Posts: 236
Threads: 7
Likes Received: 4,787 in 181 posts
Likes Given: 1,110
Joined: Feb 2025
Reputation:
570
06-03-2025, 10:37 AM
అది జరగకూడదు. జరగాల్సిన సమయం వచ్చే వరకు అది అస్సలు అంటే అస్సలు జరగకూడదు. అది జరిగితే వచ్చే పెను ప్రమాదం ఊహకి అందనిది. జరిగే విధ్వంసం తేరుకోలేనిది.
కానీ జరగకుండా ఆపడం సాధ్యమేనా? ఒకరిని కాదు. ఇద్దరిని ఆపాలి.
కలిగే కోరికలను నియంత్రించాలి, కానీ దాని వల్ల వచ్చే మనస్తాపం వారిని కృంగదీయకుండా చూసుకోవాలి. మానసిక సంతోషం శారీరిక దృఢత్వంతో పాటు వారు వారి జన్మకి కారణమైన కార్య సాధనకి సిద్ధం కావలి.
కానీ..
వారి జన్మకి కారణం, వారు చేయవలసిన కార్యం, ఆ ఆఖరి క్షణం వరకు వారికి కూడా తెలియకూడదు.
ఇదంతా తెలిసినది ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తికి. ఆమె పేరు యోర్. తానూ చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తమో లేక ప్రారబ్ధమో, ఎవ్వరికి చెప్పలేని విషయాలను బరువైన మనసులో దాచుకుని ప్రపంచాన్ని కాపాడటానికి యోర్ తీసుకున్న బాధ్యత.
బరువు-బాధ్యత
త్వరలో ప్రారంభం...
The following 19 users Like JustRandom's post:19 users Like JustRandom's post
• ABC24, akak187, ALOK_ALLU, Babu_07, gora, Hrlucky, K.rahul, Koolguy2024, Livewire, Manoj1, Nautyking, prash426, ramd420, Rishithejabsj, Saikarthik, sunilserene, Sunny73, TheCaptain1983, Uppi9848
Posts: 2,144
Threads: 0
Likes Received: 1,621 in 1,262 posts
Likes Given: 2,778
Joined: Dec 2021
Reputation:
29
(06-03-2025, 10:37 AM)JustRandom Wrote: అది జరగకూడదు. జరగాల్సిన సమయం వచ్చే వరకు అది అస్సలు అంటే అస్సలు జరగకూడదు. అది జరిగితే వచ్చే పెను ప్రమాదం ఊహకి అందనిది. జరిగే విధ్వంసం తేరుకోలేనిది.
కానీ జరగకుండా ఆపడం సాధ్యమేనా? ఒకరిని కాదు. ఇద్దరిని ఆపాలి.
కలిగే కోరికలను నియంత్రించాలి, కానీ దాని వల్ల వచ్చే మనస్తాపం వారిని కృంగదీయకుండా చూసుకోవాలి. మానసిక సంతోషం శారీరిక దృఢత్వంతో పాటు వారు వారి జన్మకి కారణమైన కార్య సాధనకి సిద్ధం కావలి.
కానీ..
వారి జన్మకి కారణం, వారు చేయవలసిన కార్యం, ఆ ఆఖరి క్షణం వరకు వారికి కూడా తెలియకూడదు.
ఇదంతా తెలిసినది ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తికి. ఆమె పేరు యోర్. తానూ చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తమో లేక ప్రారబ్ధమో, ఎవ్వరికి చెప్పలేని విషయాలను బరువైన మనసులో దాచుకుని ప్రపంచాన్ని కాపాడటానికి యోర్ తీసుకున్న బాధ్యత.
బరువు-బాధ్యత
త్వరలో ప్రారంభం...
Bro we are waiting eagerly for new story
Posts: 236
Threads: 7
Likes Received: 4,787 in 181 posts
Likes Given: 1,110
Joined: Feb 2025
Reputation:
570
ఇది ఇప్పుడే రాయట్లేదు అండి. రాస్తానో లేదో తెలియదు. ఇది పెద్ద fantasy కథ. It will take a lot of time. నా కథలకి ఇక్కడ మంచి ఎంగేజ్మెంట్ ఉంటేనే రాస్తాను.
కాకపోతే ఇంకో కథ ఉంది. ఇప్పుడు రాస్తున్న రెండు అయ్యాక అది మొదలెడతాను.
Posts: 193
Threads: 0
Likes Received: 155 in 79 posts
Likes Given: 95
Joined: Mar 2024
Reputation:
9
(06-03-2025, 10:37 AM)JustRandom Wrote: అది జరగకూడదు. జరగాల్సిన సమయం వచ్చే వరకు అది అస్సలు అంటే అస్సలు జరగకూడదు. అది జరిగితే వచ్చే పెను ప్రమాదం ఊహకి అందనిది. జరిగే విధ్వంసం తేరుకోలేనిది.
కానీ జరగకుండా ఆపడం సాధ్యమేనా? ఒకరిని కాదు. ఇద్దరిని ఆపాలి.
కలిగే కోరికలను నియంత్రించాలి, కానీ దాని వల్ల వచ్చే మనస్తాపం వారిని కృంగదీయకుండా చూసుకోవాలి. మానసిక సంతోషం శారీరిక దృఢత్వంతో పాటు వారు వారి జన్మకి కారణమైన కార్య సాధనకి సిద్ధం కావలి.
కానీ.. వారి జన్మకి కారణం, వారు చేయవలసిన కార్యం, ఆ ఆఖరి క్షణం వరకు వారికి కూడా తెలియకూడదు.
ఇదంతా తెలిసినది ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తికి. ఆమె పేరు యోర్. తానూ చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తమో లేక ప్రారబ్ధమో, ఎవ్వరికి చెప్పలేని విషయాలను బరువైన మనసులో దాచుకుని ప్రపంచాన్ని కాపాడటానికి యోర్ తీసుకున్న బాధ్యత.
బరువు-బాధ్యత త్వరలో ప్రారంభం... మీ కథ పరిచయం చాలా బాగుంది మాస్టారు...
తెలుసుకోవాలన్న ఆతృత చాలా కలుగుతుంది.
•
Posts: 23
Threads: 0
Likes Received: 26 in 12 posts
Likes Given: 64
Joined: Nov 2022
Reputation:
0
మీ రచనా శైలి బాగుంది మాస్టారు.. ఉపోద్ఘాతం ఆసక్తిని రేకెత్తిస్తోంది.. వీలుంటే మొదలు పెట్టండి..
•
Posts: 8,318
Threads: 1
Likes Received: 6,507 in 4,503 posts
Likes Given: 51,125
Joined: Nov 2018
Reputation:
110
(17-03-2025, 09:30 AM)JustRandom Wrote: ఇది ఇప్పుడే రాయట్లేదు అండి. రాస్తానో లేదో తెలియదు. ఇది పెద్ద fantasy కథ. It will take a lot of time. నా కథలకి ఇక్కడ మంచి ఎంగేజ్మెంట్ ఉంటేనే రాస్తాను.
కాకపోతే ఇంకో కథ ఉంది. ఇప్పుడు రాస్తున్న రెండు అయ్యాక అది మొదలెడతాను.
ఏమి పర్వాలేదు
మేము ఎదురుచూస్తుంటాము
•
Posts: 4,414
Threads: 0
Likes Received: 1,427 in 1,194 posts
Likes Given: 548
Joined: Jul 2021
Reputation:
23
We will wait, but at the earliest possible date
•
Posts: 118
Threads: 1
Likes Received: 64 in 47 posts
Likes Given: 55
Joined: Apr 2025
Reputation:
0
03-11-2025, 08:26 PM
(This post was last modified: 03-11-2025, 08:28 PM by sanjaykamble. Edited 1 time in total. Edited 1 time in total.)
Hi brother,
Katha starting baavundi. Thanks. Meeru story baga wraayagalarani anukotunna. Please continue.
Raaya galigi vundi, andari laaga voorinchakandi. Correct kaadu.
Tharuvaatha me ishtam. Meeru manchi update pedithe, sure ga encouragement and appreciations isthaamu.
Test cheyaalsina avasaram ledu. Meekante mundu chaala mandi super writers same game play chesaaru. Indulo kothemi ledu.
Good luck.
Me
Sanjay
•
|