Thread Rating:
  • 21 Vote(s) - 3.24 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance కృష్ణకావ్యం
Update please
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Monday కూడా holiday నా
Like Reply
Got full busy today. 

Update before 11 PM. please wait.
[+] 6 users Like Sweatlikker's post
Like Reply
8. జవాబు






ఆగస్టు మూడో వారం,

గడిచిన పది రోజుల్లో నాకు కాలేజ్ అలవాటు అయిపొయింది. అందరు ప్రొఫెసర్స్ బాగానే చెప్తున్నారు ఆ సాలిడ్ స్టేట్స్ ఫిజిక్స్ తప్పితే. నా సమస్య ఏంటి అని అంటే సులువుగా ఎవరితో పరిచయం పెంచుకోలేను. 

డిగ్రీలో మేము రూములో ముగ్గురం క్లోజ్ గా ఉండేవాళ్ళం, క్లాస్ లో మాతో, అభిరామ్ అని ఇంకొకడు ఉండేవాడు. ఈ ముగ్గురితో తప్పితే నేను వేరే వాళ్ళతో మాట్లాడే వాడిని కాను.  ఇక్కడ పీజిలో పదిరోజుల్లో ఎవ్వరినీ పరిచయం చేసుకోలేదు, మహేష్ అనే సీనియర్ ని తప్పితే.

క్యాంటీన్లో, లైబ్రరీలో కొన్ని సార్లు నన్ను పిలిచి మరీ వాడికి కాఫీ సప్లయి చెపించుకున్నాడు. ఒకసారి నేనే బిల్ కట్టాను. పోనీలే వాళ్ళతో మనకెందుకు అనుకొని. నేనెప్పుడూ ఎవరితోనూ గొడవ పెట్టుకోలేదు, ఇకమీదట పెట్టుకునే ఉద్దేశం లేదు.


అలా అనుకొనే పంతొమ్మిదవ తారీఖు, కాంపస్ గేటు దాటుకొని లోపలికి బిల్డింగ్ దిక్కు పోతుంటే దారిలో చూసాను, మహేష్ ఒక అమ్మాయిని ఆపి ఏదో అడుగుతున్నాడు. 

వీడు మార్నింగ్ టైం లో ఉండడు కదా, ఇవాళ ఎందుకు ఉన్నాడబ్బా అనుకున్న. 

నా చూపు ఆ అమ్మాయి మీదకు తిరిగాయి. 

బ్యగుని ముందు పట్టుకొని, చేతులు చుట్టుకొని ఇబ్బంది పడుతూ తల దించుకొని నిల్చుంది. 

ఆ మహేష్ గాడు వాడిని చూడు అన్నాడేమో, తలెత్తింది.

సినిమాల్లో అంటారు కదా, ఆమె కన్నులో ఏదో మెరుపు కనిపించడం, గుడి గంటలు మొగడం, పూల వర్షం కురవడం, గాల్లో తేలడం, మేఘాలు చుట్టుకోవడం, ఇవన్నీ ఏవీ కాలేదు గాని నా కాళ్ళు నా ప్రమేయం లేకుండా ఆమె వైపు అడుగులు వేశాయి.

ఏదో చెప్తుంది. ఆ ఎర్రని స్ట్రాబెర్రీ పెదవులు ఎంత ముద్దొస్తున్నాయి. ఆ అమాయకపు కను పాపలు కంగారు పడుతు అటూ ఇటూ ఆటలు ఆడుతుంటే ఎంత అందంగా ఉందో. మోచేతి దగ్గర వేలిని నలుపుకుంటుంటే తనలో వణుకు నాకు నచ్చలేదు. 

ఎందుకో తెలీదు, నేను ఉన్న వైపు ఒకసారి చూసింది. 

నా అడుగు ఆగింది. తక్కువంచనా వేసాను, మా కాంపస్ లో అమ్మాయిలు యావరేజ్ అనుకోవడం నా తప్పు. ఎంత క్యూటుగా ఉందో. 

ఆ మహేష్ మళ్ళీ పిలిచాడు. 

“ ఫిజిక్స్ అండీ ”

చిన్న పాపలా ఎంత ముద్దుగా ఉంది ఆమె మాట.

మహేష్: ఇన్ని రోజులు ఏం చేసావు? క్లాస్ స్టార్ట్ అయ్యి పది రోజులు దాటింది?

“ అదీ... అదీ... మా ఇంట్లో వాళ్ళు నన్ను చదువు మానెయ్యమన్నారండీ. అయినా నాకు చదవాలి అనిపించి ఇన్నిరోజులు వాళ్ళతో గొడవ పడి ఈ రోజు వచ్చానండీ ”

నేను వాళ్ళకి నాలుగు అడుగులు దగ్గరయ్యాను.

మహేష్: ఓహో అవునా, ఎందుకు చదువు మానేయమన్నారు?

“ ఆడ పిల్లకి చదివేందుకు పెళ్ళి సంబంధాలు చూస్తాము అన్నారు ”

మహేష్: అవునా...

మహేష్ వాడి బండి మీద నుంచి లేచి ఆమె దగ్గరకి పోయి ముందు కాస్త వొంగి మాట్లాడాడు.

మహేష్: మరి మీ వాళ్ళకి చెప్పు, మా కాలేజ్ లో సీనియర్ మహేష్ ఉన్నాడు. బాగున్నాడు. కౌన్సిలర్ కొడుకు అని.

తను చాలా ఇబ్బంది పడుతుంది వాడు అలా మాట్లాడుతుంటే. తల దించుకొని దూరం జరిగింది.

ఇక నేను కలుగ చేసుకున్నాను.

నేను: గుడ్ మార్నింగ్ మహేష్ అన్నా.

నన్ను చూడకుండా అక్కడే నిల్చో అన్నట్టు చెయ్యితో సైగ చేసాడు. 

నేను: అమ్మాయి పేరు ఎంటన్నా?

మహేష్: కావ్య....

నేను: ఓహ్...

వాడు చిన్నగా తేలుకుని నన్ను చూసాడు.

మహేష్: నీకేందుకురా?

నేను: ఊరికే అడిగాను.

మహేష్: నీకు వదిన అవుద్ది. మూసుకొని నిల్చో ఇక్కడే కాసేపు.

నేను: ఈయ్... మహేష్ అన్నకి పెళ్లి కళ వచ్చేసింది. 

మహేష్: ఏతులు దెంగకు మూస్కో.

నేను: చి అన్నయ్య ఏంటి నువు, ఆడాళ్ళ ముందు అలా మాట్లాడతారా?

మహేష్: ఓహ్ కరెక్టే. సారీ కావ్య వాడి వల్ల నీ ముందు అలా మాట్లాడాను. 

కావ్య ఇబ్బంది పడుతూ మౌనంగా ఉంది.

మహేష్ ఏదో మాట్లాడాలి అనుకునేలోపు నేను మరోసారి మాట కలిపాను.

నేను: మహేష్ అన్నా, వదిన కూడా ఫిజిక్స్ ఏనా?

మహేష్: నీ... ఎంద్ర మూసుకొని ఉండు అన్నానా. అవును ఫిజిక్స్ ఏ ఐతే ఏంటి?

వాడి మొహం చిరాకు నాకు చాలా నచ్చింది.

నేను: ఐతే నువు ఫికర్ కాకు అన్న. వదినని క్లాసులో ఎవడూ ఇబ్బంది పెట్టకుండా నేను చూసుకుంటాను.

నా దగ్గరకి వచ్చాడు పొగరుగా చూస్తూ.

మహేష్: చూసుకుంటావా?

నేను: హ బాగా చూసుకుంటాను. చూసుకుంటూనే ఉంటాను. 

మహేష్: పో ఐతే, తనకి క్లాస్ ఎక్కడో తెలీదు. క్లాస్ కి తీసుకుపో. 

నేను: సరే అన్న.

మహేష్: ఎవడైనా ఎక్కువ చేశాడో నాకు చెప్పు.

నేను: చెప్పినా కదా అన్నయ్య, కావ్యకి నేను ఉన్నాను.

మహేష్: అంటే?

నేను: అదే నేను ఉన్నాను. చూసుకుంటాను అంటున్న.

మహేష్: హా.

సృజన: వీడు ఏదో తేడాగా ఉంటాడురా.

కార్తీక్: ఎక్కడో కొడుతుంది నాకు. రేయ్ హరికృష్ణ ఆగు.

నేను ఆగిన.

కార్తీక్: ఫోన్ తెచ్చావా?

నేను: తెలుసు కదా అన్నయ్య నేను ఫోన్ తీసుకురాను.

కార్తీక్: హా సరే పో.


అప్పుడే ఒకడు మమ్మల్ని దాటుకొని వీళ్ళని పట్టించుకోకుండా పోయాడు. 

మహేష్: హే న్యూ కమర్ ఆగు

అతను వెనక్కి తిరిగాడు.

అభిరామ్ గాడు. 

నేను ఆశ్చర్యపోయాను. నన్ను చూసి వచ్చి హత్తుకున్నాడు. 

అభిరామ్: ఒరేయ్ ఏంట్రా నువు, ఇక్కడ ఉన్నావు హైదరాబాదుకి పోలేదా?

నేను: లేదు మామ, ఇక్కడే ఉండాలి అనుకున్న. నువు ఇదే యూనివర్సిటీ అని చెప్పలేదు ఏంట్రా? ఏదో జాబ్ అన్నావు పోలేదా?

అభిరామ్: లేదురా, ఆ చిన్న జాబ్ ఎందుకులే అనిపించింది. అయినా నువు ఫోన్ చేస్నవారా అసలు.

నేను: చేసిన బే నేను, నీ నెంబర్ నాట్ రీచెబుల్ వస్తుంది. 

అభిరామ్: అర్రె సారీ మామ, నెంబర్ మార్చేసాను. 

నేను: ఓ అవునా చెప్పు కొత్త నెంబర్.

వాళ్ళు ముగ్గురూ మేము ఇలా అసలు వాళ్ళని పట్టించుకోకుండా మాట్లాడుకుంటూ ఉంటే మండిపోయారు. 

ఇంతలో మంటలో నేను నూనె పోసినంత పని చేసాను. 

హుషారులో, అభి గాడు కలిసాడన్నా ఉత్సాహంలో జేబులోంచి ఫోన్ తీసి వాడు నెంబర్ చెప్తుంటే టైప్ చేసుకుంటున్న. 

నా ఫోన్ మీద మహేష్ చెయ్యి పడింది.

నేను అవాకయ్యి మహేష్ ని చూసాను.

మహేష్: ఏంట్రా ఇది, ఏదో చిన్న డబ్బాలా ఉంది?

షట్... దొరికిపోయాను.

మహేష్: అరె మామా చూడండ్రా, ఈ డబ్బా లోంచి లైట్ కూడా వస్తుంది. ఎప్పుడైనా చూసారా మామ ఇలాంటిది. 

కార్తీక్: అవును మామ, కొత్తగా ఉంది ఏమంటారు మామ దాన్ని అసలు.

నన్ను చూసాడు.

నేను: అదీ అన్నా మరి.

అభిరామ్ ని చూసాడు.

మహేష్: నీ పెరెంట్రా?

అభి: అభిరామ్...

మహేష్: హరి కన్నా నీకు బాగా బలిసింది. ఇద్దరూ ముప్పై గుంజీలు తీసి క్లాస్ కి పొండి.

నేను: అన్నా ఫోన్?

మహేష్: గుంజిళ్ళు తియ్యి ఇస్తాను. 

కావ్య: నేను క్లాస్ కి వెళ్తానండీ?

మహేష్: వెళ్ళు స్వీటీ మనం సాయంత్రం కలుద్దాము.

మేము గుంజిళ్ళు తీయడం. మొదలు పెట్టాము. కావ్య వెళుతుంటే అభిరామ్ గాడు తననే చూస్తున్నాడు. 

వీడెంటి, వీడికి కూడా కన్ను పడిందా అనుకున్నాను. అయినా అసలు ఈ మహేష్ గాడిని నాకు కావ్యకి మధ్యలో రాకుండా చూస్కోవాలి. 

మనసులో అనుకున్నాను, “ వదినా నువు వెతుక్కొమ్మని చెప్పిన అమ్మాయి దొరికేసింది అని ”

ముప్పై తీసి, నా ఫోన్ అడుక్కొని క్లాస్ కి పోయాము. చూస్తే కావ్య నాలుగో వరుసలో కూర్చుంది. ఆ బెంచీలో తను ఒక్కత్తే ఉంది.  నేను తననే చూస్తూ ఉంటే తనేమో బోర్డును చూస్తూ ఉంది. దాటుకొని నా లాస్ట్ బెంచీకి పోయాను. కుర్చున్నాకా ఇటు చూస్తే అభిరామ్ గాడు తన పక్కనే కూర్చున్నాడు. వీడెబ్బ ఇలా దెబ్బేసాడు ఏంటి అనుకున్న. 

నా ఆశ్చర్యానికి కావ్య వాడికి షేక్హాండ్ ఇస్తుంది. ఏదో చెప్తుంది. ఇద్దరూ ఒక్కసారి చిన్నగా నవ్వుకొని బోర్డు వైపు చూసారు.

లేదు లేదు... కొంపదీసి వీళ్ళు ముందే అనుకొని ఒకేరోజు కాలేజ్ కి వచ్చారా. లవర్స్ ఆ అనే అనుమానం. వాడి కంటే నేనే బాగుంటాను. వాడికేలా పడిందబ్బా. 

చి నా బతుకు ఎప్పుడైనా అమ్మాయితో మాట్లాడిన మొహమేనా నాది. ఇప్పుడు అనుకొనేం లాభంలే.

*


మధ్యాహ్నం లంచ్ తరువాత, నేను అభీ మాట్లాడుకుంటుంటే కావ్య మా పక్కనే ఉంది. వాళ్లిద్దరూ బానే మాట్లాడుకుంటున్నారు. నాకు మాత్రం కావ్యని పాలకరిద్ధాం అంటే చాలా మొహమాటం, భయం వచ్చేసింది. 

సాయంత్రానికి మరీ ఎక్కువైపోయింది. కావ్య ఆటోలో వెళ్తానంటే అభీ గాడు వాడి బైక్ మీద ఎక్కించుకొని, నాకు బై చెప్పి ఇద్దరూ వెళ్ళిపోయారు. 

తరువాత వారం రోజులు ఇలాగే గడిచింది. మేము ముగ్గురం బ్రేక్ సమయంలో ఇలాగే కలసి ఉంటాము. వాళ్లిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు, నేను అభీతో మాత్రమే మాట్లాడేవాడిని.  

కాకపోతే నాకు వాళ్లు లవర్స్ లా అనిపించేవాళ్ళు కాదు, ఎక్కువగా ఫ్రెండ్స్ లాగే ఉండేవాళ్ళు.

రోజూ కావ్య అభీ ఒకే బెంచిలో కూర్చోవడం, నేనేమో ఆఖరి బెంచిలో కూర్చోవడం, కావ్యని చూడడమే అయ్యేది. 

అలా ఆ వారం గడిచాక, సోమవారం నేను కాలేజ్ గేటు దగ్గర నిల్చొని అభీ వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాను.

కావ్య ఆటోలోంచి గేటు ముందు దిగింది. ఆటో అతనికి డబ్బులు ఇచ్చేసి మొహం కిందకి వేసుకొని నడుచుకుంటూ లోపలికి వెళ్ళింది. నాకు తనని పలకరించే ధైర్యం రాలేదు. 

నా నోటి దూలతో నాకో భయం కూడా.

మహేష్ గాడు మళ్ళీ కావ్యని అపాడు. నేను కూడా అక్కడికి నడిచాను.

నేను: గుడ్ మార్నింగ్ బ్రోస్.

మహేష్: పోరా...

ఈ మధ్యే తెలిసింది, మహేష్ కూడా ఫిజిక్స్ గ్రూప్ ఏ అని.

నేను: అన్నా నువు కూడా ఫిజిక్స్ గ్రూప్ ఏ అంటగా. 

మహేష్: హా అవును. ఇప్పుడు తెలిసిందా నీకు?

నేను: అన్నా నాకో డౌట్ ఉంది, న్యూటోనియన్ ఫిజిక్స్ చాప్టర్ నువు చెప్తావా, నీ పేరు చెప్పుకొని ఈ సెమిస్టర్ పాస్ అయిపోతాను.

మహేష్: నేను చెప్పడం దేనికి బే. క్లాస్ మంచిగా వింటే అదే వస్తది. ఏం పీకుతున్నావు వినకుండా?

కావ్య దిక్కు చూసాను. తను మౌనంగా కొంచెం టెన్షన్ గా నిల్చుంది. 

నేను: వదినని చూస్తున్నాను అన్నా.

మహేష్: హరి గా నీకు పగులిద్ది చెప్తున్న.

నేను: అగో నువ్వే చూసుకోమన్నావు కదా?

మహేష్: నేను అలా చెప్పలేదు.

నాతో మాట్లాడుతూ కావ్య జెడలో చామంతి గుత్తి లాగాడు. కావ్య తనలో తాను కసురుకుంటూ చీదరించుకుంది.

మహేష్: స్వీటీ చాలా బాగున్నావు నువు?

వీడిని డిస్టర్బ్ చెయ్యాలి లేకుంటే కావ్య మీద చేయి వేసేలా ఉన్నాడు.

నేను: అన్నా న్యూటన్ ఫిజిక్స్ డౌట్ చెప్తావా?

మహేష్: ఏంట్రా చెప్పేది?

నేను: నువు సీనియర్ కదా సహాయం చేస్తావు అని అడుగుతున్న. ప్లీస్ అన్నా చెప్పు కదా నాకు.

మహేష్: యెహే పోరా నువు. 

నేను: నీకు వచ్చా రాదా అసలు?

క్షణంలో నా చొక్కా గల్లా పట్టుకొని నన్ను దగ్గరికి లాక్కున్నాడు. కోపంగా చూసాడు నా కళ్ళలోకి.

మహేష్: చెప్పకపోతే నాకు రాదని కాదు, నీకు చెప్పే ఇంట్రెస్ట్ నాకు లేదని.

కార్తీక్: మహేష్ గురించి మీ ప్రొఫెసర్ ని అడుగురా హరి చెప్తాడు.

సృజన్: లాస్ట్ ఇయర్ టాపర్ రా వీడు. వాడిని పట్టుకొని వచ్చా రాదా అంటావా, మండదా వాడికి.

నేను: ఓహ్ సారీ అన్నా వదిలేయ్ ప్లీస్ పోతాను.

మహేష్: మింగేయ్....

ఈలోపు పక్కన కావ్య లేదు. 

మహేష్: కావ్య ఏదిరా?

కార్తీక్: పోయింది.

హమ్మయ్య నాకు కావాల్సిందే అది.

నేను కూడా ఇక నడిచాను. 

క్లాస్ రూంకి పోయి చూసాను. బెంచిలో తను ఒక్కత్తే కూర్చుంది. నేను తనని దాటుకొని పోతుంటే నా చెయ్యి పట్టుకుంది. అప్పుడు నాకు ఒక షాక్ కొట్టినట్టు అయ్యింది. ఎంత కోమలంగా అనిపించిందో తన చేతు. 

వెనక్కి చూశా. నన్నే సూటిగా చూసింది.

మగాడిని నేను ఇబ్బంది పడతాను, ఇదేమో నన్ను అంత సూటిగా చూస్తుంది.

కావ్య: వాడేందుకు రాలేదు ఇవాళ?

నేను: నాకు కూడా చెప్పలేదు. 

కావ్య: కూర్చో.

నేను: నేను అక్కడ కూర్చుంటాను.

కావ్య: నా పక్కన కూర్చో కృష్ణ.


గుర్తుంచుకోండి. మనుషులు మీ పేరులో సులభమైన భాగాన్ని పిలుస్తారు, కష్టమైన దాన్ని పిలవరు. హరి కృష్ణ లో హరి. పవన్ కళ్యాణ్ లో ఎక్కువగా పవన్. చేంద్ర మోహన్ లో మోహన్. రాజశేఖర్ లో రాజా, ఇలా. కష్టమైన దానితో పిలిచారు అంటే మీ మీద ఒక మంచి అభిప్రాయం ఉన్నట్టు. 

నన్నైతే కృష్ణ అని ఎవరు పిలిచేవారో తెలుసా? మా అమ్మ.

మౌనంగా తన పక్కన కూర్చున్న.

కావ్య: వాడికి ఫ్రెండ్ ఐతే నాకు ఫ్రెండ్ ఏ. 

నేను: హ్మ్....

కావ్య: హ్మ్... ఏంటి ఏమీ మాట్లాడవు అసలు నువు. 

నేను: అంటే నాకు అంతగా పనికి రాని సోది పెట్టడం రాదు. పనికొచ్చే వాటి గురించే మాట్లాడతాను. 

నన్ను ఒకసారి కోపం వచ్చినట్టు చూసింది. తరువాత నవ్వేసింది. 

అంతే తర్వాత ఏమీ మాటలు లేవు. నేను మరోసారి మాట కలపలేదు. తనూ పలకరించలేదు.

మంగళవారం కూడా అంతే.

 బుధవారం కాలేజ్ లో freshers కి ఏదో ట్రెడిషనల్ డ్రెస్ కోడ్ ఈవెంట్ పెట్టారు. ఆరోజు మగవాళ్ళు పట్టు పంచ లాంటివి వేసుకొని రావాలి, ఆడవాళ్ళు చీర కట్టుకొని రావాలి అని షరతు పెట్టారు. 

నాకైతే ఏమీ నచ్చలేదు. అది పాటించకుండా రోజూ లాగే మామూలుగా చినోస్ ప్యాంట్, కాటన్ చొక్కా వేసుకొని పోయాను. 

అభీ గాడు తెల్ల కద్దర్ చొక్కా, పట్టు పంచలో వచ్చాడు.

అభీ: ఏమైందిరా నార్మల్ గా వచ్చేసావు?

నేను: నాకేం ఇంట్రెస్ట్ లేదురా. 

అభీ: ఎవరైనా అడిగితే ఏం చెప్తావు?

నేను: ఇంట్రెస్ట్ లేదని చెప్తాను. తొక్క ఏం అవుద్ది ఏం కాదు. 

మేము మాట్లాడుకుంటుంటే, అభీ గాడు ఒక్కసారిగా స్టన్ ఐపోయి నా భుజాల వెనక చూస్తూ బిగుసుకుపోయాడు.

ఏంటి వీడు అలా బిగుసుకుపోయాడు అని వెనక్కి తిరిగి చూసాను. 

గేటు దగ్గర నుంచి కావ్య గులాబీ రంగు చీర కట్టుకున్న వెన్నెలలా నడుస్తూ మా వైపే చెయ్యి ఊపుతూ వస్తుంది. అభీ గాడు చెయ్యి ఊపి హై చెప్పాడు.

నాకు గుండె ధబ్ ధబ్ అని కొట్టుకుంటుంది, ఆమె నాకు దగ్గరవుతున్న కొద్ది. 

కావ్య మా దగ్గరికొచ్చి చేతులు కలిపింది. నేను కూడా హై చెప్పాను.

అభీని ఏదో చెవిలో అడిగింది.

అభీ: వాడేం ఇవన్నీ పట్టించుకోడు కావ్యా.

కావ్య: ఓ అవునా సరే. పదా లోపలికి పోదాం.


ఏంటో తెలీదు. నాకు తనతో మాట్లాడే ధైర్యం రావట్లేదు అని నా మీద నాకే అసహ్యంగా అనిపించింది. తనూ ఆడపిల్ల నాతో మాట్లాడ్డానికి ఇబ్బంది పడుతుందో ఏమో అనుకున్నాను.

సెమినార్ హాల్లొకి పోయాము. అక్కడ కొద్దిగా సోది నడిచింది. వాళ్లిద్దరూ నా పక్కనే ఉండి ఏమో ఏమో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏం మాట్లాడుకుంటారు రా బాబు అసలు మీరు అనుకున్నా నేను. 

ఇక ఎలాగోలా రెండు గంటలు గడిచాక, ఆ సోది ఐపోయాక బయటకి వచ్చేసాము. 

కావ్య మా కంపాస్ గార్డెన్ లో ఫొటోస్ దిగుదాం అని చెప్పింది. 

వాళ్ళిద్దరినీ నేనే ఫొటోస్ తీశాను. నాకు స్పెషల్ డ్రెస్ లేదు కదా నేను దిగలేదు. 

ఈ అభీ గాడేమో కావ్య భుజాల మీద చేతులేసి మరీ ఫొటోస్ కి ఫోజులు ఇస్తున్నాడు.  నా మంటని ఆపుకుంటూ తీసాను. తరువాత కావ్య ఒక్కత్తినే తీసాను. 

అవి తరువాత అభీ whatsapp కి పంపించాను. వాడు కావ్యకి పంపించాడు. 

తుః నా బతుకు. ఫొటోస్ వంకతో అమ్మాయి నెంబర్ అడిగే తెలివి లేని గాడిద. 

పాల గ్లాసులో కాదు. గార్డెన్ చెత్త బుట్టలో దూరి వాసనకి ముక్కు మూసుకొని ఊపిరి ఆడకుండా సూ....సైడ్ చేసుకోవాలి. 



=======
=======


క్లాసెస్ లేవు కాబట్టి త్వరగానే ఇంటికి పోయాను. చేరుకునే సరికి ఒంటి గంట అయ్యింది. 

వదిన క్యాబేజి కూర వండింది. తిని ఊరికే సోఫాలో కూర్చున్న. పెద్దమ్మ బయటికెళ్ళింది. వదిన వాళ్ళ గదిలో ఏదో పనిలో ఉంది. 

నాకు అనిపించింది, కావ్య వాళ్ళు నా ఫోనులోనే ఫొటోస్ దించమని చెప్పారు, కావ్య మరి నన్ను డిలీట్ చేయమని చెప్పలేదు. ఎందుకూ? అలా చెప్తే నేను ఏమనుకుంటానో అనుకుందో ఏమో? అయినా ఒక అమ్మాయి ఫోటో తన అనుమతి లేకుండా నా ఫోనులో పెట్టుకోవడం మంచిది కాదు. 

గ్యాలరి ఓపెన్ చేసాను. కావ్యని సింగిల్ గా దించిన ఫొటోస్ ఒకసారి చూడాలి అనిపించి ఒకటి ఓపెన్ చేసాను. 

[Image: IMG-7661.jpg]

చీరలో ఎంత బాగుందో. ఎంతైనా ఆడవాళ్ళకి చీర ఇచ్చే అందం బికినీ కూడా ఇవ్వదు. ఏది కనిపించాలో, ఎలా కనిపించాలో, అలా మాత్రమే కనిపిస్తూ ఎంత ఊరిస్తుందో చీర. ఈ చీరని కనిపెట్టినోడు కిర్రాక్ అసలు. 

ఆ పాలపిట్ట నడుము చూస్తూ నాకు పులకరింతలు వస్తున్నాయి. తన అందమైనా క్యూట్ మొహం ఎంత ముద్దొస్తుందో. ఆ కలువ కనులు ఎంత మైమరపుగా ఉన్నాయో. ఆ పాలపిట్ట నడుము ఆహ్…. ఆ స్ట్రాబెర్రీ పెదవుల రుచి చూసే రోజు ఎప్పుడు వస్తుందో. కావ్య కావ్య కావ్యా.... నీకోసం కవినై, నీ అందాన్ని వర్ణిస్తూ ఒక కావ్యం రాయాలి బంగారూ. 

అలా నాలో నేను మాట్లాడుకుంటూ ఉంటే నా పక్కనే వదిన గొంతు.

సంధ్య: ఎవర్రా కావ్య?

కళ్ళు తెరిచి చూసాను, వదిన నా ముందే నిల్చుంది.

అంటే నేను మనసులో మాటలు బయటకి చెప్పేసానా ఛా.

నా ఫోన్ చూడబోయింది. టక్కున గాలరీ exit కొట్టేసాను.

వదిన కొంటెగా నవ్వింది.

సంధ్య: ఫోటో చూపించు మరిది. 

నేను: ఏ ఫోటో వదినా?

నేను లేచి నా గదిలోకి వెళ్ళే ప్రయత్నం చేసాను. వదిన నా చెయ్యి పట్టుకొని ఆపింది.

సంధ్య: హరి ఫోటో చూపించు

నేను: ఏ ఫోటో లేదు వదినా. 

సంధ్య: కావ్య ఫోటో

నేను: కావ్య ఎవరూ?

సంధ్య: నాటకాలు ఆపి చూపించు.

నేను నా గదికి పరిగెత్తితే నా వెంటే వచ్చింది.

సంధ్య: ఓయ్ ఆగు... చూపించు.

నేను: అరె ఏం లేదు వదినా. 

సంధ్య: అదే లేకుంటే చూపించు మరి

నేను: ఏం లేదు అని చెప్పినా కదా

సంధ్య: ఏం లేకుంటే చూపించడానికి ఇబ్బంది ఏంటి?

నేను తప్పించుకుంటూ వదినకి దూరం పోతుంటే నా చేతిలో ఫోన్ లాక్కునే ప్రయత్నం చేసింది. నేను ఎడమకి పోతే తనూ అటే వచ్చింది. 

నా చేతిలో ఫోన్ లాక్కునే ప్రయత్నంగా ఎటు పోతే అటు నా వెంటబడి పడింది.

నేను: అరె నా ఫోటోస్ అవి. 

సంధ్య: హా సరే నీ ఫొటోస్ ఏ చూపించు. 

నేను: తరువాత చూపిస్తాను. 

నా చేతిలోంచి ఫోన్ లాక్కుంది. తను ఎక్కడ గ్యాలరి ఓపెన్ చేస్తుందో అని అడ్డుపడి చెయ్యి పట్టుకున్న. 

సంధ్య: అరె చూడనివ్వురా

నేను: అబా చూడడానికి ఏమి లేదంటే వినవేంటి 

నేను ముందుకి పోతే వెనక్కి తిరిగింది. వెనక్కి పోతే ముందుకి తిరిగింది. నాకు నా ఫోన్ అందకుండా  తప్పించుకుంటూ ఉంది. 

వదిన వెనక నుంచి చేతులు పట్టుకుందాం అని ప్రయత్నిస్తే ఇంకా ముందుకు పోతుంది.

నేను: ఫోన్ ఇవ్వు వదినా ప్లీస్ 

సంధ్య: ఆహా... ఫోటోస్ చూపిస్తేనే ఇస్తాను.

నేను: లేదు తరువాత చూపిస్తాను.

సంధ్య: లేదు ఇప్పుడే నేను అత్తమ్మా చూస్తాము. 

నేను: పెద్దమ్మకా వద్దు ఆగు

వదిన నా గది నుంచి తప్పించుకుందాం అని ముందుకి పోతుంటే నేను లటుక్కున వెనక నుంచి నడుము పట్టుకున్న. ఆగింది. 

నడుముని నా చేతులారా చూట్టేసి ముందు వదిన చేతిని అందుకోబోతే ఇంక దూరం చేసింది నానుంచి. నేను ఇంకా వదిన వీపు మీద ఓరుగుతూ ముందుకి నా పొడవు చేతులతో ఫోన్ పట్టుకున్న వదిన కుడి చేతిని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్న. 

సంధ్య: హరి...

నేను: ఇవ్వు వదినా

సంధ్య: ఒకసారి చూస్తారా అంతే...

నా నుంచి తప్పించుకోడానికి తమాయించింది. నేను మళ్ళీ నా ప్రమేయం లేకుండా ఫోన్ లక్కోవాలి అనే ఆలోచనలో వదిన నడుముని చుట్టేసి వదినని నా బాహులోకి లాక్కున్న.

సంధ్య: హరి వదులు 

నేను: నా ఫోన్ ఇవ్వు వదినా..

సంధ్య: ఒకసారి చూసి ఇస్తాను. ఎవరు కావ్య ఎలా ఉంది చూస్తాను. 

నేను: వద్దు వదిన నువు అనుకున్నట్టు ఏమి కాదు. ఆ ఫొటోస్ డిలీట్ చెయ్యాలి ఇవ్వు.

సంధ్య: ఇవ్వను.

అలా చెప్పి నా చేతులు విడిపించుకునే ప్రయత్నం చేసింది. నేను మరింత బలంగా ఆమె మెత్తని నడుముని బిగించాను. నా మొహం ఆమె మెడ వంకలో పెట్టి ముందుకి నా ఫోన్ చూస్తూ ఇవ్వమని అడిగినా ఇవ్వట్లేదు. 

అప్పుడు ఆ క్షణం, వదిన మొహం వెనక్కి తిప్పి నా గడ్డం ముద్దు పెట్టింది. అప్పుడు నా ఆరాటం ఆగిపోయింది. కిందకి వదిన కళ్ళలోకి చూసాను. 

వదిన నా ఒళ్ళో ఉంది. ఆమె నడుముని పట్టుకొని  ఉన్నాను. నా గడ్డం ముద్దు పెట్టి, కోరగా నా కళ్ళలోకి చూసింది. 

నేను: ఫోన్ ఇవ్వు వదినా ప్లీస్ 

సంధ్య: ఒక్కసారి చూస్తాను నీకు నచ్చిన అమ్మాయి ఫోటో. 

నేను: తప్పదా?

సంధ్య: ఏరా నేను చూడకూడదా?

నేను: హ్మ్ సరే...

మేము వదిన కుడి భుజం మీద మొహం వాల్చాను. నా ముందే గ్యాలరీ ఓపెన్ చేసి కావ్య ఫోటో చూసింది. 

సంధ్య: అబ్బా సూపర్ ఉందిరా మరిది. 

నాకేమైందో తెలీదు, వదిన కురుల వాసనకు మత్తెక్కేసింది. ఆమె చెవి కింద మెడలో ముద్దు పెట్టాను.

నేను: నిజంగా బాగుందా?

సంధ్య: మ్మ్మ్మ్....

అది నాకు సమాధానం అనిపించలేదు. 

ఇంకా పరవశం ఆపుకోలేక ఆమె కోమలమైన మెడలో నా పెదాలు వొత్తేశాను.

సంధ్య: స్... ఏం చేస్తున్నావు. 

వదిన నడుము అరచేతుల్లో బిగించి నా పెదవులు తెరచి ఆమె మెడ గుజ్జుని కొరికాను. 

సంధ్య: ఆహ్.... రేయ్ వదులు 

నన్ను విడిపించుకుని ఇటు తిరిగి మొహం మీద కోపంగా కొట్టింది. 

సంధ్య: రాస్కెల్. పిచ్చా... చంపేస్తా... బుద్దుందా అసలు. 

నా ఫోన్ నా చేతికి ఇచ్చేసింది.

సంధ్య: తీస్కో. ఛి... సిగ్గులేకుంటే సరి ఇలా అవుతావు అనుకోలేదు. ఏదో మరిదివి కదా అని సరదాగా ఉంటున్నాను. పళ్ళు రాలగొడ్తాను.

నన్ను అసహ్యించుకుంటూ నా గది నుంచి బయటకి వెళుతుంది.

నిజమే నేనే తొందర పడ్డాను.

ఇంతలో వెనక్కి వచ్చి నా మొహం పట్టుకొని వొంచి ఆమె పెదవులతో ముద్దులు కురిపించింది. 

సంధ్య: ఉమ్మ ఉమ్మ ఉమ్మ...

నా మొహం ముద్దులు పెడుతుంటే నేను ఆమె నడుము వెనక్కి చేతులేసి దగ్గరకి లాక్కున్నాను.

ఆగి నా కళ్ళలోకి చూసింది. 

నేను: క్షమించు వదినా

మరుక్షణం ఆమె పెదవులు నా జోడిని అందుకున్నాయి. 

నేను ఆశ్చర్యంలో కోరిక ముంచేత్తిపోయి ఆమె నడుముని కసిగా పిసికాను. నా పెదవులు మరింత కసిగా చుంబించింది. నేను కూడా వొంగి వదిన కింది పెదవిని నోట్లోకి తీసుకున్న.  వెనక్కి తప్పించుకుంది. 

సంధ్య: చాలు అత్తమ్మ వస్తుందేమో.

నేను: ఇంకొక్క ముద్దు

అలా చెప్పి మరోసారి వదిన పెదవులు ముద్దు పెట్టుకున్న. 

మొదటి సారి మా ఇద్దరి ఎంగిలి కలిసింది.

నన్ను వెనక్కి తోసేసి వెళ్ళిపోయింది.

వదినకి కూడా నా మీద ఈ ఇష్టం ఉందని నేను అస్సలు ఊహించలేదు. 


కొన్ని సార్లు అడిగిన వెంటనే జవాబు రాదు. 
పరిస్తులు ఆ జవాబు రాకను సిద్ధం చేస్తాయి.


|—————————++++++++++++

మీ కామెంటుతో అభిప్రాయం చెపితే బాగుంటుంది. Namaskar
Like Reply
Nice update oka valu chesukunte detailed ga rayu bro length ekkuvaina parle
Like Reply
(09-12-2024, 11:49 PM)Kangarookanna Wrote: Nice update oka valu chesukunte detailed ga rayu bro length ekkuvaina parle

Haran000 type raayalenu bro nenu. Try chestunnanu first story.
Like Reply
Wow super update andi.. excellent
Like Reply
Superb update
Like Reply
clps చాలా బాగా రాస్తున్నారు అండి ధన్యవాదములు Namaskar
Like Reply
Super update
Like Reply
Excellent update
Like Reply
Super narration
Like Reply
Superb update
Like Reply
nice update
Like Reply
Nice update
Like Reply
సంధ్య హరి ల తొలి ముద్దు సూపర్ గా ఉంది 
[Image: D-DAD6-WU0-AAz-BY7.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 5 users Like stories1968's post
Like Reply
sooper
Like Reply
నిదానంగా జవాబు వస్తుంది చాలా బాగుంది లెట్ అయినా లేటెస్ట్ గా ఉంది
Like Reply
(10-12-2024, 06:15 AM)కథలు 1968 Wrote: సంధ్య హరి ల తొలి ముద్దు సూపర్ గా ఉంది 
[Image: D-DAD6-WU0-AAz-BY7.jpg]
[+] 2 users Like Pawan Raj's post
Like Reply
మూడవ ముద్దు అనుకుంటున్నాను
Like Reply




Users browsing this thread: 9 Guest(s)