03-10-2024, 07:22 PM
Nice update
Adultery Intinti Gruhalakshmi(ఇంటింటి గృహలక్ష్మి)
|
04-10-2024, 01:09 AM
తులసి కార్ డ్రైవ్ చేస్తుంది
గుణ : ఎక్కడకి మేడం వెళ్ళేది తులసి : చెప్తా (ఎవరికో కాల్ చేస్తుంది ) హలో మిస్టర్ రాబర్ట్ సెండ్ మీ అడ్రెస్స్ ఐ అం ఆన్ ది వే రాబర్ట్ : ఎస్ తులసి తులసి : ఓకే రాబర్ట్ తులసి ఒక అడ్రెస్స్ దగ్గర కార్ ఆపుతుంది ఎవరో ఒకరు వచ్చి డబ్బు బాగ్ ఇస్తారు తులసి అవి తీసుకుని బాయ్ చెప్తుంది గుణ : ఎవరు మేడం అతను ఆహ్ బాగ్ ఏంటి తులసి : తెలిసిన వాళ్ళు రా అది డబ్బు రా 50 లక్షలు మన అవసరాలకి నేను అప్పు గ తీసుకున్న గుణ : మా కోసం మీరు ఎందుకు మేడం ఇబ్బంది పడ్తున్నారు తులసి : ఇకనుండి మీరు నా దగ్గర పని చేస్తున్నారు అంటే నా వాళ్ళు ఏ కదా అని అర్ధం మీ బాధ్యత నాది కదా గుణ : మీరు చాల మంచి వారు మేడం మేము మీకోసం ఎంత అయినా కష్టపడతాం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాం మేడం తులసి : ఇక నుండి మనం అన్ని దందాలు సెటిల్మెంట్లు రొబ్బేరీస్ స్టార్ట్ చేదాం చెడ్డ వాళ్ళ దగ్గర దోచుకొని మంచి వాళ్ళకి ఇద్దాం గుణ : మీరు ఎలా అంటే అలానే మేడం మీ కోసం నా ప్రాణం అయినా ఇస్తా మేడం తులసి : సరే పద వెళ్దాం మల్లి సెక్యూరిటీ అధికారి లు వుంటారు రిటర్న్ ఇంటికి బైల్దేరుతుంటారు మధ్యలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో సెక్యూరిటీ అధికారి లు ఆపుతారు గుణ : మేడం సెక్యూరిటీ అధికారి లు తులసి : నువు ఎం బయపడకు నేను మేనేజ్ చేస్తాను సెక్యూరిటీ అధికారి : ఎవరు మీరు ఈ టైం లో ఎక్కడ నుండి వస్తున్నారు తులసి : మూవీ కి వెళ్లి వస్తునాం సెకండ్ షో లేట్ అయ్యింది సర్ సెక్యూరిటీ అధికారి : టికెట్స్ చూపించండి మీ ఇద్దరు ఎం అవుతారు తులసి : ఇదిగోండి సర్ టికెట్స్ తాను నా హస్బెండ్ సెక్యూరిటీ అధికారి : తనని చూస్తుంటే ఆలా లేదే రౌడీ ల వున్నాడు నీకు తనకి సెట్ అయినట్లు లేదు తులసి : ఆరెంజి పెళ్లి సర్ అందుకే ఆలా వున్నాడు సెక్యూరిటీ అధికారి : సరే వెళ్ళండి గుణ : (ఒక్కసారిగా ఓపిరిపీల్చుకున్నాడు) మేడం ఒక్కసారిగా భయం వేసింది ఎక్కడ పట్టేసుకుంటాడేమో అని మూవీ అని చెప్పి బలే మేనేజ్ చేసారు మేడం ఈజీ గ నామేసాడు తులసి : మరి ఎం అనుకుంటున్నావు తులసి ఇక్కడ అందుకే మన మీద డౌట్ రాకుండా మొగుడు పెళ్ళాలం అని చెప్పా అపుడు నమ్మాడు వాడు గుణ : టికెట్స్ ఎక్కడవి మేడం tulasi : ఇందాక అక్కడ రోడ్ మీద దొరికాయి మన లక్ బాగుంది ఆలా మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చారు గుణ కార్ పార్క్ చేసి కీస్ తీసుకున్నాడు గుణ : మేడం బ్యాగ్ నేను తీసుకొస్తా ఇటు ఇవండీ మీకు ఎందుకు ఇబ్బంది తులసి : సరే తీసుకోని రా ఇద్దరు లొపలకి హాల్ లో కి వస్తారు గుణ : మేడం బ్యాగ్ ఎక్కడ పెట్టమంటారు ఇక్కడ సోఫా లో పెట్టనా తులసి : అక్కడ రూమ్ లో పెట్టు ఒక పెగ్ మందు ఎం అయినా వేస్తావా గుణ : అయ్యో వద్దు లే మేడం కావాలి అంటే మీరు తాగండి నేను వెళ్తాను తులసి : మొహమాటం పడకు తాగాలి అనిపిస్తే బొట్టెల్ తీసుకోని పైకి టెర్రేస్ మీద కి వేళ్ళు నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా గుణ : సరే మేడం మీకు కంపెనీ ఇస్తా లే తులసి : సరే నా బెడ్ రూమ్ లో ఫారెన్ మందు వుంది మనీ బ్యాగ్ తీసుకోని రా అది అక్కడ పెట్టి మందు తీసుకోని వేళ్ళు గుణ : సరే మేడం నేను ఒక దమ్ము వేసుకొని వస్తా మేడం తులసి : సరే నేను ఈలోగా డ్రెస్ చేంజ్ చేసుకుంటా వస్తే డోర్ కొట్టు తులసి బెడ్ రూమ్ లో కి వస్తుంది డోర్ సరిగ్గా పడదు డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది గుణ : తొరగా దమ్ము కొట్టి వెళ్దాం లేట్ అయితే మేడం తిడతాది
04-10-2024, 03:05 AM
తులసి అపుడే బెడ్ రూమ్ లో సారీ చేంజ్ చేసుకుంటుంది గుణ బెడ్ రూమ్ దగ్గర వస్తాడు గుణ : మేడం మేడం (డోర్ కొడతాడు suden ga door open avutundi )
04-10-2024, 05:03 PM
తులసి వెంట నే ఆ సౌండ్ కి లేచి సారీ కప్పుకుంటుంది
తులసి : అరేయ్ స్టుపిడ్ ఇడియట్ వచ్చేప్పుడు డోర్ కొట్టాలి అని తెలియదా గుణ : అయ్యో అయ్యో క్షమించండి మేడం (వెంటనే డోర్ వేసి బైటకి వెళ్తాడు ) మేడం డోర్ కొట్టాను మీరు సరిగ్గా వేయలేదు అనుకుంట ఓపెన్ అయ్యింది క్షమించండి మేడం తులసి : సరే పది నిమిషాలు వెయిట్ చేయి వస్తున్న నువు బొట్టెల్ తీసుకో పైకి వేళ్ళు నేను వస్తా గుణ : సరే మేడం బొట్టెల్ ఇవండీ తులసి : అక్కడ పెట్ట తీసుకెళ్ళు వచ్చి (తులసి అటు తిరుగుతుంది ) గుణ : మీరు అటు తిరగండి మేడం నేను వచ్చి తీసుకుంటా (తులసి వైపు చూడకుండా తలా దించుకొని బొట్టెల్ తీసుకుంటాడు ) తులసి : డోర్ వేసి వేళ్ళు నేను ఒక 5 నిమిషాల్లో జాయిన్ అవుతా గుణ : మీరు వచ్చేసరికి పెగ్ కలిపి పెడతా మేడం గుణ మందు గ్లాస్ లో పోస్తాడు లార్జ్ పెగ్ లు కలుపుతాడు తులసి : ఉమ్మ్ కలిపేసావా పెగ్ ఇవ్వు గుణ : ఇదిగోండి మేడం తులసి : అబ్బా ఏంట్రా raw కలిపావు సోడా కలపలేదా గుణ : అలానే బాగుంటుంది మేడం సోడా కలపలేదు ఓన్లీ వాటర్ కలిపా మీకు కావాలి అంటే చెప్పండి మేడం సోడా కలుపుతా తులసి : వద్దు లే ఈ లగే తాగుతా లే ఎంతో ప్రేమతో కలిపావు కదా గుణ : నేను అలాగే తాగుతా మేడం అందుకే ఆలా నచ్చిందా మేడం తులసి : నచ్చింది రా గుణ : ఇందాక సారీ మేడం డోర్ ఓపెన్ లో వుంది చూసుకోలేదు క్షమించండి తులసి : సరే లే రా అయ్యిపోయింది కదా వదిలేయి నువు ఎం చూడలేదు కదా అయినా నాదే తప్పు లే డోర్ సరిగ్గా వేయకపోవడం గుణ : అయ్యో మేడం మీరు న దేవత మేడం నేను ఎం చూడలేదు మీ తప్పు కాదు లే మేడం నేను ఏ చూసుకోలేదు అందుకే మేడం వెంటనే బైటకి వేళ్ళ డోర్ వేసా తులసి : నేను ఏ స్నానం చేదాం అని అనుకున్న అంతలో కాస్త చెమట గ అనిపించి బెడ్ మీద రిలాక్స్ అయ్యా సడెన్ గ డోర్ సౌండ్ కి లేచా గుణ : అయ్యో మేడం అంత నా వల్లే మేడం మిమల్ని ఇబ్బంది పెట్టాను తులసి : నీ తప్పు ఎం లేదు లే రా అవును రా నువు కొద స్నానం చేయలేదు కదా గుణ : అవును మేడం అంటే అది ఉదయం చేయచ్చు అని తులసి : అందుకే నా ఎలుక చచ్చిన వాసనా వస్తుంది (కామెడీ గ నవ్వుతుంది ) గుణ : మీరు కూడా చేయలేదు మీ దగ్గరే వస్తుంది (నవ్వుకుంటూ ) తులసి : నా దగ్గర అంత ఎం రావటం లేదు నీ దగ్గరే ఎక్కువగా వస్తుంది గుణ : సరే లే మేడం నా దగ్గరే వస్తుంది ఇదిగోండి ఇంకో లార్జ్ పెగ్ ఆలా నాలుగు రౌండ్స్ తాగుతారు ఇద్దరికీ ఎక్కువగా అవుతుంది
06-10-2024, 12:41 AM
తులసి కి మందు ఎక్కువ అయ్యి పడిపోతుంది గుణ కొంచెం స్పృహలో ఉంటాడు
గుణ : మేడం మేడం ( అయ్యో మేడం కి ఎక్కువ అయ్యింది లేవటం లేదు ఇప్పుడు ఎలా అంత నావల్లే అనవసరంగా ఎక్కువగా మందు కలిపే పాపం మేడం తీసుకోని వెళ్లి పాడుకోబెడతా ) గుణ తులసిని చేతులతో మోసుకొని కిందకి బెడ్ రూమ్ కి తీసుకోని వెళ్తాడు గుణ : వామ్మో మేడం ఏంటిరా బాబు ఇంత బరువు వుంది డోర్ ఓపెన్ చేసి బెడ్ మీద పడుకోబెట్టి డోర్ లాక్ చేసి వెళ్తాడు తులసి ఉదయం పది గంటలకి లేస్తుంది అబ్బా తలా అంత తిరుగుతుంది అంత పట్టేసింది రాత్రి తాగింది ఎక్కువ అవటం వాళ్ళ అనుకుంట అవును గుణ ఎపుడు వెళ్ళాడు నేను ఇక్కడకి ఎలా వచ్చాను గుణ కి కాల్ చేదాం తులసి : హలో గుణ గుణ : హలో మేడం చెప్పండి తులసి : ఎక్కడ వున్నావ్ గుణ : అవుట్ హౌస్ లోనే వున్నా మేడం ఇప్పుడే లేచారా తులసి : అవును రా నువు ఎప్పుడు వెళ్ళావ్ నేను నా రూమ్ కి ఎలా వచ్చా గుణ : నేను రాత్రి ఏ వేళ్ళ మేడం మీరు బాగా నిదుర లో వున్నారు నేను యే మిమల్ని బెడ్ రూమ్ లో పడుకోబెట్టి వేళ్ళ మేడం తులసి : అవునా థాంక్స్ రా గుణ : అయ్యో ఎందుకు మేడం అది నా డ్యూటీ మేడం తులసి : సరే అందరు కాసేపు ఆగి పైకి రండి మంచి టిఫిన్ చేసి పెడతా గుణ : సరే మేడం తులసి బెడ్ మీద నుండి లేచి స్నానం కి బాత్రూం కి వెళ్తుంది బాత్రూం సన్నివేశం బెడ్ రూమ్ లో డ్రెస్సింగ్ సన్నివేశం తులసి రెడీ అయ్యి స్టెప్స్ దిగి కిందకి వస్తుంది హాల్ లోకి
07-10-2024, 07:32 AM
కథ బాగుంది
07-10-2024, 10:51 AM
Superb update
07-10-2024, 05:00 PM
తులసి : (ఫోన్ లో ) గుణ అందరు తల స్నానం చేసి కొత్త బట్టలు వేసుకోండి
గుణ : ఎందుకు మేడం గుడి కి వెళ్తున్నామా తులసి : చెప్పింది చేయి ఈరోజు ఫెస్టివల్ రెడీ అయ్యి అందరు అక్కడ వుండండి నేను వస్తాను గుణ : సరే మేడం " అరేయ్ అందరు త్వరగా రెడీ అవ్వండి ర ఈరోజు ఫెస్టివల్ కదా మేడం గుడి వెళ్ళాలి అనుకుంట రౌడీస్ : అన్న అవును ఈరోజు దసరా అన్న వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుందాం రౌడీస్ లో ఒకడు : అన్న మన మేడమ్ ఏ మనకి అమ్మవారు ల వుంటారు ఇంకా గుడికి ఎందుకు అన్న గుణ : అవును రా మన దేవత మన మేడం ఏ రా ఆచం అమ్మవారిని చూసినట్లే ఉంటది అందరు ౩౦ నిమిషాల్లో రెడీ అవుతారు తులసి కోసం వెయిట్ చేస్తుంటారు అవుట్ హౌస్ లో ఫోన్ రింగ్ అవుతుంది గుణ : అరేయ్ మేడం కాల్ చేస్తుంది హలో మేడం తులసి : రెడీ అయ్యారా గుణ : అందరం రెడీ వునం మేడం పూజ సమన్లు కూడా తేచమ్ మేడం మీరు వస్తే గుడి వెళ్ళటమే మేడం తులసి : సరే మీరు లోపలే వుండండి నేను మీకు ఒక surprise వుంది డోర్ వేసుకోండి నేను కొట్టక తీయండి గుణ : సరే మేడం
07-10-2024, 05:08 PM
అందరు తులసి కోసం వెయిటింగ్ ఇంత లో evaro డోర్ కొడుతుంటారు
guna door open cheyagane shock avutaru andaru ఒక్కసారిగా అమ్మ తల్లి అని చెంపలు వేసుకుంటూ అమ్మ మాకోసం వచ్చావా తల్లి దండాలు పెడ్తుంటారు తులసి : అందరికి విజయ దశమి శుభాకంక్షలు రౌడీస్ : (ఒక్కసారిగా కళ్ళుతుడుచుకొని ) మేడం మీరా నిజం గ అమ్మవారి వచ్చారు అనుకునం మేడం తులసి : ఫెస్టివల్ కదా అందుకే కొంచెం ఆలా రెడీ అయ్యా మిమల్ని surprise చేద్దాం అని ఎలా వున్నాను రౌడీస్ : అచ్చం అమ్మవారి ల వున్నారు మీరు నిజం గ ఒక్కసారిగా అమ్మ వారి దర్సహ్ణము చేసుకుంట్ల అనిపించింది మేడం గుణ : అవును మేడం నాకు అయితే ఆ కిరీటం చేతిలో త్రిసూలం ఉన్నట్లు అనిపించింది మేడం రౌడీస్ : అవును మాకు కూడా అలాగే అనిపించింది
07-10-2024, 05:08 PM
రౌడీస్ లో ఒకడు : ఇందాక నేను వీళ్ళకి చెప్పా మేడం మన మేడం అమ్మవారి ల వుంటారు మేడం ని దర్శించుకుంటే గుడి లో అమ్మ వారిని దర్శించుకున్తలే అని మీరు ఏ మా దేవత మేడం
రౌడీస్ : అవును మేడం మేరె మా దేవత మా పూజ మీకే ఫస్ట్ మేము మిమల్ని పూజించుకుంటాం మేడం ఎం అంటావ్ గుణ అన్న గుణ : ఆ అవును మేడం ఈరోజు మీరే మా దేవత కాదు అనకండి మేడం రండి ఇక్కడ కూర్చోండి మేడం తులసి : అయ్యో నేను మీ దేవత ఏంట్రా నేను ఒక మనిషిని మాత్రమే మీ బాస్ ని మాత్రమే గుణ : ఆలా అనకండి మేడం మాకు బ్రతుకు ఇచ్చిన దేవత మీరు మా కాళ్ళ ముందు కనిపించే దైవం మీరు తులసి : ఇంకా పూజలు చాలు లే పదండి గుడి కి వెళ్లి వాదం అందరం రేపటి నుండి మనం మన డీల్స్ చేయాలి అంత మంచిగా ఆవలి కోరుకుందాం రౌడీస్ : సరే మేడం అందరు గుడి కి వెళ్లి మధ్యాహ్నం 3 pm కి ఇంటికి చేరుకుంటారు .................................................. వైజాగ్ ఎయిర్పోర్ట్ సాయంత్రం 4pm దివ్య ఫ్లైట్ కోసం ఎయిర్పోర్ట్ కి వస్తుంది |
« Next Oldest | Next Newest »
|