Posts: 7
Threads: 0
Likes Received:
0 in 0 posts
Likes Given: 0
Joined: Mar 2019
Reputation:
0
ఎవరైనా ఉన్నారా. కథ ఉంది. రాసే వాళ్ళకోసం నిరీక్షణ.
మీ-
ఆకాంక్ష్
Posts: 145
Threads: 5
Likes Received:
277 in 71 posts
Likes Given: 57
Joined: Nov 2018
Reputation:
3
నాకు చాలా రాయాలని ఉంది. కానీ రాయడం మొదలుపెట్టిన తర్వాత టైప్ చేయాలంటే కష్టం గా ఉంది. ఎక్కువగా టైప్ చేయాలంటే చేయలేక పోతున్నా
Posts: 48
Threads: 0
Likes Received:
21 in 17 posts
Likes Given: 6
Joined: Nov 2018
Reputation:
4
హలో ఫ్రెండ్స్. నా దగ్గర ఓ కథ ఉంది. కానీ రాయడానికి టైమ్ లేదు ?. ఎవరైనా రాస్తాను అంటే చెప్పండి కంటెంట్ పంపుతా. ఇంతకుముందు కూడ ఒక కథ శివారెడ్డి గారికి చెప్పను. కలియుగ ద్రౌపదులు.
Posts: 851
Threads: 6
Likes Received:
507 in 347 posts
Likes Given: 980
Joined: Dec 2018
Reputation:
16
స్నెహితుల మధ్య స్రుంగారం..ఇంకా..స్నెహితుల భార్యలతొ..అందరు కలిసి స్రుంగరం..ఇలాంటి కధ ఐతె బాగుంటాయి..
Posts: 90
Threads: 1
Likes Received:
35 in 32 posts
Likes Given: 56
Joined: Dec 2018
Reputation:
1
అడ్మిన్ గారు! ఈ దారాన్ని కూడా కబుర్లు/pdf సెక్షన్ లోకి మార్చవచ్చు.
|| सततं वाग्भूषणं भूषणम् ||
http://eemaata.com/em/
Posts: 167
Threads: 0
Likes Received:
67 in 46 posts
Likes Given: 68
Joined: Mar 2019
Reputation:
0
baga balisina(dabbunna) kutumbam loni oka ammai.
chaala conditional ga perigi undali.
aameku oka abbai(pakka mass+educated) like nenu local lo nani type
tho parichayam aa tharvatha nemmadiga daggaravatam aa tharvata inkemundi ade
aa tharvatha valla amma nu ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
Posts: 206
Threads: 20
Likes Received:
857 in 118 posts
Likes Given: 57
Joined: Jan 2019
Reputation:
51
https://xossipy.com/showthread.php?tid=10689
ఈ story నేను net లో చదివాను.
దీన్ని ఎవరైనా కొనసాగించండి
If You Wanna Chat
kiranraj572gmail.com
Posts: 105
Threads: 0
Likes Received:
53 in 48 posts
Likes Given: 20
Joined: May 2019
Reputation:
0
Naku rayali ani undi but Telugu lo type cheydam radu adi alago chepandi nenu chestha,but only incept
Posts: 105
Threads: 0
Likes Received:
53 in 48 posts
Likes Given: 20
Joined: May 2019
Reputation:
0
Ok story chepandi nenu job lo una anduku regular weekly two update isrha
Posts: 1,783
Threads: 10
Likes Received:
3,147 in 795 posts
Likes Given: 697
Joined: Nov 2018
Reputation:
157
ఒక పూజ పునస్కారాలు చేసుకునే 50 ఏళ్ళ పెద్దాయన. గురూపదేశం పొందాడు. ఆయన జీవితము మొత్త్తం బ్రహ్మ చర్యాన్ని వహించాడు. వయసులో ఉన్నప్పుడు అమ్మని తీసుకుని తీర్ధయాత్రలకి కాశీకి ప్రయాణం అయ్యాడు. ఒక అందమైన అమ్మాయి ప్రయాణం లో కలుస్తుంది. అతన్ని ఊరిస్తుంది. పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అలానే ఇంకొక ఆవిడ., కానీ ఎందుకో వాళ్ళతో పొసగదు.
ఇప్పుడు అతని వయసు 60 సంవత్సరాలు. ఒకరోజు ఎవ్వరో తలుపు కొట్టారు. చూస్తే 18 ఎల్లా పడుచు పిల్ల. కాళ్ళకి దండం పెట్టి అతని చేతిలో తాళి పెట్టి మెళ్ళో కట్టమంటుంది.
పదిరోజుల సమయం అడుగుతాడు. ఆ పది రోజులూ అతనితోనే ఉంటుంది.
కానీ అతనికి పాలుపోక మౌనం వహిస్తాడు. అతనికి పూజలో ఉండగా ఒక వాణి వినిపిస్తుంది. ఆ వాణిని అనుసరించి వెళ్ళిపోతాడు.
ఒక గుళ్లో., ఒక గుప్త ద్వారం ఆ ద్వారం అతనికోసమే తెరుచుకుంటుంది. అక్కడ గుడిలోని లింగం 7 నిలువు లోతులో దిగువకు 7 అంతస్తుల లోతువరకూ నిలువుగా వ్యాపించి ఉంటుంది.
అక్కడ ఆటను అడుగు పెట్టగానే చుట్టూ ఉన్న నీళ్లు కిందకు మరీ కిందకు వెళ్లిపోతాయి ఆ కింద ఒక స్పటిక లింగం జీవం తో ఉంటుంది ఆ లింగం నుండి వచ్ఛే నీరు ఒక కొలనులా ఏర్పడుతుంది. ఆటను ఆ కొలనులో స్నానం చెయ్యగానే............ముసలితనం పొయ్యి పరిపూర్ణ యవ్వనవంతుడవుతాడు.
(ఇది అంజి మూవీ కాదు. నేను ఎక్కడో చదివాను టైపు చేస్తూండగా అంజి మూవీ జ్ఞాపకం వచ్చింది)
భగవంతుని వాణి మళ్ళీ వినిపించి ఆమెని కళ్యాణం చేసుకోమంటాడు భగవానుడు.
పెళ్లి చేసుకోవాలా వద్దా ? ఇంత చేసిన యవ్వనాన్ని ఇఛ్చిన ఆ భగవంతుని కై తపస్సు చెయ్యాలా?
ఆయన వాణి ప్రకారం సుఖిస్తాడు.
కాశీయాత్రలో కలిసిన వారు పూర్వజన్మలో ఆయనను వివాహం చేసుకుని అనురాగం లేక వదిలేసినవాళ్లు.
కానీ ఈమె అతనిపై అనురాగాన్ని మరువలేదు.
అందుకే కోరి పెళ్ళి చేసుకుంది. ఆమె కోరికకై భగవంతుడు ఆతనికి నిండు యవ్వనాన్ని ఇచ్చ్చాడు.
ఇదీ కధావస్తువు.
Posts: 370
Threads: 0
Likes Received:
163 in 127 posts
Likes Given: 18
Joined: Feb 2019
Reputation:
1
హాయ్ ఫ్రెండ్స్ .
దయ చేసి ఎవరు తప్పుగా అనుకోవద్దూ. ఇప్పటికే చాలా కథలు సగం లో ఉన్నాయి వాటిని పూర్తి చేయాల్సిందిగా నా మనవి .. మీరు కొత్త కతలు రాయాలి అనుకుంటే మీరు వాటిని పూర్తిగా రయ్యండీ సగం లో ఆపేయకంది అభిమానులు ఇబ్బంది పడుతున్నారు నేను అందరి కోసం అడుగుతున్నాను అర్ధం చేసుకోండి
Posts: 364
Threads: 5
Likes Received:
934 in 238 posts
Likes Given: 36
Joined: Apr 2019
Reputation:
51
(16-04-2019, 09:13 PM)mee_ramya Wrote: హలో ఫ్రెండ్స్. నా దగ్గర ఓ కథ ఉంది. కానీ రాయడానికి టైమ్ లేదు ?. ఎవరైనా రాస్తాను అంటే చెప్పండి కంటెంట్ పంపుతా. ఇంతకుముందు కూడ ఒక కథ శివారెడ్డి గారికి చెప్పను. కలియుగ ద్రౌపదులు.
ping me ramya
కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
Posts: 1,783
Threads: 10
Likes Received:
3,147 in 795 posts
Likes Given: 697
Joined: Nov 2018
Reputation:
157
జీవితాన్ని మించిన కథా వస్తువు ఏదీ లేదండి.
దారిలో వెల్తూ ఉంటె.........రాళ్ళూ., గుట్టలు ఎదురైతే వాటిని చదును చేసుకుంటూ వెళ్తాం.
లేదా ఇంకో దారిలో అయినా వెళ్తాం అంతే కానీ వెళ్లడం ఆపము.
ఒకరు నడిచి వెళ్తే........ఇంకొకరు
సైకిల్ మీద వెళ్తారు., ఇంకొకళ్ళు బైక్ మీద
ఇంకొకరు మూడు చక్రాల బండి మీద
ఇంకొకళ్ళు కార్ లో వెళ్తారు.
కానీ గమ్యం మాత్రం చేరాల్సిందే.........
జీవితం comfort ని ఇవ్వదు.
కంఫర్ట్ మాత్రమే జీవితం కాదు.
కడుపు నిండినవాడూ.., AC లో కూర్చున్నవాడు
చమటలు కక్కే శ్రమ జీవుల కష్టాన్ని గురించి వంద లెక్చరర్లు ఇస్తాడు. కానీ
అనుభవించేవాడికే తెలుస్తుంది., ఆ బాధ.
గురి చూసి కొట్టేవాడికి 99 సార్లు కరెక్ట్ గా గురి చూసి కొట్టగలడు.
ఒక్క సారి స్తానభ్రంశం అయితే.........??!!! అప్పటిదాకా 99 సార్లూ చేసిన
ప్రయత్నం మట్టి పాలే............