21-01-2025, 12:48 AM
(This post was last modified: 4 hours ago by Rajkumar1529. Edited 1 time in total. Edited 1 time in total.)
ఇది నా కథ ..
2014 లో హైదరాబాద్ లో ఒక IT కంపెనీ లో job లో జాయిన్ అయ్యాను. అలా అలా సాగియపోతుది లైఫ్
మాకు ఆఫీస్ కి క్యాబ్స్ పిక్ అప్ అండ్ డ్రిప్ కంపెనీ వల్లే ప్రొవైడ్ చేస్తారు. మా ఆఫీస్ మైండ్ స్పేస్ లో నే వేరే వేరే ప్లేస్ లో ఉంటుంది. అంటే బ్రాంచి ల లాగా, నాది ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి మార్చారు.
ఫస్ట్ డే ఆఫీస్ డ్రాప్ కోసం నేను లేట్ గా వెళ్లాను . అప్పటికే మా cab ఫుల్ అయింది జస్ట్ ఒక ప్లేస్ మాత్రమే ఉంది. మధ్య సీట్ ఖాళీ గా ఉంది. ఇద్దరు అమ్మాయిలు చేరి ఒక వైపు కూర్చున్నారు ఎవరు నాకు ప్లేస్ ఇవ్వడం లేదు. ఒకరీ పేరు దివ్య అండ్ ఇంకొకరు నా హీరోయిన్ స్వప్న.
నాకు కోపం వచ్చి వాళ్ళ ఇద్దరి మధ్య లో కుర్చున్న , దివ్య కి boy friend unnadu అనుకుంట తను ఫోన్ లో మాట్లాడుతుంది. మన స్వప్న ని చాలా over గా బిహేవ్ చేస్తుంది. చిన్న గోడావ కూడా అయింది.
ఇలాంటి వేస్ట్ మొఖం దానితో ఎప్పటికీ మాట్లాడొద్దు అనుకున్న…