Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance నేను నా స్వప్న
#1
ఇది నా కథ ..

2014 లో హైదరాబాద్ లో ఒక IT కంపెనీ లో job లో జాయిన్ అయ్యాను. అలా అలా సాగియపోతుది లైఫ్ 

మాకు ఆఫీస్ కి క్యాబ్స్ పిక్ అప్ అండ్ డ్రిప్ కంపెనీ వల్లే ప్రొవైడ్ చేస్తారు. మా ఆఫీస్ మైండ్ స్పేస్ లో నే వేరే వేరే ప్లేస్ లో ఉంటుంది. అంటే బ్రాంచి ల లాగా, నాది ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి మార్చారు.

ఫస్ట్ డే ఆఫీస్ డ్రాప్ కోసం నేను లేట్ గా వెళ్లాను . అప్పటికే మా cab ఫుల్ అయింది జస్ట్ ఒక ప్లేస్ మాత్రమే ఉంది. మధ్య సీట్ ఖాళీ గా ఉంది. ఇద్దరు అమ్మాయిలు చేరి ఒక వైపు కూర్చున్నారు ఎవరు నాకు ప్లేస్ ఇవ్వడం లేదు. ఒకరీ పేరు దివ్య అండ్ ఇంకొకరు నా హీరోయిన్ స్వప్న.

నాకు కోపం వచ్చి వాళ్ళ ఇద్దరి మధ్య లో కుర్చున్న , దివ్య కి boy friend unnadu అనుకుంట తను ఫోన్ లో మాట్లాడుతుంది. మన స్వప్న ని చాలా over గా బిహేవ్ చేస్తుంది. చిన్న గోడావ కూడా అయింది. 

ఇలాంటి వేస్ట్ మొఖం దానితో ఎప్పటికీ మాట్లాడొద్దు అనుకున్న…
[+] 2 users Like Rajkumar1529's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
ఇది నా మొదటి కథ 

నా రియల్ లైఫ్ లో జరిగిన కథ
[+] 1 user Likes Rajkumar1529's post
Like Reply
#3
Good start
Like Reply
#4
(21-01-2025, 12:48 AM)Rajkumar1529 Wrote: ఇది నా కథ ..

2014 లో హైదరాబాద్ లో ఒక IT కంపెనీ లో job లో జాయిన్ అయ్యాను. అలా అలా సాగియపోతుది లైఫ్ 

మాకు ఆఫీస్ కి క్యాబ్స్ పిక్ అప్ అండ్ డ్రిప్ కంపెనీ వల్లే ప్రొవైడ్ చేస్తారు. మా ఆఫీస్ మైండ్ స్పేస్ లో నే వేరే వేరే ప్లేస్ లో ఉంటుంది. అంటే బ్రాంచి ల లాగా, నాది ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి మార్చారు.

ఫస్ట్ డే ఆఫీస్ డ్రాప్ కోసం నేను లేట్ గా వెళ్లాను . అప్పటికే మా cab ఫుల్ అయింది జస్ట్ ఒక ప్లేస్ మాత్రమే ఉంది. మధ్య సీట్ ఖాళీ గా ఉంది. ఇద్దరు అమ్మాయిలు చేరి ఒక వైపు కూర్చున్నారు ఎవరు నాకు ప్లేస్ ఇవ్వడం లేదు. ఒకరీ పేరు దివ్య అండ్ ఇంకొకరు నా హీరోయిన్ స్వప్న.

నాకు కోపం వచ్చి వాళ్ళ ఇద్దరి మధ్య లో కుర్చున్న , దివ్య కి boy friend unnadu అనుకుంట తను ఫోన్ లో మాట్లాడుతుంది. మన స్వప్న ని చాలా over గా బిహేవ్ చేస్తుంది. చిన్న గోడావ కూడా అయింది. 

ఇలాంటి వేస్ట్ మొఖం దానితో ఎప్పటికీ మాట్లాడొద్దు అనుకున్న…

తరువాత రోజు నుండి కొంచెం కొంచెం మాట్లాడుకోవడం జరిగింది, ఒక రోజు క్యాబ్ డ్రైవర్ మా పిక్ అప్ పాయింట్ కి మేము వచ్చేసరికి వెళ్లిపోయాడు మేము ఎన్ని సార్లు call చేసిన answer చేయట్లేదు 

So ఆఫీస్ కి టైం కి వెళ్ళాలి సో option లేక నేను క్యాబ్ బుక్ chesanu, తనని అడిగా నువ్వు వస్తావా అని , తను కొంచెం think చేసి వస్తాను andi.

అప్పుడు ఇద్దరం కలిసి  ఆఫీస్ కి వెళ్ళాం , same day cafeteria lo మళ్లీ కలిసాం అప్పుడు క్యాబ్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఎవరికి first call వచ్చిన ఇంకొకరికి inform చేయడానికి easy ga untundi ani mobile numbers  exchange చేసుకున్నాం
Like Reply
#5
ఎవరు అయినా స్టోరీ continuation post ekkada pettalo chepandi.

Site ki kotha nenu 

And story rayadaniki easy tips chepandi 

Motham type cheyali ante kastam ga undi
Like Reply
#6
Telugu typing application chepandi
Like Reply

Users browsing this thread: 1 Guest(s)