Thread Rating:
  • 51 Vote(s) - 3.39 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కృష్ణకావ్యం (completed)
=======

ఇంటికి వెళ్లేసరికి పెద్దమ్మ ఉంది. వదిన వేధాంత్ లేరు. నేను మొహం కాళ్ళు కడుక్కొని, జీన్స్ విప్పేసి ట్రాక్ పంట్స్ వేసుకున్న.

నేను: పెద్దమ్మా ఛాయి తాగినవానే?

రాజమని: పెట్టిస్తాను ఆగురా వస్తున్న.

నేను: పెట్టాలా నేను?

రాజమని: నీకు పెట్టొచ్చారా లేకుంటే ఏదైనా ఆగం చేస్తావా, వదిన తిడతది మరి వచ్చాక.

నేను: హా నేను చేస్తా నువు కుసోవే. అవును ఎక్కడికి పోయింది వదిన?

రాజమని: వాళ్ళ చిన్నమ్మ ఇంటికి పోయి వస్థాను అన్నది రా. కరీంనగర్.

నేను: అగో మరి నాతోని చెప్పలేదు. చెప్తే నేను అక్కడ కల్సి వచ్చేటోన్ని కదా?

రాజమని: ఏమో మరి. అన్న వచ్చే టైముకి వస్తాను అని చెప్పిందిలే.

నేను: హా సరే.

పెద్దమ్మ: పెద్దగిన్నెలో పాలు ఉన్నాయి. ముందు పెద్ద గిన్నె వేడి చేసి, చిన్నగిన్నెలోకి పోసి ఛాయి పెట్టు. 

నేను: హా నాకు తెలుసు. 

నేను వంటగదిలోకి పోయి, స్టవ్ వెలిగించి పెద్ద గంజు పెట్టిన. రెండు నిమిషాలు ఫోన్ చూసిన. పాలు వేడి అయ్యాయి.

తీసి కొన్ని చిన్న గంజులో పోసాను, నాకు పెద్దమ్మకీ ఛాయ్ కోసం.

రెండో బర్నర్ ముట్టిచ్చి ఈ చిన్నగంజు దాని మీద పెట్టాను. రెండు గంజులూ పాలు వేడి అవుతూ మాసులుతున్నాయి. 

ఇక ఛాయిపత్తీ వెయ్యాలని డబ్బా తీసుకొని మూత తెరచి ఒక స్పూను మొదటి గంజులో వేసాను. 

నాలుక కోరుక్కున్నాను. 

ఇప్పుడు మా పెద్దమ్మ వచ్చి ఇగ నా పిర్రలు పరోటాలు చేస్తది.

రాజమని: ఛాయి ఇంకా కాలేదారా?

ఖతం. వచ్చేసింది.

మనిషి సూ...సైడ్... చేసుకోడానికి పెద్ద కారణాలు అవసరం లేదండీ. నాకైతే ఇది చాలు. ఆ పాల గిలాసలో దూకి సచ్చిపోతాను.

రాజమణి: ఏమాయేరా సప్పుడు చేస్తాలేవు?

నేను: అది పెద్దమ్మా నేను, ఛాయిపత్తా, చూసుకోకుండా ఎక్కువ పాలలో, వేసా.

నన్ను కోపంతో చూస్తుంది. 

రాజమని: నువు ఛాయి మన ఇద్దరికీ పెడుతున్నవా, లేక మన వాడ మొత్తం మన ఇంటికే వచ్చి ఛాయి తాగుతా అని చెప్పిర్రా?

నేను: అది కాదే...

నా చేతిలో ఫోన్ చూసింది.

రాజమని: ఆ దిక్కుమాల ఫోన్ ఒకటి పట్టుకున్నావ్, చూసుకుంట నిల్చున్నావ్.

నేను: అరె చూస్కోలేదే?

రాజమని: ఏందిరా చూసుకోలేదు. పెళ్లీడుకు వచ్చినవూ, గా పాలు ఛాయి పెట్టమని చెపుతే ఇంట్లేదో చుట్టలచినట్టు గన్ని గన్ని పాలు ఛాయిపత్తి ఎత్తవా. ఇప్పుడు ఆ పాలు ఎవడు తాగాలి.

నాకు చిరాకు లేచింది, నా మీద నాకే.

నేను: యెహే పోవే నువు, వదిన వాళ్ళు వచ్చాక తాగితే ఒడుత్తాయి.

రాజమని: అది కాదు, ఇయ్యాల రేపు పొరగాళ్ళు, పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కనీ పెంచుతుర్రు. నీకు ఛాయి పెట్టుడు తెల్తలేదు. ఇంకేం పెట్టి పోసిస్తావురా పెళ్ళాన్ని. 

నేను: నియవ్వ ఎందే నీ లొల్లి. చూసుకోకుండా అయ్యింది అంటే పెళ్లి గిల్లి పొరగాళ్ళు అంటావు. నీ.... పో నువు. చిన్న గంజు పెద్ద గంజు అని నన్ను తికమక చేసినవు నువే.

రాజమని: హ గింత దానికే తికమక అయితున్నావు, చదువేం చదువుతున్నావో ఏమో ఇగ. 

నేను: మరి నాకు చిన్నప్పటి నుంచి పనులు చేస్తా అంటే ఎప్పుడైనా ఛాయి పెట్టుడు నెర్పినవా. వదిన ఉంటది, నువు ఉంటావ్. ఇప్పుడు నీకు వయసు మీద పడ్డది. ఏం చెయ్యాలి నేను.

రాజమని: అందుకే నేను పెట్టాలా అని అడిగిన

నేను: అబ్బా పోవే నువు. నేను తెస్సుకొస్తా ఛాయి.

ఏదో గులుక్కుంటూ పోయింది లివింగ్ రూముకి.

నేను ఆ ఎక్కువ పాలనే చెక్కరా, ఇంకో మూడు స్పూన్లు ఛాయిపత్తి వేసి మొత్తం పాలని ఛాయి చేసేసాను. 

ఇప్పుడు ఈ ఛాయి నలుగురం తాగినా ఒడవదు.

ఇది తెలిస్తే మా అన్నయ్యగాడు నన్ను చూసి, నీకుందీ, నీకుంది నా తమ్ముడా, వదిన ని కుత్త చెక్కేస్తది అంటాడు.


యాదృచ్ఛికం ఏంటి అంటే, గంట గడిచాక అన్నయ్యతో పాటు ఎవరో ముగ్గురు ఇంటికొచ్చారు. అన్నయ్య వదిన లేదని నన్ను ఛాయి పెట్టమన్నాడు. అదే ఛాయిని వేడి చేసి వాళ్ళకి ఇచ్చాను.

పెద్దమ్మ నా దగ్గరకి వచ్చి చెవిలో, రాజమని: బతికినవురా కొడకా.

నేను: వదినకి చెప్పకే ప్లీస్ 

ఇక వాళ్ళు వెళ్ళిపోయాక అన్నకి ఫోన్ కాల్ వచ్చింది. వదిన బస్టాప్ లో ఉంది, బండి మీద పోయి తీసుకురావాలని. 

సంతోష్: హరి వదిన బస్టాపులో దిగిందంట.  తోల్కరాపో. నేను మొహం కడుక్కుంటాను.

నాకు బండి కీస్ ఇచ్చాడు. నేను బండి మీద పోయి వదిన ముందు ఆపిన. పసుపు రంగు చూడిదారులో ఉంది. 

చాలా రోజుల తరువాత వదిన చుడీధారు వేసుకుంది.

నా భుజం మీద చెయ్యేసి ఎక్కింది, సైడుకి కూర్చోలేదు, రెండు కాళ్ళు అటూ ఇటూ వేసి కూర్చుంది. వేద్ గాడిని ముందు ట్యాంక్ మీద కూర్చోపెట్టుకొని తోలుతున్న.

ఇంటి దారిలో వెళుతూ రోడ్డు మీద బండి కొంచెం స్లో చేసా అంతే, వెనక వీపులో... ఉఫ్ఫ్... అర్థం అయ్యింది కదా.

నా పాంటులో టైట్ ఐపొయింది.

ఇదేదో బాగుంది అని మరోసారి కావాలనే చిన్న బ్రేక్ వేసి వదిలాను. మళ్ళీ తగిలింది. 

ఆహ్...

నా నెత్తి మీద వెనక గట్టిగా మొట్టికాయ పడింది. 

అమ్మో ఇంకోసారి అయితే ఇంకెలా కొడుతుందో. జాగ్రత్త పడ్డాను. అయినా కానీ తప్పదు ఎందుకంటే మా ఇంటి తోవలో సందు మలుగుతూ ఉంటే ఒక స్పీడ్ బ్రేకర్ వస్తది. 

అక్కడిదాకా పోయాక దాని మీదకు బండి ఎక్కగానే, వదిన రొమ్ము నా వీపులో నలిగిపోయింది. 

ఎంత బాగుందో, మెత్తగా, వెచ్చగా, ఆహా నాకు ఏదో అయిపోయింది.

ఇంటి ముందు ఆపాను. వదిన దిగింది. వేద్ వాడిని దింపాను. నేను దిగుదాం అనుకున్నాను. ఒరిని... లేదు లేదు.... నేను నిల్చుంటే అంతే ఇక చాలా పాడుగా ఉంటుంది. 

సంధ్య: బండి గేటు లోపల పెట్టు నేను గేటు మూస్తాను.

ఇప్పుడు ఎలా బండి దిగలేను. ఛ.

నేను: వదిన నేను అలా బయటకి వెల్లోస్తాను అన్నయ్యకి చెప్పు. పది నిమిషాల్లో వచ్చేస్తాను. 

సంధ్య: కన్న నువు పోయి కాళ్ళు కడుక్కొపో...

వేద్ నాన్నమ్మ అనుకుంటూ పెద్దమ్మ దగ్గరకి పోయాడు.

సంధ్య: దమ్ము కొట్టడానికా?

నేను: లేదు లేదు ఊరికే దోస్తుని కలుద్దాం అని.

సంధ్య: సరే పో..

ఎటు పోవాలో నాకు తెలీదు. అలా మరోసారి బస్టాప్ దాకా గాలికి ఒక రౌండ్ వేసి వచ్చాను. ఆలోపు నాది చల్లారిపోయింది.

*

రాత్రి తిన్నాక, అన్నయ్యతో ఇంటి ముందు వరండాలో కూర్చి వేసుకొని కూర్చున్న.

సంతోష్: మంచి మార్కులే వచ్చాయి, ఇక్కడ కరీంనగర్ లో ఎందుకు పెట్టుకున్నావు రా, మొన్ననే అడుగుదాం అనుకున్నా కాని నీ ఇష్టం అని వదిలేసాను.

నేను: అన్నయ్య నాకు కాలేజ్ లెక్చరర్ అవ్వాలని ఉందిరా. వేరే ఏ జాబ్ మీద ఆశ లేదు. పెద్ద పెద్దవి నాకేం వద్దు. ఇక్కడే ఈ పీజీ చేసి ప్రభుత్వ కళాశాల టీచర్ గా జాబ్ చేసుకుంటాను.

సంతోష్: హ్మ్... క్ల్... లేకుంటే నీ చదువు వల్ల ఖర్చు ఎక్కువ అనుకొని ఏదైనా చెయ్యకుండా ఉంటున్నవా?

అది ఒకరకంగా నేను ఒక సంవత్సరం ముందు అనుకున్నదే. అప్పట్లో నాకు విదేశీ పోయి చదవాలనే కోరిక కూడా ఉండేది. అన్నయ్యకి మంచి ఉద్యోగం ఉన్నంత మాత్రాన నేను అలా ఉండలాల్సిన పని లేదు అనిపించింది.

నేను: లేదు అన్నయ్యా. చెప్పినా కదా నాకు టీచర్ గా చెయ్యాలని ఇష్టం అంతే.

సంతోష్: హ్మ్.... సరే నీ ఇష్టం. కానీ....

అన్నయ్య నా భుజం మీద చెయ్యేసాడు.

నేను: ఎంటన్నయ్యా?

సంతోష్: మా అయ్య ఉంటే మస్త్ కుష్ అయ్యేటోడురా. నన్ను మంచిగా చదువూ మన వంశంలా డిగ్రీ చేసినోళ్ళు లేరు అనేటోడు. నేనేమో పాస్ కాలేదు. నువు పీజీ దాకా పోయినవు.

నేను: పోన్లే అన్నయ్య. నువు మంచి జాబ్ చేస్తున్నావు. మనకేం తక్కువ ఇప్పుడు. అయినా నేను పీజీ ఎట్లా చేస్తున్నా చెప్పు. నువు డిగ్రీ పాస్ కాలేదు, నన్ను పీజీ చదివేదాకా చూసుకున్నావు.

సంతోష్: హ్మ్... పో నిద్రపో.

ఇంట్లోకి పోయి నేను వేధాంత్ గాడు కాసేపు ఆడుకున్నాము. అన్నయ్యొచ్చి నిద్రపోవాలి అని వాడిని తీసుకెళ్లాడు. ఇంటికొచ్చాక వదిన నాతో మాట్లాడలేదు ఎందుకో. 

వదినా పెద్దమా టీవీలో ఏదో చూసారు. నేను నా గదిలో ఉన్నా తలుపు వేసుకోలేదు. టీవీ ఆపేసాక పెద్దమ్మ తన గదిలోకి పోయింది. వదిన అన్నయ్యతో మాట్లాడి వేధ్ ని నిద్రపుచ్చి, నేను నా గదిలో యూట్యూబ్ చూస్తూ అటూ ఇటూ తిరుగుతుంటే వచ్చింది.

నైటీలో జెడ ముందుకి వేసుకొని, జెడ ఆమె ఎడమ స్థానం మీద వాలుతూ ఉంది. నేను అక్కడే చూసి మొహం తిప్పుకొని పైకి కళ్ళలోకి చూసాను.

సంధ్య: కరీంనగర్ వచ్చానని నీకు ఫోన్ చేద్దాం అనుకున్న హరి, కాకపోతే నువు కాలేజ్ నుంచి అక్కడికి రావడం ఎందుకులే అనుకున్న.

నేను: వచ్చేవాడిని వదినా నువు చెయ్యాల్సింది.

సంధ్య: హ్మ్ సరే కానీ కోలేజ్ ఎలా ఉంది?

నేను: బాగానే ఉంది.

సంధ్య: బస్టాండ్ కి దూరంగానే ఉంటుంది అంట కదరా మీ కోలేజ్, మా బాబాయి చెప్పాడు. నువ్వేమో నడుచుకుంటూ వెళ్తాను అన్నావు.

నేను: హా దూరమే అయినా నడవచ్చులే వదినా, మరీ ఆటో తీసుకొని పోయేంత దూరం ఏం కాదులే. 

నా దగ్గరకొచ్చింది. ఎందుకో తెలీదు నా చూపు వాళ్ళ గది వైపు వెళ్లింది. ఆ తలుపు కొంచెం మూసి ఉంది.

నాకు దగ్గరగా వచ్చి చిన్న నవ్వుతో అడిగింది.

సంధ్య: మరి ఎవరైనా అమ్మాయి నచ్చిందా మరిది. మీ అన్నయ్యని పోయి వాళ్ళ ఇంట్లో సంబంధం కుదుర్చమంటాను.

నాకు నవ్వొచ్చింది.

నేను: మొన్నటి దాకా నేను జోకులు చేసేవాడిని ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసావు వదినా. చూడగానే పడిపోతారా ఏంటి అమ్మాయిలు. నేనే చూడడానికే ఇబ్బంది పడతాను.

సంధ్య: నా మరిదికేం తక్కువరా.

నేను: తక్కువ అని కాదు. 

వదిన ని చూసి నవ్వాను.

నేను: మీ మరిదికి నచ్చే అంత బ్యూటిఫుల్ మొహాలు ఏమి లేవు లే అక్కడ.

సంధ్య: అవునా.. ఎంత మంది ఉన్నారు రా?

నేను: ఒక పన్నెండు, పదమూడు

సంధ్య: అంత తక్కువా?

నేను: మరి ఆడాల్లలో ఫిజిక్స్ చదివేవాళ్ళు తక్కువ ఉంటారు కదా.

సంధ్య: హ్మ్... ఒక్కరు కూడా బాలేరా 

నేను: అలా అని కాదేమో, నాకే నచ్చలేదేమో.

సంధ్య: అబ్బో ఎందుకో...

నేను ఇలా సూటిగా చెప్పడం ఒప్పో కాదో తెలీదు. 

వొంగి వదిన అందామైనా కళ్ళలోకి చిలిపిగా చూసాను.

నేను: ఏమో ఇంత అందమైన వదినని రోజూ ఇంట్లో చూసి చూసి వాళ్లు అంత ఆనట్లేదేమో నాకు.

వదిన చెంపలు సిగ్గు నిండుకున్నాయి.

సంధ్య: అబ్బో బాగానే పోగుతున్నావు వదినని.

నేను: అయినా నీకు తెలీదా వదినా...

సంధ్య: అంతేలే దొంగ చూపులకేం తక్కువ లేదు.

నేను: హహ... 

ఇద్దరం అలా తలుపుకి ఎదురుగా ఇటు గోడకు నిల్చున్నాము.

సంధ్య: అంత అందంగా ఉంటానేంట్రా నేను.

నేను: నువు కూడా కావాలనే అడుగుతావు వదినా. నువు మీ పెళ్ళి రోజు ఎలా ఉన్నావో తెలుసా అసలు. అలా ఉండే అమ్మాయిని తీసుకురా నీ మరిదికి చేసుకుంటాను పెళ్ళి.

నా చెంపని గిల్లింది.

సంధ్య: గాడిద. చి. ఏం మాట్లాడుతున్నావు?

నేను: నేనేం అన్నాను వదినా ఇప్పుడూ?

సంధ్య: చాల్లె బాగానే ఉన్నాయి నీ మాటలు. చదువు మాత్రమే తెలుసు అనుకున్నాను నా మరిదికి.

నేను: ఓ వదినా నేనేం అనలేదు. నువ్వన్ని కథలు అల్లెయ్యకు. 

వదినకి దగ్గరయ్యి ఆమె కళ్ళలోకి చూసాను. 

కొన్ని క్షణాల ఇద్దరం మౌనంగా ఉన్నాం. గదిలో ఫ్యాన్ శబ్దం మాత్రమే వినిపిస్తుంది.

నేను వొంగి ఆమె చెవి దగ్గర మొహం పెట్టాను. ఆ కురులా పరిమళం నాకు మత్తెక్కించింది.

నేను: నిజం చెప్పాలంటే నాకు అన్నయ్య మీద చాలా జెలసీ వదినా.

నన్ను చూసింది సిగ్గుతో. 

తల ఆడిస్తూ, అవునా అన్నట్టు సైగగా అడిగింది.

నేను: ఊ... అంటూ నేను ఆమె మెడలో అరచేయి కప్పేసాను. 


నా చేతి స్పర్శ ఆమెకి వెచ్చగా అనిపించిందేమో ఒకసారి చమక్కుమని కను రెప్పలు ఆడించింది.

సంధ్య: అంతెం ఇష్టం రా నాలో నీకు?

నేను: రేపు మాట్లాడుకుందాం వదినా. 

నేను ఒక అడుగు వెనక్కి వేసాను. నా టీషర్టు గల్లా పట్టుకొని లాగింది. నా మొహం ఆమె మొహం ముందు ఆగింది.

సంధ్య: చెప్పరా ముందు.

మా ఇద్దరినీ ఏ మత్తు చిరుగాలి అల్లేసిందో తెలీదు. నేను ముక్కుని ఆమె ముక్కుకి రాశాను.

వదిన తిరిగి నన్ను ఏమి అనలేదు.

పెదవుల ముందు పెదవులు ఆడిస్తూ, నేను: నీ పెదవులు.

సంధ్య: ఇంకా ... అంది శ్వాస తీసుకుంటూ.

నేను: నీ కళ్ళు 

ఇద్దరం కళ్ళలోకి చూసుకున్నాం గాఢంగా. నా చూపు పిమ్మట ఆమె పెదవుల మీద పడి, నాకేం మాయ సోకిందో తెలీదు మెడ వంచి ఆమె పెదవులు అందుకోబోయానో నాకే తెలీలేదు.

వదిన నన్ను చెంప మీద కొట్టింది.

సంధ్య: గాడిద... ఏంట్రా? జరుగు పక్కకి.

నేను దూరం తప్పుకున్నాను.

ఏం చెప్పాలో అర్థం కాక మొన్నట్లానే మొహం ఇటు మొహం చేసుకున్న.

నా భుజం పట్టి వెనక్కి తిప్పింది.

సంధ్య: టెంప్ట్ అయిపోతున్నవారా... 

నేను: లేదు లేదు.

సంధ్య: పిచ్చి ఆలోచనలు మానుకొని నిద్రపో.

నేను: హ్మ్... సరే వదినా.

తను తిరిగి వెళ్ళిపోబోతుంటే పిలిచాను.

నేను: వదినా...

నా దిక్కు తిరిగింది.

సంధ్య: ఏంటి?

నేను: ఇవాళ కూడా నీ పక్కనే నిద్రపోవాలని ఉంది.

దగ్గరికొచ్చి నన్ను వాటేసుకుంది. నేను వెచ్చగా ఆమె అందాలను నా ఛాతీలో అనుభూతి చెందాను.

సంధ్య: ఇవాళ వద్దులే. సరేనా.

నేను: ఎందుకు అన్నయ్యకి అపాయింట్మెంట్ ఇచ్చావా

నా వీపులో గుద్దింది.

సంధ్య: చి పాడు. నోటికొచ్చింది అనకు. నిద్రపో. గుడ్ నైట్.

నేను: వదినా.... చాలా ముద్దొచ్చావు. ఒకటి ఇవ్వొచ్చుగా?

నన్ను వదిలేసింది. మళ్ళీ చెంప మీద కొట్టింది.

సంధ్య: ముద్దుల మరిదికి ముద్దు కావాలంట, పో పోయీ, మీ కోలేజ్ లో ఒక అమ్మాయిని వెత్తుక్కో.


ఏంటో తెలీదు, ఆ ప్రశ్న నా నోరు జారుతుంటే నాకు కాళ్ళు వణుకుతూ చెమట పట్టేసింది. 
తీరా వదినేమో అలా చిలిపిగా అనేసి వెళ్ళిపోయింది.


|—————————+++++++++++++

మీ కామెంటుతో అభిప్రాయం చెపితే బాగుంటుంది. Namaskar
Like
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Excellent update
[+] 1 user Likes Iron man 0206's post
Like
super update bhayya
no words
[+] 1 user Likes shekhadu's post
Like
చాలా బాగుంది
[+] 1 user Likes Pawan Raj's post
Like
Wonderful update
[+] 1 user Likes Vizzus009's post
Like
extraordinary update
[+] 1 user Likes Hotyyhard's post
Like
Great narration
While reading story, I feel like I am somewhere else
Thanks for the update
[+] 1 user Likes Saaru123's post
Like
(07-12-2024, 08:16 PM)సారు123 Wrote: గొప్ప కథనం
, కథ చదువుతున్నప్పుడు, నేను ఎక్కడో ఉన్నట్లు అనిపిస్తుంది,
నవీకరణకు ధన్యవాదాలు

Ekkada vinna, ekkada chadivina writer's narration excellent, No sex, till now no erotic, Let us see how it turns up
[+] 2 users Like Paty@123's post
Like
Superb update
[+] 1 user Likes Sachin@10's post
Like
వదినతో చిలిపితనము మొదలైంది
[+] 1 user Likes Pawan Raj's post
Like
Good update
[+] 1 user Likes Anubantu's post
Like
Super update
[+] 1 user Likes Babu424342's post
Like
Thanks so much  Namaskar happy

All you want might start from next update with heroine entry.

Guess the name?
[+] 1 user Likes ITACHI639's post
Like
మేష్టారూ.. మీరు ఫిజిక్స్ లెక్చరర్ నా.. చాలా ఏళ్ల తర్వాత కాలేజీకి పోయి క్లాస్ విన్నట్టుంది..  :)

అప్డేట్ చాలా బాగుంది..  Heart   thanks
[+] 2 users Like DasuLucky's post
Like
(07-12-2024, 11:23 PM)Sweatlikker Wrote: All you want might start from next update with heroine entry.

Guess the name?

కావ్య
Like
(07-12-2024, 06:58 PM)Sweatlikker Wrote:
7. ప్రశ్న



నేను: అన్నా నీ పేరు ఏంటి?

“ నా పేరు మహేష్ ”

నేను: సరే అన్నా పోతాను.

Very good update, Andi!!! Explanation of the Physics theory is good.

yr): yr): clp); clp);
Like
(07-12-2024, 11:44 PM)DasuLucky Wrote: మేష్టారూ.. మీరు ఫిజిక్స్ లెక్చరర్ నా.. చాలా ఏళ్ల తర్వాత కాలేజీకి పోయి క్లాస్ విన్నట్టుంది..  :)

అప్డేట్ చాలా బాగుంది..  Heart   thanks

No I'm not physics lecturer andi. Just a curious thinker of cosmos.
[+] 2 users Like ITACHI639's post
Like
(08-12-2024, 12:16 AM)TheCaptain1983 Wrote: Very good update, Andi!!! Explanation of the Physics theory is good.

yr): yr): clp); clp);

Thank you so much.
Like
I like physics... Very nice update.... Emotional romantic and educational update... Hats off to you sir
Like
Physics class ekkuva ayina update bagundi tharvatha
Writers are nothing but creators. Always respect them. 
Like




Users browsing this thread: 1 Guest(s)