Yesterday, 12:50 PM
(This post was last modified: 2 hours ago by Haran000. Edited 2 times in total. Edited 2 times in total.)
అంశువు
Haran000
Prologue:-
పూర్వకాలంలో ఒక రిషి మొదటిగా అగ్నిని తన చేతులారా నియంత్రణ గావించాడు. ఆ పిదప తన శిష్య బృందం వారికీ ఆ శక్తి కావాలని శ్రెమించగా నీరు, వాయు, ధ్వని, ఖనిజ, భూమి, విద్యుత్శక్తి వంటి పలు ప్రకృతిలోని అంశాలను నియంత్రించడం మొదలు పెట్టారు.
ఎన్నో ఏళ్ళు, శతాబ్దాలు గడిచాయి. ప్రపంచం ఐదు ఖండాలుగా విభజన జరిగింది. శిలా ఖండం, దృత ఖండం, వర ఖండం, శ్రావ ఖండం, శిఖర ఖండం.