Thread Rating:
  • 40 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller SURYA (Updated on 9th MARCH )
6:45 PM
ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్
ఢిల్లీ.


సోఫియా ఇచ్చిన కోట్స్ పాంట్స్ జాకెట్స్ తీసుకుని ఎయిర్పోర్ట్ లోనికి ఎంటర్ అయ్యారు ఇద్దరు.

దూరంగా కాఫీ షాప్ లోనుంచి వీళ్ళని చుసిన రితిక కాఫీ ఆర్డర్ చేసి రమ్మని సైగ చేసింది.

రితిక: హాయ్ అంజలి, ఒక్కరోజులో ఇంత మార్పు ఎక్సపెక్ట్ చెయ్యలేదు నేను. మొహం కొత్త పెళ్లి కూతురు లాగా వెలిగిపోతోంది. ఏంటి విషయం

అంజలి సిగ్గులమొగ్గ అయిపోయి మెలికలు తిరుగుతూ సూర్య భుజంలోనికి ఒరిగిపోతు ఏమి లేదు అని సిగ్గు పడుతూ చెప్పింది.

రేయ్ సూర్య కాఫీ ఆర్డర్ చేశాను.. కొంచెం తీసుకురా అంటూ సూర్యని పక్కకి పంపి, అంజలిని పక్కకి తీసుకుపోయి ఏమి లేకపోవడం ఏంటి.. గుప్పుమని ఇక్కడికి కొడుతోంది వాసన. మధపు వాసన తెలియని ఆడదాన్ని కాదు. ఏంటి మా వాడు మొదలెట్టేశాడా.

అంజలి: చీ పో అక్క.. హ్మ్మ్ లేదు అక్క.. అన్ని పై పైనే..

రితిక: నిన్ను చుస్తే నాకే ఆగట్లేదు వాడు ఎలా ఆగుతున్నాడో.. సర్లే జాగ్రత్త. మనసులో ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకు.. వాడు మనిషి కఠినం కాని మనసు వెన్న. వాడికి నువ్వంటే ఇష్టం. కొంచెం వాడి తిరుగుళ్ల గురించి చూసి చూడనట్టు ఉంటే లక్కీ ఛాన్స్ కొట్టేసిన దానివి అవుతావు..

అంజలి: అదేంటి అక్క అలా అంటావు.. సూర్య కి అఫైర్స్ ఉన్నాయని తెలుసు.. పెళ్లి తరువాత కూడా అంటే నేను ఒప్పుకోను.

రితిక: నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు నాకు.. నీకె అర్ధం అవుతుంది త్వరలో.. ఒకటి మాత్రం గుర్తుంచుకో
నిన్ను కష్టపెట్టే పని ఏది చెయ్యడు సూర్య.

సూర్య: ఏంటి కష్టపెట్టడం అంటున్నారు మేడమ్ గారు.

రితిక: ఏమి చెప్తాము మీరు చేసే పనులు గురించి.
ఒకటా రెండా..

సూర్య: అబ్బో.. ఏదో పెద్ద మేటర్ మాట్లాడుకుంటున్నారు అయితే.. మర్చిపోయాను చెప్పడం. నేను వన్ వీక్ లీవ్ పెట్టాను.. సాయంత్రం ఆఫీస్ కి మెయిల్ చేశాను. మీరు కొంచెం నాకు అందుబాటులో ఉంటే చాలు. ఇంతకీ మీ శ్రీవారు ఏమంటున్నారు?

రితిక: ఆయన నిన్ను తలవని రోజు ఉండదు సూర్య.
ఇందాకే మాట్లాడితే నువ్వు పంపిన గిఫ్ట్ అందులో ఉన్న ఐటమ్స్ చూసి ఆశ్చర్యపోయారు కూడా.
నిన్ను నన్ను బాగా మేచ్చుకొని మురిసిపోయారు.

సూర్య: ఓహ్ ఆ స్థాయిలో మేచ్చుకున్నారు అంటే మీకు గిఫ్ట్ బాగా సెట్ అవుతుంది.. నన్ను నమ్మండి మీకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది.

అంజలి: అక్కకి ఎప్పుడు కొన్నావ్ గిఫ్ట్ నాకు తెలియకుండా?

సూర్య: ఆ గిఫ్ట్ మీ అక్కకి మాత్రమే కాదు కళ్ళు ఉండి చూసే వాళ్లందరికీ గిఫ్ట్ అనే చెప్పాలి.

రితిక బుగ్గలు ఏరుపేక్కయి.. చెత్త వెదవ.. ఒక నిమిషం ఇప్పుడే వస్తాను అని టాయిలెట్ లోకి వెళ్ళింది రితిక.

లోపలికి వెళ్లి అద్దం ముందు నించోని అసలు సిగ్గు లేదు వాడికి అని మూసి మూసి నవ్వులు పూయిస్తూ.
. ఫోన్ తీసుకుని సూర్య కి మెసేజ్ చేసింది.

'అంజలిని లోపలికి పంపించు.. నీతో మాట్లాడాలి'


Xxxxxxxxxxxxxxxxxxxxxxx


సూర్య: ఏంటి రితిక మేడం.. అంత కంగారు గా ఉన్నారు.

రితిక: ఒకసారి పక్కకి రా.. నీతో మాట్లాడాలి.

సూర్య: బోర్దింగ్ టైం అయ్యింది. త్వరగా చెప్పండి. అంజు నువ్వు బోర్దింగ్ పాస్ తీసుకుని ఫ్లైట్ లో కూర్చో నేను 10 మినిట్స్ లో జాయిన్ అవుతాను.

అంజు:  ఓకే.. బాయ్ అక్క.. నేను ఢిల్లీ వచ్చాక కలుస్తాను.. నువ్వు లేట్ చేయకుండా త్వరగా రా.. సరే నా..అంటూ లోపలికి వెళ్ళింది.

లోపలకి వెళ్లేంతవరకు వెయిట్ చేసి..

రితిక: సూర్య, వైష్ణవి కనపడటం లేదు, ఎక్కడ ఉందొ తెలీదు, నిన్న నైట్ ఫోర్టీస్ హాస్పిటల్ నుంచి నీకు సీరియస్ గా ఉందని కాల్ వస్తే ఐటీసీ మౌర్య నుంచి కార్ లో వెళ్ళింది. ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఆచూకీ దొరకలేదు. సెక్యూరిటీ అధికారి కంప్లైంట్ ఇవ్వకుండా నేను మొత్తం హేండిల్ చేస్తాను. నువ్వు ఒకసారి వైజాగ్ లోని వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి మాట్లాడాలి. ఒకవేళ తను వైజాగ్ వెళితే మనకు ఇన్ఫో దొరుకుతుంది. నేను ఎయిర్పోర్ట్ లో కూడా ఎంక్వయిరీ చేస్తాను.

సూర్య: ఆగండి ఆగండి.. ముందు నాకు రెండు విషయాలు క్లియర్ చేయండి ఫస్ట్.

మీరు ఫోర్టీస్ హాస్పటల్ ని కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ కనుకున్నారా?

రితిక: ఎస్ వచ్చేప్పుడు కాల్ చేశాను.. వాళ్లెవరు ఐటీసీ మౌర్య కి నిన్న కాల్ చేయలేదు అని చెప్పారు.

సూర్య: మీరు అశోక హోటల్ లో కదా నాకు సూట్ రూమ్ బుక్ చేసింది. ఇప్పుడు ఐటీసీ మౌర్య అంటున్నారు.. నిన్న ఐటీసీ మౌర్య లో ఉన్న బుఖరా రెస్ట్రాంట్ కి వెళ్లారు అనుకుంటున్నా కాని వైష్ణవిని అటు షిఫ్ట్ చేశారు అని నాకు తెలీదు.

రితిక: నువ్వు ఢిల్లీ వచ్చావు అంటే నేను మూడు హోటల్స్ లో ప్రతి చోట రెండు సెపెరేట్ సూట్ రూమ్స్ బుక్ చేయడం ఆనవాయితీ. నీ సేఫ్టీ నీ ప్రియురాళ్ల సేఫ్టీ చూసుకోవాలి కాబట్టి తప్పదు. ఇక నేను వెళ్లి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాను.

సూర్య: అంతేనా..

రితిక: ఒరేయ్ అంతేనా అంటావ్ ఏంటి? తను నీ గర్ల్ ఫ్రెండ్, కాబోయే భార్య.. అంత లైట్ గా తీసుకుంటున్నావ్?

సూర్య: మరేమి చెయ్యాలో మిరే చెప్పండి.. గుడ్డలు చించుకుని ఏడవమంటారా?

రితిక: అది కాదు సూర్య..

సూర్య: చూడండి రితిక మేడమ్.. నిన్న నైట్ ఇర్ఫాన్ అండ్ రిజ్వాన్ ఇద్దరు తప్పించుకున్నారు.. అదే సమయంలో వైష్ణవిని కిడ్నాప్ చేశారు అని మీరు అంటున్నారు. నిన్న మధ్యాహ్నం, నైట్ అంజలి మీద ఎటాక్ జరిగింది. ఇప్పుడు జరగాల్సింది చూడాలి తప్ప అంతకు మించి నేను ఆలోచించను.

డబ్బు కోసం కిడ్నాప్ చేసి ఉంటే ఈ పాటికి కిడ్నప్పర్స్ మనల్ని కాని వైష్ణవి పేరెంట్స్ నీ కాని సంప్రదించే వారు, ఒక వేళ ఇంకేదో సందేశం పంపాలి అని కోరుకుంటూ ఉంటే కనుక, వైష్ణవి నీ ఈపాటికి ఏమి చేసి ఉంటారో మీ ఊహకే వదిలేస్తున్నా. ఇప్పుడు నా ముందు ఉన్న కర్తవ్యం నా వాళ్ళని కాపాడుకోవడం. ఆపని మీదే ఉన్నాను ఇప్పుడు  ఎప్పుడు ఎల్లప్పుడూ.

ఎటాక్ నాకు కావాల్సిన వారి మీద జరిగింది కాబట్టి చేసింది ఎవరైనా, చేయించింది ఎవరైనా, నేను తీసుకోబోయే నిర్ణయాలు మీకు గాని గవర్నమెంట్ మెడకు చుట్టుకోవడం భావ్యం కాదు. కాబట్టి నాకు ఉన్న ఒకే ఒక మార్గం


'ఘోస్ట్ ప్రోటోకాల్ జీరో సెవెన్'

దానిని అమలు చేయండి.
బ్రిగాడిర్ సిన్హా కి చెప్పండి.


రితిక: రేయ్ ఇపుడు అది అవసరమా?


సూర్య: మీకు తెలియంది కాదు.. ఇలాంటి రోజు ఒకటి వస్తుందనే మనం ముందుగానే నిర్ణయించుకున్నాం ఈ ఘోస్ట్ ప్రోటోకాల్. కాబట్టి మీరు ఎక్కువ ఆలోచించకండి.

చివరగా నాకో సాయం చేయండి..

శ్రీనగర్ టు అమృత్సర్ ఒక C130 ట్రాన్స్పోర్ట్ ఫ్లైట్ ఆరెంజ్ చేసి స్టాండ్ బై లో ఉంచండి.

ఒక బేస్ జంప్ సూట్,

Strider Knife,

Khukri.

BERETTA M9

3 మ్యాగజైన్స్ and సైలెన్సర్ 

SAKO TRG 42 sniper rifle

12 rounds .338 lapua magnum బుల్లెట్స్ 


రితిక: అగు అగు..విటన్నిటితో ఏమి చేయబోతున్నావు రా నువ్వు.

సూర్య: మీకు ప్రోటోకాల్ తెలుసు, డేంజర్ సమాసిపోయేంతవరకు నాకు మీకు ఎటువంటి సంబంధం లేదు.. అంతకు మించి నన్ను అడగొద్దు.

రితిక: నువ్వు మరీ అంత దూరంగా ఉండకు.. అసలే అంజలి అమాయకురాలు,సరేనా జాగ్రత్త..

సూర్య: హ అవును, అమాయకుల గురించి మీరు అంజలినే చెప్పాలి, ఏంటి మి ఆయనకు బాగా కాలినట్టు ఉంది.. ఈరోజు నైట్ మీకు జాగరమే అయితే.

రితిక: ఒరేయ్ నువ్వు పో రా బాబు.. అసలు సిగ్గులేకుండా ప్రవర్తిస్తున్నావు, సుపీరియర్ ఆఫీసర్ అని కొంచెం కూడా భయం లేకుండా పోయింది నీకు.

సూర్య: ష్.. సర్లే మేడం.. మీరు ఎలా అంటే అలానే.. ఇక ఉంటాను..ప్రోటోకాల్ తెలుసు కదా, యూనిసెఫ్ మీటింగ్ అండ్ పార్టీ వాడుకోండి, మిగతాది నేను ఫ్లైట్ దిగాక పరిస్థితి బట్టి మాట్లాడతాను. ఇంకేమయినా అర్జెంటు విషయాలు ఉంటే తర్వాత చెప్పండి. ఇర్ఫాన్, రజాక్ గురించి అప్డేట్స్ ఉంటే నా స్పెషల్ BCM మొబైల్ కి కాల్ చేయండి.బాయ్

అంటూ విస్కీ బాటిల్స్ తీసుకుని లోపలికి వెళ్తుంటే రితిక ఆపింది.

నేను నీ సుపీరియర్ ఆఫీసర్ గా మాట్లాడట్లేదు, ఒక ఆడదానిగా మాట్లాడుతున్న, ఒక సారి వైష్ణవి గురించి ఆలోచించు, నీకోసం ఢిల్లీ వచ్చింది.
అలా మాట్లాడకుండా వెళ్ళిపోతే ఎలా.

సూర్య: చూడు రితిక, నాకేమి చేయాలో తెలుసు, నా వాళ్ళని ఎలా కాపాడుకోవాలో నాకు ఇంకా బాగా తెలుసు, నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, సంతోషం, ఇక నా పని మీద నేను ఉంటా.. తప్పనిసరి పరిస్థితి ఎదురైతే కాల్ చేస్తా. అంజలి మెంటల్ కండిషన్ బాలేదు కొన్ని రోజులు నాతో ఉంటుంది. అ తరువాత ఇంట్లో దింపి వస్తాను. వైష్ణవి సంగతి నాకు వదిలేయ్. ఇక తన గురించి నువ్వు మర్చిపో. ఓకే నా.

నీ సబ్ ఆర్డినేట్ సంజయ్ వర్మ వచ్చినట్టు ఉన్నాడు, నేను బయలుదేరుతాను. బాయ్..

అంటూ శ్రీనగర్ ఫ్లైట్ వైపు వెళ్ళాడు సూర్య.

బోర్దింగ్ పాస్ తీసుకుంటుంటే తన వెనక ఎవరో నుంచున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చుస్తే..

లో కట్ సల్వార్ కమిజ్ వేసుకొని, సూర్య నీ ఆరాధన భావంతో కళ్ళలో ప్రేమని ఓలకబోస్తూ చిరునవ్వు రువ్వి ముందుకు చూడమని కానుసైగ చేసి.. వెనక్కి తిరిగి దూరం నుంచి స్టన్ అయ్యి చూస్తున్న రితిక మేడం కి కన్నుకోట్టి ముందుకు నడిచింది రూపా అగర్వాల్.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
రెచ్చిపోతున్నావ్ బ్రదర్ సూపర్బ్
Like Reply
Super story bro  yourock
Like Reply
Nice update
Like Reply
back to back updates ఇచ్చినందుకు thanks bro.... nice updates.... hope Vishnavi is safe ;)
Like Reply
Oka pakka thriller and oka pakka tension super brother nice update
Like Reply
Excellent update
Like Reply
Inni b2b updates aa..vammo...superrr
[+] 1 user Likes Sushma2000's post
Like Reply
నేను చూస్తుంది చూసేది అంత నిజమేనా వరసగా 2 అప్డేట్స్ eeewww మంచి స్పై స్టోరీ
[+] 2 users Like A V C's post
Like Reply
(13-02-2024, 11:10 PM)Viking45 Wrote:  బూతులు తిట్టి.. పోరా పిరికి నాయాల.. అంటు

వాడిని బయటికి పంపేసాడు..

Nice update, Viking45 garu!!! Restarted reading this story.

clps clps clps
Like Reply
లేట్ నైట్ ఇంకో అప్డేట్ ఉంటుంది. వెయిట్ and సి.
[+] 3 users Like Viking45's post
Like Reply
Bro మీరు కథ completed అని పెట్టాక నేను ఒక book లా ఈ కథ చదువుతాను. ఇప్పుడు చదవట్లేదు. Sorry.
[+] 1 user Likes Haran000's post
Like Reply
(11-06-2024, 11:55 PM)Viking45 Wrote: Time : 9:00 PM
Chakala, Rawalpindi, Punjab
Pakistan..




నెక్స్ట్ అప్డేట్ ఆన్ 21st జూన్

Viking45 garu!!! Nice ..Suspense Thriller. I am slowly catching up with your story...

yourock yourock
Like Reply
Nice update bro. Keep it up.
I know everybody asking about the regular updates on the story because it's a fantastic one and I know everybody have some issues to resolve.
Hope your issues will be resolved soon and you'll be able to update the story regularly.
Thanks for your patience and updates.
clps
yourock
Like Reply
(24-06-2024, 12:32 AM)Viking45 Wrote: సూర్య: బయటికి వెళ్లి తన బ్యాగ్ తీస్కోచ్చి.. కమాండింగ్ ఆఫీసర్ ఆఫీస్ ముందు గుమ్మరించాడు..
మొత్తం ఎనిమిది తలలు కింద పడ్డాయి ఆ రోజు..
( బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ)

Viking45 garu!!! Very nice update...

clps clps clps
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
(02-07-2024, 12:04 AM)Viking45 Wrote: Dr ప్రసాద్ : హహహ.. హహహ.. చెప్తాను.. ముందు ఒక పెగ్ వెయ్యండి అందరికి.. విషయం తెలిసినంతర్వాత మీరు ప్యాంటు తడిపేసుకుంటారు..

Viking45 garu!!! Very interesting...Thrilling story.

yourock yourock clps clps
Like Reply
(02-07-2024, 12:09 AM)Viking45 Wrote: Dr ప్రసాద్ : హ హ హ.. బ్రిజేష్ ఇక నువ్వు చెప్పాల్సిన టైం వచ్చింది.
బ్రిజేష్ : అసలు విషయం ముందు ఉంది సార్..

Super Story !!! Viking45 garu!!!
Like Reply
(09-07-2024, 02:28 AM)Viking45 Wrote: బ్రిజేష్: నాగాలాండ్ లో దట్టమైన అడివి ప్రాంతం కాబట్టి అడివిలో నడక అంత తేలిక కాదు.. వన్య మృగాలు సంచారం అధికంగా ఉండే చోటు.. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా మాకు పూర్తిగా సహకరించారు..
=======

చీఫ్: ఏంట్రా అది.. ఎగిరే గుర్రాన్ని చూసావా.. ఇడియట్..

గార్డ్: సార్ అది.. 20 అడుగుల కొండచిలువ సార్..
నా అనుమానం నిజం అయితే ది మోస్ట్ డేంజరస్ రిటై్క్యూలేటెడ్ పైతోన్ సార్.. ( RETICULATED PYTHON )

చీఫ్: వాట్.. ది ఫక్..

అగర్వాల్ : ఆలా చూస్తూ ఉండిపోయాడు.. అతనికి తెలియకుండానే ప్యాంటు తడిసిపోయింది..

Dr ప్రసాద్: నేను చెప్పలేదా బ్రిజేష్.. ఇట్ హప్పెన్స్ అల్ ది టైం.. ఏమిచేస్తున్నావు రా సూర్య... ❤️❤️❤️



[Image: images-1-13.jpg]

Viking45 garu!!! Your episode is very interesting. Nice and thrilling.!!!

yourock yourock clps clps 
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
(11-09-2024, 10:29 PM)Viking45 Wrote: ఈ ప్రపోసల్ కి అందరు ఓకే అన్నారు.. Dr జెర్రీ మార్టిన్ అయితే సూర్య తో పర్సనల్ గా మాట్లాడడానికి అవకాశం కల్పించమని బ్రతిమిలాడాడు..

..


ఇది సార్ జరిగింది..

అప్పటికే అగర్వాల్ రెండు సార్లు వాంతు చేసుకున్నాడు..

అగర్వాల్ : ఒకసారి అతన్ని కలవాలి.. కుదిరితే కనుక.. అతనికి ఇష్టమయితే కనుక.. నా కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తాను..

Terrific Update. These episodes are like watching a suspense thrill
er movie

clps clps clps yourock yourock yourock
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
ఒక పెద్ద అప్డేట్, రెండు చిన్న అప్డేట్స్ ఇచ్చినందుకు సంతోషం.
లేట్ నైట్ ఇంకో అప్డేట్ ఇస్తాను అన్నారు కుదిరితే ఈరోజు ఏదో ఒక టైములో ఇవ్వండి.
వైష్ణవి గురించి అస్సలు అప్డేట్ ఇవ్వలేదు.. దయచేసి వైష్ణవి అప్డేట్ త్వరగా ఇస్తారు అని ఆశిస్తున్నాను
థాంక్స్ ఫర్ ది అప్డేట్స్  
[+] 3 users Like Priyamvada's post
Like Reply




Users browsing this thread: 10 Guest(s)