Thread Rating:
  • 37 Vote(s) - 3.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller SURYA (Updated on 2nd DEC)
Worldly elements చాలా చక్కగా పెడ్తున్నావు మిత్రమా. కథ మంచి thrill లో నడుస్తుంది.

ఏదో పెద్దగానే plan చేసావ్. కాకపోతే storytelling ఎక్కువగా dialogues తో ఉంది, scene projection కావాలి. Side characters dialogues తో సూర్య elevation కాదు, scene నీ narration తో projection కావాలి.

మిత్రమా ముందే కథ structure వేసుకున్నవా? Climax photo పెట్టుకొని దానికి కావాల్సింది మాత్రమే రాసుకుంటూ ఉంటే చాలు, extra masala తో deviate అవ్వకు.

Locations, properties detailing మాత్రం కేక. కొన్ని scenes కి ఇంకాస్త description ఉంటే ఒక range feel ఉంటుంది అనిపిస్తుంది. 

ఏదైతే ఏంటి నీ మెదడులో ఉన్న ఒక మంచి solid కథని మాకు నీకు వీలైనంతలో చెప్తున్నావు చాలు.

సమయం కుదిరితే ఎక్కువ రాసి update frequency maintain చెయ్యి మిత్రమా.
.
.
.
.
[+] 2 users Like Haran000's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(20-11-2024, 07:21 PM)Haran000 Wrote: Worldly elements చాలా చక్కగా పెడ్తున్నావు మిత్రమా. కథ మంచి thrill లో నడుస్తుంది.

ఏదో పెద్దగానే plan చేసావ్. కాకపోతే storytelling ఎక్కువగా dialogues తో ఉంది, scene projection కావాలి. Side characters dialogues తో సూర్య elevation కాదు, scene నీ narration తో projection కావాలి.

మిత్రమా ముందే కథ structure వేసుకున్నవా? Climax photo పెట్టుకొని దానికి కావాల్సింది మాత్రమే రాసుకుంటూ ఉంటే చాలు, extra masala తో deviate అవ్వకు.

Locations, properties detailing మాత్రం కేక. కొన్ని scenes కి ఇంకాస్త description ఉంటే ఒక range feel ఉంటుంది అనిపిస్తుంది. 

ఏదైతే ఏంటి నీ మెదడులో ఉన్న ఒక మంచి solid కథని మాకు నీకు వీలైనంతలో చెప్తున్నావు చాలు.

సమయం కుదిరితే ఎక్కువ రాసి update frequency maintain చెయ్యి మిత్రమా.
.
.
.
.

IFTIKHAR ఎపిసోడ్ వచ్చే వరకు మీకు ఈ థర్డ్ పార్టీ ఎలేవేషన్లు తప్పవు.
సూర్య బ్యాక్ స్టోరీ జనవరి లో తీసుకువెళ్తాను.. ఈలోపు సూర్య కి పెళ్లి చెయ్యాలని ఉంది. M
[+] 4 users Like Viking45's post
Like Reply
(20-11-2024, 10:40 PM)Viking45 Wrote: IFTIKHAR ఎపిసోడ్ వచ్చే వరకు మీకు ఈ థర్డ్ పార్టీ ఎలేవేషన్లు తప్పవు.
సూర్య బ్యాక్ స్టోరీ జనవరి లో తీసుకువెళ్తాను.. ఈలోపు సూర్య కి పెళ్లి చెయ్యాలని ఉంది. M

హా.... అదే అనుకున్న నేను 
Like Reply
నేను xossipy లో చదివిన one of the best story bro. Keep it up.ebar up. ఎవరేం చెప్పినా వినాల్సిన అవసరం లేదు. ఏం రాస్తున్నావో ఎలా రాస్తున్నావో నీకు బాగా తెలుసు. And కథ మొత్తం హీరో చుట్టూనే నడుస్తున్నా ఇతర పాత్రలు, సన్నివేశాలు ఎక్కువ ఉన్నాయ్. చాలా బాగా డిజైన్ చేసుకున్నావు. All the best and please కథను ఇదే ఉత్కంఠతో ఎవరేం అన్నా కూడా పట్టించుకోకుండా శుభం కార్డు వరకు తీసుకుని వెళ్లాలని ఆశిస్తున్నాను. Best of luck and god bless you
[+] 1 user Likes Pardhu7_secret's post
Like Reply
ఈరోజు అప్డేట్ ఇవ్వడం కుదరలేదు.. చాలా భాగం ఎడిట్ చేయవలసి ఉంది.. రేపు ఈవెనింగ్ పోస్ట్ చేస్తాను.
[+] 7 users Like Viking45's post
Like Reply
(22-11-2024, 09:41 PM)Viking45 Wrote: ఈరోజు అప్డేట్ ఇవ్వడం కుదరలేదు.. చాలా భాగం ఎడిట్ చేయవలసి ఉంది.. రేపు ఈవెనింగ్ పోస్ట్ చేస్తాను.

Thanx bro. కుదిరితే రేపు max try చేయ్ bro.
Like Reply
వన్ వీక్ టైం తీసుకుని మళ్ళీ కలుస్తాను..
[+] 12 users Like Viking45's post
Like Reply
inka koncham suspese pencharu bhayya
Like Reply
Super suspense.. Awesome
Like Reply
Suspense clear cheyamdi please
Like Reply
అప్డేట్ చాలా బాగుంది
Like Reply
చాలా బాగా రాస్తున్నారు.... వైషు కి ఏమి అయ్యి ఉండదు... వచ్చిన వీడియో లో పెద్ద ట్విస్ట్ ఉండొచ్చు అని అనిపిస్తుంది..
[+] 1 user Likes Shreedharan2498's post
Like Reply
Nice narration

Waiting for Vyshu
Like Reply
1234567890
Like Reply
ఈరోజు నైట్ 12:15 am కి ఇంకో అప్డేట్ పోస్ట్ చేస్తాను.
[+] 5 users Like Viking45's post
Like Reply
Viking bro,  కథ సన్నివేశాలలో, ఉత్కంఠత, ఉత్సుకత ఉన్నాయి. నీ writing లో as required లేదు. Sorry మిత్రమా నేను ఇలా అంటున్నా అని అనుకోకు, నాకు అనిపించింది open గా చెప్తున్న అంతే. Just అనుకుంటున్న, ఈ scenes ని మంచిగా సరైన పద అల్లికతో రచిస్తే ఎంత బాగుంటుందో అని. Knowledge ఎక్కువ skill తక్కువ అంటారే అలా ఉంది. 

Please negative గా తీసుకోకు బ్రో, ఇది నీ మొదటి కథ and నువు వీలైనంతలో సమయం కుదుర్చుకొని అలా రాస్తున్నావు. అసలు ఈ కథని ప్రపంచానికి చెప్తున్నావు చాలు.

ఒరేయ్ ఎవరైనా నా మీదకి రాగలా, ఇగ నువ్వే చెప్పాలి ఇవి పెద్ద professional writer లెక్క,  రచయితని demotivate చేస్తున్నావు అని. మధ్యలో సంబంధం లేకుండా నా గీతని తీసుకొస్తారు. రాకండ్రా బాబు మీరు silent గా ఉండండి.

Writer లోపల కసి తక్కువైతే demotivate అవుతాడు, నాలాంటి వాళ్ళు critisize చేస్తే కాదు.
Like Reply
నెక్స్ట్ సండే కలుద్దాం
[+] 2 users Like Viking45's post
Like Reply
Next Sunday with suspense ha bro
Like Reply
సర్ అసలు అప్డేట్ ఎక్కడ మీరూ ఇచ్చిన అప్డేట్ కనపడటం లేదు నాకు. దారం లో 24 అప్డేట్ ఇచ్చాను అన్నారు కానీ ఇక్కడ మీరు ఇచ్చిన అప్డేట్ కనపడటం లేదు.
Like Reply
(25-11-2024, 08:22 AM)Mahesh12345 Wrote: సర్ అసలు అప్డేట్ ఎక్కడ మీరూ ఇచ్చిన అప్డేట్ కనపడటం లేదు నాకు. దారం లో 24 అప్డేట్ ఇచ్చాను అన్నారు కానీ ఇక్కడ మీరు ఇచ్చిన అప్డేట్ కనపడటం లేదు.

నిన్న నైట్ డిలీట్ చేశాను.. నెక్స్ట్ సండే పోస్ట్ చేస్తాను.
[+] 1 user Likes Viking45's post
Like Reply




Users browsing this thread: 14 Guest(s)