Posts: 667
Threads: 0
Likes Received: 1,149 in 466 posts
Likes Given: 7,830
Joined: Dec 2022
Reputation:
58
బాగున్నాయ్ వరాలు. మీ కథల్లో హిరో చాలా సామాన్యమైన పనులు అసామాన్యఆమ్ గా చేస్తుంటాడు , అదృష్టవంతుడు , అన్ని బొక్కలు చక్కపెడతాడు, ఎవరు చదివినా శివ ను తానే అనుకుంటాడు.
శివ గారు మరో భాగం అద్భుతంగా ఇచ్చారు చాలా సంతోషం..
విజయ పతాకాలు మీ కోసం ఎదురు చూస్తున్నాయి
మీ
@/@
Posts: 667
Threads: 0
Likes Received: 1,149 in 466 posts
Likes Given: 7,830
Joined: Dec 2022
Reputation:
58
(05-10-2024, 08:39 PM)Uday Wrote: యక్షుడిచ్చిన వరాలు (?) ఒకటి గాడిద మడ్డేసుకుని దెంగడము, రెండోది వేగంగా పరెగెత్తడమూనా...రెండోది పగోళ్ళనుంచి పరిగెత్తడానికా లేక దెంగుడులో పట్టుబడిపోకుండా లగెత్తడానికా..సరదాగా...చూద్దాం వరాలు ఎక్కడ పనికొస్తాయో. తరువాత పల్లవి వంతా...ఇంకా ఈ కథలో విలన్ అదే రాక్షసుడు కనిపించలే, బహుశా టోన్ లో వున్నాడేమో....
ఏంటి సార్ ఇంత టాలంటెడ్ గా ఉన్నారు ? , మీరూ ఓ కథ రాయండి మిత్రమా
మీ
@/@
Posts: 652
Threads: 0
Likes Received: 495 in 317 posts
Likes Given: 1,233
Joined: Apr 2021
Reputation:
2
Excellent updates brother
Posts: 12,650
Threads: 0
Likes Received: 7,075 in 5,368 posts
Likes Given: 73,430
Joined: Feb 2022
Reputation:
93
Posts: 329
Threads: 0
Likes Received: 162 in 123 posts
Likes Given: 1,212
Joined: Jan 2022
Reputation:
4
Posts: 2,040
Threads: 4
Likes Received: 3,140 in 1,443 posts
Likes Given: 4,274
Joined: Nov 2018
Reputation:
66
(05-10-2024, 11:03 PM)Ramvar Wrote: ఏంటి సార్ ఇంత టాలంటెడ్ గా ఉన్నారు ? , మీరూ ఓ కథ రాయండి మిత్రమా
టాలెంటా...నా బొందా...ఏదో అలా నాకు అనిపించింది చెప్పేస్తూవుంటా. కథలు రాసాను బ్రో, కానీ మద్యలో మూడ్ దొబ్బేస్తుంది ముగింపు పలకలేక, కథ మొదలెట్టడం కంటే పూర్తి చేసి ముగింపు పలకడమే కష్టంగా వుంది.
: :ఉదయ్
Posts: 3,065
Threads: 0
Likes Received: 2,165 in 1,681 posts
Likes Given: 9,070
Joined: Jun 2019
Reputation:
22
Superb update
Oka doubt future lo valla amma tho kuda sex chestada atha tho chesadu ga family lo just asking
•
Posts: 644
Threads: 0
Likes Received: 359 in 276 posts
Likes Given: 447
Joined: May 2019
Reputation:
4
Posts: 115
Threads: 0
Likes Received: 133 in 92 posts
Likes Given: 278
Joined: Sep 2022
Reputation:
2
Posts: 4,265
Threads: 7
Likes Received: 24,909 in 2,035 posts
Likes Given: 1
Joined: Oct 2018
Reputation:
632
11
“ఎంది రా లాయర్ , ఇంకా ఎన్నాళ్ళు రా ఇలా, ఆస్తి మొత్తం నా చేతికి ఎప్పుడు వస్తుంది?”
“సార్ , ఆ అమ్మాయికి 18 నిండినాయి కానీ , వీలు నామా ప్రకారం 21 నిండితే గానీ ఆ అమ్మాయి ఆస్తి తనకు రాదు , ఈ లోపల తనకు ఏమైనా అయితే ఆస్తి మొత్తం ప్రభుత్వానికి చెందుతుంది, మీరు ఇంకా మూడు సంవత్సరాలు జాగ్రత్తగా ఆ అమ్మాయిని చూసుకోవాలి , ఈ లోపల తను ఎవ్వరితో లవ్వులో పడకుండా చుసు కొండి, ఒక వేల లవ్వులో పడినా అది పెళ్లి దాకా రాకుండా చూసుకోండి. ఆ అమ్మాయికి పెళ్లి అయ్యింది అనుకో ఆస్తి మొత్తం ఆ మొగుడి కి చెందుతుంది కాబట్టి ఇంకా మూడు సంవత్సరాలు మీరు గార్డియన్ మాత్రమె , ఈ ఆస్తి మీద మీకు అనుభవించే హక్కు మాత్రమె ఉంది. దీన్ని అమ్మడానికి మీకు ఎటువంటి హక్కులు లేవు, ఈ విషయం మీకు ఇప్పటికే ఓ వంద సార్లు చెప్పి ఉంటాను. అయినా కూడా మరో మారు చెప్తున్నా, మీరు ఆ అమ్మాయి ని జాగ్రత్తగా చుసుకోంటు ఉండండి.” అంటూ అక్కడ నుంచి వెళ్ళాడు సిటీ లోని లీడింగ్ లాయర్.
“ఇంకా మూడేళ్ళు , ఎప్పుడు అది పోతుందో ఎప్పుడు నా కొడుక్కు ఈ ఆస్తి మొత్తం వస్తుందో , ఈ లోపల దీన్ని ఎవడి కంటా పాడుకుండా ఎలా కాపాడు కోవాలో” అంటూ ఇంకో పెగ్గు కలుపు కొన్నాడు రాజి రెడ్డి.
రాజి రెడ్డి, బాల్రెడ్డి పేద నాన్న కొడుకు, రాజిరెడ్డి వాళ్ళ నాన్న పెద్ద భూ కామందు, వాళ్ళ నాన్న ఉన్నప్పుడు ఓ పెద్ద జమిందారు వంశం లో అమ్మాయితో పెళ్లి జరిపించాడు. ఆ జమీ మొత్తం ఆస్తికి ఆ అమ్మాయే వారసురాలు. ఆ పెళ్లి అయిన సంవత్సరానికి మౌనికా పుట్టింది , మౌనికా పుట్టిన 6 నెలలకు మౌనిక అమ్మ గుడికి వెళుతూ ఉన్న కారు ఆక్సిడెంట్ కు గురి అయ్యింది. ఆ ఆక్సిడెంట్ లో మౌనిక అమ్మ అక్కడే చనిపోయింది. మౌనికా ని తన తాతయ్య వాళ్ళు తీసుకొని పోయారు.
ఆ తరువాత కొన్ని నెలలకు రాజిరెడ్డి మరో పెళ్లి చేసుకొన్నాడు , ఆ రెండో భార్యకు మృణాళినీ పుట్టింది.
మౌనిక కాలేజ్ చదివే వయస్సుకు రాగానే , రాజి రెడ్డి మౌనికాను తెచ్చి తనతో పెంచుకో సాగాడు. మృణాళినీ తరువాత రాజి రెడ్డికి కొడుకు పుట్టాడు వాడే కార్తీక్ రెడ్డి కానీ రెండో కూతురికి, కొడుక్కు దాదాపు 10 సంవత్సరాల వ్యత్యాసం ఉంది.
రాజి రెడ్డి మేక వన్నె పులి , అన్నీ ప్లాన్ చేసే మౌనికా అమ్మని చేసుకొన్నాడు , పెళ్లి చేసుకొన్న వెంటనే ఆస్తి తన పెర్న రాయించు కొని తనను చంపేయాలి అనుకొన్నాడు , కానీ మౌనికా తాత గారు తెలివిగా , ఆస్తి అంతా పుట్టబోయే పిల్లల కు చెందాలి అని వీలునామా రాశాడు. ఆ విషయం ఎలాగో రాజి రెడ్డి తెలుసుకొన్నాడు , మౌనికా పుట్టిన తరువాత కౌనికా అమ్మ ఆక్సిడెంట్ లో చనిపోయింది. ఆ తరువాత మౌనికా తాత మరో వీలునామా రాశాడు , ఇప్పుడు చలామని లో ఉన్నవీలునామా లాయర్ చెప్పినదే.
ప్రతి సంవత్సరం వేసవి సెలవులకు మౌనికా తాతయ్య గారి ఉరికి వచ్చేది, వచ్చినప్పుడల్లా తాతయ్య తనతో పాటు గుడులకు తీసుకొని వెళ్ళే వాడు.
అప్పుడు మౌనికాకు 10 సంవత్సరాల వయస్సు ఉంటుంది , తాతతో కలిసి మహానంది కి వెళ్ళింది. తనకి చిన్నప్పటి నుంచీ నీళ్ళు అంటే చాల ఇష్టం కానీ తనకు ఈత నేర్చుకొనే చాన్స్ రాలేదు, తాత గుడిలోకి వెళ్ళగా తను మాత్రం నీళ్ళు ఉన్న కొలను దగ్గరికి వెళ్లి ఆడుకో సాగింది , తన వెనుకే ఉంది అనుకోని తాత గుడి లోపలి కి వెళ్ళాడు, గర్బ గుడిలోకి వెళ్ళాక గానీ తను చూసుకోలేదు , అక్కడ చుసుకోన్నాక వెనక్కు వచ్చే చాన్స్ దొరక లేదు , గబ గబా దర్సనం చేసుకొని బయటకు వచ్చి వెదక సాగాడు. తాతకు కు కుడా తెలుసు తనకు నీళ్ళు అంటే ఇష్టం అని , అలా చూసుకోంటు కొలను దగ్గరికి వచ్చాడు.
అక్కడ బక్తులు అందరు గుమి కుడి ఉన్నారు , తను కూడా స్పీడుగా వచ్చి చూశాడు , అక్కడ తడిచిన ఓ అబ్బాయి చేతుల్లో తడిచిన బట్టలతో మనుమరాలు దగ్గుతూ ఉంది.
“అయ్యో , అయ్యో ఏమైంది తల్లీ కౌనికా” అంటూ వచ్చి మనుమా రాలీని తన వళ్ళో తీసుకొని బుజం మీద ఉన్న టవల్ తో మౌనికా వంటి మీద ఉన్న తడిని తుడుస్తూ “ఎం జరిగింది తల్లీ” అని అదిగాడు.
“నువ్వు ఎక్కడికి వేల్లావు తాతా, నీ మనుమా రాలు జారి నీళ్ళల్లో పడి పోయింది , ఈ కుర్రాడు వెంటనే దుంకి బయటకు తెచ్చాడు.” అన్నాడు పక్కనే ఉన్న ఓ భక్తుడు.
“బాబు ఎవ్వరు నువ్వు , నీకు ఈత వచ్చా?”
“ఆ వచ్చు , ఆ పాప నీళ్ళల్లో పడిపోవడం చూశాను అందరు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు , తను కాళ్ళు చేతులు కొట్టుకోవడం చూసాను , తనకు ఈత రాదనీ తెలిసింది అందుకే నీళ్ళల్లో దుంకాను”
“దా , నీ బట్టలు తడిచి పోయాయి , ఇక్కడి కి రా తుడుస్తా” అంటూ ఆ పాప తాత ఆ పిల్లాడి వంటి మీద తేమను తుడుస్తూ, “ఇదేంటి ఇది” అంటూ కుడి పక్కన మోకాలి కింద తుడుస్తూ
“ఓ ఇదా పుట్టుమచ్చ తాతా , చాల పెద్దది పుట్టుకతో నే వచ్చింది అంట మా అమ్మ చెప్పింది”
“ఆవునా , నాక్కూడా అక్కడే ఉంది పుట్టు మచ్చ” అంటూ ఆ అమ్మాయి కుడా తన కుడి మోకాలు కింద చుపిచ్చింది.
“అరె , మీ ఇద్దరికీ ఓకే దగ్గర ఉందే మచ్చ” అన్నాడు తాత.
“నాన్నా , ఎక్కడ రా , ఎక్కడ ఉన్నావు” అంటూ ఆ పిల్ల గాడి నాన్న వచ్చాడు అక్కడికి.
“ఈ పిల్ల నీళ్ళలో పడిపోయింది , అందుకే దుంకి బయటకు తెచ్చా”
“అవునా , సరే పద పోదాం, మనం వచ్చిన బస్సు పోతా ఉంది , రా పోదాం” అంటూ ఆ పిల్ల గాడి చెయ్యి పట్టుకొని వెళ్ళాడు.
“అయ్యో ఆ అబ్బాయి పేరుకూడా కనుక్కోలేదే తల్లీ , నీ ప్రాణాలు కాపాడాడు” అంటూ వెనక్కు తిరిగి చూశాడు ఆ అబ్బాయి పేరు కనుక్కోందామని , కానీ ఈ లోపల వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తరువాత ఆ అబ్బాయి ఎక్కడైనా కనబడతాడా అని మౌనిక తన వయస్సు అబ్బాయిలు కనబడినప్పుడల్లా వాళ్ళ మోకాలి కింద మచ్చ కోసం చూడ సాగింది , కానీ తనకు ఆ అబ్బాయి దొరక లేదు.
మౌనికా కు 10 తరగతి రాగానే వేసవి సెలవలకు , తాత గారి ఉరికి వెళ్ళింది. అక్కడ తాత మౌనికా నాన్న ఎటువంటి వాడో చెప్పి , నువ్వు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి తల్లీ , నా వయస్సు అయిపోతుంది , నీకు 21 వచ్చేంత వరకు వాడు ఎం చేయడు , ఓ సమర్తవంతమైన మొగుణ్ణి ఎన్నుకొని వాడి అండతో నీ జీవితం జాగ్రత్త గా మలుచుకో.
“తాతా మంచోడు అంటే అప్పుడు నన్ను గుడిలో నీళ్ళలొంచి బయటికి తీశాడు , అలాంటి వాడా” అని అడిగింది.
“ఆ అలాంటి వాడే తల్లీ , నువ్వు ఎవరో తెలియక పోయినా నిన్ను కాపాడి నాడు చూడు అలాంటి వాడినే నీ భర్తగా ఎంచుకో”
ఆ తరువాత సంవత్సరం తాత చని పొయాడు. తన నాన్న అంటే ద్వేషం ఉన్నా తనను 21 సంవత్సరాల వరకు ఎం చేయడు ఆస్తి కోసం. ఈ లోపల తనను రక్షించే వాడి కోసం ఎదురు చూడ్డం తప్ప చేసేది ఏమీ లేదు అని దేవుడి మీద బారం వేసి ఎదురు చూడ సాగింది.
రాజి రెడ్డి ఆస్తి అంతా అతని వ్యసనాలకు కరిగి పోయింది. ఇప్పుడు మౌనికా ఆస్తి మీద వచ్చే ఆదాయం మీద బ్రతుకుతూ ఉన్నాడు.
The following 36 users Like siva_reddy32's post:36 users Like siva_reddy32's post
• aarya, AB-the Unicorn, amarapremikuraalu, Anamikudu, Babu143, CHIRANJEEVI 1, DasuLucky, gora, Gova@123, hrr8790029381, Iron man 0206, kaibeen, kamadas69, King1969, Lover fucker, Mahesh12345, Manavaadu, Mohana69, Nightrider@, Raaj.gt, ramkumar750521, Ramvar, RangeRover0801, Ranjith62, Sachin@10, Saikarthik, Satensat005, shekhadu, sri7869, sriramakrishna, TheCaptain1983, Uday, [email protected], Vizzus009, vmraj528, సోంబేరిసుబ్బన్న
Posts: 4,265
Threads: 7
Likes Received: 24,909 in 2,035 posts
Likes Given: 1
Joined: Oct 2018
Reputation:
632
11.2
రాజి రెడ్డి ప్రస్తుతం, పెళ్ళాం పిల్లలతో కలిసి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉంటున్నాడు , పిల్లలు ముగ్గురు అక్కడే చదువుతూ ఉన్నారు. సెలవులు ఉన్నప్పుడు వీలు కుదిరినప్పుడల్లా సొంత ఉరికి వచ్చే వారు, అప్పుడు పల్లవి దగ్గరికి వచ్చే వాళ్ళు. పల్లవీ మౌనికా ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు చిన్నప్పటి నుంచీ.
చూస్తూ ఉండగానే జిల్లాకు పోటీల కోసం వెళ్ళాల్సిన సమయం వచ్చేసింది.
కాలేజీ లో పోటీ జరిగినప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం పోటీలలో పాల్గొనే విద్యార్తులకు అక్కడ హాస్టల్ లో ఉండడానికి ఏర్పాటు చేశారు.
పోటీ ముందు రోజు సాయంత్రం బాల్రెడ్డి శివా , పల్లవి ని తీసుకొని జిల్లాకు వచ్చారు , వాళ్ళకు కేటాయించిన హాస్టల్ లో ఇద్దరినీ వదిలి , తను రాజి రెడ్డి ఇంటికి వెళ్లి మరుసటి రోజు ఇంటికి వెళ్ళిపోయాడు.
ఆ రోజు రాత్రి రాజి రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు కౌనికాకు చెప్పినాడు , పల్లవి ఎందుకు అక్కడికి వచ్చిందో.
“నేను రేపు పొద్దున్నే వెళతాను చిన్నానా, మా కాలేజీ వాళ్ళు కుడా పాల్గొంటున్నారు, అందుకే మేము అందరం అక్కడే ఉంటాము” అని చెప్పింది.
ప్రతి కాలేజీ నుంచి మొదటి వచ్చిన వాళ్ళను సెలెక్ట్ చేసుకొని , జిల్లాకు తీసుకొని వచ్చారు , మొత్తం దాదాపు 200 మంది దాకా వచ్చారు , అందులో దాదాపు 50 మంది అమ్మాయిలూ ఉన్నారు. మిగిలిన 150 మంది అబ్బాయిలే.
హాస్టల్ లో నోటీసు బోర్డు కి రోజు వారీ పోటీలు , ఎ టైం కి ఎం జరుగుతుంది అనే విషయాలు రాసి పెట్టారు.
చివరి రోజు జిల్లా కలెక్టర్ తో పాటు S.P వస్తున్నారు బహుమతి ప్రదానానికి.
ఉదయం లేచి , గ్రౌండ్ కి వెళ్ళాడు శివా, అప్పటికే చాల మంది గ్రౌండ్ కి వచ్చారు. వాళ్ళతో పాటు తను కూడా కొద్దిసేపు ప్రాక్టీసు చేసి వెళ్ళాడు.
10 గంటలకు మొదటి పోటీ మొదలవుతుంది , ఒకటి తరువాత ఒకటి , ఇలా ప్రతి ఒక్కరు , ప్రతి పోటీ లో పాల్గొనే అవకాశం కల్గించారు.
పలహారం తిని, తను కుడా రెడీ అయ్యి , షార్ట్ బనీయన్ వేసుకొని గ్రౌండ్ కి వచ్చాడు.
మరో రెండు నిమిషాల్ తరువాత పల్లవి వచ్చింది , తను ట్రాక్ సూట్ లో వచ్చింది. “ఇదేంటి ఈ డ్రెస్ లో వచ్చావు, ట్రాక్ సూట్ లో లేదా నీకు”
“ఎం ఇది వేసుకొంటే రానీరా ఏంటి” అన్నాడు రానీరేమో అనే భయంతో
“అలా ఎం కాదులే, కాక పొతే అందరు ట్రాక్ సూట్ లో వస్తారు కదా, అందుకే అడిగా”
“ఇక్కడికి రావడానికే , మీ నాన్న దగ్గర డబ్బులు అప్పు చేశాడు మా నాన్న , ఇంక ఆ డ్రెస్ అవ్వి కావాలంటే ఇంక ఎంత డబ్బు అవుతుందో , అయినా డ్రెస్ ఉంటె నా పోటీ లో నెగ్గేది , ఈ డ్రెస్ తో నేగ్గలేమా చూద్దాం”
“ఆబ్బా , ఎదో అలా అడిగాలే , దానికి విపరీతార్తాలు తీయకు, పోటీ లో నువ్వే ఫస్ట్ వస్తావులే , అల్ ది బెస్ట్” అంటూ తన చేతిని శివా చేతికి ఇచ్చి విష్ చేసింది. తను కూడా విష్ చేశాడు.
మొత్తం స్టేడియం అంతా వినపడేట్లు మైకులు పెట్టారు, మొదటి పోటీ ఇంకో 10 నిమిషాల్లో మొదలు అవుతుంది , పోటీలో పాల్గొనే వాళ్ళు అంతా పోటీ ప్రదేశానికి రమ్మని మైక్ లో చెప్పారు.
“తప్పకుండా నువ్వే గెలవాలి మన ఉరికి , మన కాలేజీకి పేరు తేవాలి అంది” పల్లవి
“హాయ్ , పల్లవీ” అంటూ ఇద్దరు అమ్మాయిలు వచ్చారు.
“హాయ్” అంది తను కుడా వచ్చిన ఇద్దరినీ చూస్తూ
“శివా , వీళ్ళు మన ఉరి వాళ్ళే, సినిమా హల్లో వీళ్ళ కోసం నువ్వు కొట్లాట పెట్టుకోన్నావు గుర్తు ఉందా, ఇది మౌనికా, ఇది మృణాళినీ, తను మన ఉరి వాడే శివా , ఆ రోజు మీ కోసం గొడవ పడి వాళ్ళను తన్నింది తనే”
“వచ్చాక మాట్లాడత” అంటూ అక్కడ నుంచి పోటీ ప్రదేశానికి వెళ్ళాడు.
"ఏంటి బికారి గాడిలా ఉన్నాడు , వీడు పోటీలో నేగ్గాడా"
"ఏయ్ , అలా అనకు , తను పేద వాడు అంత మాత్రానా టాలెంట్ ఉండదా ఏంటి"
"ఏంటి వాణ్ణి వేనుకేసుకొని వస్తున్నావు , కొంప దీసి వాణ్ణి లవ్ చేస్తున్నావా ఏంటి" అంది మౌనికా నవ్వుతు.
"ఎం వాడు లవ్ చేయడానికి పనికి రాడా ఏంటి ? , చూసావుగా ఎలా ఉన్నాడో , ఈ సినిమా హీరోకు తీసిపోని బాడీ , ఇంక వాడి ధైర్యం అంటావా , మన ఉరి చెరువు ఉందా దాన్ని ఈ పక్కనుంచి ఆ పక్కకు ఈదుకొంటు వచ్చాడు, ఇంత వరకు ఆ చెరువును ఎపక్క నుంచి ఆ పక్కకు ఈదింది ఇద్దరే ఇద్దరు ఒకడు శివా, రెండు తన తాత. మొన్న ఊర్లో అందరు పదుల వేటకు వెళ్ళారా , మా నాయన కూడా వెళ్ళాడు తుపాకీ తో శివా వాళ్ళ నాయన వెళుతూ ఉంటె తను కూడా వెళ్ళాడు అంట , మా నాయన తనను ఎగతాళి చేస్తూ తన వెనుక ఉండ మని చెప్పాడు అంట , కానీ రెండు పందులు మా నాయన్ని తిన బోతే తను రెండు చేతులతో ఆ ఒకే సారి రెండింటినీ చంపి మా నాయన్ని రక్షించాడు తెలుసా, వాడు పెదోడే కానీ గుణం లో వాణ్ణి మించిన వాళ్ళు లేరు, ఎప్పుడైనా నేను మాట్లాడితే గానే మాట్లాడాడు , కాలేజీ లో చూశావా అబ్బాయి లు మనకోసం , ఎలా ఎగబడతారో , వీడు మనం మాట్లాడినా కుడా తను మాత్రం మాట్లాడాడు ఒక వేల అవసరం అయి మాట్లాడితే ఒకటో రెండో మాటలు ముత్యాల్లా రాలి పడతాయి వాడి నోటి నుంచి"
"ఏందే వాడి మీద పెద్ద బుక్కు రాసేట్లు ఉన్నావే"
"నీకు వాడి గురించి తెలియదు కదా, వాడిని నువ్వు ఇస్తాపడక పోయినా పరవా లేదు , కానీ అలా నెగిటివ్ గా మాత్రం మాట్లాడొద్దు నా ముందు , కావాలంటే పక్కకు వెళ్లి మాట్లాడుకో"
"అమ్మా తల్లీ , నీ రాకుమారుడిని ఎం అనను లే , ఇంక వదిలేయి , పద నీ హీరో ఎలా బీట్ చేస్తాడో చూద్దాం" అంటూ పొటేలు జరిగే ప్లేస్ కు వెళతారు.
పోటీ ప్రదేశం లో దాదాపు 40 మంది దాకా ఉన్నారు, రెండు బ్యాచ్ లలో ఈ పోటీ జరుగుతుంది, మొదట 20 మంది , ఆ తరువాత 20 మంది. శివా ని రెండో బ్యాచ్ లో వేశారు.
ఊర్లో చెక్కలు కొట్టి ఆ సౌండ్ తో పోటీకి ప్రారంభించారు , కానీ ఇక్కడ పిస్టల్ సౌండ్ తో పోటీ ప్రారంభిస్తారు.
మొదటి బ్యాచ్ పోటీ ప్రారంభించారు , 100 మీటర్లు పరుగు పందెం.
పోటీ జరిగిన రెండు నిమిషాలకు రెండో బ్యాచ్ రెడీ అయ్యింది , మొదటి బ్యాచ్ లో పాల్గొన్న మొదటి 10 మంది టైమింగ్స్ నోట్ చేసుకొన్నారు. రెండో బ్యాచ్ లో శివా రెడీ అయ్యాడు. తన ద్యాస అంతా ఎదురుగా కనబడుతున్న ఎరుపు రిబ్బెన్ మీదే ఉంది. చెవులు మాత్రం తుపాకి శబ్దం వినడం కోసం రెడీ అయ్యింది. తన చుట్టూ ఉన్న జానాలు కనబడ లేదు తనకు , ఎటువంటి శబ్దాలు వినబడ లేదు, తన శరీరం లోని శక్తి నంతా కాళ్ళలో కేంద్రీకరించి రెడీ అయ్యాడు.
గన్ శబ్దం వినబడగానే , గన్ లోంచి వచ్చే బుల్లెట్ లా ముందుకు దూకాడు. శివాకు తెలుస్తూనే ఉంది తన కాళ్ళు గాల్లో తేలుతూ ప్రయాణం చేస్తున్నాయి అని , చుట్టూ వున్నవి ఏమీ తనకు కనబడలేదు , ఒక్కటే ఎదురుగా ఉన్న రిబ్బన్ , తను ఎప్పుడైతే రిబ్బన్ తాకాడో , అప్పడు తన చెవులు చుట్టూ ప్రేక్షకులు కొట్టే చప్పట్ల శబ్దం వినబడింది. తన వెనుక వచ్చే వాళ్ళు కనబడుతున్నారు, ప్రేక్షకుల్లో సౌండ్ ని బట్టి తెలుస్తూనే ఉంది, తనే ముందు వచ్చాను అని.
“శివా , నువ్వే వచ్చావు ముందు” అంటూ ఈ చివర కూచొన్న ప్రేక్షకుల్లోంచి పల్లవి కేక వినబడింది.
ఓ 15 నిమిషాలు పట్టింది గెలుపు పట్టిక తయారు చేయడానికి. తనే ముందు ఉన్నాడు , తనకి రెండవ వాడికి టైమింగ్ లో చాల తేడా ఉంది.
రెండవ పోటీకి కొద్దిగా గ్యాప్ ఉంది, ఈ లోపల చాల మంది వచ్చి శివా కి కంగ్రాట్స్ చెప్పసాగారు.
“బావా , నువ్వు సూపర్” అంటూ ఓ బుడ్డోడు వచ్చాడు.
ఓ క్షణం పాటు వాడిని ఎక్కడ చుసానా అని గుర్తుకు తెచ్చుకోవడానికి ట్రై చేశాడు. “ మా అక్క కూడా వచ్చింది” అన్నాడు తన పక్కన ఉన్న అమ్మాయిని చూపిస్తూ, తను మల్లిక అప్పుడు గుర్తుకు వచ్చింది , ఆ బుడ్డోడు మల్లికా తమ్ముడు. పొన్నమ్మ చెప్పింది గుర్తుకు వచ్చింది , మల్లికా , తన తమ్ముడితో కలిసి ఇక్కడే చదువుతూ ఉంది , వాళ్ళ నాన్నమ్మ వాళ్లతో ఉంటుంది అని.
“కంగ్రాట్స్ బావా” అంది మల్లికా సిగ్గుపడుతూ.
“మీ ఊర్లో అస్సలు మాట్లాడ లేదు , ఇప్పుడు మాటలు బాగానే వస్తున్నాయే”
“అది సరే గానీ, రాత్రికి ఇంటికి రా , భోంచేసుకొని వద్దువు గానీ” అంది మల్లికా
“నాకు ఇక్కడ హాస్టల్ లో ఫుడ్ పెడతారులే”
“పెడితే పెట్టనీ , మా ఇంటికి రాకూడదా ఏంటి”
“ఇప్పుడు వద్దులే , లాస్ట్ రోజు వస్తా, ఇక్కడ ఉంటె ప్రాక్టిస్ కి కొద్దిగా టైం దొరుకుతుంది.
“ఉంటారా సాయంత్రం వరకూ”
“ఆ , నువ్వు అన్నింటి లో పేర్లు ఇచ్చావు అంట కదా, ఉరి నుంచి నీ విషయాలు అన్నీ తెలుసుకొన్నా , అక్కడ అన్నింటి లోను నువ్వే ఫస్ట్ వచ్చావని తెలిసింది, రోజు వస్తాను లే”
“సరే అయితే” అక్కడ నుంచి రెండవ పోటీ జరిగే ప్రదేశానికి బయలు దేరాడు.
“శివా , ఉండు” అంటూ పల్లవి తన ఫ్రెండ్స్ తో వచ్చింది.
“నీ పోటీ ఎప్పుడు ?”
“2 గంటలకు , ఇదిగో మౌనికా కంగ్రాట్స్ చెప్తాను అంటే తీసుకొని వచ్చాను.” అంది పక్కన ఉన్న మౌనికాను చూపిస్తూ.
“కంగ్రాట్స్ శివా, మొదట సారి నిన్ను చూసినప్పుడు , పల్లవి నిన్ను ఉరికే పొగుడుతుంది అనుకొన్నాను , కానీ నీలో మాంచి స్టఫ్ ఉంది , అందర్నీ బీట్ చేసి ఫస్ట్ వచ్చావు, చాల సంతోషం గా ఉంది” అంది చెయ్యి ముందుకు చాపి.
తన చేతిని మౌనికాకు అందించి “థాంక్స్” అన్నాడు.
“ఏంటి ఇవ్వి చేతులులా లేక సుత్తులా, ఇంత బండగా ఉన్నాయి ఏంటి” అంది శివా చేతిని పట్టుకొని నలుపుతూ.
“ఏయ్ , అంతా చూస్తున్నారు , చెయ్యి వదులు” అంటూ శివా తన నుంచి చేతిని లాక్కొని పోటీ వైపు బయలు దేరాడు
శివా వెనక్కు తిరిగి కొద్ది దూరం వెళ్ళగానే శివా వైపు చూస్తున్న మౌనికా షాక్ తో అలాగే నిలబడి పోయింది.
“ఏమయ్యిందే ? ఏంటి అలా ఉంది పోయావు?”
“ఎం లేదు ఓ డౌట్ వచ్చింది , శివా తో మరో సారి మాట్లాడ దామా”
“ఇప్పుడు పోటీకి వెళ్ళాడు కదా , అందులో కూడా మెదట వస్తాడు , అప్పుడు తనకు కంగ్రాట్స్ చెప్పే దానికి వెళదాం అప్పుడు నీకు ఎం డౌట్స్ ఉన్నాయో అన్నీ అడుగు , ఇప్పుడు disturb చెయ్యద్దు” అంది పల్లవి అక్కడి నుంచి వాళ్ళను రెండో పోటీ జరిగే ప్రదేశానికి తీసుకొని వెళుతూ.
శివా వెళుతూ ఉండగా మౌనికా శివా మోకాలి కింద చూసింది , అప్పుడు సూర్యుడు తన కిరణాలను అక్కడే కేంద్రీక రించినట్లు అనిపించింది తనకి అక్కడో నల్లగా శివా కాళ్ళు ఉన్న కలర్ కంటే వేరే కలర్ చర్మం కనిపించింది, కానీ అది నిజమే , కాదో తెలుసుకొనే లోపు తను వెళ్లి పోయాడు.
తను ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉన్న వాడు తన ఊర్లో నె ఉన్నాడా , తనను రెండో సారి కుడా ఆపద నుంచి కాపాడాడు , నేనే గుర్తించ లేదు, తాతయ్య చెప్పిన రక్షకుడు నా జీవితాన్ని చక్కదిద్దే వాడు తనే నా అని ఆలోచిస్తూ పల్లవి వెనుక రెండో పోటీ జరిగే ప్రదేశానికి చేరుకుంది.
The following 47 users Like siva_reddy32's post:47 users Like siva_reddy32's post
• aarya, AB-the Unicorn, ABC24, amarapremikuraalu, Anamikudu, Babu143, cherry8g, chigopalakrishna, CHIRANJEEVI 1, Chytu14575, DasuLucky, Gangstar, gora, Gova@123, hrr8790029381, Iron man 0206, Just4TStories, kaibeen, kamadas69, King1969, Mahesh12345, Manavaadu, Mohana69, Nawin, Nightrider@, Pinkymunna, Raaj.gt, Rajarani1973, ramkumar750521, Ramvar, RangeRover0801, Ranjith62, Rao2024, Rathnakar, Rockcock123, Sachin@10, Saikarthik, Santhosh king, shekhadu, Sindhu Ram Singh, Speedy21, sri7869, TheCaptain1983, Uday, Vizzus009, vmraj528, సోంబేరిసుబ్బన్న
Posts: 5,424
Threads: 0
Likes Received: 4,576 in 3,404 posts
Likes Given: 17,066
Joined: Apr 2022
Reputation:
76
Posts: 222
Threads: 0
Likes Received: 183 in 122 posts
Likes Given: 955
Joined: Mar 2022
Reputation:
5
Posts: 139
Threads: 0
Likes Received: 209 in 110 posts
Likes Given: 152
Joined: Aug 2024
Reputation:
1
Posts: 3,065
Threads: 0
Likes Received: 2,165 in 1,681 posts
Likes Given: 9,070
Joined: Jun 2019
Reputation:
22
•
Posts: 4,270
Threads: 9
Likes Received: 2,760 in 2,130 posts
Likes Given: 9,912
Joined: Sep 2019
Reputation:
27
Posts: 6,661
Threads: 0
Likes Received: 3,215 in 2,656 posts
Likes Given: 37
Joined: Nov 2018
Reputation:
37
clp); Nice sexy update
•
Posts: 4,128
Threads: 0
Likes Received: 2,850 in 2,208 posts
Likes Given: 789
Joined: May 2021
Reputation:
31
Posts: 652
Threads: 0
Likes Received: 495 in 317 posts
Likes Given: 1,233
Joined: Apr 2021
Reputation:
2
Nice and sexy update brother
•
Posts: 12,650
Threads: 0
Likes Received: 7,075 in 5,368 posts
Likes Given: 73,430
Joined: Feb 2022
Reputation:
93
•
|