02-01-2025, 06:50 PM
Waiting bro
వదినతో అంత వీజీ (ఈజీ) కాదు
|
02-01-2025, 06:50 PM
Waiting bro
02-01-2025, 07:07 PM
02-01-2025, 07:48 PM
(This post was last modified: 02-01-2025, 07:49 PM by Uday. Edited 1 time in total. Edited 1 time in total.
Edit Reason: spelling correction
)
(02-01-2025, 05:31 PM)dom nic torrento Wrote: Ha haaబ్రో నువ్ అర్జంటుగా అటువంటి ఆలోచనలను నీ బుర్ర నుంచి తొలగించేసేయ్, వదిన ఎంత వీజీ నో ఎలా తెలుస్తుంది మాకు... (02-01-2025, 07:07 PM)Sushma2000 Wrote: Nu vundavoiii...asale rasapattu lo vundhi story..leni poni idea's iyyaku..story aapestadu కరెక్టుగా అన్నారు, అసలే -- మేళం
: :ఉదయ్
02-01-2025, 09:17 PM
అదే dom nic bro స్టైల్... కథ మంచి రసపట్టులో ఉండగా ఆపేయడం.. ఎవరు ఎన్ని అన్న, ఏమన్నా ఈ కథ మీద ఆశలు పెట్టుకోవడం అంటే కుక్క తొక పట్టుకొని గోదావరి ఈదడం లాంటిదే..
02-01-2025, 09:21 PM
ఒక వీరన్న, ఒక హరన్, ఒక dom nic torrento వీళ్ళు ముగ్గురు సేమ్... ఎపుడు ఆపేస్తారో, ఎపుడు కంటిన్యూ చేస్తారో వాళ్ళకే తెలియదు. .. వీళ్ళ మీద ఆశలు నీటి మీద రాతలు ఒకటే...
02-01-2025, 09:26 PM
(This post was last modified: 02-01-2025, 09:31 PM by junior1972. Edited 2 times in total. Edited 2 times in total.)
వంక పెట్టడం తేలికే, వీలయితే ప్రోత్సహించండి. లేకపోతే అన్ని ....
కూర్చోండి
02-01-2025, 11:43 PM
Nice update
03-01-2025, 12:12 AM
(02-01-2025, 07:07 PM)Sushma2000 Wrote: Nu vundavoiii...asale rasapattu lo vundhi story..leni poni idea's iyyaku..story aapestadu మనం ఐడియా ఇస్తే పాటించే రకం కాదు... సారు రూటే సపరేట్.... నాలుగు అప్డేట్స్ కే మంచి రసపట్టు అంటున్నారు.. సారి టీచర్ థ్రెడ్ లో మాకు బొమ్మ కనిపించింది.. మంచి కెవ్వు కేక అప్డేట్స్ నాలుగు అయిదు ఇవ్వటం తర్వాత మనం మొత్తం స్టోరీ మర్చిపోయేదాక వదిలేయటం మళ్ళీ అప్పుడు వచ్చి అప్డేట్స్ ఇవ్వటం చూసి చూసి అలవాటు అయింది... పెళ్లికి ముందు తర్వాత థ్రెడ్ అయితే సూపర్ స్టోరీ మధ్యలో వదిలేశాడు... ఓనర్ మీద కోపం థ్రెడ్ అయితే కరెక్ట్ పాయింట్ దగ్గర సస్పెన్స్ లో వదిలేశాడు.... సారు థ్రెడ్ మొదలు పెడితే చదవకుండా ఉండలేము అంతా బాగా రాస్తారు కని మధ్యలో వదిలేస్తాడు అదే బాధ
03-01-2025, 04:57 AM
new year busy lo padi site chudaledu
ippude anni updates chadiva. As usual miru keka bhayya. mi stories ki oka separate fan base untadi bhayya. keep rocking
03-01-2025, 07:01 AM
(02-01-2025, 09:21 PM)Ramya nani Wrote: ఒక వీరన్న, ఒక హరన్, ఒక dom nic torrento వీళ్ళు ముగ్గురు సేమ్... ఎపుడు ఆపేస్తారో, ఎపుడు కంటిన్యూ చేస్తారో వాళ్ళకే తెలియదు. .. వీళ్ళ మీద ఆశలు నీటి మీద రాతలు ఒకటే... నన్ను ఎవరో తలచుకున్నారు. ఎవరూ ఎక్కడా అని వచ్చాను. అంత senior and great writers తో నన్ను జోడించినందుకు చాలా ధన్యవాదాలు.
03-01-2025, 07:04 AM
(02-01-2025, 07:07 PM)Sushma2000 Wrote: Nu vundavoiii...asale rasapattu lo vundhi story..leni poni idea's iyyaku..story aapestadu (03-01-2025, 12:12 AM)Shreedharan2498 Wrote: మనం ఐడియా ఇస్తే పాటించే రకం కాదు... సారు రూటే సపరేట్.... నాలుగు అప్డేట్స్ కే మంచి రసపట్టు అంటున్నారు.. సారి టీచర్ థ్రెడ్ లో మాకు బొమ్మ కనిపించింది.. మంచి కెవ్వు కేక అప్డేట్స్ నాలుగు అయిదు ఇవ్వటం తర్వాత మనం మొత్తం స్టోరీ మర్చిపోయేదాక వదిలేయటం మళ్ళీ అప్పుడు వచ్చి అప్డేట్స్ ఇవ్వటం చూసి చూసి అలవాటు అయింది... పెళ్లికి ముందు తర్వాత థ్రెడ్ అయితే సూపర్ స్టోరీ మధ్యలో వదిలేశాడు... ఓనర్ మీద కోపం థ్రెడ్ అయితే కరెక్ట్ పాయింట్ దగ్గర సస్పెన్స్ లో వదిలేశాడు.... మీరెంటి ఈ మధ్య బాగా discussion పెడ్తున్నారు?
03-01-2025, 07:23 AM
(This post was last modified: 03-01-2025, 07:24 AM by hariboy. Edited 1 time in total. Edited 1 time in total.)
03-01-2025, 11:10 AM
Evaraina krishnakavyam story chadavakapothe adi okasari chadavandi
Chaala baagundi Adi chaduvutunte anipinchindi nenu rasedhi oka story nena asalu ani. Vadinatho relationship baaguntundi Andulo _______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
03-01-2025, 11:40 AM
(03-01-2025, 11:10 AM)dom nic torrento Wrote: Evaraina krishnakavyam story chadavakapothe adi okasari chadavandi అది చదివామండి. హైదరబాదీ బిరియాని, తలపకట్టు బిరియాని, కుష్కా బిరియాని, లక్నో బిరియాని....దేని రుచి దానిదే, మీరెందుకు ఇంకొకరి కథతో పోల్చుకుంటారు. కృష్ణకావ్యం లో మెలోడ్రామా లేదు మీ " సారీ టీచర్ " లోలా. అందుకే వేటికవే వేరువేరు. మీరు కొనసాగించండి.
: :ఉదయ్
03-01-2025, 11:46 AM
Nice update andi..
03-01-2025, 11:56 AM
(03-01-2025, 11:10 AM)dom nic torrento Wrote: Evaraina krishnakavyam story chadavakapothe adi okasari chadavandi మిత్రమా ప్రతీ రచయిత రచన ప్రత్యేక అస్తిత్వం, ప్రత్యేకత కూడి ఉంటుంది. మాలాంటి పాఠకులకి అది అవగథమవుతుంది. ముఖ్యంగా మీ కథలు కూడా విభిన్నంగా విలక్షణగా ఉంటాయి, కాకపోతే ముగింపు ముఖ్యం అని నా అభిప్రాయం... ఈ కధలో మీరు చెలరేగిపోవాలని ఆశిస్తూ...
03-01-2025, 12:43 PM
03-01-2025, 12:53 PM
|
« Next Oldest | Next Newest »
|