Thread Rating:
  • 110 Vote(s) - 2.55 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery అల్లుడు-అత్త #దసరా updated (17-11-24)
Excellent updates bro
[+] 1 user Likes K.rahul's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
అస్సలు కథ తరవాత update తో మొదలవుతుంది....
[+] 3 users Like Prasad@143's post
Like Reply
Suspense.....
[+] 1 user Likes Anubantu's post
Like Reply
మనకి ఇచ్చిన సమయం 12 నే 
ఇప్పటికి ఇంకా  చాలా కథ మిగిలిపోయింది 

నాకు నమ్మకం ఉంది ఈ కథని చెప్పిన సమయానికి పూర్తి చేస్తా అని......

కానీ......

ఈ కథ.....
[+] 3 users Like Prasad@143's post
Like Reply
వీలైనంత అప్డేట్లు, కొద్దిగా ఎక్కువ శాతం, ఒక్కో సారి పోస్టు చేస్తే పూర్తి ఔతుంది.

ప్రయత్నించండి.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
చివరి రెండు అప్డేట్ లు విడి విడిగా చదివితే full ఎరోటిక్ గా ఉన్నాయి , కొత్తగా వచ్చిన రెండు అప్డేట్ లు ఎంజాయ్ చేశాను.


కానీ , కథ ని మొత్తంగా చూస్తే ; ఏ కారణం చేత మధురిమ ఆనంద్ తో శారీరకంగా కలవడానికి సిద్దపడిందో అర్ధం కాలేదు. అది ముందు అప్డేట్ లో తెలుస్తుంది అని అనుకుంటున్నాను. ఆమె ఆనంద్ తో కలవడానికి ఎంతగా సంఘర్షణ పడిందో కథలో మీరు చెప్పారు కానీ కారణం ఇంకా బలంగా చెప్పలేనట్టు నాకు అనిపించింది.

ఇక అదే విధంగా ఏ కారణంతో ఆనంద్ తన అత్తతో సరసంగా ప్రవర్తిస్తూ ఆమెని రెచ్చగొట్టాడో తెలియలేదు. కచ్చితంగా ఏదో పెద్దగా ఆలోచించి ఇదంతా చేశాడు అని ఈ కొత్త అప్డేట్ ద్వారా తెలిసింది. ముందు వచ్చే అప్డేట్ లలో తెలుస్తుంది అని అనుకుంటున్నాను.

మరో విషయం ; మధురిమ ఎందు చేత ఆనంద్ తో శారీరకంగా కలవడానికి సిద్ద పడిందో తెలుసుకోవాలని నాకు అనిపించి ; ఈ కథ మొదటి అప్డేట్ నుంచి మరో సారి చదవాలి అని అనుకున్నాను , మొదటి అప్డేట్ మరో సారి చదివితే అందులో నేను ఒక విషయం గ్రహించాను.

అదేంటి అంటే – మధురిమ తన భర్త మేనల్లుడు అయిన ఆనంద్ ని చూడడం అదే మొదటి సారి.

అలాగే అశోక్ కూడా అశోక్ అమ్మ చనిపోయినప్పుడు చివరిసారిగా ఆనంద్ ని చూశాడు అని చెప్పాడు. అంటే అశోక్ అమ్మ చనిపోయినప్పుడు మధురిమ అక్కడిక పోలేదేమో అని అనిపించింది. అదే నిజం అయితే మధురిమ తన అత్త చనిపోతే వెళ్ళకుండా ఉండేంతగా  గతంలో ఏమి జరిగిందో తెలిస్తే మధురిమ విషయంలో ఆనంద్ ప్రవర్తన అలాఎందుకు ఉందో తెలుస్తుంది అని నాకు అనిపించింది. ఇదంతా నా ఊహ మాత్రమే చూడాలి ఏమి జరుగుతుందో.

[+] 8 users Like Ravi9kumar's post
Like Reply
ప్రసాద్ గారు , ఈ కథలో మీరు ఇప్పటి దాకా 11 అప్డేట్ లు ఇచ్చారు ,

మీరు పోటీలో ఉన్నారు అని అంటున్నారు కాబట్టి index పెట్టాలి అనుకుంటా.
అలాగే మీకు కుదిరితే ప్రతి అప్డేట్ మొదట్లో అప్డేట్ నెంబర్ కూడా ఇవ్వండి.
ఒకవేల మీకు Index కి కావాల్సిన లింకు ఎలా copy చేసుకోవాలో తెలియక పోతే ఇబ్బంది పడొద్దు , నేను చెపుతాను.
 
మీరు xossipy లో మీ profile ఓపెన్ చేస్తే మీ ప్రొఫైల్ పేజీ ఓపెన్ అవుతూ మీ info కనిపిస్తుంది. మీ రేటింగ్ లైక్స్ తో పాటుగా ఆ పేజీ ఉంటుంది.
అందులో joined, Last visit , total posts , Total threads లాంటి పేర్లతో ఒక బాక్స్ ఉంటుంది. అందులో Total Posts పక్క ఉన్న box లో మీరు ఇప్పటి వరకు ఎన్ని పోస్ట్స్ చేశారో count ఉంటుంది. అక్కడే Find All Posts అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మరో పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఇప్పటి వరకు చేసిన అన్నీ post లు box రూపంలో వరుస క్రమంలో ఉంటాయి.
ఒక్కో పోస్ట్ దగ్గర thread అని , post అని side heading లా  ఉంటూ  మీ కథ పేరుతో పాటు ఒక లింకు లా ఉంటాయి.
మీకు కావలసిన పోస్ట్ దగ్గర , ఉన్న thread మీద -- laptop లో అయితే రైట్ క్లిక్ చేయడంతో Copy link ఆప్షన్ సెలెక్ట్ చేయడం ద్వారా ఆ పోస్ట్ కి సంబందించిన లింకు copy అవుతుంది.
అప్పుడు ఆ లింకు ని క్లిక్ చేసిన మేము డైరెక్ట్ గా ఆ పోస్ట్ దగ్గరకి సైటు రీచ్ చేస్తుంది.
అలా కాకుండా అక్కడే ఉన్న thread కి సంబందించిన లింకు ని copy చేస్తే కథ మొదటి పేజీ , మొదటి పోస్ట్ కి మాత్రమే redirect అవుతుంది.
నేను వివరించింది అర్ధం అయింది అని అనుకుంటున్నాను.
 
 
[+] 6 users Like Ravi9kumar's post
Like Reply
బ్రదర్ ప్లీజ్ అప్డేట్
[+] 2 users Like Eswar P's post
Like Reply
Wonderful update.
[+] 1 user Likes Raghavendra's post
Like Reply
Next atthani emi chestado...super update
[+] 3 users Like Terminator619's post
Like Reply
అప్డేట్ బాగుంది మిత్రమా.
Like Reply
Please send me your update brother
[+] 2 users Like CHIRANJEEVI 1's post
Like Reply
sexy update
[+] 3 users Like krish1973's post
Like Reply
12.

"నాన్న ఆనంద్ నీకోమాట చెప్పాలి 
ఇటు రా నా పక్కన కూర్చో 

ఆనంద్ నిన్ను అమెరికా నుండి ఇంత ఆకస్మాతుగా ఎందుకు పిలిచానో తెలుసా 

నిన్ను చూడాలనిపించింది రా 
మళ్ళీ నిన్ను చూస్తానో లేదో అని భయం పట్టుకుంది నాన్న 

ఇదే నువ్వు నన్ను ఆఖరిగా చూడటం అనుకో 

నిన్ను దూరంగా పంపించి చదివించింది 
ఎందుకో తెలుసా 
నీకు వంటరి జీవితం అలవాటు కావాలని

అస్సలు ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా  అనుకుంటున్నావా 

నువ్వు రాజు లా పెరగాల్సిన వాడివి రా 
కానీ నిన్ను నా నుండి దూరంగా పంపి చదివించాను 

ఒకవేళ నేను చనిపోతే 
నువ్వు ఎప్పటికి ఇండియా తిరిగి రావొద్దు 


ఒకవేళ వచ్చిన కూడా నువ్వు మి మావయ్య అత్తయ్య దగ్గరకి అస్సలు వెళ్లొద్దు 

మన కుటుంబం నాశనం అవ్వటానికి, మి అమ్మ నాన్న చనిపోవటానికి కారణం మి అత్తయ్య,మావయ్య 

మి అమ్మ చేసిన చిన్న తప్పు వల్ల మనం ఇలా ఉన్నాము 

మి అమ్మ చేసింది తప్పో ఒప్పో నాకే కాదు 
మన కుటుంబం లో ఎవరికి అర్ధం కాలేదు 

కానీ 
మి అమ్మ తన స్వార్థం కోసం ఒక ఆడపిల్ల కి అన్యాయం చేయటం  తప్పు  అనుకోని 

ఆ తప్పు నీ సరిదిద్దుకోవటానికి

 మి అమ్మ 
తన సొంత తమ్ముడిని మి అత్త కి ఇచ్చి పెళ్లి చేసి
ఇంటికి తీసుకొచ్చింది 

అదే రా మి అమ్మ చేసిన  పెద్ద తప్పు 

మి అమ్మ న్యాయం చేసింది అనుకుంది కానీ చాలా పెద్ద తప్పు చేసింది అని నువ్వు పుట్టిన తరవాత కానీ తెలిసింది

మి అత్త మన ఇంటికి వచ్చింది 
 మొదలుకొని మి అత్త మి మావయ్య కి లేనిపోని మాటలు చెప్పి మన కుటుంబం ముక్కలు ముక్కలుగా చేసేసింది 

మి మావయ్య కూడా భార్య చెప్పే మాటలు వింటూ 
దొంగ దెబ్బ తీసాడు.....


నా కూతురు అల్లుడు ఇన్ని రోజులు ఆక్సిడెంట్ లో చనిపోయారు అనుకున్న కానీ ఈ మధ్యనే తెలిసింది 

మి మావయ్య అత్త నే నా అల్లుడుని, కూతురిని చంపించారు అని 

నీ గురించి కూడా తెలిస్తే నిన్ను కూడా బతకనివ్వదు 
ఆ రాక్షసి 
అందుకే నిన్ను ఈ దేశానికి దూరంగా, నాకు కష్టమైన కూడా దూరంగా పంపించి చదివించా 

అందుకే చివరిసారిగా నిన్ను ఒకసారి చూదాం అని పిలిపించా 

నువ్వు అస్సలు మాట్లాడకు నాన్న నేను చెప్పింది మాత్రమే విను  

నా కూతురు బంగారం రా నీ లాంటి అన్ని సుగుణాలు ఉన్న కొడుకుని కన్నదీ 
నా కూతురుని సరిగ్గా చూడకుండానే పెరిగావు కదూ 
మి అమ్మ గురించి తెలియదు లే

నా కూతురు నడిచి వస్తుంటే 
తన అందానికి 
తన హుందాతనానికి 
అందరు చేతులు ఎత్తి మొక్కుతారురా 

తప్పు చేస్తే తన మన అని ఎవరిని వదిలి పెట్టదు 
కత్తితో అడ్డం గా నరికేస్తుంది 
అది ఎవరైనా సరే 

నా కూతురు కాంటి సైగ చాలురా 
ఎంతటి మగాడి అయిన 
నిల్చున్న చోటే అరికాళ్లలో చెమటలు పట్టిస్తుంది 

కానీ మి నాన్న మాత్రం బయట మి అమ్మకి మించిన
వీరుడు 
ఒక్కసారి పంజా విసిరాడో 
వాడు దేనికి పనికి రాకుండా పోవాల్సిందే

కానీ  మి నాన్న మి అమ్మ ముందు 

చిన్న పిల్లాడు 

మి అమ్మ ఏం చెప్పినా సరే తల పైకి ఎత్తకుండా సరే అంటాడు 

మి అమ్మ చెప్పింది తప్పా, ఒప్పా అని అస్సలు చూడడు 
చంపేయమంటే ఒక్క వేటు తో తల యెగిరి అవతల పడుతుంది 

తల ఎగిరిన తరవాత మి నాన్న తను చేసింది తప్పా ఒప్పా అని అస్సలు ఆలోచించడు 

మి అమ్మ మాటే మి నాన్న కి శాసనం 

కానీ ఒక రోజు
మి అమ్మ మాట నీ కాదని 
ఎదురు నిలబడ్డాడు 

ఆ  రోజు
అస్సలైన నా అల్లుడుని చూసాను 

నా కూతురు పగ తో రగిలిపోతుంటే 
నా అల్లుడు 
శత్రువుకి అండ గా నిలిచాడు 

ఆ కాలంలో ఇప్పుడు ఉన్నట్టు మా పల్లెలో తుపాకులు కాదు 
ఎవరు యుద్ధనికి వచ్చిన 
కత్తి తోనే తలపడాలి 

మి అమ్మ నీ మి నాన్న ఏదిరించిన రోజున 

ఒక పదకొండు  సంవత్సరాల అమ్మాయి ఒక చేత్తో కత్తి పట్టుకొని  ఇంకో చేత్తో ఒక పసికంధుని ఎత్తుకొని 
కత్తి తిప్పింది నాన్న ఇప్పటికి కూడా ఆ కథని 
మర్చిపోలేక ఎన్ని రకాలుగా చెప్పుకుంటారో తెలుసా 


ఆ రోజు ఆ దృష్యాన్ని నా కళ్ళతోనే చూసా బంగారం 

నువ్వు నమ్మవు కానీ 
ఒక పదకొండేళ్లు ఉన్న అమ్మయ్ 

చుట్టూ ఒక యాభై మంది 
కత్తి యుద్ధం లో అరితేరిన 
యోధులు ఐతే 

ఎలాంటి భయం లేకుండా 
ఒక చంకన  పసికంధుని పెట్టుకొని 
కత్తి పట్టుకొని 

నిల్చుంటే ఎలా ఉంటుందో 
ఆలోచించు 

నాకు ఇప్పటికి చూడు వెంట్రుకలు నిక్కబోడుచుకుంటున్నాయి 

చిన్న పిల్ల అని ఆ రోజు ఎవరు ఎగతాళిగా నవ్వలేదు 

అక్కడ ఉన్నది ప్రతి ఊరిలో కత్తి యుద్ధం గెలిచిన మొనగాడే 
కానీ 
ఆ రోజు ఏ ఒక్కరు కూడా ఆ పదకొండు సంవత్సరాల అమ్మాయి నీ చూసి ఏ ఒక్కడు కూడా ముందుకు అడుగు  వెయ్యలేదు 

ఎందుకంటే ఆ అమ్మాయి కత్తి యుద్ధం లో ఎలాంటి యోధురాలో అక్కడ ఉన్న అందరికి తెలుసు 
అక్కడ ఉన్న చాలా మంది నీ కత్తి యుద్ధం లో ఓడించింది 

ఒక్కరిని తప్ప 

అది ఎవరో తెలుసా మి అమ్మ మాత్రమే 

ఆ అమ్మాయి రంగం లోకి దిగిందంటే 
ఒక్కోడికి కారిపోయేది 
చిచ్చారపిడుగు రా ఆ అమ్మాయి 

కత్తి పట్టిందంటే ఎదుటోడు ఎలాంటోడు అయిన సరే 
మోకాళ్ళ మీద పడాల్సిందే 

అలాంటి అమ్మాయి మన శత్రువలకి అండ గా నిలిచింది 

అది ఎందుకో ఎవరికి ఇప్పటికి అర్ధం కాలేదు 
తెలియదు కూడా

ఆ రోజు  యుద్ధం లో 
చంక లో ఉన్న పిల్ల ఒక్కసారి గా ఏడవడం తో 
తన చేతిలో ఉన్న కత్తి గురి తప్పి చెయ్యి సన్నగా ఓనికింది 
ఒక్కసారి గా కత్తి నీ కింద పడేసి 
బిడ్డ నీ ముద్దులు పెడుతూ తన గుండెకి హత్తుకుంది 

అప్పటి వరకు ఆ అమ్మాయి తో పోరాడలేక అలిసిపోయిన వాళ్ళ కి 
అది ఒక అవకాశం గా దొరికింది 

మి అమ్మ కూడా తన మనుషులని ఆ అమ్మాయి చాలా మందిని చంపింది గాయాలు చేసింది అనే కోపం తో 

తన మంది తో చెప్పి ఆ అమ్మాయి మీదకి పంపింది 

కానీ అక్కడే 

కథ అడ్డం తిరిగింది 

మి నాన్న ఎప్పుడు మి అమ్మ కి ఎదురు నిలబడనోడు 

ఆ అమ్మాయి కి  ఏ హాని జరగకుండా అడ్డం నిలబడ్డాడు 

కత్తిని కోపం గా  మి అమ్మ కి   సూటిగా చూపించాడు 


మి అమ్మ చాలా  ఆశ్చర్యపోయింది

చుట్టూ ఉన్న మంది  కూడా చాలా ఆశ్చర్య పోయారు 

కానీ మి నాన్న ఆ అమ్మాయి ముందు 
రక్షకుడిలా నిలబడ్డాడు

అలా మి నాన్న నీ చుసిన మి అమ్మ
 
చేతిలో ఉన్న కత్తి నీ పక్కకి విసిరేసి 

వెళ్లి మి నాన్న నీ గట్టిగా హత్తుకుంది"

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నావా 
మి అమ్మ నాన్న లా గురించి నీకు అస్సలు ఏం చెప్పకుండానే పెంచాను 

మి అమ్మ నాన్న ఎలాంటి వాళ్ళో నువ్వు తెలుసుకోవాలనే ఇప్పుడు ఇదంతా చెప్తున్నాను 

ఇంకో విషయం పగ ప్రతికారాలు అని 
నువ్వు వాటి వెంటనే వేళ్ళకు 
అమెరికా వెళ్ళిపో

నీ కాళ్ల మీద నువ్వు నిలబడి బతుకు 

ఒక మంచి అమ్మాయి నీ చూసి పెళ్లి చేసుకో 
నువ్వు సంతోషం గా ఉండటమే నాకు కావాలి 

జాగ్రత్తగా వెళ్ళు 
మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను 
మి మావయ్య దగ్గరకి, అత్త దగ్గరికి అస్సలు వెళ్లొద్దు

మనకి పగలు ప్రతికారాలు వద్దు 
మన వంశం లో చివరగా మిగిలింది నువ్వు ఒక్కడివే 


నువ్వు ఎక్కడ ఉన్న రాజులా బతకాలి 
ఎందుకంటే మనం రాజులం 

ఈ అమ్మమ్మ చెప్పిన మాట వింటావు కదూ "అని
చివరగా ఆనంద్ అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తు రాగానే 
నిద్ర లోనుండి దిగ్గున లేచాడు ఆనంద్ 

చుట్టూ చూసాడు 
బెడ్ మీద నలిగి వాడిపోయిన పువ్వులు 
విరిగిపోయిన గాజులు కనిపించాయి 

ఒక్కసారిగా రాత్రి జరిగింది గుర్తొచ్చింది ఆనంద్ కి 
పట్టలేనంత కోపం వచ్చింది 

కానీ చివరిగా మధురిమ కళ్ళలో కనిపించిన ప్రేమ గుర్తొచ్చింది 

అది గుర్తు రాగానే 
ఉన్నఫలం గా లేచి నిలబడ్డాడు 
మధురిమ కంటిలో కనిపించిన ప్రేమని భరించలేకపోయాడు 

మధురిమ నీ చంపేసే అంత కోపం వచ్చింది ఆనంద్ కి 

వెంటనే ఫోన్ తీసుకొని ఒక ఫోన్ చేసాడు 

రింగ్ అయిన రెండు క్షణాలలో కాల్ లిఫ్ట్ చేశారు అవతల వైపు 

"లంజ కొడకా పాల్ గా .. నీకేం పని చెప్పా రా 
నాకంటే పీకే పనులు ఏం ఉన్నాయ్ రా 

ఇప్పటికి 6నెలలు అవుతుంది 

ఇంత పేరు ఉండి 
ఇంత టెక్నాలజీ ఉండి పీకింది ఏంట్రా నువ్వు 


నీ కింద నేను పని చేస్తున్నానా 
లేక నువ్వు నా కింద పని చేస్తున్నావా 

నా అత్త మధురిమ గురించి తెలుసుకోమని ఎప్పుడు చెప్పారా నీకు
ఆరు నెలలు అవుతుంది 
అస్సలు ఎల్లాంటి 
ఇన్ఫర్మేషన్ లేదు 

ఇప్పటి వరకు ఎవడి మడ్డ గుడుస్తున్నావ్ రా లంజ కొడకా

ఇప్పటి   వరకు ఏ 
ప్రాజెక్ట్ కి నేను ఇంత సమయం పని చేయలేదు 

ఇది నా పర్సనల్ కాబట్టి ఓపికగా ఉంటుంటే 
అలుసుగా తీసుకుంటున్నావురా...."

 అని ఆనంద్ అరవగానే 

పాల్ కి గుండెలు అదిరి 

"సార్.. సార్ తప్పు నాదే 

నేను మేడం గురించి ఎప్పుడో తెలుసుకున్న సార్
కానీ మీకు చెప్పడం ఆలస్యం చేశా సార్
 కానీ 
నేను మర్చిపోలేదు "అని పాల్ చెప్పగానే 

"రేయ్  ఎర్రిపుక్ ఏం మాట్లాడుతున్నావో నికు అర్ధం అవుతుందా "అని ఆనంద్ అనగానే 

"సార్ మీకు ఇప్పటి వరకు మేడం గురించి చెప్పలేదు 
దాని గురించే మీతో ఎలా మాట్లాడాలా అని ఆలోచిస్తున్న 
సార్ 

"రేయ్ చెప్పటానికి ఆలోచించటం ఎందుకు రా 
ఇక్కడ ఇది ఎలాంటిదో అర్ధం కాక నేను చస్తుంటే 
తెలుసుకున్నోడివి 
నువ్వు చెప్పటానికి ఏం మాయ రోగం రా "అని ఆనంద్ అనగానే 

మళ్ళీ పాల్ భయపడుతూ 
"సార్ నేను చెప్పేది విని మీరు కోపడొద్దు 
ఎందుకంటే మధురిమ మేడం గురించి మీరు నాకు చెప్పింది తప్పేమో అనిపిస్తుంది 
ఎందుకంటే సార్ మేడం చాలా మంచి వాళ్ళు సార్ 
ఉంటే ఇంట్లో వుంటారు 
లేకపోతే తన ఫ్రెండ్ అనుపమ తో కలిసి షాపింగ్ చేస్తారు 
అంతే కానీ పెద్దగా ఏం లేదు సార్ 
మేడం కి ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు సార్ ఒక్క 
అనుపమ అనే ఒక ఆమె తప్ప 
మేడం గత పదిహేను సంవత్సరాలనుండి ఎక్కడికి వెళ్ళలేదు సార్ 
అస్సలు ఊరు దాటి బయటికి కూడా వెళ్ళలేదు సార్ 
మేడం కి కూతురు అంటే ప్రాణం సార్ 
ఇంతకంటే ఇంక ఏం లేవు సార్ చెప్పటానికి 
ఇంకో విషయం సార్ మీరు తెలుసుకోమని కొన్ని రోజుల క్రితం ఒకటి చెప్పారు కదా 
మేడం కి ఎఫైర్స్ ఏమైనా ఉన్నాయా అని 

మేడం కి అస్సలు ఎలాంటి ఎఫైర్స్ లేవు సార్ 
చాలా మంచిది సార్ "అని పాల్ చెప్పగానే 

ఆనంద్ కోపం గా "రేయ్ అక్కడికి వచ్చానో చంపటం నీ నుండే మొదలు పెడతా 
ఎవతిరా నీకు మేడం 
అస్సలు అది నీకు మేడం ఎలా అవుతుంది 
ఇంకోసారి మేడం గిడం అన్నావో 
నీ గుద్దలో పెడతా బాంబు 

అయిన నువ్వు నా శత్రువు గురించి నాకే మంచిగా చెప్తున్నావ్ అంటే నీకు ఎంత గుద్ద బలుపు రా 
కొన్ని రోజులు లేకపోయేసరికి కొవ్వు బాగా పట్టింది కదా 
ఈసారి ఒచ్చినప్పుడు కొవ్వంతా అరగదీస్తాలే కానీ 

ముందు మి మేడం మధురిమ  ఏ ఊరు,ఎక్కడ పుట్టింది,
తన తల్లిదండ్రులు ఎవరు 
ఇవన్నీ తెలుసుకున్నావా "ఆనంద్ అడగగానే 

పాల్ వణికిపోతు 
"సార్ అది.... అది... ఏంటంటే 
ఇప్పటి వరకు ఎంత వెతికిన మధురిమ గారి 
ఊరు పేరు, తల్లిదండ్రులు ఎవరో తెలియలేదు సార్ "అని చెప్పగానే 

ఆనంద్ ఆశ్చర్య పోతు ఒక్కసారి గా లేచి నిలబడి 
"రేయ్ పాల్ నువ్వు చెప్పేది నిజమేనా "అని అడగగానే 

"సార్ నేను మీకు ఎందుకు అబద్దం చెప్తా సార్ 
నా గురించి మీకు తెలుసు కదా 
మన మనుషులే కాదు సార్ 
సెక్యూరిటీ ఆఫీసర్స్ 
ప్రైవేట్ సెక్యూరిటీ 
మన అప్డేటెడ్ సిస్టం మొత్తం ఉపయోగించి 
వెతికించా సార్ 
అది కూడా ఒకటి పదిసార్లు వెతికాము సార్ 

ఈ సిటీ కి మి మావయ్య అత్తయ్య వచ్చినప్పటి నుండే వివరాలు దొరుకుతున్నాయి 
మిగతాయి 
ఏం దొరకట్లేదు "అని పాల్ చెప్పగానే 

ఆనంద్ ఆలోచిస్తూ 
"పాల్ నువ్వు గట్టిగా ట్రై చెయ్ 
ఏదైనా తెలిస్తే వెంటనే చెప్పు "అనగానే 

"Ok సార్ నేను కనుక్కుంటాను 
సార్ ఇంకొక విషయం సార్ 
మనకి వచ్చిన డీల్ గురించి మీతో మాట్లాడాలి "అని పాల్ చెప్పగానే 

ఆనంద్ ఇంక ఆలోచిస్తూనే 
"డీల్స్ నువ్వు చూసుకో ముందు ఇది నాకు ముఖ్యం "అని ఆనంద్ కాల్ కట్ చేసాడు.....
 
 కథ నచ్చితే like, comment, rating ఇవ్వండి 
Like Reply
Suspense ah
[+] 6 users Like Anubantu's post
Like Reply
clps Nice sexy update happy
[+] 1 user Likes saleem8026's post
Like Reply
super update
[+] 4 users Like vikas123's post
Like Reply
Super suspense brother nice update
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
మొత్తానికి కథని రసకందాయంలో పడేశారు

కొద్దిగా గడిచిన విషయాలు కూడా ప్రస్తావిస్తారు అనుకుంటున్నాను.

మిరే ఇప్పట్కి చాలా ముందంజలో ఉన్నారు ప్రసాద్ గారు

ప్రయత్నిస్తే సాధించగలరు
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
మొత్తానికి కథని రసకందాయంలో పడేశారు

కొద్దిగా గడిచిన విషయాలు కూడా ప్రస్తావిస్తారు అనుకుంటున్నాను.

మిరే ఇప్పట్కి చాలా ముందంజలో ఉన్నారు ప్రసాద్ గారు

ప్రయత్నిస్తే సాధించగలరు
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply




Users browsing this thread: