Thread Rating:
  • 41 Vote(s) - 2.44 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller ఆట - వేట (అయిపోయింది)
#41
బంటిని ఏం చేయకండి బాస్..ఏదో ఎమోషనల్, కథకి అవసరమైతే మీ ఇష్టం...
    :   Namaskar thanks :ఉదయ్
[+] 2 users Like Uday's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
Eagerly Waiting for next part
[+] 2 users Like Nightrider@'s post
Like Reply
#43
Adhirindhi
[+] 1 user Likes Babu143's post
Like Reply
#44
Super excellent update
[+] 1 user Likes sri7869's post
Like Reply
#45
8. పెళ్లి వారమండి!










వాణి "బంటి... మా అమ్మని, మా నాన్న మరియు తమ్ముడు నుండి కాపాడుతున్నావ్ కదా...."

బంటి ఏం చెప్పాలో అర్ధం కాక సరే అన్నట్టు తల ఊపాడు.

వాణి సంతోషంగా నవ్వింది.



బంటి:

వాణి వదిన తన తల్లి సుహాసిని బాద్యత నాకు అప్పగించి, తను మరియు అన్నయ్య ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇద్దరూ రొమాన్సు చేసుకుంటూ అమ్మకు నాకు తెగ దొరికేశారు. ఇక మా అమ్మ తప్పదని ఇద్దరినీ కూర్చోబెట్టి పెళ్లి చేస్తే కాని మీ తిక్క కుదరదు అని చెప్పి ఇద్దరిని గుడికి తీసుకొని వెళ్లి అక్కడకక్కడే పెళ్లి చేసేసింది.

అన్నకు పెళ్లి జరుగుతుంది అందులోనూ సర్ప్రైజ్ పెళ్లి జరుగుతుంది అంటే ఆ తమ్ముడు ఎంత కష్టపడాలో అంత కంటే ఎక్కువ కష్ట పడ్డాను. పని చేయాలో కాని పని చేసినట్టు కనపడకూడదు. చాలా కష్టపడ్డాక మా అన్న గాడు నాకు కాకుండా మా అమ్మకి థాంక్స్ చెప్పాడు. మా వాణి వదిన నయం... "థాంక్స్" చెప్పింది. అబ్బా.... పోయిన సారి వీడు మెమరీ లాస్ అయినపుడు నేను అల్లరి చేస్తా అని చెప్పలేదంట. ఈ సారి కనక దొరికేతేనా.... నువ్వు కుక్కవి రా అని చెప్పి డాగ్ హౌస్ లో పడుకోబెడతా... అలాగే కుక్కలా అరిపిస్తా.... నా ఆలోచనలలో నేను ఉండి నవ్వుకుంటూ ఉంటే, వాణి వదిన నన్ను చూసి నా భుజం మీద చేయి వేసి, "రా... బంటి..." అని తీసుకొని వెళ్లి నాకు ఒక బైక్ చూపించింది. 

అది కొత్త బైక్... 



కరణ్:

వాహ్... ఈ పొట్టి నయాలు... అందరికి నచ్చేస్తాడు. మా నాన్న బ్రతికి ఉన్నప్పుడు, ఆ తర్వాత మా అమ్మ కూడా అందరూ వాడికి సపోర్ట్ చేసే వాళ్ళే. మా అమ్మ అయితే ఒకటే మాట "నువ్వు ఎప్పుడూ ఫస్ట్ వస్తావు.... రా.... మీ తమ్ముడు పోయిన సారి కంటే మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు... నా కొడుక్కి ఎన్ని తెలివితేటలో" అంటూ సంబరపడుతూ వెళ్లి వాడిని ముద్దు పెట్టుకుంటుంది.

ఇంటికి నేను తీసుకొని వచ్చే పెద్ద కప్ కూడా చివర పెట్టి మధ్యలో వాడు తీసుకొని వచ్చే చిన్న కప్ పెట్టేవాళ్ళు. ఒక్కో సారి నాకు కోపం వచ్చేసేది, తాతయ్య దగ్గరకు వెళ్లి రెండూ రోజులు కనపడకుండా ఉండేవాడిని. ఈ దొంగ నా కొడుకు చుట్టుపక్కల అందరికి నేను వాడి దగ్గర దొంగ తనం చేశా అని దొరికితే సిగ్గు పడి పారి పోయా అని చెప్పేవాడు. ఒక రోజు అందరికి చెబుతూ నాకు కనపడ్డాడు, నన్ను చూసి "అన్నా!" అని పరిగెత్తుకుంటూ అమ్మ వెనక దాక్కున్నాడు. నేను కోపంగా వెంట పడితే.... మా నాన్న నన్ను ఆపి చిన్నపిల్లాడు రా! క్షమించు అనే వాళ్ళు.

కాని అదృష్టం ఏంటి అంటే అందరికి వీడు చెప్పేది అబద్దాలు అని అందరికి తెలుసు.  అందుకే క్షమించాను.

వాణిని నేను ఇష్టపడుతున్నా అని తెలిసి.... వెళ్లి వాణికి నేను అమ్మాయిలకు కడుపు చేసి అబార్షన్లు చేయిస్తా అని చెప్పి వచ్చాడు. ఆ తర్వాత నుండి వాణి నన్ను చూసిన చూపు ఇప్పటి వరకు మర్చిపోలేను. ఆ తర్వాత వాణి నా గురించి తెలుసుకొని నాతొ గౌరవంగా ఉండడం మొదలు పెట్టింది. బహుశా అప్పుడే మా ఇద్దరి మధ్య స్నేహం పుట్టి అది ప్రేమగా మారింది ఏమో...

మా నాన్న చనిపోయినపుడు అనుకుంటా వాడు బాగా ఏడ్చాడు. మా నాన్నకి వాడంటే చాలా ఇష్టం. అందుకే అంతలా ఏడ్చాడు, వాడికి నాకు ఎపుడూ అంత ఇదిగా పడకపోయినా వాడు ఏడుస్తూ ఉంటే, వాడిని అలా చూడడం నా వల్ల కాలేదు. అప్పుడు అనుకున్నా ఇక నుండి వీడు నాకు తమ్ముడు అయినా కొడుకు స్థానం అని.... ఆ విషయం వాణికి చెబితే, తను కూడా అర్ధం చేసుకొని తల్లిలా చూసుకుంటా అని చెప్పింది.




వాణి:

కరణ్, నన్ను చూసే చూపులు నాకు కొత్తగా అనిపించాయి. కరణ్ వాళ్ళ అమ్మకి ఏం చెప్పాడో నాకు తెలియదు కాని సుజాత మేడం అప్పటి నుండి నన్ను ప్రేమగా చూసుకునేది. నేను మేడంకి సెక్రటరీ అయినా నన్ను కూతురులా చూసుకునేది. 

నిజానికి మా అమ్మ పేరు మీద 'యస్' గ్రూప్స్ ఉన్నప్పటికి, అందులో నాకు ట్రైనింగ్ జాబ్ కావాలని అడిగితే, సుహాసిని దేవి ఒప్పుకోలేదు. కాని ఆ తర్వాత సెక్రటరీకి ట్రైనీ గా జాయిన్ అయి కొన్ని రోజుల్లోనే చైర్మన్ కి సెక్రటరీ అయ్యాక తిరిగి రమ్మని అడిగారు కాని నాకు ఇష్టం లేదు.

సుజాత మేడం మరియు కరణ్ తో నేను చేసే దొంగ చూపుల ప్రేమలు, బంటి చేసే అల్లరి పనుల మధ్య నాకు జీవిస్తూ ఉన్నట్టు ఉంటుంది. కాని నాకు సుహాసిని గారి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడూ ఒక కుటుంబం అనిపించలేదు.

బంటి మా ఇద్దరికీ సర్పైజ్ గా మ్యారెంజ్ అరేంజ్ చేస్తే చాలా సంతోషించాను. వెంటనే నా అసిస్టెంట్ కి కాల్ చేసి బంటి కోసం బైక్ తెప్పించాను. నిజమే... బంటి కోసం చేయగలను... గర్వంగా నా పవర్ చూపించగలను, సందీప్ నాకు ఎప్పుడూ తమ్ముడు అనిపించలేదు. నేను ఎంత చేసినా వాడికి తక్కువే అదే బంటికి చిన్న చాక్లెట్ ఇప్పించినా సంతోషంగా తీసుకొని నవ్వేస్తాడు. 

కరణ్ కి, బంటి అంటే చాలా ఇష్టం. కాని ఇష్టం లేనట్టు నటిస్తాడు అంతే. వాళ్ళ సిబిలింగ్ గొడవలు చూస్తే నాకు చాలా బాగుంటుంది. నాకు ఉన్న ఆలోచన అల్లా ఒక్కటే.... కరణ్ ని ఇంతకు ముందే ఎందుకు ఓకే చేయలేదు.




సుజాత:

వాణి బైక్ తీసుకురాగానే, నాకు ఆశ్చర్యం వేసింది. బైక్ కొనాలని అందరూ అనుకుంటారు, కాని నిముషాల మీద తెప్పించి వాడి ముందు పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. నా కోడలు పవర్ మరియు ట్యాలెంట్ చూసి నాకు గర్వం అనిపించింది.

ఎప్పుడూ వీళ్ళకు ఎలాంటి వాళ్ళు వస్తారో అని భయం వేసేది. కాని వాణిని చూస్తే నాకు హమ్మయ్యా అనిపించింది. ఈ ముగ్గురు నాకు ముగ్గురు పిల్లలులాగా అనిపిస్తారు. వాణి ఫ్యామిలీ సమస్యలను నెత్తి మీద పెట్టుకొని ఇద్దరూ మోసారు. 

ఒకరికి సమస్య వస్తే అందరూ కలిసి పోరాడారు. ఇది నిజంగా చాలా మంచి విషయం. ఇదే ఫ్యామిలీ అంటే...



కానీ, 'యస్' గ్రూప్ ఈ మధ్య బిజినెస్ లో నన్ను డీ కొడుతుంది. నాకు రావాల్సిన ప్రాజెక్ట్ లను పంతం పట్టి మరీ లాగేసుకుంటుంది. సుహాసిని మరియు సుధాకర్ లు బిజినెస్ ఫీల్డ్ లో ఇలా చేస్తారు అని అసలు అనుకోలేదు. 

సుహాసిని నాకు వార్నింగ్ లెటర్ పంపింది.... వాణిని అప్పగించాలి లేదా... నా బిజినెస్ ని నాశనం చేస్తా అని.

పిల్లలకు చెప్పాలని ఉంది కాని నవ్వుతున్న వాళ్ళ మొహాల్లో బాధ కంగారు చూడదలుచుకోలేదు.



బంటి:

నా దగ్గర చాలా బైక్స్ ఉన్నాయి. అయినా సరే సర్పైజ్ అయినట్టు చూసి వదినకు థాంక్స్ చెప్పి ఆ బైక్ ఎక్కి పోజ్ లు ఇచ్చాను. వదిన, అన్న ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఇద్దరూ అలానే ఉండాలి. అమ్మ కూడా నవ్వుతుంది.

వాళ్ళ మొహాల్లో బాధ, కంగారు చూడదలుచుకోలేదు.








ఫోన్ కాల్ :

వాణి "నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు బంటి.... నీ వల్ల మా అమ్మ ప్రమాదం లో ఉంది"

బంటి "వదినా.. అదీ" అంటూ చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాడు.

వాణి "బంటి.. ప్లీజ్ నన్ను వెళ్లనివ్వు" అంటూ కాల్ కట్ చేసి బయటకు వెళ్ళింది.



బంటి "ఆహ్...." అని అరిచాడు. 

ఇప్పుడు ఏం చేయాలి? 

ఇప్పుడు ఏం చేయాలి? 

వదినా.... వదినా.... ఇలా జరిగితే అన్న ఎప్పటికి క్షమించడు....

ఇప్పుడు ఏం చేయాలి? 

ఇప్పుడు ఏం చేయాలి? 















ఇంకా లాస్ట్ 3 ఎపిసోడ్స్.....

ఎపిలాగ్ లో సెక్స్ సీన్ ఉంటుంది.
[+] 14 users Like 3sivaram's post
Like Reply
#46
Nice update
Like Reply
#47
Tension petti champutunnav mammalniii...twaraga complete cheyandi storyyy...
[+] 2 users Like Sushma2000's post
Like Reply
#48
9. గోరంత.... కొండంత....







భగభగ మండుతున్న ఎండలో నల్లటి తారు రోడ్ మీద బ్లాక్ కలర్ హెల్మెట్ పెట్టుకొని బ్లాక్ కలర్ బైక్ వేగంగా దూసుకొని వెళ్తుంది. రోడ్ పక్కన నాటిన చెట్లు, బైక్ వాటి పక్కనే వెళ్తూ ఉండడంతో ఆ గాలోకి వేగంగా కదులుతూ ఉన్నాయి.

బంటి మనసులో ఒకటే లక్ష్యం, వేగంగా వెళ్లి తన వదిన వాణిని ఆపాలి.

చూస్తూ ఉండగానే అతని బైక్, కొంచెం దూరంలో కారుని గుర్తించాడు.

బంటి స్పీడ్ గా కారుని దాటేసి కొంచెం దూరంలో కారుకు అడ్డంగా ఆపాడు.

డ్రైవింగ్ సీట్ లో ఉన్న వాణి స్పీడ్ గా కారుని పోనిస్తూ సడన్ గా తన ముందు ఉన్న బంటిని చూడలేదు.

స్పీడ్ గా వచ్చి ఫాస్ట్ గా బ్రేక్ వేయడంతో రోడ్ మీద క్రీక్ మంటూ శబ్దం చేస్తూ గీత పడుతూ కారు ఆగింది.

బంటి ఆఖరి నిముషంలో చెవులకు చేతులు అడ్డం పెట్టుకొని "ఆ!" అని పెద్దగా అరిచాడు.

కారు ఓపెన్ చేసుకుని బాటు కాళ్ళతో వాణి కారు దిగి బంటి ముందుకు వచ్చి కోపంగా చూస్తూ "ఏరా.... ఒళ్ళు బలిసిందా... ఎందుకు ఇక్కడకు వచ్చి బైక్ ఆపావు..." అంటూ తిడుతూ ఉన్నాడు.

బంటి చెవులకు తన చేతులు అడ్డం పెట్టుకొని వాణి తిడుతున్నా తిట్లు తింటూ ఒక్క సారిగా ఎదో అర్ధం అయిన వాడిలా, వాణిని చూసి "అన్నా..." అని పెద్దగా అరిచాడు.

వాణి, బంటిని విసుగ్గా చూస్తూ ఉంది.

వాణి మరియు కరణ్ ఇద్దరూ తమ ఆత్మలు ఎక్సచేంజ్ చేసుకున్నారు.





బంటి "అన్నా, ఆ రోజు వాళ్ళ దగ్గర ఒక సీక్రెట్ కేమెరా పెట్టాను... అందులో..."

వాణి "తెలుసు...."

బంటి "తెలుసా... ఎలా...."

వాణి చిన్నగా నవ్వి "నీ ఫోన్ హ్యాక్ చేశాను.."

బంటి హమ్మయ్యా అనుకోని మళ్ళి కోపంగా చూస్తూ కొట్టాలని అనుకోని మళ్ళి అది వదిన బాడీ కావడంతో ఏం చేయలేక పిడికిలి బిగించి నోటితో కొరుక్కుంటూ ఉన్నాడు.

ఇంతలోనే అనుమానం వచ్చి "మనం ఎక్కడకు వెళ్తున్నాం"

వాణి "ఇంటికి..." అని నవ్వుతూ బంటి మొహం చూసి "సుహాసిని దేవి ఇంటికి" అన్నాడు.

బంటి కోపం ఇక ఆపుకోలేక "నీకు అసలు బుద్ది ఉందా! ఇంత జరిగాక కూడానా... అసలు ఆ సుహాసినిని మనం కాపాడడం కోసం ఎన్ని తిప్పలు పడ్డాం.... కాని తను ప్రతి సారి ఆ సుధాకర్ కి ఫోన్ చేసి ఛీ... మనల్ని చస్తాం ఇప్పుడు వెళ్తే..."

వాణి "వాళ్ళు ముగ్గురు తోడూ దొంగలు అని నాకు ఎప్పటి నుండో తెలుసు...."

బంటి "వాట్...." అని నోరు తెరిచాడు.

వాణి, బంటిని చూసి నవ్వుతూ "ఒరేయ్ తమ్ముడు.... నీకు తెలిసింది గోరు అంత... తెలియంది కొండంత...."

బంటి ఆశ్చర్యంగా వాణిని చూస్తూ ఉంటే, వాణి లో ఉన్న కరణ్ నవ్వుకుంటూ ఉన్నాడు.




ఇంటిలో :  సుహాసిని ఎదురుగా కూర్చున్న వాణి చుట్టూ చూస్తూ ఉంది.

ఇంటి బయట : సుధాకర్ మరియు సందీప్ ఇద్దరూ బంటిని చూస్తూ పళ్ళు నూరుకుంటూ ఉన్నారు. పేరుకు బంటినే అయినా తేడా వస్తే ఇద్దరినీ అక్కడే పాతి పెట్టేలా ఉన్నాడు. సందీప్ ఉడుకురక్తం తో ముందుకు అడుగు వేస్తె....

బంటి ఆవలిస్తూ.... ఒళ్ళు విరుస్తూ ఉన్నపుడు అతని టీ షర్ట్ నుండి కనపడుతున్న అతని బైజిప్స్ చూస్తూ సందీప్ వెనక్కి అడుగు వేశాడు.

లోపల నుండి పెద్దగా సుహాసిని గొంతు "నో...." అని వినిపించడంతో ముగ్గురు వేగంగా ఇంట్లోకి నడిచారు.

బంటి వేగంగా ఇంట్లోకి వచ్చి వాణిని చూడగా, వాణి సోఫాలో కూర్చొని ఉంది. 

సుహాసిని కింద కూర్చొని వాణి ఇచ్చిన కాగితాలు చూస్తూ ఏడుస్తూ మొహానికి హత్తుకొని ఉంది.

సుధాకర్ మరియు సందీప్ ఇద్దరూ ముందుకు అడుగు వేయబోయి ఆగిపోయారు.

వాణి పైకి లేచి బంటిని చూసి "వెళ్దాం పద...." అని బయటకు నడిచారు.

ఈ సారి బంటి కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే, వాణి కళ్ళు మూసుకొని ఉంది.

బంటి "అసలేం జరిగింది"

వాణి కళ్ళు తెరిచి "నాకు అర్ధం కావడం లేదు రా.... ఎలా మొదలు పెట్టాలో.... ఎటూ నుండి మొదలు పెట్టాలో.... ఎలా చెబితే మీ వదిన తక్కువ బాధ పడుతుందో...."

బంటి "నిజం దాస్తే మాత్రం ఇంకా ఎక్కువ బాధ పడుతుంది... పైగా నువ్వు ఇప్పుడు వదిన బాడీలో ఉన్నావ్" అన్నాడు.

వాణి, బంటిని చూస్తూ ఉండగా... ఎదో ఐడియా వచ్చి.... "ఇంటికి పదా... ఇవ్వాళా మొత్తం చెప్పేస్తాను"

బంటి "అది సరే.... సుహాసినికి ఏం చెప్పావ్.... అలా పడిపోయింది"

వాణి "వాళ్ళ ఆట ముగిసింది అంతే!"





కరణ్ తిరిగి వచ్చాక... కరణ్ మరియు వాణి ఇద్దరూ తిరిగి సోల్స్ ఎక్సచెంజ్ చేసుకున్నారు.

వాణి "ఏమయింది అండి.... మాట్లాడండి"

సుజాత కూడా కరణ్ ని చూస్తూ "ఏమయింది రా!" అని అడుగుతూ ఉంది.

కరణ్ తన చేతికి వాణి ఫ్యామిలీ యొక్క DNA రిపోర్ట్స్ చూపించాడు.

అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు.

కరణ్ "నా DNAని నా DNAతో మ్యాచ్ చేస్తే.... 100%" అని వస్తుంది.

అందరూ కరణ్ ని చూస్తూ ఉన్నారు.

కరణ్ "నా DNAని పేరెంట్స్ DNAతో మ్యాచ్ చేస్తే.... 99.99999%" అని వస్తుంది.

వాణి మరియు సుహాసిని ల DNA టెస్టింగ్ రిపోర్ట్ చూపించాడు. అక్కడ అలానే ఉంది.

వాణి "సుహాసిని... మా అమ్మ..."

కరణ్ "నా DNAని నా పేరెంట్ యొక్క బ్రదర్ లేదా సిస్టర్ తో మ్యాచ్ చేస్తే..... 99.9998" అని వస్తుంది.

వాణి మరియు సుధాకర్ ల DNA టెస్టింగ్ రిపోర్ట్ చూపించాడు

వాణి "సుధాకర్ ...." అంటూ ఆశ్చర్యంగా చూస్తూ "మా నాన్న కాదా" అని అడిగింది.

కరణ్ "మీ అమ్మ సుమారు ముప్పై సంవత్సరాల క్రితం.... బిజినెస్ ని స్టార్ట్ చేసింది. దానికి పెట్టిన పెట్టుబడి ఆమె మొదటి భర్త మిస్టర్ గురు నాథ్ గారి ఇన్సురెన్స్ మనీ...."

వాణి "అంటే...." అంటూ కళ్ళ నీళ్ళతో చూస్తూ అడిగింది.

కరణ్ "అవునూ.... ఆయనే మీ నాన్నా..."

వాణి "మా నాన్నకి ఏమయింది?" అంటూ కరణ్ ఇచ్చిన అప్పటి ఇన్సురెన్స్ రిలీజ్ ఫైల్ చూస్తూ ఉంది.

కరణ్ "మిస్టర్ గురు నాథ్.... కొండ మీద నుండి జారీ పడి చనిపోయినట్టు ఉంది.... కాని నిజం ఏమిటి అంటే.... మీ అమ్మ మీ నాన్నని తోసేసింది.... ఆ డబ్బు కోసం నిన్ను కన్నది... ఆ తర్వాత ఆమె లవర్.... సుధాకర్ ని పెళ్లి చేసుకోవడం కోసం నిన్నూ నిర్దాక్షణ్యంగా అనాధశరణాలయంలో వదిలి పెట్టారు"

వాణి ఎమోషనల్ గా గురు నాథ్ ఫోటో చూస్తూ కన్నీరు కార్చింది.

కరణ్ "మీ అమ్మ నిన్ను ఎప్పుడూ ప్రేమించలేదు.... వాళ్ళు ఎప్పుడూ నిన్ను ఫ్యామిలీ అనుకోలేదు.... ఎప్పుడూ నిన్ను ఒక శత్రువుగానే భావించింది"

వాణి వెక్కిళ్ళు పెట్టి ఏడవడం మొదలు పెట్టింది.














ఇంకా రెండూ ఎపిసోడ్స్ మాత్రమే.....
[+] 13 users Like 3sivaram's post
Like Reply
#49
సూపర్ ట్విస్ట్, అయినా ఇద్దరూ (వాణి, సందీప్) సుహాసిని కన్నబిడ్డలేగా తండ్రులు వేరైనా, ఒక అమ్మగా ఇద్దర్నీ వేరు వేరుగా ఎలా చూస్తుందో...బావుంది బ్రో
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#50
Nice update
Like Reply
#51
Twist meedha twisttt
[+] 1 user Likes Sushma2000's post
Like Reply
#52
Whah what a twist
Like Reply
#53
10. అపర్ణ







సుహాసిని మరియు వాణి మాట్లాడుకోవడం:

గదిలో వాణి చుట్టూ చూస్తూ ఉంటే, ఇంటి బయట బంటి సుధాకర్ మరియు సందీప్ లను ఇంట్లికి రానివ్వకుండా కూర్చున్నాడు.

సుహాసిని "అమ్మా..... వాణి... పెళ్లి చేసుకున్నావంట... నాకు చెప్పాలని అనిపించలేదారా!"

వాణి ఏం మాట్లాడకుండా చూస్తూ ఉంది.

సుహాసిని "ఇదిగో రా! నీ కోసం అని కేకు చేయించాను... స్పెషల్ కేకు... నీ పుట్టిన రోజుకి నువ్వు కోమాలో ఉన్నావు" అంటూ దొంగ కన్నీరు కార్చింది.

వాణి ఆ చాకు తీసుకొని ఆ కేకు కట్ చేయకుండా... "నాకు బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవాలని లేదు అమ్మా...."

సుహాసిని, వాణి గడ్డం పట్టుకొని "ఎందుకు రా!" అని అడిగింది.

వాణి "పుట్టిన రోజు అంటే.... అమ్మలు నవ మాసాలు కష్ట పడి మోసి... చాలా నొప్పులు భరించి నన్ను కన్న రోజు... నొప్పి ఎక్కువ అనిపించి నన్ను ఏ కాలవ లోనో వదిలేసింది" అంది.

వాణి మాటలకు, సుహాసినికి కన్న పేగు ఒక్క సారి కదిలినట్టు అనిపించింది. ఇన్నాళ్ళు వాణిని ఒక అవసరం కోసం పెంచుతున్నా వాణి తన సొంత కూతురు, ఎన్నో సార్లు తన కూతురు అందం చూసి తన పోలికే అనుకునేది. తెలివితేటలు, హుందా తనం... అన్ని తనని దించినట్టు అనిపించేది కాని విధి అనుకూలించక వాణిని ద్వేషించాల్సి వస్తుంది.

వాణి "నన్ను ఏ కుక్కో, పందో కొరికేసి తినేసి ఉంటుంది అనుకుంటుంది కదా నా కన్న తల్లి..." అంది. 

సుహాసిని మొహం అవతలకు తిప్పెసుకుంది.

వాణి "న్యూస్ పేపర్ లో చదువుతూ ఉంటాం కదా.... ఒక కుక్క ఒక పసికందుని చంపి తినేయడం.... లేదా శరీరభాగాలు తినేయడం చూస్తూ  ఉంటాం కదా... అప్పుడు నా కన్న తల్లి సంతోషిస్తూ ఉంటుంది కదా... దీని కోసం ఇన్ని నొప్పులు పడ్డాను తగిన శాస్తి జరిగింది అనుకుని ఉండి ఉంటుంది కదా..." అంటూ సుహాసిని దగ్గరకు వెళ్లి నిలబడింది.

సుహాసిని మొహం అవతలకు తిప్పెసుకుంది. ఆమె కళ్ళలో కన్నీరు చేమ్మలా చేరి మాయమయిపోయింది.

వాణి న్యూస్ పేపర్ ఓపెన్ చేసి ఒక పసికందు-కుక్క కధనం చదివింది. సుహాసిని భరించలేక వాణి చేతి నుండి ఫోన్ లాక్కొని విసిరేసింది.

వాణి నవ్వుతూ ఉంటే, సుహాసిని ఉండబట్టలేక చెంప దెబ్బ కొడుతుంది. అయినా వాణి ఇంకా నవ్వుతూ ఉండే సరికి సుహాసిని ఇంకో సారి ఇంకో సారి చొప్పున కొడుతూనే ఉంది.

వాణి "నేను DNA టెస్ట్ చేయించాను అమ్మా.... చాలా నిజాలు కనుక్కున్నాను"

ఆ మాట వినగానే పిచ్చి దానిలా వాణిని కొడుతున్న సుహాసిని చేతులు ఆగిపోయాయి.

సుహాసిని తత్తర పడుతూ "ఎ....  ఎ....  ఎ....  ఏం కనుక్కున్నావ్?"

వాణి "అపర్ణ..."

సుహాసిని పళ్ళు నూరుకొని "అయితే మీ నాన్న సంగతి కూడా తెలుసుకున్నావ్ అన్న మాట..."

వాణి "హ్మ్మ్....  అవునూ..."

సుహాసిని "అయితే అన్ని తెలిసే వచ్చావ్ అన్న మాట...."

వాణి "హ్మ్మ్...."

సుహాసిని "అయితే ఇంకొకటి చెబుతాను విను.... మీ నాన్నని నేను చంపేశాను... ఆ ఇన్సురెన్స్ డబ్బు తోనే ఈ కంపనీ పెట్టాను.... నిన్ను చూస్తే వాడే గుర్తు వచ్చే వాడు... అందుకే... అందుకే.... నిన్ను టార్చర్ చేస్తూ సంతోషించేదాన్ని"

వాణి "మిస్టర్ గురు నాథ్ చేసిన తప్పు ఏంటి?"

సుహాసిని "హా!" అని వెక్కిరింపుగా నవ్వి.... "నీకు పెళ్లి అయింది కదా... నీకు కూడా తెలుస్తుంది... నీ మొగుడు కుటుంబం కోసం నువ్వు బిడ్డని మోస్తూ ఉంటే, వాడు వేరే దాన్ని... ఛీ.... "

వాణి "చెప్పూ.... వేరే దాన్ని.... అదే అపర్ణని...."

సుహాసిని కన్ను మూసి తెరిచి ఆవేశంగా శ్వాస పీల్చి వదులుతూ తన కోపాన్ని వ్యక్త పరుస్తూ "ఛీ అలాంటి ఆడదాన్ని..." అని ఆగిపోయింది.

వాణి "మిస్టర్ గురునాథ్ కి అపర్ణ కి అఫైర్ ఉందని నీకు ఎవరు చెప్పారు?"

సుహాసిని "వాట్? ఇదేం కొత్త నాటకం...."

వాణి "నీకు ఎలా తెలుసు..."

సుహాసిని తల దించుకొని "సుధాక...." అని "నాకు గుర్తు లేదు" అని చెప్పింది.

వాణి చూస్తూ ఉండే సరికి సుహాసిని "ఇప్పుడు నువ్వేం చెప్పదలుచుకున్నావ్....  మీ నాన్న శ్రీ రామచంద్రుడు అంటావా!"

వాణి "అవునూ... కాని నువ్వు సీతా దేవివి కాదు"

సుహాసిని నుదురు చిట్లించి వాణిని చూస్తూ ఉంది.

వాణి తన ముందుకు ఒక వీడియో పెట్టింది.

అందులో ఒక ముసలమ్మ తెల్ల జుట్టుతో కనిపిస్తుంది. అది అపర్ణ....





అపర్ణ "వినపడుతుందా.... "

వాణి "హ్మ్మ్.... చెప్పండి..."

అపర్ణ "హుమ్మ్ సరే..... హలో సుహాసిని... నేను అపర్ణని గుర్తు పెట్టావా.... అవతలి వాళ్లకు వినపడుతుందా.... ఊ... ఆ.... అని అనరే... "

వాణి "అన్నారు.... మీకే వినపడలేదు..."

అపర్ణ "బాగున్నావా.... సుహాసిని... మన స్నేహితుల్లో ఇప్పటికే అయిదుగురు చనిపోయారు... నేను కూడా పోతా అని చెప్పారు ఈ తెల్ల బట్టలు వేసుకున్న డాక్టర్లు.... అయినా నాకు కూడా బ్రతకాలని లేదు లే...."

వాణి "..."

ఆపర్ణ "మరే... చచ్చిపోయే ముందు చేసిన పాపాలు అన్ని ఒప్పుకొని చనిపోతే.. ఆ దేవుడి చెంతకి చేరుకుంటాము అంట.... అందుకే నిన్ను కలవాలని కబురు చేశాను..... వినపడుతుందా!"

వాణి "వినపడుతుంది చెప్పండి...."

అపర్ణ "ఆ రోజు గురునాథ్ అన్నయ్య తప్పేం లేదు.....  సుధాకర్ నాకు డబ్బు రాకుండా చేసి నన్ను బెదిరించి నాకు గురునాథ్ అన్నయ్యకి అక్రమ సంబంధం ఉందని చూపించాడు... నిజానికి గురునాథ్ అన్నయ్య నీకు, నీకు పుట్టబోయే బిడ్డ కోసం చాలా కష్ట పడ్డాడు" అని ఆగిపోయింది.

వాణి "అపర్ణ గారు...  అపర్ణ గారు...  అపర్ణ గారు...  మాట్లాడండి..."

అపర్ణ "ఏం మాట్లాడాలి?.... హ్మ్మ్ అదీ...."

వాణి "..."

అపర్ణ "నేను ప్రాణాలతో ఉన్నా అని సుధాకర్ నన్ను నీళ్ళలో తోసేశాడు.. ఇదిగో నన్ను వీళ్లు పట్టుకొని వచ్చి నన్ను మనిషిని చేశారు" అంటూ నవ్వింది.

వాణి "మాట్లాడు"

అపర్ణ "ఇనేం మాట్లాడాలి...."

వాణి "ఎదో ఒకటి మాట్లాడు"

అపర్ణ "హా..... సుహాసిని నేను చనిపోతే రా..... నీ కోసం వేట  మాసం తెప్పించమని చెబుతా... నా పెద్దోడికి.... "

వాణి "ఎదో ఒకటి మాట్లాడు... ఇది వదిలేసెయ్..."

అపర్ణ "అయినా నేను చనిపోయినపుడు నువ్వు వస్తేనే కదా.... నువ్వు చనిపోయినపుడు నేను వచ్చేది" అని ఇంకా ఎదో పిచ్చిగా మాట్లాడడంతో వీడియో ఫీడ్ కట్ అయింది.




వాణి "నువ్వు చెప్పిన అఫైర్ రోజుల్లో మిస్టర్ గురునాథ్ ఊళ్ళో లేరు... అందుకోసం ప్రూఫ్ గా తన ఆఫీస్ ట్రిప్ సాక్షాలు మరియు అతని స్నేహితుల అఫిడవిట్ లు"

వాణి "అపర్ణని నీళ్ళలో తోసేసినపుడు అనుకోకుండా ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్ డీటెయిల్స్ మరియు అతను తీసిన ఫోటో"

వాణి "ఇదిగో ఇది.... మిస్టర్ గురునాథ్ గారి పోస్ట్ మార్టం రిపోర్ట్.... నువ్వు అతన్ని కొండ మీద నుండి తోసేసాక.... అడవి కుక్కలు మరియు కొన్ని అడవి జంతువులూ ఆయన్ని కొరికి చంపాయి"

వాణి "తను చేసిన తప్పు....  నిన్ను పెళ్లి చేసుకోవడం.... నిన్ను ప్రేమించడం.... "

వాణి "నేను చేసిన తప్పు....  నీకు పుట్టడం....  అంతే కదా..."

వాణి "నాన్న ని అయినా అడవి కుక్కలు కొరికి చంపాయి...  నన్ను మా అమ్మ చంపుతుంది" అంటూ ఆ కేకు తీసుకొని నోట్లో పెట్టుకోబోయింది.

సుహాసిని పరిగెత్తుకోచ్చి వాణి నోటి నుండి కేకు లాక్కొని విసిరేసి, పెద్దగా "నో..." అని అరుస్తూ పెద్దగా ఏడుస్తూ కింద పడి తల అటూ ఇటూ ఊపుతూ ఏడుస్తూ ఉంది.




వాణి(కరణ్) మరియు బంటి బయటకు వెళ్ళిపోయారు.







సారీ ఇది ఎక్స్ట్రా ఎపిసోడ్..... ఇంకా రెండూ ఎపిసోడ్ మాత్రమే...
Like Reply
#54
Nice update
Like Reply
#55
11. సూర్యోదయం







కరణ్ "హలో అమ్మా... ఎలా ఉన్నారు..."

సుజాత "మేం బాగానే ఉన్నాం... మీరు ఏం చేస్తున్నారు..."

వాణి "మేం బాగానే ఉన్నాం అత్తయ్యా... ఇదిగోండి.... అత్తయ్య చూడండి... సముద్రంలో నుండి సూర్యుడు ఉదయిస్తున్నాడు"

సుజాత "వాణి...  వాణి...  వాణి...  నాకు వర్క్ ఉంది... నా అసిస్టెంట్ మరియు నా కొడకు ఇద్దరూ సెలవు పెట్టె సరికి నాకు వర్క్ చాలా ఉంది. దయ చేసి నాకు టైం ఇవ్వండి.... ఓకే" అని ఫోన్ కట్టేసింది.





కరణ్ "హుమ్మ్.... అయితే అమ్మకి సూర్యోదయం చూపించాల్సిన పని లేదు" అంటూ వాణి వైపు అదోలా చూశాడు.

వాణి, కరణ్ వైపు చేయి చూపించి "మనిషివా...  పశువువా...  ఇప్పటికి హనీమూన్ పేరుతొ నాలుగు ఊళ్లు తిరిగాం.... ఒక్క బెడ్ రూమ్ సీలింగ్ తప్ప నాకు ఇంకేం గుర్తు లేదు" అంది.

కరణ్ "సీలింగ్ ఊగుతూ ఉన్నట్టు గుర్తు లేదా..."

వాణి "సీలింగ్ కాదు నేను ఊగుతున్నాను.... తమరి దెబ్బకి..."

కరణ్ "సరే....  సరే....  సరే....  ఒక ఐడియా... ఈ సారి నువ్వు పైన నేను కింద..."

వాణి "ఆమ్మో...  ఆమ్మో...  వద్దు..." అని అరుస్తూనే వంటి మీద బట్టలు దూరం అయిపోయాయి.

కరణ్ కింద నుండి వాణి పూకు దెంగుతూ ఉంటే, వాణి కళ్ళు మూసుకొని "ఆహ్..... హ్మ్మ్" అని మూలుగుతూ మూడోవ సారి కార్చుకుంది.

కరణ్ ఆపకుండా కింద నుండి పోట్లు వేస్తూనే దెంగుతూ ఉన్నాడు. వాణి సళ్ళు పైకి కిందకు ఊగిపోతూ ఉన్నాయి.

కరణ్ ఆగగానే, వాణి తన చేతులు క్రిష్ చాతి మీద పెట్టి సపోర్ట్ తీసుకొని తను కూడా పై నుండి తను కూడా దెంగుతూ ఉంది.

అప్పటికే గంట సేపు ఇద్దరి మధ్య భీకర శృంగార యుద్ధం జరిగాక కరణ్ వీర్యం వాణి పూకులోకి కారి అక్కడ నుండి కిందకు కారిపోయింది.

ఇద్దరూ అలిసిపోయి అలానే నిద్రపోయారు.

కిటికీ నుండి సూర్యుని వెలుతురు నగ్నంగా ఉన్న వాళ్ళ శరీరాల మీద పడింది.

కరణ్ "వాణి...."

వాణి "హ్మ్మ్..."

కరణ్ "వాణి...."

వాణి "మ్మ్మ్..."


కరణ్ "సూర్యోదయం..."

వాణి, కరణ్ కౌగిలిలో ఉండి సూర్యుని వెలుతురూ చూసి "ఐ హెట్ యు కరణ్..." అని తన స్వీట్ వాయిస్ తో అంది.

కరణ్ నవ్వుతూ "పదా..  పదా..  స్నానం చేద్దాం"

బాత్రూం లో.....

వాణి "కరణ్...  కరణ్...  నో.... నో.... ఓన్లీ స్నానం అని చెప్పావ్... "

కరణ్ "ఏం చేయమంటావ్.... అయినా నా దాని సంగతి ఏంటి?"

వాణి "వద్దు...  వద్దు... నువ్వు అసలు నాకు రెస్ట్ ఇవ్వడం లేదు"

కరణ్ "సరే... చేతులతో చెయ్...."

వాణి "సరే..."

వాణి చేతులతో మొదలు పెట్టి, నోటితో ప్రయత్నించి, మళ్ళి డాగీ యాంగిల్ లో పూకులో ముగించింది. 



వాణి "ఛీ.... నువ్వు అసలు నా మాట వినవు..." 

కరణ్ "ఏం చేయమంటావు..... నువ్వు అంత అందంగా ఉన్నావ్..."

వాణి నవ్వుతూ కరణ్ చూస్తున్నాడని కోపం ఎక్సప్రెషన్ పెట్టేసింది.

కాని అప్పటికే కరణ్ చూడడంతో వాణికి చక్కలి గిలి పెడుతూ ఇద్దరు మంచం మీదకు చేరిపోయారు.

చక్కలిగిలి పెట్టిన చోట ముద్దులతో మొదలయి మిషనరీలో ముగిసిపోయింది.




వాణి "చూడు నీ వల్ల బ్రేక్ ఫాస్ట్ టైం దాటి పోయింది... ఇంతే ఉంటే... లంచ్ టైం కూడా అయిపోయి డిన్నర్ టైం అవుతుంది"

కొద్ది సేపటికి లంచ్ రావడంతో వాణి ఇద్దరికీ ప్లేట్ లలో సర్ది కరణ్ చేతికి యిచ్చింది.

కరణ్ ఒక ముద్ద కలిపి వాణి నోటికి అందించాడు.

వాణి "నీది నువ్వు తిను...." అంది.

కరణ్ "ప్చ్... నీకు అసలు రొమాంటిక్ సెన్స్ లేదు"

వాణి "అబ్బా..... నిజంగా నాకు రొమాంటిక్ సెన్స్ లేదా...."

కరణ్ "..."

వాణి "నువ్వు ఎప్పుడూ పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెడుతున్నావ్ అని ఒళ్లంతా రుద్ది రుద్ది స్నానం చేస్తున్నా... నీ కోసం కాస్ట్లీ మెక్ అప్ తెప్పించుకొని రెడీ అవుతున్నా.... నీ కోసం బ్రాలు బికినీలు.... ఎన్ని చినిగిపోయాయి.... ఇప్పుడేమో రొమాంటిక్ సెన్స్ లేదంటావా..."

కరణ్ చిన్నగా నవ్వి వాణి ప్లేట్ లో ఉన్న స్వీట్ తీసుకొని ఆమె నోట్లో పెట్టి తన పెదవులతో ఆమె నోట్లోకి నెట్టాడు. 

వాణి అది మింగేసి, కరణ్ వైపు కోపంగా చూసింది. కరణ్ ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి "లవ్ యు" అని పక్కకు వెళ్ళాడు.

వాణి, కరణ్ పక్కకు వెళ్ళగానే అద్దంలో చూసుకుంది. ఆమె బుగ్గలు సిగ్గుతో అప్పటికే ఎర్రగా అయిపోయాయి.





సుజాత "బంటి.... ఎక్కడ ఉన్నాడో ఎవరికైనా తెలిసిందా..."

"తెలియదు మేడం.... బంటి బాబు దొరకలేదు"

సుజాత "బంటి ఎక్కడకైనా వెళ్తే వెంటనే చెబుతాడు... కాని వారం అయినా దొరకకపోవడం ఏంటి?"

ఇంతలో సుజాత ఫోన్ మోగింది. భయపడుతూనే ఫోన్ ఎత్తింది.

సుహాసిని "హలో సుజాత గారు బాగున్నారా! నేను నా కూతురుని కలిస్తే.... మీరు నీ కొడుకు బంటిని కలుస్తారు...." అని చెప్పింది.
[+] 12 users Like 3sivaram's post
Like Reply
#56
ఏంది భయ్యా ఇంతా అరాచకంగా ఉంది
[+] 1 user Likes Babu143's post
Like Reply
#57
(08-10-2024, 08:10 PM)Babu143 Wrote: ఏంది భయ్యా ఇంతా అరాచకంగా ఉంది

ఏది అరాచకం కరణ్-వాణి ల హనీమూనా లేక సుహాసినీ విలనిజమా...కథ మాత్రం భలే ట్విస్ట్లతో నడుస్తోంది. కరణ్ ఈ వివరాలన్నీ ఎలా ఎప్పుడు సంపాదించాడో...అన్ని సిస్టంలను హ్యాక్ చేసా?
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#58
12. ఆట!







సుజాత "కన్నా.... మీరు ఎందుకు సడన్ గా వచ్చారు"

కరణ్ "నేను నీ ఫోన్ ని హ్యాక్ చేశాను..."

వాణి వస్తూనే సుజాతని హాగ్ చేసుకొని "ఏం బాధ పడకండి అత్తయ్యా.... కచ్చితంగా ఎదో ఒకటి చేద్దాం...."

కరణ్ "బిజినెస్ డీల్స్ అన్ని బ్లాక్ చేయండి.... 'యస్' గ్రూప్ షేర్ మార్కెట్ మొత్తం కదిలిపోవాలి"

రెండూ రోజులు గడిచింది... 

'యస్' గ్రూప్ కదిలిపోయింది, కాని సుహాసిని నుండి ఫోన్ రాలేదు.

కరణ్ ఎత్తులకు సుధాకర్ చిత్తయిపోయాడు. కానీ.. సుహాసిని నుండి ఫోన్ రాలేదు.





వాణి "హలో..."

సుహాసిని "ఒకటే చాన్స్... నేను నీతో మాట్లాడాలి.... లొకేషన్ పంపించాను.... నువ్వు బయలుదేరితే... బంటి మీ ఇంట్లో ఉంటాడు"

వాణి ఏం మాట్లాడలేదు.

సుహాసిని "ఏం ఆలోచించావ్....?"

వాణి "వస్తున్నాను..."

డార్క్ కలర్ బ్లాక్ సారీ కట్టుకొని రెడ్ కలర్ కారులో కొండ మీదకు కారుని పోనించింది.

ఫోన్ లో బంటి ఇంటికి దగ్గరకు చేరాడు అని తెలియగానే.... వాణి కారు దిగి అక్కడ ఉన్న చిన్న రెస్టారెంట్ ని చూసింది.

చూస్తూనే లోపలకు నడిచింది. ఆ రెస్టారెంట్ పేరు ...... లయన్స్ డెన్.... ఎంట్రన్స్ కూడా సింహం నోరు లా ఉంది.

బ్లాక్ సారీ కట్టుకొని సున్నితంగా ఉన్న వాణి ఒక్కతే నడుచుకుంటూ లోపలకు వెళ్ళింది.

సింహం నోరు మూసుకుంది. లైట్స్ ఆగిపోయాయి.





ఒక వెయిటర్, తనని తీసుకొని వచ్చి ఒక ప్రవేట్ రూమ్ లోకి తీసుకొని వెళ్ళాడు.

అక్కడ సుహాసిని ఒక్కతే కూర్చొని ఎదురుగా ఒక వైన్ బాటిల్ పెట్టుకొని ఉంది.

వాణి వచ్చి సుహాసిని ఎదురుగా వచ్చి కూర్చుంది.

సుహాసిని ఎదో చెప్పాలని నోరు తెరిచింది కాని నోటి నుండి ఏ మాట బయటకు రావడం లేదు.

వాణి ముందుకు జరిగి వైన్ బాటిల్ ఓపెన్ చేసి ఆమె కోసం ఒక గ్లాస్ లో పోసి సుహాసిని ముందుకు జరిపింది.

సుహాసిని, వాణి చేతిని పట్టుకుంది కాని అది కూడా కొన్ని సేకన్లె...  వాణి తన చేతిని వెనక్కి తీసుకుంది.

సుహాసిని కొద్ది సేపు ఆ గ్లాస్ ని చూస్తూ ఉండి పోయింది. ఆమె మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నా ఏం చెప్పాలో అర్ధం కావడం లేదు.

వాణి ఇబ్బందిగా పైకి లేవడంతో సుహాసిని ఆమె వెళ్ళిపోతుంది ఏమో అనుకుని ఆమె చేతిని పట్టుకుంది.

వాణి "బాత్రూం" అని చెప్పడంతో ఆగిపోయింది.

పది నిముషాల తర్వాత వాణి తిరిగి సుహాసిని ఉన్న డోర్ తెరిచి లోపలకు వచ్చి అదే ప్లేస్ లో కూర్చుంది.

సుహాసిని నోరు తెరిచి "సారీ..." అని చెప్పింది.

వాణి "ఎవరికీ చెబుతున్నావ్.... నాకా.... నాన్నకా...."

సుహాసిని సూటిగా వాణి వైపు చూసింది.

వాణి "చెప్పూ... అతన్ని చంపేసి, ఆ డబ్బుతో బిజినెస్ చేసి అతని కూతురు చేత ఇంటి పని.... వంట పని చేయించుకుంటూ, నీ మిండ గాడు..... సారీ నీ రెండో మొగుడు బట్టలు ఉతికిస్తూ ఉంటే.... చాలా మజా వచ్చి ఉంటుంది కదా...."

సుహాసినికి గొంతులో ఎదో అడ్డం పడ్డట్టు మాటలు బయటకు రాలేదు. కాని కళ్ళ వెంట నీళ్ళు వచ్చేశాయి.

వాణి "సారీ... మిస్సెస్ సుహాసిని.... నేను అబ్బాయిని అయి ఉంటే.... మీరు ఏడ్చి నా సింపతి పొందొచ్చు.... కాని నేను ఆడపిల్లని.... నా తల్లే చంపాలి అనుకుంటున్నా ఆడపిల్లని.... నా దగ్గర ఈ కిటుకులు పనికి రావు...."

సుహాసిని కళ్ళు తుడుచుకొని "మీ నాన్న నేను బాగుండే వాళ్ళం.... కాని...  కాని...  తను బిజినెస్ టూర్స్ తెగ తిరిగేవాడు... ఇంట్లో ఉండే వాడు కాదు.... ఇంట్లో ఒక పెళ్ళాం ఉంది అని కూడా ఉండేది కాదు.... నువ్వు కూడా ఒక ఆడదానివే కదా అర్ధం చేసుకో..."

వాణి "నువ్వు ఏం చేసే దానివి.... ఇంట్లో ఖాళీగా ఉండేదానివి..... అయినా... నాన్న బిజినెస్ టూర్స్ తిరుగుతుంది నీ కోసం నీ బిడ్డ భవిష్యత్తు కోసమే కదా... నువ్వు నీ లవర్ తో గడిపి.... తిరిగి వచ్చాక తన మీద అఫైర్ ఉందని నేరం మోపి తనని కొండ మీదకు తీసుకొని వెళ్లి తోసి చంపేసి... కింద కొచ్చి తప్పిపోయాడు అని నాటకాలు ఆడి, నన్ను కని తిరిగి అనాధశరణాలయంలో జేర్చి..... నీ కొడుకు హార్ట్ కోసం నన్ను రప్పించి... నన్ను పెంచి..... వావ్.... నీ హిస్టరీ చాలా పెద్దది"

సుహాసిని పైకి లేచి కోపంగా చూస్తూ "అవునూ....  అవునూ....  నేను చెడ్డదాన్ని నేను ఒప్పుకుంటున్నా...  "

వాణి "అంటే.... నన్ను చంపెస్తున్నావా!"

సుహాసిని ఏం మాట్లాడలేదు.

వాణి "చంపెస్తున్నావా!"

సుహాసిని ఏం మాట్లాడలేదు.

వాణి "చంపెస్తున్నావా!"

సుహాసిని గట్టిగా "అవునూ" అని అరిచింది.

వాణి "..."

సుహాసిని "కాని చావు బ్రతుకుల విషయంలో మంచి చెడు ఉండదు.... బ్రతకడం మాత్రమే ఉంటుంది"

వాణి "నేను నీ కూతురిని కదా అమ్మా..."

సుహాసిని "వాడు నా కొడుకు వాణి.... ఏం చేయమంటావ్? చెప్పూ.... అల్లారు ముద్దుగా పెంచుకున్నాను... జీవితంలో నేను ఎన్ని తప్పులు చేసినా మోసాలు చేసినా పొరపాట్లు చేసినా..... నా కొడుకుని శిక్షించలేను కదా..."

వాణి "చంపెస్తున్నావ్.. అయితే!"

సుహాసిని, వాణి చేయి పట్టుకొని "వాణి....  వాణి....  నువ్వు చనిపోతే.... నీ వల్ల సందీప్ హార్ట్ పేషెంట్ బ్రతుకుతాడు... సుధాకర్... లివర్ ప్రాబ్లెం బ్రతుకుతాడు... సందీప్ కు కాబోయే భార్య.... తనకు కిడ్నీ సమస్య బ్రతికేస్తుంది. ఇంకా ఇంకా ఎందరో బ్రతికేస్తారు.... నువ్వు స్వర్గానికి వెళ్తావ్"

వాణి డిజప్పాయింట్ గా సుహాసిని వైపు చూసింది.

సుహాసిని "నన్ను క్షమించు..." అని చెప్పింది.

వాణి చూస్తూ ఉండగా... సుహాసిని తన గ్లాస్ కింద పగల కొట్టింది. అది ఒక సిగ్నల్....

















[+] 14 users Like 3sivaram's post
Like Reply
#59
13. మూడు నెలల తర్వాత






మూడు నెలల తర్వాత....

ఆపరేషన్ చేయించుకుని సందీప్, సుధాకర్ మరియు సందీప్ గర్ల్ ఫ్రెండ్ షిప్ దిగారు. అక్కడ నుండి డైరక్ట్ గా హాస్పిటల్ కి వెళ్లి చెక్ చేయించుకున్నారు. డాక్టర్ చెక్ చేసి మీకు ఆపరేషన్ చేసిన వాళ్ళు చాలా ప్రొఫెషనల్ లాగా ఉన్నారు. 

సుధాకర్ "అవునూ డాక్టర్...." 

డాక్టర్ "ఆయన పేరు ఏంటి?"

సుధాకర్ "డాక్టర్ లీ.... హాంకాంగ్...."

డాక్టర్ నుదురు ముడిచి "ఆయన.... బ్లాక్ మార్కేట్ కదా...." అని వాళ్ళను పైకి కిందకు చూసి "మా అసిస్టెంట్ లు మిమ్మల్ని చూసుకుంటారు... నేను రౌండ్స్ కి వెళ్తాను" అని వెళ్ళాడు.

అసిస్టెంట్ "ఏమయింది డాక్టర్..."

డాక్టర్ "వీళ్లు ఎవరినో చంపి వాళ్ళ బాడీ పార్ట్స్ పెట్టుకున్నారు"

అసిస్టెంట్ "వాట్...."

డాక్టర్ "పెద్దగా అరవకు... అదంతా హాంకాంగ్ బ్లాక్ మార్కెట్ లో జరుగుతుంది"

సందీప్ తన గుండె మీద చేయి వేసుకొని "నేను ఎప్పుడూ అక్కని తిట్టుకుంటూ ఉండే వాడిని... కానీ ఇప్పుడు అక్కని చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది నాన్నా..."

సుధాకర్ యాపిల్ తింటూ "వాళ్ళ నాన్న చచ్చి నాకు వాడి పెళ్ళాన్ని, ఇంత పెద్ద కంపనీని ఇచ్చాడు.... ఇప్పుడు వాడి కూతురు చచ్చి మనకు ప్రాణాలు యిచ్చింది. ఎంతైనా మనం వాళ్ళ ఫోటోలను మన దేవుడు గుడిలో పెట్టుకోవాలి రా..."

ముగ్గురు నవ్వుకున్నారు.

సందీప్ గర్ల్ ఫ్రెండ్ "మనం పెళ్లి ఎపుడూ చేసుకుందాం...."

సందీప్ "త్వరలో.... ఇంకో మూడు నెలలు అయ్యాక ముహూర్తాలు పెట్టుకుందాం"

ఇద్దరూ ఒకరిలో ఒకరు మమేకం అయిపోయారు.

సందీప్ "అవునూ డాడీ..... మమ్మీ ఎక్కడ...."

సుధాకర్ "మీ అమ్మ..... నిజం తెలిశాక బాగా బాధపడింది... ఆ రోజు ఆ హాంకాంగ్ బ్యాచ్ కి మీ అక్కని ఇష్టం లేకుండానే అప్పగించాక.... ఎదో ఊరు వెళ్ళింది... వచ్చాక కలుస్తుంది తను బాధ పడుతుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు...."

సందీప్ "సరే డాడీ..."





నర్సు "మీ కోసం ఒక విజిటర్ వచ్చారు"

సందీప్ "లేడీ ఆ... జంట్ ఆ......"

నర్సు "లేడీ....."

సందీప్ "అమ్మ వచ్చింది...  అమ్మ వచ్చింది..." అంటూ సడన్ గా వెళ్లి వీల్ చైర్ లో కూర్చొని యురిన్ బ్యాగ్ పట్టుకొని ఉన్నాడు. ముగ్గురు మూడు వీల్ చైర్ లలో కూర్చొని ఉన్నారు.

రెడ్ సారీ కట్టుకొని ఒక వ్యక్తీ ఫ్లవర్ బోకే పట్టుకొని నడుచుకుంటూ వచ్చి సందీప్ చేతికి యిచ్చింది.

సందీప్ ఆ ఫ్లవర్ బోకే అందుకున్నాక ఆ బోకే ఇచ్చిన వ్యక్తిని చూడగానే..... గుండె ఆగినంత పని అయింది. 

అది వాణి....

సందీప్ "దయ్యం.....  దయ్యం.....  " అని అరుస్తూ వీల్ చైర్ నుండి లేచి దూరం జరిగాడు.

వాణి ముందుకు నడిచి సందీప్ చేయి పట్టుకోవడంతో వాణి బ్రతికే ఉంది అని కన్ఫర్మ్ చేసుకొని దయ్యం కాదు అని కన్ఫర్మ్ చేసుకున్నాడు.

వాణి వాళ్లకు రికవర్ అవ్వమని చెప్పి వెళ్ళిపోయింది.


డోర్ దగ్గర తన కోసం ఎదురు చూస్తున్న బంటి డోర్ తెరిచాడు.








[+] 13 users Like 3sivaram's post
Like Reply
#60
14. చెక్ మేట్!



నా పేరు బంటి... మా ఇంట్లో నలుగురం ఉంటాం. సుజాత మా అమ్మ.... సుజాత గ్రూప్స్ కి చైర్మన్. వీడు నా అన్న కరణ్... మా అమ్మకి కంపనీలో హెల్ప్ చేస్తూ ఉంటాడు, మా అమ్మ అప్పుడప్పుడు చెబుతూ ఉంటుంది, మీ అన్నకి పని రావడం లేదు నువ్వు చదువు త్వరగా పూర్తీ చేసుకుని రారా.... అని.... ఏం చేసినా మూడు సంవత్సరాల చదువుని సంవత్సరం లో పూర్తీ చేయలేం కదా.... ఇదిగో మా ఇంట్లో నాలుగో మనిషి మా వదిన... చాలా మంచిది. అసలు మా అన్న లాంటి ముర్కుడిని భరిస్తుంది అంటే మంచిదే అవుతుంది కదా....


మూడు నెలల క్రితం... మా కుటుంబంలో ఒక పెద్ద సమస్య వచ్చింది. అదే నేను కిడ్నాప్ అయ్యాను. అందరూ కంగారు పడ్డారు, కాని నాకు చాలా భయం వేసింది.... చచ్చిపోతానేమో అనిపించింది. మా అన్న నాతో ఎంత గొడవ పడ్డా.... నేను కనపడడం లేదు అనగానే హనీమూన్ నుండి పరిగేట్టుకోని వచ్చాడు. వస్తూనే యస్ గ్రూప్ మీద యుద్ధం ప్రకటించాడు. ఒక్కొక్క షేర్ హోల్డర్ ని కూడా భయపెట్టినంత పని చేసాడు. ఒక వైపు డబ్బు, బలం, మరో వైపు హ్యాకింగ్..... దీంతో ముప్పు తిప్పలు పెట్టాడు. ఒక్కో సారి యస్ గ్రూప్ గుడిసిపోతుంది అని అనుకున్నారు. 


కాని 'యస్' గ్రూప్ చైర్మన్ సుహాసిని నన్ను వదిలిపెట్టలేదు. వదినకు కాల్ చేసి రమ్మని చెప్పింది.

(ఆ రోజు ఏమయింది అంటే....)





వాణి "కాని నేను కూడా నీ కూతురునే కదా అమ్మ....."

సుహాసిని "నన్ను క్షమించు" అంటూ గ్లాస్ కింద కొట్టింది. అది ఒక సిగ్నల్.... మనుషులను లోపలకు రమ్మని....

పది నిముషాలు గడిచినా ఎవరూ రాకపోవడంతో వైన్ బాటిల్ కింద పగల కొట్టింది.

వాణి పైకి లేచి తన హై హీల్స్ తో ఆ పగిలిన వైన్ గ్లాస్ మీద నడుస్తూ ఒక చేతిని సుహాసిని చేతికి అందించింది.

సుహాసిని మరియు వాణి ఇద్దరూ ఆ ప్రవేటు గది బయటకు రాగానే బయట అంతా ఖాళీగా ఉంది అక్కడ ఉన్న కొద్ది మంది మనుషులు కూడా స్పృహ తప్పి ఉన్నారు.

వాణి "ప్లాన్ చాలా బాగుంది.... ఎవరికీ తెలియని ప్లేస్... సర్వర్లు మరియు కస్టమర్లు అందరూ నీ మనుషులే... నన్ను కొట్టి కట్టేసి ఆ హాంకాంగ్ బ్యాచ్ కి అప్పగిస్తావు"

సుహాసిని అటూ ఇటూ టెన్షన్ గా చూస్తూ ఉంది.

వాణి "కాని అమ్మ....  నువ్వు నన్ను ఎలా మర్చి పోయావ్.... నేను నీ కూతురుని....  నీ నెక్స్ట్ జనరేషన్ ని.....  నీకే ఇన్ని తెలివి తేటలు ఉంటే.... నాకు ఎన్ని ఉండాలి చెప్పూ.... "

సుహాసిని "ఏం చేశావ్...."

వాణి "మనుషులు అందరూ నీ వాళ్ళే.... వాళ్ళు తాగిన వైన్ నేను పంపింది"

సుహాసినికి మెల్లగా స్పృహ తప్పడం తనకు అర్ధం అవుతూ ఉంది.  వాణి వైపు నవ్వుతూ చూస్తూ స్పృహ తప్పి పడిపోయింది.

వాణి "చెక్ మేట్" అని చెప్పడం విని సుహాసిని నిద్రలోకి జారుకుంది.

వాణి డ్రెస్ చేంజ్ చేసుకొని సుహాసినిని ఒక క్లాత్ బ్యాగ్ లో సర్దింది.

ఇంతలో ఒక వాన్ వచ్చింది. లోపలకు వచ్చిన వ్యక్తికీ ఆ క్లాత్ బ్యాగ్ చూపించగానే తల ఊపి తీసుకొని వెళ్ళిపోయాడు.

నిజానికి వాళ్లకు సుహాసిని వాణిని అప్పగించాలి. కాని వాణినే సుహాసినిని అప్పగించింది.





సందీప్ మరియు సుధాకర్ లు ఇంకా వాణిని చూసిన షాక్ లోనే ఉన్నారు.

ఇంతలో కొంత మంది సెక్యూరిటీ ఆఫీసర్స్ వచ్చి సుధాకర్ ని అరెస్ట్ చేస్తూ సుహాసిని మిస్సింగ్ కేస్ అని చెప్పారు. నెల రోజులుగా చాలా చోట్ల సుహాసినిని మరియు ఆమె కూతురు వాణిని చంపడం కోసం కత్తి పట్టుకొని తిరిగినట్లు సాక్షాలు దొరకడంతో వాణి, సుధాకర్ మీద కేసు పెట్టింది. (వాణి, సుహాసినిని దాచి ఉంచితే వాళ్ళ వెంట తిరిగాడు)

సందీప్ ఆలోచిస్తూ ఉండగా తన గుండెని పట్టుకొని అమ్మా అని పిలిచాడు. మెల్లగా అతని శ్వాస బలహీనపడిపోయి హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది.

సుధాకర్ "నేను కాదు.... వాణినే చంపింది... తనే హంతకురాలు..." అంటూ కేకలు పెట్టాడు. కాని ఎవరూ పట్టించుకోలేదు.

వాణి ఒక గుర్తు తెలియని హత్య చేయబడ్డ ఒక అనాధ శవం చూసి అది సుహాసిని అని చెప్పడంతో సుధాకర్ కి లైఫ్ పడింది.

కాని కోర్టు రూలింగ్ అతనికి మతి స్థిమితం తప్పింది అని చెప్పడంతో మెంటల్ హాస్పిటల్ లో జేర్చారు.

మరో వైపు సందీప్ కి సరైనా సమయంలో వైద్యం అందకపోవడంతో హార్ట్ స్ట్రోక్ తో చనిపోయాడు.



మూడు నెలలలో ఎవరూ మిగలక పోవడంతో సుహాసిని యొక్క దత్త పుత్రిక వాణి 'యస్' గ్రూప్ చైర్మన్ గా అధికారం చేతుల్లోకి తీసుకుంది. కొన్ని రోజులు తర్వాత దాన్ని సుజాత గ్రూప్స్ లో కలిపేసింది.





మా ఇంట్లో నలుగురం చాలా మంచి వాళ్ళం... జాలి హృదయం కలిగిన వాళ్ళం... కాని అదంతా మా మనుషులకు మాకు మాత్రమే.... మా శత్రువులకు మాత్రం మేం రాక్షసులమే.....

నాకు మా అన్న అంటే చాలా ఇష్టం... నేను కిడ్నాప్ అయ్యా అని తెలిశాక... మా అన్న తన అస్త్ర శాస్త్రాలు అన్ని వాడి శత్రువులతో భీకర యుద్ధం చేశాడు. కాని అది ఒక ఆట. ఎత్తు పై ఎత్తు లు వేసుకునే ఒక ఆట.

మా వదిన... సైలెంట్ గా ఒక్క సారి అలా వెళ్లి వచ్చి వాళ్ళ గోతిలో వాళ్ళే పడేలా చేసింది.... దాన్ని వేట అంటారు...

మా అన్న ఆట ఆడితే... మా వదిన వేట ఆడింది.

ఇక ఆ సమస్య తిరిగి లేవకుండా చేసింది.


కరణ్ ఆట ఆడితే.... వాణి వేట ఆడింది.
[+] 13 users Like 3sivaram's post
Like Reply




Users browsing this thread: