Thread Rating:
  • 8 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery tik tok
#1
ఇది పంజాబీ కథ.
హిందీ ట్రాన్స్లేషన్ లో ఉంది,,ఒక బుక్ లో...
రచయిత పేరు... జాతిన్..అని ఉంది.
           
1.


నేను,మా వీధిలో పిల్లలతో క్రికెట్ ఆడుతున్నాను రోడ్ మీద.
"ఏయ్ దారి ఇవ్వండి"అని వినపడి చూసాను.
[Image: b157f70ef4da23cda02ad3cd69b8d516.jpg]

ఒక అమ్మాయి స్కూటీ మీద ఆగి ఉంది.
"రోడ్ మీద ఏమిటి మీ ఆటలు"అంది గట్టిగా.
"ఎవర్రా బాబు"అనుకుంటూ దారి ఇచ్చాను.
ఆమె వెళ్లి ఒక ఇంటి ముందు స్కూటీ ఆపి దిగింది.
"ఆ ఇల్లు ఖాళీ కదా"అనుకున్నాను .

కొద్ది సేపటికి చిన్న లారీ వచ్చింది,సామాను తో.
"ఓహో"నాకు అర్థం అయింది.
ఈలోగా పిల్లలు వెళ్ళిపోయేసరికి నేను ఇంటి వైపు నడుస్తున్నాను.
"మేము కొత్తగా వస్తున్నాం,ఇక్కడ దగ్గర్లో షాప్ ఉందా,మిల్క్ కావాలి"అన్నాడు ఆయన.
"ఉంది"అంటూ దారి చెప్పాను.
ఆమె సామాన్లు లోపలికి తీసుకువెళ్తు నన్ను చూసింది.

"నేను ప్రొఫెసర్ ను,ఆమె నా వైఫ్ రేఖ"అన్నాడు.
"నేను ఏమైనా హెల్ప్ చేయాల"అడిగాను.
"నో నో,కూలీ లు ఉన్నారు"అన్నాడు .

తర్వాత చాలాసార్లు వాళ్ళు కనపడితే పలకరించాను.
నిజానికి మా ఇంటి మేడ మీద నుండి చూస్తే, వాళ్ల ఇల్లు , మేడ కనపడతాయి క్లియర్ గా.
ఒకటి రెండు సార్లు ఆడుతూ ఉన్నపుడు బాల్ వాళ్ల కాంపౌండ్ లో పడితే వెళ్లి తెచ్చాను.
"చిన్న వాళ్ళతో ఏమిటి ఆటలు"అన్నాడు ప్రొఫెసర్,సరదాగా.
"దగ్గర్లో వీళ్ళు ఆడుకోడానికి గ్రౌండ్ లేదు"అన్నాను.

రేఖ కూడా నాతో ఫ్రెండ్లీ గానే మాట్లాడుతోంది.
ఆమె కి దగ్గర్లో ఉన్న కాలేజీ లొ మ్యాథ్స్ లెక్చరర్ గా జాబ్ దొరికింది.

ప్రొఫెసర్ కి ఒక హాబీ ఉంది, టిక్ టాక్ లో రీల్స్ చేస్తూ ఉంటాడు.
 
[+] 9 users Like Tik's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
రేఖ జనరల్ గా చుడిదార్ లో వెళ్ళేది,అప్పుడపుడు శారీ.

రెండు నెలల తర్వాత "మేము ట్రెక్కింగ్ కి వెళ్తున్నాం,వస్తావా"అడిగాడు ప్రోఫ్.
"అయ్యో నాకు కొండలెక్కడం రాదు"అన్నాను.
"నాక్కూడా రాదు,అందుకే మా కజిన్ సిస్టర్ పెళ్లికి వెళ్తున్నాను భోపాల్"అంది చిరునవ్వు తో.
అలా ఇద్దరు సెలవులకి రెండు వైపులకీ వెళ్ళారు.

ఐదు రోజుల్లో రావాల్సిన వారు నాలుగు వారాల తరువాత వచ్చారు.
"ఏంటి సర్,పెద్ద ప్రోగ్రాం వేశారు"అన్నాను.
ఆయన లో మునుపటి ఉత్సాహం లేదు.
"అవును ,అనుకోకుండా ప్రోగ్రాం పెద్దది అయ్యింది"అన్నారు.
రేఖా మామూలుగానే ఉంది.
నేను ఎగ్జామ్స్,కోచింగ్ లు అంటూ హడావిడిలో ఉండిపోయాను.

దాదాపు నెల రోజుల తర్వాత,నేను పార్క్ లో బుక్ చదువుతూ,చీకటి పడింది గమనించలేదు.
బహుశా వాకింగ్ కి వచ్చినట్టు ఉన్నారు ,ప్రొఫెసర్,రేఖ ఇద్దరు..
నా వెనుక బెంచ్ లో కూర్చుని ,మాట్లాడుకుంటున్నారు.
మధ్య లో పూల మొక్కలు ఉండటం తో,నేను ఉన్నట్టు వారికి తెలియదు.

"నాకు ఇష్టం లేదు"అంది రేఖ 
"నాకు ఎలాంటి అభ్యంతరం లేదు,అంటున్నాను కదా"అన్నాడు.
"మీకు ఎందుకు ఈ పిచ్చి ఆలోచన,నేను బాగానే ఉన్నాను"అంది కొంచెం బాధగా.
"నీ వయసు,నీ అందం నిన్ను ఇబ్బంది పెడతాయి"అన్నాడు 
ఆయన ఎంత చెప్పినా ఆమె వినలేదు,ఒప్పుకోలేదు.

కానీ దేని గురించి వీళ్ళు మాట్లాడుకునేది,నాకు అర్థం కాలేదు.
తర్వాత రెండు రోజులకి ఒకటి గమనించాను,ఎప్పుడు లేనిది,స్టూడెంట్స్ వస్తున్నారు ప్రొఫెసర్ ఇంటికి.
మొదట్లో ట్యూషన్ కోసమేమో అనుకున్నాను,,కానీ మా ఐస్ క్రీమ్ పార్లర్ నుండి కూల్ డ్రింక్స్ ,తీసుకువెళ్తూ ఉంటే,సరదా గా పిలుస్తున్నారు అని అర్థం అయింది.
అలా అని రోజు కాదు,వారానికి ఒకసారి.

ఒకరోజు రాత్రి ఎనిమిదికి నేను మేడ మీద నుండి చూస్తే,ప్రొఫెసర్ ,ఇంకో ఇద్దరితో పేకాడుతున్నాడు,రేఖ ముగ్గురికి డ్రింక్స్ ఇస్తోంది.
ఆయన, ఆమె చెయ్యి పట్టుకుని బలవంతం గా ఇంకో కుర్చీలో కూర్చోబెట్టి,తను కిందకి వెళ్ళాడు.
ఇద్దరిలో ఒకడు ఆడుతూ ,ఆడుతూ ,రేఖ భుజం మీద చెయ్యి వేసాడు.
ఆమె కూడా నవ్వుతూ తీసేసింది.
చాలా సేపు వీళ్ళు ముగ్గురు ఆడుతూ,మధ్య మధ్యలో ఆమె ను పట్టుకోవడం,ఆమె కూడా నవ్వుతూనే తీసేయడం చూసాను.
సర్,మాత్రం పైకి రాలేదు.చాలా సేపటికి వీళ్ళే కిందకి వెళ్ళారు.

 
[+] 13 users Like Tik's post
Like Reply
#3
వాళ్ళు ఇద్దరు వెళ్లిపోతుంటే సర్,బయటకి వచ్చి పంపించాడు.

వాళ్ళు వెళ్ళాక వరండాలో ఇద్దరు ఏదో ఘర్షణ పడటం కనపడింది,ఆమె తల అడ్డంగా ఊపుతోంది.
పొఫెసర్ విసుగ్గా బయటకి వచ్చేశాడు.
నేను ఇక ఇంట్లోకి వెళ్ళాను,పేరెంట్స్ పిలిస్తే.
ఫుడ్ తిని వాకింగ్ కోసం బయటకి వచ్చి,కిలోమీటరు వెళ్ళేసరికి,ప్రొఫెసర్ డ్రింక్ చేస్తూ కనపడ్డాడు.

ఆయన తూలుతూ ,బయలుదేరితే ,నేను వెనకే వెళ్ళాను పడతాడేమో అని.
పడ్డాడు,,లేపి సాయం పట్టుకుని నడిచాను.
టైం పదకొండు అవుతోంది,రేఖ మమ్మల్ని చూసి"అయ్యో"అంది.
"ఏమి లేదు,ఎక్కువ అయ్యింది అంతే"అన్నాను.
నేను రేఖ ను చూసాను,నైటీ లో సెక్సీ గా ఉంది.
ఆయన వరండా లో ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.
"ఉండండి,మజ్జిగ తెస్తాను"అంటూ లోపలికి వెళ్ళింది.

నాకు ఎందుకు వచ్చిందో ధైర్యం,నేను కూడా వెళ్ళాను.
"నువ్వు కూడా తాగుతావా,,నిమ్మకాయ పిండుతున్నాను,బాగుంటుంది"అంది .
నేను ,రేఖ భుజాలు పట్టుకొని,నా మోడ్డను ఆమె పిర్రల మీద,గట్టిగా నొక్కుతూ"నాకు అలవాటు లేదు"అన్నాను.
బహుశా షాక్ తిందేమో,సైలెంట్గా ఉండి,
"దూరం జరుగు "అంది.
నేను ,దూరం జరిగి,ఆమె పిర్ర మీద చిన్నగా తట్టి,వరండాలోకి వెళ్ళాను.
తర్వాత తను వచ్చి భర్త కి గ్లాస్ ఇచ్చింది.
రేఖ ముచ్చికలు నైటీ లో పొడుచుకు వచ్చి కనిపిస్తున్నాయి.
బ్ర లేదనుకుంటా,,పిసకాలి అనిపిస్తోంది.
ఆమె అసలు నా వైపు చూడలేదు.
నేను ఇక బయటకి వెళ్ళిపోయాను,కానీ భయం వేసింది నేను చేసిన పనికి.
ప్రొఫెసర్ కి చెప్తుందేమో అనుకున్నాను,కానీ ఆయన నన్ను పట్టించుకోకుండా తన పనిలో ఉండటం చూసి రిలాక్స్ అయ్యాను.
వారం తర్వాత నేను పిల్లలతో ఆడుకుంటూ పార్క్ లో ఉంటే,ఇద్దరు వాకింగ్ చేసి,కొద్ది దూరం లో నిలబడ్డారు.

"మీ స్టూడెంట్స్ తో నేను ప్రాక్టికల్స్ చేయను,అందుకే రావొద్దు అన్నాను"అంది రేఖ.
"ముందు ఒప్పుకున్నావు అది చాలు,ఎవరు అనేది నీ ఛాయిస్"అంటున్నాడు.
"నాకు అలవాటు లేదని మీకు తెలుసు, సో...ఔటర్ మనిషి"అంది 
"ok"
"మీ కార్ రిపేర్ అన్నారు కదా,,మా కాలేజీ వద్ద ఉన్న చిన్న షెడ్ లో ఇవ్వండి"అంది.
"ఓహ్,అక్కడ ఎలా రిపేర్ చేస్టాడో నాకు తెలియదు"అన్నాడు.
"అయ్యో రామా,మీరు కార్ యిచ్చి,నా ఫోన్ నెంబర్ ఇవ్వండి."అంది.
"ఒకే,అందులో ఎవరికి ఇవ్వాలి నీ నంబర్"అన్నాడు ప్రేమగా చూస్తూ.
"నేను చూసిన దాని ప్రకారం ఒక్కడే ఉంటాడు,చిన్న పిల్లోడు హెల్పర్ "అంది.
"సరే,,ఇంటి అడ్రస్ కూడా ఇవ్వనా"అన్నాడు.
"వద్దు,కానీ మీరు ఇంకోసారి ఆలోచించుకోండి"అంది .
"అవసరం లేదు,పెళ్లి అయిన రెండో ఏడాది గడవకుండ,నా వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది"అన్నాడు ఆలోచిస్తూ.
"దానికి పరిష్కారం చెప్పి,నన్ను ఒప్పించారు కదా"అంది బాగా సిగ్గు పడుతు.

రేఖ బుగ్గలు నిమిరి"అబ్బో ఇదంతా సిగ్గే,,ఒప్పుకోడానికి ఇన్ని రోజులు పట్టింది"అన్నాడు ప్రొఫెసర్.
"నాకు భయం శ్రీవారు"అంది ,భర్త తో బయటకి నడుస్తూ.
"రెండేళ్లు అవుతున్నా,నీకు సిగ్గు, ముడుచుకోపోయే లక్షణం తగ్గలేదు..లైట్ ఉంటే గోల పెడతావు"అన్నాడు.
"అయ్యో నాకు అదంటే భయం"అంది రేఖ ,తలవంచుకుని.

వాళ్ల మాటలు చాలా చిన్నగా వినపడ్డాయి.
"ఎంటన్నా,బాల్ వెయ్యి"అన్నాడు పిల్లగాడు.
"వాళ్ళు మాట్లాడుకుంది ఏమిటా అని ఆలోచిస్తున్నాను"అన్నాను.
"ఏమి అర్ధం అయింది "అన్నాడు ఇంకో పిల్లగాడు
"కార్ రిపేర్ కి ఇస్తాడు ప్రొఫెసర్.
మెకానిక్ మేడం కి ఫోన్ చేసి చెప్తే,ఆమె తీసుకుంటుంది.
ఆమెకి డ్రైవింగ్ అంటే భయం..
అది విషయం"అన్నాను బాల్ వేస్తూ.
నిజంగానే వాళ్ళు మాట్లాడుకుంది నాకు అర్థం కాలేదు.
 
[+] 13 users Like Tik's post
Like Reply
#4
nice start bro
[+] 1 user Likes Hotyyhard's post
Like Reply
#5
అనువాదం మీరే చేసారా బ్రో, చాలా చక్కగా కుదిరింది. ఈ చిన్న కథలు చక్కగా వుండి ముగుస్తున్నాయి ఒక మంచి కథ చదివిన అనుభూతినిస్తూ...కొనసాగించండి.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#6
(26-12-2024, 07:40 PM)Uday Wrote: అనువాదం మీరే చేసారా బ్రో, చాలా చక్కగా కుదిరింది. ఈ చిన్న కథలు చక్కగా వుండి ముగుస్తున్నాయి ఒక మంచి కథ చదివిన అనుభూతినిస్తూ...కొనసాగించండి.

స్మాల్ పాయింట్స్,
రెగ్యులర్ గా ఈ సైట్ లో రాసే మనిషికి పంపితే,
నన్నే ట్రాన్స్లేట్ చేసుకోమన్నాడు, ఎక్సటెన్షన్ ఐడియా యిచ్చి 

వదిన తో మూడో మనిషి,లక్నో సెంట్, టిక్ టాక్..
దెంట్లోనూ
sex సీన్లు లేవు.

నేను ఈ సైట్ లో చదివి,చదివి ఆ ప్రభావం తో ఇరికిస్తున్నాను.

రెగ్యులర్ గా చదివే వారికి ఇవి ఎక్కడ చదివారో గుర్తు వస్తుంది.

రైటర్స్ ఎవరు కోపం తెచ్చుకోవద్దు.. జస్ట్ ఫర్ ఫన్..
 
[+] 1 user Likes Tik's post
Like Reply
#7
నైస్ అండీ.. బాగుంది కథ.. ప్లీజ్ కంటిన్యూ
[+] 1 user Likes ghoshvk's post
Like Reply
#8
తర్వాత రోజు ఉదయం నేను కోచింగ్ కి వెళ్తుంటే ,ప్రొఫెసర్ కార్ ను మెల్లిగా డ్రైవ్ చేస్తున్నారు.

"ఏమైంది సర్"అడిగాను,పక్కనే సైకిల్ తొక్కుతూ.
"తెలియదు,,స్పీడ్ పెరగడం లేదు"అన్నారు.
"రెండు సందుల అవతల షెడ్ ఉంది"అన్నాను.
ఆయన తల ఊపాడు కానీ జవాబు ఇవ్వలేదు.
నేను వెళ్ళిపోయాను వేరే రోడ్ మీదకి.

రెండో రోజు ,రేఖ స్కూటీ మీద ప్రొఫెసర్ ,కాలేజీ కి వెళ్ళాడు.
ఆమె నడుస్తూ దగ్గర్లో బస్ స్టాప్ వైపు వెళ్ళింది.
రేఖ కి ఒంపు సొంపులు,అందం ఒకటే కాదు,బహుశా  చేస్తున్న జాబ్ వల్ల అనుకుంటా,,హుందాతనం కూడా ఉంటుంది.
చూడగానే చీప్ మనిషి అనే ఆలోచన రాదు.

ఆమె ఆ రోజు చీర కట్టుకుంది, మెడ కింద వీపు అందం గా కనిపిస్తోంది,జాకెట్ కట్ వల్ల.
అసలే రాత్రి భారీ వర్షం కురిసింది,గోతులు చూసుకుంటూ జాగ్రత్త గా నడుస్తోంది.
ఆమె బస్ స్టాప్ లో నిలబడి టైం చూసుకుంటూ ఉంటే,అక్కడే ఉన్న ఇంకో మనిషి పలకరించింది.
రేఖ ఏదో జవాబు చెప్పి,బస్ కోసం చూస్తోంది.

నేను సైకిల్ మీద క్రాస్ చేస్తూ,ఆమె మొహం లో టెన్షన్,అదే టైం లో లజ్జ తో కూడిన ఘర్షణ చూసాను.
యాక్చువల్ గా ,,చాలా ఏళ్ళ తర్వాత ,శోభనం రోజు,నా భార్య లో ఇదే చూసాను.
కానీ అప్పటికి నాకు ,అమ్మాయిల గురించి తెలియదు సరిగా.

తర్వాత రేఖ ఎవరో స్టూడెంట్ బైక్ మీద ఇంటి ముందు దిగడం గమనించాను,వాడు సర్ స్టూడెంటా,మేడం స్టూడెంటా నాకు తెలియదు.
ఆమె దిగాక వాడు, ఆమె బుగ్గ గిల్లితే,ఆమె నొప్పి నటిస్తూ వాడి క్రాఫ్ చెరిపింది,సరదాగా.
ఆమె వెనక్కి తిరిగి మెట్లెక్కుతుంటే,,వాడు ఆమె పైట పట్టుకుని లాగాడు.
ఆమె జారుతున్న పైట పట్టుకుని,,రోడ్ మీద అటు,ఇటు చూసి...ఏదో చెప్పింది.
వాడు వెళ్తూ చెయ్యి ఊపితే,ఆమె కూడా ఊపింది.
"ఏంట్రా చదవ కుండా"అన్న నాన్నగారి అరుపుకి మళ్ళీ పుస్తకం లోకి చూసాను.

దాదాపు పది రోజుల తర్వాత,ఇంటికి బంధువులు వస్తె, వాళ్ల పిల్లల్ని ,బీచ్ కి తీసుకువెళ్ళ మన్నారు.
నేను సాయంత్రం అవుతుంటే తీసుకువెళ్లాను.
కొద్ది దూరం లో ప్రొఫెసర్ కారు,రోడ్ మీద వెళ్తూ,కట్ కొట్టి డొంకలోకి వెళ్ళడం గమనించాను.
పేపర్లో చాలా సార్లు ,వార్త వచ్చింది,అటు వైపు వెళ్లొద్దు అని.
"ప్రొఫెసర్ ఎవరో అమ్మాయి తో వెళ్తున్నాడు కాబోలు"అనిపించింది.
కొద్ది దూరం వెళ్లి ,ఎత్తుగా ఉన్న ప్రదేశం నుండి చూసాను.

వాడెవడో దున్నలా ఉన్న ఒకడు,ఒక అమ్మాయి తల పట్టుకుని కసిగా ముద్దులు పెడుతుంటే,ఆమె కూడా పెడుతూ,
వాడి ప్యాంట్ ను విప్పుతోంది.
నాకు ఉత్సాహం వచ్చింది,"మెకానిక్ అయ్యుంటాడు,ఎవరో అమ్మాయి తో వచ్చాడు"అనుకుంటూ అటు వైపు నడిచాను.
అప్పటికే చీకటి పడుతోంది,
వాళ్ళు కార్ లో వెళ్ళారు,నేను నడుస్తూ...ఐదు నిమిషాల పైనే పట్టింది,,వాళ్ళకి పదిహేను అడుగుల దూరం వెళ్ళేసరికి.

అప్పటికి ఇద్దరు బట్టలు విప్పేసారు,ఆ అమ్మాయి వాడి ముందు కూర్చుని ఉంది.
నేను చూసే సమయానికి వాడు"పైకి లెవ్వే లంజ ముండా"అంటూ జుట్టు పట్టుకుని లేపి,బోయినేట్ మీదకి తోసాడు.
ఆమె పిర్రల మీద చరిచి,,మోడ్డను ఒక్కసారిగా తోసాడు.

"ఆఆఆఆ ఆఆఆఆ...మ్మ్ ఆహ్"కీచుగా అరిచింది.
అడుగు ముందుకు వేయాలంటే ,భయం వేస్తోంది.

వాడు ఆమె వీపు మీద చేతులు వేసి,బాయినేట్ కి నొక్కుతూ..చాలా బలం గా దెంగుతున్నాడు.
ప్రతి దెబ్బకి ఆమె ఏడుస్తున్నట్టు అరుస్తోంది.

వాడు దెంగుతూనే"నీ గుద్దకి ఇస్తారు పదివేలు,,నువ్వు కావలను కుంటే"అన్నాడు పిర్రల మీద చరుస్తూ.
"ఔ ఆహ్... ప్లీజ్,,నొప్పి మ్మ్ స్ హా"అంది హస్కీగా.

దూరంగా పిల్లలు నాకోసం చూస్తున్నారు,వెళ్ళకపోతే అరవడం మొదలు పెడతారు.
ఇక నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను.
"సుకుమారపు లంజవి నువ్వు"అంటున్నాడు వాడు.
ఆమె మూల్గులు కొద్ది దూరం వినపడ్డాయి.
నేను ఎత్తు మీదకి వెళ్లి,వాళ్ళను చూసాను.
అప్పటికే ఆ ప్రాంతం చీకటి గా ఉంది కానీ,కార్ లోపలి డిం లైట్ లో,
ఆమె కార్ కి అనుకుని నిలబడి,వాడి నడుము వరకు తన కుడి కాలు ఎత్తి ఉంది.
వాడు కార్ టాప్ పట్టుకుని,ఆమె తొడల మధ్యలో,బలంగా దెంగుతున్నాడు.
మేము వెనక్కి వచ్చేస్తుంటే,నాకు ఆమె తొడలు ,కాళ్ళు గుర్తుకు వచ్చాయి.
"వెరీ బ్యూటిఫుల్ "అనుకోకుండా ఉండలేకపోయాను.
ఆమె బహుశా ,ఆ మొరటు మెకానిక్ తెచ్చుకున్న లంజ అని నా ఊహ.

రెండు రోజుల తర్వాత,నాన్నగారి హుకుం తో నేను , వేరే ఊరు వెళ్ళిపోయాను.
అక్కడ పై చదువులతో రెండేళ్లు గడిచిపోయింది.

ఒకరోజు సోషల్ సర్వీస్ పేరుతో మాకు ,ఒక పని చెప్పారు.
హాస్పిటల్ కి వెళ్లి,పేషెంట్ లని పలకరించడం.
మేము అలాగే వెళ్లి, పేద పేషెంట్ లకి బ్రెడ్ లాంటివి ఇచ్చాం.

ఒక బిల్డింగ్ నుండి "కెవ్ ఇవ్వ్"అని శబ్దాలు వినిపించి,అటు వెళ్ళాను.
"ఇది మెంటల్ పేషెంట్ లు ఉండే పార్ట్,వెళ్ళకూడదు"అన్నారు.
"నేను చూసి వచ్చేస్తాను"అని రైక్వెస్ట్ చేసి వెళ్ళాను.
ఇందాక అరిచిన మనిషిని కాంపౌండర్,బయటకి తీసుకువచ్చాడు.
"ప్రొఫెసర్,మీరా"అన్నాను షాక్ గా.
"ఓహ్ నువ్వా,వదలవయ్య,వీడు నాకు తెలుసు"అని కంపోండర్ ను పంపేశాడు.

ఇద్దరం ఒక బెంచ్ మీద కూర్చున్నాం.
"ఏమైంది సర్,ఇక్కడెందుకు ఉన్నారు",అడిగాను.
"నేను ఎందుకు వస్తాను ఇక్కడికి,చేర్పించారు"అన్నాడు పెరిగిన గెడ్డం పీక్కుంటూ.
"మీరు ఇక్కడ,మీ వైఫ్ రేఖ గారు,ఎక్కడున్నారు"అడిగాను.
"she is fine, ఢిల్లీ లో ఒక కాలేజి లో పని చేస్తోంది"అన్నారు.
"అసలు ఏమైంది"అడిగాను.
"చూడు,నేను ఏదైనా మొదటి నుండి చెప్తాను,అప్పుడే అర్థం అవుతుంది. వింటావ "అన్నారు.

 
[+] 13 users Like Tik's post
Like Reply
#9
కథ బాగుంది
[+] 1 user Likes ramd420's post
Like Reply
#10
నేను తల ఊపాను.

"మాది అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ.
నా పేరు జతీన్.
నేను ఒక్కడినే అవడం వల్ల కొంచెం గారాబం గా పెరిగాను.
స్కూ.ల్, కాలేజ్ అన్నిట్లో నేను వన్ ఆర్ టూ.

సో నాకు జాబ్ వచ్చాక ,పెళ్లి చేశారు.
రేఖ,ఆమె దూరపు చుట్టాలకి తెలిసిన వారి అమ్మాయి.
అప్పుడు ఎంఎస్సీ లో ఉంది.
నాకు చూడగానే ఓకే అనిపించింది.
పెళ్లి తర్వాత మామూలుగానే గడిచింది జీవితం.
వారానికి రెండు సార్లు ,ఆమెకు సుఖం ఇచ్చేవాడిని.

నాకు కొన్ని హాబీ లు ఉన్నాయి.వీడియో లు తీయడం,స్టోరీ లు రాయడం ఇలా.
అదే విధం గా నేను కెమిస్ట్రీ లో పని చేస్తున్నాను కాబట్టి,ఎక్సపెర్మెంట్ లు కూడా ఇష్టం"అన్నాడు.

"భలే ఉంది,అప్పట్లో మీ హాబీ లు నాకు తెలియవు"అన్నాను.
"ఇంటర్ చదివే బచ్చా గాడివి,నీకు ఎలా తెలుస్తుంది"అన్నాడు.
నాకు ఒళ్ళు మండింది ఆ మాటకి.

"మేము ఉండే ఇల్లు రిపేర్ చేయించాల్సి వచ్చి,,ఇల్లు మారి కాలనీ కి వచ్చాం"అన్నాడు.
"వాట్,,ఆ ఊరిలో మీకు ఇల్లు ఉందా"అన్నాను.
"పిల్లలతో ఆడుకునే గుట్లె గాడివి,నీకు అన్నీ విషయాలు ఎలా తెలుస్తాయి."అన్నాడు కోపం గా.
నాకు ఈ మనిషి మెంటాలిటీ అర్థం కాలేదు.

"ఉ,కాలనీ కి వచ్చాం కదా..
అప్పుడు నేను ట్రెక్కింగ్ కి వెళ్ళాను.
నాకు టిక్ టాక్, ఇన్స్టాగ్రం లో రీల్స్ చేసే అలవాటు ఉండేది.
అలా ఆ కొండల్లో రీల్స్ చేస్తూ ,జారి పడ్డాను"అన్నాడు.
"ఎందులో "
"ఒక చిన్న లోయలో,పదిహేను అడుగులు ఉంటుంది"అన్నాడు.
"ok, బావి "అన్నాను.
"షాట్ అప్ ,లోయ.నాతో ఉన్నవారు పైకి లాగారు"అన్నాడు.
కొద్దిగా నీళ్ళు తాగి,
"నేను కొండ దిగాక,వీపు నొప్పిగా ఉంది,అనిపించి,రేఖ కి చెప్పాను.
' ఇక్కడికి రండి,కేరళ డాక్టర్ ఉన్నారు ' అంది.
వెళ్ళాను.
ఆయన టెస్ట్ లు చేసి,రెండు వారాలు ఆశ్రమం లో ఉంచాడు.
' కనీసం మూడు నెలలు ,నీ భార్య కి దూరం గా ఉండి,ఈ ఆకు రసం తాగు ' అన్నాడు.

నేను మూడు నెలలు...అనేది రేఖ కి చెప్పకుండా....ఆమె మీద ఎక్సపెరమెంట్ చేద్దాం అని...మూడు సంవత్సరాలు అని చెప్పాను"అన్నాడు పెద్దగా నవ్వుతూ.

"రేఖ గారు ఫీల్ అయ్యారా"
"ఏమో,విని ఊరుకుంది,నాకు ఆమె రియాక్షన్ కావాలి.
కానీ మళ్ళీ ఎప్పటిలా కాలేజీ కి వెళ్తూ,మ్యాథ్స్ బుక్స్ చదువుతూ గడిపింది.
ఆమెలో కోరికలు ఎందుకు ఉండవు,వయసు ఎంత ,24 లేదా 25.
కానీ ఏమి లేనట్టు ఉంది."అన్నాడు.
"కంట్రోల్ చేసుకుంటూ ఉందేమో"అన్నాను.
"అరే బడ్కీవ్,,అది నేను ఊహించాను.
నువ్వు చెప్పక్కర్లేదు.అసలు నా మోడ్డను చూపిస్తేనే తల తిప్పుకుంటుంది.
లైట్ ఆఫ్..అంటుంది.
అలాగే దాచుకుంది కోరికలు"అన్నాడు.
నేను వింటున్నాను,నాకు ఏదో అనుమానం వచ్చింది.

"అప్పుడే,నేను నమ్మిన ఇద్దరు స్టూడెంట్స్ కి చెప్పాను.
రేఖ ను టచ్ చేయమని,
ఆమెకి చెప్పాను ,ఎంజాయ్ చేయమని.
బట్ వాళ్ళు టచ్ చేస్తే,ఆమె చెయ్యి తీసేసేది.
ఈ విషయం లో ఆమెతో ఘర్షణ పడ్డాను.

నచ చెప్పాను,మూడేళ్లు నువ్వు సెక్స్ లేకుండా ఉండకూడదు అని.
చాలా రోజులకు ఆమె ఒప్పుకుంది,కానీ నా స్టూడెంట్స్ వద్దు.
ఇద్దరికీ ఇబ్బంది అని"అన్నాడు.
నాకు పార్క్ లో వాళ్ళు రెండు సార్లు మాట్లాడుకుంది గుర్తు వచ్చింది.
"సర్,ఇదంతా ఎందుకు,ఇంకో నెల పోతే,మీరు సెట్ అయిపోతారు కదా"అన్నాను.
"ఎస్,బట్ నాకు ఫన్,సరదా..
రేఖ ఏమి చేస్తుంది,ఎలా రీయక్ట్ అవుతుంది,అని.
పైగా టౌన్ లో మేము ఇద్దరమే,మా వాళ్ళు అందరూ వేరే ఊరిలో ఉన్నారు"అన్నాడు.
నా అనుభవం గుర్తు చేసుకుంటూ "రేఖ గారు అందగత్తె కానీ చెయ్యి వేస్తే,,తియ్యి...అంటుంది"అన్నాను.
"ఉ,అలా పెంచారు,వాళ్ళ ఇంట్లో.అందుకే ఒప్పుకుంది కానీ నన్ను కల్పించుకోవద్దు అని,కండిషన్ పెట్టింది"అన్నాడు.

"అంటే,ఎవరితో రొమాన్స్ అనేది మేడం ఇష్టం"అన్నాను.
"ఉ,ఎందుకో ఆమె నన్ను దూరం గా ఉంచింది ఈ విషయం లో"అన్నాడు.
"మీకు ఏమిటి ప్రాబ్లం"అర్థం కాలేదు నాకు.
"యు నో,,ఆమె ఒక లోక్లాస్ వాడిని సెట్ చేస్తాను ,అన్నపుడు నాకు కోపం వచ్చింది"అన్నాడు.
నాకు పార్క్ లో మాటలు గుర్తు వచ్చాయి.
"ఎవరు,ఎందుకు"అడిగాను.
"కాలేజీ వద్ద ఉండే మెకానిక్."

ఆ రోజు
ప్రొఫెసర్  కార్ మెల్లిగా తీసుకువెళ్లి,ఆ షెడ్ ముందు ఆపాడు.
మాసిన బనీన్ వేసుకుని, గల్ల లుంగీ తొ ఉన్న ఒకడు వచ్చి,
"సలాం సాబ్,ఏమైంది"అన్నాడు గుట్కా నములుతూ.
వాడికి వివరాలు చెప్తూ ,అంచనా వేసాడు.
యాభై పైనే ఉంది వయసు. 
అతనికి రేఖ మీద కొంచెం కోపం వచ్చింది.
 కార్ మెయింటెయిన్ చేసే, స్టూడెంట్ ను తెస్తే,పరువు,అంటూ తోసేసి,
ఇప్పుడు ఈ లేబర్ ను,ఎంచుకుంది, టూ వరస్ట్,అనుకున్నాడు.
"రిపేర్ అయ్యాక,నా భార్య కి ఫోన్ చేస్తే తీసుకుంటుంది"అని రేఖ నంబర్ ఇచ్చాడు.

"నేను తెచ్చి ఇస్తాను సాబ్"అన్నాడు.
"ఆమె ఈ సందు చివర కాలేజీ లో లెక్చరర్"అన్నాడు.
వాడు తల ఊపితే, జాతీన్ అడ్వాన్స్ ఇచి వెళ్ళిపోయాడు.

ఆ సాయంత్రం రేఖను అడిగాడు"ఆ బొచ్చు గాడు నాకు నచ్చలేదు"
ఆమె భోజనం వడ్డిస్తూ"చూడటానికి బాగోడు,నేను రెండు సార్లు స్కూటీ బాగుచేయించాను.తెలుసు"అంది.
"మరెందుకు వాడు"అడిగాడు కోపం గా.
రేఖ ఆలోచిస్తూ"మీ కన్నా లో క్లాస్ కాబట్టి కరెక్ట్ అనుకున్నాను"అంది .
ఆమె అలోచన జతిన్ కి అర్థం కాలేదు.
కానీ ఆమె మొదటిసారి ,ట్రై చేస్తుంది కాబట్టి, అడ్డం చెప్పలేదు.

మర్నాడు ఆమె స్కూటీ జతిన్ త్తీతీసుకుని"వాడిని ఎలా ఒప్పిస్తావు,వాడికి ఇంట్రెస్ట్ లేకపోతే"అన్నాడు.
"చేసేదేమీ లేదు"అంది రేఖ నవ్వుతూ.

రేఖ సిటీ బస్ లో వెళ్ళింది కాలేజీ కి.
కానీ జాతిన్ కి ఒక అనుమానం ఉంది,ఆమె ఫెయిల్ చేస్తుంది అని.
____
ఆయన చెప్పింది విని"ఓహో అందుకా ,మీరు స్కూటీ మీద వెళ్ళింది.వర్షం రోజుల్లో ఆమె ఎందుకు సిటీ బస్ ఎక్కింది,అనుకున్నాను చూసి"అన్నాను.
నాకు అర్థం అవుతోంది,రేఖ మేడం,ఫెయిల్ అయ్యింది,ఈయనకి పిచ్చి ఎక్కింది.
 
[+] 11 users Like Tik's post
Like Reply
#11
Bagundi bro baga rastunaru
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
#12
బస్ దిగి షెడ్ ముందు నుండి వెళ్తూ ఆగింది రేఖ.

వాడు గుట్కా తింటూ"స్కూటీ ఇక్కడ లేదే"అన్నాడు అటు ఇటూ చూసి.
"కార్"అంది 
"ఓ, మీదేనా,ఇచ్చిన మనిషి నీ మొగుడ"అన్నాడు.
వాడు అలాగే మాట్లాడుతాడు సంస్కారం లేకుండా అని తెలుసు రేఖ కి.
వాడిని చూసింది,మాసిన బనీన్,మోకాళ్లవరకు మడత పెట్టిన ప్యాంట్.
గుట్కా నోట్లో నుండి గెడ్డం మీదకు కారుతోంది.
"నో ,నేను ఇలాంటి వాడితో నిమిషం కూడా ఉండలేను,అలాంటిది ఆయన తో గడిపినట్టు ,ఒంటరిగా,నో"అని గొణుక్కుంది.
"ఏమిటి,ఇంకా కాలేదు"అంటూ బోనేట్ తెరిచి ఉన్న కార్ చూపించాడు.
రేఖ తల ఊపి,కాలేజీ కి వెళ్ళిపోయింది.

క్లాస్ లో ఉండగా రెండు సార్లు ఫోన్ మోగింది.
గంట తర్వాత తీసింది "చెప్పండి"అంది.
"నీకు కుదరట్లేదు కదా"అన్నాడు నవ్వుతూ జతిన్.
"నేను చదివిన చదువు,ఈ లెక్చరర్ ఉద్యోగం అడ్డుపడుతున్నాయి"అంది రేఖ.
"అందుకే నా స్టూడెంట్స్ అయితే,,బెటర్"అన్నాడు.
రేఖ "వద్దు,వద్దు..అసలు మీరు ఆ ఆలోచన వదిలేయండి"అంది.
"నన్ను సెలెక్ట్ చేయొద్దు అంటావు,లో క్లాస్ వాడు అయితే ఓకే,అంటావు.మళ్ళీ ఉద్యోగం,చదువు అంటావు"అన్నాడు.

రేఖ మెల్లిగా"సరే"అంది.
"దేనికి"అడిగాడు.
"మీరు చెప్తున్నారు కాబట్టి, మీ కోసం,నా సెల్ఫ్ రెస్పెక్ట్ ను కొద్ది సేపు పక్కన పెడతాను"అంది.
"నాకు ప్రూఫ్ ఏమిటి"అన్నాడు.
"పది నిమిషాల తరువాత,ఫోన్ చేస్తాను,మాట్లాడొద్దు"అంది .

రేఖ కి క్లాస్ లు లేకపోయేసరికి కాలేజీ నుండి వచ్చేసింది.
సుత్తి తో ఇనుప ముక్కల్ని కొడుతున్న మియాందాద్,షెడ్ లోకి వస్తున్న రేఖ ను చూసాడు.
ఆమె చేతిలో ఉన్న ఫోన్ రింగ్ చేసి,భర్త లిఫ్ట్ చేశాక, కార్ బోనేట్ మీద పెట్టింది హ్యాండ్బ్యాగ్ ,పక్కనే.
"అసలు ఎంత వరకు వచ్చింది పని"అంది నవ్వుతూ.
వాడు దగ్గరికి వచ్చి"కార్బోరెటర్ క్లీన్ చేశాను,రెండు పార్ట్ లు పోతే మార్చాను"అన్నాడు.

"నా స్కూటీ అయితే వెంటనే చేసి ఇచ్చే మీరు,మా వారి కార్ కి రెండు రోజులు తీసుకున్నారు"అంది నవ్వుతూ.
వాడు జవాబు ఇచ్చెలోపు, వాడి రెండు చేతులు,తన చేతులతో పట్టుకుని"నేనే ఇక్కడ ఇమ్మన్నాను,ఆయనకి కార్ లేకపోతే పనులు అవ్వవు"అంది ప్రేమగా చూస్తూ.
మియందాద్ కి ముందు అర్థం కాలేదు.
"రేపు ఇస్తారు అని చెప్పనా,వారికి"అంటూ వాడి చేతులు నడుము మీద పెట్టుకుంది.
వాడు ఆమెను కింద నుండి పైకి చూసాడు.
"ఈ రోజు కష్టమే"అంటూ నడుము నొక్కాడు.
"స్ ,అదేమిటి,అన్ని సెట్ అయ్యాయి అంటున్నారు కదా"అంది ,దగ్గరకి జరిగి.

తడబడుతునే,వాడి పెదవుల మీద, ముద్దులు పెట్టింది రేఖ.
మియందాద్ మెల్లిగా రేఖ కింది పెదవిని,తన పెదవులతో పట్టుకుని లాగుతూ,నాలుక తో తడి చేశాడు.

తర్వాత పైపెదవిని కూడా చీకాడు.
వాడి ఛాతీ మీద చేతులు వేసి,వెనక్కి జరిగి,"రేపు గ్యారంటీగా ఇవ్వండి"అంది.
ఆమెని వదిలి"సరే"అన్నాడు.
తను బ్యాగ్ తీసుకుని,బయటకి వచ్చింది.
"అంతేనా"అన్నాడు వీడియో కాల్ లో ఉన్న ప్రొఫెసర్ జతిన్.
ఆమె "అంతే"అని కట్ చేసి,ఆటో ఎక్కేసింది.

అప్పటి వరకు ఉన్న టెన్షన్ ను రిలీఫ్ ఫీల్ అయ్యింది.
"జస్ట్ కిస్"అన్నాడు వెటకారం గా,ఆ రాత్రి
పడుకుంటూ"నేను ఇలాంటివి ఇష్టపడను,మీకు తెలుసు"అంది.

ఉదయం తలుపు వేసి వచ్చేసరికి,స్కూటీ లేదు.
రేఖ నిట్టూర్చి ఆటో పిలిచి ఎక్కింది,ఆమె కి ఉద్వేగం తో,జాకెట్ హుక్స్ తెగిపోతాయి అనిపిస్తోంది.
షెడ్ ముందు దిగింది,టైం చూసుకుంటే,క్లాస్ కి ఇరవై నిమిషాల సమయం ఉంది.

వాడు షెడ్ లోనే పడుకున్నాడు అనుకుంటా,లుంగీ సర్దుకుంటూ ,లేచి,పొద్దునే గుట్కా వేసుకున్నాడు.
రేఖ వాడి అవతారాన్ని ఒకసారి చూసి,వెళ్లి కార్ లో కూర్చుంది.
వాడు స్టీరింగ్ ముందు కుర్చుంటుంటే,ఫోన్ తీసి ఎదురుగా పెట్టింది.
"స్టార్ట్ చేసి చూపిస్తాను,సౌండ్ తేడా తెలుస్తుంది"అన్నాడు.
"దాని కోసం కాదు"అంది నవ్వుతూ.
"మరి"అన్నాడు.
"నాకు కాలేజీ కి పది నిమిషాల టైం ఉంది"అంది .

ఆమె తల ఎడమ చేత్తో పట్టుకుని,బుగ్గల మీద,పెదాల మీద, ముద్దులు పెడుతుంటే,రేఖ తన ఎడమ చేతిని వాడి ఛాతీ మీద వేసి,నిమురుతూ ,తను కూడా కిస్ చేసింది.
వాడు ఒక్కక్షణం ఆగి,ఆమె ఎడమ చేతిని పట్టుకుని,నవ్వుతూ తన లుంగీ లోకి పెట్టాడు.

రేఖ జర్క్ ఇస్తు,ఫోన్ వైపు చూసింది,"నీకు ఇది వద్దా"అన్నాడు కన్ను కొట్టి.
మెల్లిగా రేఖ పెదవుల మీద ముద్దు పెడుతూ,నాలుక ను తోసాడు.
రేఖ మెల్లిగా నోరు తెరిచింది, మియందాద్ నాలుకను చుట్టేస్తూ,వాడి ఎంగిలి రుచి తెలుస్తుంటే,కళ్ళు మూసుకుంది.
వాడి మోడ్డను పట్టుకుని నొక్కుతూ,మెల్లిగా ఊపుతోంది.

ఇద్దరి పెదవుల కలయిక ఐదు నిమిషాల పాటు జరిగింది.
రేఖ మెల్లిగా దూరం జరిగి,"అయ్యో లెట్ అవుతోంది"అని ,ఫోన్ ,బ్యాగ్ తీసుకుని కిందకి దిగింది.
ఆమె ఫాస్ట్ గా కాలేజీ కి నడుస్తూ,వాడి మోడ్డ సైజ్ గుర్తుతెచ్చుకుంది.

జరిగింది వీడియో కాల్ లో చూసాడు,మోడ్డ ఊపిన విషయం ,రేఖ చెప్పింది,ఇంటికి వెళ్ళాక.
"అయితే నువ్వు వాడితో దెంగించుకుంటావా,మోడ్డ నచ్చిందా"అన్నాడు ప్రొఫెసర్.
చెవులు మూసుకుని"బాబోయ్, వినలేను మీ మాటలు"అంది.
"డీప్ కిస్,మోడ్డ ఊపుతూ,నీకు ఎలా ఉంది"అన్నాడు .
"నైస్,ఇద్దరం చాలాసేపు పెదవులని ,నాకుతూ కిస్ చేసుకున్నాం.నా నడుము,ఎడమ తొడ నొక్కుతూ,ముద్దులు పెట్టారు.
చాలా మెల్లిగా కొరికారు,నా లిప్స్ ను"అంది గుర్తు చేసుకుంటూ.
"నువ్వు ఉద్రేక పడినట్టు కనపడింది నాకు"అన్నాడు ప్రొఫెసర్.
"ఏమో,,నా చెయ్యి ,ఆయన పెనిస్ మీద నుండి తీయకుండా,ముద్దులు పెట్టడం వల్ల,నేను ఆవేశ పడి ఉంటాను"అంది.
___
"సరి సరి,జరిగిందేదో జరిగింది"అన్నాను నేను.
"ఏమి జరిగింది,ఏమి లేదు.నేను బలవంతం చేస్తే ముద్దు వరకు వెళ్ళింది."అన్నాడు

"తర్వాత sex చేసుకుని ఉంటారు,కొన్ని రోజులకు మీరు చెప్పి ఉంటారు,ఇదంతా మీ ఎక్సపెరిమెంట్ అని, అంతే "అని లేచాను,స్టోరీ అర్థం అయ్యేసరికి.

ఆయన నా కాలర్ పట్టుకుని కూర్చోబెట్టి"స్టోరీ అదే అయినా,,ఫాలో అవ్వాలి,లేదా పీక కొరుకుతాను "అన్నాడు.[Image: 69399401.jpg]
 
[+] 10 users Like Tik's post
Like Reply
#13
మద్యలో చొప్పించేవి ' కుమార్ ' గారి కథల్లోలా అనిపించింది...కానీ మరీ అతికించినట్లు తెలియడం లేదు, మీలో మంచి మార్ఫింగ్ ఆర్టిస్ట్ వున్నాడు.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 2 users Like Uday's post
Like Reply
#14
(27-12-2024, 12:04 PM)Uday Wrote: మద్యలో చొప్పించేవి ' కుమార్ ' గారి కథల్లోలా అనిపించింది...కానీ మరీ అతికించినట్లు తెలియడం లేదు, మీలో మంచి మార్ఫింగ్ ఆర్టిస్ట్ వున్నాడు.

రాజశ్రీ,the prince కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు..
wait

అమృత,రమ్య కథ నాకు ఇష్టం..


అమృత్....ఇంగ్లీష్ స్టోరీ అనువాదం అయినా బాగా రాశారు
 
[+] 3 users Like Tik's post
Like Reply
#15
NICE UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#16
ఇవి వీక్లీ ల్లో వచ్చే సింగిల్ పేజీ కథల్లా ఉన్నాయి.
మరీ ఎక్కువ మారిస్తే
అందం పోవచ్చు..

వదిన తో మూడో మనిషి...బాగుండడానికి కారణం ఎక్కువ మార్పులు లేకపోవడం..అని నా ఒపీనియన్..
[+] 3 users Like will's post
Like Reply
#17
Nice update
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
#18
_

"సరి సరి,జరిగిందేదో జరిగింది"అన్నాను నేను.
"ఏమి జరిగింది,ఏమి లేదు.నేను బలవంతం చేస్తే ముద్దు వరకు వెళ్ళింది."అన్నాడు.

"తర్వాత sex చేసుకుని ఉంటారు,కొన్ని రోజులకు మీరు చెప్పి ఉంటారు,ఇదంతా మీ ఎక్సపెరిమెంట్ అని, అంతే "అని లేచాను,స్టోరీ అర్థం అయ్యేసరికి.
ఆయన నా కాలర్ పట్టుకుని కూర్చోబెట్టి"స్టోరీ అదే అయినా,,ఫాలో అవ్వాలి,లేదా పీక కొరుకుతాను "అన్నాడు.

నేను భయం గా,వాచ్మెన్ వైపు చూసాను.
"వెళ్లొద్దు అంటే వెళ్ళావు"అన్నట్టు చూసాడు వాడు.
"యు నో,, లైట్ ఉంటే ఒప్పుకోని రేఖ, మియాందాద్ లుంగీలో మోడ్డను ఊపడం,నాకు థ్రిల్ గా,,ఇంకా చెప్పాలంటే అసూయగా అనిపించింది"అన్నాడు
"దేనికి సర్"అన్నాను.
"ఏమో,,యూ నో,డబుల్ ఎమోషన్ లు పుట్టాయి నాలో.
కానీ నేను మేథావిని కదా,,ఆమెకి చెప్పలేదు"అన్నాడు నవ్వుతూ.


నేను పారిపోయే దారికోసం అటు,ఇటు చూసాను.
స్టోరీ తెలిసిపోతోంది కదా,,ఇంకెందుకు.
ఆ మనిషి తన ధోరణి లో చెప్తున్నాడు.
______
వాకింగ్ చేసి పార్క్ లో కూర్చున్నాక"సరే శుభవార్త ఎప్పుడు చెప్తావు"అడిగాడు ప్రొఫెసర్.
తెలిసిన ,తెలియనట్టు"అంటే"అంది రేఖ.
"అదే రెండు నెలలుగా ,మగతనం చూడని నీ పువ్వు కి,ఎప్పుడు చూపిస్తున్నావు,నీ ప్రేమికుడి లవడా"అన్నాడు.
"కౌగిలింతలు,ముద్దులు చాలు నాకు.శోభనం అవసరం లేదు"అంది.

"అంటే ఇంకో మూడేళ్లు ఇలాగే తట్టుకుంటావా"అన్నాడు ప్రొఫెసర్.
ఆమె నవ్వి జవాబు చెప్పకుండా,లేచి ఇంటి వైపు వెళ్ళింది.
"ఓహ్ నా ప్రియమైన భార్య కి ముద్దులు చాలు అన్నమాట"అనుకున్నాడు హోటల్ వైపు వెళ్తూ ప్రొఫెసర్.
____
"నిజంగా రేఖగారు మీ వైఫ్ అవడం మీ లక్"అన్నాను
"ఎలా"
"అదుపులో ఉండే పెళ్ళాం ఉన్నోడు,భూమి మీద అతి అదృష్టవంతుడు అని చెప్తారు పెద్దలు"అన్నాను.
"యు నో,ఆ తర్వాత నాకు వర్క్ లోడ్ పెరిగింది కొన్ని రోజులు.
రెండు రోజులు రేఖ వాడి వద్దకు వెల్లి ముద్దులు పెట్టింది,ప్రతిసారి వాడి మోడ్డను ఊపింది.
కమీజు మీదే నా భార్య, బూబ్స్ ను వాడి చేతులతో పట్టుకుని , పిసుకుతూ ఆమెకు సుఖం ఇచ్చాడు."అన్నాడు.
"వెరీ బ్యాడ్"
____
ఆమె  మూడో రోజు ___
'_ఏమండీ ఆయన ఇంటి అడ్రస్ అడిగితే చెప్పలేదు.
తన ఇల్లు దగ్గర్లోనే రమ్మన్నాడు,రాను --- అన్నాను.'అంది.
" ,ఓహో అయినా ఎందుకు రేఖ?
నువ్వు లిమిట్ లు పెట్టుకున్నావు కదా."అన్నాడు  మామూలుగా.
"నేను ఒప్పుకోక పోయేసరికి,ఈ రోజు నేను ముద్దు ఇస్తుంటే వద్దు అన్నారు"చెప్పింది నవ్వుతూ రేఖ.

"ఎందుకు"అడిగాడు ప్రొఫెసర్.
"మో... పెనిస్ లేపి వెళ్ళిపోతున్నావు.వద్దు అన్నాడు కోపం గా"అంది తల దించుకుని.
ప్రొఫెసర్ మాట్లాడలేదు.
మళ్ళీ తనే"ఏమండీ,ముద్దులు ఇచి,మో..పెనిస్ ను ఊపితే, మీ మగవారికి సరిపోదా"అంది అమాయకంగా చూస్తూ.
"అందరూ ఒకేలా ఉండరు"అన్నాడు ప్రొఫెసర్.

ఇద్దరు బయటకి వచ్చాక,బస్ స్టాప్ వైపు వెల్లె ముందు
"ఆపేస్తాను,ఇక కుదరదు"అంది.

ఎల్లో శారీ లో అందం గా ఉన్న భార్య ను చూసి"అంటే నీ మొదటి సెలక్షన్ తప్పింది.వాడు నీకు తగ్గవాడు కాదు"అన్నాడు ప్రొఫెసర్.
చిరునవ్వుతో"లిప్ కిస్ తో చాలు అనుకున్నాను,కానీ పెనిస్ ను ఊపాను.అయిన నన్ను వెళ్ళిపో,అన్నాడు నిన్న."అంది .

ప్రొఫెసర్ స్కూటీ స్టార్ట్ చేసి "కార్ ఇచెయ్ మని చెప్పు.
కావాలంటే వేరే గరాజ్ లో ఇస్తాను"అన్నాడు.

రెండు గంటల తర్వాత ప్రొఫెసర్ ఫోన్ చేసాడు రేఖ కి.
"నాకు కార్ రేపటికి కావాలి,నువ్వు మెకానిక్ కి చెప్పి,దాన్ని గేరేజ్ లో ఇవ్వమను"అన్నాడు ప్రొఫెసర్.
"కార్ బాగానే నడుస్తోంది,రిపేర్ అయిపోయింది"అంది రేఖ.

"ఓహ్ నువ్వు కాలేజీ కి వెళ్ళే ముందు చూసావా.అయితే వచ్చేటపుడు డ్రైవ్ చేసుకుంటూ వచ్చేయ్.
వాడికి బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలి కనుక్కో"అన్నాడు.

కొద్ది గ్యాప్ తర్వాత"నేను కాలేజి కి లీవ్ పెట్టాను."అంది.
"పొద్దున అక్కడి కే వెళ్ళావు కదా"అడిగాడు ప్రొఫెసర్.
"ఉ ఉ,దారిలో మనసు మార్చుకున్నాను,ఫోన్ చేసి చెప్పాను"అంది చాలా మెల్లిగా.
"సరే,ఇంట్లోనే ఉన్నావా"అడిగాడు ప్రొఫెసర్.

"ఊహూ,లేదు.మియా గారి పుట్టినరోజు ట.నాకు పార్టీ ఇస్తాను అంటే వచ్చాను"అంది
"ఎక్కడికి తీసుకువెళ్ళాడు"అడిగాడు అనుమానం గా.
"ఇది చిన్న బార్ లాగా ఉంది,కొందరు అమ్మాయిలు బట్టలు విప్పేస్తు,డ్యాన్స్ చేస్తున్నారు"అంది ఇబ్బంది పడుతు.
ప్రొఫెసర్"నాకు చూపించు"అన్నాడు.

రేఖ వీడియో కాల్ లో చూపించింది.
నిజమే ,అది చీప్ క్వాలిటీ బార్.
తమ వైపు తిప్పింది రేఖ.

మియం ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి తాగుతూ ఆ డ్యాన్స్ చూస్తున్నాడు.
ఆమె పైట తీసేస్తూ ఉంటే,గాభరాగా సర్దుకుంటూ"అందరి ముందు ఇలా వద్దు"అంది.
ఆమె రెండు సళ్ళు ఎల్లో జాకెట్ నుండి పొంగుతున్నాయి,పైన రెండు హుక్స్ తీసి ఉన్నాయి.
వాడు రేఖ బుగ్గ కొరికితే"నేను వెళ్లిపోతాను"అని లేచింది.
ఆమెని చెయ్యి పెట్టీ లాగి కూర్చోబెట్టి,పెదవులు చీకడం మొదలు పెట్టాడు.
రేఖ కూడా వాడికి ముద్దులు ఇస్తు చీకింది.

"పద,పక్కనే లాడ్జ్ ఉంది"అన్నాడు
"లెక్చరర్ గా కాలేజీ లొ ఉండాల్సిన సమయం లో,మీతో లాడ్జ్ లో ఉండాలా"అంది లజ్జ తో.

వాడు వెయిటర్ తో మాట్లాడుతూ ఉంటే"వెళ్తావ"అడిగాడు ప్రొఫెసర్.
"ఊహూ,నేను ఇంటికి వెళ్లిపోతాను"అంది స్థిరం గా.
___
"పోనీ లెండి,పార్టీ నే కదా.పైగా బర్త్డే"అన్నాను
"నేను కూడా రేఖ ,ధైర్యం చేయదు అనే అనుకున్నాను.
ఆ సాయంత్రం నేను ఇంటికి వెళ్ళేసరికి రేఖ లేదు.
ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్"అన్నాడు .

"అప్పుడు మీకు మెంటల్ ఎక్కింది కదా"అన్నాను.

ఆయన కోపం గా చూసి "మేధావులు షాక్ తిన్నా,మెంటల్ ఎక్కదు"అన్నాడు.[Image: 69399401.jpg]
 
[+] 9 users Like Tik's post
Like Reply
#19
___

"పోనీ లెండి,పార్టీ నే కదా.పైగా బర్త్డే"అన్నాను
"నేను కూడా రేఖ ,ధైర్యం చేయదు అనే అనుకున్నాను.
ఆ సాయంత్రం నేను ఇంటికి వెళ్ళేసరికి రేఖ లేదు.
ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్"అన్నాడు .

"అప్పుడు మీకు మెంటల్ ఎక్కింది కదా"అన్నాను.
ఆయన కోపం గా చూసి "మేధావులు షాక్ తిన్నా,మెంటల్ ఎక్కదు"అన్నాడు.
"ఓహ్ సారీ "అన్నాను.
"విను "
____
ఆ రాత్రి తొమ్మిది అవుతుండగా ఇంటి ముందు కార్ ఆగింది.
రేఖ దిగి లోపలికి వస్తూ ఉంటే"ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యిందా"అడిగాడు ప్రొఫెసర్.

ఆమె తల ఊపి ,బాత్రూం లోకి వెళ్లి స్నానం చేసి వచ్చింది.
ప్రొఫెసర్ బుక్ చదువుతూ పచార్లు చేస్తున్నాడు.
రేఖ నైటీ వేసుకుని ప్రొఫెసర్ వద్దకు వెళ్ళి,హత్తుకుని,"థాంక్స్"అంది.
రేఖ తల నిమిరి"ఎందుకు థాంక్స్"అన్నాడు.
"బాగుంది"అంది కన్ను కొడుతూ.

"ఏం బాగుంది"
"అన్ని చెప్పాలా,,నిజంగా బాగుంది"అంది ఆలోచిస్తూ.
"రేపు చెప్పాల్సిన పోర్షన్ చూసుకుంటున్నాను,వదులు"అన్నాడు .
ఆమె దూరం గా జరిగి,రాత్రి భోజనం వడ్డించడానికి డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్ళింది.

ప్రొఫెసర్ తర్వాత రోజు కార్ లో కాలేజీ కి వెళ్లబోతుంటే,
"ఈ రోజు కార్ ఇస్తారా"అంది రేఖ.
"పని ఉంది,రేపు తీసుకో"అన్నాడు వెళ్తూ.
కాలేజీ వద్ద కార్ దిగుతూ ఉంటే సీట్ కింద ఏదో కనపడింది.
తీసి చూసాడు,అది డ్రాయర్.
_____
"మెకానిక్ వద్ద ,కార్ తుడవడానికి గుడ్డలు లేవు అనుకుంటా సర్.
డ్రాయర్ తో తుడిచి ,అక్కడే వదిలేశాడు"అన్నాను.
"ఉ,నువ్వు అలాగే ఊహించుకో"అన్నాడు ప్రొఫెసర్.
____
రాత్రి రేఖ ఫోన్ లో మాట్లాడుతూ"అయ్యో రామా,డ్రాయర్ గురించి ఎందుకు గొడవ.ఇంకోటి కొని ఇస్తాను"అంటోంది.
మళ్ళీ"సరే,సరే,తమరి డ్రాయర్ విప్పింది నేనే.ఇంకోటి కొని ఇస్తాను. ఓకే నా"అంది విసుగ్గా.
ఇదంతా విన్న ప్రొఫెసర్ కి ,కోపం నషాళానికి ఎక్కింది.

"ఇది చాలా అతి చేస్తోంది"అన్నాడు కోపంగా బయటకే.
ఆ రోజు కార్ తీసుకువెళ్ళింది రేఖ కాలేజీ కి.
"నాకు కాలేజీ అయ్యాక పని ఉంది"అని మేసేజ్ చేసింది,ప్రొఫెసర్ కి.
ఆ రాత్రి ఆమె పడుకున్నాక కార్ లో ,ఇసక గమనించాడు.
_____
"అది సముద్రపు ఒడ్డున ఉంటుంది"అన్నాడు ప్రొఫెసర్.
నాకు గుర్తు వచ్చింది,నేను సముద్రపు ఒడ్డున చిట్టడివిలో చూసిన ప్రేమికుల sex.
"అంటే,ఆమె రేఖన"అన్నాను బయటకి.

"ఏమిటి నువ్వు చూసావా"అడిగాడు అదోలా చూస్తూ.
నేను తల ఊపి,చూసింది చెప్పి,"కానీ ఆమె మొహం చూడలేదు"అన్నాను.
"అది నా భార్య రేఖ ,నో డౌట్"అన్నాడు.

"అదెలా,నేను చూసింది ఆమె తొడలు.
సో ఒకసారి రేఖ గారి తొడలు చూస్తే,గుర్తు పట్టి చెప్పగలను, ఆమేనా.
లేక ఇంకెవరో నా"అని అన్నాను.

నా కాలర్ పట్టుకుని "నా పెళ్ళాం తొడలు చూస్తాను అంటావా బడ్క్హోవ్"అన్నాడు.
నేను భయం గా "సారీ సర్"అన్నాను.
"మీలాంటి ప్రతి బచ్చగాడు,తొడలు తొడలు అంటూ దేశం మొత్తం తిరుగుతూ ఉన్నారు.బ్లడీ ఫూల్స్"అన్నాడు వెనక్కి తగ్గి,కూర్చుంటూ.
____[Image: 69399401.jpg]
 
[+] 9 users Like Tik's post
Like Reply
#20
అప్పటికే చాలా సేపు అవడం తో కాంపౌండర్ వచ్చాడు.
"పదండి డాక్టర్ పిలుస్తున్నారు"అన్నాడు.
"ఏయ్ ,నేను రాను.నువ్వు పో"అన్నాడు తోసేస్తూ.
ఆయన్ని బలవంతం గా తీసుకువెళ్ళాడు,మళ్ళీ లోపలి నుండి ఆయన అరుపులు వినిపించాయి.

నేను అవి వినలేక,బయటకి వచ్చి ఆఫిస్ వైపు వెళ్ళాను.
"ప్రొఫెసర్ ను ఎవరు చేర్పించారు,ఎందుకు"అడిగాను.
క్లర్క్ రికార్డు చూసి చెప్పాడు.
"ఇందులో ఉన్న పేరు,సత్పాల్."
ఒక మూల ఉన్న కొన్ని బుక్స్ ఇచి"ఇవి ఆయనవి.మొదట్లో ఎవరికి ఇచ్చేవాడు కాదు.కొన్ని నెలలుగా అవతల పడేసాడు.చెదలు పట్టేస్తాయి"అన్నాడు.
"ఈయన్ని చూడటానికి ఎవరైనా వస్తున్నారా"అడిగాను.
"కొన్ని నెలలుగా ఎవరు రాలేదు"అన్నాడు.

నేను అవి తీసుకుని వెళ్ళిపోయాను.
నా చదువు లో పడి కొన్ని వారాలు పట్టించుకోలేదు.
సెలవులు వచ్చినపుడు ఏమి తోచక ఆ బుక్స్ తీశాను.

కొన్ని కెమిస్ట్రీ కి సంబంధించినవి.
ఒకటి మాత్రం డైరీ లాగా ఉంది.
మొదటి పేజీ లో ఉంది,అందమైన చేతి రాత తో.
 రేఖ MSc

ఆమె డైరీ చదవాలా ,వద్దా అని డైలమాలో పడ్డాను.
కానీ ప్రొఫెసర్ నన్ను చాలా కన్ఫ్యూస్ చేశాడు.
ఇబ్బంది పడుతూనే ఆమె డైరీ లాగ రాసుకున్న బుక్ చదవడం మొదలు పెట్టాను.
 
[+] 9 users Like Tik's post
Like Reply




Users browsing this thread: 8 Guest(s)