Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఇది కథ కాదు నిజం
#1
నా పేరు ప్రియంవద.  మన జీవితంలో జరిగే సంఘటనలని ఆప్త మిత్రులతోనో లేక బంధువులతోనో పంచుకుంటూ ఉంటాము. అలా పంచుకోవటానికి  ప్రస్తుతం నాకంటూ ఆప్త బంధువులుగాని మిత్రులు కానీ లేరు అందుకే సాహసించి ఇక్కడికి వచ్చాను.   ఒక ఆడదానికి గోప్యత చాలా అవసరం ఇక్కడ అది దొరుకుతుందని ఒక నమ్మకం అందుకే సాహసించి నా గుండెలో దాగిఉన్న సంగతులని ఇక్కడ మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

ప్రస్తుతం నా వయస్సు 46 ఏళ్ళు, చదివే రోజుల్లోనే మంచి సంబంధం రావడంతో ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసేసారు.  పెళ్ళి అయ్యాక చదువు మానేయమన్నారు కానీ నాలో చదవాలి మంచి ఉద్యోగం చేయాలని నా కోరిక.  ఎలానో మొదటి రాత్రి తంతు జరిగిపోయింది కానీ నా మనసు మాత్రం చదువు మీదే ఉండేది.  చదువుకుంటే అని పోరు పెడితే తప్పక  కాలేజీ లో చేర్పించారు.  

ఏమి తెలియని వయస్సులోనే సంసారం బాధ్యతలు ఒక పక్క ఇంకోపక్క చదువు.  చదువు మీద ఉన్న ఆసక్తి కొద్దీ మంచి ఫస్ట్ క్లాస్ మర్క్స్ తో పాస్ అయ్యాను.
ఫ్రెండ్స్ అందరు ఇంజనీరింగ్ లో జాయిన్ అవుతున్నారు, నాకు పైచదువులు ఇంకా చదవాలని ఉంది కానీ ఇంట్లో ఒప్పుకోరు.  నా చదువు వల్ల మా ఆయనకి శారీరక సుఖం దొరికేది కాదు, అప్పటికి మా అత్తా పెళ్ళై రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పిల్లలు పుట్టలేదు అని గోల చేసేది.  ఇంకా పై చదువులు అంటే, పెళ్ళైన ఆడదానికి చదువు గిదివు ఎందుకు, అది ఉద్యోగం చేసి ఎవరిని పోషించాలంట అని గొడవ గొడవ చేసింది.  మా ఆయనేమో నా పోరు పడలేక ఇంజనీరింగ్ లో చేర్పించారు.  చదువు పూర్తయ్యే నాటికి నాకు 21 ఏళ్ళు, ఒక బాబు పుట్టేసాడు.  

ఇంతలో మా వారికి పరదేశంలో  ఉద్యొగం రావడంతో అక్కడికి వెళ్లిపోయారు.
[+] 3 users Like priyamvadha's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Nice story... please continue
Like Reply




Users browsing this thread: 2 Guest(s)