Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
NEW YEAR RESOLUTION
#1
హాయ్ శృంగార ప్రియులారా Big Grin ..మీకో బ్రేకింగ్ న్యూస్ devil2 ....ఈ కొత్త సంవత్సరంలో నా అసంపూర్ణ కథలకు ఒక ముగింపు horseride పలకనున్నానని తెలుపుటకు కడు ముదావహంగా ఉంది...తిట్టుకోకండి, ఏదో ఒకట్రెండు ప్రోత్సాహపు మాటలిడిన నా గమ్యపు వైపు కృతకృత్యుడనై సాగిపోయెద Tongue ...

సరదాగా మధ్య మధ్యలో గ్రాంధికం వాడా, నా కథలలా వుండవు లెండి...see you all in happy  కొత్త సంవత్సరం...విత్ మై కథలు
    :   Namaskar thanks :ఉదయ్
[+] 13 users Like Uday's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Uday గారు, మీకు తెలుసు, ఇది చూసి నాకైతే చాలా సంతోషంగా ఉంది. నేను మీతో comments తో చెప్పాను కూడా మీరెందుకు కథలు రాయరు అని, మీరు కుదరట్లేదు అని చెప్పారు. After all, now this announcement.    happy happy

మీరు పాత కథలు చక్కగా ముగించి, మరిన్ని మంచి మంచి సంబురపరిచే కొత్త కథలు రాయాలి అని కోరుకుంటున్న.

Site లో ఈ నెల కొత్త రచయితలు వచ్చారు. ఇలాగే ఇంకా చాలా మంది కథలు రాయాలి. రాస్తూ ఉండాలి. 

yourock
[+] 4 users Like Haran000's post
Like Reply
#3
(26-12-2024, 07:51 AM)Haran000 Wrote: Uday గారు, మీకు తెలుసు, ఇది చూసి నాకైతే చాలా సంతోషంగా ఉంది. నేను మీతో comments తో చెప్పాను కూడా మీరెందుకు కథలు రాయరు అని, మీరు కుదరట్లేదు అని చెప్పారు. After all, now this announcement.    happy happy

మీరు పాత కథలు చక్కగా ముగించి, మరిన్ని మంచి మంచి సంబురపరిచే కొత్త కథలు రాయాలి అని కోరుకుంటున్న.

Site లో ఈ నెల కొత్త రచయితలు వచ్చారు. ఇలాగే ఇంకా చాలా మంది కథలు రాయాలి. రాస్తూ ఉండాలి. 

yourock

Super sir Manchi kadalu new year nunchi 
Evvagalru
We are waiting for your lovely messages 
And stories
[+] 3 users Like georgethanuku's post
Like Reply
#4
(25-12-2024, 10:45 PM)Uday Wrote: హాయ్ శృంగార ప్రియులారా Big Grin ..మీకో బ్రేకింగ్ న్యూస్ devil2 ....ఈ కొత్త సంవత్సరంలో నా అసంపూర్ణ కథలకు ఒక ముగింపు horseride పలకనున్నానని తెలుపుటకు కడు ముదావహంగా ఉంది...తిట్టుకోకండి, ఏదో ఒకట్రెండు ప్రోత్సాహపు మాటలిడిన నా గమ్యపు వైపు కృతకృత్యుడనై సాగిపోయెద Tongue ...

సరదాగా మధ్య మధ్యలో గ్రాంధికం వాడా, నా కథలలా వుండవు లెండి...see you all in happy  కొత్త సంవత్సరం...విత్ మై కథలు

ఉదయా... నీవు రచయితవా? నీ కథలు చూసిన జ్ఞాపకము మాకు లేదే, నీ కథలేవీ మాకు జ్ఞప్తికి వచ్చుట లేదే. సాటి రచయితవైన నిన్ను ఇన్నాళ్ళు కేవలం పాఠకుడిననుకుంటినే. నాదెంత అవివేకము, ఎంత అజ్ఞానము. నీ కథలు తారసపడినను, అట్టి జ్ఞాపకములు మాకు లేకుండుట వయసు వల్ల కలిగిన స్థితి, వయసుడిగిన ఇట్టి విపరీతములే జరుగును.

అరేబియన్ అశ్వము వలె ఇక నీ పరుగుండవలె. నీ రచనా పరంపరలో ఈ సైట్ తడిసి ముద్దవ్వవలె. నీకు వచ్చు లైక్స్, రిప్లైస్ దెబ్బకి సైట్ హ్యాంగ్ అవ్వవలె, సరిత్ నిన్ను తిట్టుకొనవలె, నిన్ను కథలు ఆపమని చెప్పవలె. మా శుభాకాంక్షలు.

మా రాజుగారి ఆంగ్లము వాడవలెనన్న- Uday, you come and make your readers cum.


Big Grin Big Grin Big Grin
[+] 5 users Like earthman's post
Like Reply
#5
అబ్బో గ్రేట్ ఉదయ్ బ్రో.... చూద్దాం ఇది నిజంగా resolution ఆ లేక re"sollu"tion aa అనేది తేలిపోతుంది...anyway happy new year
[+] 2 users Like Veeeruoriginals's post
Like Reply
#6
Subhasya seegram
[+] 1 user Likes Kmsastry's post
Like Reply
#7
(27-12-2024, 06:59 AM)Veeeruoriginals Wrote: resolution ఆ లేక re"sollu"tion aa 

[Image: IMG-8744.png]
[+] 4 users Like Haran000's post
Like Reply
#8
(27-12-2024, 06:59 AM)Veeeruoriginals Wrote: అబ్బో గ్రేట్ ఉదయ్ బ్రో.... చూద్దాం ఇది నిజంగా resolution ఆ లేక re"sollu"tion aa  అనేది తేలిపోతుంది...anyway happy new year

Re'sollu'tion chesedhi meeru bro. Uday gaaru Resolution ae chestaaru le
[+] 1 user Likes Sahith1995's post
Like Reply
#9
(27-12-2024, 08:31 AM)Haran000 Wrote: [Image: IMG-8744.png]
తప్పేముంది, రచయితలకు పాఠక దేవుళ్ళ దగ్గరినుంచి దొబ్బులు తప్పేదేముంది...
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#10
(27-12-2024, 12:24 PM)Uday Wrote: తప్పేముంది, రచయితలకు పాఠక దేవుళ్ళ దగ్గరినుంచి దొబ్బులు తప్పేదేముంది...

అంతేలే. దొబ్బుల గురించి నాకంటే ఎక్కువ ఎవరికి తెలుసు.  Big Grin Sleepy
[+] 1 user Likes Haran000's post
Like Reply
#11
(27-12-2024, 12:24 PM)Uday Wrote: తప్పేముంది, రచయితలకు పాఠక దేవుళ్ళ దగ్గరినుంచి దొబ్బులు తప్పేదేముంది...

అదిగో తప్పేముంది..తప్పేదేముంది నా clps....ఎమ్ రైమింగ్  Namaskar resolution kaadu revolution రాబోతుంది అనిపిస్తుంది బ్రో నీ ఊపు చూస్తూ ఉంటే
[+] 1 user Likes Veeeruoriginals's post
Like Reply
#12
(27-12-2024, 01:12 PM)Veeeruoriginals Wrote: అదిగో తప్పేముంది..తప్పేదేముంది నా clps....ఎమ్ రైమింగ్  Namaskar resolution kaadu revolution రాబోతుంది అనిపిస్తుంది బ్రో నీ ఊపు చూస్తూ ఉంటే.

 Revolution అంటే Haran000.  Big Grin

కథలు రాయడం ఆపేసా ఎలానో అనుకున్నాను అన్నయ్య. 


No next update tension. No views viewing. No comment anticipation. 

Full timepass అవుతుంది site open చేస్తే. 
[+] 2 users Like Haran000's post
Like Reply
#13
(27-12-2024, 12:52 PM)Haran000 Wrote: అంతేలే. దొబ్బుల గురించి నాకంటే ఎక్కువ ఎవరికి తెలుసు.  Big Grin Sleepy
Big Grin Big Grin అనుభవజ్ఞులు..


(27-12-2024, 01:30 PM)Haran000 Wrote:
కథలు రాయడం ఆపేసా ఎలానో అనుకున్నాను అన్నయ్య. 


No next update tension. No views viewing. No comment anticipation. 

Full timepass అవుతుంది site open చేస్తే. 

కదా...అంతే మరి, ఒకటి మూసుకుంటే ఇంకోటి తెరచుకున్నట్లు
ఆ మధ్య ఒకటి చదివా
మొగుడు రాత్రి ఇంటర్ కోర్స్ చేద్దామంటే, పెళ్ళాం "రేపు గైనిక్ తో అప్పాయింట్ మెంట్ వుంది, ఈ రోజు వద్దు, అక్కడ శుభ్రంగా వుండాలి కదా" అందట
అందుకు నిరాశతో వెనుతిరిగిన మొగుడు, మళ్ళీ వచ్చి "డెంటిస్ట్ తో కూడా వుందా అపాయింట్ మెంట్?" అని అడిగాడట
    :   Namaskar thanks :ఉదయ్
[+] 3 users Like Uday's post
Like Reply
#14
(27-12-2024, 03:47 PM)Uday Wrote: Big Grin Big Grin అనుభవజ్ఞులు..



కదా...అంతే మరి, ఒకటి మూసుకుంటే ఇంకోటి తెరచుకున్నట్లు
ఆ మధ్య ఒకటి చదివా
మొగుడు రాత్రి ఇంటర్ కోర్స్ చేద్దామంటే, పెళ్ళాం "రేపు గైనిక్ తో అప్పాయింట్ మెంట్ వుంది, ఈ రోజు వద్దు, అక్కడ శుభ్రంగా వుండాలి కదా" అందట
అందుకు నిరాశతో వెనుతిరిగిన మొగుడు, మళ్ళీ వచ్చి "డెంటిస్ట్ తో కూడా వుందా అపాయింట్ మెంట్?" అని అడిగాడట

ఉన్నవి మూడు ద్వారాలు. ఒకటి కాకపోతే ఒకటి అంటారా ?  Sleepy
[+] 1 user Likes Haran000's post
Like Reply
#15
Start bro...can't wait
అమ్మ , దేవికా , Village Girl

(All my images are from internet, if any objection, I can remove them)

[+] 1 user Likes opendoor's post
Like Reply
#16
Super
Like Reply
#17
Waiting……?  Big Grin
Like Reply
#18
(04-01-2025, 12:16 PM)Haran000 Wrote: Waiting……?  Big Grin

ఇచ్చాను బ్రో...after administrative approval post వస్తుంది...ఎక్కువ తిట్టకు Namaskar
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#19
(04-01-2025, 01:20 PM)Uday Wrote: ఇచ్చాను బ్రో...after administrative approval post వస్తుంది...ఎక్కువ తిట్టకు Namaskar

చచ…  ఎంత మాట….మీరు (readers) తిట్టేవాళ్ళు మేము పడే వాళ్ళం.  Sick Smile
[+] 1 user Likes Haran000's post
Like Reply
#20
(04-01-2025, 01:28 PM)Haran000 Wrote: చచ…  ఎంత మాట….మీరు (readers) తిట్టేవాళ్ళు మేము పడే వాళ్ళం.  Sick Smile

పడ్దవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదులే బ్రో, రేపు నువ్వు UPSC (IAS/IFS/IPS) కొట్టి టాప్ పొజిషన్లో ఈ అనుభవమంతా fight పనికొస్తుంది పైవాళ్ళతో... 
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply




Users browsing this thread: 4 Guest(s)