28-01-2025, 02:53 PM
Excellent update
Romance నేను నా స్వప్న
|
28-01-2025, 07:28 PM
28-01-2025, 07:29 PM
28-01-2025, 07:30 PM
28-01-2025, 07:40 PM
Nice updates brother kakapothe madhyalo English padalu unte chadavataniki konchem ibbandi ga anipistundi. Keyboard issue ayithe Desh Telugu keyboard use cheyandi easy ga untundi type cheyataniki.
Ping me on Telegram: @aaryan116
28-01-2025, 11:13 PM
(28-01-2025, 07:40 PM)Karthi.k Wrote: Thank you Kartik bro Thank you for your suggestion Phone lo ne type chesthunanu.. I will try to use desh.. English padalu kuda Telugu lo ne type chesthuna kada bro ? Miru antundi Telugu lo rasthuna English padala leda akkada akkada vasthuna English words ?
29-01-2025, 12:27 AM
(28-01-2025, 11:13 PM)URajkumar1529 Wrote: Thank you Kartik bro
29-01-2025, 05:55 PM
(This post was last modified: 29-01-2025, 05:56 PM by Rajkumar1529. Edited 1 time in total. Edited 1 time in total.)
Update 10
![]() స్వప్న తో గడిపిన ఆహ్ మదురక్షణలు గుర్తు చేసుకుంటూ ఆనందం లో మునిగి తేలుతున్నా. మనతో గొడవా పడ్డది, లైఫ్ లో మాట్లాడొద్దు అనుకున్న దానితో , బెట్టు చేసినఆడది చాలా మొండిది అయినా స్వప్న ని ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ సుదీర్ఘ టైం తరువాత కసితీరా అనుభవించిన క్షణాలు చెప్పలేని అనుభూతి ని కలిగిస్తున్నాయి..నాలో నేను నువ్వు చాలా లక్కీ రా అనుకుంటూ ఉండగా శేఖర్ గాడు కాల్ చేశాడు వాడికి జరిగింది అంత చెప్పా.. ఇంక ఏంట్రా మొత్తానికి నీ పని అయింది ..ఇప్పుడు నెక్స్ట్ ఏంట్రా అని అడిగాడు. ఏముందిరా ఏం లేదు నేను అయితే స్వప్న ని గాఢంగా ప్రేమిస్తున్నా ..తనికి ఇష్టం అయితే నా రరిలేషన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకపోతా అని అన్నాను, బట్ తను మాత్రం లవ్ యు అని చేపట్లేదు రా చెప్తానే ఉన్నట్టా? అని అంటుంది అని అన్నాను దానికి శేఖర్ గాడు అన్నాడు ఏదో ఒక రోజు చెప్తది లేదా ఇష్టం లేకుండా ఏ అమ్మాయి కూడా సెక్స్ చేయదు అని చెప్పాడు , బట్ చాలా డీప్ గా హార్ట్ కి తీసుకోకు ఒకవేళ వదిలేస్తే పిచ్చోడివి అయితవ్ జాగ్రత అన్నాడు.. ఒరేయ్ నా స్వప్న అలాంటిది కాదు నన్ను వదిలేయదు నాకు నమ్మకం ఉంది అని చెప్పాను.. ఆ తరువాత రోజులు గడుస్తున్నాయి, నా బర్త్డే వచ్చింది ముందు రోజు మా రూమ్ లో ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటూ ఉన్నాను..నైట్ 11 కి కాల్ చేసి కిందకు రమ్మంది నేను వెళ్లేసరికి తను స్కూటీ మీద వాళ్ళ అక్క కూతురితో కేక్ తీసుకొని వచ్చింది.. నేను అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు… అక్కడే మా బిల్డింగ్ స్టెప్స్ దగ్గర కేక్ కట్ చేపిచ్చింది కలిసి ఫోటోస్ దిగాం ..లవ్ యు సుప్పు అంటూ మెల్లిగా తన చెవిలో చెప్పాను, నా కళ్ళలో కొంచెం నీళ్ళు తిరిగాయి.. తను నాకు బాయ్ చెప్పి వెళ్ళిపోయింది … నెక్స్ట్ వీకెండ్ కి ఆఫీస్ అయిపోయాక ఫ్రైడే నైట్ బర్త్డే పార్టీ అని చిన్న పబ్ లో ఇచ్చా ఇద్దరం వెళ్ళాం తాగాం ఎంజాయ్ చేశాం, ఇంటికి వచ్చేటపుడు నేను మల్లి అడిగా సుప్పు హగ్ చేసుకోవాలి అని ఉందే అని అడిగాను .. ప్లీజ్ స్వప్న ఇంకొక సారి ప్లీజ్ అని అంటున తను మాత్రం వద్దు నాకు ఇష్టం లేదు అంటుంది నేను ఏమో ఫుల్ మూడ్ లో ఉన్న , రుచి మరిగిన పిల్లి మళ్లీ మళ్లీ కావాలి అని అన్నట్టు.. తనని మళ్లీ మళ్లీ అనుభవించాలి అని ఉంది.. అందులోనూ నా స్వప్న ని ఎన్ని సార్లు వేసిన తనివి తీరదు తను వద్దు వద్దు అంటుంది, నేను ప్లీజ్ ప్లీజ్ అంటునా …. తను కోపం గా నువ్వు నన్ను సెక్స్ కోసం తప్ప దేనికి ప్రేమించలేదు .. ఛీ ఎప్పడు ఇదే ధ్యాస నీకు అని గొడవ స్టార్ట్ అయింది.. నేను అన్నాను అవును నేను నిన్ను లవ్ చేస్తూ వేరే అమ్మాయి ని అడగాలి ఆహ్ ? ఎంది లవ్ చేస్తే అడగడం తప్ప ? అంటే తప్పు లేదు ఎప్పడు కుక్కల లాగా అదే పని ఆహ్ ? అని పబ్ బయట్కి వచ్చి నడుచుకుంటూ వెళ్తుంది నేను తన వెనకాలే వెళ్లి తనని పట్టుకొని ఇలా వదిలేసి ఎందుకు పోతున్నవ్.. నువ్ చెప్తే వింటున్నావా.. ఛీ వేస్ట్ fellow నాతో మాట్లాడకు అని అలాగే వెళ్తుంది… అడగడం తప్పు లేదు అని నేను ఊరికే ఊరికే అడగద్దు అని తను ఆర్గుమెంట్ అవుతుంది అంతలో ఆటో వచ్చింది ..తను ఆటో ఎక్కబోతుంటే ఆపి ఇప్పుడు నువ్ పోతే మంచిగా ఉండదు అని కోపం గా చెప్పా .. ఏం చేస్తావ్ అది నా ఇష్టం నువ్ ఎవరు రా నన్ను ఆపడానికి నేను ఎవరు ఆహ్ ? నేను ఎవరు ఆహ్ ? సరే బాయ్ వెళ్ళు అని అనగానే తను ఆటో ఎక్కింది.. వెనకతలే వెళ్లి నేను కూడా తనతో కూర్చున్నా ఎందుకంటే రాత్రి తను ఒక్కత్తి పోవడం సేఫ్ కాదు… మా ఇంటి దగ్గర కి చేరుకున్నము తను ఆటో మనీ ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయింది.. నన్ను వాట్స్ అప్ అండ్ ఫోన్ లో అన్నిట్లోనూ బ్లాక్ చేసింది… సాటర్డే అండ్ సండే ఎన్ని సార్లు కాల్ చేసిన వేస్ట్ , కొత్త నంబర్స్ నుండి ఫోన్ చేస్తే ఆన్సర్ చేయలేదు .. గుద్దవాలగా beers తాగినా, ఊకే ఫోన్ చూసుడే అదే పని మనిషి మనిషి లాగా లేను ఈ 2 డేస్ మండే ఆఫీస్ క్యాబ్ లో కలిసాం తను మాట్లాడట్లేదు.. ఆఫీస్ కి వెళ్ళాక తనని ఆపి ఏంటి మాట్లాడావా అంటే వదులు లేకపోతే అరుస్తా అంది.. వదిలేసి వెళ్ళా మళ్లీ కిందకి తనకోసం వెళ్దాం అని వెళ్లాను అప్పుడే తను తన టీమ్ మేట్స్ తో గోల్డ్ చేయన్ పోయింది అని వెతకడానికి పోతుంది.. నేను అడిగా ఏమైంది అని , సప్న ఫ్రెండ్ చెప్పింది ఇంట్లో నుండి వచ్చేటపుడు చైన్ ఉంది, ఆఫీస్కి వచ్చాక చూస్తే చైన్ లేదు , ఎక్కడ పడ్డదో అని వెతకడానికి పోతున్నాం అని అన్నది. నేను కూడా తనతో వెళ్లి వెతికా .. మేము ఎంత వెతికానా దొరకలేదు .. క్యాబ్ డ్రైవర్ కి కాల్ చేశా .. అదర్ క్యాబ్ మేట్స్ కి కాల్ చేశా ఎవరు దొరకలేదు అన్నారు … స్వప్న ఏడుస్తుంది మా మమ్మీ తిడుతది అని … నేను ఏం కాదు ఏడవకు అంటే లేదు మా మమ్మీ అస్సలు ఊరుకోదు అంటుంది..అది 5 గ్రామ్ చైన్.. ఈవెనింగ్ వరకి వెయిట్ చేద్దాం అప్పటికి దొరక్కపోతే ఆఫీస్ అయ్యాక వెళ్లి same అలాంటి చైన్ ఒకటి తీసుకుందాం అని చెప్పా.. ఇప్పుడు నా దగ్గర అంత మనీ లేవు అండ్ నా కార్డ్ లో కూడా బాలన్స్ లేవు అంది. సరే నా కార్డ్ మీద EMI పెట్టి కొందాం సిక్స్ మంత్స్ లో ఫినిష్ చేదాం అంటే వద్దు అంది.. నాకు ఇష్టం లేదు అంది . ఇప్పుడు ఇంట్లో కి వెళ్లి తిట్లు తినటం అవసరమా.. నేను అన్నాను నువ్ నా మనిషివి అని అనుకొని చెప్తున నువ్ నన్ను కూడా అలా అనుకుంటే ఆఫీస్ అయిపోయాక కాల్ చెయ్ లేకపోతే మల్లి ఎప్పడు చేయకు అని వెళ్లిపోయా… సరిగ్గా ఆఫీస్ అయిపోయాక తను కాల్ చేసింది, జ్యువలరీ షాప్ కి వెళ్లి చైన్ కొన్నాం తిరిగి ఇంటికి వచ్చేటపుడు మా రెగ్యులర్ ప్లేస్ లో పానీ పూరీ తిన్నాం.. నార్మల్ గానే మాట్లాడుకున్నము ఇంటికి వెళ్ళం … ఈ చైన్ గోలతో నా మీద ఉన్న కోపం అండ్ ఫైట్ మర్చిపోయి ఎప్పటి లాగే నార్మల్ అయింది .. తను ఇంటికి వెళ్ళాక నైట్ కాల్ చేసింది, థాంక్స్ రాజు నువ్ లేకపోతే ఇంట్లో పెద్ద ప్రాబ్లెమ్ అవుతుండే.. సుప్పు i am always there for you in your good times and bad times అని చెప్పా. తను హ్మ్ అంది.. అంత బాగానే ఉంటది కొన్ని సార్లు చేపిన్నపుడు వినవు అదే కోపం వస్తాది అంది.. కరెక్ట్ అహే కొన్ని సార్లు నిన్ను చూస్తే పిచ్చెకిపోతున్న అని అన్నాను.. నీకు పిచ్చేకిపోతే సరిపోద్దా అవుతాలి వాళ్ళు కూడా ఎలాంటి మూడ్ లో ఉన్నారో కూడా చూసుకోవాలి కదా.. నీకు ఒక్కసారి కాదు 10 సార్లు వద్దు అని చెప్పా నువ్ వినలేదు నాకు కోపం వచ్చింది అని అంది… సరే మేడమ్ ఇక వింటాను అని అన్నాను.. మళ్లీ నార్మల్ గా డేస్ గడుస్తున్నాయి .. స్వప్న ని ఎలాగా అయినా ఒప్పించలి ఇంకొకసారి కి అని అనుకుంటూ ఉన్నాను .. సరి అయిన టైం కోసం వెయిట్ చేయడం తప్ప మనం ఇప్పుడు చేసేది ఎం లేదు …. Continue….
29-01-2025, 11:21 PM
30-01-2025, 04:46 AM
ipude motham chadiva bro story
manchi feel undi |
« Next Oldest | Next Newest »
|