Thread Rating:
  • 32 Vote(s) - 3.56 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance కృష్ణకావ్యం - (Completed)
కృష్ణకి తెలియకుండా వెనక ఏం జరిగిందో తెలియాలి.. మాకు "సంధ్యా కృష్ణ కావ్యం" కూడా కావాలి.  Smile
[+] 2 users Like DasuLucky's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Excellent update
[+] 1 user Likes Babu424342's post
Like Reply
Excellent twist and super story
[+] 1 user Likes Anubantu's post
Like Reply
చాలా బాగా రాశారు…. అర్థవంతమైన ముగింపు… మీ కలం (keyboard )నుండి ఇంకో కథ రాలువాలాలని కోరుకుంటూ …. ఒక సగటు అభిమాని..
[+] 1 user Likes bhargavi.flv's post
Like Reply
Great Naration. Apt ending.
[+] 1 user Likes MKrishna's post
Like Reply
Excellent update
[+] 2 users Like Sachin@10's post
Like Reply
Good story
[+] 1 user Likes mohanchandra's post
Like Reply
(01-01-2025, 07:47 AM)DasuLucky Wrote: కృష్ణకి తెలియకుండా వెనక ఏం జరిగిందో తెలియాలి.. మాకు "సంధ్యా కృష్ణ కావ్యం" కూడా కావాలి.  Smile
Ok. For your request, nenu sandhya point of view lo sandhya Krishna kavya la one special extension episode rastaanu. 

Please wait.

happy
happy
[+] 4 users Like Sweatlikker's post
Like Reply
(01-01-2025, 01:06 PM)Sweatlikker Wrote: Ok. For your request, nenu sandhya point of view lo sandhya Krishna kavya la one special extension episode rastaanu. 

Please wait.

happy
happy

Thanks a lot for your decession
Like Reply
Thank you so much, peru peruna andariki thanks andi. 

Nenu inko story rayali anukuntunnanu kakapote danilo sex undakapovacchu. Nenu sex ekkuva rayalenu kuuda. Anduke doubtful ga unnaanu. Rayamantaara?  

Naa first story ni inthalaa encourage chestaaru anukoledu. 

Same encouragement second story ki kuda raavali anukuntu. Koddhi rojulu selavu korutunnaanu.

thanks Namaskar Namaskar
[+] 7 users Like Sweatlikker's post
Like Reply
take a break bro but comeback soon Smile
Like Reply
Meeku nachinattu rayandi... Maku kavalisindinstorys... All the best
Like Reply
clps Nice story fantastic updates happy
Like Reply
(01-01-2025, 01:06 PM)Sweatlikker Wrote: Ok. For your request, nenu sandhya point of view lo sandhya Krishna kavya la one special extension episode rastaanu. 

Please wait.

happy
happy

అభ్యర్ధనను మన్నించినందుకు ధన్యవాదాలు..  Heart  thanks
Like Reply
(01-01-2025, 01:11 PM)Sweatlikker Wrote: Nenu inko story rayali anukuntunnanu kakapote danilo sex undakapovacchu. Nenu sex ekkuva rayalenu kuuda. Anduke doubtful ga unnaanu. Rayamantaara? 

దయచేసి రాయండి.. సెక్స్ ఉండకపోవచ్చని ఓ క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఇబ్బందే ఉండదు. మీ కొత్త కథ కోసం ఎదురు చూస్తుంటాం..  happy
Like Reply
Wow super story andi.. final kuda rasing complete chesi baga chepparu story excellent andi
.
Like Reply
Super keka maatalu ravatam leydhu
Like Reply
Ee site mottaniki dedicated writer evaru ante okka mee name matrame cheppali andi...antha bagundi me story
Like Reply
(31-12-2024, 10:02 PM)Sweatlikker Wrote:
నీ చూపులు లేని లోకం నా కంటికి చీకటి చూపిందే.
నీ మాటలు విననీ కాలం నా కళానికి పదాలు తెచ్చిందే.
నీ చెంతకు చేరే దారే నా గమనం తీరుగ మారిందే.
నీ ఊహల ఊసులు నేడే నా జ్ఞాపక గాణం అయ్యిందే.
నీ గుర్తుగ ఉండే నీ పేరే నా ప్రేమకు ప్రాణం పోసిందే.
గుండెని ముక్కలు చేసి బాధను రంగుగ పూసావే.

Wow……
మనసుకు గాయపు సంకెళ్ళేసి నరకపు చేరసాల్లో  చేర్చేశావే.
ఎలా వచ్చింది మిత్రమా ఈ line. అథ్భుతం అంటే తక్కువే.
[+] 2 users Like Haran000's post
Like Reply
(31-12-2024, 10:04 PM)Sweatlikker Wrote:
ముద్దుగుండే మయూరివా చలాకీల నేస్తమా.
తీపిపలుకుల నెరజాణా తికమకల తింగరి కూన.
మాయ కళ్ళ మంచుబొమ్మవా మైమరుపాయే ఓ మైనా.
నాగ నడుము తిప్పుతావే గతి తప్పించే సిరి సొగసా.
సవ్వడి అడుగుల కుందేలువా మురిపించావే నా ప్రియా.
వలపుల వెన్నెలవా చెందమామనై తోడుంటా నీ నీడగా.
ముద్ధిస్తే ఎల్లవేళలా ప్రాణంగా ప్రేమిస్తా నిన్ను నా గుండెగా.



వదినా వ్యూహం కృష్ణకావ్యం.


~శుభం~

30 days - 15 updates means 1 update per 2 days. మంచి streak maintain చేస్తూ కథని ముంగించారు. Great sweatlikker గారు.

కావ్య ఇంట్లో వాళ్ళు కృష్ణ గురించి అనుకోవడంతో వాడి మీద ప్రేమ పెంచుకోవడం, వాడి కోసం pg చదవడం, ఫ్రెండ్ type లో ఉండి ప్రేమ తీసుకోవడం, ఆఖరికి కృష్ణ సమయం సందర్భం అనుకుంటూనే నోటి దూల అంటూ విషయం చెప్పేయడం. 

చాలా నచ్చింది. కథలో ప్రతీ ఒక్క character కి మంచి weightage ఇచ్చారు, ఇలా అందరూ ఇవ్వరు. కేవలం lead roles ని మాత్రమే highlight చేస్తారు. మీరు చిన్న పిల్లవాడు వేధాంత్, ఆ ఫిజిక్స్ టీచర్, మంజూష అనే friend అబ్బా ఏమి characters brother, ప్రతీ ఒక్కరూ కథని impact చేసారు.

Stars discussion is another point to be appreciated.

కథలో hero కృష్ణ అయితే villian కావ్య. చాలా cute and sweet villain.

మధ్యలో poetry, సంధ్య హరి శృంగారం episode is no words.

నేను ఇలా ఇక్కడ చాలా తక్కువ కథలకు comment చేసాను. బాగా నచ్చింది ఈ కథ నాకు. 

Hatsoff to dedicated updates.

2024 Best, cute, sweet and simple short love story.
[+] 4 users Like Haran000's post
Like Reply




Users browsing this thread: Johnywariour99, 21 Guest(s)