Posts: 2,312
Threads: 5
Likes Received: 3,500 in 1,590 posts
Likes Given: 5,014
Joined: Nov 2018
Reputation:
76
02-01-2025, 07:48 PM
(This post was last modified: 02-01-2025, 07:49 PM by Uday. Edited 1 time in total. Edited 1 time in total.
Edit Reason: spelling correction
)
(02-01-2025, 05:31 PM)dom nic torrento Wrote: Ha haa
Intha correct ga Ela guess cheyagaligaru meeru ?
Next updates actually doubt ye బ్రో నువ్ అర్జంటుగా అటువంటి ఆలోచనలను నీ బుర్ర నుంచి తొలగించేసేయ్, వదిన ఎంత వీజీ నో ఎలా తెలుస్తుంది మాకు...
(02-01-2025, 07:07 PM)Sushma2000 Wrote: Nu vundavoiii...asale rasapattu lo vundhi story..leni poni idea's iyyaku..story aapestadu 
కరెక్టుగా అన్నారు, అసలే -- మేళం
: :ఉదయ్
Posts: 497
Threads: 2
Likes Received: 571 in 248 posts
Likes Given: 59
Joined: Feb 2019
Reputation:
13
అదే dom nic bro స్టైల్... కథ మంచి రసపట్టులో ఉండగా ఆపేయడం.. ఎవరు ఎన్ని అన్న, ఏమన్నా ఈ కథ మీద ఆశలు పెట్టుకోవడం అంటే కుక్క తొక పట్టుకొని గోదావరి ఈదడం లాంటిదే..
Posts: 497
Threads: 2
Likes Received: 571 in 248 posts
Likes Given: 59
Joined: Feb 2019
Reputation:
13
ఒక వీరన్న, ఒక హరన్, ఒక dom nic torrento వీళ్ళు ముగ్గురు సేమ్... ఎపుడు ఆపేస్తారో, ఎపుడు కంటిన్యూ చేస్తారో వాళ్ళకే తెలియదు. .. వీళ్ళ మీద ఆశలు నీటి మీద రాతలు ఒకటే...
Posts: 142
Threads: 0
Likes Received: 113 in 92 posts
Likes Given: 227
Joined: May 2019
Reputation:
9
02-01-2025, 09:26 PM
(This post was last modified: 02-01-2025, 09:31 PM by junior1972. Edited 2 times in total. Edited 2 times in total.)
వంక పెట్టడం తేలికే, వీలయితే ప్రోత్సహించండి. లేకపోతే అన్ని ....
కూర్చోండి
 Xossipy అభిమాని
Posts: 12,810
Threads: 0
Likes Received: 7,216 in 5,446 posts
Likes Given: 73,422
Joined: Feb 2022
Reputation:
93
•
Posts: 551
Threads: 1
Likes Received: 407 in 240 posts
Likes Given: 224
Joined: Aug 2023
Reputation:
12
(02-01-2025, 07:07 PM)Sushma2000 Wrote: Nu vundavoiii...asale rasapattu lo vundhi story..leni poni idea's iyyaku..story aapestadu 
మనం ఐడియా ఇస్తే పాటించే రకం కాదు... సారు రూటే సపరేట్.... నాలుగు అప్డేట్స్ కే మంచి రసపట్టు అంటున్నారు.. సారి టీచర్ థ్రెడ్ లో మాకు బొమ్మ కనిపించింది.. మంచి కెవ్వు కేక అప్డేట్స్ నాలుగు అయిదు ఇవ్వటం తర్వాత మనం మొత్తం స్టోరీ మర్చిపోయేదాక వదిలేయటం మళ్ళీ అప్పుడు వచ్చి అప్డేట్స్ ఇవ్వటం చూసి చూసి అలవాటు అయింది... పెళ్లికి ముందు తర్వాత థ్రెడ్ అయితే సూపర్ స్టోరీ మధ్యలో వదిలేశాడు... ఓనర్ మీద కోపం థ్రెడ్ అయితే కరెక్ట్ పాయింట్ దగ్గర సస్పెన్స్ లో వదిలేశాడు....
సారు థ్రెడ్ మొదలు పెడితే చదవకుండా ఉండలేము అంతా బాగా రాస్తారు కని మధ్యలో వదిలేస్తాడు అదే బాధ
Posts: 206
Threads: 0
Likes Received: 312 in 130 posts
Likes Given: 588
Joined: May 2019
Reputation:
15
Nice story nd good writing..
Deepika
Posts: 284
Threads: 0
Likes Received: 219 in 155 posts
Likes Given: 1,247
Joined: Mar 2022
Reputation:
5
new year busy lo padi site chudaledu
ippude anni updates chadiva.
As usual miru keka bhayya.
mi stories ki oka separate fan base untadi bhayya.
keep rocking
•
Posts: 8,030
Threads: 32
Likes Received: 23,447 in 5,109 posts
Likes Given: 3,491
Joined: Dec 2021
Reputation:
1,412
(02-01-2025, 09:21 PM)Ramya nani Wrote: ఒక వీరన్న, ఒక హరన్, ఒక dom nic torrento వీళ్ళు ముగ్గురు సేమ్... ఎపుడు ఆపేస్తారో, ఎపుడు కంటిన్యూ చేస్తారో వాళ్ళకే తెలియదు. .. వీళ్ళ మీద ఆశలు నీటి మీద రాతలు ఒకటే...
నన్ను ఎవరో తలచుకున్నారు. ఎవరూ ఎక్కడా అని వచ్చాను. అంత senior and great writers తో నన్ను జోడించినందుకు చాలా ధన్యవాదాలు.
Posts: 8,030
Threads: 32
Likes Received: 23,447 in 5,109 posts
Likes Given: 3,491
Joined: Dec 2021
Reputation:
1,412
(02-01-2025, 07:07 PM)Sushma2000 Wrote: Nu vundavoiii...asale rasapattu lo vundhi story..leni poni idea's iyyaku..story aapestadu 
(03-01-2025, 12:12 AM)Shreedharan2498 Wrote: మనం ఐడియా ఇస్తే పాటించే రకం కాదు... సారు రూటే సపరేట్.... నాలుగు అప్డేట్స్ కే మంచి రసపట్టు అంటున్నారు.. సారి టీచర్ థ్రెడ్ లో మాకు బొమ్మ కనిపించింది.. మంచి కెవ్వు కేక అప్డేట్స్ నాలుగు అయిదు ఇవ్వటం తర్వాత మనం మొత్తం స్టోరీ మర్చిపోయేదాక వదిలేయటం మళ్ళీ అప్పుడు వచ్చి అప్డేట్స్ ఇవ్వటం చూసి చూసి అలవాటు అయింది... పెళ్లికి ముందు తర్వాత థ్రెడ్ అయితే సూపర్ స్టోరీ మధ్యలో వదిలేశాడు... ఓనర్ మీద కోపం థ్రెడ్ అయితే కరెక్ట్ పాయింట్ దగ్గర సస్పెన్స్ లో వదిలేశాడు....
సారు థ్రెడ్ మొదలు పెడితే చదవకుండా ఉండలేము అంతా బాగా రాస్తారు కని మధ్యలో వదిలేస్తాడు అదే బాధ
మీరెంటి ఈ మధ్య బాగా discussion పెడ్తున్నారు? :shy:
Posts: 22
Threads: 0
Likes Received: 7 in 6 posts
Likes Given: 12
Joined: Nov 2019
Reputation:
0
03-01-2025, 07:23 AM
(This post was last modified: 03-01-2025, 07:24 AM by hariboy. Edited 1 time in total. Edited 1 time in total.)
(02-01-2025, 07:07 PM)Sushma2000 Wrote: Nu vundavoiii...asale rasapattu lo vundhi story..leni poni idea's iyyaku..story aapestadu 
Villu anthe chesela unnaru vadina
•
Posts: 2,359
Threads: 29
Likes Received: 6,153 in 1,111 posts
Likes Given: 848
Joined: Nov 2018
Reputation:
678
Evaraina krishnakavyam story chadavakapothe adi okasari chadavandi
Chaala baagundi
Adi chaduvutunte anipinchindi nenu rasedhi oka story nena asalu ani.
Vadinatho relationship baaguntundi Andulo
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Posts: 2,312
Threads: 5
Likes Received: 3,500 in 1,590 posts
Likes Given: 5,014
Joined: Nov 2018
Reputation:
76
(03-01-2025, 11:10 AM)dom nic torrento Wrote: Evaraina krishnakavyam story chadavakapothe adi okasari chadavandi
Chaala baagundi
Adi chaduvutunte anipinchindi nenu rasedhi oka story nena asalu ani.
Vadinatho relationship baaguntundi Andulo
అది చదివామండి.
హైదరబాదీ బిరియాని, తలపకట్టు బిరియాని, కుష్కా బిరియాని, లక్నో బిరియాని....దేని రుచి దానిదే, మీరెందుకు ఇంకొకరి కథతో పోల్చుకుంటారు. కృష్ణకావ్యం లో మెలోడ్రామా లేదు మీ " సారీ టీచర్ " లోలా. అందుకే వేటికవే వేరువేరు. మీరు కొనసాగించండి.
: :ఉదయ్
Posts: 1,608
Threads: 0
Likes Received: 1,268 in 1,020 posts
Likes Given: 1,712
Joined: Sep 2021
Reputation:
13
•
Posts: 289
Threads: 3
Likes Received: 150 in 105 posts
Likes Given: 51
Joined: Nov 2018
Reputation:
2
(03-01-2025, 11:10 AM)dom nic torrento Wrote: Evaraina krishnakavyam story chadavakapothe adi okasari chadavandi
Chaala baagundi
Adi chaduvutunte anipinchindi nenu rasedhi oka story nena asalu ani.
Vadinatho relationship baaguntundi Andulo
మిత్రమా ప్రతీ రచయిత రచన ప్రత్యేక అస్తిత్వం, ప్రత్యేకత కూడి ఉంటుంది. మాలాంటి పాఠకులకి అది అవగథమవుతుంది. ముఖ్యంగా మీ కథలు కూడా విభిన్నంగా విలక్షణగా ఉంటాయి, కాకపోతే ముగింపు ముఖ్యం అని నా అభిప్రాయం...
ఈ కధలో మీరు చెలరేగిపోవాలని ఆశిస్తూ...
Posts: 551
Threads: 1
Likes Received: 407 in 240 posts
Likes Given: 224
Joined: Aug 2023
Reputation:
12
(03-01-2025, 07:01 AM)Haran000 Wrote: నన్ను ఎవరో తలచుకున్నారు. ఎవరూ ఎక్కడా అని వచ్చాను. అంత senior and great writers తో నన్ను జోడించినందుకు చాలా ధన్యవాదాలు.
ఎవరు తలుచుకోకపోయిన మీరు xossipy లో నిత్య సంచారులు కదా ప్రతి చోటా ప్రత్యక్షం అవుతారు..
Posts: 551
Threads: 1
Likes Received: 407 in 240 posts
Likes Given: 224
Joined: Aug 2023
Reputation:
12
(03-01-2025, 07:04 AM)Haran000 Wrote: మీరెంటి ఈ మధ్య బాగా discussion పెడ్తున్నారు? :shy:
నన్ను తిడితే ఆన్సర్ ఇవ్వటం కూడా డిస్కసన్ పెట్టటం అవుతుందా సారు
Posts: 8,030
Threads: 32
Likes Received: 23,447 in 5,109 posts
Likes Given: 3,491
Joined: Dec 2021
Reputation:
1,412
(03-01-2025, 12:43 PM)Shreedharan2498 Wrote: ఎవరు తలుచుకోకపోయిన మీరు xossipy లో నిత్య సంచారులు కదా ప్రతి చోటా ప్రత్యక్షం అవుతారు..
మమ నమః శివ
Posts: 736
Threads: 0
Likes Received: 449 in 353 posts
Likes Given: 1,152
Joined: May 2021
Reputation:
2
Marvelous story.pls continue.
•
Posts: 95
Threads: 0
Likes Received: 87 in 54 posts
Likes Given: 796
Joined: May 2019
Reputation:
2
Thank you so much Dom Garu.
Regular ga updates ivvadanki try cheyyandi.
.Harsha.
•
|