Thread Rating:
  • 40 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller SURYA (Updated on 9th MARCH )
(13-02-2025, 08:58 AM)Viking45 Wrote: Weekend post chestanu


28 జనవరి మీ చివరి అప్డేట్

ఈరోజు 27 ఫిబ్రవరి
30 రోజులు దాటింది
మీరు చివరి సారి అప్డేట్ ఇస్తాను వీకెండ్ అని చెప్పింది 13 ఫిబ్రవరి
అస్సలు బాలేదు, ఇంటరెస్టింగ్ అప్డేట్ తో పాటు కంటిన్యూటీ కూడా కోరుకుంటారు పాఠకులు
అర్ధం చేసుకుంటారు అని ఆశిస్తున్నా
[+] 1 user Likes Priyamvada's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
update tonight at 12:01 AM


GHOST PROTOCOL ZERO SEVEN




--. .... --- ... - / .--. .-. --- - --- -.-. --- .-..
[+] 8 users Like Viking45's post
Like Reply
RAWALPINDI
2:00 PM

ఫాతిమా: అయ్యో ఎవరు సర్ ఆ వీడియో లో ఉన్నది? మిమ్మల్ని ఇంత సంతోషంగా ఎప్పుడు చూడలేదు



అయినా మీకు ఇలా నీలి చిత్రాలు చూసే 
అలవాటు ఉందని నేను అనుకోను .


జనరల్ అసిమ్ రాజా సంతోషానికి హద్దులు లేవు అన్నట్టు 


చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడు 


కొడుకు మహమూద్ రాజా మాత్రం స్తబ్దుగా 
సోఫాలో కూర్చున్నాడు.

అబ్బా జాన్, 


వీడియోలో అమ్మాయి నిజంగా ఆ ఇఫ్తికార్ గాడి 
గర్ల్ ఫ్రెండ్ ఏనా?నాకెందుకో అనుమానంగా ఉంది.

జనరల్: ఒరేయ్ మహమూద్ , నీకెందుకు ఆ అనుమానం వచ్చింది, ఈ ఆపరేషన్ గురించి నీకు నాకు ఇంకో 
ఇద్దరికీ తప్ప 


మన దేశంలో ఎవరికి తెలీదు,నీకు అసూయా గా ఉన్నట్టు ఉంది,


ఇంకో 16 గంటల్లో ఆ పిల్ల మన బెడ్ రూమ్  లో ఉంటుంది, ఆ తరువాత నీ ఇష్టం వచ్చినట్టు వాడుకొని 
దుబాయ్ లోనో అంస్టర్డామ్ లోనో అమ్మేస్తే 
సరిపోతుంది.

మహమూద్: అబ్బా జాన్ , ఒకసారి వీడియో పాస్ చేయండి,

ఫాతిమా వీడియో పాస్ చేసింది 

మహమూద్ వెంటనే తన మొబైల్ నుండి ISI చీఫ్ ఆసిఫ్ ఖాన్ కు కాల్ చేసాడు 

హలో ఖాన్ భాయ్ , ఖుదా హాఫిజ్ 


ఖుదా హాఫిజ్ బేటా .. ఏంటి ఇప్పుడు కాల్ చేసావ్ 

ఖాన్ భాయ్ ఈ వీడియో ఎన్ని గంటలకి  అప్లోడ్ అయ్యిందో చెప్పగలరా,

ఒక్క నిమిషం బేటా , ఇప్పుడే చూసి చెప్తాను.

ఉదయం 8 గంటలకి అప్లోడ్ అయ్యింది.

మార్నింగ్ ఆఫీస్ కి రాగానే డౌన్లోడ్ చేసి వెరిఫై
చేసి మీకు వీడియో కాపీ పంపించాము 

ఫైల్ సైజు ఎంత ఉంది ఖాన్ భాయ్ 

ఒరిజినల్ అప్లోడ్ చేసిన ఫైల్ సైజు 14GB 


canon 5D H.264 1080p ఫార్మాట్ 


ఎందుకు ఇవన్నీ ?

ఏమి లేదు ఇంకేమయిన టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయా ?

అంతేంటిసిటీ (AUTHENTICITY) వెరిఫై చేయడానికి,మార్ఫింగ్ జరగలేదు 
అని చెప్పడానికి మీరు ఏమైనా టెస్ట్ లు చేసారా.
మా టీం అ పనులు పూర్తి చేసిన తర్వాత మాత్రమే
ఫైల్ చేసి మీకు పంపించారు.


మీరు వీడియో చూసారా భాయ్ 

చూస్తున్న ఇప్పుడే ఈలోపు నువ్వు కాల్ చేశావు .


మీ అబ్బా కొడుకులు గొప్పోళ్ళు రా బాబు, మా కళ్ళు కప్పి ఇంత పెద్ద ఆపరేషన్ చేశారు. ఇంత బాగా చేస్తారని నేను కలలో కూడా ఊహించలేదు
అంటూ కాకా పట్టాడు అసిఫ్ ఖాన్ 

మన ఏజెంట్ అక్రమ్ ఖాన్ కళ్ళలో నాకు 
కసి కనపడటం లేదు,అందుకే నాకు 
అనుమానం వచ్చి మీకు కాల్ చేశాను 

వీడియో చూసాక మీకు కూడా అలానే అనిపిస్తే కాల్ చేయండి, అసిఫ్ భాయ్.


ఖుదా హాఫిజ్ 

అల్లా హాఫిజ్ బేటా అంటూ కాల్ కట్ చేసాడు ISI చీఫ్ ఆసిఫ్ ఖాన్.

జనరల్: ఫాతిమా నువ్వు ఇక్కడి నుంచి బయటకి
వేళ్ళు ,


సరే జనాబ్ అంటూ తన హ్యాండ్ బాగ్ అక్కడే వదిలేసి బయటకు వెళ్ళింది.

అబ్బా జాన్ నాకేదో తేడా కొడుతోంది 

ఏంటి బేటా. ఏమైంది ,

వీడియో చుసిన దగ్గరి నుంచి నువ్వెందుకు ఆలా ఉన్నావ్ 


అసిఫ్ ఖాన్ తో మాట్లాడాల్సిన అవసరం
 ఏమి వచ్చింది.
పోనీ మాట్లాడవు సరే, విషయం గురించి ఇంకా డౌట్స్ ఉన్నాయా నీకు ఇంకొన్ని గంటల్లో అక్రమ్ నుంచి సాటిలైట్ కాల్ రాగానే నీ అనుమానాలు మటు మాయం అవుతాయి. నిశ్చింతగా ఉండు.

అబ్బా జాన్, నిన్న నైట్ సుమారు 11 గంటలకి కిడ్నప్ అయితే అలీగఢ్ కి ప్రయాణం సుమారు మూడు గంటలు, అంటే సుమారు ఉదయం 2గంటలకు వెళ్లి ఉంటారు.


 
ట్రైన్ టైం తెల్లవారుజామున ఐదు గంటలకు కదా , వీడియో ఏమో ఎనిమిది గంటలకి అప్లోడ్ అయ్యింది.

14 GB ఫైల్ అప్లోడ్ అవ్వడానికి టైం పడుతుంది గా బేటా

అవును అబ్బా జాన్, అ ముగ్గురు,అక్రమ్ ఖాన్ , ఇఫ్తికార్ గాడి గర్ల్ ఫ్రెండ్ , అయేషా 5 గంటలకి ట్రైన్ ఎక్కితే మరి 8 గంటలకి వీడియో ఎవరు అప్లోడ్ చేసినట్టు ?

ఓరిని ఇదా నీ అనుమానం , లాప్టాప్ లో వీడియో అప్లోడ్ చేసి ఉండొచ్చు కదా .. ట్రావెలింగ్ టైం లోనే ..

ఇలాంటి సెన్సిటివ్ వీడియోని బయట వ్యక్తులకి ఎందుకు ఇస్తాడు మన ఏజెంట్ అక్రమ్ ఖాన్ ..

నువ్వు మనసులో ఏమి పెట్టుకోవద్దు ,

చక్కగా సాయంత్రం నీ బిబి అలియా దగ్గరకు పోయి ఎంజాయ్ చెయ్ ..


ఇంతకీ అలియా ఎక్కడ ఉంది?

ఇంకెక్కడా ఈ ఆపరేషన్ అయ్యేంత వరకు ఇక్కడ ఉంచడం ఇష్టం లేక లాహోర్ పంపించాను.

పిచ్చివాడ ..నువ్వు తనని ఎంత ఇష్టపడతావో నాకు తెలుసు గాని ..నువ్వు బయలుదేరి తన
 దగ్గరికి వెళ్లి రెండు రోజులు అక్కడే ఉండి.  ఇంటికి తీసుకురా ..

ఇప్పుడే కాల్ చేసి మాట్లాడు .. తనను ఇలా దూరంగా ఉంచమాకు.. అర్ధం అయ్యిందా ..

సరే అబ్బా జాన్ ..మీరు చెప్పినట్టే చేస్తాను అంటూ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో


పనులు ముగించుకుని సాయంత్రం 4 గంటలకు లాహోర్ ప్రయాణం 


అయ్యాడు మేజర్ మహమూద్ రజా.




xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx



సౌత్ బ్లాక్

న్యూ ఢిల్లీ

సాయంత్రం 4:00 PM

మీటింగ్ రూంలో డిస్కషన్ ముగిసింది.. పంజాబ్ హర్యానా హిమాచల్ స్టేట్ డీజీపీలతో మాట్లాడి, స్టేట్ బోర్డర్ లో నాకా బంది పెట్టరు.. ఇర్ఫాన్, రజాక్ లకోసం 8 ప్రత్యేక బృందలను ఏర్పాటు చేశారు.

ఇన్వెస్టిగేషన్ ప్రారంభం అయ్యింది..

సిన్హా: అసలు బయట నుంచి సహాయం లేకుండా వాళ్ళు తప్పించుకోవటం అసాధ్యం. ఎవరో సాయం చేశారు. వాళ్ళని చండీగడ్ పంపుతున్న విషయం కూడా చాలా గొప్యంగా ఉంచాము. మనలో ఎవరో ఇన్ఫర్మేషన్ బయటకు లీక్ చేసి ఉండాలి.
నీకు ఏమైనా లీడ్స్ దొరికాయ రితిక. 

రితిక: లేదు సార్.. ఇప్పటికి ఒక వెహికల్ మిస్సింగ్, డిజిటల్ లొకేషన్ ట్రాకింగ్ ద్వారా లొకేషన్ కనుక్కున్నరు కాని ఒక వెహికల్ మిస్సింగ్.
ఇంకో విషయం.. రజాక్ రిజ్వాన్ తప్పించుకున్నారు అనే ఆనవాళ్లు ఉన్నా ప్రదేశాన్ని చెక్ చేసిన ఆఫీసర్స్ కి చాలా బుల్లెట్స్ కాల్చబడ్డాయి అని అర్ధం అయ్యింది..

క్షతగాత్రులు ఎవరు లేరు, డెడ్ బాడీస్ దొరకలేదు.. అంటే చాలా పెద్దగా గ్యాంగ్ వాళ్ళకి హెల్ప్ చేసి ఉండాలి. సెక్యూరిటీ అధికారి ఎస్కార్ట్ వెహికల్ డామేజ్ చేసి లోపల ఉన్నా డ్రైవర్, కాన్స్టేబుల్, గన్ మెన్లు లను బందీలు గా పట్టుకుపోయారు అంటే చాలా బాగా ప్లానింగ్ తో చేశారు అని అనిపిస్తోంది. ప్రతి నిమిషం మన కంటోన్మెంట్ బయట రెక్కి నిర్వహించి ఉండవచ్చు, లేదా ఇంటి దొంగ ఎవడో గుట్టుగా సమాచారం అందించి ఉంటాడు.

బోర్డర్ క్రాసింగ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండమని సెక్యూరిటీ ఆఫీసర్లకు చెప్పాలి, పాకిస్తాన్ బోర్డర్ లోనికి వెళ్ళడానికి వీరిని పావులు గా ఉపయోగించుకునే అవకాశం లేకపోలేదు.

సిన్హా: నేను స్పెషల్ ఆఫీసర్ మేజర్ సంజయ్ నీ ఈ ఇన్వెస్టిగేషన్ కి మన తరుపున నియమిస్తున్నాను..

బెల్ కొట్టిన మరుక్షణం డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చాడు 
28 సంవత్సరాల మేజర్ సంజయ్. అటెన్షన్ లో నిలబడి సిన్హా కి
 సెల్యూట్ చేసి నిల్చున్నాడు.

సిన్హా: ఏట్ ఈజ్ మేజర్. ఆవిడ నీ సుపీరియర్ ఆఫీసర్ కలనల్ రితిక. కేస్ డీటెయిల్స్ తీసుకుని ఇమ్మీడియేట్ గా వర్క్ స్టార్ట్ చెయ్యి..
 నీకు డౌట్స్ ఉంటే కలనల్ హెల్ప్ తీసుకో, రేపు మార్నింగ్ 10 కి
నాకు రిపోర్ట్ రెడీ గా ఉండాలి..

మేజర్ సంజయ్: ఎస్ సార్..

సిన్హా: యు కాన్ లీవ్ నౌ..

సంజయ్: జైహింద్ సార్ అని బయటికి వెళ్ళిపోయాడు.

సిన్హా: ఇన్ఫో ఎవరెవరికి పాస్ అయ్యిందో ఎంక్వయిరీ చెయ్యి రితిక.. ఆ తరువాత లీక్ గురించి ఆలోచిద్దాం.

ఇంతకీ సూర్య తో మాట్లాడవా.. ఏమంటున్నాడు.

రితిక: సూర్య నార్మల్ కన్నా నార్మల్ గా ఉన్నాడు.

ఆ ఇద్దరు అమ్మాయిలని బయటకి తీసుకువెళ్తా అన్నాడు మరి.. నేను ఈరోజు లీవ్ తీసుకుంటాను సార్. హోటల్ కాళీ చేసి ఇంటికి వెళ్తాను. సాయంత్రం ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి.

సిన్హా: ఎయిర్పోర్ట్ దేనికి? లీవ్ తీసుకున్నట్టు నాకు తెలీదు?

రితిక: లేదు సార్.. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తాను అని సూర్య కి చెప్పాను, 6 కి ఫ్లైట్.. ఆల్రెడీ లేట్ అయ్యింది.. హోటల్ లో రెడీ అయ్యి వెళ్తాను.. సారీ సార్..

సిన్హా: ఓకే.. అప్డేట్స్ ఉంటే ఇన్ఫోర్మ్ చేయ్యి.. నేను కూడా ఇంటికి వెళ్తాను. ఇంకో విషయం అలెర్ట్ గా ఉండమనీ ఇంకోసారి సెక్యూరిటీ ఆఫీసర్లకు సమాచారం అందించు, సూర్య నీ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పు, వెపన్ క్యారీ చేయమని నేను చెప్పాను అని చెప్పు. రేపు మార్నింగ్ కలుద్దాం. బాయ్..

రితిక: జై హింద్ సార్.

సిన్హా: జై హింద్.. అల్ ది బెస్ట్.

Xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx



సూర్య స్నానం చేసి.. లాప్టాప్ లో ఫ్లైట్ టికెట్స్ బుక్స్ చేయడానికి చూస్తూ ఉన్నాడు..

అంజలి బాత్రూం లో నుంచి..డోర్ తీసి తల మాత్రమే బయట పెట్టి..

అంజు: టవల్ మర్చిపోయి వచ్చాను.. తెచ్చి ఇవ్వవా.

సూర్య: నేను చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను.. నువ్వే వచ్చి తీసుకో..

అంజు: ఆశ దోస.. బయటకు వస్తే మొత్తం చూద్దామనే నీ ప్లాన్.. నాకు నీ గురించి తెలుసు కోతి బావ.

సూర్య: shhhhh.. ఇంతకు ముందే దీని గురించి మన మధ్య పెద్ద డిస్కషన్ జరిగింది.

అంజు: అవునా?

సూర్య: నిన్ను అప్పట్లో చూసాను కదా.. దాని గురించి.

అంజు: నాకు గుర్తులేదు నిన్న రాత్రి జరిగింది.. అయినా నన్ను ఎప్పుడు చూసావు..

సూర్య: ఓరినాయనో.. నువ్వు ప్రశ్నలతో చంపేస్తావే..

నిన్ను పైనుంచి కింద వరకు చూసాను.. ఒక 10 ఏళ్ళ క్రితం.. అది రాత్రి మన మాటల మధ్యలో వచ్చింది.

నీకు అనుమానం ఉంటే చూసుకో.. నీ లెఫ్ట్ బ్రేస్ట్ పైన బఠాణి గింజ అంత పుట్టు మచ్చ ఉంటుంది.

అంజు: ఓయ్.. నీకు సిగ్గులేదు అలా చెప్పేస్తున్నావ్..
అయినా చూసినా మాత్రం అలా బయటకు చెప్పేస్తావా

సూర్య: మరి నువ్వు నోరు ముయ్యడం లేదు గా
అంజు: టవల్ ఇవ్వవా కోతి బావ.. నాకు చలి వేస్తోంది.

సూర్య: సరే కాని.. అని టవల్ ఇచ్చిన్నట్టే ఇచ్చి.. ఈస్ట్ or వెస్ట్ ఏది బెస్ట్ అని అడిగాడు.

అంజు: ఈస్ట్.. ఎందుకు అలా అడిగావు?

సూర్య: కాసేపట్లో మనం టూర్ కి వెళ్తున్నాం.

అంజు: ఆమ్మో నాకు రేపు ఎగ్జామ్ ఉంది.

సూర్య: నిన్నటి నుంచి ఎగ్జామ్ గురించి ఒక్క మాట మాట్లాడలేదు, ఇప్పుడు మాత్రం ఉంది అంటున్నవ్,

అంజు: ఏమని చెప్పను కోతి బావ, నా కాబోయే మొగుడ్ని చుస్తే నాకు 
ఆగట్లేదు, ఎప్పుడు ఎప్పుడు పెళ్లి చేసుకుందామా, 
ఎప్పుడెప్పుడు నెల తప్పుతానా, ఎప్పుడెప్పుడు..

సూర్య: ఆమ్మో ఏదో అనుకున్నాను కాని చాలా పెద్ద ముదురువే నువ్వు, 
ఇంకేదో చెప్పబోయి ఆగిపోయావ్..
ఎప్పుడెప్పుడు.. ఏంటది?

అంజలి: టవల్ ఇవ్వు బావ అంటూ గారాలు పోతు..
కన్నుకోట్టింది..

సూర్య: నువ్వు అలా ముద్దు ముద్దుగా మాట్లాడమాకు.. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక చస్తున్న..

అంజలి: ఓయ్ ముద్ద పప్పు, టవల్ ఇవ్వకపోతే ఇలానే బయటకి వచ్చేస్తా.. ఆ తర్వాత నీ ఇష్టం.

సూర్య: టవల్ ఇచ్చి.. నువ్వు ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు, నిన్న రాత్రి కస్టడీ నుంచి ఇర్ఫాన్ గాడు పారిపోయాడు, సెక్యూరిటీ ఆఫీసర్లు యూనివర్సిటీ తో మాట్లాడి నీకు ఎగ్జామ్ తర్వాత పెట్టేలా చేస్తారు..

అన్ని నేను చూసుకుంటా.. నువ్వు ఎక్సమ్ రాయకపోయినా పాస్ అయిపోతావ్.

అంజు: అలా ఎందుకు..

సూర్య: నీతో గడపాలని నేను చూస్తుంటే.. నువ్వొకదానివి.. ఒక 3 డేస్ ఉండి.. నిన్ను మీ ఉరిలో దించుతా.. మీ ఫ్యామిలీతో మాట్లాడుతా.. సరేనా..

అంజు: ఏంటి 3 రోజులు అంటున్నావు? మూడు రాత్రిలు ఏమైనా ప్లాన్ చేశావా..

సూర్య: ఓరినాయనో.. నువ్వెంటే ఇలా తయ్యారు అయ్యావ్, ముందు రెడీ అయ్యి.. మీ ఇంటికి ఫోన్ చేసి చెప్పు, మూడు నాలుగు రోజుల్లో వస్తాను అని.

అంజు: కారణం ఏమని చెప్పను..

సూర్య: దానికి ఆలోచించడానికి ఏముందు, చక్కగా నిజమే చెప్పు, అల్లుడు హనీ మూన్ కి తీసుకెళ్తున్నాడు అని.

అంజు: అబ్బా, ఆశలకు హద్దు ఉండాలోయ్ , అయినా తూచ్ నేనొప్పుకోను.. కనీసం నేల రోజులు ఉండాలి హనీ మూన్ అంటే.. పౌర్ణమి టూ పౌర్ణమి..

సూర్య: పెళ్లి అయ్యాక తీసుకెళ్తా లేవే.. ఇప్పుడు రెడీ అవ్వు.. పిజ్జా వచ్చింది, త్వరగా తింటే ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి అంటూ టవల్ చుట్టుకుని బయటకు వచ్చిన అంజలి నీ చూసి షాక్ అయ్యాడు.. పాల నురగ లాంటి లేత రంగు.. శరీరంపై చిన్న చిన్న నీటి చుక్కలు ఒకదానిని ఒకటి కలుసుకొని వెన్న కొండల అగాదంలోకి జారుతోంటే, దిష్టి చుక్క పెట్టి నట్టు ఎడమ వైపు చిన్న బఠాణి గింజ సైజు పుట్టు మచ్చ ముద్దుగా కనపడింది.

అంజలి దగ్గరకు వచ్చి.. నా కంట్లో నలక పడింది బావ.. చూడు అంటే.

సూర్య: రేలంగి రమణారెడ్డి సినిమాలనుంచి అదే స్క్రిప్ట్.. హీరోయిన్ కంట్లో నలక పడటం, టవల్ జరిపోవడం, నేను వీక్ అయిపోవడం, నువ్వు కమిట్ అయిపోవడం.. నువ్వు డ్రెస్ వెస్కొని రా అప్పుడు చూస్తాను అంటూ రూమ్ లోకి నెట్టాడు.

సరిగ్గా 5:15 pm కి ఫార్మ్ హౌస్ నుంచి ఎయిర్పోర్ట్ కి బయలుదేరారు..



xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx




ఐటీసీ మౌర్య హోటల్ 

4:45 PM

ఈ పిల్ల ఏంటి ఎన్నిసార్లు కాల్ చేసిన స్విచ్ ఆఫ్ అని వస్తుంది.
మధ్యాహ్నం నేను బయటికి వెళ్ళేటప్పుడు లేపి ఉంటె బాగుండేది 
అసలే టైం తక్కువ ఉంది, ఇంకో అరగంటలో ఎయిర్పోర్ట్ కి బయలుదేరాకపోతే పీక్ టైం
 ట్రాఫిక్లో ఇరుక్కుపోతాం అంటూ హడావిడిగా వెహికల్ పార్క్ చేసి
 లాబీ లోకి వచ్చింది కల్నల్ రితిక 
 
రితిక: హలో, కొంచెం అర్జెంటు గా నా రూమ్ కి రెండు స్ట్రాంగ్ కాఫీ పంపించండి,
సూట్ రూమ్స్ 1105,1106 రెండు కాళీ చేసేస్తాము ,

 బిల్ ఫార్మాలిటీస్ మొత్తం సెటిల్ చెయ్యండి.
బ్లాక్ స్టోన్ ఆఫీస్ నుంచి పేమెంట్ వస్తుంది.

 మీకు ఏమైనా డౌట్స్ ఉంటె మేనేజర్ తో మాట్లాడి సెటిల్ చేయండి 
నేను సైన్ చేసి బయలుదేరతాను.

రిసెప్షనిస్ట్: పర్లేదు మాడం , బ్లాక్ స్టోన్ ఆఫీసు తో మాకు మంచి వర్కింగ్ రేలషన్ ఉంది. నో ఇష్యూ మీరు హ్యాపీగా చెక్ అవుట్ అవ్వండి. మీకు కాంప్లిమెంటరీ మసాజ్ అండ్ స్పా కూపన్ మీ రూంలో ఉంచారు, మీకు ఈ నెలలో ఎప్పుడు వీలయితే అప్పుడు వచ్చి వాడుకోండి. మీకు ఇంకేమయిన కావాలి అంటే చెప్పండి.

రితిక: ఒక పని చేయండి, రెండు జానీ వాకర్ బ్లూ స్కాచ్ విస్కీ బాటిల్స్ సెపెరేట్ గా గిఫ్ట్ ప్యాక్
 చేసి ఇవ్వండి. మన హోటల్ లో 'మాకెల్లన్ 6' దొరుకుతుందా ( MACALLAN 6 )

రిసెప్షనిస్ట్: మన హోటల్ లో అన్ని ప్రీమియం క్వాలిటీ స్కాచ్ విస్కీ
 రెడీగా గా ఉన్నాయి మాడం.

రితిక: సరే అయితే ఒక 5 బాటిల్స్ ప్యాక్ చేసి నాకు 
ఒక బాటిల్ గిఫ్ట్ ప్యాక్ చేసి ఇవ్వండి.

రెసెప్షనిస్ట్ : ఒక్కో బాటిల్ 5 లక్షలు ఉంటుంది మేడం, 
ఢిల్లీ డ్యూటీ ఫ్రీ లో 4 లక్షలకు దొరుకుతుంది.

రితిక: నాకు తెలుసు, ఇప్పుడు డ్యూటీ ఫ్రీ నుంచి తెప్పించే ఉద్దేశం నాకు లేదు , 
అర్జెంటు గా కావాలి, రేట్ గురించి మీరు ఇబ్బంది పడకండి, రేపు మార్నింగ్ చెక్ వస్తుంది ఆఫీస్ నంచి.

రిసెప్షనిస్ట్: తప్పకుండ మాడం.

ఈలోపు మీరు రెడీ అవ్వండి అని మేనేజర్ కి కాల్ కలిపింది. 

పైకి వెళ్తూ భర్త కి కాల్ చేసింది రితిక

హలో మొగుడు గారు
హలో శ్రీమతి గారు, ఎన్నాళ్లకు గుర్తుకు వచ్చాము మేము

అదేమీ లేదండి ఏదో చిన్న ఇష్యూ ఉంటె సరి చేస్తూ ఇంత టైం పట్టింది

అబ్బా నిజం చెప్పు, నీకు ఆ సూర్య ఢిల్లీ వస్తే అసలు టైమే తెలియనట్టు ప్రవర్తిస్తావు.

ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో చూసుకోకుండా వాడికోసం పరిగెడతావు.

ఏంటి మీకు ఇంత అసూయా ఉందా సూర్య అంటే
లేదనుకో, ఎంతైనా మగాడిని కదా,మాకంటూ కొన్ని ఉంటాయి

పెళ్ళాం పక్కలో లేకపోతే ఉండే బాధ మీకు అర్ధం కాదు

అయినా నేను మీకు ఏమి తక్కువ చేశాను అని అలా మాట్లాడుతున్నారు

వాడు రానంత వరకు నేనే నీ నెంబర్ వన్ ప్రయారిటీ కానీ వాడు 
వచ్చాక నేను అంటూ ఒకడిని ఉన్నాను అనే విషయం 
మర్చిపోయేలా చేస్తాడు ఆ సూర్య గాడు.

అవన్నీ ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం కానీ, నైట్ సరదాగా మందు కొడదామా

ఇంట్లో స్కాచ్ లేదు నేను నీకిష్టమైన బ్లాక్ లేబిల్ తీసుకురాన ?

వద్దు మహానుభావా , మన కోసం రెండు బ్లూ లేబిల్ విస్కీ బాటిల్స్ 
తీసుకున్న.

నెక్స్ట్ మంత్ మన పెళ్లి రోజుకు ఇంకో గిఫ్ట్ కూడా తీసుకున్న

ఏంటి బ్లూ లేబిల్ తీసుకున్నావా, బాటిల్ ఒక్కోటి పాతిక వేలు పైనే ఉంటుంది

ఒక్కోటి ముప్పయి రెండు వేలు పడింది, పర్లేదు నేను చూసుకుంటా
హ మర్చిపోయా చెప్పడం ప్రోమినాడ్ మాల్ నుంచి నీకు ఎమెరాల్డ్ గ్రీన్ పార్టీ డ్రెస్ వచ్చింది విత్ మ్యాచింగ్ అండర్ గార్మెంట్స్.

ఓహ్ సరే .. నేను నైట్ ఎనిమిదింటికి వచ్చేస్తా, మీరు ఏమి వండొద్దు, వచ్చేప్పుడు చైనీస్ ఫ్రైడ్ రైస్ పార్సెల్ తెస్తాను

లవ్ యు బాయ్ అంటూ కాల్ కట్ చేసి సిగ్గు పడింది

ఆ సూర్య గాడికి అసలు సిగ్గు లేదు అని మూసి మూసి నవ్వులు నవ్వుకుంటూ వైష్ణవి ఉన్న సూట్ రూమ్ వైపు అడుగు వేసింది.  


xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx


5:45 pm కి చాణక్యపురి లోని ఐస్ల్యాండ్ రాయబార కార్యాలయం భవనం ముందు ఆగారు.

బండి పార్క్ చేసి.. పాసెంజర్ సీట్ లో ఉన్న అంజలిని తన మీదకి లాక్కుని ఒళ్ళో కూర్చో పెట్టుకుని ,ఇప్పుడు చెప్పు, ఎన్నాళ్లనుంచో 
అడగాలి అని అనుకుంటున్నా.. కాని సమయం కుదరడం లేదు..
అమ్మాయి గారి మేషర్మెంట్స్ చెప్తే సంతోషిస్తాం..

సూర్య ఎడమ చెయ్యి అంజలి నడుమును తడుముతూ ఉంటె, కుడి చేయి బొడ్డు కింద మెత్తగా మర్దన చేస్తుంటే ఒళ్ళు వేడెక్కుతూ చెమటలు పడుతూ, గొంతు తడిఆరిపోయి మాట బయటికి రాక...చిన్నగా బొంగురు గొంతు తో

అంజు:  నీకు తెలియదా.. గుడ్లగూబ లాగా చూసావు గా..

సూర్య: పండూ.. నీ నోటితో చెప్తే నా చెవితో వినాలి అని ఉంది..

అంజు: 34 32 36 చాలా.. ఇంక కావాలా.. అంటూ గారాలు పోయింది

సూర్య: కప్ సైజు..

అంజు: స్స్ స్స్ ... సి సరిపోతుంది. రేయ్ దొంగ నా xxxxx అలా నలిపేయకురా.. నా వల్ల కావట్లేదు, రెండు రోజుల నుంచి కొంచెం టైట్ అయ్యింది, కొంచెం ఇబ్బంది గా ఉంది. అయినా ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఎందుకు..

సూర్య: బట్టలు కొనడానికి..

అంజు: ఏంటి ఇక్కడ?

సూర్య: వస్తావా?

అంజు: ఇక్కడ షాప్ లేమి లేవు కదా.. ఇంకాసేపట్లో ఫ్లైట్ పెట్టుకుని ఇప్పుడు షాపింగ్ ఏంటి?

సూర్య: లోపలికి వెళ్తే నీకే అర్ధం అవుతుంది.

అంజు: బట్టలు నలిగిపోయాయి చూడు, ఎప్పుడు లేనిది ఏంటి ఇవ్వాళా  అయ్యగారికి ఇంత ఆవేశం

సూర్య: నువ్వు చుపించిన షో చూసాక కూడా నేను ఇలా ఉండడం లో నా తప్పేమి లేదు.

అంజలి: నువ్వేమి చూసావో కానీ నేను ఏమి కావాలని చూపించలేదు.
సూర్య: నువ్వు ఇప్పుడు ఇలానే చెప్తావు, నా వల్ల కావట్లేదు అంటూ ముద్దులు పెట్టడం మొదలు పెట్టాడు

అంజలి: ఇలా కారులో ఇంతలా రెచ్చిపోతావు అని నేను ఎప్పుడు అనుకోలేదు

సూర్య: నాకు మాత్రం నిన్ను కొరుక్కుని తినెయ్యాలి అని ఉంది.

అంజలి: మా అమ్మ కి నువ్వు ఎప్పుడో నచ్చావ్, మా నాన్న కొంచెం పాతకాలపు మనిషి, నువ్వు మర్చిపోవట్లేదు గా

సూర్య: మీ ఇంట్లో నేను ఒప్పిస్తాను, నువ్వు ఒక మూడు నాలుగు రోజులు ఆ విషయాల్ని మర్చిపోయి ఎంజాయ్ చెయ్

అంజలి: నాకు చెయ్యాలనే ఉంది , కానీ మొదటిసారి నొప్పిగా ఉంటుంది అని మా ఫ్రెండ్స్ చెప్పారు.

సూర్య: ఓయ్, నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు పాపా.. ముద్దులు టచింగ్ లు తప్ప, అంతకుమించి ముందుకు వెళ్ళను, ఇది టైం కాదు, నీ మనసులో ఏమైనా తీరని కోరికలుంటే గుర్తుచేసుకో, పెళ్ళికి ముందు ముద్దు ముచ్చట్లు ఎంగేజ్మెంట్ చేసుకున్నాక తీర్చేస్తా.

అంజలి: ఒకటి కాదు.. చాల ఉన్నాయి.. హనీ మూన్ కి స్విట్జర్లాండ్ తీసుకెళ్తావా?
సూర్య: ఏమో తెలీదు కానీ, నువ్వు ఊహించని చోటుకి తీసుకెళ్తా. ఇంకో విషయం మొదటిసారి గురించి నేను చెప్పింది మర్చిపోకు అంటూ కౌగిలిలో సేదతీరారు.        


[Image: fdvsv.jpg]





15 నిమిషాల తరువాత బట్టలు సరి చేసుకుని ఐస్లాండ్ ఎంబసి ( రాయబార కార్యాలయం) లోకి అడుగు పెట్టరు.

వెల్కమ్ సర్ అంటూ హాగ్ చేసుకున్నాడు ఐస్లాండ్ ట్రేడ్ అటాచ్చే ( TRADE ATTACHE ) ఫీల్ జాకబ్సన్.
Like Reply
అప్డేట్ బాగుంది
Like Reply
Nice update
Like Reply
Nice update
Like Reply
Endi Bro Andaroo thalo Dikku Potunnaru..

East ki Kaadu.. West ki Pommanu...
Like Reply
అప్డేట్ బాగుంది బ్రో కానీ కొంచెం confused గా ఉంది. లాస్ట్ అప్డేట్ లో చేపిన పక్క రూమ్ లో ఉన్న చెల్లి ఎవరు? one small request... కొంచం తొందరగా and రెగ్యులర్ గా అప్డేట్ ఇవండీ please
Like Reply
నన్ను ఆదరించిన పాఠకులందరికి నమస్కారం,
అప్డేట్స్ రాయడంలో లేట్ అయిన మాట వాస్తవం,
ఈరోజు రేపు నైట్ కూడా అప్డేట్స్ ఉంటాయి.
వైష్ణవి ఎపిసోడ్స్ పూర్తీ అయ్యేవరకు ప్రతి శనివారం రాత్రి అప్డేట్ ఉంటుంది
థాంక్స్ ఫర్ ది సపోర్ట్  
[+] 7 users Like Viking45's post
Like Reply
Superb update.. Next update kosam eagerly waiting  thanks
Like Reply
కనీసం వారానికి ఒక అప్డేట్ అన్నా వుంటే బావుంటుంది, ఆలోచించు బ్రో.

వైష్ణవికి ఏం కాలేదా మరి, సస్పెన్స్ తో చంపుతున్నావుగా...సూర్య ప్లాన్స్ ఏంటో....
    :   Namaskar thanks :ఉదయ్
[+] 2 users Like Uday's post
Like Reply
ఐటీసీ మౌర్య
5:00 PM
(వైష్ణవి కిడ్నప్ జరిగి 18 గంటలు)

భర్త అశ్విన్ కుమార్ తో మాట్లాడిన కల్నల్ రితిక బెడ్ మీద పడి ఆలోచనలలో మునిగిపోయింది
తన భర్తకు సూర్య మీద ఇంత అసూయా ఉండ అనే ఆలోచన తనని కుదురుగా ఉండనివ్వడం లేదు.
పై పెచ్చు సూర్య తనకోసం అని పార్టీ డ్రెస్ పంపటం, దానితో పాటు మాచింగ్ అండర్ గార్మెంట్స్ పంపడం
చుస్తే తన భర్త ప్రవర్తనలో పెద్ద తప్పు కనిపించడం లేదు.
ఏ భర్త మాత్రం పరాయి మగాడు తన సొంత భార్యకు ఇన్నర్ గార్మెంట్స్ కొని ఇస్తే సహిస్తాడు?
అన్ని మనసులో సర్దిచెప్పుకుని, పేస్ వాష్ చేసుకుని రితిక సర్వీస్ ఫోన్ నుంచి పక్కనే 
ఉన్న వైష్ణవి రూమ్ కి కాల్ చేసింది.
 
ఎంత సేపటికి కాల్ రింగ్ అవ్వడం తప్ప కాల్ లిఫ్ట్ చేయకపోవడం తో 
వైష్ణవి ఉంటున్న సూట్ రూమ్ దగ్గరకి వెళ్లి తలుపు తట్టింది.
ఎంతసేపటికి తలుపు తెరవకపోవడంతో ఒక పక్క కంగారు, నిన్న రాత్రి సంఘటనల
దృష్ట్యా భయం కూడా వచ్చింది.

వెంటనే రూమ్ నుంచి రిసెప్షన్ కి కాల్ చేసి విషయం చెప్పింది.
పరుగు పరుగున హోటల్ మేనేజర్ మాస్టర్ కీ కార్డు తో వచ్చి 1106 సూట్ రూమ్ ఓపెన్ చేశాడు.
లోపలి వెళ్లిన రితిక కు నిశబ్దం మాత్రమే పలకరించింది.
బెడ్రూంలో బట్టలు చక్కగా సర్ది ఉన్నాయి.మేక్ అప్ కిట్, ట్రాలీ బాగ్ , బుక్స్ అన్ని ఎక్కడ పెట్టినవి అక్కడే ఉన్నాయి.
మొబైల్ చార్జర్ సాకెట్ లో ఉంది.
రితిక కి ఏమి అర్ధం అవ్వడం లేదు , వైష్ణవి ఏమి టీనేజ్ పిల్ల కాదు డాక్టర్ అవ్వబోతున్న అమ్మాయి , ఒక వేళ పిచ్చి పిల్ల వైజాగ్ రిటర్న్ వెళ్లిపోయిందా. వెళ్లేప్పుడు కనీసం చెప్పి వెళ్ళేది కదా ,సూర్య తో అంటే గొడవ పడింది కానీ, నాతో కూడా చెప్పకుండా వెళ్లేంత పని ఏముంది. కనీసం కాల్ చేసి మాట్లాడడానికి లేకుండా స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చుంది అని.
వెళ్లే ముందు లగేజి తీసుకువెళ్లాలి కదా, అలా లేదంటే ఏదైనా జరగరానిది జరిగి ఉండాలి అని మనసు నిబ్బర పరుచుకుని, కింద రిసెప్షన్ దగ్గరకి వెళ్ళింది.

హలో 
చెప్పండి మేడం 
నిన్న నా పక్క సూట్ లో ఉన్న అమ్మాయి గురించి డీటెయిల్స్ కావాలి.
అదే టైం కి నిన్న నైట్ బుఖారా రెస్టరెంట్, హోటల్ లో పని చేసిన సర్వర్ వచ్చాడు. 
తాను చేసిన పని ఎక్కడ బయట పడుతుందో అని కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అతనికి.


రితిక: నా పక్క సూట్లో ఉన్న అమ్మాయి రూమ్ లో లేదు, కీ కార్డు మీకు ఇచ్చి బయటకు ఏమైనా వెళ్లిందా..
కొంచెం చెక్ చేసి చెప్పు అమ్మ ..
రిసెప్షనిస్ట్: కీ బోర్డు లో ఏదో టైపు చేసి, లేదు మేడం.
కీ కార్డు ఆవిడ దగ్గరే ఉంది. 
రితిక: అయితే ఉదయం రూమ్ సర్వీస్ వాళ్ళు క్లీన్ చేయడానికి వచ్చే ఉంటారు కదా ,
రూమ్ సర్వీస్ వాళ్ళని కనుక్కోండి ఒకసారి.
మేనేజర్ రూమ్ సర్వీస్ చేసే వారిని దగ్గరకు పిలిచి విచారించాడు..
పొద్దున్న రూమ్ క్లీన్ చేసి వచ్చారు కాని గెస్ట్ మాత్రం రూంలో లేరు అని అందరు చెప్పారు.
సూట్ రూమ్ లో నుంచి నిన్న మధ్యాహ్నం  నుంచి ఎటువంటి సర్వీస్ రిక్వెస్ట్ రాలేదు అని చెప్పాడు.
ఎవరికి చెప్పకుండా, ఎక్కడికి వెళ్లిందో అర్ధం కావట్లేదు రితిక కు..
సర్వీస్ డెస్క్ నుంచి ఫ్లైట్ టికెట్ లేదా ట్రైన్ టికెట్ లేదా వెహికిల్ తీస్కొని లోకల్ టూర్ కి ఏమైనా వెళ్లిందేమో చుడండి అని మేనేజర్నీ పురమాయించింది.
ఏమయిందో అర్ధం కాక పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి,
వైష్ణవి గురించి. ఎందుకైనా మంచిది అని సూర్య కి కాల్ చేసింది. ఫోన్ ఎంగేజ్ వస్తోంది.
'@ఎంబస్సి విల్ టాక్ టూ యు ఏట్ ది ఎయిర్పోర్ట్' అని సూర్య నుంచి మెసేజ్ చూసి విసుగు వచ్చేసింది.

ఇంతలో మేనేజర్ ఈరోజు సూట్ 1105/06 నుంచి టికెట్ కోసం ఎటువంటి సర్వీస్ రిక్వెస్ట్ 
ఎటువంటి టికెట్ బుక్ చేయలేదు అని చెప్పాడు.
ఇక సీసీ టీవీ ఫుటేజ్ చెక్ చేయటం ఒక్కటే బాకీ అన్న సమయం లో నిన్న నైట్ షిఫ్ట్ పని చేసిన రిసెప్షనిస్ట్
లాబీలోకి వచ్చింది.
ఏంటి హడావిడి..
ఏంటి హడావిడి..
అదే సూట్ రూమ్ 1105 లోని అమ్మాయి గురించి.
ఓహ్.. ఎలా ఉంది తన బాయ్ ఫ్రెండ్ కి.. చాలా కంగారుగా వెళ్ళింది పాపం.
ఏంటి?
అవును నిన్న నైట్ 10:30-10:45 మధ్యలో అనుకుంట కాల్ వచ్చింది సీరియస్ గా ఉన్నారు
అని ఫోర్టీస్ హాస్పిటల్ నుంచి. నేనే దగ్గర ఉండి మన హోటల్ కార్ ఇచ్చి పంపించాను.
ఓహ్.. ఈ విషయం తెలియక అక్కడ అంత గందరగోళం గా ఉంది.
ఈ విషయం మొత్తం పూస గుచ్చినట్టు నైట్ షిఫ్ట్ రిసెప్షనిస్ట్ రితిక కు వివరించి చెప్పింది.
రితిక: ఆ అమ్మాయి ని తీసుకువెళ్లిన డ్రైవర్ ఎక్కడ
మేనేజర్: అతను ఐటీసీ గ్రూప్ లో రీసెంట్ గా జాయిన్ అయ్యాడు మేడం, ఒక్క నిమిషం అని
ఆ డ్రైవర్ నెంబర్ కి కాల్ చేసాడు
కాల్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది
వెహికల్ కోసం చుస్తే పార్కింగ్ లో లేదు
వెంటనే సిస్టం ముందు కూర్చుని వెహికల్ ట్రాకింగ్ చేసాడు
మెర్సీడేస్ బెంజ్ GLA
కరెంట్ లొకేషన్ పహార్ గంజ్.
రితిక కి అస్సలు విషయం అర్ధం కావటంలేదు.
కాసేపు పక్కన సోఫాలో కూర్చొని గట్టిగ ఊపిరి తీసుకుంటూ కొంచెం రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించింది .

రితిక: మేనేజర్ గారు, ఆ వెహికల్ నిన్న నైట్ ఇక్కడ నుంచి వెళ్ళింది కదా.. ఇప్పటి వరకు మీరు ఆ వెహికల్ గురించి
ఎందుకు ఆలోచించలేదు.
మేనేజర్: మేడం ఆ వెహికల్ కేవలం వీఐపి గెస్ట్స్ వాడుకోవడానికి మాత్రమే వాడటం జరుగుతుంది.
డ్రైవర్ అక్కడ వెహికల్ ఉంచాడు అంటే ఏదో కారణం లేకుండా ఉండదు.
పహార్ గంజ్ ఇక్కడి నుంచి కేవలం 8km మాత్రమే కదా.. మీరు రండి కలిసి వెళదాం అంటూ హోటల్ వెహికల్ లో
బయలుదేరారు.

వెహికల్ ట్రాకింగ్ ద్వారా పహార్ గంజ్ లోని చిన్న చిన్న గల్లీలు దాటుకొని కార్ ఉన్న ప్రదేశానికి చుస్తే
వెహికల్ డోర్స్ ఓపెన్ చేసి సీట్స్ చించేసి, చిందరవందర గా ఉంది.

కార్ లోపలి ఎక్కి పరిశిలనగా చుస్తున్న రితిక కు హెయిర్ క్లిప్ కనపడింది , అది ఖచ్చితంగా వైష్ణవిదే
అని నిర్దారణకు వచ్చాక ..

రితిక: మేనేజర్ గారు, ఈ వెహికల్ ట్రాకింగ్ సిస్టం ద్వారా ఏ వెహికల్ నిన్న ఏ రూట్ లో వెళ్లిందో మనం
తెలుసుకోవచ్చా ?
మేనేజర్: తప్పకుండ మేడం, కానీ ఆ డేటా తియ్యాలి అంటే కంపెనీ దగ్గరి నుంచి పర్మిషన్ కావాలి.
ఆ డేటా బయటకు తీసేంత టెక్నికల్ స్కిల్స్ నా దగ్గర లేవు కూడా .
రితిక: విషయం చాల సీరియస్ మేనేజర్ గారు, నాకు ఇంకో గంటలో ఏ కార్ లోని డేటా మొత్తం నా దగ్గర ఉండాలి,
నో ఇఫ్ నో బట్ , అర్ధం అయ్యిందా ?
మేనేజర్: మీరు విషయం పెద్దది చేస్తున్నారు అండి,
నేను రూల్స్ ఫాలో అవ్వాలి, సెక్యూరిటీ అధికారి స్టేషన్ లో కంప్లైంట్ రిజిస్టర్ చేసినాక మాత్రమే నేను ఆక్షన్ తీసుకోగలను.
రితిక: చాల నిదానముగా మాట్లాడుతూ, కార్ లో నువ్వేమి చూసావో నాకు తెలీదు కానీ నేనేమి చూశానో నీకు చెప్తా.
లోపల సెంటర్ కన్సోల్ దగ్గర కెమెరా సెట్ అప్ ఉంది, కానీ ఆ కెమెరా లెన్స్ బ్లాక్ చేస్తూ స్టికర్ పెట్టారు చుడండి.
ఫ్రంట్ గ్రిల్ బెంజ్ సింబల్ పైన కెమెరా ఉంది అక్కడ కూడా ఏదో స్టికర్ అంటించారు అంటే ఇది ప్రీ ప్లాన్డ్ కిడ్నాపింగ్ .
మీ డ్రైవర్ చేశాడా, మీ హోటల్ లో ఇంకెవరైనా సహకరించారా, లేక మీరే చేసారో ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ తెలీదు.
కానీ నీకు నేను ఒక్క సలహా ఇస్తున్నాను, ఆ అమ్మాయి గురించి నేను వెతుకుతున్నపుడు నీ వైపు నుంచి నీ హోటల్ వైపు నుంచి పూర్తీ సహకారం అందాకా పోతే నీకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాను.
మేనేజర్ నుదుటన ఉన్న చేపట తుడుచుకుని.. మీరు ఏది అడిగితే అది నేను చేస్తాను, ముసలి తల్లి తండ్రులు, పిల్లలు కలవాడిని నాకు ఈ జాబ్ చాల అవసరం మేడం. నన్ను అర్ధం చేసుకోండి. నేను అప్పర్ మనగెమెంత్ తో మాట్లాడి మీకు
సహాయం చేస్తాను.
రితిక: గుడ్ ఇక నువ్వు అదే పనిలో ఉండు, నీ నెంబర్ న దగ్గర ఉంది. నేను ఒక గంటలో కాల్ చేస్తా, ఈలోపు మొత్తం          
డేటా కలెక్ట్ చేసి ఉంచు. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కి బయలుదేరింది
ఒక్క నిమిషం వేస్ట్ చేయకుండా.. నెక్స్ట కాల్ బ్రీగాడిర్
సిన్హా కు చేసి విషయం చెప్పింది.
ఇప్పుడు టైం 6 గంటలు అవుతోంది.. అంటే 19 గంటలకు పూర్వం వైష్ణవి కిడ్నాప్ అయ్యింది.
ఇప్పుడు ఎక్కడ ఏ పరిస్థితి లో ఉందొ ఊహించటానికే భయంకరంగా ఉంది.
విషయం డైరెక్ట్ గా సూర్య కి చెప్పడానికి వాయు వేగంగా ఎయిర్పోర్ట్ కి బాయులుదేరింది రితిక.
దారి మధ్యలో మేజర్ సంజయ్ వర్మ కి కాల్ చేసి ఇన్వెస్టిగేషన్ పక్కన పెట్టి ఎయిర్పోర్ట్ కి రమ్మని ఆర్డర్ వేసి నిన్న రాత్రి సంఘటనలు ఒక్కకటి గా విడమర్చి ఆలోచిస్తూ సూర్య తో విషయం ఎలా చెప్పాలో అర్ధం కాక కన్నీళ్లు తుడుచుకుంటూ
ముందుగు వెళ్తోంది.

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

వెల్కమ్ లేడీ అంటూ హ్యాండ్ షేక్ ఇచ్చాడు అంజలి కి.
సూర్య: జాక్, ఎలా ఉన్నావ్.. ఫ్యామిలీ బాగున్నారా..
మార్గరేట్ ఎలా ఉంది అని వాకబు చేశాడు.
జాక్: అందరం బాగున్నాం.. నువ్వే ఈ మధ్య కనపడటం లేదు.
సూర్య: సోఫియా ఎక్కడ కనపడలేదు?
జాక్: నీ వెనకాలే ఉంది..
సూర్య వెనకకు తిరగగానే సోఫియా గట్టిగా హాగ్ చేసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టింది..
చూడటానికి అది ఫ్రెండ్లీ హాగ్ లాగా లేదు. సూర్య కూడా ఒక బుగ్గ మీద లైట్ గా ముద్దు ఇచ్చి ఎవరు చూడకుండా సోఫి చేతిలోకి ఒక చిన్న కాగితం పెట్టాడు.

అంజలి సోఫియా
సోఫియా మీట్ మై గర్ల్ అంజలి..
సోఫియా, హాయ్ అంజలి.. హౌ అర్ యు.
ఐ యామ్ ఫైన్.. థాంక్ యు.

సోఫి.. అంజలి కి కొన్ని డ్రెస్సెస్ కొనాలి.. మన ట్రేడ్ ఎక్సపో లో బెస్ట్ ఐటమ్స్ చూపించు.
ఈడర్ డౌన్( EIDER DOWN) ఐటమ్స్ మాత్రమే.. ప్లీజ్.. వైట్ గూజ్ డౌన్( White Goose Down) వద్దు.

డెఫినేట్లీ సూర్య, ఎనీథింగ్ ఫర్ యు..అండ్ ఓన్లీ ది బెస్ట్.
అంటూ అంజలి నీ తీసుకువెళ్లి ట్రయిల్ రూమ్ కి తీసుకెళ్ళింది సోఫియా.
జాక్ తో సెటిల్మెంట్ గురించి కాన్ఫరెన్స్ రూమ్ లోకి అడుగు పెట్టారు ఇద్దరు.
పని ఎంతవరకు వచ్చింది.. జాక్..
300 యూనిట్స్ ఆల్రెడీ ప్యాక్ చేసి రెడీ టూ లోడ్. ఇంకాసేపటిలో నీ ప్లేన్ పక్కన టార్మాక్ మీద ఉంటాయి.
నువ్వు అడిగినట్టే అన్ని ఆరెంజ్ చేశాను
ఈడర్ డౌన్ కోట్స్, పాంట్స్
స్కార్పా ఫాంటమ్ 8000 హై ఆల్టిట్యుడ్ బూట్స్ (SCARPA PHANTOM 8000)

ఎఫ్ ఎన్ స్కార్ అస్సాల్ట్ రైఫీల్ (FN SCAR 20S ASSAULT RIFLE )

[Image: 65f8c939e39ee15c6f3aa0a8.png]
[Image: fn-scar-20s-nrch-65-creedmoor-20in-black...9002-1.jpg]




కామౌఫ్లాజ్ డిజైన్. ఇంకో 200 యూనిట్స్ ఇంకో వారం లో అందుతాయి..
నెక్స్ట్ షిప్మెంట్ నేను చెప్పినా అడ్రస్ కి పంపించు జాక్.
ఇక పేమెంట్స్ విషయానికి వస్తే.. టోటల్ ఎంత?
జాక్: పర్ యూనిట్ హాఫ్ కేజీ ఈడర్ డౌన్ + ఆక్సిసరిస్ + బూట్స్..
ఈడర్ కేజీ కి $4200
షూ $1650 పర్ పెయిర్.
రైఫీల్ $4500
అమ్మూనిషన్ $150
టోటల్ $8400 పర్ ప్యాకేజీ అంటే 72*8400= 6,04,000
10% న ఫీజు కలిపితే 6,66,666 రూపాయలు పర్ యూనిట్
మొత్త్తం 33 కోట్లు 33 లక్షల ముడు వందల ముప్పయి మూడు రూపాయలు .
నువ్వు నాకు ముందు చెప్పి ఉంటే నీకు ఎంతో కొంత డిస్కౌంట్ ఇప్పించేవాడిని.. టైట్ షెడ్యూల్ లో వర్క్ చేసి పంపడం వల్ల.. కొంచెం ఎక్కువే అయింది కాస్ట్.
సూర్య: థాంక్ యు జాక్.. డోంట్ వర్రీ.. అడ్వాన్స్ పేమెంట్ పోను ఇంక ఎంత ఇవ్వాలో చెప్పు జాక్.
మొత్తం 500 యూనిట్స్ కి మొత్తం 33.5 కోట్లు అయ్యింది అనుకో , అడ్వాన్స్ 15 ఇచ్చావు.. ఇంకో 18.5 కడితే సరిపోతుంది..
సూర్య: ఫైన్.. యూరోప్ లో ఉన్న వింటర్ క్లోథింగ్ ముఖ్యంగా ఈడెర్ డౌన్ మొత్తం ఇంకో నెల రోజుల్లో మన దగ్గర ఉండాలి. ఖర్చు గురించి ఆలోచించొద్దు, ఈ  నైట్ దుబాయ్ బయలుదేరు,
మధ్యాన్నం 2:00పీఎం కి ఆల్ ఖలీజ్ బిజినెస్ సెంటర్ లో ఉన్న KFC లో కూర్చో , నీకు 50CR పేమెంట్ అందుతుంది.
నేను చెప్పినట్టు యూరోప్ లో వింటర్ ఎక్విప్మెంట్ కాళీ చేసేయ్, ఇక వుంటాను అంటూ అంజలి ని తీసుకుని
ఎయిర్పోర్ట్ కి బయలుదేరాడు సూర్య  
Like Reply
oka side tension , inko side secretly
em jargutondi bro
Like Reply
Good update
Like Reply
Abbabaaa kummesaru update...malli next update eppudu
Like Reply
థ్రిల్ బాగా మెయింటెయిన్ చేస్తున్నారు..

కీప్ ఇట్ అప్..
Like Reply
Nice update
Like Reply
చాలా బాగా సస్పెన్స్ లో పెట్టారు... అసలు మ్యటర్ చెప్పకుండా... అప్డేట్స్ ఇచ్చారు... Nice
Like Reply
Excellent update
Like Reply
Interesting update.... but no clue about Vishali again...
Like Reply




Users browsing this thread: 10 Guest(s)