Thread Rating:
  • 25 Vote(s) - 3.32 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery నా గతం.... గమనం
శ్రీజతో దగ్గరవుతున్న కొద్దీ తన మీద కోరిక అంచలంచలుగా పెరుగుతూనే పోయింది. తన మీద ఎంత ప్రేమ ఉందో తనని శారీరకంగా అనుభవించాలి అనే ఆశ కూడా అంతే బలంగా ఉండేది. పైగా ఇప్పుడు గర్ల్ఫ్రెండ్ కూడానూ, ఇంకెందుకు ఆగాలనిపిస్తుంది చెప్పండి. కానీ ఎప్పుడూ అంత గొప్ప ఛాన్స్ దొరికేది కాదు. అప్పుడప్పుడు మా మాటల్లో అస్లీలం దొర్లినా అది అంతవరకే ఆగిపోయేది తప్ప బహిర్గతం అయ్యేది కాదు. మహా అయితే చేతులు పట్టుకోవడం, భుజం మీద తలా వాల్చడం.. అంతే. ఇలా ఉండగా ఒకరోజు కరువులో ఉన్నవాడికి వరద వచ్చినట్టు, ఒక్క ముద్దుకి కూడా గతిలేని నాకు పెద్ద అవకాశమే వచ్చింది.

 
నవంబర్ 18 శ్రీజ పుట్టినరోజు. నేను పరిచయం అయ్యాక మొదటి బర్తడే, ఏదేమైనా మంచిగా సెలెబ్రేట్ చేయాలి అని డిసైడ్ అయ్యాను. అలానే ఏదైనా గుర్తుండిపోయేలా సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను కానీ ఏం ఇవ్వాలో అర్థంకాలేదు. గిఫ్ట్ ఏమైనా కొనిస్తే ఇంట్లో ధైర్యంగా వాడలేదు, పోనీ అలా అని ఎటైనా తీసుకెళదామంటే పుట్టినరోజునాడు ఇంట్లోవాళ్ళు ఎటూ పంపరు. సరే అని ఒక పార్టీ ప్లాన్ చేశా. ఇంట్లో వాళ్ళకి సాయంత్రం ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చి వస్తా అని చెప్పమని చెప్పా తనకి. ఆరోజు నేను మధ్యాహ్నం నుండి కాలేజీ డుమ్మా కొట్టాను, పార్టీ ఏర్పాట్లు చేయడానికి. అనుకున్నట్టే సాయంత్రం 6 గంటలకి నేను చెప్పిన చోటుకి స్కూటీ మీద వచ్చింది. ఎరుపు రంగు పట్టు లెహంగా, చెవులకి వేలాడే కమ్మలు, నున్నటి చేతులకి సన్నటి గాజులు, అందమైన కాళ్ళకి మెరిసే పట్టీలు, తలారా స్నానం చేసి జుట్టుని ఏదో స్టైల్ చేస్కుని, లైట్ గా మేకప్ వేసి పెదాలకి రంగు పూసి బొట్టు పెట్టుకుని ఒక కుందనపు బొమ్మ మాదిరి ఉంది. తనని చూడగానే నాకు మొదటిసారి గర్వంగా అనిపించింది. ఇంతటి అందగత్తె నాకు పడిపోయింది అని.
 
"నా అందాల రాణికి వెరీ హ్యాపీ బర్త్డే"
 
"హహ, అంత పెద్ద మాటలు ఎందుకులే బాబు, ఆల్రెడీ పడిపోయా నీకు"
 
"ఐతే. నా గర్ల్ఫ్రెండ్ నా ఇష్టం, నేను ఎప్పుడూ కావాలంటే అప్పుడు పొగుడుతా. పైగా ఇలా బొమ్మలాగా రెడీ అయితే పొగడకుండా ఎలా ఉంటా"
 
"బాగుందా నా డ్రెస్?"
 
"చాలా. నీకు ఇంకా బాగుంది. అన్ని అమర్చినట్టు సరిగ్గా సెట్ అయ్యాయి"
 
"థాంక్యూ. అందరు బాగుంది అన్నారు కానీ, నువ్వు చెప్తుంటే నాకు చాలా బాగుంది ఏంటో"
 
"ఆ మాత్రం ఉండాలి మరి. ఇంతకీ ఇంట్లో ఏం చెప్పావ్?"
 
"నువ్వు చెప్పిందే, ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చి వస్తా అని చెప్పి వచ్చా"
 
"ఏం అనలేదా మరి?"
 
"నాగరాజు ఉంటాడా అని అడిగింది అమ్మ, ఉంటాడు అని చెప్పాను"
 
"హహ, ఎంత నమ్మకమో ఆంటీకి వాడి మీద. మరి వాడు లేడుగా"
 
"పర్లేదులే, రేపు చెప్పు నువ్వు. అమ్మ అడిగితే తను కూడా ఉన్నాడు అని చెప్పమని"
 
"నేనెందుకు, నువ్వు చెప్పొచ్చుగా?"
 
"పార్టీ ఎవరిది?"
 
"హహ, సరే చెప్తాలే. కాకపోతే వాడికి అర్థమైపోతుంది."
 
"పర్లేదులే. మనకి కూడా ఎవరోఒకరు తోడు ఉన్నట్టు ఉంటుంది"
 
"దేనికి?"
 
"ఫ్యూచర్ కి."
 
"పెద్ద ప్లాన్ ఏ వేసావ్"
 
"మరి ఆ మాత్రం అవసరం పడుతుంది ఫ్రెండ్స్ తో. అసలే మా ఇంట్లో లవ్వులు గివ్వులు ఒప్పుకోరు. ఒప్పించాలి లేదంటే ఇంకేమన్నా చేయాలి"
 
"అమ్మ నీ. లేచిపోడానికి కూడా రెడీ అయ్యావ్ గా, నువ్వు మామూలుదానివి కాదే బాబు"
 
"అంత లేదు. అమ్మ ఒప్పుకుంటేనే పెళ్లి, నువ్వే ఒప్పించాలి. ఇంకేమన్నా చేయాలి అంటే నా ఉద్దేశం ఒప్పించడానికి"
 
"ఒకవేళ ఒప్పుకోకపోతే?"
 
"ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా, హ్యాపీ గా ఉన్నాం కదా"
 
"అది నిజమే, సారీ. సరే దా" అని లోపాలకి తీస్కెళ్ళ. అప్పట్లో గుంటూరులో ఒక మంచి బేకరీ ఉండేది. దాని పైన ఇలాంటి చిన్న చిన్న పార్టీలు చేసుకోడానికి ఒక ఓపెన్ గార్డెన్ అద్దెకి ఇచ్చేవాళ్ళు, ఒక 20 మందికి సరిపోయేంత ఉండేది. అది ముందే బుక్ చేసి ఆరోజు మధ్యాహ్నం నుండి అక్కడే ఉండి మొత్తం బెలూన్స్, రిబ్బన్లతో మంచిగా అలంకరించాను. ఒక గోడకి థెర్మకోల్ తో 'హ్యాపీ బర్త్డే శ్రీజ' అని రాయించి అతింకించాను. చీకటి పడటంతో బేకరీ వాడు ఆ గార్డెన్ కి చిన్న చిన్న సీరియల్ బల్బులు పెట్టి ఆకర్షణీయంగా చేసాడు. దానికి నేను చేసిన డెకొరేషన్ మరింత అందంగా కనిపిస్తోంది.
 
"హే నువ్వే చేసావా ఇదంతా"
 
"లేదు, ఇంతకుముందు పార్టీ చేసుకున్న వాళ్ళని డెకొరేషన్ అంతే ఉంచమని చెప్పా"
 
"జోకా!! అస్సలు నవ్వు రాలేదు"
 
"లేకపోతే, కష్టపడి చేస్తే నువ్వే చేసావా అని అడుగుతావ్!!"
 
"చాలా బాగుంది, సర్ప్రైజ్ అయ్యి అడిగాలే. నిజంగా ఇరగదీసావ్"
 
"థాంక్యూ థాంక్యూ, నీకు నచ్చితే అదే చాలు"
 
"నాకు నువ్వు ఏం చెయ్యకపోయినా పర్లేదు, ఒక చిన్న పువ్వు ఇచ్చినా మురిసిపోతా"
 
"నాకు తెలుసే!! అలా అని పువ్వు ఇచ్చి సరిపెట్టుకోమనే టైపు కాదు నేను. పైగా మనం  పరిచయం అయ్యాక మొదటిసారి సెలెబ్రేట్ చేస్కునే అవకాశం వచ్చింది. అలా ఎలా వదిలేస్తా?"
 
"నువ్వు సూపర్ ఎహె"
 
"సరే దా, కేక్ కట్ చెయ్" అంటూనే ఫోన్ లో బర్త్డే సాంగ్స్ పెట్టి హ్యాపీ బర్త్డే పాట పాడుతూ ఉన్నాను. మొహం మీద పెద్ద నవ్వుతో కేక్ కట్ చేసి నాకు మొదటి ముక్క పెట్టింది. నేను కూడా చిన్న ముక్క తనకి తినిపించాను. అలా తినిపించేటప్పుడు తన పెదాలు నా వేళ్ళకి తగిలి నరాలు జివ్వుమన్నాయి. అక్కడే వాటిని కొరికేద్దామనుకున్నా కానీ నిగ్రహం తెచ్చుకొని పక్కకి వచ్చి తనకి ఇద్దామనుకున్న గిఫ్ట్ తీస్కుని తన ముందు పెట్టాను.
 
"వావ్. ఎంత బాగుందో" అంటూ చూస్తోంది నేనిచ్చిన గిఫ్ట్ ని. చిన్న చిన్న వస్తువులు, బొమ్మలతో ఒక పూలు కోసుకునే బుట్టమాదిరి దాంట్లో అన్ని చక్కగా అమర్చి పక్కనే ఒక చాక్లెట్ డబ్బా ఇంకా పూల బొకే: ఇది నేనిచ్చిన గిఫ్ట్. ఆ చిన్న వస్తువుల్లో తనకోసం చేసిన కీ చైన్, తన ఫోటో ప్రింటు చేసిన కాఫీ కప్పు, తన పేరు రాసున్న రెండు టెడ్డి బేర్ బొమ్మలు, ఇలాంటివి పెట్టాను. చూడటానికి ముచ్చటగా ఉండటంతో అనుకుంటా, తనకి బాగా నచ్చేసింది.
 
"అసలు ఎలా వస్తాయి రా ఇలాంటి ఐడియాలు, ఇంత మంచి గిఫ్ట్ నాకు ఎవ్వరు ఇవ్వలేదు. థాంక్ యు సో మచ్" అని వచ్చి గట్టిగా వాటేసుకుంది. కత్తిలాంటి పిల్ల లక్కలాగా అతుక్కోవడం అంటే అదేనేమో. అది అలా నా వీపు చుట్టూ దాని చేతులతో నన్ను బిగిస్తుంటే ఒక్కనిమిషం ఊపిరి ఆడలేదు. తన ఎతైన సళ్ళు నాకు మెత్తగా తగుల్తుంటే ఆ అనుభూతి వర్ణనాతీతం. నా ప్రమేయం లేకుండానే నా చేతులు దాని నడుముని చుట్టేశాయ్. ఆ వెచ్చటి కౌగిలిలో మైమరచిపోయి అలా ఉండిపోయాం కొద్దిసేపు. తన నుదురు సరిగ్గా నా పెదాల దగ్గర ఉంది, ఇంతకంటే మంచి అవకాశం రాదు అని మెల్లిగా తన తల పైకి ఎత్తి నా చేతులతో చెంపలమీదుగా పట్టుకొని నుదుటిమీద చిన్న ముద్దు పెట్టాను. తను సిగ్గుతో తలదించుకుని ఇంకా గట్టిగా వాటేసుకుంది.
 
"ఐ లవ్ యు రా. నీతో ఇలానే ఉండిపోవాలని ఉంది"
 
"బేకరీ వాడు ఊరుకోడేమో ఇక్కడే ఉంటామంటే?"
 
"అన్నిటికి వెటకారం. పో, నేను వెళ్తున్నా" అని నవ్వుతూ తోసింది.
 
"ఏదో సరదాకి అన్నలే... ఇంకొంచెంసేపు అలానే ఉందాం దా" అని దగ్గరకి లాక్కున్నాను. ఈసారి చేతులు నా గుండెలమీద వేసి నా మోహంలో మొహం పెట్టి నవ్వుతూ చూస్తోంది.
 
"ఇంకొంసేపు ఇలానే ఉంటే ఏమైనా చేసేస్తానేమో" అన్నాను నా ముక్కుని తన ముక్కుకి రాస్తూ.
 
"ఏం చేస్తావ్?" అంది కొంటెగా నవ్వుతూ.
 
"నువ్వేమనుకుంటున్నావో అదే"
 
"సిగ్గు లేదు అసలు" అని పొట్టమీద గిల్లింది. నేను కూడా నవ్వి
 
"నీకు ఇష్టమని స్వీట్స్, చికెన్ పఫ్, నూడుల్స్ అన్ని తెచ్చాను... తిందాం దా"
 
"అవునా!! బాబోయ్ నాకు సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్ ఇస్తూనే ఉన్నావ్ గా. ఇవన్నీ ఎప్పుడూ తెచ్చావ్"
 
"ప్లానింగ్ అమ్మా!! అన్ని సెట్ చేస్తేనే కదా పార్టీ హిట్ అయ్యేది"
 
"విషయం ఉంది అయితే నీలో, హిహి"
 
"నువ్వు చూడాలే కానీ ఇంకా చాలా ఉంది"
 
ఇలా కబుర్లు చెప్పుకుంటూ డబల్ మీనింగ్ జోకులు వేసుకుంటూ తిన్నాం. కాసేపటికి శ్రీజ ఫోన్ మోగింది
 
"హలొ! హా అమ్మా చెప్పు. ఫ్రెండ్స్ తోనే ఉన్నా. ఇంకా లేదమ్మా. అవునా!! అయ్యో ఏమైంది. అదేంటి సడన్ గా. ఇప్పుడు ఎలా ఉందంట!! అవునా, మరి నేను? హ్మ్మ్, సరే. హా వచ్చేస్తా కొంసేపట్లో. సరే అమ్మా, జాగ్రత్త" అని పెట్టేసింది.
 
"ఏమైంది. ఏమైనా ప్రోబ్లేమా?"
 
"మా తాతయ్యని హాస్పిటల్ లో అడ్మిట్ చేసారంట. BP ఎక్కువైపోవడంతో సోఫాలోనే అలా కుప్పకూలిపోయారంట, వెంటనే తీసుకెళ్తే అడ్మిట్ చేసి టెస్ట్స్ అవి చేస్తున్నారంట. వెంటనే రమ్మని బాబాయ్ ఫోన్ చేస్తే బయలుదేరుతున్నారు ఇంట్లో"
 
"అయ్యో, ఇప్పుడు ఎలా ఉందంట?"
 
"బాగానే ఉన్నాడు అంటోంది అమ్మ, ప్రస్తుతానికి ICU లో ఉంచారంట. అక్కడికి వెళ్తేగాని తెలీదు ఎలా ఉందో?"
 
"మరి బయల్దేరదామా, నేను సర్దేసాను అన్ని ఫాస్ట్ గా"
 
"పర్లేదు మెల్లిగానే చెయ్యిలే. నన్ను వద్దంటోంది మమ్మీ, మళ్ళీ కాలేజీ మిస్ అవుతుంది కదా. వాళ్ళు తిరిగి శనివారం వస్తా అన్నారు, అప్పుడు వెళ్తా"
 
"ఇంతకీ ఎక్కడ అడ్మిట్ చేసారు?"
 
"ఇక్కడ కాదు లే, హైదరాబాద్ లో. తాతయ్య బాబాయ్ వాళ్ళ దగ్గర ఉంటారు. కానీ ఏమైనా పెద్ద అవసరం వస్తే ముమ్మీనే రమ్మంటారు. మా బాబాయ్ కొంచెం భయస్తుడు, వెంటనే రియాక్ట్ అయ్యి చేసెయ్యడం రాదు"
 
"ఓకే, అదేలే. మీ అమ్మ అందరికంటే పెద్ద అన్నావ్ కదా, అంతే ఉంటుంది"
 
"హా. అదే, బయల్దేరుతున్నాం అని చెప్పడానికి చేసింది"
 
"అదేంటి, నువ్వు వెళ్ళాలిగా ఇంటికి?"
 
"పక్కింటి ఆంటీ వాళ్ళకి ఇస్తారు కీస్. అసలే హైదరాబాద్ కదా, వెళ్లేసరికి టైం పడుతుంది అని వెంటనే బయల్దేరుతునట్టున్నారు"
 
"ఈ టైం లో టికెట్స్ దొరుకుతాయా మరి?"
 
"టికెట్స్ ఎందుకు, కార్ ఉందిగా. దాన్లో వెళ్ళిపోతారు. వాళ్ళకి అలవాటే అప్పటికప్పుడు ఇలా వెళ్లడం. హైదరాబాద్ అని వైజాగ్ అని తిరుగుతూనే ఉంటారు"
 
"హ్మ్మ్ ఓకే. టెన్షన్ ఏం పడకు నువ్వు, ఏమైనా సీరియస్ అయ్యుంటే నిన్ను కూడా తీస్కెళ్ళేవాళ్ళు కదా"
 
"హా అది నిజమే. టెన్షన్ ఏం లేదులే, అలా సడన్ గా చెప్పేసరికి కొంచెం డల్ అయ్యాను. నువ్వు తిన్నావా అసల, నిన్ను పట్టించుకోనే లేదు లేను. అన్నీ నాకు నచ్చినవి తెచ్చేసరికి నీక్కూడా మిగల్చకుండా తినేసా"
 
"హహ, అదేం లేదు తిన్నా బాగానే. నువ్వెక్కడ తిన్నావ్, ఈ నూడుల్స్ అంతే ఉంది అస్సలు కదల్లేదు"
 
"ఇంక ఓపిక లేదు బాబు, అది రేపు తింటాలే. ఎలాగూ ఇంట్లో ఎవరు ఉండరుగా వంట చేసుకోను"
 
ఇంట్లో ఎవ్వరు ఉండరు అని వినగానే చిలిపి ఆలోచనలు వచ్చాయి గాని, నా మొహానికి అవన్నీ కలల్లోనే జరుగుతాయిలే అని దులిపేసుకున్నాను. ఈ మాత్రం టైం తనతో గడిపినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను, పైపెచ్చు తనను ముద్దు కూడా పెట్టుకున్నా. విధి అంతకంటే ఇంక ఏం ఇవ్వలేదు ఆరోజుకి అనుకున్నాను, కానీ అక్కడే పప్పులో కాలేసా అని అర్థమైంది. కొంసేపు అక్కడే గడిపి ఇంక బయల్దేరుదాం అనుకున్నాక అన్నీ సర్దేసి బైటకి వచ్చేసాం. తను స్కూటీ మీద వెనక కూర్చొని నా సైకిల్ ని ఒక చేత్తో పట్టుకొని మెల్లిగా వాళ్ళ ఇంటికి వెళ్ళాం.
 
"చాలా బాగా నచ్చింది నీ సర్ప్రైజ్, నా బర్త్డే స్పెషల్ చేసినందుకు ఏం కావాలో చెప్పు" అంది చారెడు కళ్ళేసుకొని.
 
"నీకు నచ్చింది కదా, అదే చాలు. అయినా ఇవ్వాల్సింది ఆల్రెడీ ఇచ్చావ్ గా"
 
"హిహి. అది కాదు. అన్నీ నువ్వే చేసావ్ ఇవాళ, నేనేం చేసిపెట్టలేదు నీకు అనిపిస్తోంది"
 
"దాందేముంది లే, నా బర్త్డేకి చేద్దుగాని. ఇప్పుడు నాకు ఒక టీ పడాలి. మధ్యాహ్నం నుండి బిజీ గా ఉండి సాయంత్రం తాగల. వెళ్లే దారిలో తాగేసి వెళ్తా"
 
"హే" అని ఏదో ఐడియా వచ్చినదానిలాగా ఫేస్ పెట్టి
 
"ఆ టీ ఏదో నేను పెడతాగా. తాగేసి వెళ్ళు... మా ఇల్లు కూడా చూసినట్టు ఉంటది"
 
"ఇప్పుడా, ఈ టైములో మీ ఇంటికి రావడం బాగోదేమో"
 
"ఏం కాదులే దా. ఈ టైములో నువ్వు బైట టీ తాగితేనే బాగోదు" అంటూ స్కూటీ స్టాండ్ వేసి గబగబా పక్కింటి వాళ్ళ దగ్గర కీస్ తెచ్చింది.
 
"పక్కానా! పర్లేదా?"
 
"చెప్తున్నా కదా పర్లేదు అని. ఇంకేం మాట్లాడకుండా దా"
 
సరే అని ఇద్దరం కలిసి ఇంట్లోకి వెళ్ళాం. వెళ్ళగానే లైట్స్ అన్నీ వేసి
 
"ఎలా ఉంది మీ అత్తగారిల్లు? నచ్చిందా?" అంది గోముగా చూస్తూ
 
"హహ, చాలా బాగుంది. నీకులాగానే పొందికగా ఉంది"
 
"హిహి, మరి నన్ను మా అత్తగారింటికి ఎప్పుడూ తీసుకెళ్తావ్?"
 
"మా ఇల్లు ఇంత బాగొదులే.. చిన్నది కొంచెం ఇరుకుగా ఉంటది"
 
"ఇల్లు కాదు ముఖ్యం, ఇంట్లో మనుషులు. నువ్వుంటావుగా అదే చాలు నాకు"
 
"ఏంటి మేడం మంచి రొమాంటిక్ గా మాట్లాడుతోంది"
 
"నా బొయ్ఫ్రెండ్ దగ్గర ఆ మాత్రం రొమాంటిక్ గా లేకపోతే ఎలా?"
 
"నా దగ్గర ఎలా కావాలంటే అలా ఉండొచ్చు... "
 
"దా కూర్చో నేను ఈలోపు టీ పెడతా" అని హాల్ లో కూర్చోబెట్టి తను వంటగదిలోకి వెళ్ళింది. ఇల్లంతా ఊరికే చూస్తూ ఉన్నాను, నిజంగానే మంచిగా సర్దుకున్నారు. ఎంతైనా టీచరమ్మ కదా, పద్ధతిగానే ఉంది ఇల్లు. కొద్దిసేపు ఇంటిగురించి చుట్టుపక్కన వాళ్ళ గురించి అలా మాట్లాడుకున్నాం, ఈలోగా టీ అయిపోతే రెండు కప్పుల్లో తీసుకొచ్చింది.
 
"నువ్వు కూడా టీ తాగుతావా?"
 
"మాములుగా తాగను. ఎపుడైనా ఒకసారి. ఒక్కడివే ఏం తాగుతావులే అని కంపెనీ ఇస్తున్నా. ఇవాళెందుకో బాగా కుదిరింది టీ"
 
"ఎవర్నో నచ్చినవాళ్ళని తల్చుకుని చేసుంటావ్"
 
"ఎవరో వాళ్ళు?"
 
"ఏమో నాకేం తెలుసు"
 
"అబ్బా తెలీదా నీకు" అంటూ లేచి నా పక్కన కూర్చుంది. నా చెయ్యి పట్టుకొని భుజం మీద తల వాల్చి
 
"ఈ రాత్రంతా నువ్వు నాతోనే ఉంటే బాగుండు అనిపిస్తుంది రా" అంది.
 
"అయ్యో, పిచ్చి. ఏమైంది సడన్ గా డల్ అయ్యావ్?"
 
"ఏమో, నీతో ఇలా ఉంటే బాగుంది. ఇలాగే పెర్మనెంట్ గా మనం ఎప్పుడూ కలిసే ఉండాలి అంటే పెళ్లి అయ్యాకే కుదురుతుంది. కానీ దానికి ఇంక బోలెడు టైం పడుతుంది. అవన్నీ ఎప్పుడు అవుతాయో ఎలా అవుతాయో అని ఆలోచిస్తుంటే కొంచెం భయమేస్తోంది. అలా భయంగా ఉన్నప్పుడు ఒక్కదాన్నే ఉండటం ఇంకా భయం"
 
"నా పిచ్చి శ్రీజ! నేనెక్కడికి వెళ్తానే, నీతోనే ఉంటాను. పేరుకి మనం కలిసి ఉండట్లేదు కానీ, రోజు ఒకరిగురించి ఒకళ్ళం ఆలోచిస్తూ ఎప్పుడూ కలిసే ఉంటున్నాం. ఇంక పెళ్లి సంగతంటావా, నువ్వే అన్నావ్ కదా ఇంకా టైం ఉంది అని. ఆ టైం రాని, అన్నీ వాటంతట అవే సెట్ అయిపోతాయి"
 
"హ్మ్మ్"
 
"ఈ రాత్రికి ఇక్కడ ఉండటం నాకేం ప్రాబ్లెమ్ లేదు, కానీ నీకు ఓకే నా? చుట్టుపక్కలవాళ్ళకి తెలియదా?"
 
"ఆమ్మో వద్దులే, ఏదో అన్నానే కానీ ఆలోచిస్తే కష్టమే. చుట్టుపక్కనవాళ్లు ఏం పట్టించుకోరులే, కానీ చుస్తే డేంజర్ అయిపోతాం. అయినా నువ్వు మీ ఇంట్లో ఏం చెప్తావ్? ఓ పెద్ద ఉండిపోతా అంటున్నవ్, ఇంట్లో తెలిస్తే కాళ్ళు విరగ్గొడతారు బాబు"
 
"అవును మరి, ఇంట్లో మా అమ్మకి నేను నా గర్ల్ఫ్రెండ్ తో ఉంటాను అని చెప్తాం మరి!! ఫ్రెండ్స్ తో కంబైన్డ్ స్టడీస్ అనో, ఇంకేదో పిట్ట కథ చెప్తాం"
 
"ఏం అక్కర్లేదులే కానీ, నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను ఉంటావా. లేదు వెళ్తా అంటే నువ్వు వెళ్ళాక చేస్కుంటా"
 
"వెళ్తావా అనే మాట డ్రెస్ చేంజ్ చేస్కుంటా అని చెప్పే ముందు అడగాలి. నువ్వు చేంజ్ చేస్కుంటా అంటే నేనెందుకు వెళ్తా"
 
"హిహి సిగ్గు లేదు. నేను నీ ముందు మార్చుకుంటే అనట్లేదు రా ఆశ దోశ. చాలాసేపటినుండి ఉన్నా కదా ఇబ్బందిగా ఉంది, బట్టలు మార్చుకొని బాత్రూం కి వెళ్లి ఫ్రెష్ అయ్యి వస్తాను. ఉంటాను అంటే కూర్చో, లేదంటే నువ్వు వెళ్ళాక చేస్తా ఇవన్ని"
 
"పర్లేదు ఉంటాలే, నువ్ ఫ్రెష్ అయ్యిరా. అప్పుడే వెళ్లాలని లేదు నాక్కూడా"
 
"అబ్బా, మరి ఇందాక లేదు వెళ్ళిపోతా అది ఇది అన్నావ్?"
 
"అదేదో ఆవేశంలో అన్నాలే"
 
"ఇప్పుడు లేదా ఆ ఆవేశం మరి?"
 
"ఇప్పుడు ఆవేశాల గురించి ఎందుకులే, లేనిపోయింది"
 
"హహహ, ఇవాళ బాగా రొమాంటిక్ ఐపోతున్నారు సర్. సరే, 5 నిమిషాల్లో వచ్చేస్తా"
 
"పర్లేదు, మెల్లిగానే రా"
 
నిజంగానే ఇవాళ ఎప్పటికంటే ఎక్కువ ఉద్రేకంగా ఉంది. రోజుకంటే ఎక్కువసేపు శ్రీజతో గడిపాను, పైగా తను కూడా బాగా ఎమోషనల్ అయిపోతోంది అలానే రొమాంటిక్ గా మాట్లాడుతోంది. తన నోటితో తానె రాత్రంతా నేనుంటే బాగుండు అనేసరికి మనసు అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు, ఎలాగైనా ఆ మాట నిజం చేయాలి అని ఉంది కానీ ఎక్కడో ఒక మూల భయం కూడా ఉంది. ఇవాళ వచ్చిన ఛాన్స్ లాంటిది మాత్రం మళ్ళీ మళ్ళీ రాదు, మా ఇద్దరికి ఇంత ఫ్రీ టైం దొరకదు. ఏదేమైనా ఈ ఛాన్స్ వదులుకోకూడదు అని ఇంటికి ఫోన్ చేసి నైట్ ఫ్రెండ్ ఇంట్లో కంబైన్డ్ స్టడీ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పా. మా అమ్మ మొదట బూతులు తిట్టినా చివరకి ఒప్పుకుంది. ఇంటికి వెళ్ళాక ఎలాగూ మళ్ళీ పడతాయి, చూస్కుందాంలే అని ధైర్యం చేసేసాను. ఇంట్లో అయితే చెప్పేశా కానీ ఇప్పుడు శ్రీజ ఒప్పుకోకపోతే ఏం చేయాలో అర్థంకాలేదు. ఏదోలా ఒప్పిద్దాంలే కుదిరితే బైటకి వెళ్దాం అనుకున్నా. అస్సలు ఒప్పుకోకపోతే ఏదైనా 2nd షో సినిమాకి వెళ్లి రైల్వే స్టేషన్ వెయిటింగ్ రూమ్ లో పడుకుందాంలే అని డిసైడ్ అయ్యాను. బుర్రలో ఈ ప్లాన్లు వేస్తూ ఆలోచిస్తూ ఉండగా తెలీకుండా టైం గడిచిపోయింది. ఇంతలో బెడ్రూమ్ లో నుండి శ్రీజ పిలిచినట్టు అనిపించింది.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
అప్డేట్ చాల బాగుంది
Like Reply
Hot update
Like Reply
Superb update bro
Like Reply
Superb update
Like Reply
clp); Nice sexy update happy
Like Reply
bagundi
Like Reply
ఇది ఒక వ్యక్తి ప్రయాణంలా ఉంది. ఇక ముందు కూడా, ఇలాగే, వల్గారిటీ లేకుండా ఉంటుంది అని ఆశిస్తూ...!!!
-- నందు
Like Reply
(30-01-2025, 10:37 PM)Mr Perfect Wrote: ఇది ఒక వ్యక్తి ప్రయాణంలా ఉంది. ఇక ముందు కూడా, ఇలాగే, వల్గారిటీ లేకుండా ఉంటుంది అని ఆశిస్తూ...!!!

థాంక్స్ Mr Perfect గారు, ఆ వ్యక్తిని నేనేనండీ. నా అనుభవాల్ని ఇలా కథ రూపంలో రాద్దామనేదే ప్రయత్నం. ఇక వల్గారిటీ అంటారా! నా జీవితం లో జరిగింది రాస్తున్నాను, అందులో కొన్ని నీచంగానే ఉంటాయి, బట్ కుదిరినంతవరకు ఎక్కువ బూతులు వాడకుండా రాస్తాను. అసలంటూ బూతులు వాడకుండా ఉండటం కష్టమే!
[+] 2 users Like kartik777's post
Like Reply
Nice update
Like Reply
తిరిగి మొదలుపెట్టినందుకు ధన్యవాదాలు..
Like Reply
Wow. What a wonderful Narration. Tender feelings...easy dialogues.
Like Reply
Great narration
Thanks for the update
Like Reply
ఇప్పుడే మీ కథ చదివాను.. సూపర్ గా ఉంది బాస్ ఒక్కో స్టెప్ ఎక్కుతూ నీట్ గా రాస్తున్నారు... చాలా చాలా నచ్చింది... ఇన్ని రోజులకి మళ్లీ కథని స్టార్ట్ చేసారు అలా నే కంటిన్యూ చేయండి .............
Like Reply
Next update pls
Like Reply
Nice story approch chala baga vundi edari madhya matalu super rasaru clean vundi l.....
Like Reply
Excellent update
Like Reply
Very Nice narration
Like Reply
After long time with an excellent update...
Like Reply
just read story bro.... chala bagundi...
Like Reply




Users browsing this thread: 1 Guest(s)