16-11-2024, 11:23 PM
Back to back updates tho form ki vacharu... waiting for next update
Thriller SURYA (Updated on 2nd DEC)
|
16-11-2024, 11:23 PM
Back to back updates tho form ki vacharu... waiting for next update
17-11-2024, 07:15 AM
Good update
17-11-2024, 11:21 AM
అప్డేట్ చాల బాగుంది
17-11-2024, 01:34 PM
Super
17-11-2024, 07:09 PM
17-11-2024, 07:41 PM
(This post was last modified: 25-11-2024, 01:09 AM by DasuLucky. Edited 1 time in total. Edited 1 time in total.)
xxxxxx
17-11-2024, 08:23 PM
టైం రాత్రి 10:35 నిముషాలు
లొకేషన్: UNKNOWN నేషనల్ సెక్యూరిటీ అడ్వైసర్, హోమ్ సెక్రటరీ , డిఫెన్సె సెక్రటరీ , గూఢచార వర్గాలనుంచి కొంతమంది ఆఫీసర్లు ఒక రౌండ్ టేబుల్ దగ్గర కూర్చొని వారికి అందిన సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు టాయిలెట్ లో బ్రిగేడియర్ సిన్హా రితిక కోసం కాల్ చేసారు హలో రితిక రితిక: ఎస్ సర్.. పార్కింగ్ లో ఉన్నాను .. 3 మినిట్స్ లో లోపల ఉంటాను సిన్హా: సూర్య ఎక్కడ ఉన్నాడు రితిక: సూర్య తన గర్ల్ ఫ్రెండ్ అంజలితో యూనిసెఫ్ (unicef) ఫండ్ రైసింగ్ పార్టీ కి వెళ్ళాడు సిన్హా: మీటింగ్ లో ఎవరైనా ఆల్ఫా 45 ( alpha-45 అంటే సూర్య కోడ్ ) గురించి అడిగితె అతను రికవరీలో ఉన్నాడు అని చెప్పు. రితిక: ఓకే సర్ మీటింగ్ రూమ్ : ఐబీ చీఫ్ రఘు మాట్లాడుతూ : మన సిగ్నల్ ఇంటలిజెన్స్ వాళ్ళు ఒక సెల్ల్ఫోన్ కాల్ ని ఇంటర్సెప్ట్(INTERCEPT) చేసారు. హోమ్ సెక్రటరీ: కాల్ ఎక్కడినుంచి వచ్చింది ? ఐబీ చీఫ్: మన పొరుగు దేశం పాకిస్తాన్ నుంచి డిఫెన్స్ సెక్రటరీ: ఇది మాములుగా జరిగేదే కదా .. రోజుకి కొన్ని వందల కాల్స్ వాస్తు పోతూ ఉంటాయి రా చీఫ్: కాల్ డీటెయిల్స్ ఇవ్వండి డీటెయిల్స్ మొత్తం ఒక పెద్ద స్క్రీన్ పైన ప్రాజెక్ట్ అయ్యాయి "సరిగ్గా 9:20PM అంటే సుమారు 70 నిమిషాలకు పూర్వం ఒక కాల్ పాకిస్తాన్ నుంచి ఇక్కడ ఆగ్రా కి వచ్చింది మొత్తం ఒక నిమిషం 20 సెకండ్లు మాట్లాడుకున్నారు " ఇంతకీ వారు దేని గురించి మాట్లాడుకున్నారో తెలుసా ? ఇఫ్తికార్ గురించి .. ఇఫ్తికార్ కోసం వాళ్ళు వెతుకుతున్నారు .. హోమ్ సెక్రటరీ: అవతల వైపు మాట్లాడిన వ్యక్తి గురించి ఏమైనా తెలుసా ? ఐబీ చీఫ్: మాట్లాడిన విధానం చుస్తే అతను "పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ రజా" అనిపిస్తోంది. సాధారణంగా ఇలా ఇంపార్టెంట్ విషయాలలో చీఫ్ లాంటి వ్యక్తి ఫీల్డ్ లో పనిచేసే వ్యక్తితో డైరెక్ట్ గా మాట్లాడడు సిగ్నల్ ఇంటెలిజెన్స్ టీం వాయిస్ మ్యాచ్ చేస్తున్నారు .. ఇంకో 10 నిమిషాల్లో మనకి కన్ఫర్మేషన్ ఇస్తారు. రా చీఫ్: ఫెమిటో సెల్ ఏమైనా ఆక్టివ్ ఉన్నాయేమో కనుక్కోమంటారా ? ఐబీ చీఫ్: అవసరం రాదు అని అనుకుంటున్నా .. ఇంతలో ఆఫీసర్ రితిక కాన్ఫరెన్స్ టేబుల్ వద్దకు వచ్చింది . జై హింద్ సర్ అని అందరికి పరిచయం చేసుకుని ..కాల్ డేటాను పరిశీలించింది. సిన్హా: ఆగ్రా లో వ్యక్తి గురించి ఇన్వెస్టిగేట్ చేసారా ? ఐబీ చీఫ్: ఆ వ్యక్తి ఒక అమ్మాయి మహా అయితే 27 ఏళ్ళు ఉంటాయి ఏమో ఇక్కడ వాడుతున్న పేరు సైరా భాను తాజ్ మహల్ ముందు బొమ్మల కొట్టు నడుపుతోంది గత 6 నెలల నుంచి అక్కడ బిజినెస్ చేస్తోంది. రా చీఫ్: స్లీపర్ సెల్ ఆహ్ .. లేక పాకిస్తానీ ఏజెంట్ అనుకుంటున్నారా ఐబీ చీఫ్: తాను పాకిస్తానీ ఏజెంట్ అందులో అనుమానం లేదు .. బాలాకోట్ జరిగిన వరం రోజులకి .. ఈమె పాకిస్తాన్ అంబాసిడర్ తో ఒక సూపర్ మార్కెట్ లో మాట్లాడడం మన వాళ్ళు ఫోటోలు తీశారు .. అప్పుడు నుంచి ఫాలో అవుతున్నాం .. హోమ్ సెక్రటరీ: మరి ఇంకా ఏమైనా ఎవిడెన్స్ దొరికిందా? అరెస్ట్ చేస్తే సరిపోయేదిగా ? ఐబీ చీఫ్: అరెస్ట్ చేస్తే ఇంకొకడు వస్తాడు .. అతను ఎవరో తెలియాలి అంటే చాల కష్టపడాలి .. 140 కోట్ల మందిలో ఎక్కడ ఎప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసు కోవడం కష్టం ..అందుకే ఆమెను పరిశీలిస్తున్నాం. ఇదిగో ఆమె ఫోటో అంటూ .. ఒక 27 ఏళ్ళ సైరా భాను ఫోటో స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యింది సైలెంట్ గా ఉన్నరూమ్ లోనికి ఒక వ్యక్తి వచ్చి ఐబీ చీఫ్ చెవిలో ఏదో చెప్పి వెళ్లి పోయాడు ఐబీ చీఫ్ నిట్టూరుస్తూ .. కన్ఫర్మేషన్ వచ్చింది .. అతని వాయిస్ శాంపిల్ ఇంటర్నెట్ నుంచి తీసుకుని . కాల్ రికార్డింగ్ తో పోల్చి చూసారు .. 98% మ్యాచ్ వచ్చింది . ఒకసారి ఆ కాల్ రికార్డింగ్ అందరూ వినండి అని ప్లే చేసాడు .. ఉర్దూ లో ఉన్న ఆడియో .. మనకోసం తెలుగు లో .. చీఫ్ : హలో XXX: "హనీ బీ" స్పీకింగ్ చీఫ్: సెక్యూర్ లైన్ లోకి రా XXX: జి జనాబ్.. సెక్యూర్ లైన్ కనెక్టెడ్.. చీఫ్: అయేషా.. అ IFTIKHAR గురించి డీటెయిల్స్ సంపాదించావా? అయేషా: IFTIKHAR అనేది ఆపరేషన్ పేరు జనాబ్.. దానిలో పనిచేసినవారి పేర్లు సీల్ చేసారు.. ఒక కలనల్ and బ్రీగాడిర్ ని ట్రాప్ చేసే పనిలో ఉన్నా.. ఒక నెల లోపు కచ్చితంగా అ టీం వివరాలు తెలుస్తాయి.. అంతవరకూ వెయిట్ చేయండి.. ఇలా కాల్స్ మాట్లాడడం కరెక్ట్ కాదు జనాబ్.. తప్పదు కాబట్టి మాట్లాడుతున్న.. నెలరోజులు లోపు వాడిని వాడి టీంని అంతం చేద్దాం.. చీఫ్: షుక్రియ బేటీ.. జాగ్రత్త.. వాడిని చుసినవాళ్లేవారు ప్రాణాలతో లేరు.. అందుకే నిన్ను పంపాను.. అయేషా: షుక్రియ జనాబ్.. అల్లా హాఫిజ్.. అది కాల్ సారాంశం .. తన పేరు అయేషా అలియాస్ సైరా భాను . ఐబీ చీఫ్: ఈ ఇఫ్తికార్ (IFTIKHAR) అంటే ఏంటి అసలు .. ఎందుకు గత 18 నెలలనుంచి ఈ ఇఫ్తికార్ అనే పేరు ఎందుకు మాటిమాటికి వింటున్నామో అర్ధం కావడంలేదు. దీనికి సమాధానం మన రా చీఫ్ చెప్పరేమో అని ఇన్నాళ్లు చూస్తున్నాను . రా చీఫ్: ఇఫ్తికార్ అంటే ఏంటో మాకు తెలీదు .. అసలు అన్ని విషయాలు మాకు మాత్రమే తెలుస్తాయి అని అనుకోవద్దు . డిఫెన్స్ సెక్రటరీ : ఏంటి సిన్హా గారు మీరు ఏమి మాట్లాడటం లేదు .. మీకేమైనా తెలిస్తే చెప్పండి సిన్హా: ఇఫ్తికార్ అంటే నాకు కూడా తెలీదు .. ఐబీ చీఫ్: మీరు కోవర్ట్ ఆపరేషన్స్ చేస్తారని విన్నాను .. మా సర్కిల్ లో మీ ఏజెంట్ ఆల్ఫా 45 గురించి పెద్ద చర్చ నడుస్తోంది .. మాకు చెప్పకూడదా ? సిన్హా: కోవర్ట్ ఆపరేషన్స్ గురించి నేను బయటికి మాట్లాడలేను. సారీ . ఐబీ చీఫ్: సరే సర్ .. ఇంతకీ మీ ఆల్ఫా 45 కి ఆఫ్గనిస్తాన్ లో దెబ్బలు తగిలిన విషయం అయినా మాకు చెప్తారా.. అతని ఫోటోలు కూడా ఉన్నాయి ..ప్రపంచానికి అతనొక టూరిస్ట్ గా ప్రాజెక్ట్ చేశారు .. బానే ఉంది.. మా దగ్గర ఫొటోస్ ఉన్నటు వేరే గూఢచార సంస్ధల దగ్గర కూడా ఈ డేటా ఉండే అవకాశం ఉంది జాగ్రత్తగా కాపాడుకోండి అతన్ని . సిన్హా ముఖంలో ఎటు వంటి ఎక్స్ప్రెషన్ లేకుండా కామ్ గా కూర్చొని ఉన్నారు ... సిన్హా: మా జాగ్రత్తలో మేము ఉన్నాం .. ఇంతకీ .. ఆ అమ్మాయి సైరా భాను కి సంబందించిన వివరాలు ఇంకేమైనా దొరికాయ. ఐబీ చీఫ్: ఆ అమ్మాయికి కొంతమంది స్లీపర్ సెల్స్ సహాయం చేస్తున్నారు అని తెలిసింది .. వారి గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు .. ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే ఈ ఫైల్ మీరు తీసుకెళ్లండి అంటూ ఒక 5 ఫైల్స్ (copies) అక్కడ టేబుల్ పైన ఉంచారు .. అందరు తలొక ఫైల్ తీసుకుని వారి దగ్గర పెట్టుకున్నారు . ఇది జెంట్లేమన్ ఈరోజు మన ఈ మీటింగ్ సారాంశం .. ఇది 12వ సారి ఇఫ్తికార్ గురించి మనం వినడం ఏ సంవత్సర కాలంలో అంటూ సిన్హాని ఉద్దేశిస్తూ అన్నాడు ఐబీ చీఫ్ . XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX టైం 10:40 నిముషాలు.. చుట్టూ ప్రశాంతంగా ఉంది .. రణగొణధ్వనులు లేవు .. చల్లని గాలి వీస్తూ ఉంది .. మెరూన్ డ్రెస్సులో ఉన్న వైష్ణవిని చూసి ఆటో డ్రైవర్ నోట్లోనుంచి మాటలు రావడం లేదు .. ఆటో కి ఎంత అంటే .. సొల్లు కారుస్తున్నాడు .. ఆటో కి డబ్బులు ఇచ్చి.. లోపాలకి అడుగు పెట్టింది వైష్ణవి.. సెక్యూరిటీ గార్డ్ ఆమెకు సెల్యూట్ చేసి .. ఆమెను రిసెప్షన్ దగ్గరకు వెళ్ళమని చెప్పాడు.. ఎందుకో అర్ధం కాక వైష్ణవి రిసెప్షన్ దగ్గరకి వెళ్ళింది. రిసెప్షనిస్ట్: హలో మేడమ్.. మీరు బయటకు వెళ్ళినప్పుడు ఒకరు మీకు కాల్ చేసారు.. ఆయన పేరు సూర్య అని చెప్పారు.. ఆయన ఒక మెసేజ్ మీకు పాస్ చేయమని చెప్పారు. వైష్ణవి: నాకు కాల్ చేయలేదే ... నా ఫోన్ ఆన్ లోనే ఉంది అంటూ మెసేజ్ ఉన్న పేపర్ తీసుకుంది. ఆ మెసేజ్ చదివిన వైష్ణవికి కాళ్ళు చేతులు ఆడలేదు.. "వైష్ణవి, నాకు హెల్త్ బాలేదు.. బ్లీడింగ్ అవుతోంది.. ఇప్పుడే హాస్పిటల్ లో జాయిన్ చేశారు " కంగారు పడుతూ ..వెంటనే తన మొబైల్ తో సూర్య కి కాల్ చేసింది.. ఎంగేజ్ రావడం తో కొంచెం ఊపిరి పీల్చుకుంది.. హమ్మయ్య పర్లేదు ఫోన్ మాట్లాడుతున్నాడు అని.. రిసెప్షనిస్ట్: మేడం మీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి.. మీకు 24*7 హెల్ప్ అందుబాటులో ఉంటుంది.. మీరు మా విఐపి గెస్ట్.. ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ నా మేడమ్? వైషూ: ఎస్.. నాకు వెహికల్ ఆరెంజ్ చేయగలరా.. హాస్పిటల్ కి వెళ్ళాలి... రిసెప్షనిస్ట్: ఎస్ మేడమ్ అంటూ.. హోటల్ లో ఉండే డ్రైవర్ ని పిలిచింది.. వచ్చిన వ్యక్తి పేరు అశోక్. రిసెప్షనిస్ట్: ఎవరు నువ్వు.. నిన్ను ఎప్పుడు చూడలేదు. అశోక్: ఎస్ మేడమ్.. నేను ఐటీసీ కంపెనీ కి సంబంధించిన డ్రైవర్ ని.. ఈరోజే హోటల్ డ్యూటీలో జాయిన్ అయ్యాను.. అతన్ని ఇచ్చి వైష్ణవిని హాస్పిటల్ తీసుకువెళ్ళడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.. దూరం నుంచి బుఖారా రెస్టారంట్ వెయిటర్ ఈ విషయాన్నీ గమనిస్తూ ఉన్నాడు.. వైష్ణవి లాబీ లోకి రాగానే కాల్ చేయమని చెప్పాడు గౌతమ్ ప్లాన్ ఫెయిల్ అవుతుంది అని అర్ధం అయ్యి.. వెంటనే గౌతమ్ కి కాల్ చేసాడు. గౌతమ్: హలో వచ్చిందా హ వచ్చింది సర్ .. మంచిది .. ఇంకా పెట్టెయ్ ఫోన్ .. సర్ సర్ సర్ .. న మాట వినండి ఏంట్రా .. నేను రెడీ అవ్వాలి .. త్వరగా చెప్పు ఆ అమ్మాయి రూమ్ కి రావడం లేదు సర్ ఏంటి? అవును సర్ .. ఆ అమ్మాయి కి ఏదో మెసేజ్ వచ్చింది సర్ రిసెప్షన్లో ఎదో మెడికల్ ఎమర్జెన్సీ అనుకుంట .. కార్ ఆరెంజ్ చేసి పంపుతున్నారు మా హోటల్ స్టాఫ్ అవునా .. ఓరిని ..ఇప్పుడు ఎలా ? ఆల్రెడీ కీ కార్డు లేక.. రూంలో ఉక్కపోత భరించలేక ఉన్న ఇద్దరికీ ఈ వార్త ఒక పిడుగులా పడింది.. ఫిగర్ తో ఎంజాయమ్మెంట్ అనుకుంటే.. ఇప్పుడు రూమ్ నుంచి బయట పడటం కష్టం అవుతోంది.. వైష్ణవి లేకుండా.. రూమ్ ఓపెన్ అవ్వదు.. ఒకవేళ ఓపెన్ చేయ్యాలి అంటే కీ కార్డు కావాలి.. లేదా మాస్టర్ కీ కార్డు కావాలి.. ఇప్పుడు ఎలా బయట పడాలో అర్ధం కాక చిరాకు పడుతున్నాడు గౌతమ్. ఒరేయ్ ఇప్పుడు రూమ్ లోనుంచి బయట పడటం ఎలా ? ఏమో సర్ .. ఇప్పుడు రిసెప్షన్ లో నలుగురు ఉన్నారు .. మాస్టర్ కీ కార్డు తేవడం కష్టం. ఒరేయ్ ఆలా అనమాకురా బాబు .. ఏదోకటి చెయ్ .. వెయిటర్ కాల్ కట్ చేసాడు .. రాహుల్.. వీడేంట్రా మనకు హ్యాండ్ ఇచ్చేలా ఉన్నాడు .. మనం రూమ్ లో ఉన్న విషయం హోటల్ స్టాఫ్ కి తెలిస్తే సెక్యూరిటీ అధికారి కేసు అది ఇది అని పెంట పెంట చేస్తారు .. ఇంకోసారి ఆ వెయిటర్ కి కాల్ చేసి ఏదోకటి చేసి మాస్టర్ కీ కార్డు తెప్పించమని చెప్పి అడిగాడు.. మొత్తానికి లక్ష రూపాయలుకి డీల్ చేసుకున్నారు చివరికి లక్ష రూపాయలు అతనికి ట్రాన్స్ఫర్ చేస్తే గాని అతను వాళ్ళని విడిపించలేదు.. ఫార్మాలిటీస్ అన్ని పూర్తి అయిన తరువాత.. ఒక మెర్సీడేస్ బెంజ్ కార్ లాబీ లోకి వచ్చి ఆగింది.. లెఫ్ట్ బ్యాక్ డోర్ ఓపెన్ చేసి ఉంచాడు అశోక్.. వైష్ణవి లోపలికి ఎక్కి కూర్చోగానే డోర్ క్లోజ్ చేసి.. వెళ్తుంటే రిసెప్షనిస్ట్ ఒకసారి పిలిచింది.. రిసెప్షనిస్ట్: ఏదీ నీ ఐడి కార్డు ఒకసారి ఇవ్వు.. అశోక్: టు డేస్ లో ఇస్తాను అన్నారండి.. రిసెప్షనిస్ట్: పోనీ నీ డ్రైవర్స్ లైసెన్స్ ఇవ్వు.. అశోక్: తీసి ఇచ్చాడు.. రిసెప్షనిస్ట్: అదేంటి ఎదో ఈరోజు చేసినట్టు కొత్తగా ఉంది.. అశోక్: లాస్ట్ వీక్ రెన్యువల్ చేయించాను మేడమ్.. రిసెప్షనిస్ట్: నీ పేరేంటి అన్నావ్? అశోక్: నా పేరు అశోక్ మేడమ్ రిసెప్షనిస్ట్: వాతావరణం చల్లగా ఉన్నా ఎందుకు అంత చెమటలు పడుతున్నాయి నీకు అశోక్: ఈవెనింగ్ లైట్ గా ఫీవర్ వస్తే టాబ్లెట్ వేసుకున్న మేడమ్. రిసెప్షనిస్ట్: ఓహ్ అవునా..నుదురు మీద ఆ మచ్చ ఏంటి? అశోక్: ఏ మచ్చ మేడమ్.. రిసెప్షనిస్ట్: అదే నుదురు మీద చార లా ఉంది కదా.. అశోక్: అదా.. నా చిన్నప్పటి నుంచి ఉంది మేడమ్.. అంటూ నుదిటి మీద చమట తుడుచుకున్నాడు.. రిసెప్షనిస్ట్: సరే జాగ్రత్తగా వెళ్ళు.. నీ మొబైల్ నెంబర్ ఇవ్వు.. అంటూ అతని మొబైల్ నెంబర్ తీసుకుంది.. రిసెప్షనిస్ట్: ఆవిడని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసి నాకు కాల్ చెయ్.. లేదంటే 30 నిమిషాల్లో నేనే కాల్ చేస్తాను. ఓకే మేడమ్. అంటూ కారులోకి ఎక్కాడు అశోక్ వైషూ: ఏంటి రిసెప్షనిస్ట్ నిన్ను ఏదో అడుగుతున్నారు.. అశోక్: డీటెయిల్స్ అడిగారు.. ఫోన్ నెంబర్ ఇచ్చాను. సరే మేడమ్.. సీట్ బెల్ట్ పెట్టుకోండి. మేడం ఇంకో విషయం... ఖాన్ మార్కెట్ రోడ్ లో ఇంకో హోటల్ గెస్ట్ ఉన్నారు.. ఆవిడను పిక్ అప్ చేసుకోవాలి.. మీకు అభ్యన్తరం లేదు కదా.. ఎలాగో దారిలోనే కదా.. అదే విషయం రిసెప్షనిస్ట్ గారు కూడా చెప్పారు. వైషూ: ఓకే.. అలాగే కాని.. ఆలా నైట్ 10:50 నిమిషాలకు బెంజ్ కార్ ఐటీసీ మౌర్య హోటల్ నుంచి బయటకు వెళ్ళింది. XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX హ్యాండ్ షేక్స్ ఇచ్చిన తరువాత .. అందరు ఒక్కొక్కరుగా వెళ్లిపోయారు చివరగా సిన్హా రితిక మరియు రా చీఫ్ మిగిలారు .. సిన్హా సైగ చేయడం తో ముగ్గురు సౌండ్ ప్రూఫ్ రూమ్ లోకి వెళ్లారు .. రా చీఫ్: ఆల్ఫా 45 విషయం ఎప్పుడు చెప్తావు సిన్హా .. సిన్హా: ఇప్పుడు చెప్పే సమయం కాదు చీఫ్ రా చీఫ్: ఆపరేషన్ ఇఫ్తికార్ అంటే ఏంటో కనీసం నాకైనా చెప్పు సిన్హా: నేను చెప్పలేను, చెప్పకూడదు చీఫ్ .. చీఫ్: అర్ధం చేసుకోగలను .. ఇంతకీ అతని ఆరోగ్యం ఎలా ఉంది .. దెబ్బలు నయం అయ్యాయా ? సిన్హా: ఇంకా కోలుకోలేదు చీఫ్ .. సరే నాకు అతనితో పని ఉంది .. త్వరగా కోలుకోమని చెప్పు .. జోర్డాన్ లో మిషన్ మిస్ అయ్యాము .. ఇంకా నేను బయలుదేరతాను .. చీఫ్ ని గేట్ దాక పంపించి వెనకకు వచ్చాడు సిన్హా మీటింగ్ లో విషయం అర్ధం అయ్యిందా ? ఆ పాకిస్తానీ ఏజెంట్ వెతుకుతోంది మన ఇద్దరి గురించి .. ఆ బ్రిగేడియర్ అండ్ కల్నల్ ఎవరో కాదు.. మన గురించి వాళ్ళకి తెలిసింది .. అంటే ఎక్కడో మేటర్ లీక్ అయ్యింది ఆపరేషన్ ఇఫ్తికార్ లో మన పాత్ర గురించి బయటకు ఎలా వచ్చిందో మనం తెలుసుకోవాలి ఇక నుంచి నువ్వు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి .. నీ చుట్టూ జరుగుతున్నా విషయాలు జాగ్రత్తగా పరిశీలించు నీకు పని ఉంటె వెళ్ళిపో, నేను కేసు స్టడీ చేస్తాను .. రితిక: పర్లేదు సర్ .. నేను హెల్ప్ చేస్తాను .. సిన్హా: కాల్ లో విన్నావా .. నెల రోజుల్లోపు పట్టుకుంటాము అని ఎందుకు చెప్పింది అంటావ్ రితిక: నాకు అదే సందేహం వచ్చింది సర్ .. సిన్హా: త్వరలో తెలుసుకుంటామనో .. ఇంకొన్నాళ్ళనో చెప్పాలి కదా .. రితిక: అంత స్పెసిఫిక్ గా చెప్పింది అంటే ఏంటి అర్ధం ? సిన్హా: వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టి లేదా మన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి తద్వారా ఇన్ఫర్మేషన్ రాబట్టే ప్రయత్నం చేయొచ్చు .. రితిక: నెక్స్ట్ ఏమి చేద్దాం సర్ సిన్హా: సూర్యని వైజాగ్ వెళ్ళమని చెప్పు ..లేదా ఎటైనా దూరంగా వెళ్ళమని చెప్పు అలానే ఆ ఆడ పిల్లల్ని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పు. సరే రా .. ఈ ఫైల్ స్టడీ చేద్దువుగాని .. అంటూ ఫైల్ లో కొంత భాగాన్ని రితిక కి అందచేసాడు .. xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx అదే సమయానికి సూర్య .. అంజలితో కలిసి పార్టీలో ఉన్నాడు ..
17-11-2024, 08:39 PM
Kummesaru update
17-11-2024, 09:03 PM
చాలా బాగుంది... వైషు ని పాకిస్తాన్ ఎజెంట్స్ కిడ్నాప్ చేశారు అనుకుంటా
17-11-2024, 09:07 PM
Awesome...
17-11-2024, 09:53 PM
30 లైక్స్ కనుక వస్తే నెక్స్ట్ అప్డేట్ ఇప్పుడే పోస్ట్ చేస్తాను..
అప్డేట్ ఆల్రెడీ రెడీ గా ఉంది డ్రాఫ్ట్ లో.. కధ ఇక నుంచి కొంత మందికి నచ్చకపోవచ్చు.. మీ ఫీడ్ బ్యాక్ చూసి కంటిన్యూ చేయాలా లేదా అనేది చూస్తాను
17-11-2024, 09:54 PM
చదివి వెళ్ళిపోకుండా.. కామెంట్ చేయండి.. నాకోసమే కాదు..
అందరి కధలు చదివి కామెంట్స్ పెట్టండి
17-11-2024, 10:05 PM
(17-11-2024, 09:53 PM)Viking45 Wrote: 30 లైక్స్ కనుక వస్తే నెక్స్ట్ అప్డేట్ ఇప్పుడే పోస్ట్ చేస్తాను.. chocolate istene college ki pota annattlu bhayapettaku bhayya story manchi trilling ga undi continue please
17-11-2024, 10:09 PM
(This post was last modified: 25-11-2024, 01:10 AM by DasuLucky. Edited 1 time in total. Edited 1 time in total.)
xxxxxx
17-11-2024, 10:37 PM
(17-11-2024, 09:53 PM)Viking45 Wrote: 30 లైక్స్ కనుక వస్తే నెక్స్ట్ అప్డేట్ ఇప్పుడే పోస్ట్ చేస్తాను.. మహా ప్రభూ..మీరు....విషమ పరీక్షలు పెట్టకండి..లైఫ్ ఆల్రడీ ఫెయిల్ చేస్తేనే ..ఇక్కడకి వచ్చాం...అప్డేట్ ఇవ్వండి
17-11-2024, 10:48 PM
ప్రేక్షకుల అభ్యర్థన మేరకు, ముఖ్యంగా kamadasa గారి సూచన మేరకు..ఈ రోజు రాత్రి 11:11 కి ఇంకో అప్డేట్ ఇస్తున్నాను..
ఇక ఈ నేల కోట అయిపోయింది అనుకోండి.. నెక్స్ట్ మంత్ మళ్ళీ కలుద్దాం..
17-11-2024, 11:11 PM
అశోక్: ఎందుకు మేడం టెన్షన్ పడతారు .. ఎంటువంటి చెడు జరగదు. ఆ ఖుదా మీకు మంచి చేస్తాడు
గ్లోవ్ బాక్స్ లోనుంచి ఒక వాటర్ బాటిల్ తీసి వైష్ణవికి ఇచ్చాడు ముందు మంచి నీళ్లు తాగండి .. ఎంత 15 నిమిషాల్లో ఫోర్టిస్ హాస్పిటల్ దగ్గర దింపుతాను .. రెండు సిప్ లు తాగి బాటిల్ పక్కన పెట్టింది వైష్ణవి .. మీకేమైనా కావాలా మేడం తినడానికి .. అవసరం లేదు .. ఖాన్ మార్కెట్ కి వచ్చాము.. అంటూ కార్ సైడ్ కి తీసి ఆపాడు. ఖాన్ మార్కెట్ లో ఒక లేడీ వచ్చి .. కార్ బ్యాక్ డోర్ ఓపెన్ చేసి వైష్ణవి పక్కన కూర్చుంది. అశోక్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ? నమస్తే ..ఆ మేడం గారిని ఫోర్టిస్ హాస్పిటల్ దగ్గర దించేసి మిమ్మల్ని హోటల్ లో దించుతాను. ఓకే .. వైష్ణవికి ఒక్కసారిగా కళ్ళు మూతలు పడుతున్నాయి .. అశోక్ అశోక్ .. ఏంటి మేడం .. కార్ పక్కన ఆపు .. నాకు తలా తిరుగుతోంది .. వాంతు అయ్యేలా ఉంది .. అదేమీ ఉండదు మేడం .. కాసేపట్లో మీకు ఏమి తెలీదు.. గుర్తుండదు కూడా... ఏంటి అంటున్నవ్ .. ఔను మేడం .. అంటుండగానే .. వెనక కూర్చొని ఉన్న అమ్మాయి .. వైష్ణవి తల పట్టుకొని .. ఒక్క ఉదుటన తన ఒడిలోకి లాక్కుని డెమోరోల్ ఇంజక్షన్ మెడ లోని జగులర్ వెయిన్(JUGULAR VEIN) లోనికి ఇంజెక్ట్ చేసింది .. ఇప్పుడే ఏంటి మేంసాబ్ .. ప్లాన్ ఏంటి ? ఏముంది .. మన ప్లాన్ అమలు చేయడమే .. నువ్వు బండిని యమునా ఎక్సప్రెస్ హైవే వైపు పోనీ .. అక్కడ కార్ మార్చుదాం .. ఈ పిల్లకి బుర్కా వెయ్యాలి .. బాబీ .. నేను అడిగింది గుర్తుందా .. ఏంటి రా అది ఈ ఆపిల్ పండు లాంటి అమ్మాయిని రుచి చూడాలని ఉంది .. సరే కానీ .. నువ్వు చేసిన మేలు ఎలా మర్చిపోతాను .. కానీ ఇక్కడ కాదు .. గుర్తుందిగా .. నాకు నువ్వేమి చెప్పలేదు .. ఇప్పుడు మనం అలీగఢ్ వెళ్తున్నాం .. అక్కడ తెల్లవారు జామున 4:00 am కి అస్సాం వెళ్లే ట్రైన్ ఎక్కాలి .. జనరల్ బోగి అయితే ఎవరు అనుమానంగా చూడరు .. ఝార్ఖండ్ లోని సాహిబ్ గంజ్ స్టేషన్ లో దిగాలి ..(SAHIBGANJ) అక్కడ నుంచి బాంగ్లాదేశ్ బోర్డర్ లో ఉన్న మాల్డా టౌన్ (MALDA TOWN)కి వెళ్లి .. బోర్డర్ దాటాలి .. ఇవన్నీ చేస్తే నాకోరిక ఎప్పుడు తీరుతుంది.. ఒరేయ్ ఇక్కడ నుంచి అలీగఢ్ 170 KMS .. నువ్వు త్వరగా వెళ్తే నైట్ ఒంటిగంట కల్లా చేరిపోవచ్చు ఆ తరువాత కెమెరా సెటప్ చేసుకుని .. ఆ పిల్లతో నువ్వు ఏమి కావాలంటే అది చెయ్ ..వీడియో రికార్డింగ్ కావాలి .. అది ముఖ్యం మనకు .. నేను అడ్డు చెప్పను .. ఆ తరువాత ఏమవుతుంది అక్క .. ఏముంది రా .. నీతో పటు కొంతమంది బాంగ్లాదేశ్ లో కూడా వాడుకుంటారు .. తరువాత మన దేశంలో కూడా .. ముఖ్యంగా మన ఆర్మీ చీఫ్ .. అక్కడ రోజుకో వీడియో చేసి .. భారత్ రాయబార కేంద్రానికి పంపుతాము . ఎందుకు అక్క ఇదంతా ...చంపేస్తే సరిపోదా .. ఒరేయ్ ... ఇది మామూలు పగ కాదురా .. ఇఫ్తికార్ కోసం గత సంవత్సరకాలం మేము నిద్రాహారాలు మానేసి తిరుగుతున్నాం అంటే అర్ధం కావట్లేదా.. ఆ ఇఫ్తికార్ ఆపరేషన్ గురించి తలుచుకుంటే .. అత్యంత ధైర్య సాహసాలు చేసే యుద్ధ వీరులైన పఠాన్ లు సైతం ఉచ్చ పోసుకున్నారు వాడిని చూసి .. కత్తి వాడి లోపలికి దిగుతున్నా కూడా వాడి కళ్ళలో భయం బెరుకు నొప్పి లాంటివి చూడలేదు.. వాడు చేసిన విద్వాంసానికీ ఇది ప్రతీకారం లో ఒక మచ్చు తునక . అక్క ఆ పిల్ల లెగుస్తుందా ఇప్పుడు .. లేదురా .. నేను ఇచ్చిన డోస్ కి ఇంకో 48 గంటలు తనకు సోయ ఉండదు. పెద్దావిడ ఎప్పుడు వస్తుంది .. అదే సైరా భాను అక్క . ఆవిడ ఆల్రెడీ ఆగ్రా నుంచి బయలుదేరింది .. ఇంకో విషయం .. ఆ అమ్మాయి సెల్ ఫోన్ తీసుకుని .. ఏదైనా లారీ లో వేసేయ్ .. స్విచ్ ఆఫ్ చేయమాకు.. అర్ధం అయ్యిందా .. బాబీ .. యమునా ఎక్సప్రెస్ హైవే కి వచ్చేసాం .. ఇద్దరు కలిసి వైష్ణవిని ఒక బ్లాక్ వాన్ లోకి మార్చారు.. ఆ తరువాత రయ్ రయ్ మంటూ అలీగఢ్ వైపు ఎక్సప్రెస్ వే పై పరుగు తీసింది XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX సుమారు 40 గంటలు తరువాత .. లొకేషన్: UNKNOWN టైం: 5:00AM వైష్ణవికి తల నొప్పిగా ఉంది.. ఒళ్ళంతా పులిసిపోయినట్టు అనిపిస్తోంది .. ఎక్కడ ఉన్నానో తెలియట్లేదు సరికదా .. టైం కూడా తెలియట్లేదు .. చుట్టూ చీకటి .. ఆలా కళ్ళు మూసుకొని జరిగినదంతా ఆలోచిస్తూ నిద్రలోకి .. మళ్ళి లేచే సమయానికి .. వాతావరణం చల్లగా ఉంది .. కర్టైన్స్ పక్కనుంచి సూర్య కాంతి లోపలికి వస్తోంది .. చుట్టూ చూసి .. తన చేతితో .. దుప్పటి పక్కకు తీస్తే .. తన వంటి మీద నూలు పోగు కూడా లేదు .. ఒక పక్క భయం .. ఒక పక్క కంగారు .. అసలు తనకేమైందో అర్ధం కాని పరిస్థితి .. తన బట్టలు దూరంగా ఒక కుర్చీలో ఉన్నాయి ... తన గుండెలమీద ఎర్రగా కందిపోయిన మచ్చ కనిపించింది .. ఆ మచ్చ ని తడిమి చుస్తే కొంచెం జిగటగా ఏదో తగిలింది .. నిమిష నిమిషానికి .. తన మనసు కీడుని శంకిస్తూ .. తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్న మానం గురించి తలుచుకుని .. వెక్కి వెక్కి ఏడుస్తూ .. తన కళ్ళలో నుంచి నీరు దారలు కడుతూ ఉంటె.. చేతిని.. తన మానం మీద వేసుకుని చూసే సమయానికి. పక్కన నుంచి ఒక మూలుగు వినిపించింది .. తన మంచం మీద ఒక పక్కన ఒక మగాడు అటు తిరిగి హాయిగా పడుకుని ఉన్నాడు .. తనకి ఏమి అర్ధం కావట్లేదు ..తన జీవితం ఇలా అయ్యిందేంటి అని అనుకుని .. ఇదంతా కలో నిజమో తెలియని అవస్థలో .. గట్టిగా అరిచింది .. SHHHHH.. అనే మాట వినగానే ... గట్టిగా అరిచి .. మంచం మీద పడిపోయింది వైష్ణవి
17-11-2024, 11:24 PM
Nice update
17-11-2024, 11:32 PM
Manchi suspense lo aapesaruu...
|
« Next Oldest | Next Newest »
|