Thread Rating:
  • 21 Vote(s) - 3.24 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance కృష్ణకావ్యం
#1
కృష్ణకావ్యం




(ముందుమాట:-
1. ఈ కథ చిన్న పిల్లలకోసం కాదు.
2. కథ గతం నుంచి మొదలు అవుతుంది, minor ఆలోచనలు ఉన్నాగాని, minor కి శృంగార పరమైన సన్నివేశాలు లేవు.
3. కథలో భూతులూ, హింసాత్మకతమైన సన్నివేశాలు, చావు, శృంగారం,  వంటివి ఉంటాయి. కావున అలాంటివి మీకు నచ్చకపోతే చదవంకండి.



పరిచయం:-

నా పేరు హరికృష్ణ.  నా చిన్న వయసులో మా అమ్మా నాన్న హైవే మీద బండి మీద రాత్రి పది దాటక చుట్టాల పెళ్ళికి పోయి వస్తూ యాక్సిడెంట్లో చనిపోయారు. మేము సిటిలో ఉండేవాళ్ళం. కానీ మా అమ్మా నాన్న చనిపోయాక, మా పెద్దనాన్నవాల్లు నన్ను పెంచారు. దత్తత తీసుకున్నారు. అలా మా ఊరుకి వచ్చేసాము. మా పెద్దనాన్న వాళ్ళకి కూడా ఒక్కడే కొడుకు, నాకంటే పదమూడు సంవత్సరాలు పెద్దవాడు. అన్నయ్యకి పక్కూరులో పోస్ట్ ఆఫీసులో అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. అన్నకి ఉద్యోగం వచ్చాక, నేను బడికి పోయి వచ్చి ఇంట్లో అన్నీ నేనే చూస్కునే వాడిని. 

విషాదం ఏంటి అంటే, అన్నకి ఉద్యోగం వచ్చిన  మూడేళ్లకు పెద్దనాన్న హార్ట్ ఎటాక్ వల్ల చనిపోయారు. ఆయన నన్ను కన్న కొడుకు అన్నయ్య కంటే ఎక్కువ ప్రేమగా చూసుకునే వారు. ఆయనే నన్ను చేరదీయకుంటే నా బతుకు ఎలా ఉండేదో అని చాలా సార్లు అనుకునేవాడిని. 

కాలం గడిచింది. పెద్దమ్మ తన కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, అన్నయ్య ఉద్యోగంతో, మా తాతల ఆస్తి ఊర్లో నాలుగు గంటల భూమి ఉంది. 

నాకు క్లాసులు మొదలు, అన్నకి పెళ్లి చూపుల రోజు నేను ఉంటాను అని గోల చేసినా గాని పెద్దమ్మ నన్ను వద్దు అని క్లాసులు ఉన్నాయి పొమ్మంది. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి, సంబంధం ఖాయం చేసుకున్నారని తెలిసింది. 

అన్నని వదిన ఫోటో ఉందా అని అడిగితే లేదన్నాడు. “ చూసాను చాలా అందంగా ఉంది ” అంటూ మురిసిపోయాడు.

రోజూ గమనించే వాడిని వదినా అన్నయ్య మెసేజ్లు చేసుకునే వారు. అలా నాకు క్లాసులో మంచిగా చదువుకోవాలి అని చదువు మీద పడింది నా ద్యాస. పెళ్ళి ముహూర్తం నిశ్చయించారు, నా పరీక్షల తరువాతే. చాలా సంతోషం వేసింది, పెళ్లికి నా పరీక్షలు అడ్డు రాలేదని. ఎంచక్కా పరీక్షలు రాసి, మా కుటుంబం పెళ్ళి పనుల్లో పడింది. 

అలా రెండు వేల పదిహేను, మే నెలలో:

రెండు ఫ్లెక్సీలు.

1) Topper - Harikrishna

2) Sandhya Rani weds Ram Santhosh

అన్న పెళ్లి రోజే నా ఫలితాలు. నాకు ఫుల్ మార్కులు వచ్చాయి. మండలంలో నేనే top. అలా నా మార్కులు చూస్కొని ఆనందడోలికల్లో ఊగుతూ, ఒకపక్క కళ్యాణ మండపానికి తొందరగా పరిగెత్తి, మండపం దగ్గరకి పోయి అలా మెడ తిప్పి పీఠల వైపు చూసాను. 

ఆరోజు నేను ఊహించనివి రెండు జరిగాయి, ఒకటి నాకు మార్కులు ఐతే, మరొకటి, మా వదిన.

ఒక క్షణం నేను భూమ్మీద ఉన్నానా అని చుట్టు పక్కలో చూసుకోవాలి అనిపించినా నా చూపు తిప్పుకోలేకపోతూ, నేను స్వర్గంలోకి వచ్చాను అని బ్రమపడిపోతూ, నా కనురెప్పలు మాయమైపోయాయో ఏమో మరి, కళ్ళార్పకుండా చూస్తూ నిల్చుండిపోయాను.

Einstein చెప్పినట్టు ఎవరి కాలం వాళ్ళకి ఉంటుంది, అలా కాలం ఆగిపోయింది ఆ క్షణం నాకు.

తనని సృష్టించిన వాడికైనా తెలుసా ఇంత అందం తాను భూమ్మీదకి పంపించాడని?
సహస్రాక్షునికి తెలిస్తే ఎలా? తన ఆకాశ సైన్యంతో ఈ అప్సరసని ఎత్తుకెళ్ళిపోడానికి యుద్ధానికి వస్తాడేమో? 
ఏ మాహా కవి ఐతే ఏమీ, ఆమె అందాన్ని వర్ణించుటకు పదాలు వెత్తుకుంటాడో ఏమో? 
దొరకవేమో ఆ పదాలు.  తెలుగు భాషలో కొత్త అక్షరాలు, పదాలు శృష్టించాలేమో? 
ఎన్ని సృష్టించినా సరిపోతాయి అనే నమ్మకం లేదు.

అప్పుడే లోకం నేర్చుకుంటున్న నా మనసు, యవ్వనం ధాల్చుకుంటున్న నా వయసు, రెండూ ఒక కొత్త కోరికను పుట్టించాయి. 


మరుక్షణం ఎవరో హఠాత్తుగా నన్ను పక్కకి జరగమని కొద్దిగా తొసారు. ఈ మైమరుపులోంచి తేలుకొని చూసా, ఒక నా వయసు అమ్మాయి నన్ను చిరాకుగా చూస్తోంది. 

“ ఏయ్ అడ్డు జరుగు, తోవలో నిల్చోకుంటే అటు పక్కన నిల్చోవచ్చు కదా ” అంటూ వెళ్ళిపోయింది.

అది వదిలేసి తిరిగి మళ్ళీ మా వదినని చూద్దాం అనుకుంటే మా మామయ్య పిలిచాడు, పెళ్లి పనుల్లో పడి నా ధ్యాస మారింది.

-----------------
-----------------



1. ఆశ - అసూయ


వదిన మా ఇంట్లో అడుగు పెట్టాక, నాలుగవ రోజు,

పొద్దున్నే నేను లేచి పల్లు తోముకోడానికి ఇంటి వెనక బావి దగ్గరకి పోయాను. ప్రొద్దున్నే మొదటిగా  వదిననే చూసాను. మా ఇద్దరి చూపులు ఒకేసారి కలుసుకున్నాయి. ఒక్కసారిగా నాకేదో గుబులు, సిగ్గు, మొహమాటం కలిగి మొహం పక్కకు తిప్పుకొని వదినని చూడకుండా ఉండిపోయాను.


ఏంటో తెలీదు, చూడకపోయినా ఆమె అందమైన కళ్ళు నా ఊహల్లోకి వచ్చాయి. పక్కకి పోయి నిల్చొని అలా బయటకి చూస్తూ పళ్ళు తొముతూ ఉంటే ఎవరో వెనక నుంచి నా భుజం మీద చెయ్యేసారు. ఝల్లుమంది నాకు. మెల్లిగా సిగ్గుతో వెనక్కి తిరిగాను.

సంధ్య: హరి…. షాంపూ లేదు, దుకాణం పోయి తీసుకొస్తావా?

ఎండాకాలం సూర్యోదయంలో కోయిల రాగంలా ఉంది ఆమె స్వరం. 
ఆ మాటలో ఏదో తియ్యదనం నా చెవులు రుచి చేసాయి.

కాస్త కంగారు తగ్గించుకున్న. 

నేను: హా... తెస్తాను..... వ్... వదినా


వదిన అడిగిందని వెంటనే నోరు పుకిలించుకొని దుకాణం పోయి షాంపూ పాకెట్స్ పట్టుకొని వచ్చిచ్చాను. 

సంధ్య: థాంక్స్ హరి

నేను: పర్లేదు వదినా

ఎందుకో తెలీదు, ఆమెని సూటిగా చూడలేకపోయాను. నా ముందే జెడ ముడి వేసుకొని తువాల, బట్టలు పట్టుకొని బాత్రూమ్లోకి పోతుంటే, ఆమె వెనక ఆ పరువాల వీపునీ, వయ్యారి నడుముని చూసి ఏదో అయిపోయింది నాకు.


తరువాత, రాత్రికి నేను బయట దొస్తులతో ఆడుకొని ఇంటికి వచ్చి స్నానం చేసి, పెద్దమ్మ తినడానికి పిలిస్తే పోయాను. అన్నా, నేను, పెద్దమ్మ  కూర్చున్నాక వదిన వడ్డించింది. 

నాకు ఇష్టమైన బొమ్మ చేపల పులుసు. ఇష్టంగా ముద్ద కలిపి నోట్లో పెట్టుకున్నాను, అంతే, ఎంత రుచిగా ఉందో. 

చాలా ఇష్టంగా చేపల కూర కూడా ముళ్లులని లెక్కచేయకుండా తింటూ ఉండగా వదిన నన్ను చూడడం నేను గమనించాను. తను చిరునవ్వుతో ఉంది. బహుశా నేను ఇష్టంగా తినడం తనకి తృప్తి కలిగించిందేమో. సహజంగా ఇంట్లో చిన్న పిల్లలకి కూర నచ్చితే అది బాగున్నట్టే కదా. 

తిన్నాక చేయి కడుక్కొని టీవీ ముందు కూర్చున్నాను. అన్నయ్య వచ్చి నా పక్కనే కూర్చీ వేసుకొని కూర్చున్నాడు. 

సంతోష్: హరి, కాలేజ్కికి టౌనుకి పో హాస్టల్ లో.

నాకు ఆశ్చర్యం వేసింది, ఇంత హఠాత్తుగా ఇలా అనేశాడు అని. 

నాకేం చెప్పాలో తెలీదు అప్పుడు.

నేను: సరే అన్నయ్య.

సంతోష్: ఇక్కడ ఎలా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకున్నావో, అలాగే ఉండాలిరా

నేను: హా... ఉంటాను.

సంతోష్: ఏదైనా ఉంటే చెప్పు నాతో. ఇప్పుడు సెలవులు కదా, ఏమైనా కావాలంటే అడుగు.

నేను: హ్మ్....

రాజమని పెద్దమ్మ: మీ అమ్మే ఉంటే ఇప్పుడు ఎంత మురిసిపోయేదోరా చిన్నోడా……..(కొంగుతో కళ్ళు తుడుచుకుంది. )

నేను దిగులుగా అన్నయ్య భుజం మీద తల వాల్చాను. అమ్మనాన్నని ఇలాంటి సందర్భాల్లో గుర్తు చేసుకోవడం తప్పితే, చెప్పుకోలేని దురదృష్టం నాది.

సంతోష్: అవేం పట్టించుకోకూరా నువు. హ సరేనా. చదువుకో. ఆడుకో. నీ ఇష్టం.

నేను: ఊ....


ఇంతకు ముందు అన్నా నేను ఒక గదిలో పెద్దమ్మ తన గదిలో పడుకునేది. పెళ్ళి పనులు పెట్టుకున్న రోజునుంచీ నేను పెద్దమ్మ పక్కనే పడుకోవడం అలవాటు అయ్యింది. అన్నావదినా వాళ్ళ గదిలో.


మరుసటిరోజు, అన్న పోస్ట్ ఆఫీసుకి వెళ్ళాడు. ఇక మా వదినకి సగటు ఇల్లాలి డ్యూటీ మొదలైంది.

ఇక మా పెద్దమ్మ గురించి చెప్పాలంటే, పేరు రాజమని. పెద్దనాన్న చనిపోయాక, అన్నీ తానే చూసుకుంది. బ్లౌజులు, లంగాలు కుట్టేది. అన్నకి ఉద్యోగం వచ్చాక మానేసింది. ఆవిడకి టీవీ సీరియల్స్ పిచ్చి. మిషిన్ కుట్టుకుంటూ టీవీ చూస్తూ గడిపేది. ఇక టీవీ వదిలితే, ముత్తాతల కాలం నుండీ ఇప్పటి వరకు, ఆమెకి ఎవరెవరు తెలుసో వాళ్ళ గురించి ఎవరితోపడితే వాళ్ళతో ముచ్చట్లు పెడుతూ ఉంటుంది. చాలా సార్లు ఇంట్లో నేను కాలిగా ఉంటే, నాతో కూడా ఏవో ఏవో చెప్పేది, నేను తప్పక తలాడిస్తూ ఉంటాను. ఈ విషయంలో తప్పితే వేరే ఏ విషయంలో నాకు పెద్దమ్మతో సమస్య లేదు. కాకపోతే కొన్ని విషయాలలో అన్నకీ నాకు బేధాలు చూపించేది, ఎంతైనా కన్నపేగు కదా. వయసు మీద పడే సరికి బీపీ టాబ్లెట్స్ వేసుకోవాల్సి వచ్చింది ఆవిడకి. ఆ టాబ్లెట్స్ పని నా బాధ్యత. నన్ను అడగకుండా గోలి వేసుకోదు. నేనే హాస్పిటల్ తీస్కెళ్తాను అప్పుడప్పుడు. ఇంట్లో నుంచి పెద్దమ్మకి చెప్పకుండా నేను బయటకి పోను. లేకుంటే చాలా కంగారు పడిపోద్ది నేను ఎక్కడ వెళ్ళిపోయానో అని. ఒకవేళ ఆటలో పడి ఆలస్యంగా ఇంటికి వస్తే తిట్టేస్తుంది కూడా.


మధ్యాహ్నం, తిన్నాక నేను బయటకి వెళ్తాను అంటే పెద్దమ్మ ఎండలో తిరగడం వద్దని చెప్తే ఇంట్లోనే ఉండిపోయాను. టీవీ పెట్టుకొని కూర్చున్న. 

నేను అదోలా కూర్చోవడం వదిన చూసి వచ్చి నా పక్కన కూర్చుంది. నాకేం మాట్లాడాలో తెలీక మౌనంగా ఉన్నాను.

సంధ్య: హరి 

నన్ను పిలిస్తే పక్కకి చూశాను. నా దిక్కు ఫోన్ పెట్టింది. వదిన పెదాల్లో చిరునవ్వు. వదిన కళ్ళను ఎప్పుడు చూసినా నా కాలం క్షణం ఆగిపోతది. 

నేను: ఏంటి వదినా?

సంధ్య: తీస్కో గేమ్స్ ఆడుకో.

నేను: నిజంగా?

నా కళ్ళు మెరిసిపోయాయి. వదిన తన ఆండ్రాయిడ్ ఫోన్ నాకు ఇచ్చి గేమ్స్ అడుకోమంది. ఇక ఆ తొక్కలో టీవీ ఎవడు చూస్తాడు అనుకున్న. 

సంధ్య: హా తీస్కో. 

తీసుకున్న. 

నేను: థాంక్స్ వదినా

సంధ్య: థాంక్స్ ఎందుకులే, నీకు బోర్ కొడుతుంది కదా.

నేను: హా...

సంధ్య: ఎవరైనా ఫోన్ చేస్తే నాకు ఇవ్వు సరేనా?

నేను: హా సరే వదినా.


నేను చార్జింగ్ ఐపోయేదాక వదిన ఫోన్ లో traffic racer గేమ్ ఆడుకుంటూ కూర్చున్న. సాయంత్రం అయ్యింది. అన్నయ్య వచ్చాడు, ఛాయి పెట్టింది. నేను ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఛాయి తాగాను.

అలా చీకటి పడేసరికి, ఇవాళ పప్పు కూర, పెద్దమ్మ నన్ను అప్పడాలు తెమ్మని పంపింది. తెచ్చిచ్చి నేను తిరిగి వదిన ఫోన్ అడక్కుండా తీసుకొని గేమ్ ఆడుకుంటూ కూర్చున్న. వదిన నా దగ్గరకి వచ్చి పిలిచింది. 

సంధ్య: హరి...

గేమ్ ఆడుకుంటూ, నేను: హా వదినా?

సంధ్య: ఏం లేదులే.... తినాలి అనిపిస్తే చెప్పు.

నేను: హా సరే వదినా.

వదిన వాళ్ళ గదిలోకి వెళ్లాక నాకు అనిపించింది. వదిన ఫోన్ అడగడానికి వచ్చిందేమో తిరిగి ఇచ్చెయ్యాల్సింది అని.


గేమ్ ఆపేసి వాళ్ళ గదికి పోయాను. తలుపు కాస్త దగ్గరికి వేసుంది, నేను ఏమి ఆలోచించకుండా తెరిచాను. పరుపులో అన్నయ్య వదిన మీద ఒరిగి చెంపలు ముద్దు పెడుతూ ఉన్నాడు. నేను హఠాత్తుగా పోయేసరికి తలుపు చప్పుడు విని ఇద్దరూ దూరం జరిగారు కంగారుగా. 

నాకు ఎలా స్పందించాలో తెలీక, తల దించుకొని ముందుకి నడిచి, కొంగు సర్దుకుంటున్న వదినకి ఫోన్ అందించాను. 

నేను: వదిన ఇవాళ చాలు గేమ్.

సంధ్య: హ్మ్... సరే హరి. పదా మనం తిందాం. 

నేను: హ్మ్...

నాకప్పుడు ఏమీ తోచలేదు. వాళ్ళని ఇబ్బంది పెట్టానో ఏమో. వదినకి నా మీద చికాకు వచ్చింది అనుకున్నాను గానీ మాములుగానే నన్ను వంట గదిలో సహాయం అడిగింది. 

వాళ్ళు నన్ను ఇంకా చిన్నపిల్లాడే అనుకుంటూ చాలా తేలిగ్గా తీసుకున్నారు. 

చూసిన నాకు మాత్రం వదిన మొహకవళికలు నా మదిలో మెదులుతూ ఉన్నాయి. అన్న ఆమెకి ముద్దు పెట్టినప్పుడు ఆ చెర్రీ పెదవిని పంటికిందేసి కొరుక్కుంది. నా కుర్ర మనసుకి అది చూసి ఏదో కొత్త ఉల్లాసం కలిగింది. 

తరువాత నలుగురం కలిసి తిన్నాము. అన్నయ్యా నేను మాట్లాడుకుంటూ ఇంటి ముందు కూర్చున్నాము. ఒక గంటకు పైగానే గడించింది. వదిన వచ్చింది. వదిన మౌనంగానే ఉందిగాని అన్నయ్య పెద్దమ్మ మాట్లాడుకుంటూ ఉంటే, గమనించాను. పెద్దమ్మతో మాట్లాడుతూ అన్నయ్య వదినకి రెండు మూడు సార్లు ఏవో కను సైగలు చేసాడు. ఐదు నిమిషాలకి వదిన గదిలోకి వెళ్ళిపోయింది, అప్పుడే పెద్దమ్మ కూడా లేచి లోపలికి వెళ్ళింది. 

రాజమని: చిన్నోడా తలుపు మంచిగా ఏసిరా.

నేను: హా నువు పో వస్తాను.

మరోనిమిషం అన్న కూడా లోపలికి పోదాం, పడుకొపో అన్నాడు. తెలుపు మూసి వెళ్ళాము. 

పెద్దమ్మ గురక పెడుతుంది. అది నాకు అలవాటే. కానీ నిద్రపట్టేసింది. ఇంతలో మధ్యలో మూత్రం వచ్చి లేచాను. ఇంటి వెనక్కి పోయి, మూత్రం పోసుకొని లోపలికి వచ్చి అన్న వాళ్ళ గది దాటుకొని పోతుంటే, “ ఆఆ.... ” అని వదిన అరిచిన చప్పుడు వినిపించింది. నా అడుగు ఆగింది. 

తప్పో, ఏంటో, ఏమో. వాళ్ళ గది తలుపుకి చెవి పెట్టి విన్నాను ఎందుకు అర్చిందా అని. 

సంధ్య: ఆహ్... నిదానం.. 

సంతోష్: తలుపు ముయ్యడం ఇంకోసారి మర్చిపోకు.

సంధ్య: హరి వస్తాడు అని నాకేం తెలుసు. స్... అబ్బా పిసక్కండీ.

సంతోష్: ఉష్... 

సంధ్య: ఆహ్ మ్మ్... 

సంతోష్: అబ్బ… ఆఆహ్ 

సంధ్య: ఆహ్.... కానివ్వండి... హ్ హ్

సంతోష్: ఉఫ్...


వాళ్ళ ములుగులు వింటూ ఉంటే నాకు ఉడికిపోయింది. ఎందుకో తప్పనిపించి ఇక పోయి దుప్పటి కప్పుకొని పడుకున్న.


ఒక్కటి మాత్రం ఖచ్చితం. ఆరోజు మొదటిసారి మా అన్న మీద నాకు అసూయ కలిగింది.


|——————————++++++++++


మీ కామెంట్ తో అభిప్రాయం చెపితే బాగుంటుంది.  Namaskar
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
good start
Like Reply
#3
Good start,continue with regular updates
Like Reply
#4
Good start
Like Reply
#5
కథ బాగా మొదలుపెట్టారు
Like Reply
#6
Good start
Like Reply
#7
పేరుకి తగ్గట్టు ఉంది మీ కథ .బాగా నడుపుతున్నారు .గుడ్ లక్
[Image: 024368e843498244f8ae4e41a9adbb55.jpg]
స్నానం చేసి వస్తు కథ నాయకుడి వదిన
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 2 users Like stories1968's post
Like Reply
#8
Nice start
Like Reply
#9
sooper
Like Reply
#10
Superb
Like Reply
#11
Update bro
Like Reply
#12
Superb start
Like Reply
#13
2. మెప్పు


మూడు రోజుల తరువాత, ప్రొద్దున్నే క్రికెట్ ఆడ్డానికి పోయి ఇంటికి వచ్చి స్నానం చేసి ఇంట్లోకి పోయి చెడ్డీ వేసుకొని టవల్ పక్కన పారేసా. నాకు అలవాటే, ఇంట్లో అన్నయ్య పెద్దమ్మ తప్ప ఎవరూ ఉండేవారు కాదు కదా. 

నేను అలా సెలుపులో నా టీషర్ట్ తీసుకుంటూ ఉంటే హఠాత్తుగా వదిన వచ్చింది.

సంధ్య: హా అత్తమ్మా తీసుకొస్తున్నాను..... 

నా దగ్గరకి వచ్చి అడిగింది.

సంధ్య: హరి అత్తమ్మ జాకిట్లు ఎక్కడ ఉంటాయి? 

నేను కేవలం చెడ్డీ మీద ఉన్నాను, వదిన వచ్చి అలా అడిగేసింది. నా చెంపలు మండిపోయాయి. టక్కున టవల్ తీసుకొని చుట్టుకున్న.

ముసిముసిగా నవ్వింది.

సంధ్య: హహ.... ఎక్కడుంటాయి చెప్పు.

వేలితో పెద్దమ్మ అల్మారా చూపించాను. అటుగా పోయి తీసుకుని వెళ్ళిపోయింది. 

నేను బట్టలు వేసుకున్నాక, అప్పుడే వదిన అన్నయ్యకి లంచ్ బాక్స్ పెట్టి ఇచ్చింది. వదిన వంట గదికి పోయాక అన్నని డబ్బులు అడిగాను.

నేను: అన్నయ్య ఐస్క్రీమ్ కొనుక్కుంటా మధ్యాహ్నం.

వెంటనే జేబులోంచి వందనోటు తీసి ఇచ్చాడు. నాకు తెలుసు అది వదిన చూసింది. 

సంతోష్: వదినకి కూడా తీసుకురా

నేను: హా.

ఆ తరువాత, వదిన రవ్వ దోసెలు చేసింది. కొబ్బరి పల్లీల పచ్చడి, చాలా రుచిగా ఉంది. నాకు మొహమాటం అనిపించినా ఇంకో ఒక్క దోస తినాలి అనిపించి ఆగలేక వంట గదిలో పెనం మీద దోస పోస్తున్న వదిన దగ్గరికి పోయాను. 

వదిన కుడి వైపుకు చేతి కింద బేసిన్ లో ఉన్నాయి రవ్వ దోసెలు. అడగాలంటే ఇబ్బందిగా ఉంది. నేనే తీసుకుందాం అంటే వదిన పక్కనే ఉన్నాయి కష్టం. 

ఇక తప్పక అడిగేసాను. 

నేను: వదినా....

నన్ను చిరునవ్వుతో చూసింది. ఆమె మొహం చూసి ఒక్కసారిగా నేను మొహం కిందకి వేసుకున్న ధైర్యం లేక. 

సంధ్య: ఏంటి మరిది?

నేను: .....

సంధ్య: ఏంటి పచ్చడి వెయ్యాలా?

తలెత్తి చూసా, నన్ను నవ్వుతూ చూస్తుంది.

నేను: వదిన ఇంకో దోసె కావాలి.

సంధ్య: ఇటు ఉన్నాయి వచ్చి తీస్కో, రెండు వేస్కో కావాలంటే. 

నేను: ఒకటి చాలు. 

సంధ్య: సరే నీ ఇష్టం.

వేసుకోమంది కానీ ఎలా అని ఆలోచిస్తున్న. ఆమె మోచేతి కిందే ఉన్నాయి దోసెలు.

నేను: వదిన ఒకటి ఇవ్వవా?

సంధ్య: చేతికి పిండి ఉంది హరి నువ్వే తీసుకో. 

నాకు ఇబ్బందిగా అనిపించింది. ఏంటో తెలీదు, పసుపు రంగు చీరలో, అలా ముంగురులు ఆమె చెవి ముందు నుదుట వాలుతూ, ముందున్న కిటికీ సూర్య వెలుగు ఆమె మొహాన్ని చందమామలా వెలిగిస్తుంటే మళ్ళీ నేను మాయలో మునిగిపోయాను. 

సంధ్య: హరి తీస్కో ఎంత సేపు నిల్చుంటావు. 

నేను: హ్మ్... 

వదినకి అటు వైపు వెళ్ళి కాస్త ఇబ్బందిగా ఆమె భుజం పక్కన వింగుతూ దోసె తీసుకుంటూ ఉంటే ఏం కురుల పరిమళం నాకు మత్తుగా అనిపించింది. 

కంగారు పడి టక్కున దోసేని ప్లేటులో వేసుకొని టీవీ దగ్గరకి వచ్చేసాను. 

వదిన కూడా స్టవ్ కట్టేసి దోసెలు పెట్టుకొని వచ్చింది. 

టివిలో పాటలు చూస్తూ తుంటున్నము. 

సంధ్య: ఆయన ఎప్పటి నుంచి జాబ్ చేస్తున్నారు హరి?

నేను: ఆరు సంవత్సరాలు అవుతుంది వదిన

సంధ్య: నిన్నటి నుంచి నిన్ను ఒకటి అడగాలి అనిపిస్తుంది హరి, కాని నువు బాధ పడతావేమో అని.

అర్థం అయ్యింది వదిన నన్ను మా తల్లితండ్రుల గురించి అడగాలి అంటుంకుంటుంది.


నేను: ఎల్ కే జి చదువుతున్నప్పుడు, మంచిర్యాలకి పోయి వస్తుంటే మధ్యలో సుల్తానాబాద్ దగ్గర హైవే మీద ఆక్సిడెంట్ అయ్యింది. 

వదిన అవాకయ్యింది. నేను అంత మాములుగా చెప్పేసాను విషాదాన్ని.

కాస్త నా దగ్గరకి జరిగి కూర్చుంది. 

సంధ్య: సారీ మరిది. డల్ అవకూ.

నేను: ఎందుకు వదినా డల్ అవుతాను. నాకు మీరంతా లేరా. 

వదిన పెదవులు చిన్న నవ్వుతో విరుచుకున్నాయి.

నా చెంప పట్టుకుంది. ఆమె కళ్ళలో ఏదో కుతూహలం, ఆరాటం కనిపించాయి.

గొంతు చిన్న చేసుకొని చాటుగా చెవిలో అడిగింది.

సంధ్య: హరి, నా వంటలు బాగున్నాయా?

తన చెంపల్లో సిగ్గు చూసాను.

నేను: ఎందుకు వదినా, మీ వంట మీద మీకు నమ్మకం లేదా?

కంగుతింది వదిన నా ప్రత్యుత్తరానికి.

మరు క్షణం వదిన మూతి విడుపుకొని, ముక్కు మీద చిన్న అలక కోపంతో మొహం తిప్పేసింది. 

ఎంత ముద్దుగా ఉందో, ఆ క్షణం తన వయసు ఇరవై ఎనమిది నుంచి పద్దెనిమిదికి పడిపోయింది.

నేను మాట్లాడకుండా ఉన్నాను. దోసె తుంచి ఒక బుక్క పెట్టుకున్న. 

సంధ్య: ఐదు రోజుల నుంచి వండి పెడుతున్న. మీ అన్నయ్య చెప్పడు, అత్త చెప్పదు, ఎంత టెన్షన్ పడ్డానో నేను ఎలా వండినా ఎక్కడ నేను ఫీల్ అవుతానో అని తింటున్నారో అని. పోనీ నువ్వైనా చెప్తావు అనుకుంటే, అలా వెక్కిరిస్తావా? పో మరిది ఇంకోసారి దోసెలు అడిగితే చెప్తాను. 

నాకు ఏదో ఐపోయింది. అప్పుడే మాటలు నేర్చిన చిన్నారిలా ఎంత ముద్దుగా అలకతో అలా అనేసిందో.

నేను: క్షమించు వదినా, మిమ్మల్ని వెక్కిరించలేదు. నా ఉద్దేశం, మీ వంటలు ఎంత రుచిగా ఉన్నాయి అంటే మీ మీద మీకు ఇలా అనుమానం ఎందుకూ అని.

సంధ్య: హ్మ్... సరే..

నేను: తినండి వదినా.

మౌనంగా తినడం మొదలు పెట్టింది.

నేను: వదినా నాకు నచ్చకపోతే తినేవాడిని కాను కదా. చాలా బాగున్నాయి కాబట్టే కదా ఇంకో దోసె వేసుకున్నాను.

సంధ్య: హ్మ్... థ్యాంక్స్.


అలా నా తినడం అయిపోయింది. ప్లేటు బయట పెట్టి చేతు కడుక్కొని వచ్చి కూర్చున్న. వదిన ఆఖరి ముక్క తిని తను కూడా కడుక్కొని వచ్చి కూర్చుంది.

నేను: వదినా మీకోటి చెప్పనా?

సంధ్య: హ చెప్పు

నేను: బాగా అందంగా ఉండే వారి వంటలు తప్పకుండా రుచిగా ఉంటాయంటా.... హహ...

వదిన చెంపలు మందార పువ్వులా మెరిసాయి. చాలా మురిసిపోయింది నా మాటకి. నన్ను సూటిగా చూసింది. నేను కళ్ళు కిందకి వేసుకున్న.

నా గడ్డం పట్టుకొని మొహం పైకి లేపింది. మా ఇద్దరి చూపులు కలిసాయి. నా చెంప గిల్లింది.

సంధ్య: అబ్బో మాటలు బాగానే మాట్లాడుతున్నావు మరిది. ఇంట్లో చిన్నకొడుకులు హుషారు ఉంటారు అని అందరూ అంటే ఏమో అనుకున్న, ఇదే అన్నమాట.

నేను: హహ... ఊకొండి వదినా

సంధ్య: అబ్బః చా... వదిననే పొగుడుతున్నావు బయట అమ్మాయిలకి ఇంకెన్ని చెప్తావో

నాకు ఆశ్చర్యం వేసింది, పుసుక్కున అలా అడిగేసింది అని. సిగ్గుతో మొహం పక్కకు తిప్పుకొని.

నేను: చాలు వదినా మీరు ఎక్కడికో పోతున్నారు.

సంధ్య: అబ్బో సిగ్గే... హహ..

వదినకూ నాకు ఇంత త్వరగా మాటలు కలుస్తాయి ఊహించలేదు. చాలా మామూలుగా ఐపోయింది. 

నేను అలా మురిసిపోతే నన్ను వదిలేసింది.

సంధ్య: మనం ఒకే ఇంట్లో ఉంటున్నాము, మీరు అనకు హరి. సరేనా?

నేను: హ్మ్

కాసేపు ఆగి, వదినతో ఏదైనా మాట్లాడాలి అనిపించి వాళ్ళ కుటుంబం గురించి అడగాలా వద్దా అనుకుంటూ వేరే ప్రశ్న ఒకటి అడిగాను.

నేను: వదినా నువు...

టక్కున మెడ తిప్పి నన్ను చూసింది. నువ్వు అన్నాను కదా.

సంధ్య: ఏంటి హరి?

నేను: అదే నువు ఎక్కడి దాకా చదువుకున్నావు?

సంధ్య: నేను డిగ్రీ చదివాను హరి. B.sc. computers.

డిగ్రీ చదివిన వదిన డిగ్రీ ఫెయిల్ అయిన మా అన్నని చేసుకుంది.

నేను: అన్నయ్య కంటే నువ్వే ఎక్కువ చదువుకున్నావు వదినా.

సంధ్య: అంటే ఆయన డిగ్రీ చదవలేదా?

నేను: ఏంటి నీకు చెప్పలేదా, అన్నయ్య డిగ్రీ సెకండ్ ఇయర్ ఫెయిల్. రెండు సార్లు ఎగ్జామ్స్ రాసి వదిలేసాడు. హహ...

నేను నవ్వితే, తను కూడా చిన్నగా నవ్వింది.

సంధ్య: ఆహా ఆయనని వెక్కిరిస్తున్నావు, ఆగు చెప్తాను సాయంత్రం వచ్చాక.

నేను: అమ్మో వద్దు వదినా

సంధ్య: హహహ.... ఊరికే అన్నానులే.

తరువాత వదిన ఇంట్లో ఏదో పని చేసుకోడానికి వెళ్ళింది.



మధ్యాహ్నం,

వదిన అన్నం పెట్టింది, ప్లేటులో చూస్తే వంకాయ కూర. నాకు వంకాయ అంటే నచ్చదు. ఇప్పటికిప్పుడు పెద్దమ్మని ఇంకేదైనా చేయమని చెప్తే పెద్దమ్మ వదినకి పని చెప్తుందేమో, నా వల్ల వదినకి అదనపు పని, ఏమైనా అనుకుంటుందో ఏమో అని ఈ పూటకి వంకాయ ఏదో ఒకలా మింగేద్దాం అనుకున్నాను. 

నేను కూర కాస్త పల్చగా కలుపుకొని తింటున్న. వదిన నన్ను అనుమనంగా చూసింది.  బహుశా నాకు నచ్చలేదు అనుకుంటుంది కావచ్చు.

నేను మెల్లిగా తింటున్న. అడిగేసింది.

సంధ్య: ఇవాళ బాలేదా?

రాజమని: వాడికి వంకాయ నచ్చదు.

సంధ్య: అయ్యో మరి ముందే చెప్పుంటే ఏదైనా చేసేదాన్ని కదా అత్తా.

రాజమని: ఏం కాదులే తింటున్నాడు తినని. 

సంధ్య: హరి ఫ్రిజ్ లో ఒక గుడ్డు ఉంది ఆమ్లెట్ వేసుకురావాలా?

రాజమని: ఎందుకులే రాత్రికి తింటాడు. ఇప్పుడు నీకు పని అవసరమా.

పెద్దమ్మ మాట వదిన పట్టించుకోలేదు. నన్ను చూసి అడిగింది.

సంధ్య: చెప్పు హరి కావాలా?

నేను: ఊ.... అనేసా ఆశతో. 

పోయి నాకోసం ఆమ్లెట్ చేసి తీసుకొచ్చింది. వంకాయ ముక్కలు పక్కకి ఏరి, ఆమ్లెట్ అంచుకు పెట్టుకొని తిన్నాను.

నేను: థాంక్స్ వదిన

సంధ్య: హహ... పో చేయి కడుక్కోపో


సైకిల్ వేసుకొని సెంటర్ కి పోయాను, బేకరీలో ఐస్క్రీమ్ కొనుకొద్దాం అని. బేకరుకి పోయాక గుర్తొచ్చింది, అసలు వదినకి ఏ ఫ్లేవర్ ఇష్టమో అడగలేదు అని. నాకైతే బటర్స్కాచ్ ఇష్టం. అవే రెండు కోన్స్ తీసుకొని, కవర్ సైకిల్ హండిల్ కి వేసుకొని ఇంటికి పోయాను. 

ఇంటి గుమ్మం దగ్గరే అవి బయటకి తీసి, “ వదినా... వదినా...” అంటూ తుత్తరగా పిలుస్తూ ఉంటే వచ్చింది. ఇచ్చేసాను. 

సంధ్య: ఏంటి హరి అలా మొసపోసుకుంటున్నావు?

నేను: ఐస్క్రీమ్ కదా, కరిగిపోద్ది అని సైకిల్ ఫాస్ట్ గా తొక్కుకుంటూ వచ్చాను వదిన.

సంధ్య: ఓహో...

వ్రాపర్ విప్పి, ఐస్క్రీమ్ ని కొరికాను, ఇంతలో ఒక ప్రశ్న.

రాజమని: నాకు తెలేదేంట్రా ఐస్క్రీమ్?

ఒరినాయనో, మా పెద్దమ్మకి కూడా ఐస్క్రీమ్ అంటే ఇష్టం కదా, నేనే అలవాటు చేసాను. చిన్నప్పుడు నాకు కొనిచ్చి తను కూడా తినేది.

అమాయకంగా మొహం పెట్టి తనని చూసాను.

నేను: మర్చిపోయానే....

రాజమని: హా మార్చిపోతావులే. నీకు ముడ్డీ మూతి కడిగిన, ఎన్ని ఐస్క్రీములు కొనిచ్చా, ఎన్ని తినపెట్టిన, అవన్నీ తిని ఒంటెలా పెరిగినవ్ గాడిద.

వదిన నవ్వేసింది. నాకు సిగ్గేసింది. 

రాజమని: పరీక్షలు అయిపోయినాయి, ఇక రొడ్లెంబడి  తిరుగుడే తిరుగుడు,  ఇంట్ల కుసోమంటే ఉంటావా. నా మాట ఎన్నడు ఇంటావు నువు.

నేను: అయ్యో పెద్దమ్మా, ఇప్పుడు నువు పెద్దబాలశిక్ష పురాణాలన్నీ చదవకే. నీక్కూడా తెస్తాను.

రాజమని: అవసరం లేదులే తిను.

సంధ్య: లేదు తీసుకొస్తాడు అత్త.

వదిన నా ఐస్క్రీమ్ తీసుకుంది. రెండు చేతుల్లో ఐస్క్రీములు పట్టుకుంది.

సంధ్య: పో హరి నువు ఇంకోటి తెచ్చుకోపో. ఇవి మేము తింటాము.

ఒక్క నిమిషం, అవి రెండు వాళ్ళు తింటారా? నేను వేరేది తెచ్చుకోవాలా? మరి నేను ఎంగిలి చేసింది. 

నేను: అది... నెన్... ఎంగ్...

నా మాట నా నోరు దాటలేదు. ఆపేసాను. ఎందుకో తేలేదు. ఆపేసాను.

వదిన నా ఐస్క్రీమ్ తను పట్టుకొని నేను తనకి ఇచ్చిన ఐస్క్రీమ్ పెద్దమ్మకి ఇచ్చింది. 

క్షణం ఆగకుండా నేను బయటకి వచ్చి సైకిల్ తీసాను. 

నేను ఎంగిలి చేయడం వదిన చూడలేదా? పెద్దమ్మ చూడకపోవచ్చులే అప్పటి వరకు టివిలో సీరియల్ చూస్తుంది. వదిన నా ముందే ఉంది, పక్కా చూసే ఉండాలి. కాని.... ?

వదిన నా ఐస్క్రీమ్ కుడి చేత తీసుకుంది, పిదప ఎడమ చేతిలో ఐస్క్రీమ్ ఆమె కుడి దిక్కు ఉన్న పెద్దమ్మకి ఇచ్చింది. అంటే...?

ఇదంతా ఆలోచిస్తూ దారిలో నాకు బుర్ర వేడెక్కిపోయింది.

సరేలే అని ఐస్క్రీమ్ కొనుక్కొని ఇంటికి వచ్చాను. ఇద్దరూ టీవీ చూస్తూ కూర్చున్నారు. అప్పుడే తినడం ఐపోయింది.

సంధ్య: కూర్చో హరి.

నేను: ఆ సీరియల్స్ నాతో కావు నేను ఇంటెనక కూర్చొని తింటాను.

ఇంటి వెనక్కి పోయి ప్రశాంతంగా తిన్నాను.

సాయంత్రం దోస్తులతో ఆడుకోడానికి బయటెక్కెళ్ళాను.


వదినకి నేను మెచ్చుకోవడం ఇష్టం.


|————————+++++++++


మీ కామెంట్ తో అభిప్రాయం చెపితే బాగుంటుంది. Namaskar
Like Reply
#14
సూపర్ అప్డేట్
[+] 1 user Likes Pawan Raj's post
Like Reply
#15
Nice updates bagundi
Like Reply
#16
ఐస్క్రీమ్ తింటున్నప్పుడు ఒళ్ళు ఎంతలా పులకరిస్తుందో నీ కథ చదువుతున్నంత సేపు అలాగే ఉంది

నైస్ అప్డేట్
Like Reply
#17
[Image: 84eef10ed5f259606738e7db846681d386276160.gif]

హరి ఐస్ క్రీమ్ తింటున్న సంధ్య
[+] 2 users Like Nautyking's post
Like Reply
#18
Wow super andi.. nice story chala bagundi
Like Reply
#19
Excellent update
Like Reply
#20
Superb update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply




Users browsing this thread: 4 Guest(s)