Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ - Completed
#21
bagundi
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
Excellent
Like Reply
#23
Nice one bro interesting
Like Reply
#24
(11-02-2025, 06:21 PM)Sushma2000 Wrote: Ee mooga prema chala variety ga vundhi

Hahha.. varninchadaniki matallev mari.. anduke mooga prema..

(11-02-2025, 06:48 PM)utkrusta Wrote: GOOD UPDATE

Thansk You Bro

(11-02-2025, 07:12 PM)Nani666 Wrote: Nice good update andi

Thanks andi

(11-02-2025, 07:49 PM)Rishithejabsj Wrote: Superrrrr bro chala intrest ga undhi mundhu mundhu em jaruguthundho chudali

meekosame twaratwara rasestunna kadha..

(11-02-2025, 09:08 PM)Paty@123 Wrote: Good and excellent

Thank You Bro

(11-02-2025, 09:19 PM)krish1973 Wrote: bagundi

Dhanyavadalu mitramaa

(11-02-2025, 10:11 PM)Manmadhsbanam143 Wrote: Excellent

Thankyou Bro

(11-02-2025, 10:15 PM)Saikarthik Wrote: Nice one bro interesting

Thansk Bro..

Posting next Update..Enjoy...
Like Reply
#25
పొద్దున్న...

మానెయ్యాలిట మానెయ్యాలి.. నవ్వొచ్చింది తలుచుకుంటే.. మగాడి ప్రేమ మీదెక్కే వరకే.. ఎంత మందిని చూసుంటా నేను..

అబ్బా.. ఇంకా నడుము నొప్పిగా ఉంది.. ముగ్గురూ వాయించేసారు.. ఆల్రెడీ నిన్న కాలేజీ మానేశా.. ఈరోజు వెళ్లాల్సిందే..

ఈలోపు అత్త వచ్చింది.. ఈరోజు బుకింగ్ చెయ్యనా రెస్ట్ కావాలా అని..

చెయ్యత్తా.. మనం చేసేది ఏముంది.. ఆల్రెడీ నిన్న వేస్ట్ అయిపొయింది.. చేసేయ్ ఈరోజు చూసుకుందాం..

ఎక్కడకి వెళ్ళాలేంటి..

మినిస్టర్ కొడుకు కొత్త సరుకు కావాలంటున్నాడు..

మరి నేను ఫ్రెష్ కాదు కదా..

ఒసేయ్ నువ్వు రెడీ ఐతే మగాళ్లని ఆపగలమా..నువ్వూ నీ కబుర్లూ..

సరే బుక్ చేసేయ్.. కానీ ఫుల్ నైట్ పెట్టకు అత్త.. కాలేజీ పోతుంది..

సరే.. ఆ సంగతి నేను చూసుకుంటాలే..అంటూ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది..

ఈరోజు మళ్ళీ సాయి క్యాబ్ వేసుకు వస్తాడా.. నవ్వు వచ్చింది..

ఫ్రెష్ గా వేడి నీళ్ల స్నానం చేసి.. వైట్ లెగ్గిన్ మీద బ్లడ్ రెడ్ టాప్ వేసుకున్న.. వైట్ చున్నీ తో ఎత్తుల్ని కవర్ చేసి కాలేజీ కి ఎంటర్ అయ్యా..

మళ్ళీ మగాళ్ల చూపులన్నీ నామీదే.. పాపం ఇంట్లో పెళ్ళాం ఉన్న.. బైట లవర్ ఉన్న.. ఇంకో ఎఫైర్ ఉన్న కూడా మగాడు ఇంకో ఆడదాన్ని చూడకుండా ఉండలేడు..

స్కూటీ పార్క్ చేసి.. క్లాస్ లోకి వెళ్తే.. నా కళ్ళు కూడా ఒక మగాణ్ణి వెతుక్కుంటూ పోయాయి..

నన్ను చూడగానే హాయ్ అంటూ చెయ్యి ఎత్తాడు.. నిన్నటి లాగే.. ఎం పిచ్చో వీడికి.. నా వెనక పడుతున్నాడు..

నేను నా బెంచ్ మీద కూర్చోగానే.. హే వర్ష నీకో విషయం చెప్పాలి అన్నాడు..

బ్రేక్ లో మాట్లాడుకుందాం అన్న..

లేదు ఇప్పుడే అంటూ కాంటీన్ కి లాక్కుపోయాడు..

నేను - హే.. ఏంటి అంత కంగారు.. నిన్న కూడా క్లాసెస్ మిస్ అయ్యా నేను..

సాయి - అది కాదు.. నేను నిన్ను ఇంతకూ ముందు ఎప్పుడూ చూసినట్టు ఉంది..

నేను - హ్మ్మ్ ఇంకా..

సాయి - లేదు వర్ష నిజం.. నిన్ను చూసిన మొదటి క్షణం నుంచి నిన్ను ఎప్పుడు చూశానో గుర్తు చేసుకోవడానికే ట్రై చేస్తున్న..

నేను - నిజమో అబద్ధమో.. వదిలేయ్ మని చెప్పా కదా.. చూడు నీకంటూ ఒక లైఫ్ ఉంది.. నాదంటూ ఒక లైఫ్ ఉంది.. దాన్లో నేను హ్యాపీ గ ఉన్నా..  కాలేజీ లో ఒక ఫ్రెండ్ ల నీతో ఉండడానికి నాకు ఓకే. బట్ ప్లీజ్ ఇంకెప్పుడు మా ఏరియా కి రాకు..

సాయి - వర్ష అది కాదు..

నేను - హే.. పిచ్చా నీకు అంటూ అరిచేసా..

మొత్తం కాంటీన్ అంతా మా వైపే తిరిగి చూసేలా.. ఇక అక్కడ ఉండకుండా స్పీడ్ గా క్లాస్ కి వచ్చేసా.. చ.. వీడు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు..

ఇక ఆరోజు వాడు నన్ను మళ్ళీ డిస్టర్బ్ చెయ్యలేదు.. క్లాసెస్ అయ్యాక ఫాలో అవుతాడు అనుకున్న.. బట్ క్లాస్ లోంచి బయటకి కూడా రాలేదు.. పోన్లే కొంచెం సీరియస్ అవ్వకపోతే మరీ నెత్తికెక్కేస్తాడు..

ఇంటికి వచ్చాక అత్త చెప్పింది.. 7 కి వెళ్ళాలి అని.. రోజూ క్యాబ్ లు బుక్ చేసుకునే కన్నా కార్ తీసేసుకుందామా అనిపించింది.. డ్రైవర్ గా సాయి ని అడగాలా. నవ్వొచ్చింది..



సాయంత్రం...


స్కై బ్లూ చీరకి మాచింగ్ జాకెట్ వేసి.. జుట్టు సైడ్ కి దువ్వి కొంచెం స్టైలిష్ గా తయారయ్యా.. మినిస్టర్ కొడుకుని ఇంప్రెస్స్ చెయ్యాలంటే ఆ మాత్రం ఉండాలిగా...

చేతికి వాచ్.. నా బెస్ట్ ఫ్రెండ్ నా వాచ్ ఏమో అనిపిస్తుంది అప్పుడప్పుడు.. గడిచే కాలమంతా నాతొ ఎదో చెపుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది..

ఎందుకో ఓసారి బాల్కనీ లోంచి బయటకి చూసా.. సాయి క్యాబ్ రెడీ గా కనిపించింది..

కానీ ఈసారి ఎక్కువ ఆలోచించలేదు.. అత్తకి వెళ్ళొస్తా అని చెప్పి..

కిందకెళ్ళి.. క్యాబ్ ఎక్కి బంజారా హిల్స్ అని చెప్పా.. ఎం మాట్లాడకుండా స్టార్ట్ చేసి పొనిస్తున్నాడు..

ఒక 10 నిముషాలు పోయాక కార్ ఆపమన్నా.. మళ్ళీ పారిపోతా అనుకున్నాడేమో డౌట్ గా చూస్తూ పక్కకి ఆపాడు.. ముందుకు వెళ్లి కూర్చున్న..

తన ఫేస్ లో పెద్ద ఎక్స్ప్రెషన్ ఏమి మారినట్టు అనిపించలేదు.. నేనే మారిపోతున్ననా ఏంటి..

ఏంటి సాయి ఇంకేంటి విశేషాలు.. ఊళ్ళో అమ్మ నాన్న అంత హ్యాపీ ఆ అన్నా..

తను కూడా నాలాగే చిన్నప్పుడే అమ్మ నాన్నల్ని పోగొట్టుకున్నాడట.. ఐతే మాత్రం ఏమైంది.. మగాడు కదా.. దర్జాగా కష్టపడి పని చేసుకుంటున్నాడు..

నా ఆలోచనల్లో నే పడిపోతున్నా.. ఆడ పిల్లైతే ఎన్ని కష్టాలు.. కట్నం ఇవ్వాలని, సంపాదన మనకి రాదని, పెళ్లి చెయ్యాలని, బంగారాలు పెట్టాలని కొంతమంది.. అంగట్లో అమ్ముకోవచ్చు.. శారీరక సుఖాలు తీర్చుకోవచ్చు అని కొంతమంది..

ఒంటరి ఆడపిల్లని ప్రశాంతంగా బ్రతకనిస్తారా ఈ మగాళ్లు..

బంజారా హిల్స్ లో ఎక్కడ అంటూ నా ఆలోచనలకి బ్రేక్ వేసాడు సాయి..

లొకేషన్ ఆన్ చేసి చూసుకుంటూ వెళ్తున్నాం..

నువ్వు నా చిన్నప్పటి ఫ్రెండ్ రాణి లా ఉన్నావ్ అన్నాడు సాయి సడన్ గా..

ఒక్కసారిగా కళ్ళు బైర్లు కమ్మినట్టు అయ్యాయి.. ఆ పేరు ఎక్కడో విన్నట్టే ఉంది..

ఈలోపు లొకేషన్ కి రీచ్ అయ్యాం..

2 అవుతుంది ఉంటావా అప్పటి వరకు అని అడిగా.. ఉంటానన్నాడు..

ఇప్పుడు వాడికి కాదు నాకు మాట్లాడాలని ఉంది చాలా..

మళ్ళీ ఒక్కసారి సాయి ని చూసి గేట్ దగ్గరకి వెళ్ళా.. మినిస్టర్ కొడుకు వరుణ్ కి కాల్ చేస్తే లోపలి పంపమన్నాడు.. అడుగులు భారంగా పడుతున్నాయ్..

అడ్డంగా సంపాదించినా డబ్బంతా కలిపి కుప్పలుగా పేర్చినట్టు కనపడుతోంది అక్కడి హంగులు చూస్తుంటే.. పెంట్ హౌస్ కి వెళ్ళడానికి లిఫ్ట్.. నా వెనకే ఒక సెక్యూరిటీ లిఫ్ట్ దాకా వచ్చి బటన్ నొక్కి వెళ్ళాడు..

మళ్ళీ రాణి అనే పేరు గుర్తుకు వచ్చింది.. చిన్నప్పుడు అమ్మ నాన్న నన్ను అలాగే పిలిచేవారు..

ఇంతలో లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నాయ్.. నాకోసం వెయిట్ చేస్తూ వరుణ్ తన ఫ్రెండ్స్..నా ఏజ్ వాళ్ళే ఉంటారేమో..

చూడగానే.. క్యా మాల్ రే మామూ అంటూ ముందుకు వచ్చి చెయ్యి అందుకున్నారు..

నన్ను మించి నాకు కావాల్సింది డబ్బే.. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ముఖ్యం.. రాణి ని పక్కకి గెంటి వర్ష ని నింపుకున్న..

రెండైందో మూడయ్యిందో.. నాకూ మత్తుగా ఉంది.. క్యాబ్ ఉందా లేదా అని కంఫర్మ్ చేసుకుని క్యాబ్ లోపలికి పిలిచి నన్ను అందులో ఎక్కించారు..



పొద్దున్న...

తెల్లారే సరికి.. నేను వెనక సాయి ముందు సీట్ లో అలా పడుకుని ఉన్నాం.. లేచి డోర్ ఓపెన్ చేసిన సౌండ్ కి సాయి లేచాడు..

2000 తీసి చేతిలో పెట్టి కాలేజీ లో కలుద్దాం అన్నా..

నైట్ నీతో మాట్లాడుతూ రావచ్చు అనుకున్న..అన్నాడు..

ఎం మాట్లాడాలిరా నాతొ.. నిన్న చెప్పా కదా.. ఎక్సపెక్టషన్స్ పెట్టుకోకు.. లైఫ్ చూస్కో.. అంటూ సీరియస్ గా చెప్పి రూమ్ కి వచ్చేసా..

వంటి మీద నలుగురి వాసన వదిలించుకొని.. మళ్ళీ వచ్చి మంచం మీద పడిపోయా..

తనకి నిజం చెప్పాలా వద్దా..
…………

అవును తను రాణి నే.. చిన్నప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళ అమ్మ నాన్న మా ఊరి దగ్గర ఫ్యాక్టరీ లో పనికి వెళ్లి చనిపోయారు.. మమ్మల్ని మా మావయ్య తీసుకువచ్చేసాడు... తను గురించి తర్వాత ఎప్పుడు తలచుకోలేదు.. ఇదిగో మళ్ళీ పదేళ్ల తరవాత ఇప్పుడే చూడ్డం..

కానీ తనని ఈ ఊబి లో ఇలా చూస్తానని అనుకోలేదు.. తను నా చేతిలో డబ్బులు పెడుతున్న ప్రతిసారి నా చేతులు నరికేసుకోవాలి అనిపిస్తోంది..

అలా అని తనని చూడకుండా ఉండలేకపోతున్నా..తన మీద కోపం రావట్లేదు.. ఏమో మన గర్ల్ఫ్రెండ్ ఓ పెళ్ళామో మనల్ని మోసం చేస్తే కోపం వస్తుందేమో.. కానీ తను నాకు అలాగే పరిచయం అయ్యింది.. అందుకే కోపం రావట్లేదేమో..

బాధ.. గుండెల్లో ఒకటే బాధ.. క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి.. కొంచెం లేట్ గా వచ్చింది.. బ్రేక్ టైం లో నా దగ్గరకి వచ్చింది.. కాలేజీ అయిపోయాక కాసేపు మాట్లాడదాం అంది..

నాకు పిచ్చ హ్యాపీ.. ఎగిరి గంతులెయ్యలో యాహు అని అరవాలో పట్టనంత సంతోషం..

క్లాసెస్ వినడం మానేసి గడియారం ముల్లు సౌండ్ వింటూ కూర్చున్న.. ఒక్కో క్షణం గడుస్తుంటే ఎంత హాయిగా ఉందొ..

కాలేజీ అయిపోయాక తనే నా దగ్గరకి వచ్చి పద వెళ్దాం అంది..



సాయంత్రం...

చూడు సాయి నువ్వన్నట్టు నేను రాణి నే.. కాకపోతే నీకు తెలిసిన రాణి వేరే.. ఇప్పుడు ఉన్న వర్ష వేరే..

చంద్రుడికి కళలు ఉన్నట్టు భూమికి రుతువులు ఉన్నట్టు.. లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు.. మారుతూ ఉంటుంది.. నేను నీకు ఒకప్పుడు ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు.. ఇప్పుడు కాదు..

సడన్ గా పదేళ్ల తర్వాత వచ్చి..చిన్నప్పుడు ఆడుకున్నట్టు ఆడుకుందాం పద అన్నంత ఈజీ కాదు లైఫ్ అంటే..

అర్ధం చేసుకో.. నువ్వు నన్ను ఎంత చూస్తే అంత బాధ పడతావ్.. కావాలంటే నీకోసం ఈ కాలేజ్ మానెయ్యడానికైనా నేను రెడీ..

సాయి - అది కాదు రాణి..

నేను - వర్ష.. నా పేరు వర్ష.. అది అర్ధం కానంత వరకు నీకు ఎం చెప్పిన వేస్ట్..

సాయి - సరే వర్ష ఒప్పుకుంటా.. చంద్రుడికి కళలైనా భూమికి ఋతువులైన మళ్ళీ మొదటి నుంచి రిపీట్ అవుతాయి గా. నువ్వెందుకు నీ లైఫ్ మళ్ళీ మొదలు పెట్టకూడదు..

నేను - లేదు సాయి నాకు డబ్బు చాల అవసరం..

సాయి - అదేంటో చెప్తే కదా తెలిసేది..

నేను - సరే చెప్తా విను.. చిన్నప్పుడు అమ్మ నాన్న పోయాక నన్ను ఒక అనాధ ఆశ్రమంలో చేర్పించారు.. కొంత కాలానికి నన్ను ఆ వార్డెన్ రత్తమ్మ అత్త పని చేసే కంపెనీ వాళ్ళకి అమ్మేశాడు..  నేనే కాదు నాలాంటి ఎంతో మందిని..

అమ్మ నాన్న పోయినవాళ్లు.. తప్పిపోయినవాళ్లు.. లేచిపోయి వచ్చేసినవాళ్ళు.. కిడ్నాప్ ఐన వాళ్ళు.. ఏంతో మంది అమ్మాయిల మధ్య నా గోడు వినే మనిషే లేడు..

ఎన్నో మాట్లాడాలని నాకనిపించినప్పుడు విన్న మనిషే లేడు.. అదిగో అప్పుడు పరిచయం అయ్యింది రత్తమ్మ అత్త నాకు..

పగలు రాత్రి పక్క పంచి సంపాదించేది.. వచ్చిందంతా ఉన్నదంతా అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చి పారిపోయి ఏదైనా పని చేసుకోండి అని చెప్పి పంపించేసేది.. తను ఏరోజు తనకోసం ఒక్క రూపాయి దాచుకోలేదు.. పెద్ద వాళ్ళైతే ఈ నరకం నుంచి బయటపడి సొంతంగా ఏమైనా పని చేసుకుంటారు.. మరి చిన్న పిల్లలు కోసం.. అప్పుడే నాకో లక్ష్యం పుట్టింది..

అదే డిఎన్ఏ టెస్టింగ్ ఫండ్.. అడిగావు కదా గంటకి 14 వేలా అని.. అది నాకోసం కాదు.. ఒక బేబీ కి డిఎన్ఏ టెస్ట్ కి అయ్యే ఖర్చు..

మేము ఒక వెబ్సైటు రన్ చేస్తున్నాం.. అందులో తప్పిపోయిన, కిడ్నప్ ఐన పిల్లల డేటా బేస్ అంతా ఉంచుతాం.. వాళ్ళకి డిఎన్ఏ టెస్ట్ చేసి ఆ రిపోర్ట్స్ దాస్తున్నాం..

ఎప్పుడో తప్పిపోయిన పిల్లల కోసం పేరెంట్స్ ఎవరైనా డిఎన్ఏ టెస్ట్ చేయించుకొని మా దగ్గరకి వస్తే మా దగ్గర ఉన్న రిపోర్ట్స్ తో కంపేర్ చేసి వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి అప్ప చెప్తున్నా..

ఇప్పటి వరకు 24 మంది పిల్లలని వాళ్ళ అమ్మ నాన్నలకి దగ్గర చేశా..

ఇది సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలంటే నాకు లక్షల్లో కాదు కోట్లలో డబ్బు కావలి.. నాలా బాధపడే ప్రతీ అమ్మాయి దర్జాగా పని చేసుకోవాలి.. వాళ్లందరికీ పని ఇవ్వాలి..

ఇంకా సంపాదించాలి.. చెప్పు.. ఏ పని చేస్తే ఇంత డబ్బు వస్తుందో చెప్పు.. ఇది మానేసి అదే చేస్తా..

నే చెప్పేది చెప్పుకుంటూ పోతున్న.. తను ఎప్పుడో షాక్ లోకి వెళ్ళిపోయాడు..

సాయి చెప్పింది విన్నావా అంటూ భుజం పట్టుకు కుదిపా..

ఒక్కసారిగా తన కళ్ళలో నీళ్లు..

సాయి - సారీ వర్ష.. నువ్వు ఒక లూప్ లో ఇరుక్కుపోయావ్ అనుకున్న కానీ నువ్వే ఇంత మందిని కాపాడుతున్నావ్ అని అర్ధం చేసుకోలేకపోయా..

నువ్వు చేస్తున్న పని సింప్లీ సూపర్బ్ అంతే.. అంటూ నా చేతులు పట్టుకు మురిసిపోతున్నాడు..

తన చేతి మీద చెయ్యి వేసి.. అర్ధం చేసుకున్నందుకు థాంక్స్ అని చెప్పి.. వెళ్లి వస్తా అన్న..

సాయి - ఒక్క నిముషం.. (ఏంటి అన్నట్టు తన కళ్ళలోకి చూసా..)

సాయి - నీ దగ్గరకి వచ్చే అందరూ డబ్బున్న వాళ్లే కదా..వాళ్ళని అడిగితె..

తన పిచ్చితనం చూసి నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు.. మంచికి డబ్బు ఎవడు ఖర్చు పెడతాడు ఈరోజుల్లో..

ఎక్కువ ఆలోచించకు అని చెప్పి.. బయలుదేరి వచ్చేసా.. ఇప్పుడు చాల ప్రశాంతంగా ఉంది..

ఎదో భారం మొత్తం దిగిపోయింది.. ఎందుకో తెలీదు మళ్ళీ రత్తమ్మ అత్త దగ్గరకి వెళ్లి తన భుజాల మీద తలవాల్చి కళ్ళు మూసుకున్న..

వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి వెళ్ళిపోతూ నాకు బాయ్ చెప్తున్నా చిన్న పిల్లల మొహాలు వెలిగిపోతున్నాయ్..



To be Continued..
Like Reply
#26
Nice update
Like Reply
#27
Sentiment tho ointment poosaru babooi
Like Reply
#28
Excellent twist,letus see how it will take a turn
Like Reply
#29
(11-02-2025, 10:41 PM)BR0304 Wrote: Nice update

Thank you Br0 Bro

(11-02-2025, 11:48 PM)Sushma2000 Wrote: Sentiment tho ointment poosaru babooi

Edo ala kudirindi.. Thanks Ammay

(12-02-2025, 08:27 AM)Paty@123 Wrote: Excellent twist,letus see how it will take a turn

Kottaga undi kadaa.. naku ade anipinchindi..
Like Reply
#30
మరొక్కసారి లైక్స్ కొట్టిన వాళ్ళకి కామెంట్స్ పెట్టిన వాళ్ళకి రేటింగ్స్ ఇచ్చిన వారికి..

అబ్బాయిలకి నా హగ్గులు..

అమ్మాయిలకి నా ముద్దులు..

థాంక్స్..  
[+] 2 users Like nareN 2's post
Like Reply
#31
రాత్రి..

బాగా చదువుకోవాలి.. మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి.. చెల్లికి పెళ్లి చెయ్యాలి.. అంతకు మించి లక్ష్యాలు ఏమి లేవు నాకు.. కానీ వర్ష ఆశయాలు విన్నాక జీవితం ఇంకో కోణం లో కనపడ్డం మొదలైంది..

నా వంతు నేనేం చెయ్యగలను.. తనని అలా వదిలెయ్యడమేనా నే చేయగలిగేది.. పిచ్చి లేస్తోంది.. క్యాబ్ యాప్ ఆన్ చేశా.. కానీ ఈరోజు తన దగ్గరకి కాదు..

మళ్ళీ తనని కలిసి ఇంకా గొయ్యి తవ్వుకోవడం నాకు ఇష్టం లేదు..

తనకి ఉన్న కాంటాక్ట్స్ కి తాను హెల్ప్ అడగొచ్చు.. కానీ అడగను అంటోంది.. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఆల్టర్నేట్ ఉపాధి అంటోంది..

ఏమి చదువుకొని వాళ్ళు, ప్రాస్టిట్యూస్, ట్రాన్సజెండర్స్ ఇంత మందికి ఉద్యోగాలు అంటే ఎవరిస్తారు..

మనమే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే.. సరిపోయింది... డీజిల్ కొట్టించడానికి డబ్బులు లేవు కానీ వెయ్యి మందికి ఉద్యోగాలా..

ఇలా ఆలోచిస్తూనే 4 ట్రిప్పులు కొట్టా.. తనని చూడాలనిపించింది.. కనీసం తన నెంబర్ కూడా తీసుకోలేదు..

తనకి బిల్డింగ్ దగ్గర కన్నా బైట బుకింగ్స్ ఏ ఎక్కువ.. కాస్ట్లీ కదా.. తాను ఎంత ప్రొఫెషనల్ లంజలా బిహేవ్ చేస్తున్న తనమీద అసహ్యం రావట్లేదు..

అది తన గురించి  నిజం తెలియక ముందు నుంచి కూడా.. ఎస్ ఐ ఆమ్ ఇన్ లవ్ విత్ హర్.. చూసినప్పటి నుంచే...లవ్ ఎట్ ఫస్ట్ సైట్..

వొంటి మీద బురద పడినంత మాత్రాన ప్రేమించిన వాళ్ళని వదిలేస్తామా..మనసులో ఏముంది అనేదే కదా ముఖ్యం.. తనని ఎంత మంది చేతుల బురద ఐన తాకని షి ఇస్ మైన్..

క్యాబ్ ఆఫ్ చేసి.. నేనేం చెయ్యగలను అని ఆలోచించా.. ఇలా స్త్రీలు చెయ్యగలిగే బిజినెస్ ల గురించి సెర్చ్ చేశా.. ఎన్నో ఎక్సామ్పుల్స్.. లిజ్జత్ పాపడ్.... ఇంకా ఎన్నో..

లోన్స్ అండ్ ఫండ్స్ గురించి చూడగా చూడగా క్రౌడ్ ఫండింగ్ గురించి తెల్సింది..

సో ఇప్పటి దాకా చూసిన ఐడియాస్ అన్నిటిని కలపగా ఒక ఐడియా లాంటిది వచ్చింది..

అదే లోకల్ బ్రాండ్.. ఒక బ్రాండ్ నేమ్ తో సబ్బులు, షాంపూలు, పౌడర్లు, ఆయిల్స్, పాపడ్స్, బిస్కిట్స్, చాక్లెట్స్ ఇలా మినీ ఇండస్ట్రీస్ పెట్టి..

ఒక మినీ సూపర్ మార్కెట్ లాంటి చైన్ క్రియేట్ చెయ్యాలి.... మనమే తయారు చేసి మనమే ట్రాన్స్పోర్ట్ చేసి మన షాప్ లో మనమే అమ్మే ప్లాన్.. కొంచెం పెద్దదే.. అవును అంత మందికి ఉపాధి అంటే అంత పెద్దదే చెయ్యాలి..

చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి, ట్రాన్సజెండర్స్ కి అందరికి ఉద్యోగాలు ఇవ్వొచ్చు.. ఎహె.. ఉద్యోగాలు నేను ఇవ్వడమంటే వాళ్లే దీనికి ఓనర్స్..

నేను ఒక చిన్న సమిధ లా సాయం చేస్తా.. నా వర్ష లాగ..

ఉన్న నాలెడ్జి లోనే.. AI హెల్ప్ తో ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశా..

ఫస్ట్ దగ్గర్లో ఉన్న బ్యాంకు లని అప్రోచ్ అవ్వాలి... రేపు ఫ్రెండ్స్ ని ఎవరినైనా అడిగి లాప్టాప్ తీసుకొని.. క్రౌడ్ ఫండింగ్ రైజ్ చెయ్యాలి..

ఊహల్లోనే అన్ని సాధించేసినట్టు.. వర్ష చాల హ్యాపీ ఫీల్ అయినట్టు.. ఎన్నెన్నో కలలు..

ప్రశాంతంగా నిద్ర పట్టింది..



పొద్దున్న..


మళ్ళీ నిన్న నైట్ సాయి వచ్చి డిస్టర్బ్ చేస్తాడనుకున్న.. కానీ రాలేదు.. చిన్ననాటి స్నేహితులు పదేళ్ల తర్వాత కలిస్తే ఎలా మాట్లాడుకుంటారో నాకు తెలుసు..

కానీ నేను నేను కాదు కదా.. ఆ బంధాలు ఆనందాలు మా అమ్మ నాన్నతో పాటే పోయాయి..

ఎందుకు రాలేదో.. పోన్లే.. ఈ నరకాలకి తాను దూరంగా ఉండడమే మంచింది.. ఎవడో క్యాబ్ డ్రైవర్ అనుకున్నప్పుడే ఇబ్బంది పడ్డ.. ఇప్పుడు సాయి అని తెలిసాకా.. ఇంకా కష్టం..

వెంటనే కాలేజీ మారిపోవడమే బెటర్..

పోనీ నిన్న రాలేదు కదా.. ఈరోజు మాములుగా ఉంటె ప్రాబ్లెమ్ లేదుగా.. చూద్దాం అనుకుంటూ కాలేజీ కి బయలుదేరా..

క్లాస్ కి వెళ్తే చాలా కూల్ గా ఉన్నాడు.. అదేంటి నిన్నటిదాకా పిచ్చిపట్టినట్టు తిరిగిన సాయేనా అనిపించింది..

ఎనీహౌ నా ఆశయాన్ని అర్ధం చేసుకున్నాడు..హ్యాపీ..

క్లాసెస్ అయిపోయాక లంచ్ కి వెళ్దాం నీతో మాట్లాడాలి అన్నాడు..

ఎం మాట్లాడతావురా.. నిన్న అంత చెప్పక కూడా అన్నా..చిరాగ్గా.

సాయి - ఎహె నువ్వొక్కదానివి.. ప్రతీ దానికి కంగారు.. మాట్లాడితే కదా తెలుస్తుంది..

సరే పద అనుకుంటూ దగ్గర్లో ఉన్న రెస్టారెంట్ కి వెళ్ళాం.. మంచురియా ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసి.. హ చెప్పు అన్నా..

వాడికి నిన్న రాత్రి వచ్చిన బిజినెస్ ఐడియా చెప్తున్నాడు.. ముద్ర లోన్స్ ట, క్రౌడ్ ఫండింగ్ ట, pmegp స్కీమ్స్ ట, సూపర్ మార్కెట్స్ ట.. అర గంటలో డి మార్ట్ కి బాబు లాంటి ఐడియా చెప్పాడు..

నవ్వొచ్చింది.. రాత్రంతా ఇదే ఆలోచిస్తూ కూర్చున్నావా. అందుకేనా రాలేదు అన్నా..

సాయి - ఐడియా ఎలా ఉందొ చెప్పలేదు..

నేను - ఐడియాస్ ఏముంది సాయి.. ఖాళీగా కూర్చుని ఆలోచిస్తే గంటకి 60 వస్తాయ్.. బిజినెస్ పెట్టాలి.. సక్సెస్ అవ్వాలి.. నష్టాలొస్తే.. మళ్ళీ వాళ్ళని ఆ చీకటి బ్రతుకులే బ్రతక మంటావా..

సాయి - నష్టాలు ఎందుకు వస్తాయ్..

నేను - మరి నువ్వు బిసినెస్ పెట్టగానే అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి నీ దగ్గరే కొనేస్తారా..

సాయి - మరీ ప్రయత్నించకుండానే ఓడిపొమ్మంటే ఎలా..

నేను - నూతిలో దిగే ముందు తాడు పొడుగెన్తుందో చూసుకోమంటున్న..

ఈలోపు ఫుడ్ వస్తే.. వడ్డించుకొని తినడం మొదలు పెట్టాం.. కోపం వచ్చినట్టుంది.. కొంచెం సీరియస్ గా చూస్తున్నాడు..

మరీ సైలెంట్ అయిపోయాడు..

నేను - సరే నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి.. బ్యాంక్స్ లోన్ ఇస్తానన్న.. క్రౌడ్ ఫండింగ్ వచ్చినా నా వంతు నేను ఒక 20 లక్షలు ఆరెంజ్ చేస్తా..

షాక్ అయినట్టున్నాడు.. వెంటనే తేరుకుని..

సాయి - అలా ఐతే నేను నీతో పాటే ట్రావెల్ చెయ్యాలి..

నేను - ఎందుకు..

సాయి - ఎందుకేంటీ.. ఇండివిడ్యువల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ చెయ్యాలి.. చదువుకున్న వాళ్ళు ఎవరో.. సేల్స్ ఎవరో.. అకౌంట్స్ ఎవరో.. వాళ్ళ ఇంటెరెస్ట్స్ ఏమిటో తెలుసుకుని కదా చెయ్యాలి.. నే అంతా వర్క్ చేసాక వాళ్ళకి ఇంటరెస్ట్ లేదంటే..

నేను - కరెక్టే..

సాయి - మరందుకే..

నేను - సరే ఫస్ట్ నన్ను అత్త తో మాట్లాడనీ, వాళ్లతో మాట్లాడని అప్పుడు చెప్తా నీకు ఏ విషయం..

సాయి - సరే ఈలోపు నేనైతే క్రౌడ్ ఫండింగ్ రైజ్ చేస్తా..

నేను - ఎంత అనుకుంటున్నావు..

సాయి - 2  క్రోర్స్..

నేను - సరిపోతాయా..

సాయి - మొదలు పెట్టడానికి సరిపోతాయి.. రకరకాల లోన్స్ పెట్టిన అన్నీ ఒకే చోట మ్యానుఫ్యాక్చర్ అవుతాయి.. పర్లేదు..

నేను - అన్నీ అంత ఈజీ గ తీసుకోకు బాబు..

సాయి - తెలుసులే.. రిపోర్ట్ ఫైనల్ చేసాక మళ్ళీ డిస్కస్ చేద్దాం..

చివరగా ఒక ఐస్ క్రీం కూడా తిని ఎవరి దారిన వాళ్ళం బయలుదేరాం..

చూద్దాం మొదటి రోజు ఉన్నంత ఆవేశం నాలుగు రోజుల తర్వాత ఉంటుందా..

To be Continued..
Like Reply
#32
Nice idea...antha easy ga aipothe inka story lo kick em vuntundi
[+] 1 user Likes Sushma2000's post
Like Reply
#33
Superb update bagundi
Like Reply
#34
manchi gripping undi bro story lo
Like Reply
#35
(12-02-2025, 12:43 PM)Sushma2000 Wrote: Nice idea...antha easy ga aipothe inka story lo kick em vuntundi

Nenedo Narasimha Movie lo laa.. okka paatalo success ayipoinattu choopetti...

repatiki complete cheseddam anukuntunna story ni..
Like Reply
#36
(12-02-2025, 12:50 PM)Saikarthik Wrote: Superb update bagundi

Thank You Bro..

(12-02-2025, 01:13 PM)shekhadu Wrote: manchi gripping undi bro story lo

naa kadhalanni anthe Bro.. Leni poni mullu vesesi vippaldaniki nana tippalu padutuntaa..
Like Reply
#37
Bro story chala bagundhi... Keep going
Like Reply
#38
Nice story andi.. continue
Like Reply
#39
(12-02-2025, 01:31 PM)nareN 2 Wrote: Thank You Bro..


naa kadhalanni anthe Bro.. Leni poni mullu vesesi vippaldaniki nana tippalu padutuntaa..

Artham avtundi bro
but mi lanti writers xossipy ki kavali bro
Like Reply
#40
Super
Like Reply




Users browsing this thread: