డందుకు సిగ్గుగా కూర్చుంది)

టైలర్ పటేల్ దెగ్గరికి వెళ్లేసరికి దాదాపు నాలుగు అయింది. 

పటేల్: కిట్టు.. వెల్కమ్. మేడం కూడా వచ్చారా? రండి మేడం. 

కిట్టు వెంటనే కరెక్ట్ చేసాడు. 

కిట్టు: అయ్యో తాను స్పందన. నా.. నా.. అదే.. నా ఫియాన్సీ వల్ల చెల్లి.
పటేల్ నాలిక కోరుకున్నాడు. 

పటేల్: సారీ మేడం. 

స్పందన కొంచం సిగ్గు పడింది. కిట్టు తనని ఎలా పరిచయం చెయ్యాలో తడబడటం తనకి నవ్వుని తెచ్చింది. 

పటేల్: అరేయ్ గద్వాల్ నుంచి వచ్చిన పార్సెల్ తీసుకురా

పటేల్ తన దెగ్గర పని చేసే అబ్బాయికి చెప్పాడు. వాడు తెచ్చి ఒక చిన్ అపార్క్ల్ ఇచ్చాడు. పటేల్ అందులోంచి నాలుగు బ్లౌజ్ లు తీసాడు. రెండు పాతవి. రెండు కొత్తవి. 

పటేల్: ఇదిగో మేడం. మీరు చెప్పిన డిజైన్ మీకు కావాల్సినట్టే. 

పటేల్ అలా బ్లోస్ చేత్తో పట్టుకుని కిట్టు ముందు చూపిస్తుంటే స్పందన కొంచం సిగ్గుపడింది.  

కిట్టు అది గమనించాడు.

కిట్టు: నేను బయట ఉంటాను. నువ్వు మాట్లాడుతూ ఉంటావా?

స్పందన ఆగమన్నట్టు కిట్టు చెయ్యి మీద చిన్నగా తట్టింది. కిట్టు ఆగిపోయాడు. 

పటేల్: లోపల ట్రయిల్ రూమ్ లో ట్రై చేయండి. మీకు ఏమన్నా ఆల్టరేషన్ కావాలంటే చెప్పండి. 

స్పందన కిట్టు మొహం చూసింది. టైలర్ మంచి ఎడ్యుకేటెడ్ మనిషిలాగ ఉన్నాడు. షాప్ కూడా చాలా పెద్దది. కిట్టు చెప్పినట్టుగా బల్క ఆర్డర్ కుట్టే టైలర్స్ ఉన్నారు. కానీ తెలియని చోటు అక్కడ ట్రైల్రూం అనేసరికి కొంచం ఖంగారు గా అనిపించింది.
తన మనసులో మాట గమనించినట్టు కిట్టు వెంటనే మాట్లాడాడు.

కిట్టు: ట్రై తరవాత చేస్తుంది. ముందు లేడీస్ వర్క్షాప్ ఎక్కడికి మార్చారు చెప్పండి పటేల్ జి. 

పటేల్: అదొక పెద్ద కథ. లేడీస్ టైలర్ వాళ్ళ హస్బెండ్ కి ఊర్లో ఆస్తి వచ్చింది. వాళ్ళకి ఏదో పొలం వచ్చింది. అందుకని ఇన్కా హైదరాబాద్ వదిలేసి గద్వాల్ వెళ్లిపోయారు. ఆమె అక్కడే పెద్ద వర్క్షాప్ పెట్టుకుంది. మేము ఇక్కడ నుంచి ఆర్డర్స్ వస్తే గద్వాల్ పంపిస్తున్నాము. అక్కడ టైలర్స్ కూడా తక్కువ శాలరీ కి వస్తున్నారు. అందుకే ఇంకా ఆమె అక్కడికి వెళ్ళింది. 

కిట్టు: అయ్యో. మరి ఇప్పుడు మాకు ఎలా? మిమ్మల్నే నమ్ముకున్నాము.

పటేల్: టెన్షన్ పడద్దు. నేను ఆమెకి చెప్పాను. అర్జెంటు, చాల పాత కస్టమర్ వస్తున్నారు. ఆమెని హైదరాబాద్ కి రమ్మన్నాను. కానీ ఆమె మిమ్మల్నే గద్వాల్ రమ్మంది. అక్కడనే మెస్సుర్మెంట్స్ తీసుకుని డిజైన్ ఏది కావాలంటే అది కుట్టేస్తాది. ఒక రెండు మూడు రోజులు పడ్తది అంతే. 

కిట్టు వెంటనే స్పందన మొహం చూశాడు. అప్పటివరకు కుట్టిన కొత్త బ్లౌజ్ లు పరీక్షగా చుసిన స్పందనకి స్టిచ్చింగ్ నచ్చింది. సైజు కూడా సరిపోతుంది అనే నమ్మకం వచ్చింది. 

స్పందన: మూడు రోజులలో ఇస్తారు అంటే ఓకే. కానీ అక్కడికి వెళ్లాల్సిందేనా?

పటేల్: తప్పదు మేడం. ఒక సినిమా వాళ్ళది పెద్ద ఆర్డర్లు వచ్చాయి. ఆమె చాలా బిజీ ఉంది. నేను రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకుంది.

స్పందన కిట్టు మొహం చూసింది.

కిట్టు చిన్నగా తల ఊపాడు. 

కిట్టు: ఒక వేళ వెళ్ళాలి అంటే ఎప్పుడు చెప్పాలి. 

పటేల్: నిజం చెప్తున్నా. వెళ్ళాలి అంటే రేపే వెళ్ళండి. మళ్ళీ లేట్ చేస్తే కష్టం.

కిట్టు: సరే పటేల్ సాబ్. మేము ఇంటికి వెళ్లి రేపొద్దున చెప్తాము. మరి నా బట్టల సంగతి చూద్దామా?

కిట్టు తనకి కావాల్సినవి చెప్పి మెస్సుర్మెంట్స్ ఇచ్చేసి అక్కడి నుంచి స్పందనని తీసుకుని బయల్దేరాడు. 

స్పందన: ఇప్పుడు ఎక్కడికి వెళదాము?

కిట్టు: నువ్వు చెప్పు? ఏమన్నా తింటావా?

కిట్టు అలా అడిగేసరికి స్పందనకి ఆకలి గుర్తొచ్చింది. కిట్టు వైపు చూసి చిన్నగా నవ్వింది. తింటాను అన్నట్టు తల ఊపింది చిన్నపిల్లలాగా. ఇద్దరు పక్కనే ఉన్న పిజ్జా హట్ కి వెళ్లారు.
Like Reply
Arundhati Level Twist Expect chestunnam.. meeru Anni sarlu Gadwal Gadwal Antunte..
[+] 1 user Likes nareN 2's post
Like Reply
(06-03-2025, 10:01 PM)nareN 2 Wrote: Arundhati Level Twist Expect chestunnam.. meeru Anni sarlu Gadwal Gadwal Antunte..

Smile
Like Reply
నాకు ఎదో హిందీ సినిమా, తెలుగు డబ్బింగ్ చూస్తూ ఉన్నట్టు ఉంది.

తెల్లతెల్లగా కసక్కుమనే హీరొయిన్ లు..
ఫుల్ టక్ చేసుకున్న బుద్దివంతుడైన హీరో...

బావుంది....
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 2 users Like 3sivaram's post
Like Reply
(06-03-2025, 10:22 PM)3sivaram Wrote: నాకు ఎదో హిందీ సినిమా, తెలుగు డబ్బింగ్ చూస్తూ ఉన్నట్టు ఉంది.

తెల్లతెల్లగా కసక్కుమనే హీరొయిన్ లు..
ఫుల్ టక్ చేసుకున్న బుద్దివంతుడైన హీరో...

బావుంది....

ఛాన్స్ లేదు సోదర. ఇది నేను రాస్తున్న కథ. మరి నాకన్నా ముందు ఎవడన్నా ఎక్కడన్నా సేమ్ రాసుంటే కేవలం కోఇన్సిడెన్స్. అంటే ఇలాంటి సబ్జెక్టు లు వచ్చాయి కానీ ఈ కథ రాలేదు అని అనుకుంటున్నాను. 

మీకు నచ్చినందుకు సంతోషం!
[+] 2 users Like JustRandom's post
Like Reply
update bagundi sir
[+] 1 user Likes prash426's post
Like Reply
Baga rasaru, konchem update ekkuva ivvandi brother,. Story chala baagundhi...
[+] 1 user Likes Mahesh12's post
Like Reply
(06-03-2025, 10:42 PM)Mahesh12 Wrote: Baga rasaru, konchem update ekkuva ivvandi brother,. Story chala baagundhi...

ప్రయత్నిస్తాను అండి. థాంక్యూ ఫర్ ది ఫీడ్బ్యాక్. 
[+] 1 user Likes JustRandom's post
Like Reply
Episode - 9

పిజ్జా హట్ లో పిజ్జా తింటుండగా కిట్టుకి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. అర్జెంటు గా లాగిన్ అయ్యి ఏదో ఇష్యూ హేండిల్ చెయ్యాలి అని. సరే ఇక స్పందన ని ఇంట్లో దింపే టైం లేదు అని స్పందనని క్యాబ్ ఎక్కించి ఇంటికి వెళ్ళిపోయాడు. 


స్పందన ఇంటికి చేరేసరికి సమీర హాల్ లో కూర్చుని టీవీ చూస్తోంది. ఏదో స్పిరిట్యుయల్ ఛానల్ చూస్తోంది. స్పందన వచ్చేసరికి ఛానల్ మార్చేసింది. 

సమీర: ఏంటే ఖాళీ చేతుల్తో వచ్చావు? ఏమి కొనుక్కోలేదా?

స్పందన: లేదు. చెత్త ట్రాఫిక్ లో ఇరుక్కున్నాను. ఇక టైం అయిపోయింది. కిట్టు 
వచ్చి పిక్ అప్ చేసుకున్నాడు. 

సమీర: బాగా కొట్టాడా?

స్పందన బ్లౌజ్ తీసి చూపించింది.

సమీర: చాలా బాగా కుట్టదు కదా. డిజైన్ చాలా బావుంది. ట్రై చేసి చూసావా?

స్పందన: లేదు. ఇప్పుడు చేస్తాను. 

సమీర: సరే పో ట్రై చెయ్యి. నేను టీ పెట్టి తెస్తాను.

స్పందన బెడ్ రూమ్ లోకి వెళ్లి చుడిదార్ టాప్ తీసేసింది. నల్లటి బ్రాలో తన బూబ్స్ చక్కగా పొదిగి ఉన్నాయి. కొత్తగా తెచ్చుకున్న బ్లౌజ్ వేసుకుంది. పర్ఫెక్ట్ గా కుదిరింది. మంచి లైనింగ్ క్లోత్, చక్కటి బోర్డర్, దెగ్గరగా ఉన్న హుక్స్, చిన్నగా కనిపించి కనిపించినట్టు బయటకి వచ్చిన క్లీవేజ్, అసలు తన అందం రెండింతలు అయిందనిపించింది స్పందనకి. తలుపు తెరిచి అక్కని పిలిచింది. 

సమీర: చాల బాగా కుట్టదు కదా.

స్పందన: కుట్టింది. లేడీ టైలర్. 

సమీర: సూపర్బ్. 

స్పందన టైలర్ దెగ్గర జరిగిన సంభాషణ అంత చెప్పింది. అక్క చెల్లెల్లు ఇద్దరు కాసేపు అలా ఏవేవో మాట్లాడుకున్నారు. 

సమీర: మరి ఎప్పుడు వెళ్తావు గద్వాల్ కి.

స్పందన: ఏమో. కిట్టు కి చెప్పాలి. నువ్వు రాగలవా?

సమీర: నాకు కుదరదు. వచ్చే మూడ్ కూడా లేదు. 

స్పందన: ఒసేయ్. మూడ్ ఏంటే? నాకు అవసరం.

సమీర: నువ్వు కిట్టు ప్లాన్ చేస్కోండి. నాకు ఆఫీస్ పని ఉంది. 

స్పందన సమీర మూడ్ బాలేదు అని గమనించింది. కడుపు నిండుగా అనిపించి డిన్నర్ చేయకుండా వచ్చేసింది. 

స్పందన స్నానం చేసొచ్చి నైటీ తొడుక్కుని బెడ్ ఎక్కి కూర్చుంది. స్పందన కి రాత్రిపూట బ్రా పాంటీ తీసేస్తే తప్ప నిద్ర పట్టదు. అందుకనే అమెరికా లో ఉన్నప్పుడు కూడా ఎవ్వరి ఇంటికి వెళ్లినా ఎక్కడన్నా పార్టీ కి వెళ్లినా తాను వీలైతే సెపరేట్ రూమ్ తీసుకుంటుంది లేదంటే తన ఇంటికి తాను తిరిగి వచ్చేస్తుంది. కేవలం నైటీ వేసుకుని ఏసీ ఆన్ చేసి కూర్చుంది. ఫోన్ తీసి కిట్టుకి మెసేజ్ చేసింది. 

స్పందన: హాయ్

కిట్టు: హలో.. డిన్నర్ అయిందా?

స్పందన: తినలేదు. ఇందాక పీకలదాకా తిన్నాను కదా. నువ్వు తిన్నావా?

కిట్టు: కొంచం ఫ్రూట్స్ తిన్నాను. పాలు తాగుతున్నాను.

స్పందన: అబ్బో. డైట్ ప్లాన్ లో ఉన్నావా? 

కిట్టు: అంత లేదు. నీతో పాటే పీకలదాకా నేను కూడా తిన్న కదా.

స్పందన: పర్లేదులే. పెళ్లి దెగ్గరికి వస్తోంది కదా. ఆ మాత్రం కేర్ తీసుకున్న పర్లేదు. 

కిట్టు: అలా ఫిక్స్ అయిపోయావా?

స్పందన: అవును. హ హ హ  

కిట్టు: సరే అయితే. డైట్ చేస్తున్నా

స్పందన: ఆఫీస్ పని అయిపోయిందా?

కిట్టు: అయింది. ఒక నాలుగు రోజులు సెలవు పెట్టెయ్యాలి అని ఉంది. 

స్పందన: పెట్టేయ్యి మరి. 

కిట్టు: ఆలోచిస్తున్నాను. 

స్పందన మనసులో ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. అక్క గురించి, అమ్మ గురించి, కిట్టు గురించి.. అలా..

స్పందన: ఫ్రీ ఆ?

కిట్టు: హా చెప్పు.

స్పందన: నిన్ను ఒకటి అడగొచ్చా?

కిట్టు: అడుగు..

స్పందన: ఏమి అనుకోవు కదా? లిమిట్ క్రాస్ అవుతున్నాను అనుకోవద్దు. 

కిట్టు: అబ్బో. అంత సీరియస్ ఆ. పర్లేదు అడుగు. నేనేమి అనుకోను.

స్పందన: అంటే కొంచం పర్సనల్. అడగాలి అంటే నాకే ఏదోలా ఉంది. 

కిట్టు: వామ్మో. ఏందీ బిల్డ్ అప్. అడిగేది ఉందా లేదా? కొంపతీసి మెలోడీ ఇత్ని చాక్లేటీ క్యూ హాయ్ అని అడుగుతావా ఏంటి?  

స్పందన: అబ్బా సీరియస్ కిట్టు. 

కిట్టు: అడుగు అడుగు. 

స్పందన: మా అక్క నువ్వు అసలు మాట్లాడుకుంటారా?

కిట్టు ఏమి రెస్పాన్స్ ఇవ్వలేదు. స్పందన కి ఖంగారు వచ్చింది. 

స్పందన: సారీ కిట్టు. ఉన్నావా? పర్సనల్ అడిగాను. కోపం వచ్చిందా? 

కిట్టు: హలో ఉన్నాను. వాష్రూమ్ కి వెళ్ళొచ్చాను. 

స్పందన: ఓకే. 

కిట్టు: ఎందుకు అలా అడుగుతున్నావు?

స్పందన: ఎందుకు అంటే ఎలా చెప్పాలి. అసలు మా అక్క నీతో మాట్లాడటం నేను చూడలేదు. నువ్వు మంచోడివి అని మా అక్క కూడా బాగా నమ్ముతుంది. కానీ మా అక్క అసలు ఎవరితో కూడా మాట్లాడట్లేదు. నాకు అర్థం కావట్లేదు. 

కిట్టు: హ్మ్మ్.

స్పందన: నీకు ఏమి అనిపించట్లేదా?

కిట్టు: ఎలా చెప్పాలి? మీ అక్క ఫోన్ మెసేజెస్ చేయడం ఇష్టం లేదు అని చెప్పింది. 
అందుకే నేను అడగను.

స్పందన: నీకు మాట్లాడాలి అని ఉండదా?

కిట్టు: తెలుసుకోవాలి అని ఉంటుంది. తన గురించి, తనకి ఇష్టం అయినవి, ఇష్టం లేనివి అలా.. ఎంతైనా అరేంజ్డ్ మ్యారేజ్ కదా. కానీ తన వైపు నుంచి కూడా అదే ఇంటరెస్ట్ ఉండాలి కదా     

స్పందన: మరి నీకు కోపం రాదా?

కిట్టు: కోపం ఎందుకు. పెళ్ళికి ముందు ఒకొక్కరు ఒక లాగ రియాక్ట్ అవుతారు. పెళ్ళికి ముందు కొందరు ఉత్సహంతో ఉంటారు, కొందరు భయపడతారు. టైం ఇవ్వాలి. నేను చేసేది అంతే. 

స్పందన మనసులో ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. కానీ ఇంకా ముఖ్యంగా కిట్టు గురించి ఇంకా తెలుసుకోవాలి అనే కుతూహలం పెరిగింది. 

స్పందన: అంటే నువ్వు నచ్చుతావో లేదో అని భయం లేదా?

కిట్టు: నేను మనిషిని స్పందన. అందరికి నచ్చాలని రూల్ లేదు. నన్ను ఇష్టపడేవారు ఎప్పుడైనా ఇష్టపడతారు. నేను నచ్చని వాళ్ళకి నేను ఎంత టైం ఇచ్చిన నాచను. అందుకే, నేను ఎక్కువ ట్రై చెయ్యను. నా వైపు నుంచి నేను అందరికి రెస్పెక్ట్ ఇస్తాను. ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి ట్రై చేస్తాను. కానీ కొన్ని సార్లు ఫెయిల్ అవుతాను. మీ అక్క విషయంలో కూడా అంతే. నచ్చుతానో నచ్చనో టైం డిసైడ్ చేస్తుంది. 

స్పందన: మరి మా అక్క నీకు నచ్చకపోతే?

కిట్టు సైలెంట్ అయ్యాడు. 

స్పందన: ఉన్నావా?

కిట్టు: నేను అది ఆలోచించలేదు స్పందన. ఒకవేళ మీ అక్క నాకు నచ్చకపోతే అనే దానికి నా దెగ్గర జవాబు లేదు. కానీ మీ ఫామిలీ నాకు నచ్చింది. మీ అమ్మగారు ఎక్కువ మాట్లాడారు కానీ ఆవిడ గురించి చాల విన్నాను. నా ఫ్రెండ్ ఒకరు ఆవిడ స్టూడెంట్. 

స్పందన మనసులో తన బాయ్ఫ్రెండ్ గుర్తొచ్చాడు. వాడితో పెళ్లి అన్న ఆలోచన. కిట్టు చెప్పిన ఆలోచనలు. తన మనసుని కెలికినట్టు అయిపోయింది. 

స్పందన: హ్మ్మ్. నీకు భయం వేయదా పెళ్లి అంటే?

కిట్టు: భయం అని చెప్పలేను. కానీ నెర్వస్ ఫీల్ అవుతున్నాను. 

స్పందన: నెర్వస్ ఫీల్ అయితే ఏమి చేస్తావు?

కిట్టు: హ హ హ. ఏంటి అమ్మాయి, నన్ను ఇంటరాగేషన్ చేస్తున్నావా? 

స్పందన: అబ్బా కాదు అబ్బాయి. నాకు మా అక్క అంటే ప్రాణం. మొదట నీ సంబంధం నాకు నచ్చలేదు. అది నీ లవ్ స్టోరీ నువ్వు దానికి చెప్పావు అని చెప్పింది. అది నాకు నచ్చలేదు. ఎందుకో తేడాగా అనిపించింది నువ్వు నీ నిజాయితీ ఫేక్ అనిపించాయి. 

కిట్టు స్మైలీ పంపాడు.

స్పందన: ఇప్పుడు కాదు బాబు. అప్పుడు అనుకున్నాను. కానీ నిన్ను కలిసాక చాల విషయాలు గమనించాను. నీ గురించి అంతా తెలీదు కాబట్టి నిన్ను జుడ్గే చెయ్యలేను. కానీ నేను గమనించినంత వరకు నాకు నీ మీద ఎటువంటి కంప్లైంట్ లేదు. కాకపోతే మా అక్కని ఎలా చూస్కుంటావో అనే భయం ఉంది.

కిట్టు: థాంక్యూ. ఉన్నది ఉన్నట్టు నిజాయితీగా చెప్పావు. మీ అక్క మీద నీకున్న ప్రేమ ముచ్చటగా ఉంది. నేను మీ అక్కని ఎంత బాగా చూసుకోగలనో నాకు తెలీదు. ఎందుకంటే నా పద్దతి మీ అక్కకి నచ్చితే చల్లగా బాగా చుస్కున్నట్టు. లేదంటే నాకు చూసుకోవడం రాదు అన్నట్టు. అది తెలియాలి అంటే మేము కలిసి ఉండి కొన్నాళ్ళు కష్టం సుఖం పంచుకోవాలి. అప్పటివరకు ఎలాగూ జడ్జి చెయ్యకూడదు. ఒక వ్యక్తితో కలిసి ఉన్నప్పుడే ప్లస్ మైనస్లు తెలుస్తాయి. నీకు అయినా అంతే. నీ బాయ్ఫ్రెండ్ నీకు కరెక్ట్ ఆ కాదా అనేది అప్పుడే తెలియదు. మీరు కలిసి ఉన్నపుడే నీకు తెలుస్తుంది.
స్పందన ఖంగుతింది. 

స్పందన: ఓయ్! నా బాయ్ఫ్రెండ్ గురించి నీకెలా తెలుసు?
కిట్టు పకపకా నవ్వుతు మెసేజ్ పెట్టాడు.

స్పందన: చెప్పు? నీకెలా తెలుసు?

కిట్టు: నాకు తెలీదు. నేనేదో ఉదాహరణకి చెప్పాను. నువ్వే చెప్పేసావు. హ హ హ 
స్పందన తల కొట్టుకుంది. ఛండాలంగా దొరికిపోయింది.

స్పందన: ఆమ్మో. ఖతర్నాక్ నువ్వు.

కిట్టు: ఇది మరీ బావుంది. నువ్వు బుర్ర వాడకుండా నన్ను అంటావేంటి.

స్పందన: అంత మాట అంటావా నన్ను? గుర్తుంచుకుంటా 

కిట్టు: ఆమ్మో. ఇప్పుడు భయపడనా?

స్పందన: వెటకారం కూడా.. చూస్తున్న.. అన్ని ఒబ్సెర్వె చేస్తున్నా. 
కిట్టు మళ్ళీ నవ్వాడు. 

కిట్టు: నీ సెంటిమెంట్ నాకు అర్థం అయింది. ఖంగారు పడకు. నేను మరీ అంత ఏడవని కాదు. కొంచం మంచోడినే. నా వల్ల మీ అక్కకి ఎటువంటి ఇబ్బంది రాదు. మీ 
అక్క నాకు నచ్చకపోతే అంటావా? అది నాకు తెలీదు. సో, కాలంకే వదిలేద్దాము.

స్పందన: హ్మ్మ్. 

కిట్టు: థాంక్యూ. 

స్పందన: దేనికి?

కిట్టు: ఇలా మనసు విప్పి మాట్లాడి చాలా రోజులైంది. 

స్పందన: నేను కూడా. 

కిట్టు: నువ్వెక్కడ మాట్లాడావు. మాట్లాడింది అంత నేనే. నువ్వేమి చెప్పలేదు.

స్పందన: అదేంటి, నా బాయ్ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పా కదా. మా అమ్మకి అక్కకి 
కూడా తెలీదు తెలుసా? అంత పెద్ద సీక్రెట్ నీతో చెప్పేసాను. 

కిట్టు: అది బై మిస్టేక్ వచ్చింది. నీ అంతట నువ్వు మనసు విప్పి నాకు ఏమి చెప్పలేదు. ప్రశ్నలు మాత్రమే అడిగావు.

స్పందన చిన్నగా నవ్వుకుంది.

స్పందన: సరే అయితే. రేపు చెప్తాను. నువ్వు నన్ను ప్రశ్నలు అడుగు.

కిట్టు: డన్. అన్నట్టు బ్లౌజ్ బావుందా?

స్పందన కి ఒక్కసారి వొళ్ళు జలదరించింది. అలా బ్లౌజ్ గురించి అడిగేసరికి.

స్పందన: బావుంది. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది. వాళ్ళకే యుద్ధము 
అనుకుంటున్నాను. కానీ గద్వాల్ కి వెళ్ళాలి. అది కూడా రెండు సార్లు.

కిట్టు: ఎంత సేపు? తిప్పి కొడితే నాలుగు గంటలు. వెళదాము అంటే చెప్పు. 

స్పందన: అయితే వెళదాము. మా అక్కని కూడా తీసుకేల్దాము 

కిట్టు: డన్. అలా డ్రైవ్ కి వెళ్లినట్టు కూడా ఉంటుంది సరదాగా 

స్పందన: ఓకే. రేపు అక్కతో మాట్లాడి నీకు చెప్తాను. 

కిట్టు: ఓకే.

స్పందన: ఇంకో విషయం. 

కిట్టు: చెప్పు.

స్పందన: నేను ఈరోజు ఇవన్నీ అడిగినట్టు మా అక్కకి చెప్పకు. అది మళ్ళీ కోప్పడుతుంది. 

కిట్టు (నవ్వాడు): సో స్వీట్. నేను చెప్పాను. మీ అక్క ని నేను పెళ్లి చేసుకున్నాక కూడా మన ఫ్రెండ్షిప్ లో ఏమి తేడా రాకూడదు. నేను నిన్ను మరదలు లాగ కాదు, ఒక మంచి ఫ్రెఇండ్ లాగ చూస్తున్నాను. 

స్పందన కి అది చదివి పెదవులు విచ్చుకున్నాయి. చాలా సంతోషంగా అనిపించింది.

స్పందన: నిజం చెప్పాలంటే నాకు కూడా అలానే వుంది. థాంక్యూ ఫర్ ఉండర్స్టాండింగ్.

కిట్టు: చాలా లేట్ అయింది. పడుకో ఇక.

స్పందన: గుడ్ నైట్, కిట్టు. 

ఇంకా వుంది
  
Like Reply
Thank you Brother for a quick update.. As usual chala baagundhi.. Keep rocking..
[+] 1 user Likes Mahesh12's post
Like Reply
కథ బాగుంది
[+] 1 user Likes ramd420's post
Like Reply
feel good story
[+] 1 user Likes shekhadu's post
Like Reply
Excellent update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
clps Nice update happy
[+] 1 user Likes saleem8026's post
Like Reply
(06-03-2025, 10:37 PM)JustRandom Wrote:
ఛాన్స్ లేదు సోదర. ఇది నేను రాస్తున్న కథ. మరి నాకన్నా ముందు ఎవడన్నా ఎక్కడన్నా సేమ్ రాసుంటే కేవలం కోఇన్సిడెన్స్. అంటే ఇలాంటి సబ్జెక్టు లు వచ్చాయి కానీ ఈ కథ రాలేదు అని అనుకుంటున్నాను. 

మీకు నచ్చినందుకు సంతోషం!


లేదు లేదు.. ఈ కధ నేను చూడడం ఇదే ఫస్ట్.. 

బావుంది..
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 2 users Like 3sivaram's post
Like Reply
బావ మరదళ్ల ముచ్చట్లు బావున్నాయి.

బావకి పెళ్ళాం అక్కర్లేదు.. మరదలికి బాయ్ఫ్రెండ్ అక్కర్లేదు..

ఇట్స్ క్లియర్.. వెరీ క్లియర్..
[+] 3 users Like nareN 2's post
Like Reply




Users browsing this thread: 5 Guest(s)