17-02-2025, 10:38 AM
Nice update
Adultery బావ నచ్చాడు
|
17-02-2025, 04:14 PM
టైలర్ తో కాల్ కూడా బా రాసావ్ బ్రో.. లైక్ అవతలి వాళ్ళు చెప్పేవి కూడా చెప్తూ.. ఇంప్రెస్డ్..
నైస్ హ్యాండ్లింగ్ అఫ్ ది లీడ్ క్యారెక్టర్స్ అండ్ కారక్టరైజెషన్.. బావ తో పాటు మాకు మరదలు కూడా నచ్చింది..
18-02-2025, 03:23 PM
18-02-2025, 03:30 PM
18-02-2025, 07:56 PM
18-02-2025, 08:37 PM
Episode - 5
బిర్యానీ ఎంజాయ్ హిస్తూ ఇంటున్నారు. ఇంతలో కిట్టు కాజుఅల్ గా అడిగాడు. కిట్టు: నెక్స్ట్ రెండు రోజులలో మీ షాపింగ్ అయిపోతుందా? స్పందన సమాధానం చెప్పే లోపల సమీర మాట్లాడింది. సమీర: అది అడగొద్దు. మేడం గారికి ఏది పట్టాన నచ్చదు. పది షాపులు తిరిగి వంద చూసి అప్పుడు డిసైడ్ అవుతుంది. స్పందన: అందులో తప్పు ఏముంది? అంత డబ్బు పెట్టి కొనేప్పుడు ఒకటికి పది చూసి బాగా నచ్చింది కొనుక్కుంటాను. దానికి కాస్త టైం పడుతుంది. మీరు చెప్పండి కిట్టు, సెలెక్టీవ్గా ఉండటం తప్పా? మొదటి సారి స్పందన అంత కంఫోర్టాబుల్ గా మాట్లాడుతోంది. కిట్టు మాట్లాడేముందు నవ్వుతు సమీర కేసి చూశాడు. సమీర కూడా నవ్వుతోంది. కిట్టు: అసలు తప్పు లేదు. బెస్ట్ కావలి అంటే కాస్త టైం స్పెండ్ చెయ్యాలి. నేను అయితే వెయిట్ చేస్తాను. స్పందన: కదా! చూశావా అక్క? కిట్టు కూడా నాలాగే. స్పందన అక్కకి పంచ్ వేసినట్టు గర్వంగా చూసింది. చెల్లిని చూసి సమీర ఇంకా నవ్వుకుంది. సమీర: సరేనే. మీరిద్దరూ ఒకే పార్టీ. మేమే వేరు. ఒకే నా? ముగ్గురు నవ్వుకున్నారు. వెంటనే స్పందనకి సమస్య గుర్తొచ్చింది. స్పందన: నేను రేపు షాపింగ్ కి వెళ్లి మాక్సిమం కొనేస్తాను. ఎల్లుండి సెలవు పెట్టి అయినా సరే ఇంకా మిగతావి కూడా కొనేస్తాను. ఇంతలో సమీరకి ఫోన్ వచ్చింది. అది తన బ్యూటీ పార్లర్ ఆవిడ. సమీర ఒక రెండు నిమిషాలు మాట్లాడింది. స్పందన: ఏమైందక్క? సమీర: ఆ బ్యూటీ పార్లర్ ఆమె రేపు ఏటో వెళ్లొతోంది అంట. అందుకే ఈరోజే రమ్మంటోంది. స్పందన (చిరాకుగా): అదేంటి? రేపు పొద్దున్న నాలుగు గంటలు నీకోసమే అంది. అలా ఎలా మారుస్తుంది మళ్ళీ? సమీర: ఏదో ఫామిలీ ఎమర్జెన్సీ అంట. పర్వాలేదులే. నేను ఎలాగూ ఖాళీగానే ఉన్నకదా. సరే నేను బయల్దేరుతున్నాను. స్పందన: సరే నేను కూడా ఇంటికి వెళ్తాను. కిట్టుకి ఇవ్వాలి కదా? సమీర: డన్. స్పందన: డన్. కిట్టు: డన్. సంబంధం లేకుండా కిట్టు మాట్లాడేసరికి అందరు నవ్వుకున్నారు. డెసెర్ట్స్ తినేసి స్టార్ట్ అయ్యారు. సమీర ని పార్లర్ దెగ్గర దింపారు. ట్రాఫిక్ బాగా ఉండటం వల్ల స్పందన కార్ దిగి ముందు సీట్లోకి వచ్చే అవకాశం లేదు. అలానే వెళ్లిపోయారు. స్పందన వాళ్ళ అపార్ట్మెంట్ దెగ్గరికి రాగానే సెక్యూరిటీవాడు కిట్టుని క్యాబ్ డ్రైవర్ లాగా డీటెయిల్స్ అడిగి క్యాబ్ డ్రాప్ అండ్ పికప్ పాయింట్ కి వెళ్ళమని చెప్పాడు. కిట్టు నవ్వాడు. స్పందన వెంటనే కలగచేసుకుని అతను క్యాబ్ డ్రైవర్ కాదు ఫామిలీ అని చెప్పింది. మొత్తానికి విసిటర్ పార్కింగ్ దెగ్గరికి వెళ్లారు. స్పందన కార్ దిగింది. కిట్టు: నేను వెయిట్ చేస్తాను. స్పందన: అదేంటి? ఇక్కడిదాకా వచ్చి ఇంట్లోకి రారా? కిట్టు: ఎందుకులేండి? ఉంటాను పర్లేదు. స్పందన: ఛీ చి. అదేంటి! పెళ్ళికి ముందు ఇంట్లోకి రాకూడదు అని ఎమన్నా సెంటిమెంట్స్ ఉన్నాయా? అలా ఉంటే బలవంతపెట్టను. కిట్టు నవ్వాడు. స్పందన మంచి మాటకారి అని గమనించాడు. స్పందన మాటల్ని ఎంజాయ్ చేస్తున్నాడు. కిట్టు: నాకు అలాంటి చెత్త సెంటిమెంట్స్ లేవు. స్పందన: నాకు అస్సలు లేవు. నాకు తెలిసి మా అమ్మకి కూడా లేదు. మా అక్క పట్టించుకోదు. సో రండి. లేదంటే నిజంగా డ్రైవర్ అనుకుంటారు. కిట్టు నవ్వుకుంటూ స్పందన వెనకాలే వెళ్ళాడు. లిఫ్టులో పదో ఫ్లోర్లో ఉన్న ఇంటికి వెళ్లారు. స్పందన తలుపు తీసింది. ముందు తాను లోపలి వెళ్ళింది. స్పందన: వెల్కమ్ శ్రీ శ్రీ కిట్టు! మీ ఫ్యూచర్ వైఫ్ ని మీకు అందిస్తున్న ఇంటికి రండి. కిట్టు నవ్వుకుంటూ లోపలికి వచ్చాడు. వాడు రాగానే స్పందన వచ్చి మెయిన్ డోర్ వేసేసింది. కిట్టు కొంచం సంకోచించాడు. స్పందనకి అర్థం అయింది. స్పందన: ఏమి పర్లేదు. లిఫ్ట్ ఎదురుగా ఉన్న ఇల్లు కదా. వచ్చేపోయేవారు చూసుకుంటూ వెళ్తుంటారు. అందుకే ఆ తలుపు ఎప్పుడూ వేసేస్తాము. కిట్టు ఇంప్రెస్స్ అయ్యాడు. అనుకోకుండానే తన మనసులో సమీరాకి స్పందనకి ఉన్న వ్యత్యాసం గమనించాడు. ఒక పక్క సమీర ఎంత మాట్లాడినా ప్రతిస్పందించదు. మరో పక్క స్పందన కిట్టు మనసులో ఉన్నది కూడా దాదాపుగా అన్ని అర్థం చేసుకుంటోంది. చిన్నగా నవ్వుకుని కూర్చున్నాడు. స్పందన చల్లటి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. టీవీ ఆన్ చేసి రిమోట్ ఇచ్చింది. బాత్రూం ఎక్కడ ఉందో చూపించింది. ఒక వ్యక్తి మొదటి సారి ఇంటికి వస్తే అడగడానికి ఇబ్బంది పడే విషయాల్ని గమనించి ముందే టక టక చెప్పేసింది. స్పందన: నేను వెళ్లి మెటీరియల్ తెస్తాను. స్పందన లోపలికి వెళ్ళింది. కిట్టు ఇల్లు గమనిస్తూ కూర్చున్నాడు. 3BHK ఇల్లు. ఇంటీరియర్స్ బావున్నాయి. చాలా బావుందనిపించింది. ఈలోగా స్పందన రెండు కవర్లు తీసుకుని వచ్చింది. స్పందన: ఇదిగోండి. ఇందులో నాలుగు పీస్ లు ఉన్నాయి. కిట్టు: నాలుగా? స్పందన: కాదు కాదు. ఏవైనా రెండు. రెండురకాల సాంపిల్స్ డిజైన్ ఇంకా సైజు కోసం ఈ కవర్లో పెట్టాను. క్లోత్లు చేతికి ఇచ్చింది కానీ మొహమాటంగా తన బ్లౌసులు ఉన్న కవర్ అక్కడ పక్కన పెట్టింది. కిట్టు: ఒకే! అక్కడ ఎమన్నా డౌట్ వస్తే కాల్ చేస్తాను. ఇప్పుడు ఇంక బయల్దేరుతాను కిట్టు లేవబోయాడు. స్పందన ఆపింది. స్పందన: అప్పుడేనా? ఏమన్నా తీసుకుని వెల్దురు కూర్చోండి. కిట్టు (మొహమాటంగా): ఇందాకే కదా పీకల దాకా తిన్నాను. స్పందన: తింటే తిన్నారులే. ఇప్పుడు చెప్పండి. అసలే రాక రాక వచ్చారు. కిట్టు నవ్వుతు ఎందుకు అన్నాడో తెలీదు కానీ ఫ్లోలో అనేశాడు. కిట్టు: రాక రాక కాదు. మొదటిసారి వచ్చాను. స్పందన ఆశ్చర్యంగా చూసింది. అప్పుడు తనకి గుర్తొచ్చింది. కిట్టు తల్లిదండ్రులు వచ్చారు కానీ కిట్టు ఎప్పుడూ ఇంటికి రాలేదు. స్పందన: మొదటిసారి? అయితే మీతో రిబ్బన్ కటింగ్ నేను చేయించానా? కిట్టు (నవ్వుతు): అవును రిబ్బన్ కటింగ్ మీతోనే. స్పందన: అయితే కుడికాలు లోపల పెట్టి వచ్చారా? కిట్టు: మీ వెనకేగా వచ్చాను. కుడికాలే పెట్టాను. చూడలేదా? ఇద్దరు పకపకా నవ్వుకున్నారు. వారు మాట్లాడిన దాంట్లో ద్వందార్థం ఎంత ఉందో ఇద్దరికీ తట్టలేదు. స్పందన: చెప్పండి, ఏమి తాగుతారు? కాఫీ, టీ, సాఫ్టుడ్రింక్? కిట్టు: మీకు ఏది తాగాలి అనిపిస్తే అది. స్పందన: నాకు మందెయ్యాలని ఉంది. వేస్తారా? కిట్టు: మరీ మిట్ట మధ్యాహ్నం బావుండదేమో? అసలే మీ పని మీదే వెళ్ళాలి. ఇద్దరు మళ్ళీ పకపకా నవ్వుకున్నారు. స్పందనకి కిట్టు మీద ఒక మంచి ఒపీనియన్ ఏర్పడుతోంది. రెండు నెలల క్రితం కిట్టు ఫోటో చూసినప్పుడు గాని, వారం రోజుల క్రితం మొదటిసారి కలిసినప్పుడు కానీ అస్సలు ఊహించలేదు కిట్టు అంత సరదా మనిషి అని. ఇంకా విచిత్రం, తానూ ఇంత త్వరగా జోకులు వేస్తూ మాట్లాడుతుంది అని అసలు అనుకోలేదు. కిట్టు కూడా, తన బ్రేకప్ తరువాత ఒక ఇంట్రావర్ట్ అయిపోయాడు. ఏదో ఒకటి అని పెళ్ళికి ఒప్పేసుకున్నాడు. దానికి తోడు సమీర తనకి ఫోన్ మాట్లాడటం, మెసేజ్లు చేస్కోవడం, గంటలు గంటలు నిద్రాహారాలు మానేసి సొల్లు చెప్పడం ఇష్టం లేదు అనడంతో, వాడు ట్రై కూడా చెయ్యలేదు. ఏదో పెళ్లి పనులు అయిపోతున్నాయి, కాలం నడుస్తోంది, వాడు పనులు చేసుకుంటూ పోతున్నాడు. కిట్టుకి ఏదో ఫోన్ రావడంతో వాడి ఆలోచనలకి, వాళ్ళ మాటలకి చిన్న బ్రేక్ పడింది. ఇంకా ఉంది
18-02-2025, 08:54 PM
how romantic
naku aite edo swati weekly lo stories chaduvutunnatlu undi good one again sir
18-02-2025, 09:08 PM
Nice update
18-02-2025, 09:36 PM
స్టోరీ బాగుంది...డబుల్ మీనింగ్ డైలగులు పెట్టండి..వాళ్లిద్దరి అందాన్ని వర్ణించండి..
18-02-2025, 10:29 PM
18-02-2025, 10:30 PM
18-02-2025, 10:32 PM
19-02-2025, 09:31 AM
Episode - 6
కిట్టు కాల్ మాట్లాడి వాష్రూంకి వెళ్లి వచ్చాడు. స్పందన కిట్టు సమాధానం కోసం ఇంకా వెయిట్ చేస్తోంది. స్పందన: నేను పొద్దున్నే కాఫీ తాగుతాను మధ్యాహ్నం టీ తాగుతాను. కిట్టు: హే! సేమ్ టు సేమ్. నిజానికి నేను ఏది పడితే అది తాగేస్తాను. కానీ ఒక్కడినే ఉన్నప్పుడు మాత్రం పొద్దున్న కాఫీ మధ్యాహ్నం టీ ఇంకా రాత్రికి పాలు తాగుతాను. స్పందన: సేమ్ పించ్. పది నిమిషాలు. పది నిమిషాలలో టీ పెట్టుకుని కప్లలో పోసుకుని తీసుకొచ్చింది స్పందన. ఇద్దరు కప్లు పట్టుకుని ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. స్పందన: మందు వెయ్యట్లేదు కాబట్టి ఇదే మందు అనుకుందాము. చీర్స్. కిట్టు: చీర్స్! ఇద్దరు కప్లు తగిలించుకుని టీ సిప్ చేశారు. కిట్టు: ఆహా! అల్లం ఛాయ్! సూపరో సూపర్. కిట్టు అలా ఫార్మాలిటీస్ పక్కన పెట్టి ఓపెన్ అప్ అయ్యి మాట్లాడుతుంటే స్పందనకి నచ్చింది. స్పందన: థాంక్యూ! అమెరికాలో నా టీ చాలా ఫేమస్ తెలుసా? కిట్టు: అవునా! మరి మీవాళ్లేంటి నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పారు? స్పందనకి పంచ్ అర్థం అవ్వడానికి ఒక రెండు సెకన్లు పట్టింది. పకపకా నవ్వింది. కిట్టు కనిపించేంత సైలెంట్ కాదు అని అనుకుంది. కిట్టు ఏమనుకున్నాడో ఏమో. వెంటనే సీరియస్ గా మాట్లాడాడు. కిట్టు: సారీ ! మరీ కుళ్ళు జోక్ వేసినట్టున్నాను. మీరు ఏమి ఫీల్ అవ్వలేదుగా? స్పందన: అయ్యో లేదు లేదు. అస్సలు అంటే అస్సలు ఫీల్ అవ్వలేదు. నాకు అలా సరదాగా ఉంటేనే ఇష్టం. నిజానికి నేను కూడా అలా జోకులు వేసి ఇంట్లో తిట్లు తిన్న సందర్భాలు చాలా ఉన్నాయి. కిట్టు: ఆమ్మో! అవేంటి నాకు కూడా చెప్పండి. ముందే జాగ్రత్త పడతాను. స్పందన: అవి చెప్పడం కష్టం. అనుభవించి తెలుసుకోవాలి అంతే. కిట్టు: అంతేనా? స్పందన: అంతే... మిగతాది నీ అదృష్టం. ఎలా రాసి పెట్టి ఉంటే అలా. మళ్ళీ నవ్వుకున్నారు. స్పందన: అన్నట్టు మార్చుపోయాను. నేను మందు తాగే జోక్స్ వేశాను అని మా అక్క అమ్మ కి చెప్పద్దు. కిట్టు (నవ్వు ఆపుకుంటూ): ఎందుకు? జోక్ వేశారు అని తెలిస్తే ప్రోబ్లేమా? లేక మందు తాగుతారు అని తెలిస్తే ప్రోబ్లేమా? స్పందన దొరికిపోయాను అన్నట్టు నీళ్లు నమిలింది. చిన్నగా ఇబ్బందిగా నవ్వింది. స్పందన: ఏది తెలిసినా ప్రాబ్లెమ్ ఏ. ఎప్పుడో రేర్ గా తాగుతాను. అది కొంచం వైన్ అంతే. కిట్టు నవ్వాడు. వాడికి స్పందన మాటల్లో అమాయకత్వం కనిపించింది. తనని కంఫోర్టాబుల్ చెయ్యడానికి వాడి తాగుడు అలవాటు గురించి చెప్పాడు. కిట్టు: డోంట్ వర్రీ. నేను కూడా ఎప్పుడైనా రేర్ గా తాగుతాను. ఇది మన సీక్రెట్. స్పందనకి ఏదో తెలియని ప్రశాంతత. స్పందన: మొదటిసారి ఇంటికి వచ్చారు. రండి ఇల్లు చూపిస్తాను. అలా స్పందన కిట్టుకి ఇల్లు చూపించింది. తన తల్లి రూమ్, అక్క రూమ్, ఆ తరువాత తన రూమ్ చూపించింది. ఒక అరగంట తమ ఉద్యోగాల గురించి మాట్లాడుకున్నారు. కిట్టు: సరే స్పందన. ఇంక నేను బయలుదేరుతాను. మళ్ళీ లేట్ అయితే మీకు ఇవ్వడం లేట్ చేస్తాడు. స్పందన: సరే. అసలు మీతో మాట్లాడుతుంటే టైం తెలియట్లేదు. కిట్టు: నాకు కూడా (చిన్నగా నవ్వుతు) ఇద్దరు కిందకి పార్కింగ్ దాకా వచ్చారు. కార్ ఎక్కబోతూ కిట్టు వెనక్కి తిరిగాడు. కిట్టు: థాంక్యూ ఫర్ ది టీ. స్పందన: మై ప్లెషర్. మీకే చాలా పెద్ద థాంక్యూ. నా షాపింగ్ సమస్యకి సొల్యూషన్ చూపించారు. కిట్టు: అప్పుడేనా? మీకు నచ్చాలి కదా. స్పందన: నచుతుంది. మీరు చెప్పారు కదా. స్పందన మోహంలో ఒక కనిపించీ కనిపించని నవ్వు. అది చూసిన కిట్టు సంతృప్తిగా నవ్వాడు. స్పందన: సో నేనే మీకు రుణ పది ఉంటాను. కిట్టు: అబ్బా అంత పెద్ద మాటలు ఎందుకు? ఫ్రెండ్ అనుకోండి నన్ను. స్పందన వెంటనే మోహంలో ఎక్స్ప్రెషన్ మార్చేసింది. స్పందన: ఫ్రెండ్ అనుకొనా? నేను ఫ్రెండ్స్ ని అరేయ్ తురేయ్ రారా పోరా అంటాను. కిట్టుకూడా అంతే సీరియస్ గా. కిట్టు: నేను కూడా ఫ్రెండ్స్ ని ఒసేయ్ రావే పోవే అంటూ ఉంటాను. స్పందన: మరీ అందరిముందు అలా తిట్టుకుంటే బావుండదేమో? కిట్టు: మరి ఏమి చేద్దాము? స్పందన: అందరి ముందు ఫ్రెండ్షిప్ ప్రదర్సించద్దు లే. అది అర్థం చేసుకుని మెచూరిటీ ఇంకా ఈ లోకానికి లేదు. మళ్ళీ నవ్వుకున్నారు. స్పందన: అబ్బా! నిజంగా. ఇలా నవ్వుకుని ఎన్నాళ్ళైందో గుర్తుకూడా లేదు. థాంక్యూ సో మచ్. కిట్టు: సేమ్ నేను కూడా. మీకు కూడా పెద్ద థాంక్యూ. స్పందన: 'మీరు' వద్దులే. నన్ను నువ్వు అని పిలవచ్చు. ఆ మాట అనేముందు ఏమి ఆలోచించకుండా అనేసింది. కిట్టు: నన్ను కూడా నువ్వు అనే పిలవచ్చు. నాకు ఫ్రెండ్లీ గా ఉంటేనే ఇష్టం. స్పందన: నాకు అలా పిలవాలి అని ఉన్నా, అందరిముందు పిలిస్తే నాకు తిట్లు పడతాయి. అందుకే అందరి ముందు మీరు. మనమిద్దరమే ఉన్నప్పుడు నువ్వు. కిట్టు (నవ్వుతు): డన్. ఇది కూడా మన సీక్రెట్. కార్ ఎక్కి స్టార్ట్ చేసి బయల్దేరాడు. ఈలోగా మిర్రర్స్లో వెనక స్పందన చేతులు ఊపుతూ పిలుస్తోంది అని చూసాడు. ఏమైందో అని వెంటనే ఆపాడు. కిట్టు: ఏమైంది స్పందన? స్పందన: నా దెగ్గర మీ ఫోన్ నెంబర్ లేదు. కిట్టు: ఓహ్ అవును కదా. నా దెగ్గర కూడా నీ నెంబర్ లేదు. కిట్టు తనని ఏకవచనంలో సంబోధిస్తున్నాడు అని గమనించింది. ఇద్దరు నంబర్లు మార్చుకున్నారు. కిట్టు: సరే. నేను వెళ్ళాక అప్డేట్ ఇస్తాను. స్పందన: ఓకే. జాగ్రత్తగా వెళ్ళు. బై. కిట్టు అక్కడి నుంచి కదిలాడు కానీ చిరునవ్వు ఆపుకోలేకపోయాడు. ఒక రెండు గంటల తరువాత కిట్టు మెసేజ్ వచ్చింది. కిట్టు: హాయ్ ఫ్రెండ్. టైలర్ కి ఇచ్చాను. వాళ్ళ లేడీస్ టైలర్ వర్క్షాప్ గద్వాల్ కి మార్చింది. పెద్ద స్టోరీ. మళ్ళీ కలిసినప్పుడు చెప్తాను. ఇప్పుడు అయితే రేపు ఉదయం వాళ్ళ స్టాక్ ఏదో గద్వాల్ వెళ్తుందట. అప్పుడు నీవి పంపిస్తాడు. టు డేస్ లో వచ్చేస్తాయి. అప్పుడు వెళ్లి తీసుకుంటాను. అప్పటికి సమీర ఇంకా ఇంటికి రాలేదు. సరోజ డిన్నర్ చేసి వస్తాను అని చెప్పింది. దాంతో స్పందన తనకోసం అక్క కోసం వంట చేస్తోంది. కిట్టు పంపిన మెసేజ్ చూసింది. స్పందన: ఒకే. అప్పటికి నా షాపింగ్ అంతా కూడా అయిపోతుంది. థాంక్యూ సో మచ్ కిట్టు. ఐ మీన్ ఇట్. కిట్టు స్మైలీ పంపాడు. కిట్టు: ఎంజాయ్ యువర్ షాపింగ్. కిట్టు మెసేజ్ చదివి ఫోన్ పక్కన పెట్టింది. కాసేపాగి వంట పూర్తి అయ్యాక ఫోన్ తెచ్చుకుని సోఫాలో కూర్చుంది. మెసేజ్ లు అన్ని మళ్ళీ చదివింది. కిట్టు నెంబర్ సేవ్ చేసుకుంది 'KITTU' అని సేవ్ చేసుకుంది. కిట్టు మెసేజ్ చ్చదువుతున్నంత సేపు, తనకి తెలియకుండా, స్పందన మోహంలో చిరునవ్వు చెదరలేదు. ఇంకా ఉంది. |
« Next Oldest | Next Newest »
|