Thread Rating:
  • 21 Vote(s) - 3.24 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance కృష్ణకావ్యం
#81
Feel good story
Excellent narration
Thanks for the update
[+] 2 users Like Saaru123's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82
Nice update
[+] 1 user Likes sri7869's post
Like Reply
#83
Excellent update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
#84
great going brother.. సూపర్ అదరగొట్టేయ్
[+] 1 user Likes Pardhu7_secret's post
Like Reply
#85
ఫ్యామిలీ ఎమోషనల్ గా రాస్తున్నారు
[+] 1 user Likes Shreedharan2498's post
Like Reply
#86
Super update
[+] 1 user Likes appalapradeep's post
Like Reply
#87
Superb chala baga rastunaru
Like Reply
#88
Brother, ఇప్పుడే మీ కథ చదివాను, నిజంగా ఇది ఒక కావ్యం లాగే వ్రాస్తనారు.
వదిన మరిది ల మధ్య అద్భుత బందం ఏర్పడింది . ఇకపై ఎలా ఉంటుందో ...(ఉహల్లోఉన్నాము)
[+] 1 user Likes the_kamma232's post
Like Reply
#89
(03-12-2024, 01:35 PM)Sweatlikker Wrote:
4. మూడేళ్ళు



అలా మూడేళ్ళు నేను ఇంట్లో ఉండడం చాలా తక్కువైపోయింది.

|—————————++++++++++++

మీ కామెంట్ తో అభిప్రాయం చెపితే బాగుంటుంది  Namaskar

Nice story  !!!


yourock clps
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
#90
A good soft story about vadina and Marini with lot of affection. Plz update
[+] 1 user Likes Paty@123's post
Like Reply
#91
Nice update.
[+] 1 user Likes raki3969's post
Like Reply
#92
Andariki big thank you. happy
Like Reply
#93
5. కాంక్ష




పెళ్ళైన సంవత్సరానికే మా అన్నయ్యకి కొడుకు పుట్టాడు, పేరు వేదాంత్. నేను రెండు వారాలకి ఒకసారి ఇంటికి వెళ్ళేవాడిని. చిన్నోడితో ఆడుకుంటూ ఉండేవాడిని. పిల్లోడు పుట్టాక నాజూకుగా ఉండే వదిన బొద్దుగా అయ్యింది. అయినా సరే ఆమె అందం తగ్గలేదు. అంతే ముద్దుగా ఉంది. 

ఏంటో తెలేదు, నేను పెద్దవాడిని అయ్యాను అనుకున్నానో, లేక పిల్లోడు వచ్చాడు అనుకున్నానో నాకే తెలీలేదు కాని, ఆరోజు తరువాత వదిన పక్కన పడుకున్నాను అంటే మళ్ళీ అవకాశం రాలేదు. వదినతో అప్పట్లో ఉండే చనువు తగ్గింది.

అవకాశం దొరికినప్పుడల్లా వదిన వంక ఆమె అందాలు, వొంపులు, నడుము చూసే వాడిని. నేను చూడడం వదినకి తెలుసు అని నాకు తెలుసు. వదినకి తెలుసు అని నాకు తెలుసు అని తనకి తెలుసు.  అదీ తనకి తెలుసు అని నాకు తెలుసు అని తనకి తెలుసు.


నా గ్రాడ్యుయేషన్ సమయంలోనే మా పాత ఇల్లు కూల్చేసి, అన్నయ్య బ్యాంకు లోన్ మీద కొత్త బిల్డింగ్ కట్టించాడు. ఇంట్లోకి కొత్త LED TV, సోఫాలు, పరుపులూ, 3 bedrooms, అన్నిరకాల వసతులు, విషలవంతమైన living hall, dining table, ఇలా మా ఇళ్లు చాలా comfortable గా అయ్యింది.


ఇంటర్మీడియట్ తరువాత, డిగ్రీలో నేను చదివాను కానీ స్వేచ్ఛ ఎక్కువైపోయింది. సినిమాలకి పోవడం, షికార్లకు పోవడం, లాంటివి. అలా అని కాలేజీకి ఎక్కువ డుమ్మా కొట్టేవాడిని కాను.

విచిత్రంగా, మా తరగతి గదిలో, రెండు వరసల బెంచీలు ఉండేవి. ఒక వరుస girls, ఒక వరుస boys, అలా. Boys వరుసలో మొదటి బెంచి ఎప్పుడు చూసినా కాలిగానే ఉంటుంది. ఈ తుపేల్ గాళ్ళు ముందు బెంచిలో కూర్చోడానికి భయపడతారు. నేను మాత్రం ఒక్కడినే టాపర్ ని అనే పొగరు ఉన్నట్టు అందులో కూర్చునే వాడిని.

ఇక మా కాలేజీలో అమ్మాయిలు ఉండేవారు, ఎలా ఉంటారో నన్ను అడక్కండి ఎందుకంటే నాకు కూడా తెలీదు. నేను అమ్మాయిల వంక చూసేవాడిని కాదు. చాలా మొహమాటం వచ్చేస్తది. 

మొదటి సంవత్సరం డిగ్రీ మెమోకార్డు తీసుకుందాం అని రికార్డ్స్ రూముకి పోయాను, అక్కడ నా సర్టిఫికెట్ వెతుక్కుంటూ ఉంటే ఒక అమ్మాయి నా పక్కకి వచ్చి, “ కాస్త నాది కూడా చూస్తావా ” అని సహాయం అడిగింది. కానీ నాకు మొహమాటం. “ లేదు మీరే చూస్కోండి ” అని చెప్పి, చకచకా నాది వెతుక్కొని అక్కడి నుంచి వచ్చేసాను. 

ఎందుకో అమ్మాయిల వీక్నెస్ నాకు. కానీ ఈ online లో హీరోయిన్స్ చిత్రాలు మాత్రం కసిగా చూస్తాను. ఎవడి పిచ్చి వాడిది, ఏం చేస్తాము. నేను మొహమాట పడకుండా మాట్లాడేది మా వదినతో మాత్రమే.

 చదువంటే ఇష్టం నాకు. ఫిజిక్స్ అంటే పిచ్చి. ఎంత అంటే, ఒకరోజు మా లెక్చరర్ కి ఆ టాపిక్ సరిగ్గా చెప్పట్లేదని నేనే బోర్డు మీద రాసేసాను. అందరూ అవాకయ్యారు. నాకు స్వతహాగా చదువు చెప్పడం అంటే ఇష్టం. చిన్నప్పుడు కూడా టీచర్ అవ్వాలనే కోరిక ఉండేది. ఆరోజు సాయంత్రం మా స్నేహితుడు అన్నాడు ఆడవాళ్ళ దిక్కు మాత్రం ఒక్కసారి కూడా చూడకుండా ఎలా నిల్చున్నావురా బోర్డు ముందూ అని వెటకారం చేసాడు.

ఫైనల్ ఇయర్ లో ఉండగా, మా వాళ్ళు నన్ను ఇంట్లో ఉండి కాలేజ్ కి బస్సులో వెళ్ళమన్నారు. బయట తిండి నాకు పడట్లేదనీ, బాగా చిక్కిపోయాను అని పెద్దమ్మ వదినా బెంగ పెట్టుకొని ఇంట్లో గది ఉందిగా అన్నారు. నా పుస్తకాలు, తియోరీ పేపర్లు పట్టుకొని ఇంటికి షిఫ్ట్ అయ్యాను.


అన్నయ్య నాకు ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నిచ్చాడు. ఒకరోజు రాత్రి నేను earphones పెట్టుకొని బాత్రూం నుంచి బయటకి రావడం వదిన చూసింది. నాకు భయమేసి, దాన్ని మడిచి జేబులో కుక్కేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాను.

తరువాత రోజు, ప్రొద్దున టిఫిన్ తింటుంటే, “ సిగ్గులేదు మరిది నీకు, ఛీ చెడిపోతున్నావు ” అని నవ్వుతూ తిట్టింది. నాకేం చెప్పాలో తెలీక మౌనంగా ఉండిపోయాను. 


|~|~|~|~|~|~|~|~|~|


వేదంత్ గాడిని సాయంత్రం బొమ్మలతో ఆడించే వాడిని. నేను వాడిని ఆడించడం వదినకి చాలా ఇష్టం. అన్నయ్య పనికి పోయేవాడు, తనేమో ఇంటి పని, చిన్నోడి పనికి అప్పుడప్పుడూ చాలా అలసి పోవడం నేను గమనించాను

నాకంటూ ఇంట్లో ఒక గది, అందులో పరుపూ, చదువుకోవడానికి ఓ టేబుల్ కూడా ఉంది. సిగరెట్ ఒక దమ్ము కొట్టి చాలా రోజులు అవుతుంది అని, వేదాంత్ ని ఆంగన్వాడీలో దిగబెట్టి, ఇంటికి వచ్చే దారిలో కొట్టులో ఒకటి కొనుక్కొని, బయట ఎవరైనా చూస్తే పరువు పోతుంది. టౌనులో ఐతే మావాళ్ళు ఎవరూ ఉండరూ ధైర్యం ఎక్కువ, ఇక్కడ కాదు. ఇంట్లోకి పోయి, నా గదిలో నా బాత్రూంలో ముట్టిచ్చి పీరుస్తున్న.

సంధ్య: హరి తలుపు తీయూ...

వదిన నా గది తలుపు కొడుతుంటే, హడేలుతిని దాన్ని టాయిలెట్ లో పాడేసి ఫ్లష్ నొక్కేసాను. 

పోయి తలుపు తెరిచాను. అంతే మరుక్షణం నా చెంప చెడేలుమనిపించింది.

సంధ్య: గాడిద, ఏం చేస్తున్నావు లోపల?

నేను: బాత్రూంలో ఉన్నా వదినా?

సంధ్య: అదే ఏం చేస్తున్నావు?

నన్ను కోపంగా చూస్తుంది. అసలు వదినకి ఎలా తెలిసిందబ్బా అని ఆలోచిస్తే అప్పుడు బుగ్గ వెలిగింది. బాత్రూం వెంటిలేటర్ ఇంటి వెనక సందులోకి ఉంటుంది. నా పొగ సందులోకి పోయి అది బట్టలు ఆరేస్తున్న వదినకి కనిపించింది.

నల్లమోహం పెట్టుకొని తల దించుకున్నా.

సంధ్య: ఈ దొంగ పనులు ఎప్పటినుంచిరా, చదువు ఉందా, ఏట్లో కలుస్తుందా...?

నేను: చదువుతున్నా వదినా, కానీ ఇదీ... 

సంధ్య: నేను పట్టించుకోవట్లేదు అని అసలు బుద్దిగా ఉండట్లేదు నువు ఇగ. ఏంటి ఈ చెడు అలవాట్లు. అన్నయ్యకి చెప్పాలా?

నేను: లేదు. వద్దు ప్లీస్..

అప్పుడే పెద్దమ్మ వచ్చింది. 

రాజమని: ఏమైందే తిడుతున్నావు?

నన్ను చిరాకుగా చూస్తూ, సంధ్య: ఏం లేదు అత్తా...

వాళ్ళ గదిలో పోయింది. 

వదినకి నేను అలా సిగరెట్ తాగడం అస్సలు నచ్చలేదేమో, చాలా రోజులు నా మీద కోపంగా ఉండింది. ఇంట్లో నాతో సరిగ్గా మాట్లాడలేదు కూడా. తరువాత, వదినకి చాలా సార్లు క్షమాపణ చెప్పాను, ఆ తరువాత మళ్ళీ నాతో మాములుగా ఉండింది.

కొరోనా అంటూ అందరి నెత్తినా lockdown ఒకటి పడింది.

Lockdown లో అన్నయ్య ఇంట్లోనే ఉండేవాడు. నాకు వదిన కనీసం నేత్రానందం కూడా కరువయ్యింది. నేను చూడడం అన్నయ్య పట్టేస్తే ఎలా అని భయంతో చూసేవాడిని కాను. ఆ సమయంలో వేదాంత్ గాడితో ఆడుతూ, వాడికి ABC లు, అఆ లు చెపుతూ దిద్దించేవాడిని. నాతో వదిన కూడా ఉండేది. ఏదో వదినతో కాసేపు మాట్లాడ్డం చాలా బాగనిపించేది.

కరోనా భాయనికి పిల్లాడిని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని మా వదిన ఇంట్లో చాలా శుభ్రత పాటించేది. ఆ కరోనా వలన బక్కగా ఉండే నేను కూడా కొంచెం దొడ్దు అయ్యాను. అదొక్కటే లాభం. 

నా గ్రాడ్యుయేషన్ కొరోనా సమయంలో గందరగోళంగా అయిపోయింది.


పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం యూనివర్సిటీ సెలెక్షన్స్ ఆన్లైన్ అప్లికేషన్లు మొదలయ్యాయి. నేను అప్లై చేసాను మాస్టర్స్ ఇన్ ఫిజిక్స్ కోసం.

ఇంట్లో నేను ఆ ఎంట్రెన్స్ పరీక్షల కోసం చదువుతూ ఉండగా, 

మే, రెండు వేల ఇరవై, మా అన్నయ్య wedding anniversary. 

ప్రొద్దున్నే లేచేసరికి, మా వదిన పూజ చేసి, పట్టు చీర కట్టుకుంది. ఎర్రని పట్టుచీరలో ఎంత బాగుందో మాటల్లో చెప్పలేను. ఆరోజు గులాబ్ జామున్ చేసింది.

మా ఊరిలో కరోనా భయం తగ్గింది, జెనం కాస్త మాములుగా అయిపోయారు. కుటుంబం అందరం కలసి జాగ్రత్తగా గుడికి వెళ్ళి వచ్చాము. ఇంటికి వచ్చాక సానిటైజర్లు వాడి మంచిగా చేతులూ కాళ్ళూ కడుక్కున్నాను. 

వదిన చీర మార్చుకోవడానికి గదిలోకి వెళ్ళి మరో లైట్ చందేరి కాటన్ చీర కట్టుకొని వచ్చింది. గోధుమ రంగు చీర ఆమె గోధుమ తెలుపు తనువుని మట్టి రంగు బోర్డర్ చాలా అందంగా కనిపించింది. 

గది నుంచి బయటకి రాగానే ముందు నన్నే చూసింది. టక్కున చూపు తిప్పుకున్న. ఎందుకు నన్ను చూసిందో అర్థం కాలేదు. నేను చూస్తాను అని వదినకి తెలుసు అది మామూలే, కానీ ఆరోజు ఆమె చూపుల్లో ఏదో కొత్తదనం నేను గమనించాను. 

అటు తిరిగి నాకు వీపు చూపిస్తూ వంట గదికి నడిచింది. అప్పుడు చూసాను, ఆమె వీపులో జాకిటిని. ఎప్పుడూ జానడు వెడల్పుగా జాకిటి ఉండేవి, సగం వీపుకూడా కనిపించనివి వేసుకుంటుంది గాని, ఇవాళ ఆమె వీపు తెల్లని వెన్నపూసలా కనిపించేలా కేవలం రెండు అంగుళాల పట్టీ ఉన్న జాకిటి వేసుకుంది. ఉఫ్... నాకు పిచ్చెక్కిపోయింది. 

అలా సోఫాలో వాలిపోయాను, పిమ్మట అన్నయ్య వంటగదిలోకి పిల్లి నడకలు వేశాడు, పెద్దమ్మ టీవీ ముందు కూర్చున్నాక. 

నేను లేచి వంటగది తలుపుకి చెరువయ్యి, దొంగ చాటుగా చూసాను. 

అన్నయ్య వదినని వెనక నుంచి హత్తుకొని, ఆమె మెడలో పెదవులతో ముద్దు పెడుతూ, ఇటు తిరిగి అన్నయ్యని చిలిపిగా కొట్టింది. వదిన మొహం పట్టుకొని, పెదవులు ముద్దు చేసాడు. 

సంతోష్: ఉమ్మ... 

సంధ్య: చి పొండి. ఇక్కడ ఏంటి మీ సరసం.

అన్నయ్య హత్తుకున్నాడు. మెడలో ముద్దులు కురిపించాడు. 

సంధ్య: మ్మ్.... చాలు అత్తయ్య వస్తుందేమో.

అప్పుడే వేదాంత్ గాడు, ఏడుస్తూ వాళ్ళ గది నుంచి బయటకి వచ్చాడు, నేను మామూలుగా సోఫాలో కూర్చున్నాను, వాళ్ళు ఏమి లేనట్టు ఇటు వచ్చారు.


అన్నయ్య వదినా మంచి రొమాన్స్ లోనే ఉన్నారు, కానీ వదిన ఎందుకని నన్ను అలా చూసింది అర్థం కాలేదు. నేను చూడడం తనకి ఇష్టమే అని తెలుసు, కాకపోతే మరీ నా నుంచి ఏమైనా మెప్పు కోరుకుంటుందా అని అర్థం కాలేదు.

మధ్యాహ్నం, చికెన్ బిర్యానీ బావర్చి రేంజులో చేసింది మా వదిన. కుమ్మి మింగినా బిర్యానీ. 

అప్పుడే ప్రొద్దున్నుంచీ లేనిది ఇప్పుడు, పెద్దమ్మ మా ఊరిలోనే ఉండే చుట్టాలింటికి నన్ను బండి మీద తీస్కెళ్ళమంది. మాతో పాటు వేదాంత్ కూడా వస్తాడంట, వదినా అన్నయ్య ఇంట్లోనే ఉంటారంట, మేము రాత్రి చుట్టాలింట్లో భోజనం చేసి వస్తామంట. ఉష్... ఇది మా అన్నయ్యగారి జాదూగర్ జాంగిరీ ప్లాన్నింగే.

మేము చుట్టాలింటికి పోయి వచ్చేసరికి, చీరలో ఉండాల్సిన వదిన నైటీలో ఉంది. మెడలో ఒక గాటు కూడా. కొరికేసాడు. ఊరుకుంటాడా, అసలే మా వదిన జున్ను ఆప్పిల్ పండులాంటిది.

నేను ఆ గాటుని దీర్గంగా చూడడం వదిన చూసి ఇబ్బంది పడి జెడ ముందుకేసుకుంది. నాకు అదేంటో అర్థమైంది అని తనకి తెలిసిపోయిందేమో.

దానికి తోడు నైటీలో పిచ్చ కసిగా ఉంది మా వదిన. ఆమె రొమ్ము ఎత్తుగా ముందుకు పొడుచుకొని ఉఫ్ఫ్... ఎక్కువసేపు చూసే అంత ఓపిక నాకు లేదు. నా గదికి వెళ్లిపోయాను.

పది, పదకొండు, పన్నెండు కూడా దాటింది, వదిన రేపిన చిచ్చుతో నాకు నిద్ర పట్టలేదు. అన్నయ్యా వదినా అలా సరసం ఆడుకోవడం నాకెందుకు నచ్చట్లేదు? అన్నయ్య స్థానం నాకు కావాలి అని ఎందుకు అనిపిస్తుంది? ఈ ఆలోచనలు నన్ను చుట్టు ముట్టేసాయి.

వదినని చాటుగా గుచ్చిగుచ్చి చూడడంతో ఆనందించే నాకు, ఆరోజు ఇంకేదో కావాలి అనిపించడం మొదలైంది. నా గదిలోంచి బయటకి వచ్చి సోఫాలో కూర్చుని తల పట్టుకున్న.

నా ఆలోచనలు తప్పు. అన్నయ్య భార్య మీద నాకేంటి ఈ ఆలోచనలు? అందంగా ఉంది, అలా అని చూస్తున్నా కదా అది చాలదా? నేను మరీ అంత నీచుణ్ణి ఐపోతున్నానా?

ఇవన్నీ నాలో మరింత కామాన్ని రేపేసాయి. ఒక్కసారి ఒకప్పటిలా వదిన పక్కన పడుకునే అవకాశం వచ్చినా బాగుండు అనుకుంటున్నాను. 

అంతలో వాళ్ళ గది తలుపు తెరిచిన శబ్దం. ఐదేళ్ల క్రితం జరిగింది మరలా జరుగుతుంది.

వదిన బయటకి వచ్చి నన్ను చూసింది.

సంధ్య: ఏంట్రా, ఏం ఆలోచిస్తున్నావు, నిద్రపోలేదా ఇంకా?

నేను: రావట్లేదు.

సంధ్య: ఎందుకు, కళ్ళు మూసుకొని పడుకో అదే వస్తది.

నేను: రావట్లేదు.

వచ్చి నా పక్కన కూర్చొని నన్ను ఆమె భుజం మీద ఒరిగించుకుంది.

సంధ్య: ఏమైంది హరి, రోజు త్వరగానే పడుకుంటున్నావు కదా?

నేను: ఏమి లేదు వదినా.

సంధ్య: వదిన పక్కన పడుకోవాలని ఉందా?

తను అలా అడిగేసరికి ఆశ్చర్యం వేసింది, నాకు నిద్ర పట్టకపోవడానికి కారణమే అది. 

సమాధానం ఇవ్వకుండా ఆమె మోకాళ్ళ మీద తల వాల్చేసాను. 

నా తల దువ్వుతూ నా నుదుట ముద్దిచ్చింది.

సంధ్య: నాకు తెలుసురా. వచ్చి అడగాల్సింది కదరా?

నేను: అంటే అదీ...?

సంధ్య: మునుపటిలా నాతో మాట్లాడట్లేదు నువు. హాస్టల్ కి పోయాక మారిపోయావు.

నేను: లేదు వదినా, అలా అని కాదు.

సంధ్య: మరి కాకపోతే ఏంట్రా, కనీసం ఇవాళ నా చీర బాగుంది అని చెప్తావు అనుకున్న.

నేను: ఆ వైట్ చీరలో సూపర్ హాట్ అనిపించావు వదినా...

నా చెంప మీద చిలిపిగా కొట్టింది. 

సంధ్య: అలా అంటారా వదినతో

నేను: అనిపించింది చెప్పాను, అయినా నీకు తెలీదా వదినా నువు సెక్సీగా ఉన్నావు అని.

సంధ్య: అదిగో ఇంకోసారి..

నేను: హహ... సారీ.

సంధ్య: హ్మ్...

నేను ఆమె నడుము మీద చెయ్యేసాను.

నేను: అన్నయ్య ఏం గిఫ్ట్ ఇచ్చాడు?

సంధ్య: అదే చీర కొనిచ్చాడు.

నేను: హ్మ్ నువ్వేం ఇచ్చావు మరి?

వదిన సిగ్గు పడింది.

సంధ్య: ఏదో ఇచ్చానులే

నేను: అవును, మేము మధ్యాహ్నం పోయాక ఇచ్చుంటావు?

సంధ్య: చి ఆపురా.. మరీ అలా అనేస్తావేంటి

నేను: హహహ.... అందుకేగా మెడలో ఎర్రగా అయ్యింది. 

సంధ్య: ఓయ్ ఆపు మాటలు.

వదినతో అలా మాట్లాడుతుంటే తనకి ఎలాగుందో తెలీదుగానీ నాకు ఏదో ఐపోయింది.

నేను: సారీ వదిన, నీతో ఇలా మాట్లాడకూడదు.

సంధ్య: ఏం కాదులేరా, నువు అలా ఆటపట్టిస్తే బాగుంటుంది.

నేను: చాలా రోజులు అవుతుంది వదిన ఇలా నీతో ఉండి. అడుగుదాము అనిపించినా అడగలేదు.

సంధ్య: హ్మ్...

కాసేపు వదిన తొడల మీద కళ్ళు మూసుకొని ఒరిగాను. నాకు నిద్ర పట్టడం మొదలైంది.

సంధ్య: హరి...

నేను: హా వదినా?

సంధ్య: సిగరెట్ మానేసావా?

నేను: క్షమించు వదినా

సంధ్య: ఎప్పుడో ఒకసారి దమ్ము కొట్టురా, ఎక్కువగా అలవాటు చేసుకోకు మంచిది కాదు.

నేను: నువు తిడతావేమో అనుకున్నా

సంధ్య: కొట్టినా కూడా మానెయ్యలేదు అంటే అంత సిగ్గులేకుండా తయారయ్యావు. ఇంకేం మానేస్తావు గాడిద.

నేను: కోపం వచ్చిందా.

సంధ్య: రాదా మరి. ఇంకోసారి నా కళ్ళ ముందు మాత్రం అలా కనిపించావో చంపేస్తాను.

నేను: అయితే నీకు కనిపించకుండా దమ్ము కొడతానులే.

సంధ్య: చి బుద్ధిలేదు రాస్కెల్.

నేను: హహ... వాళ్ళి చెప్పనందుకు థాంక్స్

సంధ్య: హ్మ్... పడుకో

నన్ను నిద్రపుచ్చేలా జుట్టు దువ్వింది.

ఇంతలో అన్నయ్య వచ్చాడు. వదిన అన్నయ్యకి చప్పుడు చేయకు అని సైగ చేసింది. 

తరువాత నేను ఎప్పుడు నిద్రలోకి జరుకున్నానో తెలీదు. ప్రొద్దున లేచేసరికి, అన్నయ్య గదిలో పరుపు మీద వేదాంత్ పక్కన ఉన్నాను. అంటే రాత్రి నేను వదిన పక్కనే నిద్రోపోయాను. 

కళ్ళు నలుపుకొని బయటకి వెళుతూ వంట గదిలో గుసగుసలు విన్నాను. 

సంధ్య: ఇప్పుడేంటి మీ కోపం

సంతోష్: వాడింకా పిల్లోడా చెప్పు?

సంధ్య: వయసులో పెద్దోడే, మనకు పిల్లోడే కదా. అయినా ఎందుకు అంత మంట మీకు?

సంతోష్: ఇప్పుడు కూడా అలా నీ మీద చెయ్యి, కాళు వేస్తే చూడడానికి నాకు బాగోదు.

ఏంటి నాకు ఇంకా ఆ అలవాటు పోలేదా. లేదు లేదు ఇంటర్లోనే ఆ అలవాటు పోయింది నాకు. అలాంటప్పుడు నేనెందుకు వదిన మీద కాలేస్తాను. 

సంధ్య: అబ్బా ఏంటండీ మీరు వాడేదో కావాలనే నా మీద కాలేసినట్టే మాట్లాడతారు. 

సంతోష్: నేను అలా అనట్లేదే. నువు మరీ ఎక్కువ గావురం చేస్తున్నావు వాడిని.

సంధ్య: చేస్తే చేసానులే, పోండి, మీకు టైం అవుతుంది.

అన్నయ్య ఇటుగా వస్తాడేమో అని తిరిగి పోయి పరుపులో నిద్రలో ఉన్నటు నటించాను.

అన్నయ్య వచ్చినట్టు తెలుస్తుంది నాకు. 

సంతోష్: ఒరేయ్ మొద్దు లెవ్వు.

నా పిర్ర మీద తన్నేసాడు, వీడి మంట తగలేయ్య. 

నేను: అబ్బా.... అన్నయ్య నీ... ఏంట్రా?

సంతోష్: లెవ్వూ గాడిద పో బ్రష్ పళ్ళు తోముపో... వదిన ఛాయ్ పెడుతుంది.


ఆరాత్రి, అలవాటు మానుకున్న నా కాలు వదిన మీదకి ఎలా వెళ్లిందో నాకు మరో మూడు నెలలు గడిస్తే గాని తెలీలేదు.


|—————————————++++++++++++

మీ కామెంట్ తో అభిప్రాయం చెపితే బాగుంటుంది. Namaskar
Like Reply
#94
ఇది కథ కాదు ఒక అద్భుతమైన హృదయాలను హత్తుకునేలా చేస్తున్నా ఒక శృంగార కావ్యం
దీన్ని మాత్రం మీరూ తప్పకుండా పూర్తి చేసి మాకు అందిస్తారని కోరుకుంటున్న
[+] 1 user Likes Yogi9492's post
Like Reply
#95
అప్డేట్ చాలా బాగుంది మిత్రమా సింపుల్గా అందరికీ నచ్చేలా సులువైన పదాలతో చాలా మంచిగా రక్తి కట్టిస్తున్న
ముఖ్యంగా వదిన మరిది సంభాషణలు సూపర్

చాలా బాగుంది చాలా అంటే చాలా

నేను పెట్టే బొమ్మలు నీకు ఏమన్నా ఇబ్బంది కలిగిస్తుంటే చెప్పు మిత్రమా
[+] 2 users Like Nautyking's post
Like Reply
#96
[Image: images-45.jpg]
[+] 6 users Like Nautyking's post
Like Reply
#97
Good narration
Thanks for the update
[+] 1 user Likes Saaru123's post
Like Reply
#98
బాగుంది మంచి కాదనము
[+] 1 user Likes Pawan Raj's post
Like Reply
#99
romantic story bro
[+] 1 user Likes shekhadu's post
Like Reply
Romantic and beautiful story
[+] 2 users Like vkrismart2's post
Like Reply




Users browsing this thread: Qwertyinc, Srinu12345, 9 Guest(s)