Thread Rating:
  • 9 Vote(s) - 3.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
వదినతో అంత వీజీ (ఈజీ) కాదు
Waiting bro
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(02-01-2025, 02:40 PM)Shreedharan2498 Wrote: 4 అప్డేట్స్ ఇచ్చారు కదా ఇక మొదలవుతుంది... సినిమా.... అప్డేట్స్ ఎప్పుడు ఇస్తారో లేదో తెలియదు మనకు...

Nu vundavoiii...asale rasapattu lo vundhi story..leni poni idea's iyyaku..story aapestadu fight
[+] 1 user Likes Sushma2000's post
Like Reply
(02-01-2025, 05:31 PM)dom nic torrento Wrote: Ha haa 
Intha correct ga Ela guess cheyagaligaru meeru ?
Next updates actually doubt ye
బ్రో నువ్ అర్జంటుగా అటువంటి ఆలోచనలను నీ బుర్ర నుంచి తొలగించేసేయ్, వదిన ఎంత వీజీ నో ఎలా తెలుస్తుంది మాకు...


(02-01-2025, 07:07 PM)Sushma2000 Wrote: Nu vundavoiii...asale rasapattu lo vundhi story..leni poni idea's iyyaku..story aapestadu fight

కరెక్టుగా అన్నారు, అసలే -- మేళం
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
అదే dom nic bro స్టైల్... కథ మంచి రసపట్టులో ఉండగా ఆపేయడం.. ఎవరు ఎన్ని అన్న, ఏమన్నా ఈ కథ మీద ఆశలు పెట్టుకోవడం అంటే కుక్క తొక పట్టుకొని గోదావరి ఈదడం లాంటిదే..
[+] 2 users Like Ramya nani's post
Like Reply
ఒక వీరన్న, ఒక హరన్, ఒక dom nic torrento వీళ్ళు ముగ్గురు సేమ్... ఎపుడు ఆపేస్తారో, ఎపుడు కంటిన్యూ చేస్తారో వాళ్ళకే తెలియదు. .. వీళ్ళ మీద ఆశలు నీటి మీద రాతలు ఒకటే...
[+] 2 users Like Ramya nani's post
Like Reply
వంక పెట్టడం తేలికే, వీలయితే ప్రోత్సహించండి. లేకపోతే అన్ని ....
 కూర్చోండి
[+] 1 user Likes junior1972's post
Like Reply
Nice update
Like Reply
(02-01-2025, 07:07 PM)Sushma2000 Wrote: Nu vundavoiii...asale rasapattu lo vundhi story..leni poni idea's iyyaku..story aapestadu fight

మనం ఐడియా ఇస్తే పాటించే రకం కాదు... సారు రూటే సపరేట్.... నాలుగు అప్డేట్స్ కే మంచి రసపట్టు అంటున్నారు.. సారి టీచర్ థ్రెడ్ లో మాకు బొమ్మ కనిపించింది.. మంచి కెవ్వు కేక అప్డేట్స్ నాలుగు అయిదు ఇవ్వటం తర్వాత మనం మొత్తం స్టోరీ మర్చిపోయేదాక వదిలేయటం మళ్ళీ అప్పుడు వచ్చి అప్డేట్స్ ఇవ్వటం చూసి చూసి అలవాటు అయింది... పెళ్లికి ముందు తర్వాత థ్రెడ్ అయితే సూపర్ స్టోరీ మధ్యలో వదిలేశాడు... ఓనర్ మీద కోపం థ్రెడ్ అయితే కరెక్ట్ పాయింట్ దగ్గర సస్పెన్స్ లో వదిలేశాడు....
సారు థ్రెడ్ మొదలు పెడితే చదవకుండా ఉండలేము అంతా బాగా రాస్తారు కని మధ్యలో వదిలేస్తాడు అదే బాధ
[+] 2 users Like Shreedharan2498's post
Like Reply
Nice story nd good writing..
Deepika 
[+] 2 users Like Deepika's post
Like Reply
new year busy lo padi site chudaledu
ippude anni updates chadiva.
As usual miru keka bhayya.
mi stories ki oka separate fan base untadi bhayya.
keep rocking
Like Reply
(02-01-2025, 09:21 PM)Ramya nani Wrote: ఒక వీరన్న, ఒక హరన్, ఒక dom nic torrento వీళ్ళు ముగ్గురు సేమ్... ఎపుడు ఆపేస్తారో, ఎపుడు కంటిన్యూ చేస్తారో వాళ్ళకే తెలియదు. .. వీళ్ళ మీద ఆశలు నీటి మీద రాతలు ఒకటే...

నన్ను ఎవరో తలచుకున్నారు. ఎవరూ ఎక్కడా అని వచ్చాను. అంత senior and great writers తో నన్ను జోడించినందుకు చాలా ధన్యవాదాలు.  Big Grin
[+] 2 users Like Haran000's post
Like Reply
(02-01-2025, 07:07 PM)Sushma2000 Wrote: Nu vundavoiii...asale rasapattu lo vundhi story..leni poni idea's iyyaku..story aapestadu fight

(03-01-2025, 12:12 AM)Shreedharan2498 Wrote: మనం ఐడియా ఇస్తే పాటించే రకం కాదు... సారు రూటే సపరేట్.... నాలుగు అప్డేట్స్ కే మంచి రసపట్టు అంటున్నారు.. సారి టీచర్ థ్రెడ్ లో మాకు బొమ్మ కనిపించింది.. మంచి కెవ్వు కేక అప్డేట్స్ నాలుగు అయిదు ఇవ్వటం తర్వాత మనం మొత్తం స్టోరీ మర్చిపోయేదాక వదిలేయటం మళ్ళీ అప్పుడు వచ్చి అప్డేట్స్ ఇవ్వటం చూసి చూసి అలవాటు అయింది... పెళ్లికి ముందు తర్వాత థ్రెడ్ అయితే సూపర్ స్టోరీ మధ్యలో వదిలేశాడు... ఓనర్ మీద కోపం థ్రెడ్ అయితే కరెక్ట్ పాయింట్ దగ్గర సస్పెన్స్ లో వదిలేశాడు....
సారు థ్రెడ్ మొదలు పెడితే చదవకుండా ఉండలేము అంతా బాగా రాస్తారు కని మధ్యలో వదిలేస్తాడు అదే బాధ

మీరెంటి ఈ మధ్య బాగా discussion పెడ్తున్నారు?  Shy
[+] 1 user Likes Haran000's post
Like Reply
(02-01-2025, 07:07 PM)Sushma2000 Wrote: Nu vundavoiii...asale rasapattu lo vundhi story..leni poni idea's iyyaku..story aapestadu fight

Villu anthe chesela unnaru vadina
Like Reply
Evaraina krishnakavyam story chadavakapothe adi okasari chadavandi
Chaala baagundi
Adi chaduvutunte anipinchindi nenu rasedhi oka story nena asalu ani.
Vadinatho relationship baaguntundi Andulo
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
[+] 2 users Like dom nic torrento's post
Like Reply
(03-01-2025, 11:10 AM)dom nic torrento Wrote: Evaraina krishnakavyam story chadavakapothe adi okasari chadavandi
Chaala baagundi
Adi chaduvutunte anipinchindi nenu rasedhi oka story nena asalu ani.
Vadinatho relationship baaguntundi Andulo

అది చదివామండి. 

హైదరబాదీ బిరియాని, తలపకట్టు బిరియాని, కుష్కా బిరియాని, లక్నో బిరియాని....దేని రుచి దానిదే, మీరెందుకు ఇంకొకరి కథతో పోల్చుకుంటారు. కృష్ణకావ్యం లో మెలోడ్రామా లేదు మీ " సారీ టీచర్ " లోలా. అందుకే వేటికవే వేరువేరు. మీరు కొనసాగించండి.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 2 users Like Uday's post
Like Reply
Nice update andi..
Like Reply
(03-01-2025, 11:10 AM)dom nic torrento Wrote: Evaraina krishnakavyam story chadavakapothe adi okasari chadavandi
Chaala baagundi
Adi chaduvutunte anipinchindi nenu rasedhi oka story nena asalu ani.
Vadinatho relationship baaguntundi Andulo

మిత్రమా ప్రతీ రచయిత రచన ప్రత్యేక అస్తిత్వం, ప్రత్యేకత కూడి ఉంటుంది. మాలాంటి పాఠకులకి అది అవగథమవుతుంది. ముఖ్యంగా మీ కథలు కూడా విభిన్నంగా విలక్షణగా ఉంటాయి, కాకపోతే ముగింపు ముఖ్యం అని నా అభిప్రాయం...

ఈ కధలో మీరు చెలరేగిపోవాలని ఆశిస్తూ...
[+] 1 user Likes oxy.raj's post
Like Reply
(03-01-2025, 07:01 AM)Haran000 Wrote: నన్ను ఎవరో తలచుకున్నారు. ఎవరూ ఎక్కడా అని వచ్చాను. అంత senior and great writers తో నన్ను జోడించినందుకు చాలా ధన్యవాదాలు.  Big Grin

ఎవరు తలుచుకోకపోయిన మీరు xossipy లో నిత్య సంచారులు కదా ప్రతి చోటా ప్రత్యక్షం అవుతారు..
[+] 1 user Likes Shreedharan2498's post
Like Reply
(03-01-2025, 07:04 AM)Haran000 Wrote: మీరెంటి ఈ మధ్య బాగా discussion పెడ్తున్నారు?  Shy

నన్ను తిడితే ఆన్సర్ ఇవ్వటం కూడా డిస్కసన్ పెట్టటం అవుతుందా సారు
[+] 1 user Likes Shreedharan2498's post
Like Reply
(03-01-2025, 12:43 PM)Shreedharan2498 Wrote: ఎవరు తలుచుకోకపోయిన మీరు xossipy లో  నిత్య సంచారులు కదా ప్రతి చోటా ప్రత్యక్షం అవుతారు..

మమ నమః శివ  Big Grin  Sleepy
[+] 1 user Likes Haran000's post
Like Reply




Users browsing this thread: fastfun00, vijayratho, 35 Guest(s)