Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ - Completed
#61
(13-02-2025, 02:29 PM)3sivaram Wrote: ఐ లైక్ సాడ్ ఎండింగ్స్....

ఎవరో ఒకరిని చంపేసేయ్...

జస్ట్ డూ ఇట్....


devil2


నా దగ్గర స్టోరీ లైన్ తప్ప స్క్రీన్ ప్లే రెడీ గా ఉండదు బ్రో..


ఎలా కావాలంటే ఆలా రాసేసుకోడమే... చంపేయమంటావా..ఐతే..
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
(13-02-2025, 02:35 PM)Sushma2000 Wrote: Sadistt writerrr...happy ending ivvochu ga


మీకెన్ని సార్లు చెప్పాలండి..


నా కథ లో క్యారెక్టర్స్  ని  పుట్టించడం  వరకే  నా  పని .. తర్వాత  వాటి  కథ  అవే  రాసుకుంటాయ్ ..

మధ్యలో  నన్ను  అంటారేంటి..
[+] 2 users Like nareN 2's post
Like Reply
#63
(13-02-2025, 02:41 PM)Saikarthik Wrote: Story bagundi hero heroine love track bagundi business bagundi
Antha baney undi ga mari enduku bro idi ah enduku antunna

(13-02-2025, 03:03 PM)Nani666 Wrote: Anti sudden ga??? Ado undi super ga rastunaru andi

ఈ ప్రీ క్లైమాక్స్ కి తగ్గ రీసన్స్ కధలో ఆల్రెడీ ఇచ్ఛా అనే అనుకుంటున్నా బ్రో..

ఎవరైనా గెస్ చేస్తా అంటే చెయ్యండి..

నైట్ లాస్ట్ ఎపిసోడ్ వచ్చేలోపు..
Like Reply
#64
(13-02-2025, 03:12 PM)nareN 2 Wrote: ఈ ప్రీ క్లైమాక్స్ కి తగ్గ రీసన్స్ కధలో ఆల్రెడీ ఇచ్ఛా అనే అనుకుంటున్నా బ్రో..

ఎవరైనా గెస్ చేస్తా అంటే చెయ్యండి..

నైట్ లాస్ట్ ఎపిసోడ్ వచ్చేలోపు..

తెలుగు సినిమా అనుభవం.... 
మంత్రి కొడుకు...
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
Like Reply
#65
(13-02-2025, 03:19 PM)3sivaram Wrote: తెలుగు సినిమా అనుభవం.... 
మంత్రి కొడుకు...

లేదు బ్రో.. వీలయితే వాడి చేత వర్ష ఆశయాలకు హెల్ప్ చేయిద్దాం అనుకున్న కానీ ఇలా అనుకోలేదు.. అంటే డిఎన్ఏ టెస్ట్ సెంటర్ లాంటింది గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుని వర్ష ఫ్రీ అయ్యేలా.. వర్ష అండ్ సాయి కి మంత్రి కొడుకు హెల్ప్ చేసేలా..


మంత్రి హెల్ప్ అనేది మన "హాపీ ఎండింగ్" కధలో ఆల్రెడీ వచ్చేసింది కదా.. ఇంక వేరే వెర్షన్ లోకి వెళ్ళిపోయా..
Like Reply
#66
GOOD UPDATE
Like Reply
#67
(13-02-2025, 03:09 PM)nareN 2 Wrote: మీకెన్ని సార్లు చెప్పాలండి..


నా కథ లో క్యారెక్టర్స్  ని  పుట్టించడం  వరకే  నా  పని .. తర్వాత  వాటి  కథ  అవే  రాసుకుంటాయ్ ..

మధ్యలో  నన్ను  అంటారేంటి..

Mimmalne anedi..writer meere kabatti  fight
[+] 1 user Likes Sushma2000's post
Like Reply
#68
Ayya...ippudu writers sangham antha na meeda padakandi..nenu edo saradaga anna....
Like Reply
#69
(13-02-2025, 04:24 PM)Sushma2000 Wrote: Mimmalne anedi..writer meere kabatti  fight

సరే పోనీ నేనే రైటర్ అనుకుందాం కాసేపు..


నేనక్కడ సూసైడ్ ఆట్టెంప్ట్ అనే కదా రాసా.. సూసైడ్ చేసుకుంది అనలేదే..

కధ మీ ఒక్కళ్ళేకేనా.. నాక్కూడా నచ్చాలి కదా.. fight
Like Reply
#70
నువ్వు రాస్తే అలా ఉంటుంది.

నేను రాస్తే ఇలా ఉంటుంది.
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
Like Reply
#71
So much of the love and sentiment, waiting for next
Like Reply
#72
(13-02-2025, 03:12 PM)nareN 2 Wrote: ఈ ప్రీ క్లైమాక్స్ కి తగ్గ రీసన్స్ కధలో ఆల్రెడీ ఇచ్ఛా అనే అనుకుంటున్నా బ్రో..

ఎవరైనా గెస్ చేస్తా అంటే చెయ్యండి..

నైట్ లాస్ట్ ఎపిసోడ్ వచ్చేలోపు..

Varsha cheppinattiga idhi oka oobi. So evarayna thanani murder attempt gani thanani bedhirinchi suicide attempt chesukunela chesi untaru
[+] 1 user Likes rasikaraja341's post
Like Reply
#73
బహుశ, సాయి మామయ్య కావచ్చు!
Like Reply
#74
వర్ష చనిపోయింది, ఇప్పుడు నీ ముందు రాణి ఉందని చెప్పి సాయి ముందుకు తీసుకొని వచ్చి పెళ్లి ప్రపోజ్ చేయొచ్చు..
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 1 user Likes 3sivaram's post
Like Reply
#75
Super brother nice update I love the story
Like Reply
#76
ivannai kadu bro
sad or happy doesn't matter. Perfect screen play and please continue
Like Reply
#77
clps Nice screenplay happy
Like Reply
#78
(13-02-2025, 06:41 PM)3sivaram Wrote: వర్ష చనిపోయింది, ఇప్పుడు నీ ముందు రాణి ఉందని చెప్పి సాయి ముందుకు తీసుకొని వచ్చి పెళ్లి ప్రపోజ్ చేయొచ్చు..

Nuvvu Thopu Bro

Exact gaa ade raasa..
[+] 1 user Likes nareN 2's post
Like Reply
#79
(13-02-2025, 06:04 PM)rasikaraja341 Wrote: Varsha cheppinattiga idhi oka oobi. So evarayna thanani murder attempt gani thanani bedhirinchi suicide attempt chesukunela chesi untaru

ఎందుకులే బ్రో..


ఆడ లేడీస్ అడిగినట్టు హ్యాపీ ఎండింగ్ ఇచ్చేస్తున్నా..
Like Reply
#80
(13-02-2025, 05:59 PM)3sivaram Wrote: నువ్వు రాస్తే అలా ఉంటుంది.

నేను రాస్తే ఇలా ఉంటుంది.

ఎందన్న ఈ అరాచకం..


నీ కధలకి నేను పెద్ద ఫ్యాన్ నే.. ఒప్పుకుంటా..

ప్లీజ్ ఆ "బెస్ట్ కపుల్" స్టోరీ కంప్లీట్ చెయ్యి బ్రో..
Like Reply




Users browsing this thread: