25-10-2024, 03:55 PM
(This post was last modified: 26-10-2024, 01:28 PM by Skyrocks06. Edited 2 times in total. Edited 2 times in total.)
హాయి అండి నా పేరు సుజిత్ వయస్సు 22 సంవత్సరాలు.నా చదువు కంప్లీట్ అయింది జాబ్ కోసం బెంగళూర్ కి వెళ్ళాలి అని అనుకున్నా. మా ఊరు హుబ్లీ మేము ఎప్పుడో మా పూర్వకాలం మూడు జనరేషన్ల ముందు స్థిరపడ్డారు .నా లాగే భారతి కూడా మా కాలేజీ లోనే చదివింది.భారతి కూడా మా ఊరే మా ఇంటి కాడ నుంచి ఒక 10 నిమిషాలలో భారతి ఇంటికి చేరుకోవచ్చు. భారతి వయస్సు 28 సంవత్సరాలు నా కంటే పెద్దది అని నాకు తెలీదు. ఒకరికి తెలీకుండా ఒకరం బెంగళూర్ కి జాబ్ కోసం వెళ్ళాము.ఒక రోజు అనుకోకుండా ఇంటర్వ్యూ వుంటే రెడీ అయ్యి లాప్టాప్ ముందర కూర్చున్నాను. ఇంటర్వ్యూ కోసం hr కాల్ చేసి ఇంకా ఐదు నిమిషాలలో ప్రాజెక్టు మేనేజర్ కాల్ చేస్తారు అతనితో పాటు ఆ ప్రాజెక్టు టీం లీడ్ కూడా అందులో జాయిన్ అవుతుంది అని చెప్పింది.సరే అని చెప్పి వీడియో కాల్ ఆన్ చేశా.ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది ప్రాజెక్టు మేనేజర్ బదులు కంపెనీ లోనీ ప్రాజెక్టు చేస్తున్నా టీం లీడ్ ఇంటర్వ్యూ తీసుకుంది.ఇంటర్వ్యూ కంప్లీట్ అయింది.కాల్ కట్ చేసి అప్డేట్ మెయిల్ కి ఇస్తాము బై అని చెప్పింది.ఓకే అని నేను లాప్టాప్ కట్టేసి ఒక టీ కొట్టి హాస్టల్ రూం లోకి చేరాను.మొబైల్ కి ఒక న్యూ నెంబర్ నుంచి కాల్ వచ్చింది.ఎవరు అని మొబైల్ తీసి రిటర్న్ కాల్ చేశాను అటుపక్క నుంచి కాల్ లోనుంచి హాయి రా సుజిత్ ఎలా వున్నావు.ఇంటర్వ్యూ బాగానే ఇచ్చావు రా అని అనింది ఒక లేడీ తన స్వీట్ వాయిస్ తో.నేను ఇంటర్వ్యూ ఇచ్చానా నీకా ఎప్పుడు, ఎవ్వరూ మీరు అని అడిగాను.ఒరే ఇంకా నన్ను గుర్తు పట్టలేదా అని అనింది.సారి అండి ఎవ్వరో మీరు నాకు తెలీదు అని చెప్పా.నేను రా భారతిని మీ ఊరే సమే కాలేజీ 11 తో 16th క్లాస్ గుర్తొచ్చానా అని అడిగింది అదే రా మీ పెద్దనాన్న సిస్టర్ స్వప్న ఫ్రెండ్ నీ అని చెప్పింది.హా గుర్తువచ్చారు. ఎలా వున్నారు భారతి మీరేనా నన్ను ఇంటర్వ్యూ చేసింది ఇప్పుడు అని అడిగాను హా నేనే బాగా చెప్పావు రా ఇంటర్వ్యూకి ఆన్సర్స్ హ ఏదో అలా కుద్రింది భారతి అని ఇంతకీ ఏమైంది కాల్ లెటర్ ఇస్తారా సెలెక్ట్ చేస్తారా అని అడిగాను.హోప్ షో రా వచ్చేలా రికమెండ్ కూడా చేశాను చూద్దాం అని చెప్పింది.