07-05-2024, 08:31 AM
Super update broo
Thriller మరో వైపు
|
07-05-2024, 09:58 AM
07-05-2024, 10:48 AM
hot updates, keep going bro
07-05-2024, 12:46 PM
Super brother nice update for the story starting
08-05-2024, 09:49 AM
08-05-2024, 09:14 PM
సారీ ఫ్రెండ్స్ నిన్న రాత్రి పడిన వర్షం దెబ్బకు మా ఊరి లో నిన్న రాత్రి నుంచి కరెంట్ లేదు, పైగా మా కాలనీ లో వాటర్ ప్రాబ్లమ్ అయ్యింది నా ఫోన్ లో ఛార్జింగ్ కూడా లేకపోవడంతో wifi కూడా లేక ఫోన్ సిగ్నల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి update రాయడానికి కుదరలేదు అందుకే క్షమించండి రేపు update వస్తుంది
10-05-2024, 10:18 AM
రాజ్ చేసిన యాక్సిడెంట్ వల్ల చాలా పెద్ద గొడవ జరిగింది, అతని ఎలాగైనా శిక్షించాలని హ్యూమన్ రైట్స్ వాళ్లు కమిషనర్ ఆఫీసు ముందు ధర్నా చేశారు, రాజ్ నీ చూసిన కమిషనర్ మిగిలిన వాళ్ళని బయటికి వెళ్లిపొమ్మని చెప్పాడు, ఆ తర్వాత కమిషనర్ "రాజ్ నువ్వు చాలా పొటెన్షియల్ ఉన్న ఆఫీసర్ వీ నువ్వు ఇన్ని సార్లు మాకు ప్రాబ్లమ్స్ ఇచ్చిన కూడా మేము ఎలాగో అలాగ నిన్ను కాపాడాం, కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు కాబట్టి నిన్ను ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ కీ సహకరించు, నువ్వు రిమాండ్ కీ వెళ్లాలి" అని చెప్పాడు కమిషనర్, దానికి రాజ్ ఆవేశంగా టేబుల్ మీద గట్టిగా కొట్టి "ఏంటి సార్ నను రిమాండ్ కీ పంపాలి అని చూస్తున్నారా, అక్కడ నేను చిన్న యాక్సిడెంట్ మాత్రమే చేశాను కానీ నను మాత్రం ఇన్వెస్టిగేషన్ కీ పంపితే మీరు నాతో చేయించిన ఫేక్ ఎన్కౌంటర్ లు గురించి, మొన్న MP కొడుకు చేసిన మర్డర్ నీ మెడికల్ కాలేజీ డ్రగ్స్ కేసు కీ కూడా నేనే డైవర్ట్ చేశాను మరిచిపోయారా, సార్ నను కదిలిస్తే కొండలు కదులుతాయ్ గుర్తు ఉంచుకుని వ్యవహారించండి" అని అన్నాడు, దాంతో కమిషనర్ రాజ్ వైపు ఒక చురుకైన చూపు చూశాడు "సరే రాజ్ నువ్వు కొంచెం గొడవలు సర్దుబాటు అయ్యే వరకు రిమాండ్ కీ వెళ్లాలి ప్లీజ్ అర్థం చేసుకో" అని బ్రతిమాలాడు కమిషనర్, దాంతో రాజ్ కిటికీ నుంచి బయటకు చూస్తే అక్కడ జనాలు తనని అరెస్ట్ చెయ్యాలి అని చేస్తున్న నినాదాలు చూసిన రాజ్ కమిషనర్ చెప్పిన దానికి సరే అని చెప్పి రిమాండ్ కీ వెళ్లాడు.
ఆ తర్వాత కమిషనర్ MP కీ ఫోన్ చేసి చెప్పాడు దాంతో MP "వాడు మనకు చెప్పు లాగా ఉన్నని రోజులు మనకు ఎలాంటి ప్రమాదం లేదు కానీ ఆ చెప్పు మన కాలు నే కోరుకుతుంది అంటే దాని తెంచి పడేయాలి, వాడిని ఏ జైలు కీ పంపుతే అక్కడ మన వాళ్లు ఎవరో ఒకరు ఉంటారు కదా సైలెంట్ గా పని పూర్తి చేయించు" అని అన్నాడు MP. దాంతో కమిషనర్ రాజ్ నీ తీసుకోని వెళ్లుతున్న వేరే ఆఫీసర్ కీ ఫోన్ చేసి "వాడిని చర్లపల్లి జైలుకు తీసుకోని వెళ్లు అక్కడ వాడిని D బ్లాక్ లో పెట్టండి" అని అన్నాడు, దాంతో ఆ ఇన్స్పెక్టర్ కీ ఏమీ జరగబోతుందో అర్థమవుతోంది ఆ తర్వాత వాళ్లు అందరూ జైలు కీ వెళ్లిన తర్వాత ఆ ఇన్స్పెక్టర్ "సార్ మీరు ఎన్నో సార్లు నాకూ సహాయం చేశారు అందుకే మీకు ఈ విషయం చెబుతున్నా మీరు వెళ్లే బ్లాక్ లో చాలా మంది క్రిమినల్స్ ఆ MP మనుషులు మిమ్మల్ని అక్కడికి పంపాలని కమిషనర్ ఆర్డర్ చేశాడు, కొంచెం జాగ్రత్తగా ఉండండి" అని చెప్పాడు, దానికి రాజ్ చిన్నగా నవ్వుతూ లోపలికి వెళ్ళాడు ఆ తర్వాత రాజ్ రావడం చూసి కొంతమంది క్రిమినల్స్ "కనిపించని నాలుగో సింహం కూడా బోనులో నిలబడింది రోయ్" అని అరిచాడు ఒక్కడు, "సార్ ac రూమ్ లో నుంచి non ac లోకి వచ్చారు చెమటలు కక్కుతారు జాగ్రత్తగా ఉండండి" అని చెప్పాడు ఇంకొకడు, అలా అందరూ ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటే రాజ్ వెళ్లి తన సెల్ లో కూర్చుని ఉన్నాడు, ఆ తర్వాత రాజ్ సెల్ ముందు రాజ్ అరెస్ట్ చేసిన ఒక రౌడీ అయిన లడ్డూ వచ్చి నిలబడి "సార్ ప్రశాంతంగా నిద్ర పొండి రేపటి నుంచి ఆ అవకాశం ఉండదు" అని చెప్పి వెళ్లిపోయాడు. అప్పుడు పక్కన ఉన్న ఒక కానిస్టేబుల్ తన ఫోన్ లోని YouTube లో "సాగరసంగమం" సినిమా లోని పాటలు వింటూ ఉన్నాడు అప్పుడే "తకిట తదిమి" పాట రాజ్ చెవిలో పడింది, వెంటనే తన రెండు చేతులతో తన రెండు చెవులు మూసుకుని నిద్ర పోవడానికి ప్రయత్నం చేశాడు కానీ తన కళ్లు మూసుకున్న తరువాత తన నిద్ర కంటే జీవితం లో తనకు జరిగిన సంఘటన గుర్తుకు రావడం మొదలు అయ్యింది. (16 సంవత్సరాల క్రితం) భువన కుటుంబం కేరళ నుంచి హైదరాబాద్ కీ వచ్చి స్థిర పడిన కుటుంబం వాళ్ల నాన్న ఒక గవర్నమెంట్ ఆఫీసర్ వాళ్ల అమ్మ ఒక డాన్స్ టీచర్ వాళ్ల ఎదురు ఇంట్లో నే రాజ్ కుటుంబం ఉండేది, రాజ్ వాళ్ల నాన్న ఒక పేకాట వ్యసనపరుడు సంపాదించే డబ్బు మొత్తం జూదం లో పెట్టి నష్టపోతూ ఉంటాడు, అలా తండ్రి బాధ్యత లేకుండా ఉన్నాడా అంటే అది కూడా కాదు రాజ్ చెల్లి కీ ఒక రకమైన క్యాన్సర్ వ్యాధి ఉంది ఆ పాప కు ట్రీట్మెంట్ కీ డబ్బులు సరిపోక ఇలా అడ్డ దారులు తొక్కుతు ఉన్నాడు రాజ్ వాళ్ల నాన్న, దాంతో వాళ్ల అమ్మ కాలేజ్ లో టీచర్ గా పని చేస్తూ కుటుంబాన్ని ఇంకో విధంగా ఆదుకుంటు ఉంది, కానీ ఇంకో విషయం ఏంటి అంటే రాజ్ వాళ్ల అమ్మకు ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ కీ మధ్య affair ఉంది, ఆమె తనకు పెళ్లి కాలేదు అని చెప్పి కాలేజ్ లో చేరింది దాంతో ప్రిన్సిపల్ జీతం తో పాటు ఇంకా డబ్బు ఇస్తాను అంటే, ఇంక ఇంట్లో ఖర్చులకు అతనికి లొంగి పోయింది రాజ్ వాళ్ల అమ్మ. ఇది ఇలా ఉంటే భువన బావ అయిన సంతోష్ కూడా వచ్చి హైదరాబాద్ లో తన అత్త వాళ్ల ఇంట్లో ఉండే వాడు, వాడికి కూడా క్లాసికల్ డాన్స్ అంటే ఇష్టం దాంతో భువన తో కలిసి వాళ్ల అత్త దగ్గరే నాట్యం నేర్చుకున్నే వాడు, అలా వాళ్లు ఇద్దరు క్లోజ్ గా ఉండడం రాజ్ కీ నచ్చలేదు, దాంతో సంతోష్ నీ భయపెట్టాలి అని అనుకున్న రాజ్ ఒక రోజు టివి లో సాగర సంగమం సినిమా చూసి మరుసటి రోజు ఉదయం సంతోష్ కమల్ హాసన్ లాగా బావి మీద నిలబడి డాన్స్ చేయమని చెప్పాడు, భువన వద్దు అని చెప్పినా కూడా సంతోష్ ego తో కాలనీ బావి మీద డాన్స్ వేయడానికి ప్రయత్నం చేశాడు, దాంతో సంతోష్ కాలు జారి తన నడుము బావి గోడకు తగ్గిలి లోపలికి పడ్డాడు. దాంతో సంతోష్ వెన్నుముక దెబ్బ తినింది ఆ తర్వాత రాజ్ చేసిన పని తో పాటు అప్పుల వాళ్లు ఇంటి మీద పడడం తో రాజ్ వాళ్లు అక్కడి నుంచి వేరే ఊరికి వెళ్లిపోయారు. ఇలా గతం గురించి తలుచుకుంటు ఉన్న రాజ్ కీ మెళకువ వచ్చింది దాంతో రాజ్ ఫ్రెష్ అవ్వడం కోసం బాత్రూమ్ కి వెళుతూ ఉంటే అక్కడ లడ్డు తన మనుషుల తో రాజ్ మీద దాడి చేయించాడు, అప్పుడు రాజ్ అందరినీ కొట్టాడు ఆ క్రమంలో ఒకడు కత్తి తో రాజ్ నీ పొడిస్తే రాజ్ అక్కడే పడి పోయాడు, రక్తం అంటిన తన చెయ్యి నీ చూసిన తర్వాత రాజ్ కీ తన ముందు ఉన్న ప్రపంచం మొత్తం మసక బారింది, ఆ తర్వాత చుట్టూ ప్రపంచం ముక్కలు అవుతున్నట్లు అనిపించింది. దాంతో రాజ్ కళ్లు మూసుకుని బలవంతంగా కళ్లు తెరవగా తన ఎదురుగా సంతోష్ బావి మీదకు ఎక్కడం కనిపించింది, చూస్తే తన పదహారు సంవత్సరాల వెనకు వెళ్లాడు.
10-05-2024, 11:32 AM
10-05-2024, 12:47 PM
10-05-2024, 12:47 PM
19-10-2024, 02:26 PM
I am extremely sorry for stopping this story friends నాకూ ఈ website చాలా ఇచ్చింది నేను ఈ రోజు ఒక రచయిత అయ్యాను అంటే అందుకే ఈ website ఏ ప్రధాన కారణం నేను ఎప్పటికీ దీని మరిచిపోను నాకూ KUKU FM లో ఆఫర్ వచ్చింది నేను అందుకే ఈ కథ నీ వాళ్లకు ఇచ్చాను వాళ్ళకి నచ్చింది అందుకే terms and conditions ప్రకారం అక్కడ approve అయిన కథలను ఎక్కడ పెట్టకుడదు అందుకే స్టోరీ ఇక్కడ ఆపేసాను దానికి తోడు నా జాబ్ వల్ల కూడా updates రాయలేక పోయాను, https://kukufm.com/show/bad-cop-and-the-...e=share_sh ప్రస్థుతం నాకూ వేరే కథ ఇచ్చారు నను ఇంత వాడిని చేసిన మీరు అందరూ నా కథ విని కొంచెం నన్ను encourage చేయండి ఈ సారి బ్రేక్ లేకుండా ఒక కథ తో వస్తాను.
19-10-2024, 02:49 PM
Thriller vibes ostunnayi....
Starting eh Bar lo godava, accident, revenge.... Mastu plan chesinattu unnaru. Kniyandi
Sultan Dr Love.da
Shehensha e Nanga-stan
19-10-2024, 02:55 PM
19-10-2024, 02:56 PM
This is also a great thing kada...
Ee website lo quality content vastundi. ikkada talent choopinchina vallaki alanti manchi offeres ostay. Congratulations.
Sultan Dr Love.da
Shehensha e Nanga-stan
06-11-2024, 11:30 AM
good story
|
« Next Oldest | Next Newest »
|