19-02-2025, 01:19 AM
అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు
ధన్యవాదాలు
ధన్యవాదాలు
Romance నేను నా స్వప్న
|
19-02-2025, 04:21 AM
What an update man. అదిరిపోయింది.. పెళ్లి అయితే శోభనం రోజు ఇంకెంత రెచ్చి పోతుందో స్వప్న
19-02-2025, 01:09 PM
Em thaagi rastunnav bro roju rojuki dose konchm konchm leputhunnv ga ilage continue chy bro
Likes comments kosam chudaku bro avi ni story decide cheyalev ani na opinion.....
22-02-2025, 02:12 PM
22-02-2025, 02:13 PM
22-02-2025, 02:14 PM
24-02-2025, 02:05 AM
(This post was last modified: 24-02-2025, 02:09 AM by Rajkumar1529. Edited 1 time in total. Edited 1 time in total.)
Update:18
(Journey in Dubai part 3) Day 6: రాత్రి అలసిపోవడం వల్ల మరియు జీవితము లో మర్చిపోలేని ఒక గొప్ప సెక్స్ వల్ల చాలా సేపు నిద్రపోయా.. రాత్రి అంత హాయిగా నిద్ర పట్టింది ..ప్రొద్దున 10 గంటలకు లేచి స్నానం చేసి రెడీ అయ్యి.. డైరెక్ట్ గా లంచ్ చేసి దుబాయ్ ఫ్రేమ్ మా రూమ్ కి దగ్గరలో ఉంటది.. అక్కడికి వెళ్ళాం అది చాలా హెయిట్ లో ఉంటది.. పైన దుబాయ్ ఫ్రేమ్ లో గ్లాస్ తో ఉంటది కింద చూస్తే రోడ్ అండ్ వెకిల్స్ అన్ని కనిపిస్తాయి.. దాని మీద నుండి నడవాలి… స్వప్న కొంచెం నడిచాక భయం తో నన్ను గట్టిగా పట్టుకుంది.. నేను తనకి చెపుతూ ఏం కాదు కిందకి చూస్తే భయం అయితది, నన్ను చూడు అంటూ .. ఎంత చెప్పిన చూడట్లేదు.. భయపడుతుంది.. కళ్లు మూసుకోమన్ని చెప్పిన, తనని తొందరగా నడిపించి అక్కడి నుండి కిందకి వచ్చి ఫొటోస్ తీసుకొని బయట్కి వెళ్ళాం.. గ్లోబల్ విలేజ్ అని ఒక ప్లేస్ ఉంటది .. అది మన హైదరాబాద్ లో వండర్ల లాగా.. అక్కడికి ఈవెనింగ్ వెళ్ళాం, నైట్ వరకు అక్కడే ఉండి మొత్తం తిరిగి లేట్ నైట్ ఇంటికి వచ్చి అలసిపోయి పడుకున్నాం.. డే 7: నేను మార్నింగ్ లేచే సరికి స్వప్న లేచే ఉంది , ఏడుస్తూ ఉంది .. రాజు: ఎం అయింది స్వప్న స్వప్న: ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యాను , సెలెక్ట్ అవ్వలేదు అని కాల్ వచ్చింది రాజు: అవునా ? ఎప్పడు వచ్చింది స్వప్న: ఇందాకే 15 మినిట్స్ బ్యాక్ వచ్చింది రాజు : ఒకే ఏడ్వకు, ఇది కాకపోతే ఇంకోటి స్వప్న: నాకు తెల్సు రా ఇలానే ఏదో ఒకటి అవుతది, నేను ఎప్పడు ఏది అనుకున్నా అది జరగదు, నా తల రాత ఇంతే రాజు : హే పిచ్చి ఆహ్ నీకు , పోయింది ఇంటర్వ్యూ అహే లైఫ్ కాదు స్వప్న: నాకు నీతోనే ఉండాలని ఉంది రా . రాజు : నాకు కూడా నీతో నే ఉండాలి అని ఉంది . స్వప్న: నాకు ఎందుకో మంచిగా అనిపించట్లేదు రా నిజం గా మనం కలిసే ఉంటామా ?? రాజు: ఒసేయ్ పిచ్చి దాన, జాబ్ రాకపోతే ఎంది, ఇంకో జాబ్ వస్తది కదా స్వప్న: అది కూడా రాకపోతే , మల్లోసారి ఇంటర్వ్యూ అంటే మమ్మీ దుబాయ్ రావడానికి పర్మిషన్ ఇవ్వదు రా రాజు: పర్లేదు లేవే, నాకు వచ్చినట్టు ఆన్లైన్ ఇంటర్వ్యూ అహే ట్రై చేద్దాం స్వప్న: అవును నువ్ వచ్చిన 6 మంత్స్ కి ఒక్క ఇంటర్వ్యూ పెట్టించవ్, అది కూడా దుబాయ్ లో నే.. నాకు నమ్మకం లేదు రా తొందర్లో ఇంటర్వ్యూ ఉంటది అని రాజు: ఏది అయినా పాజిటివ్ గా ఉండాలి అహే మనం ఏది అనుకుంటే అది అవుతది స్వప్న: జాబ్స్ రాకపోతే మన పరిస్థితి ఎంది చెప్పు ? రాజు: నిజం గా నీకు ఏ జాబ్ రాకపోతే సిక్స్ మంత్స్ తరువాత మా కంపెనీ నాకు 1 మంత్ లీవ్స్ ఇస్తది.. ఇండియా కి వాచక మా అమ్మ తో కలిసి మీ ఇంటికి వస్తా.. మ్యారేజ్ ప్రపోసల్ మాట్లాడడానికి ఒకే నా .. స్వప్న: నిజం గా వాస్తవ? రాజు: వస్తానే నీ మీద ఒట్టు స్వప్న: ఎందుకో భయం గా ఉంది రా .. రాజు : నేను ఉన్నాను బయపడకే అలా మాట్లాడుతూ స్వప్న ని దగ్గరికి తీసుకొని , తన నుదురు మీద, కళ్ళ మీద, చెంపల మీద ముద్దు పెట్టాను.. తను ఏడవడం వల్ల కొంచెం ఉప్పు గా అనిపించింది.. తనను హగ్ చేసుకొని ప్రేమ తో కొంచెం ఓదార్చాను.. తరువాత బయటకి వెళ్లి తన కోసం గోల్డ్ షాపింగ్ కి వెళ్ళాం.. డేరా లో గోల్డ్ సౌక్ అని ఒక ఏరియా ఉంటది.. అక్కడ చాలా గోల్డ్ షాప్స్ ఉంటాయ్ .. మంచి క్వాలిటీ గోల్డ్ తక్కువ కి దొరుకుతది.. తాను వాళ్ల మమ్మీ కోసం గోల్డ్ కొన్నది.. షాపింగ్ చేసి ఈవెనింగ్ డెసర్ట్ సఫరీ రైడ్ కి వెళ్ళాం.. నైట్ డిన్నర్ అక్కడే చేసాం.. బెల్లి డాన్స్ షో , ఫైర్ షో కూడా ఉన్నాయ్ .. చాలా బాగా ఎంజాయ్ చేసాం.. మేము వచ్చిన కార్ రిటర్న్ లో డెసర్ట్ లో టైర్ ఇరుక్కుపోయి కార్ మూవ్ అవ్వట్లేదు.. కార్ లో మాతో పాటు ఇంకో 5 మెంబర్స్ కూడా ఉన్నారు.. వేరే ఫ్యామిలీ ఉంది .. అందరూ భయపడుతున్నారు నైట్ టైం అని .. స్వప్న వచ్చి నా హ్యాండ్ పట్టుకొనే ఉంటుంది.. అసలు వదలట్లేదు.. డ్రైవర్ ని అడిగితే కొంచెం కార్ తొయ్యండి తోస్తే ఏమన్నా హెల్ప్ అవుతుంది అని అన్నాడు.. సో 7 మెంబర్స్ అందరం కలిసి ట్రై చేసాం నో యూజ్.. వేరే ఏదన్నా ఆప్షన్. చూడమన్న, ఎవరికి అయినా కాల్ చేయమంటే అక్కడ సిగ్నల్ రావట్లేదు… లక్కీ గా ఒక హౌర్ తరువాత వల్ల గ్రూప్ అతనే వేరే కార్ వాడు వచ్చాడు, అది ఖాళీ గా ఉంది.. అందులో మమ్మలని పంపించాడు మా డ్రైవర్ .. అప్పుడు అందరం ఊపిరి పీల్చుకున్నాం.. నైట్ 12 కి హోటల్ రూమ్ కి వచ్చం..స్వప్న కడుపు నొప్పి వస్తుంది అని పడుకుంది రూమ్ కి వచ్చుడుతోనే.. నేను ఫ్రెష్ అప్ అయి వచ్చి తనను నా ఒడిలోకి తీసుకొని పడుకున్న… డే 8: స్వప్న ఇండియా కి రిటర్న్ వెళ్లే రోజు , ఆఫ్టేర్నూన్ ఫ్లైట్ ఉంది .. మార్నింగ్ లేచి స్నానం చేసి బ్రేక్ ఫాస్ట్ చేసి వచ్చి రూమ్ లో కూర్చునం.. చాలా సేపు మాట్లౌడ్కున్నం.. రాజు: స్వప్న ఇది మన హనీ మూన్ కదా స్వప్న: పెళ్లి కాకుండా హనీ మూన్ ఏంట్రా ఎదవ రాజు: పెళ్లి ఒక్కటే కాలేదు, అంతే కదా మిగితా అంత సేమ్ కదా స్వప్న: నిజం చెప్పాలి అంటే ఇది మన హనీ మూన్ హి రాజు : హ్మ్ స్వప్న: అలా అని చెప్పి మన మ్యారేజ్ అయ్యాక హనిమూన్ కి తీసుకోకపోతే చంపేస్తా రాజు: నీకు నచ్చిన ప్లేస్ కి వెళ్దాం లే స్వప్న్: హ్మ్ హోటల్ చెక్ అవుట్ చేసి కొన్ని ఫోటోస్ హోటల్ లో గుర్తుగా తీసుకొని, ఎయిర్పోర్ట్ కి బయల్దేరాము.. ఎయిర్పోర్టు కి చేరుకున్నాక .. స్వప్న నన్ను గట్టిగా హగ్ చేసుకొని తొందరగా ఇండియా వచ్చి మా ఇంట్లో మాట్లాడు నువ్ లేకుండా నేను ఉండలేను రా అంటూ బాయ్ అని చెప్పి లోపలికి వెళ్ళింది….
24-02-2025, 11:52 PM
(This post was last modified: 27-02-2025, 02:00 PM by StrongGrip. Edited 1 time in total. Edited 1 time in total.)
.....
25-02-2025, 01:19 AM
(This post was last modified: 08-03-2025, 07:31 AM by Rajkumar1529. Edited 1 time in total. Edited 1 time in total.)
ఇదే నా మొదటి మరియు చివరి కథ…
|
« Next Oldest | Next Newest »
|