Thread Rating:
  • 37 Vote(s) - 3.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller SURYA (Updated on 2nd DEC)
Sad సస్పెన్స్... ఏదో విధ్వంసం సృష్టించేందుకు రాశారా
[+] 1 user Likes Shreedharan2498's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
సూర్య is a dark story.. నెక్స్ట్ అప్డేట్ నెక్స్ట్ మంత్ or జనవరి 1st
[+] 3 users Like Viking45's post
Like Reply
clps
yourock
Super. Expecting more suspense and thriller updates.
Like Reply
Emiti bro edhi asallu emi plan chesaru
Like Reply
1234567890
Like Reply
నైట్ వరకు వెయిట్ చేయండి.. ఏమి జరుగుతుందో చూద్దాం
[+] 3 users Like Viking45's post
Like Reply
Bro ముందు కథ మొత్తం రాసుకొని save చేసుకో. తరువాత regular intervals లో chapter wise updates ఇవ్వు. ఇలాంటి thriller stories కి నువు gap ఇస్తూ ఉంటే బాగోదు. కథని updates ఇవ్వకుండా ముందే రాసుకొని పూర్తి అయ్యాక వారానికి రెండు updates అలా edit చేసి ఇవ్వు.
[+] 3 users Like Haran000's post
Like Reply
ఇప్పుడు కదా అసలు కథ లోకి మజా వచ్చింది. ఇన్ని రోజులు ఒక మగవాడు ఆడదాన్ని చెరచడమే చూసాము కానీ ఇప్పుడు ఒక మగవాడు మరొక మగవాడిని చెరిస్తే ఎలా ఉంటుందో చూడాలని చూస్తున్న.


తన ప్రాణానికి ప్రమాదం అని పైథాన్ గురించి తెలుసుకున్నప్పుడు సూర్య తన గుండె వేగాన్ని తగ్గించాడు. ఇప్పుడు మరి తన ప్రాణానికి ప్రాణం ఐన వైష్ణవి కి ప్రమాదం అని తెలిసి సూర్య తన గుండె వేగాన్ని ఎంతకు పెంచుతాడో చూడాలి కాదు చదవాలి.



కథ మాత్రం చాలా రసవత్తరం గా ఉంది. మీరు ఇలాంటి అప్డేట్స్ వెంట వెంటనే గ్యాప్ లేకుండా ఇస్తే ఇచ్చే మీకు చదివే మాకు ఇద్దరికీ నరాల్లో అడ్రినలిన్ పెరుగుతుంది. ఎందుకంటే ఇచ్చే మికేమో మా కామెంట్స్ వల్ల పెరిగితే చదివే మాకేమో మీ కథ వల్ల అడ్రినలిన్ పెరుగుతుంది.



అసలు ఏమైనా రాసావ గురు నువ్వు. సూర్య తోటి సైనికులను కాల్చి చంపితే అడవిలోకి వెళ్ళి వేటాడి వెంటాడి మరీ తలలని తెగ నరికాడు మరి అలాంటిది ఇప్పుడు తన ప్రాణానికి ప్రాణమైన వైష్ణవి ని చెరుస్తు చిత్ర హింసలు పెడుతుంటే ఇంకా సూర్య వాళ్ళకి ఎలాంటి గతి పట్టిస్తాడో అని చూడాలని కాదు చదవాలని ఉంది.

మరి ఇప్పుడు అడవిలో మృగాలని వేటాడే వేటగాల్లని వేటాడే వేటగాడు ఎమ్ చేస్తాడో అని ఆతృత గ ఎదురుచూస్తున్న.


కానీ ఇక్కడ కేవలం సూర్య గురించే కాదు వైష్ణవి వేదన ఎలా ఉంటుందో మరి చూడాలి కాదు చదవాలి. అలానే మరి ఇప్పుడు రితిక సిన్హా ఎమ్ చేస్తారో వాళ్ళ పరిస్థితి తలుచుకుంటుంటే నే ఒకలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు సూర్య వాళ్ళనీ ఎమ్ అంటాడో మరి చూడాలి. నిజానికి సూర్య వాళ్ళనీ ఏమి అనకపోయిన కూడా వాళ్ళు సూర్య మమ్మల్ని ఏమంటాడో అని తలుచుకుంటుంటే ఎలా ఉంటుందో అసలు ఆ ఆలోచనే బాబోయ్ భయంకరం గా ఉంది.


నా వైపు నుంచి ఒకటే సలహా గురు నువ్వు ఇలాంటి సస్పెన్స్ అప్డేట్స్ ఇచ్చినప్పుడు మాత్రం back to back అప్డేట్స్ ఇవ్వు. కానీ మళ్ళీ లేట్ చేసేకొద్ది ఎలా ఉంటుంది అంటే ఆలస్యం అమృతం విషం అన్నట్టు నీ స్టోరీ మీద ఆసక్తి తగ్గిపోద్ది. ఇది నిన్ను తక్కువ చెయ్యాలని కాదు ఉన్న విషయం చెప్తున్న అంతే. దానికి నువ్వు మళ్ళీ బాధ పడి అప్డేట్ లేట్ చెయ్యకు.
[+] 6 users Like Mahesh12345's post
Like Reply
Good update
Like Reply
Thanks for your updates
Ma vyshu ni yemi chesaru ?
Like Reply
Next 48 hrs lopu update post chestanu..
[+] 8 users Like Viking45's post
Like Reply
12:30 AM
LOCATION: unknown

ప్రశాంతంగా ఉన్న రూమ్ లో.. సిన్హా ఫైల్స్ చెక్ చేస్తున్నాడు.. ఎవరీ సైరా భాను అలియాస్ అయేషా..
ఇంతకు ముందేన్నడు ఈ పేరు ఇంటెలిజెన్స్ సర్కిల్ లో వినలేదు అని తిక్షణంగా సోదిస్తున్నాడు..

ఇద్దరికీ రెండు కప్పులు కాఫీ తీసుకువచ్చింది రితిక..

రితిక: కాఫీ తాగండి సార్.. మనకి రాత్రంతా పని ఉంది.
సిన్హా: అవునవును.. అసిస్టెంట్లను పెట్టి పని చేయించలేము.. టాప్ సీక్రెట్ ఫైల్స్ తో వచ్చే చిక్కు ఇది.. తప్పదు కదా.. ఇంతకీ నీ భోజనం అయ్యిందా?

రితిక: హ అయ్యింది సార్.. ఏదో తిన్నాము..

సిన్హా: ఏంటి అలా అన్నావ్.. హెల్త్ బాలేదా? లాస్ట్ త్రీ డేస్ నుంచి చాలా కష్టపడ్డావు..

రితిక: అదేమీ కాదు సార్.. హోటల్ లో చిన్న ఇష్యూ అయ్యింది.. ఎవడో పోరంబోకు గాడు.. వైష్ణవి ని టీజ్ చేసాడు.. చెప్పినా వినడే.. చిరాకు వచ్చింది నాకు..

సిన్హా: ఎనీథింగ్ సీరియస్?

రితిక: ఐ డోంట్ థింక్ సో.. అంటూ కాఫీ సిప్ చేస్తూ.. వైష్ణవి గుర్తుకు వచ్చింది.

అయ్యో.. లేట్ అవుతుందని చెప్పలేదు సార్ తనకి..
ఒక సారి కాల్ చేస్తాను..
అంటూ లేచి రిసెప్షన్ లో సేఫ్ లో ఉంచిన తన ఫోన్ తీసుకుని చూసుకుంటే 10:45 కి ఒక కాల్ వైష్ణవి మొబైల్ నుంచి ఉంది.
వెంటనే కాల్ చేస్తే.. కాల్ ఎవరు తీయడం లేదు...
బహుశా నిద్ర పోతుందేమో అని సెల్ మళ్ళీ సేఫ్ డిపాజిట్ బాక్స్ లో పెట్టి లాక్ చేసింది..
( రితిక మేడమ్ కి సెల్ ఫోన్ తో మీటింగ్ రూంలోకి ఎంట్రీ లేదు)

సిన్హా: ఏమైంది.. అంతా ఓకే నా..

రితిక: వైష్ణవి కాల్ లిఫ్ట్ చేయలేదు.. తిరిగితిరిగి అలిసిపోయి పడుకుని ఉంటుంది సార్.. ఈ పని అయిన తర్వాత హోటల్ కి వెళ్తాను..

సిన్హా: ఏంటి ఇంకెన్నాళ్లు నీకు ఆ హోటల్ లో స్టే.
ఇంటికి వెళ్లొచ్చు కదా..

రితిక: వెళ్లొచ్చు.. కాని సూర్యని ఒక కంట కనిపెట్టుకుని ఉండాలి అంటే బయట అయితే బెటర్ కదా సార్. అందుకే తప్పడం లేదు.

సిన్హా: ఓకే నీ తిప్పాలేవో నువ్వు పడు.. నాకు చెప్పొద్దు.

ముందు ఈ ఫైల్స్ క్లియర్ చెయ్యాలి..

అలా ఫైల్స్ ఇద్దరు కలిసి స్టడీ చేస్తూ కూర్చున్నారు..




సీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీ



సుమారు 3:00 AM
ఛత్తర్పూర్ ఫార్మ్ హౌస్.

అంజలి తన గుండెలమీద సొయ లేకుండా పడుకొని ఉంది.. పిచ్చి పిల్ల.. అమాయకురాలు..
ఒకే రోజు రెండు సంఘటనలు జరగడం యాద్రుచ్చికం అయిన కూడా తన మనసేందుకో కుదురుగా లేదు..
కొన్ని గంటల ముందు వైష్ణవి తో మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తుంటే నవ్వు వస్తోంది.. అల్లరి పిల్ల వైష్ణవి..
అమాయకురాలు అంజలి.. ఇద్దరికీ ఈ టైటిల్స్ సరిగ్గా సరిపోతాయి.. తనకు సంబంధించినంతవరకు పెళ్లి విషయంలో ఇద్దరిలో ఒకరు అనే మాటే లేదు.. అయితే ఇద్దరు లేదా ఎవరు వద్దు అనే పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు.
ఇద్దరిలో ఎవరో తేల్చుకోవడానికి ఒక సంవత్సరం టైం తీసుకుని ఇద్దరు కావాలి అని చివరకు వచ్చేసరికి.. ఇద్దరు కావాలి అనుకోవడం.. వారిని ఎలా ఒప్పించాలో తనకు తెలుసు కాబట్టి.. ఇంకో రెండు రోజుల్లో ఇద్దరినీ కూర్చోపెట్టి మాట్లాడాలి అని మనసులో నిశ్చయించుకున్నాడు.


సీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీ



ఛత్తర్పూర్ ఫార్మ్ హౌస్ :

ఇప్పటివరకు తన బావ సిద్దార్థ్ తో మాట్లాడిన  క్రికెటర్ విక్రమ్ కి ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది.
తృటిలో తప్పిపోయిన అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియకపోయినా కూడ.. ఇప్పుడు అంజలి తన నుంచి తన ప్లాన్ నుంచి తప్పించుకోలేదు అని తెలిసి సంబరం చేసుకోవాలి అనుకున్నాడు.

ఇన్నాళ్లు తనకు అందని అమ్మాయిలేదు.. సినీ పరిశ్రమ నుంచి పాలిటిక్స్ వరకు, ఎవరిని వదలకుండా వాడేసాడు.. కొంచెం టైం ఉండి ఉంటే, సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ కోపరేట్ చేసి ఉంటే ఆ గొట్టంగాడు బాయ్ ఫ్రెండ్ లేకుండా ఉంటే ఈ పాటికి అంజలి తన పరుపు మీద ఉండేది అనే ఊహలో ఉన్నాడు.

ఇక ఇప్పుడు చేసేది ఏమి లేదు కనుక.. సెక్రటరీని పిలిచి మందు పొందు కోసం అమ్మాయిలని తెప్పించాడు.


సీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీ




లొకేషన్: గురుగ్రామ్
పాల్లోంజి లగ్జరీ టవర్స్

ప్రెసిడెంటీయల్ సూట్ నుంచి బయట పడి.. తన హోటల్ రూమ్ కి వెళ్లి.. బలవంతంగా కీర్తిని రాహుల్, గౌతమ్ ఇద్దరు అనుభవించారు..
వద్దని మొత్తుకున్న వినలేదు..అసలే దొరికిన పిట్ట మిస్ అయ్యిందని కోపం, చెంప దెబ్బ తిన్నందుకు ప్రతీకారం మొత్తాన్ని కీర్తి మీద చూపించాడు గౌతమ్.
దొరికిందే అవకాశం అని రాహుల్ కూడా  ఆ పాపంలో తోడైయ్యాడు.
రూమ్ లో స్పృహ తప్పి పడి ఉన్న కీర్తి వీడియోలు రికార్డు చేసుకుని ఆనందించాడు రాహుల్..

రిలాక్స్ అవుదాము అనుకుంటే పదే పదే వైష్ణవి కొట్టిన చెంప దెబ్బ గుర్తుకు వచ్చి ఒక సిగరెట్ వెలిగించి ఆలోచిస్తూ ఉన్న సమయంలో.. తన బామ్మర్ది నుంచి ఫోన్ వచ్చింది.

కాల్ సారాంశం ఏమనగా.. తనకు జరిగినట్టే.. తన బామ్మర్దికి కూడా శృంగభంగం అయ్యింది.. కాకపోతే చెంప దెబ్బ తగల లేదు అంతే తేడా..

కాల్ మాట్లాడి వాట్సాప్ ఓపెన్ చేసి తన బామ్మర్ది విక్రమ్ పంపిన పిక్స్ చూసిన 'గౌతమ్ సిద్దార్థ్' కి తను పుట్టినప్పుడు తల్లి తండ్రులు తనకు గౌతమ్ సిద్దార్థ్ అని ఎందుకు పేరు పెట్టారో ఇప్పుడు అర్ధం అయ్యింది.. సిద్దార్థ్ భోగ లాలసుడుగా బ్రతికాడు, గౌతమ్ శాంతకపోతాంలా బ్రతకాలని అయ్యి ఉంటుంది. జీవితంలో మొదటి సారి దేవుడు ఉన్నాడు అనే నమ్మకం కలిగింది.
ఈ సారి మిస్ అవును అని అంజలి పిక్స్ కి ముద్దు పెట్టి.. ప్రశాంతం గా బెడ్ పై పడుకున్నాడు..


లొకేషన్: మానేసార్
టైం: 3:30 AM

ఢిల్లీ ఆర్మీ కాంటోన్మెంట్ ఏరియా నుంచి ప్రాసెసింగ్ పూర్తి చేసిన తరువాత  నిందితులు రజాక్ మరియు ఇర్ఫాన్ లను చండీగడ్ లోని మిలిటరీ జైలు కి పంపించడానికి ఢిల్లీ నుంచి రెండు ఎస్కార్ట్ వెహికల్స్ ఇచ్చి పంపించారు..
వాతావరణం అనుకూలించకపోవడం చేత మిలిటరీ విమానంలో  నిందుతులని పంపడం కుదరలేదు..

వాన్ హర్యానా బోర్డర్ దాటి లోపలికి వచ్చి మానేసార్ సమిపిస్తుండగా.. ముందు వెళ్తున్న ఎస్కార్ట్ వెహికల్ ముందు రెండు చక్రాలు పంక్చర్ పడి కంట్రోల్ అవ్వక రోడ్ మార్జిన్ దిగి పక్కన ఉన్న పొలంలోకి వెళ్లి పోయింది.

వెనక వస్తున్నా వాన్.. దాని వెనక వున్న ఎస్కార్ట్ జీప్.. ఒక 100 అడుగులు ముందుకు పోనిచ్చి ఆపారు..

బయటకు దిగిన సెక్యూరిటీ అధికారి కాన్స్టేబుల్.. కిందకు దిగగానే అతని తలకు గన్ ఎక్కు పెట్టి.. అతని వద్ద ఉన్న రైఫీల్ తీసుకుని అతని మెడ మీద గన్ తో ఒక దెబ్బ వేయగానే విలవిల లాడుతూ కింద పడిపోయాడు..

ఎస్కార్ట్ వేహికల్స్ సెక్యూరిటీ అధికారి వారు ఇవ్వడం చేత  ప్రతి బండి లోపల ఒక హోమ్ గార్డ్.. ఒక కాన్స్టేబుల్.. ఒక
ఎస్.ఎల్.ఆర్ రైఫీల్ ( S.L.R - SELF LOADING RIFLE ) మాత్రమే ఉన్నాయి..

వాన్లో ఉన్నా డ్రైవర్ రియర్ వ్యూ మిర్రర్ లో ఇది చూసి.. కిందకి దిగిన మరుక్షణం అతను కూడా స్పృహ తప్పి కిందా పడ్డాడు..

5 నిమిషాల వ్యవదిలో మొత్తం 2 కాన్స్టేబుల్స్, 2 హోమ్ గార్డ్స్, ఒక డ్రైవర్.. అందరి రెక్కలు విరిచి చేతులు కాళ్ళు కట్టేసి.. అదే వాన్లో పడేసి.. హైవే లోనుంచి ఒక సిమెంట్ రోడ్ లోకి వచ్చి ఒక కిలోమీటర్ అవతల మారుమూల రోడ్డులో వదిలేసారు..

బందీలుగా ఉన్న ఇర్ఫాన్ రజాక్లకు సంతోషంలో మాటలు రావట్లేదు..

అల్లహ్ హాఫిజ్ భాయ్..
షుక్రియ హుమ్ కో బచానే కేలియే..

అల్లాహ్ హాఫిజ్ రజాక్ సాబ్..
ఆప్ కె బారే మే హుమ్ బహుత్ సునా..
అప్ చింతా మత్ కిజియే.. హుమ్ ఆప్ కె ఖాయల్ రక్ నే కేలియే ఆయె హాయ్..

ఇది వింటున్న రిజ్వాన్ కి.. ఏమి అర్ధం కాలేదు..
వచ్చిన వారు ఎవరో తెలీదు..
వాళ్ళు అంత చక్కగా రజాక్ తో ఎందుకు అలా మాట్లాడుతున్నారో తెలీదు..

రజాక్: ఇర్ఫాన్.. ఏంటి ఆలోచిస్తున్నావు..
ఇర్ఫాన్: ఎమి లేదు.. ఎవరు వీళ్లు
రజాక్: మన వాళ్లే.. మనని విడిపించుకోవడానికి వచ్చారు..
ఇర్ఫాన్: ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం?
రజాక్: ఇంకేక్కడికి భూమి మీద ఉన్న జన్నత్..మన కాశ్మిర్ కి..
ఇర్ఫాన్: నాకు అక్కడ ఎవ్వరు తెలీదు..
రజాక్: నేను నేర్పిస్తాను కదా..
ఇర్ఫాన్: అయిన సరే.. నేను రిటర్న్ వెళ్ళిపోతాను..
రజాక్: ఏ ఎమైంది?
ఇర్ఫాన్: నాకు బాక్సింగ్ తప్ప ఇంకేమి తెలీదు.. అయినా మా అమ్మిజాన్ ఇంట్లో ఒక్కతే ఉంటుంది
రజాక్: ఓహ్ అలాగా.. సరే అయితే.. అని బండి ఆపాడు..
ఇర్ఫాన్: నువ్వు ఇంత తేలికగా ఇప్పుకుంటావు అని అనుకోలేదు రజాక్ భాయ్.
రజాక్: నువ్వు నా చోట భాయ్ లాంటి వాడివి.. నిన్ను కాదని నేను ఏమి చేయలేను..
ఒకసారి మనని కాపాడిన అందరికి ధన్యవాదములు చెప్పి రా.. అంటూ వారి వైపు పంపాడు.
ఇర్ఫాన్: తనను కాపాడడానికి వచ్చిన ఐదుగురిని కలిసి.. షుక్రియ చెప్పి.. రోడ్ మీద నిల్చుని ఉన్నా రజాక్ వద్దకి వచ్చాడు..
రజాక్: మరి వెళ్ళడానికి డబ్బులు లేవు కదా.. ఎలా వెళ్తావ్..
ఇర్ఫాన్: ఎముంది.. ఏదొక లారీ పట్టుకుని వెళ్ళిపోతాను భాయ్.
రజాక్: ఒక సారి అలా పక్కకి రా.. మాట్లాడాలి అని.. రోడ్ పక్కన పొదల్లోకి తీసుకువెళ్ళాడు..

మా గురించి ఎవరు అడిగిన నువ్వు ఏమి చెప్పొద్దూ..
ఒక వేళ చెప్పాలి అనుకుంటే..రజాక్ బీహార్ పారిపోయాడు అని చెప్పు.. నీకు డబ్బు కావాలంటే తెలుసుగా ఎక్కడికి వెళ్లాలో.. ఒక వారం రోజులు ఇంటికి వెళ్లొద్దు.. మన వాళ్ళకి చెప్తే వాళ్లే మీ అమ్మిజాన్ ని తీసుకువస్తారు నీ దగ్గరికి.. ఒక రెండు నెలలు పోయిన తర్వాత.. యూపీ కో బీహార్ కో వెళ్లిపోండి.

ఇర్ఫాన్: ఓకే భాయ్.. అలానే చేస్తాను.. ఇంటికి వెళ్ళను..

రజాక్: ఉదయం నమాజ్ సమయం అయ్యింది..చివరి సారి ఇద్దరం కలిసి నమాజ్ చేద్దాం.. అంటూ కింద గడ్డిలో మోకాళ్ళమీద కూర్చున్నారు.

ఇర్ఫాన్ కళ్ళు మూసుకుని ప్రార్థన ప్రారంభించాగానే.. రజాక్ గన్ తీసి.. ఇర్ఫాన్ కణతకి గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కాడు..
బాడీ మీద బట్టలు మొత్తం తీసేసి.. ముళ్ల పొదల్లో శరీరాన్ని పడవేసి.. బట్టలు మొత్తం దూరంగా తగల పెట్టి అక్కడ నుంచి జారుకున్నాడు.

కమాండర్: అల్లాహ్ హాఫిజ్.. మంచి పని చేసావ్ రజాక్ భాయ్.
రజాక్: మన పనిలో నమ్మకం లేని వాడితో మనకు పనిలేదు.. అందుకే ఖుదా దగ్గరకు పంపేసాను.
కమాండర్: బహుత్ అచ్చా సోచా ఆప్ నే..
మీ లాంటి వారు లేకనే మనకు కాశ్మీర్ అందని ద్రాక్ష అయ్యింది.
రజాక్: ఇప్పుడు మన ప్లాన్ ఏంటి?
కమాండర్: ఆర్మీ వాన్ లోపల జిపిఎస్ ఉంది.. కాబట్టి మనవాళ్ళు.. నిదానంగా.. బండిని నడుపుతూ చండిగడ్ ఊరు బయట ఆపుతారు.. అక్కడినుంచి పారిపోతారు.. ఇక మనం పంజాబ్ బోర్డర్ క్రాస్ చేసి
ఉదయం 11 ఇంటికల్లా జమ్మూలోకి ఎంటర్ అయిపోవాలి.. ఆ తరువాత శ్రీనగర్ అటు నుంచి బోర్డట్ దాటి అజాద్ కాశ్మీర్ లోని ముజ్జఫరాబాద్  చేరుకోవాలి.

ఆర్మీ వాళ్ళు సెక్యూరిటీ ఆఫీసర్లు నాకాబంది పెట్టేలోపు మనం జమ్మూలోకి వెళ్ళిపోతే చాలు.. అక్కడినుంచి తేలికగా మనం అనుకున్న చోటుకి చేరుకోగలం.

రజాక్: ఖుదా కి కసం. మీరు అనుకున్నట్టు జరుగుతుంది..

అంటూ హైవే పై వేగంగా పంజాబ్ బోర్డర్ వైపు ప్రయాణిస్తున్నారు.



సీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీసీ



సిన్హా: రితిక.. మర్చిపోయాను అడగడం.. ఆ డాక్టర్ లు ఇంటికి రాలేదు అని అన్నావ్ కదా.. ఆ వ్యవహారం ఏమైంది?

రితిక: తిరిగి వచ్చేసారు సార్.. ఏదో ఎఫైర్ ఉన్నటు ఉంది వారి మధ్య..

సిన్హా: ఎందుకైనా మంచిది.. కుదిరితే మార్నింగ్ ఒకసారి వారితో మాట్లాడు.. అనుమానం ఉంటే నిఘా పెట్టిస్తాను.. ఓకే నా..

రితిక: ఎస్ సార్..

సిన్హా: రితిక.. ఈ ఫోటో చూడు.. ఈ ఫొటోలో అమ్మాయిని ఈ మధ్య ఎక్కడో చూసాను..

రితిక: ఎస్ సార్.. చూసినట్టే ఉంది.. చాలా నార్మల్ ఫేస్ సార్.. గుర్తులు ఏమిలేవు కదా..

సిన్హా: ఎస్.. కానీ బాగా దగ్గరగా చూసాను.

రితిక: మార్నింగ్ మన ఆఫీసులో ఉన్నా డేటా బేస్ లో చూద్దాం సార్. పాత కేసులు ఏమైనా ఉంటే బయట పడొచ్చు.

సిన్హా: ఓకే.. ఎనీ హౌ.. జాగ్రత్తగా మసులుకో..

రితిక: వచ్చిన దగ్గరినుంచి అడుగుదాము అనుకుంటున్నా.. మన టీం మీద ఎంక్వయిరీ ఏమైనా ఉంటుందా సార్.. డేటా లీక్ గురించి గాని..

సిన్హా: వన్ ఆర్ టు డేస్ లో తెలుస్తుంది..
నువ్వు జాగ్రత్త.. వైష్ణవి జాగ్రత్త..































నెక్స్ట్ అప్డేట్ ఆన్ ఫ్రైడే
Like Reply
ఒక సారి స్టోరీ మొత్తం rewind చేయండి..
ప్రతి పాయింట్ స్టోరీ కి లింక్ అయ్యి ఉంటుంది.

నెక్స్ట్ అప్డేట్ లో వైష్ణవి ఎపిసోడ్ ఉంటుంది.
[+] 4 users Like Viking45's post
Like Reply
Chaalaa baagundi, మంచి సస్పెన్సు లో స్టోరీ ప్లేస్ మారుస్తున్నారు.. నిక్ ఆఫ్ పొజిషన్ లో స్టోరీ ఆపుతున్నారు… పాపం వైషు ఏమైందో, సూర్యా ఎలా స్పందిస్తాడో
Like Reply
Excellent update
Like Reply
clps
yourock
Bhayya suspense story kavali Ani saradaki ante nijamga super suspense loki teesukellaav.
Keka anthe.
Namaskar
Like Reply
అప్డేట్ చాలా బాగుంది
Like Reply
EXECELLENT UPDATE
Like Reply
Eee update lo vyshu gurinchi update ivvaledhu
Like Reply
Nice update
Like Reply




Users browsing this thread: 34 Guest(s)