Thread Rating:
  • 100 Vote(s) - 2.51 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica #Dasara - అశ్వహృదయం - completed
(06-10-2024, 01:47 PM)siva_reddy32 Wrote: 11.2
తనను  రెండో సారి కుడా  ఆపద నుంచి కాపాడాడు , నేనే  గుర్తించ లేదు,  తాతయ్య  చెప్పిన  రక్షకుడు  నా జీవితాన్ని చక్కదిద్దే  వాడు  తనే నా     అని ఆలోచిస్తూ   పల్లవి వెనుక  రెండో పోటీ జరిగే ప్రదేశానికి చేరుకుంది.
 
Super update, Siva garu!!! Now, the story is very interesting!!!

clps clps yourock yourock
[+] 2 users Like TheCaptain1983's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
బహు బాగు, మంచి మలుపులు బాగా నడిపిస్తున్నారు
[+] 3 users Like Ramvar's post
Like Reply
sooper
Like Reply
Nice update Shiva garu
[+] 1 user Likes Vizzus009's post
Like Reply
clps clps banana Namaskar Namaskar
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
Nice upadte
[+] 1 user Likes appalapradeep's post
Like Reply
clps
[+] 2 users Like Sindhu Ram Singh's post
Like Reply
Sex part lekuda rayandi sir ekkuvaga ee story l, nice story andi
[+] 1 user Likes cherry8g's post
Like Reply
 12.1            - నిరీక్షణ  ముగిసింది
శివా నేనా  తనను రక్షించింది  చిన్నప్పుడు , తను  ఇంత దగ్గరగా ఉన్నా తను గుర్తించలేదు ,  పల్లవీ  తను అంటే  చాల ఇష్టం ఉన్నట్లు ఉంది , ఇప్పుడు తను  ఎం చెప్పాలి పల్లవీకి. చిన్నప్పుడు  జరిగిన విషయం తను పల్లవీకి చెప్పలేదు ,  ఇప్పుడు చెపితే  తనకు  నేను కల్పించి చెప్పాను అని అనుకోదు  కదా, శివాకు   నాకున్న కస్టాలు ఎలా చెప్పేది , తనను నా  వాణ్ణి  ఎలా చేసుకొనేది ,   ఉన్న ఒక్కటే మార్గం పల్లవి , తన ఇంటి విషయాలు ఏవీ పల్లవీకి  తెలియవు ,  నాన్న   ఊర్లో అందరికీ మంచిగానే ఉంటాడు, నేను నాన్న ఇలాంటి వాడు అని చెప్పినా ఎవ్వరు నమ్మరు  , ఒక వేల  నాన్నకు తెలిస్తే   , నా జీవితం తొందరగా ముగిసిపోతుంది . ఎలాగైనా  ఈ విషయాలు శివాకు  చెప్పాలి   ముందు అన్నీ పల్లవీకి చెప్పాలి  తన ద్వారా శివాకి  చెప్పాలి.  అని ఓ  పథకం  తన మనసులో  రచించు కొన్నాక   తన లోకం లోంచి ఎం జరుగుతుందా   అని ప్రస్తుతా నికి వచ్చింది.
“నేను చెప్పానా ,  చూడు ఇప్పుడు  తనే  దీంట్లో కూడా   ఫస్ట్  వచ్చాడు”  అంటూ    నోట్లో చెయ్యి పెట్టి గట్టిగా ఈల  వేసింది.
అక్కడ  పోటీ చూడడానికి వచ్చని వారు అందరు , ఈల ఎవరబ్బా  వేసింది అనుకోంటు  అంతా  మౌనికా, పల్లవి   వాళ్ళు  కూచొన్న  వైపు చూడ సాగారు.
“నిన్ను   తన్నాలి , అలా మగ రాయుడిలా  ఈల  వేయడం  ఎంటే”
“తనకి మనం సపోర్ట్ చేయక పొతే , ఎవ్వరు సపోర్ట్ చేస్తారు” అంటూ మరో మారు  ఈల వేసింది.  ఆ ఈల  సౌండ్ విని శివా కుడా  వీల్ల వైపు చూశాడు.
అప్పుడు  గమనించాడు మౌనికా  చూపు  తన కాళ్ళ వైపు చూడ్డం.  ఏంటి తను  కూడా  ఇప్పుడు  క్లాసు పీకుతుందా  షార్ట్ మీద అనుకొంటూ  నవ్వుతు వాళ్ళ వైపు వచ్చాడు.
“కంగ్రాట్స్  , శివా   మిగిలిన  అన్నింటి లోను నువ్వే ఫస్ట్ రావాలి” అంది పల్లవి ,
“శివా , ఆ  మోకాలి  కింద ఉన్నది ఏంటి అది” అంది శివా మోకాలి  కింద చెయ్యి  చెయ్యి చూపిస్తూ  కౌనికా.
“ఇదా, నా  పుట్టు మచ్చ”
“ఇది నీకు చిన్నప్పటి నుంచీ ఉందా”
“అందుకే గా దాన్ని పుట్టు మచ్చ అంటారు, చిన్నప్పటి నుంచీ  ఉంది”
“నువ్వు ఎప్పుడైనా , మీ  ఊర్లో కాకుండా  వేరే   గుడికి వెళ్ళావా ఎప్పుడైనా”
“వెళ్లాను , చాలా సార్లు,  నేను   వెళుతున్నా  మరో పోటీ ఉంది” అంటూ తను అక్కడ నుంచి వెళ్ళాడు.
“ఏమైందే  మౌనీ ,  దేనికి   శివా పుట్టు మచ్చ మీద పడింది నీ కన్ను”
“నీకో  విషయం చెప్పాలి”
“నాకు తెలీకుండా  ఏమైనా దాచావా?”
“కొన్ని విషయాలు ,నేను చిన్నగా ఉన్నప్పుడు జరిగాయి , వాటిని నీకు చెప్పలేదు”
“సరే లే చెప్పు  , టైం ఉందిగా”  అంది 
“మృణాళినీ  , నువ్వు వెళ్లి  ఐస్క్రీం  తిని మాక్కూడా  తీసుకొని  రా పో” అని  మౌనికా చెల్లిని అక్కడ నుంచి పంపింది.
“ఇప్పుడు చెప్పు , నీ  చెల్లి వెళ్ళింది”
మౌనికా   తనకు  చిన్నప్పుడు గుడిలో జరిగిన  విషయం చెప్పింది,  అప్పుడు  తనను రక్షించి  న అబ్బాయి కోసం  చిన్నప్పటి నుంచి  వెతుకుతూ ఉంది,  ఇన్ని రోజులు   మన పక్కనే ఉండి  కూడా  , నేను తనే అనే విషయం  కనుక్కో లేక పోయాను.    నాకు  కూడా  అదే ప్లేస్ లో పుట్టు మచ్చ  ఉంది.  అంటూ   తన పుట్టు మచ్చ  చూపించింది.
“అవును  నీకు కుడా  నిజంగా అక్కడే ఉంది”
“నీకు   ఇంకో విషయం కూడా  చెప్పాలి”  అంటూ   తన  తల్లి ఎలా  చనిపోయింది,  తన తండ్రి   తల్లి ఆస్తి కోసం ఎలా ఎదురు చూస్తూ ఉన్నాడు ,  తన తాత  తన కోసం రాసిన విల్లు గురించి   అది ఎప్పుడు తన చేతికి వస్తుందో , ఆ తరువాత తన తండ్రి నుంచి  తన ప్రాణానికి ఎటువంటి ప్రమాదం ఉందొ  తన 21  వ ఏట.   అంతవరకూ  తను  ఏమీ చేయలేడు  అని    తన  మనసులో ఉన్న  కలత నంతా  తనతో కక్కేసింది.
“ఇంత  విషయాన్ని నీ లోపల  దాచుకొని నువ్వు ఎలా ఉన్నావే  ఇంత  నిమ్మలంగా” అంది పల్లవి.
“ఎం చేయను , ఎవరిని నమ్మను   నీకు తెలుసుగా  మా నాన్న  గురించి  ఎవరికీ  చెప్పినా ఆయన అటువంటి వాడు  అని  చెప్పినా ఎవ్వరు నమ్మరు, అందుకే   నాలో నేనే కుమిలి పోతున్నా”
“నాకు చెప్పావుగా,  ఇప్పుడు దీన్ని గురించి ఎదో  ఒకటి ఆలోచిద్దాము, మనకు ఇంకా  కొద్దిగా టైం ఉంది”.
“మరి శివా  తో  ఈ విషయాలు  ఎప్పడు చెప్పాలి?”
“శివాకి చెప్పడం ఎందుకు ?  శివాకి  దానికి ఎం సంబందం”
“నన్ను  చిన్నప్పుడే రక్షించాడు , ఆ తరువాత  కూడా  రక్షించాడు,  మా తాత  కుడా  చిన్నప్పుడే చెప్పాడు  , నేను అలాంటి వాడి రక్షణలో ఉంటె నా జీవితం  క్షేమంగా ఉంటుంది అని  అన్నాడు, అందుకే  శివా కి  ఈ విషయాలు అన్నీ చెప్పి తనను మనకు హెల్ప్ చేయమని చెప్పాలి,  నీవు చూసావుగా ,   మా ఇద్దరికీ ఒకే  చోట పుట్టు మచ్చ కూడా  ఉంది ,  ఇదే  మా ఇద్దరినీ కలుపుతుంది అని నేను అనుకోంటు ఉన్నాను”  అంది 
“ఎంటే నువ్వు చెప్పేది ,  శివా  కు చెప్పి నీకు హెల్ప్  చేయమని చెప్పాలా ఏంటి ?  తనకు ఎం తెలుసు , తను నిన్ను ఎలా రక్షిస్తాడు”
“ఏమో  అవన్నీ , నాకు తెలియదు , నాకు తెల్సింది అంతా  ఒకటే , మా ఇద్దరికీ  ఒకే చోట పుట్టుమచ్చ ఉంది,   తను నా కోసమే పుట్టాడు అనిపిస్తుంది   అందుకే  నాకు రెండు సార్లు  ఆపద వచ్చినప్పుడు  తను నా పక్కనే ఉండి  నన్ను రక్షించాడు అది ఒక్కటే తెలుసు , మా తాత  కుడా  చిన్నప్పుడు  కూడా  అదే చెప్పాడు.  నిన్ను రక్షించే  వాడినే నువ్వు చేసుకో తల్లీ  అప్పుడే , నీ జీవితం   క్షేమంగా ఉంటుంది. నువ్వే ,  ఇప్పుడు  ఈ విషయాలు అన్నీ శివాకు  చెప్పాలి ,  నువ్వు తనకు బాగా క్లోజ్” అంది
“సరే చూద్దాం  , ఇప్పుడు   పోటీలు  అయిపోనీ ,  పోటీల కంటే ముందు చెప్తే  తను పోటీల మీద  ద్రుష్టి పెట్టలేడు ,  అవి అయిపోయాక   చెప్దాము ,  అంత  వరకు  అగు, నువ్వు ఎం చెప్పకు” అని పల్లవి మౌనికా   ఉత్సాహం  మీద  నీళ్ళు చిలకరించింది.   
“ఇంకా  3 రోజులు నేను ఎలా ఉండగలను తనకు చెప్పకుండా”
“ఎంటే   , తన  వంటి మీద మచ్చ  చూసి 3 నిమిషాలు కూడా  కాలేదు ,  అప్పుడే  తన మీద  అంత ద్యాస  ఎందుకు?”
“తన వంటి మీద మచ్చ చూసి  3 నిమిషాలే అయ్యింది , కానీ  ఆ  వ్యక్తిని  చూడడం కోసం,   ఎన్ని సంవత్సరాల  నుంచి ఎదురుచూస్తూ ఉన్నానో  తెలుసుగా,  ఇప్పుడు తెలిసీ చెప్పలేక పోతున్నా,  ఇన్ని  సంవత్సరాల  కంటే  ఈ రెండు రోజులే కష్టంగా  ఉండేట్లు ఉన్నాయి”
“సరే,  ఇక్కడే ఉన్నావుగా,  ఎదురుగా ఉన్నాడుగా   వాడి పని కానీ  ఆ తరువాత చెప్దాం  లేదంటే రెండే  రొండు రోజులు ఆగు  ఆతరువాత  దగ్గర ఉండి  నేనే చెప్తా అంతా” సరేనా  అంది పల్లవి.
చేసేది ఏమీ లేక  ఓకే చెప్పింది  మౌనికా , ఆ తరువాత జరిగే పోటీలు చూడడం లో మునిగి పోయారు.
ఆ రోజు  మద్యానం పల్లవీ  తన పాల్గొన్న వాటిలే  ఒక  దాంట్లో  మొదట వచ్చింది  మిగిలిన వాటిలో   వెనుక బడి పోయింది.   తను మొదట వచ్చిన  పోటీ  దగ్గర శివా ఉన్నాడు , తను మొదట రాగానే  వెళ్లి  కంగ్రాట్స్  చెప్పాడు  తన చేతిని  పల్లవీ  చేతిలో వేసి పక్కనే ఉన్న  మౌనిగా తనని అదే పనిగా చూడ్డం   గమనించాడు , కానీ అదేం  పట్టించు కోకుండా  తరువాత  జరిగే పోటీల  కోసం ప్రిపేర్  కాసాగాడు.
మొత్తం శివ  8 పోటీలకు  పేర్లు ఇచ్చాడు  ఈ రోజు  3  ,  రేపు  4  ఆ తరువాత రోజు  1  ,  అప్పటికే రెండు పోటీలు జరిగాయి  ఆ రెండింటిలో  తనే మొదట వచ్చాడు,  ఇంకోటి  ఇంకో   అర గంటలో జరుగుతుంది అనగా ,  మల్లికా  వచ్చింది  తన దగ్గరికి.
“మరో మారు కంగ్రాట్స్  బావా”  అంది
“థాంక్స్  మల్లికా, మీ తమ్ముడు ఏడీ ?” అన్నాడు చుట్టూ చూస్తూ.
“ఇందాకే  వాడు ఇంటికి వెళతాను అంటే , పంపించి వచ్చా  అవ్వ  వాడు  ఉరికి వెల్లారు  అక్కడ అవ్వ   అక్కకు బాగాలేదు అంట  , అందుకే అవ్వ  వెళతాను  అంటే పంపించి  వచ్చాను”
“వాళ్ళు ఇద్దరే  వెళ్ళగలరా?, నువ్వు తోడూ వెళ్ళాల్సింది”
“వెళతారు ,  నువ్వు ఇక్కడ ఒక్కడివే ఉన్నావుగా  నీకు తోడుగా  ఉంటాలే , అందుకే నిలబడ్డా” అంది 
“మీ ఉరికి వచ్చినప్పుడు అస్సలు  మాట్లాడ లేదు , ఇప్పుడు  ఇంటికే రమ్మంటున్నావు”
“అప్పుడు నీ గురించి  పూర్తిగా తెలీదులే , ఇప్పుడు  అంతా  తెలుసుగా”
“సరే  ఈరోజు వీలు కాదులే , రేపు  4 పోటీలు ఉన్నాయి  అవ్వి అయ్యాక  ఎల్లుండి  ఒకటే ఉంటుంది , కావాలంటే రేపు వెళదాం లే , నాకు  ఇంకోటి ఉంది ఈ రోజు”
“సరే అయితే,  అది అయ్యాక  వెళతాను  నేను, నువ్వు వెళ్లి ప్రాక్టీసు చేసుకో”  అంటూ తను  జనం లో కలిసి పోయింది.
తను  ప్రాక్టీసు ప్లేస్ కి వచ్చి  తన  ప్రాక్టీసు  తను చేసుకో సాగాడు.
Like Reply
12.2
అది ఆ రోజుకు చివరి పోటీ, చాల మంది ప్రేక్షకులు  వెళ్ళిపోయారు ,  ఈ పోటీలో పాల్గొనే  వాళ్ళ  కాలేజే  ,  మిత్రులు  మాత్రమె ఉన్నారు.
పల్లవి, మౌనికా, మృణాలిని  మరియు  మల్లికా   కుడా  ఉన్నారు ఆ గుంపులో.  
పోటీ ఇంకో  రెండు నిమిషాల్లో మొదలు పెడతారు అనగా ,  పెక్షకుల్లో  కూచొన్న   చోట నుంచి   “కామన్ శివా ,  you can do  it” అంటూ  గట్టిగా విజిల్  వేస్తూ  అమ్మాయిల అరుపులు వినబడ్డాయి.
పల్లవి  కి తోడుగా  మౌనిగా కాలేజీ నుంచి వచ్చిన అమ్మాయిలు కూడా  జాయిన అయ్యారు  , అప్పటికే  వాళ్ళకు తెలిసింది , తను పాల్గొన్న రెండు పోటేల్లో  తనే మొదట వచ్చాడు అని,   అందుకే  వాళ్ళు కూడా  పల్లవీ తో పాటు   కేకలు వేస్తూ  శివాని  ఎంకరేజ్  చెయ్యసాగారు.
పోటేల్లో  ఉన్న వారికి  అప్పటికే , శివా అంటే ఎవరో తెలిసి పోయింది.  అందరు   శివా వైపు  ఈర్ష్యగా  చూడ సాగారు ,  కానీ మనోడు మాత్రం   తపస్సు చేసే యోగిలా తన  మనస్సు , శరీరం  అంతా  తను పాల్గొన బోయే  పోటీ మీద పెట్టాడు. 
ఇది  1500 meters   రన్నింగ్ ,    వీళ్ళు  ఉన్న  స్టేడియం ట్రాక్  400 మీటర్స్ .  అంటే  పోటీలో పాల్గొనే వాళ్ళు   3 చుట్లు వేసి  , 4 రౌండ్ లో  ¾   వరకు  వస్తే  గెలిచినల్టు. 
పొద్దున్న  తను  గెలిచింది, 100 meters మరియు , 400 meters   ఈ రెండు కూడా  అంతవరకూ   ఆ స్టేడియం కి ఉన్న రికార్డు ను   బ్రేక్ చేశాడు శివా.
దాదాపు  20 మంది దాకా ఉన్నారు పోటీ దారులు.  
అందరు రెడీ అయ్యి   గన్ షాట్ కోసం ఎదురు చూడసాగారు.   శివ  ద్యాస, శక్తి అంతా  కాల్లలోకి కేంద్రీకరించాడు.     గన్ సౌండ్  వినబడగానే    గాలితో పోటీ పడ్డట్లు  ముందుకు దూకాడు.
ప్రేక్షకుల్లో  కేరింతలు.   పల్లవి   వాళ్ళ బ్యాచ్ పక్కన  , కొందరు  సీనియర్ ఆటగాళ్ళు  కూచొని ఉన్నారు , వాళ్ళు ట్రాక్  మీద ఆటగాళ్ళను  గమనిస్తూ, “వీడు  ఎవడురా  ఆ ఎర్ర నిక్కర వేసుకొని పరిగెడుతున్నాడు ,  చివరి వరకు  ఉంటాడు అంటావా ,  మొదలు పెట్టగానే అంత  స్పీడుగా వెళుతున్నాడు , చివరి వరకు అంత  దమ్ము ఉంటుందా  వీడికి”
“అదే నేను చూస్తున్నా  వీడికి  కోచ్  ఎవరో  గానీ వాణ్ని అనాలి,  చెప్పాలి కదా మొదట కొద్దిగా స్లోగా స్టార్ట్ చేసి  ఆ తరువాత స్పీడ్ పెంచుకొంటు పోవాలి అని , ఇలా మొదట్లో నే  100 మీటర్ల  లో  పరిగెత్తి నట్లు పరిగెత్తితె , చివరి కి వచ్చే సరికి  ఆ  స్టామినా  ఉండదుగా”  అంటూ   వాళ్ళల్లో  వాళ్ళు మాట్లాడుకో సాగారు.
మొదటి  రౌండ్ పూర్తీ అయ్యింది  శివాకి   వెనుక ఉన్న వారికి  మద్య  గ్యాప్ పెరిగిందే  కానీ   తగ్గ లేదు.
“వీడు ఏంటి రా,    మొదటి లాప్  చివర  వాడి స్పీడ్   మొదలు పెట్టిన దాని కంటే ఎక్కువ అయ్యింది గమనించావా”
“వీడి  100 మీటర్స్  రికార్డ్  ఇదే స్పీడ్  తో  బ్రేక్ చేశాడు , పాపం  వీడికి తెలియడం లేదు ఇది 1500   మేటర్స్   అని  100  లేదా  400 మేటర్స్  కాదు అని”
వీళ్ళ మాటలు వింటున్న మౌనికా  “అలా అయితే   రెండో రౌండ్ కి  శివా  వెనుక బడి పోతాడా” అని గుస గుస లాగింది  పల్లవీ  తో.
“వాళ్ళు  మాట్లాడింది  నార్మల్ వాళ్లకి ,  మన వాడు   వాళ్ళల్లో ఒకడు కాదుగా , చూస్తూ ఉండు” అంటూ    తమ పక్కన ఉన్న  ఆ  సీనియర్స్  వైపు చూస్తూ.
“సార్ , మీరు అనుకొన్నట్లు   వాడు అందరి లాంటి వాడు కాదు ,  చూస్తూ ఉండడండి , ఎ స్పీడ్ తో  మొదలు పెట్టాడో  అదే స్పీడ్  తో ముగిస్తాడు ,   గుర్తు పెట్టుకోండి  ఈ 1500  లే కాదు   రేపు జరిగే  మిగిలిన  అన్ని  రేస్  లోనూ   అదే స్పీడు ఉంటుంది” అంది  నవ్వుతు
“ఎంటి  ఆ అబ్బాయి నీ బాయ్  ఫ్రెండా, అంత  నమ్మకంగా చెపుతున్నావు”
“అలాంటిదే  అనుకొండి , వాడి  స్టామినా  మాకు తెలుసు ,  వాడిది మా  వూరు   చూస్తూ  ఉండండి , ఫస్ట్  వచ్చేది వాడే,  ఇంతకీ   ఈ 1500  రేస్ మొన్నటి  ఒలింపిక్  గోల్డ్  టైమింగ్ ఎంత సారూ”
“3:27.65     మొన్న  జరిగిందాట్లో  , కానీ  అది  వరల్డ్ రికార్డు కాదు ,   1500  వరల్డ్ రికార్ద్  3:26.00    ఇంత వరకు దాన్ని  ఎవరు బ్రేక్ చేయలేదు
“థాంక్స్  సర్, చూడండి  దానికి దగ్గరగా  ఉంటుంది  మా  వాడి టైమింగ్”
రెండో  రౌండ్ కుడా అయిపొయింది ,  వాళ్ళు  గ్రౌండ్  వైపు చూసి  , శివా స్పీడ్ ఏమాత్రం  తగ్గక  పోవడం చూసి  “నువ్వు  అన్నట్లు  రెండు  రౌండ్ కుడా  అదే స్పీడు తో వెళుతున్నాడు  అమ్మాయి”  అన్నారు  పల్లవీ   వైపు   చూసి.
మరో  నిమిహం లో   3  రౌండ్ అయిపోయాయి .   చూసే వాళ్ళకు అప్పటికే  తెలిసి పోయింది మొదట ఎవరు వస్తారు అని.  ఎందుకంటే  శివాకి  తరువాత   వాళ్ళకి  చాలా దూరం ఉంది   ఆ  గ్యాప్  అందుకో వాలి అంటే   కనీసం రెండు లాప్స్  ఉంటె కానీ కుదరదు , కానీ  అప్పటికే  3  అయిపోయాయి  ఇంక చివరికి మిగిలింది కొంచమే , పోనీ శివా స్పీడ్  ఏమైనా తగ్గిందా  అంటే , అదీ లేదు.
చూస్తూ ఉండగానే   ఎండ్ లైన్  తాకి    కొద్దిగా ముందుకు  పోయి  ఆగిపోయాడు.   
పల్లవీ పక్కన ఉన్న వాళ్ళు  టైం చూసి  ,  “3:30:00  మా టైం   మరి అక్కడ  ఎం టైం రికార్డు అయ్యిందో  చూడాలి”   నువ్వు అన్నట్లు  చాల దగ్గర గా  వచ్చాడు,  ఈ స్టామినా ఉంటె  కచ్చితం గా   పైకి వస్తాడు” అన్నాడు.
పల్లవి తన ఫ్రెండ్స్ తో కలసి  శివాకి దగ్గరగా  వెళ్లి కంగ్రాట్స్ చెప్పింది.   మౌనికా  ఆరాధనా  భావంతో  తనను చూస్తూ ఉండి  పోయింది.  “ఏయ్  కంగ్రాట్స్ చెప్దాం అని చెప్పి  అలా ఆగి పోయావెం” అంది పల్లవి మోనికాని  చేత్తో పొడుస్తూ.
“కంగ్రాట్స్  శివా” అంది  కొద్దిగా సిగ్గు పడుతూ 
“థాంక్స్” అటు తన చేతిని  కౌనికా చేతుల్లోంచి తీసుకొని
“కంగ్రాట్స్  బావా”  అంటూ  వచ్చింది  మల్లికా.
“బావా నా , ఎవరు ఈ అమ్మాయి , మన ఉరి అమ్మాయి కాదె?”  అంది పల్లవి
“తను  మల్లికా  మా అమ్మమ్మ  వాళ్ళ ఉరు, నాకు వరుసకు మరదలు అవుతుంది లే , ఇక్కడే చదువుతూ ఉంది  మన క్లాస్సే”
“మల్లికా  వెళ్ళు మా ఉరి వాళ్ళు  తను పల్లవి  నేను చదివే కాలేజీ లోనే చదువుతుంది,  తను” అంటూ  పల్లవీ  వైపు చూశాడు పేరు కోసం.
“ఏంటి తన పేరు అప్పుడే  మరిచి పోయావా” ,  తను   మౌనికా , తను మృణాళినీ  అంటూ  వాళ్ళ ఇద్దరినీ  పరిచయం చేసింది పల్లవి.
“సారీ,   మిమ్మల్ని  ఎక్కువుగా చూడలేదు  గా  అందుకే పేరు మరిచి పోయా, ఏమను కోకండే”
“ఇంకా మరిచి పోవులే , ఇప్పుడు గుర్తుకు ఉంటుంది  గా”  అంది  మౌనికా.
“అయిపోయిందా , రండి  అలా  వెళ్లి కాఫీ  తాగుతూ మాట్లాడుకొందాము”  అంది పల్లవీ
“రెండు నిమిషాలు వస్తున్నా  ఫైనల్  ఫార్మాలిటీస్  ముగించు కొని వస్తా మీరు  కాంటీన్  వైపు వెళుతూ ఉండండి” అంటూ తను    పోటీ నిర్యహించే  వారి దగ్గరికి వెళ్ళాడు.
వాళ్ళ దగ్గర ఫొర్మలిటీస్  ముగించుకొని  , కాంటీన్ వైపు నడిచాడు,  అప్పటికే  వాళ్ళు నలుగురు కాఫీ  లు  తాగుతూ ఉన్నారు , నేను వెళ్ళగానే , ముందే ఆర్డర్ చేసినట్లు నా కాఫీ కుడా  వచ్చింది.   వాళ్ళతో పాటు  కూచొని కాఫీ  తాగ  గానే  “నేను ఈరోజు రాత్రికి  కౌనికా  ఇంటికి వెళుతున్నా , రేపు పొద్దున్నే  వస్తా ,  ఇక్కడ  హాస్టల్  లో చెప్పి  వచ్చా” అంది పల్లవి.
“సరే  వెళ్ళండి , నాకు రేపు  4 పోటీలు ఉన్నాయి  , నేను కూడా  రేపు కొద్దిగా బిజీ” అన్నాడు శివా
కాఫీ  తాగి    మౌనికా,  పల్లవీ  వెళ్ళారు, మల్లిక మాత్రం   అక్కడే ఉంది.
“నువ్వు కూడా  వెళ్ళు,  ఇంటికి”  అన్నాను.
“ఒక్క దాన్నే  ఉండాలి  ఇంట్లో బోర్  గా ఉంటుంది , పోనీ  నువ్వు  రాకుడదు  ఇంట్లో  బొంచేసుకొని   వద్దువు  , ఇక్కడ హాస్టల్  లో ఎం తింటావు గానీ” అంది.
“సరే అయితే , ఉండు చెప్పేసి వస్తా”  అని చెప్పి   శివా  హాస్టల్ కి  వెళ్లి డ్రెస్ మార్చుకొని , తినడానికి బైటకు వెళుతున్నాను అని చెప్పి   మల్లికతో  ఆటో  లో  మల్లికా  వాళ్ళు ఉన్నా ఇంటికి బయలు దేరాడు.     
“నీకు వంట  వచ్చా ? లేక మీ అవ్వ మీద ఆధార పడతావా”
“మా అవ్వే చేస్తుంది , కానీ  నాకు కుడా  వండడం  వచ్చులే”  అంది  మేము ఉరి విషయాలు మాట్లాడు కొంటు ఉండగా  మల్లికా  వాళ్ళు ఉన్న  ఇల్లు వచ్చింది.  అదో  సింగల్  రూమ్ విత్ attached  బాత్రూం.  కొద్దిగా విశాలంగా నే ఉంది ,  ఆ రూమ్  ను  రెండు గా విడగొట్టారు మద్య  ఓ కర్టెన్  వేసి.  ఆ కర్టెన్ అటువైపు బెడ్ రూమ్  మరియు డ్రెస్సింగ్  రూమ్ లాగా చేసుకొన్నారు ,   మిగిలినవి  అన్నీ  ఇటువైపు  పెట్టుకొన్నారు. 
ఓ రెండు కుర్చీలు ఉన్నాయి  ఓ మూల  టేబల్  పక్కన  ఆ టేబుల్ మీద  వెళ్ళు చదువుకొనే బుక్స్ ఉన్నాయి.
“గుడ్డు  కూర చేస్తా , నీకు ఇష్టమే కదా” అంది
“ఏదైనా పర్లేదు  చెయ్యి  అంటూ ,  తనకు  హెల్ప్ చెయ్య సాగాడు”
Like Reply
Excellent update Shiva bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
endo bhayya
nenu fast ga chadivana leka
mi update chinnaga icharo teliyadu gani fast ga aipoindi
update chadivinattu kadu chusinatlu undi
[+] 1 user Likes shekhadu's post
Like Reply
సూపర్ ఎక్సలెంట్ చాలా బాగుంది
Like Reply
Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply
బావున్నాయి శివ పరుగుపందేలు, మౌనిక సమస్యను మనోడు ఎలా తీరుస్తాడో చూడాలి. అన్నట్లు ఓసారి మౌనిక అని ఒక్కోసారి కౌనిక అని రాస్తున్నారు గురూగారు....
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
Nice story
Eagerly waiting for next part
Like Reply
Chaalaa baagundi..
[+] 3 users Like Abcdef's post
Like Reply
waiting for new opening
[+] 1 user Likes vikas123's post
Like Reply
clps Nice sexy update happy
Like Reply
Superb update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply




Users browsing this thread: Amdva, saleem8026, The Monster 881, 84 Guest(s)