03-12-2024, 02:20 PM
(03-12-2024, 01:14 PM)ANUMAY112911 Wrote: హై సంజయ్ bro ఎలా ఉన్నారు అండి....
మీరు సైట్ కి వచ్చి వెళుతున్నారు అనిపిస్తుంది ....
But meeru Last Visit Hidden loo పెట్టారు ... కానీ
మీ లోకల్ టైం మాత్రం display అవుతుంది..... ఇందులో ఏం వుంది అని మీకు అనిపించవచ్చు.... ఒక ఒక తేడా వుంది .... మా దగ్గర display ayye time ki ... మీ దగ్గర display ayye time ki 05:30 minutes Theda vundi ..... బహుశా మీరు ... ఆఫ్రికా ఖండం... లో ఏదో country's loo vundi వుంటారు అని అనుకుంటున్నాను .... వర్క్ బిజీ వల్ల సైట్ కి రాలేకపోతున్నారు అనుకుంటున్నాను..........
మీరు సైట్ రాకపోవడానికి రీజన్ ఏంటో తెలియదు ..... మీరు ... తిరిగి వచ్చి మీ కథలతో మమ్మల్ని రంజింప చేయాలని కోరుకుంటున్నాను...
.....
........
..........
Odiyamma na favourite writer Africa lo unnadaa