Thread Rating:
  • 25 Vote(s) - 2.24 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica సంధ్యారాగం(COMPLETED)
next update will be on monday.  Cool
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Nice update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply
waiting for update
[+] 1 user Likes Pandu1580's post
Like Reply
Heart 
పార్ట్ -12 
శేఖర్ గతం

(శే: శేఖర్  స: సంధ్య)

సంధ్య, శేఖర్ మొదటి అనుభవం గురుంచి చెప్పమని పట్టుపట్టటం తో, శేఖర్ చెప్పటం మొదలు పెట్టాడు.

శే: పద్మిని అని మా కాలేజీ లో లెక్చరర్. తనతో జరిగింది నా మొదటి అనుభవం.

స: పద్మిని!! పేరు బాగుంది.

శే: పేరుకు తగ్గట్టే, పద్మిని జాతి స్త్రీ. చాలా అందంగా ఉంటుంది. మాకు ఫస్ట్ ఇయర్ లో c లాంగ్వేజ్ నేర్పించేది. మేడమ్ ను చూసి అందరు మగాళ్ళు చొంగ కార్చేవారు. స్టూడెంట్ నుండి ప్రిన్సిపల్ వరకు అందరూ.

స: ఏంటి రోయ్?? అంతగా పొగిడేస్తున్నావు తనని. తన ఫోటో ఉంటే చూపించు.

శేఖర్ తన ఫోన్ గాలరీ నుండి పద్మిని ఫోటో చూపించాడు.

స: అబ్బా!! ఇంత అందంగా ఉందెంటిరా? నిజం చెప్పు, ఈమె మీకు లెక్చరరేనా? లేక ఎవరైనా సినిమా హీరోయిన్ ఫోటో చూపించి ఆటపట్టిస్తున్నావా?

శే: అయ్యో!! ఆంటి, మీకెందుకు అబద్దం చెబుతాను. ఇదిగో ఆమె ఫేస్బుక్ ప్రొఫైల్ చూడండి.
అని సంధ్యకు ఫోన్ అందించాడు.

స: నిజమే రా,లక్కీ ఫేల్లో!! నక్క తోక తొక్కావు వెధవ!! ఫస్ట్ ఇయర్ లోనే కలిసావంటే బాగానే ఎక్స్పీరియన్స్ ఉంది నీలో.

శే: ఫస్ట్ ఇయర్ లో క్లాసెస్ మాత్రమే చెప్పింది, అప్పట్లో ఏం జరగలేదు.

స: ఏం పాపం??

శే: అప్పట్లో నా అమాయకత్వం అలా ఉండేది. కాని నా ఫ్రెండ్స్ అందరూ తనతో మాట్లాడితే చాలు, పక్కన నిలబడితే చాలు అనుకుంటూ చాలా వెర్రి వేషాలు వేసేవారు. మేడమ్ కూడా అనేది,మీ బ్యాచ్ అందరిలో శేఖర్ ఒక్కడే గూడ బాయ్ అని.

స: మా బాబే!! దాన్ని ఎక్కిన తరువాత తెలిసుకుందా,నువ్వు ఎంత అల్లరోడివో అని?

శే: అయ్యో!! ఆంటి మీరు నా గురించి ఏవేవేవో అనుకుంటున్నారు. నా అల్లరి అంత మీవరకే. మిగితా ఎవ్వరితో నేనింత ఓపెన్ అవ్వలేదు. చిన్నప్పటి నుండి బాబాయి ఇంట్లో పెరగటం వల్ల పిన్ని చేతిలో దెబ్బలు తిని తినీ, కొద్దిగా సైలెంట్గా, సిరియస్గా ఉండే వాడిని, అప్పుట్లో.

సంధ్యకు శేఖర్ మీద జాలేసి, వాడి చెంపల మీద ముద్దు పెట్టింది.

స: తరువాత.. ..

శే: మేడమ్కు నా మీద మంచి ఒపీనియన్ ఉండేది. నాతో బాగా మాట్లాడేది. అలా మేము సెకండ్ ఇయర్కి వచ్చాం. అప్పుడు శ్రీజ, నేను ఒక ప్రాజెక్టు కోసం కాలేజ్లో కలిసి పనిచేశాం. అలా పరిచయం అయిన శ్రీజ నాలో ఏం చూసిందో తెలీదు కాని, కొన్ని రోజులు బాగా మాట్లాడి, తనే ప్రపోస్ చేసింది.

స: అమ్మాయే అడిగేసరికి పడిపోయావా?

శే: అవును ఆంటి. అప్పటి వరకు ఇంట్లో అంతగా ప్రేమ దొరకక మొహం వాచీ ఉన్నవాడిని. శ్రీజ నాలుగు మంచి మాటలు చెప్పగానే పడిపోయాను.

స: మేడమ్!!మేడమ్!! అని స్టార్ట్ చేసి మధ్యలో దీనితో రొమాన్స్ మొదలెట్టావా?

శే: మొదట్లో తెలీలేదు కాని, శ్రీజ కేవలం తన ప్రోజెక్ట్ వర్క్, అసైన్మెంట్స్ కోసమే నన్ను వాడుకుంటోందని తెలిసింది. తన పని అంతా నేను చేయడం ఏంటని మెల్లగా హెల్ప్ చేయడం మానేసాను.

స:మరి శ్రీజ ఏం చేసింది?

శే: నన్ను తన కొంట్రోల్ లో పెట్టుకోవడానికి, నా బర్త్డే రోజు ఆడగక పోయినా తనె ముద్దు పెట్టుకుంది.

స: ఇంకేం ఫస్ట్ కిస్ బాగానే ఎంజాయ్ చేసావా??

శే: అందుకే చెప్పాను,నా ఫస్ట్ కిస్ చెప్పుకునేంత గొప్పది కాదని. అప్పటికే శ్రీజ నాకు తెలీకుండా మెకానికల్ బ్రాంచ్లో ఒకడిని, సీనియర్స్ లో ఒకడిని, బాయ్ ఫ్రెండ్స్గా  మెయిన్టైన్ చేస్తోంది. వాళ్ళతో relationship లో శ్రీజ చాలా దూరం వెళ్ళిందని తెలిసింది. వీళ్ళిద్దరికి శ్రీజ తన పెదాలతో ఏం ఏం చేసిందో? అవే పెదాలతో ఇచ్చిన ఫస్ట్ కిస్ కి నాకు చిరాకు వచ్చింది.

స: గడుసు పిల్ల అనుకున్నాను,చిన్నప్పుడు. మరీ ఇంత బారితెగించిందా? మరి విజయ్,శ్రీజనే నీకు బ్రేక్ అప్ చెప్పిందన్నాడు? నువ్వే వదిలేసిండాల్సింది గా??

శే: నేనే బ్రేక్ అప్ చెబితే, బాగా వాడుకొని తనను వదిలేసాడని అందరూ నన్ను అనుకుంటారు. అందుకే శ్రీజకు తెలియకుండా తన మిగితా ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తనకు ఎదురుపడేలా చేశాను. వాళ్ళు ఇద్దరూ తిలోత్తమ కోసం కొట్టుకు చచ్చిన సుందోపసుందులు లాగా శ్రీజ కోసం కొట్టుకున్నారు.

స: వారి దుర్మార్గుడా!! కనిపించవు కాని, ఖతర్నాక్ గాడివి రా నువ్వు.

శే: హి..హీ.. హీ..!! ఏదో మీ అభిమానం. ఆ గొడవ కాస్త పెద్దదై సాయంత్రానికంతా రెండు బ్రాంచ్ల మధ్య పెద్ద యుద్ధం లాగా మారింది.అందరికీ శ్రీజ చేస్తున్న ఘనకార్యం తెలిసిపోయింది. శ్రీజకి ఇదంతా నేను చేశానని తెలిసి,నాకు బ్రేక్ అప్ చెప్పింది.

స: మరీ ఇంతగా పగ తీర్చుకోవాలా రా?

శే: అయినా శ్రీజకు సిగ్గు ఉంటే కదా!! మరుసటి రోజే ఇంకో బకరా గాడిని పట్టుకుంది. సొల్లు కార్చే మగాళ్ళు ఉన్నంత వరకు,శ్రీజకు ఎలాంటి బాధ లేదులే.

స: సరె సరేలే. మొదటి అనుభవం గురించి చెప్పరా అంటె, ఎంతసేపు ఈ బ్రేక్ అప్ గోల?

శే: దానికి ఇంకా చాలా టైమ్ ఉందిలే. నాకు బ్రేక్ అప్ అయ్యిందని హాస్టల్ లో అందరూ సంబరపడ్డారు.

స: దేనికి??

శే: మందు కొట్టడానికి రీసన్ దొరికినందుకు. నాకు అప్పటి వరకు మందు అలవాటు లేదు.హాస్టల్ లో అందరూ చెరో గుక్క వాళ్ళ చేత్తో తాగిస్తూ, 4 bottles బీరు తాగించారు. మొదటిసారి మందు సహించక, రెండు రోజులు వాంతులైయ్యాయి. 

స:మరీ ఇంత వైల్డ్ గా ఉన్నరేంటిరా??

శే: అదంతే!! హాస్టల్ అంటేనే,ఒక జూ పార్క్ లాంటిది.అక్కడ ఎప్పుడు ఏమైనా జరగ వచ్చు.

స: ఏడీసావ్ లే!!! తరువాత ఏం జరిగింది??

శే: నన్ను ఏడిపించే సంఘటనే జరిగింది. ఊరిలో మా తాతయ్య చనిపోయారు.అప్పటివరకు నా జీవితంలో కొంచమైనా ప్రేమను అనుభూతి పొందానంటే, అది మా తాత్తయ్య వల్లే. కాలేజీ అయిపోయాక ఉద్యోగం సంపాదించుకొని,నేను మా తాతయ్య ఊరు వొదిలి సిటీ లో సెటిల్ అవుదాం అనుకున్నాం. కాని టైమ్ బ్యాడ్ ఏం చేస్తాం, తాతయ్య హాండిచ్చాడు.

సంధ్య తను ముందన్న మాటకు నాలుక కరుచుకుంది. తనకూ బాధవేసి శేఖర్ను కౌగలించుకుంది.

శే:ఊరికి చివరి చూపుకు వెళ్ళాను. అన్నీ పనులు జరిగిపోయాయి. తాత ఊరిలో ఉన్న తన పొలాలు బాబాయి పిల్లలకూ, ఇల్లు నా పేరు మీద రాసారు అని తెలిసింది. పిన్నికి ఇది నచ్చలేదు. పెద్ద గొడవ చేసింది. ఊరిలో అందరూ పిన్ని,బాబాయి లను తిట్టారు. తాతే లేడు ఇక ఆ ఇల్లు నేనం చేసుకొనూ? మీరే ఉంచుకోండి అని, పెద్ద కర్మకు కూడా అక్కడ ఉండలేక కాలేజీకి తిరిగి వచ్చా.

స: లోపల ఇంత బాధ పెట్టుకొని ఎప్పుడు చెప్పలేదే?

శే: చెప్పి మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టడం. నాకు మళ్ళీ జరిగింది గుర్తుకు తెచ్చుకోవటం ఇష్టం లేదు,అందుకే ఎక్కువగా ఈ విషయం గురించి మాట్లాడను.

అని డల్ అయిన శేఖర్కి, సంధ్య ముద్దులు పెడుతూ ఓదారుస్తోంది.

స: వద్దులేరా, ఇక చెప్పొద్దు. నిన్ను బాధపెట్టే కథ అనవసరంగా అడిగాను.

శే: పర్లేదు లే ఆంటి. దేవుడు అన్నీ పోయినప్పుడే,ఎవరో ఒకరిని పంపిస్తాడంటారు. అలా పద్మిని మేడమ్ మళ్ళీ నా జీవితం లోకి వచ్చింది.

స:ఎలా ??

(to be Contd.
Like Reply
Super
[+] 1 user Likes Babu143's post
Like Reply
Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply
అవును గురూ ఇష్టపడ్డ మొదటి పిల్ల హాండిస్తే ఆమాత్రం ఫ్రస్ట్రేషన్ వుంటుంది. సో కజిన్స్ ఇద్దరూ (విజయ్, శ్రీజ) సేం పించ్ అన్నమాట. బావుంది బ్రో...కొనసాగించు పద్మినితో మొదటి సమాగహం.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
Nice update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
(28-10-2024, 04:37 PM)Babu143 Wrote: Super

thanks
[+] 1 user Likes badboynanami's post
Like Reply
(28-10-2024, 06:13 PM)Uday Wrote: అవును గురూ ఇష్టపడ్డ మొదటి పిల్ల హాండిస్తే ఆమాత్రం ఫ్రస్ట్రేషన్ వుంటుంది. సో కజిన్స్ ఇద్దరూ (విజయ్, శ్రీజ) సేం పించ్ అన్నమాట. బావుంది బ్రో...కొనసాగించు పద్మినితో మొదటి సమాగహం.

welcome Namaskar Namaskar Namaskar
[+] 1 user Likes badboynanami's post
Like Reply
NICE UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
Heart 
 పార్ట్ -13 
పద్మిని కౌన్సెలింగ్- కాలేజీ లో పుకారు 

(శే: శేఖర్  స: సంధ్య ప:పద్మిని)

శే:తాతయ్య చనిపోవటం తో నా మనసు విరిగిపోయింది. దేని మీద ఇంటరెస్ట్ లేదు. ఏది చేద్దామన్నా విరక్తి. అర్జున్ రెడ్డి లాగా జుట్టు-గెడ్డాలు పెంచుకొని కాలేజీ లో తిరిగే వాడిని. థర్డ్ ఇయర్ స్టార్ట్ అయ్యింది. సెకండ్ ఇయర్లో నా పర్సెంటేజ్ కూడా తగ్గింది. Attendence కూడా పడిపోయింది. నేనలా అయిపోతూవుంటే,పద్మిని మేడమ్ ఒక రోజు నన్ను పిలిచింది.

స: పిలిచి ఏం చేసింది??

శే: అంత మంచి స్టూడెంట్వి ఇలా అయిపోతున్నావే? అని కౌన్సెలింగ్ ఇవ్వడానికి ట్రై చేసింది.

స: ట్రై చేయటం ఏంటి? కౌన్సెలింగ్ ఇవ్వలేదా??

శే: మేడమ్, శ్రీజ తో  బ్రేక్ అప్ వల్ల నేను ఇలా అయ్యాను అని అనుకుంది.

(ఇక్కడి నుండి కథ శేఖర్ మాటల్లో)


ప: ఏంటి శేఖర్ ఇలా గడ్డాలు పెంచుకుని తిరుగుతున్నావు? ఫస్ట్ ఇయర్ లో ఎలా ఉండేవాడివి?

శే: ఇంటర్లో హైట్ కూడా తక్కువుండే వాడిని మేడమ్, ఫస్ట్ ఇయర్ కి పెరిగాను. ఇది అంతే.
అని వెటకారంగా సమాదనం ఇచ్చాను. 

ముందు వినయంగా,ఎలాంటి అనవసరమైన మాట కూడా మాట్లాడేవాన్ని కాదు. కాని ఇప్పుడు ఇలా పెడసరంగా మాట్లాడే సరికి పద్మిని మేడమ్ షాక్ అయ్యింది.

ప: చూడు శేఖర్! నీ వయసులో ప్రేమ పుట్టడం, అది విఫలమై బాధపడటం అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగని వాటినే తలుచుకుంటూ ఇలా అయిపోతే ఎలా? నేనేదో టీచర్గా ఈ మాట చెప్పట్లేదు. నేనూ కాలేజీ టైమ్ లో ప్రేమించి, ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్ళి చేసుకున్నాను. ఆ పెళ్ళి వర్క్ అవుట్ అవ్వక, ఇప్పుడు 33 ఏళ్ళ ఈ వయసులో సింగల్ పేరెంట్ గా, నా 5 ఏళ్ళ బాబు తో ఉంటున్నాను. నాకు బాధ కలిగించే క్షణాల్లోనే ఆగిపోతే, ఇలా ముందుకు సాగే దాన్ని కాదు కదా. నీక్కూడా  ముందుకు వెళ్ళడానికి నేను హెల్ప్ చేస్తాను.

శే: హెల్ప్ అన్నారు బాగానే ఉంది. మధ్యలో ఈ ప్రేమ ఎక్కడినుండి వచ్చింది?

ప: చూడు శేఖర్, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు,నాకు ఈ ప్రాబ్లం ఉందని అడ్మిట్ చేసి ఒప్పుకుంటేనే దాన్ని సాల్వ్ చేయగలం. నాకెలాంటి ప్రాబ్లం లేదని బుకాయించొద్దు.

శే: ఇప్పుడు నేను నా ప్రాబ్లం మీ ముందు ఒప్పుకుని చెబితే,మీరు అది సాల్వ్ చేస్తానంటారు, అంతేనా?

ప: అవును శేఖర్.నన్ను నీ టీచర్ లా కాదు ఒక ఫ్రెండ్ అనుకోని చెప్పు.

శే: సరే!! నా 5వ ఏటె అమ్మా నాన్న చనిపోయారు. ఆ వయసులో చావు అంటె ఎంటో కూడా నాకు తెలీదు,అయినా అందరూ ఏడుస్తుంటే ఏడ్చాను. బాబాయి ఇంట్లో పెరుగుతున్నప్పుడు పిన్ని ఇంట్లో బాత్రూమ్ కడగటం తో సహ అన్ని పనులు నాతో చేయించేది. ఏదైనా తప్పు జరిగితే వాతలు పెట్టేది. తనకు నా మీద ఎందుకు ద్వేషమో తెలీదు,అయినా నొప్పికి ఏడ్చాను. కాని నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే మా తాతయ్య చనిపోయి 2 నెలలు అవుతోంది, ఇప్పుడు నేను నిజంగా ఎడవాలి,కాని నా కంట్లో 2 చుక్కల కన్నీరు కూడా రావట్లేదు. ఇప్పుడు చెప్పండి మేడమ్ దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు?

అప్పటి వరకు నా ప్రాబ్లం లవ్ ఫైల్యూర్ అనుకున్న పద్మిని మేడమ్కు, అసలు విషయం తెలిసి షాక్ అయ్యింది. నా చిన్నప్పటి  చైల్డ్ abuse గురించి విని ఏం చెప్పాలో తెలియలేదు ఆమెకు.

శే: సైలెంట్ అయిపోయారెంటి మేడమ్? సాల్వ్ చేస్తాను అన్నారుగా? పోని ఇదంతా కాదు, మీరు మీ లైఫెలో ఆగిపోకుండా ఉండటానికి కారణం మీ అబ్బాయి. రేపు అతనికి ఏమన్నా అయితే మీరు ఎలా ఫీల్ అవుతారో చెప్పండి.

నేను వాళ్ళ అబ్బాయి గురించి అలా మాట్లాడేసరికి,ఆ ఊహకే పద్మిని మేడమ్ ఏడ్చేసింది.

శే: మీరు ఊహించుకోడానికే తట్టుకోలేక ఏడుస్తున్నారు మేడమ్. నేను ఆ బాధ రోజు అనుభవిస్తున్నాను. విషయం పూర్తిగా తెలుసుకొకుండా ప్రతి ఒక్కరో వస్తారు సైకాలోజిస్ట్ లాగా కౌన్సెలింగ్ ఇవ్వడానికి.

అని కోపంతో పద్మిని మేడమ్ని కసురుకొని అక్కడి నుండి వెళ్ళి పోయాను.

నా మనసులోని బాధ బయటకి రాక పోవటం వల్ల లోపాలే ఉండి,అది నాలో కోపంగా మారుతోంది. అందుకే చిన్న చిన్న విషయాలకు కూడా అందరితో గొడవ పడేవాడిని, అందరితో పుల్ల విరిచినట్లు మాట్లాడేవాడిని.

ఇది జరిగిన మరుసటి రోజు మధ్యాహ్నం కాంటీన్ లో పేపర్ మీద పిచ్చి గీతాలు గీస్తు కూర్చున్నాను. నేను క్లాస్ ఎగ్గొట్టి కాంటీన్ లో ఉన్నానని  తెలిసిన పద్మిని మేడమ్ అక్కడికి వచ్చింది.

మేడమ్ కాంటీన్లోకి రాగానే, కాంటీన్ కాంట్రాక్టర్ ఆమె వైపు దొంగ చూపులు చూస్తూ,వెక్కిలిగా నవ్వుతున్నాడు. పద్మిని మేడమ్కి వాడిని చూసి కోపం వచ్చినా,పట్టించుకోకుండా నా  దగ్గరకు వచ్చింది.

ప: నీకు క్లాసెస్ లేవా? ఇక్కడ కూర్చున్నావ్?

శే: తల నొప్పిగా ఉంది మేడమ్. అందుకే ఇక్కడ రిలాక్స్ అవుతున్నా.

ప: పిచ్చి వేషాలు వెయ్యకు!! తల నొప్పి వస్తే ఇలా ఫాస్ట్ ఫుడ్ తింటూ రిలాక్స్ అవుతారా?

శే: రెక్టే మేడమ్!! తల నొప్పి వల్ల అసలు తినబుద్ది కావట్లేదు. ఇది ఆర్డర్ ఇచ్చి 3 గంటలైంది. చూడండి అప్పటి నుండి అలాగే ఉంది.

ప: అంటె, నువ్వు మార్నింగ్ క్లాసెస్ కూడా అటండ్ అవ్వలేదా??

శే: లేదు.

ప: చూడు శేఖర్, నిన్న పూర్తిగా విషయం తెలుసుకోకుండా నీకు ఉచిత సలహాలు ఇవ్వటం నా తప్పే. కాని నువ్విలా రోజు రోజుకు self destructive గా తయారవుతున్నావు. నీకు హెల్ప్ అవసరం ఉంది.

శే: ఇప్పుడు మీ గోలేంటి?? నాకు హెల్ప్ చేస్తారా? చేస్తారు లెండి నిన్న ఫ్రెండ్ అనుకొమ్మన్నారు గా.

అని నేను వెటకారంగా అంటే

ప: తప్పకుండా హెల్ప్ చేస్తాను, శేఖర్. నేను నీకు ఫ్రెండ్నే.

అని మేడమ్ నా చెయ్యి పట్టుకుంది.  నేను  మేడమ్ వంక చూసాను, తననే పట్టి పట్టి చూస్తూ సీక్రెట్ గా వీడియో తీస్తున్న కాంటీన్ వాడు కనిపించాడు.

శే: హ.. హ.. హ.. !! మంచి జోక్ వేసారు.

అని నేను అనేసరికి పద్మిని మేడమ్ అయోమయంగా చూసింది. 
 
శే:మీరు వచ్చినప్పటి నుండి ఆ లోఫర్ గాడు మీకు సైట్ కొడుతూ, మీ భుజం మీద కనపడుతున్న బ్రా స్ట్రాప్ను వీడియో తీస్తున్నాడు. మీకు మీరే హెల్ప్ చేసుకోలేరు. నాకు హెల్ప్ చేస్తారా?

అని  లేచి నిలబడి కాంటీన్ వాడి కాలర్ పట్టుకొని బయటకు లాగాను. వాడి చేతిలో ఫోన్ లాక్కొని, వాడిని కొట్టడం మొదలు పెట్టాను.

ప: శేఖర్!! వాడిని వదిలేయి. అనవసరంగా సీన్ క్రియేట్ చెయ్యొద్దు.

శే: ఇంత పని  చేస్తున్న వీడిని వదిలేయాలా? అసలు మీ ప్రాబ్లం ఎంటో తెలుసా మేడమ్? మీకు సీన్ క్రియేట్ అవుతుందని భయం. ఈ భయం వల్లే మీ పెళ్ళి వర్క్అవుట్  అవ్వలేదనుకుంటా??

అని కోపం లో నేను అన్న మాటకి పద్మిని మేడమ్కి కోపం వచ్చి నా చెంప మీద గట్టిగా, కొట్టింది. నేను మేడమ్ను చూసి నవ్వి

శే: బ్రతికించారు!! ఇప్పుడు కూడా సీన్ క్రియేట్ అవుతుందని భయపడలేదు.

అని మేడమ్ కొట్టిన చెంప రుద్దుకుంటూ,అక్కడి నుండి వెళ్ళిపోయాను.

కానీ విషయం ప్రిన్సిపల్ వరకు వెళ్ళింది. కాలేజీ లో రౌడీసం చేసినందుకు ప్రిన్సిపల్ నన్ను rusticate చేస్తానన్నాడు. నేను కాంటీన్ వాడు తీసిన వీడియో చూపించాను. వాడు వీడియో లో మేడమ్ నా చెయ్యి పట్టుకోవడం చూపించి, తప్పు మా మీదకు నెట్టాడు. పద్మిని మేడమ్ కలగ చేసుకొవాటం తో ప్రిన్సిపల్ నా పనిష్మెంట్ వారం రోజుల సస్పెన్షన్గా మార్చాడు.

కాలేజీ క్యాంపస్ లో అందరూ ఈ విషయం గురించి, పద్మిని మేడమ్ గురించి నోటికి వచ్చినట్లు పుకార్లు పుట్టించారు. 

కాంటీన్ లో మేడమ్ నా చెయ్యి పట్టుకున్నది నిజం అయితే, పుకార్లు కాస్త కాంటీన్ వెనుక మేం ఇద్దరం  దెంగిచ్చుకుంటుంటే ఎవడో వీడియో తీశాడు అనే వరకు పెరిగాయి.

అది విని నాకు తప్పు చేసినట్లు అనిపించింది.

(to be Contd. )  
[+] 14 users Like badboynanami's post
Like Reply
Nice update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply
GOOD UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
అప్డేట్ చాల బాగుంది
[+] 1 user Likes sri7869's post
Like Reply
(29-10-2024, 06:48 PM)sri7869 Wrote: అప్డేట్ చాల బాగుంది

welcome Namaskar
[+] 1 user Likes badboynanami's post
Like Reply
అందరికీ ముందుగానే దీపావళి పండుగ శుభాకాంక్షలు.  party2.gif
[+] 2 users Like badboynanami's post
Like Reply
Heart 
పార్ట్ -14
పద్మిని పట్టుదల-శేఖర్లో మార్పు   

(ప:పద్మిని, శే: శేఖర్, ఆ:ఆదిత్య)

తరువాతి రోజు నేను హాస్టల్ నుండి బయటకు వస్తుంటే, ఎదురుగా పద్మిని మేడమ్ నా కోసం ఎదురు చూస్తోంది.

ప: సీన్ క్రియేట్ చెయ్యొద్దు అని చిలక్కు చెప్పినట్లు చెప్పాను. విన్నావా? లేదు. నేనే హీరోని అని రచ్చ రచ్చ చేశావు. అందరు ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు,మన గురించి. అయినా నిన్ను కాలేజీ నుండి పంపించకుండా నేను కాపాడాను. కాబట్టి ఈ రోజు నుండి నువ్వు నేను చెప్పినట్లు చేయాలి. అర్థమైందా?

అని serious గా నా వైపు చూసింది పద్మిని మేడమ్.

శే: నా వల్ల మీకు చెడ్డ పేరు రావటం తప్పే. సస్పెన్షన్ అయ్యాక మళ్ళీ ఫస్ట్ ఇయర్ లో లాగా ఉండటానికి ట్రై చేస్తాను. మీరు ఇలా నన్ను కలవటం మీ పరువుకే మంచిది కాదు. నన్ను వదిలేయండి.

ప: నోరు ముయ్యి!! వెధవ. మళ్ళీ హీరో లాగా పోస్ కొడుతున్నావ్.

అని నా చెంప మీద గట్టిగా కొట్టింది మేడమ్.

ప: నేను చెప్పింది చెయ్యి. పదా,నువ్వు ఈ రోజు నాతో పాటు బయటకు వస్తున్నావ్.

అని మేడమ్ అంటె, ఇంతకు ముందు వరకు కోమలంగా కనిపించే పద్మిని మేడమ్, ఇలా డొమినేటింగా నాతో ఉండేసరికి  సరికి నేను ఆశ్చర్యపోయాను. గిల్టీగా అనిపించి తప్పించుకోవాలని,చెంప రుద్దుకుంటూ

శే: నా దగ్గర బయటకు వెళ్ళడానికి పర్మిషన్ లేదు.

అని అబద్దం చెప్పాను.
  
ప: నేను తీసుకున్నాను. నోరు మూసుకొని బండి ఎక్కు.

ఇక చేసేదేమి లేక, సైలెంట్గా మేడమ్ స్కూటీ ఎక్కాను.

ముందుగా నన్ను సెలూన్కు తీసుకు వెళ్ళింది పద్మిని మేడమ్. నా గెడ్డం క్లీన్ షేవ్ చేయించి, నీట్గా హెయిర్ కట్ చేయించింది. తరవాత తన ఇంటి దగ్గరకు తీసుకు వెళ్ళి,

ప: ఇదే మా అపార్ట్మెంట్, ఈ వారం రోజులు నువ్వు ఇక్కడే ఉంటావ్.

అని బండి ముందుకు పోనిచ్చి ఎవరో అంకుల్ తో మాట్లాడి కీస్ తీసుకొని,తన ఇంటి వెనక కంచె వేసి ఉన్న స్థలం దగ్గరకు తీసుకెళ్లింది.

ప: నీలో పెరుగుతున్న కోపం నిన్ను రాక్షసుడిని చేస్తోంది,శేఖర్. లేకపోతే కాలేజీ లో నిన్న జరిగిన గొడవ,నీ ఫస్ట్ ఇయర్లో జరిగుంటే నువ్వు నిన్నలాగా రియాక్ట్ అయ్యేవాడివి కాదు. కనుక ముందు నీలో కోపం తగ్గాలి. ఇది ఇందాక కీస్ ఇచ్చిన అంకుల్ స్థలం. ఈ వారం రోజులు నువ్వు ఇక్కడ ముళ్ళ చెట్లు, గడ్డి, చెత్త అన్నీ తీసి క్లీన్ చేయ్యాలి. ఇదే నీ పనిష్మెంట్. రోజుకు రెండు పూటలు మా ఇంట్లో భోజనం చేసి అక్కడే పడుకుందువు.ఇక పని మొదలు పెట్టు.

అని మేడమ్ అక్కడి నుండి వెళ్ళిపోయింది.

పద్మిని మేడమ్ చెప్పిన పని చేయాల్సిన అవసరం నాకు లేదు. అయినా మేడమ్కి సారీ చెప్పలేక పోవటం వల్ల,మేడమ్ చెప్పినట్లు పని మొదలు పెట్టాను.

సాయంత్రం వరకు కష్టపడి, చెమటతో తడిసిపోయిన షర్ట్ తీసేసి, ఒంటి మీద బనియన్ తో వెళ్ళి, మేడమ్ తలుపు కొట్టాను.

పద్మిని కొడుకు ఆదిత్య తలుపు తెరిచి,నన్ను చూసి భయపడి మమ్మీ!! అని అరుస్తూ లోపలికి వెళ్ళాడు.

ప: నీకోసం బట్టలు తెచ్చాను. వెళ్ళి స్నానం చేసి రా. భోజనం చేద్దువు.

నేను సైలెంట్ గా మేడమ్ చెప్పినట్లే చేశాను. నేను కింద కూర్చొని భోజనం చేస్తుంటే, ఆదిత్య నా వంక ఆసక్తిగా తొంగి తొంగి చూస్తున్నాడు.

రోజంతా కాయకష్టం చేయడం తో అలిసిపోయి సోఫాపై నిద్రపోయాను. 2 నెలల్లో ఇదే నేను మొదటిసారి కంటి నిండా నిద్రపోవడం. పట్టిన నిద్ర ఒంటికి అలసట నుండే కాకుండా, కాసింత మనసుకు ఉపశాంతిని ఇచ్చింది.

పొద్దుటె మేలుకున్న నా ఎదురుగా,ఆదిత్య నిలబడి వింతగా చూస్తున్నాడు.

ఆ: అమ్మ చెప్పింది, నీకు నిజంగా ఎవరు లేరా?

అని వాడు అమాయకంగా అలా అడిగేసరికి నాకు ఏం చెప్పాలో తెలియక,అవునన్నట్లు తల ఊపాను.

ఆ: పోనీలే బాధపడకు, ఈ రోజు నుండి మనం ఫ్రెండ్స్.

అని ఆదిత్య చెయ్యి అందించాడు. చిన్న పిల్లల్లో దేవుడు ఉన్నాడంటారు. ఆ రోజు నాకు అది నిజం అనిపించింది. 5 ఏళ్ళ పిల్లాడు,వాడికి ఏమి కాక పోయినా నా పై వాడు చూపించిన ప్రేమకు, నా మనసు కరిగి కన్నీరుగా మారింది.

ఆ: ఎడవొద్దు. పద బ్రష్ చేసుకుందాం. అమ్మ బ్రేక్ ఫాస్ట్ చేస్తుంది.

ఆదిత్య ఫ్రెండ్షిప్, పద్మిని మేడమ్ పట్టుదల నాలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.వారం రోజులు పట్టే cleaning పని మూడు రోజుల్లో పూర్తి చేసేశాను.

ప: గుడ్!! తొందరగా అవ్వగొట్టావు. హాస్టల్ కి వెళ్ళు. రేపటి నుండి నువ్వు ఫాలో అవ్వాల్సిన టైమ్ టేబల్ ఇస్తాను. 

శే: ఈ సారి శ్రమ దానం ఎక్కడ ప్లాన్ చేసారో?

ప: నీకు నోటి దూల ఇంకా తగ్గలేదు రా. ని సంగతి రేపు చెప్తా.

అని మేడమ్ అంటె,ఏదో భారీగానే ప్లాన్ చేసింది అనుకున్నాను. 

కాని పద్మిని మేడమ్ నన్ను కాలేజీ స్పోర్ట్స్ క్లబ్ తీసుకెళ్లింది.

ప:ఈ రోజు నుండి ఇతన్ని ట్రైన్ చెయ్యండి.

అని కోచ్కు నన్ను అప్పజెప్పింది.

సస్పెన్షన్ అయిపోయాక మళ్ళీ నన్ను కలిసింది పద్మిని మేడమ్.

ప: ఈ రోజు నుండి నువ్వు, ఈ టైమ్ టేబల్ లో ఏ ల్యాబ్ మిస్స్ అవ్వకూడదు. మిగితా క్లాసెస్ లో సగం క్లాసెస్ అటండ్ అవ్వు చాలు.

స్ట్రిక్ట్ గా తిడుతూ చెడా మడా కొడుతుంటే ఏమో అనుకున్నాను.  కాని పద్మిని మేడమ్  ప్రాక్టికల్ గా నాకు కాలేజీ బంక్ చేయడానికి వెసులుబాటు ఇస్తూ వుంటే ఆశ్చర్యపోయాను.

ప: ఇప్పటి నుండి వీకెండ్స్ కాలిగా కాలేజీలో తిరిగి గొడవలు పడకుండా,మా ఇంటికి రా.

శే: నాకు కంపెనీ ఇస్తారా ఏంటి?

ప: లేదు పనిష్మెంట్ ఇస్తాను.

మేడమ్ అన్నటుగానే 3 నెలల్లో, వీకెండ్స్ లో ఆదిత్య తో ఆడుకుంటూ, మేడమ్ చెప్పిన పనులు చేస్తూ ఉన్నాను.

స్పోర్ట్స్ వల్ల  కొద్దిగా డిసిప్లిన్ అలవాటైంది నాకు. కాలేజీ స్పోర్ట్స్ మీట్ లో గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. ఆ రోజు పద్మిని మేడమ్ ఇంట్లో ముగ్గురం సెలెబ్రేట్ చేసుకున్నాము.

ఆ: శేఖర్, నువ్వు ఇలాగే ఇంటికి వస్తూ వుండు. మమ్మీ హాప్పిగా ఉంటుంది. నువ్వు రాక ముందు మమ్మీ ఎప్పుడూ చీరాకుగా, బాధగా ఉండేది.

ఆదిత్య వయసుకు మించిన మాటలు అలా మాట్లాడుతుంటే. ఏం చెప్పాలో తెలియక, అలాగే అని తల ఊపాను. నాకు ఇంతగా హెల్ప్ చేసిన మేడమ్కు కృతజ్ఞత గా ఉండాలి, అని నిర్ణయించుకున్నాను.

(to be Contd.
Like Reply




Users browsing this thread: 2 Guest(s)