Posts: 915
Threads: 21
Likes Received: 8,662 in 756 posts
Likes Given: 2,947
Joined: Jan 2021
Reputation:
898
సమస్య ఏదైనా గాని...చెప్పుకోవటానికి ఒక దారం ఉంటే మంచిది అని ఉద్దేశం తో ఈ దారం ఓపెన్ చేస్తున్నాను...
ఇది ఒక కంప్లయింట్ బాక్స్ లాంటిది
మీకు ఉన్న ఎలాంటి ప్రాబ్లం అయినా ఇక్కడ సరిత్ గారిని అడ్రస్ చేస్తూ అడగొచ్చు..
Posts: 14,636
Threads: 247
Likes Received: 18,067 in 9,539 posts
Likes Given: 1,859
Joined: Nov 2018
Reputation:
379
వీరన్నా దండాలన్నా
అన్నీ నా మీదకు తోసేయమాకు.
అందరి సహకారంతో ఇలా గడిచి పోతున్నది.
The following 15 users Like sarit11's post:15 users Like sarit11's post
• Ak0408, arkumar69, babugaduu, Deva55, Donkrish011, Eswar P, GoodBoy, i dont know, Manoj1, Run run, Saradaga, sri7869, stories1968, Veerababu, కుమార్
Posts: 158
Threads: 0
Likes Received: 95 in 63 posts
Likes Given: 10
Joined: Aug 2019
Reputation:
0
12-10-2024, 06:04 PM
(This post was last modified: 12-10-2024, 06:05 PM by Priya1. Edited 1 time in total. Edited 1 time in total.)
Sarit garu me site lo best telugu stories enti chepandi konni names
(12-10-2024, 05:54 PM)sarit11 Wrote: వీరన్నా దండాలన్నా
అన్నీ నా మీదకు తోసేయమాకు.
అందరి సహకారంతో ఇలా గడిచి పోతున్నది.
Posts: 147
Threads: 2
Likes Received: 1,010 in 133 posts
Likes Given: 267
Joined: Jul 2024
Reputation:
67
(12-10-2024, 05:54 PM)sarit11 Wrote: వీరన్నా దండాలన్నా
అన్నీ నా మీదకు తోసేయమాకు.
అందరి సహకారంతో ఇలా గడిచి పోతున్నది.
ala kaadu sarit bro...e spam links post chestunna vaallani em cheyyalema.....avi site lo e madhya chala disturbance create chestunnai.... repeated ga avi post cheyyatam vallana chala chiraku kalugutundi
Posts: 12,257
Threads: 0
Likes Received: 6,761 in 5,134 posts
Likes Given: 69,031
Joined: Feb 2022
Reputation:
86
(12-10-2024, 06:32 PM)latenightguy Wrote: ala kaadu sarit bro...e spam links post chestunna vaallani em cheyyalema.....avi site lo e madhya chala disturbance create chestunnai.... repeated ga avi post cheyyatam vallana chala chiraku kalugutundi
Yes please delete those spam persons
Posts: 14,636
Threads: 247
Likes Received: 18,067 in 9,539 posts
Likes Given: 1,859
Joined: Nov 2018
Reputation:
379
సైటుని downgrade చేయడానికి వాళ్ళు కుట్ర చేస్తున్నారు అని ఒక మిత్రుడు అనుమానం వ్యక్తం చేశారు.
మరొక మిత్రుడు కొత్త రిజిస్ట్రేషన్ కొన్ని రోజులు బంద్ చేయమని సూచించాడు.
Posts: 115
Threads: 0
Likes Received: 130 in 93 posts
Likes Given: 272
Joined: Dec 2019
Reputation:
6
Adds dharunanga vasthunnai site open cheyaleka pothunnam
Posts: 3,357
Threads: 22
Likes Received: 15,803 in 3,584 posts
Likes Given: 2,288
Joined: Dec 2021
Reputation:
977
(13-10-2024, 08:59 AM)Bullet bullet Wrote: Adds dharunanga vasthunnai site open cheyaleka pothunnam
Use default theme.
Posts: 3,357
Threads: 22
Likes Received: 15,803 in 3,584 posts
Likes Given: 2,288
Joined: Dec 2021
Reputation:
977
13-10-2024, 09:11 AM
(This post was last modified: 13-10-2024, 09:11 AM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
(12-10-2024, 06:04 PM)Priya1 Wrote: Sarit garu me site lo best telugu stories enti chepandi konni names
~ గీత ~
ప్రేమ గాట్లు
.
.
.
.
.
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
(13-10-2024, 06:28 AM)sarit11 Wrote: సైటుని downgrade చేయడానికి వాళ్ళు కుట్ర చేస్తున్నారు అని ఒక మిత్రుడు అనుమానం వ్యక్తం చేశారు.
మరొక మిత్రుడు కొత్త రిజిస్ట్రేషన్ కొన్ని రోజులు బంద్ చేయమని సూచించాడు.
ఈ సూచన బాగుంది, 2025 వరకు కొత్త సభ్యులను అనుమతించడం ఆపేస్తే, కొద్దిగా మార్పు వస్తుందేమో, ప్రయత్నించడంలో తప్పు లేదు.
ఇపుడు ఇక్కడ కూడా స్పామ్ సందేశం వచ్చింది.
వెంటనే ఆ పని చేయగలరు.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 4,719
Threads: 0
Likes Received: 3,938 in 2,919 posts
Likes Given: 15,045
Joined: Apr 2022
Reputation:
65
•
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
The site was down for more than three hours, maybe server issue or host issue.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 9
Threads: 0
Likes Received: 6 in 5 posts
Likes Given: 3,984
Joined: Jun 2019
Reputation:
0
Sir, too much troble being faced while viewing this site. Please do something sir
Posts: 349
Threads: 4
Likes Received: 4,853 in 307 posts
Likes Given: 713
Joined: Sep 2021
Reputation:
713
ఏం అయ్యింది సార్ సైట్ కి
నేను save చేసిన drafts అన్ని కనిపించటం లేదు
ఒక్కటి కూడా లేదు
మహా స్టోరీ చాలా టైప్ చేసి save చేసాను
దాదాపు 6,7updates ఉంటుంది నేను టైప్ చేసింది
ఇంక గజినీ స్టోరీ కూడా ఉంటుంది
ఇప్పుడు నేను రాస్తున్న అత్త అల్లుడు next update కూడా save చేసి పెట్టాను
ఒక్కటి కూడా కనిపించటం లేదు....
Posts: 3,357
Threads: 22
Likes Received: 15,803 in 3,584 posts
Likes Given: 2,288
Joined: Dec 2021
Reputation:
977
Save చేసుకున్న drafts ఇప్పుడు లేవు.
Posts: 3,788
Threads: 28
Likes Received: 25,614 in 3,538 posts
Likes Given: 6,694
Joined: May 2021
Reputation:
2,398
మైంటెనెన్సు కి పైసలు కావాలంటే చెప్పండి సర్ .. ఏదోకటి చేద్దాం
Posts: 374
Threads: 0
Likes Received: 230 in 177 posts
Likes Given: 26
Joined: Oct 2019
Reputation:
2
(16-10-2024, 08:26 AM)opendoor Wrote: మైంటెనెన్సు కి పైసలు కావాలంటే చెప్పండి సర్ .. ఏదోకటి చేద్దాం
?
•
Posts: 374
Threads: 0
Likes Received: 230 in 177 posts
Likes Given: 26
Joined: Oct 2019
Reputation:
2
(16-10-2024, 08:43 AM)Singam12893 Wrote: నేను నా చేతనైన సహాయం చేస్తానని ఓకే పెట్టాను అది? మార్క్ వస్తుంది
Posts: 14,636
Threads: 247
Likes Received: 18,067 in 9,539 posts
Likes Given: 1,859
Joined: Nov 2018
Reputation:
379
(16-10-2024, 07:13 AM)Prasad@143 Wrote: ఏం అయ్యింది సార్ సైట్ కి
నేను save చేసిన drafts అన్ని కనిపించటం లేదు
ఒక్కటి కూడా లేదు
మహా స్టోరీ చాలా టైప్ చేసి save చేసాను
దాదాపు 6,7updates ఉంటుంది నేను టైప్ చేసింది
ఇంక గజినీ స్టోరీ కూడా ఉంటుంది
ఇప్పుడు నేను రాస్తున్న అత్త అల్లుడు next update కూడా save చేసి పెట్టాను
ఒక్కటి కూడా కనిపించటం లేదు....
(16-10-2024, 07:28 AM)Haran000 Wrote: Save చేసుకున్న drafts ఇప్పుడు లేవు.
save చేసిన Drafts ఇప్పుడు కనిపిస్తున్నాయా చెక్ చేసి చెప్పగలరు.
|