Thread Rating:
  • 13 Vote(s) - 2.92 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: రష్ అవర్ (అయిపోయింది)
(17-09-2024, 06:58 PM)Sushma2000 Wrote: Nice ending..me stories lo tho manchiga movies teeyochu..try chestunara movies ki

తిరిగి వస్తా అని చెప్పి యుద్దానికి వెళ్ళిన భర్త కోసం యాభై సంవత్సరాలు అతని ఫోటో చూస్తూ ఎదురు చూసి చనిపోయిన భార్య..

తర్వాత జన్మలో...

తన చెల్లి కోసం వచ్చిన పెళ్లి చూపుల ఫోటోలలో అతని ఫోటోని చూసి కన్నీరు కారుస్తుంది. తన తల్లిదండ్రులకి ఫారెన్ వెళ్ళను, ఇతన్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పేస్తుంది.



పెళ్లి చూపులలో...

అతను గుర్తు పట్టడు, ఆమె గుర్తు పడుతుంది. 

ఏ మగాడితో సారిగా మాట్లాడని తన చెల్లెలు/కూతురు అతని వెంట డేట్ కి తిరగడం చూసి ఆశ్చర్యపోతారు. అతనికి కూడా ఆమెతో ఇలా ఎలా కలిసిపోయా అని ఆశ్చర్య పోతాడు.

అతని ఇష్టాలు అన్ని ఆమెకు తెలుసు.... అతనికి ఎలా అనేది అర్ధం కాదు.




ముందు జన్మలో మొండిగా మోరటిగా ఉన్న తనని మెల్లగా వంచి.... సిగ్గుపడే అమ్మాయిలా మార్చి అందరిని ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు అతనితో సమయం గడుపుతూ ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తుంది. అతనికి ఆమె నచ్చింది కాని ఆమె ఉత్సాహం చూస్తే కొంచెం అదురుబెదురుగా ఉంటుంది.




ఎలా ఉంది కాన్సెప్ట్....

తీస్తావా సినిమా.....
[+] 5 users Like 3sivaram's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Super fantastic story
Like Reply
(17-09-2024, 10:43 PM)Sushma2000 Wrote: Antha clear ga cheppaka ardham kakunda vuntundaa..super explanation


విజయ్ తన తమ్ముడు కరణ్-పూజ పెళ్ళికి వచ్చాడు అక్కడకు వచ్చిన అందరూ అతన్ని చూసి నవ్వుకున్నారు. 

విజయ్ తల్లిదండ్రులు చనిపోవడంతో అతను మాత్రమే బ్రతికాడు, అది కూడా చాలా సంవత్సరాలు బ్రతికాడు. 

కారణం రాజ్ సొల్యూషన్స్ లాంటి పెద్ద కంపనీకి అతను యజమానిగా పనికి రాడు కాబట్టి మాత్రమే. 

విజయ్ ఒక పార్టీ ఎంజాయింగ్ వ్యక్తీ, ఒక సారి ఫ్రెండ్ అడిగాడు అని ఫారెన్ వెళ్లి అతనికి కావాల్సిన వైన్ తెచ్చాడు. 

అక్కడ నుండి తెప్పించచ్చు కదా అంటే... ఓహో అలా కూడా చేయొచ్చా అంటాడు.

విజయ్ రఫ్ గా ర్యాష్ గా ఎప్పుడూ పబ్ లు పార్టీలు అంటూ ఉంటాడు. తన ఆస్తుల విషయాలు కూడా ఎప్పుడూ పట్టించుకోడు.

ఇప్పుడు తన తల్లిదండ్రుల మరణానికి కారణం అయిన తన బాబాయి(ప్రభాకర్) కొడుకు పెళ్ళికి వచ్చాడు, 

అలాగే తన బాబాయి కాళ్ళ మీద పడ్డాడు అని అందరూ నవ్వుకున్నారు. కాని ఎవరూ నోరు తెరిచి చెప్పే ఆలోచనలో లేరు.




కరణ్ పెళ్లి నుండి పారిపోవడంతో పూజ ఒక్కతే పెళ్లి మండపంలో మిగులుతుంది. 

పూజ తన ఫ్యామిలీ బిజినెస్ లో మేనేజింగ్ డైరక్టర్ గా చేస్తూ ఉన్న ఒక పవర్ ఫుల్ మహిళ, కరణ్ ఆమెను నేను హ్యాండిల్ చేయలేను అని లెటర్ రాసి మరీ వెళ్లి పోయాడు.

పూజ తల్లిదండ్రులు కోపంగా ప్రభాకర్ ని బెదిరిస్టారు. పూజ కోపంలో విజయ్ ని పెళ్లి చేసుకుంటా అని చెప్పేస్తుంది. విజయ్ అమాయకుడు, పడి ఉంటాడు అనేది ఆమె ఆలోచన.

ప్రభాకర్ కి ఎక్కువ ఆలోచించే టైం లేక, ఓకే చెప్పేస్తాడు కాని విజయ్ కి పూజ తోడూ అయితే ఏదైనా తేడా జరుగుతుంది అని భయపడతాడు, కాని ఏం కాదులే అనుకుంటాడు.

విజయ్ సరదాగా సరసాలు ఆడుతూ ఉండడం ఆమెకు నచ్చదు. విజయ్ ఏ విషయం సీరియస్ గా తీసుకోడు. తనని ఆమె కంపనీలోనే ఎంప్లాయ్ గా చేస్తుంది.

విజయ్ వేరే అమ్మాయిలతో సరసాలు ఆడే సరికి కోపంగా విజయ్ తన భర్త అని ప్రకటించేస్తుంది. విజయ్ వర్క్ చేస్తే శోభనం లేదు అంటే లేదు అని చెబుతుంది.

విజయ్ పని చేయడం చూసి నవ్వుకుంటుంది. అలా అలా విజయ్ రొమాంటిక్ నేచర్ కి, పూజ సీరియస్ నేచర్ కి జత కలిసి వాళ్ళ రోమాన్స్ లైఫ్ వికసిస్తుంది. 

అతన్ని ఇంకా ఉడికించాలి అని "నో" చెబుతుంది. అయితే అనుకోకుండా విజయ్ సీక్రెట్ డైరీ చూసి షాక్ అవుతుంది.




విజయ్ యొక్క పార్టీ క్యారక్టర్ నిజానికి, అతను తన బాబాయి మీద పగ తీర్చుకోవడం కోసం పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు. అని అర్ధం అవుతుంది.

అనవసరంగా వీళ్ళ మధ్యలో వచ్హాను అని అర్ధం అవుతుంది. విజయ్ అమాయకంగా, పార్టీ నేచర్ గా నటిస్తూ, తేర వెనుక అత్యంత క్రూరంగా తన పనులు తానూ చేసుకుంటూ ఉంటాడు.

విజయ్ కి అంత సీన్ లేదు కాబట్టి ఇదంతా పూజ చేస్తుంది అని ప్రభాకర్ అనుకుంటాడు.

పూజ "ఓహ్ షిట్"






-

ఈ ఐడియా ఎలా ఉంది.
[+] 7 users Like 3sivaram's post
Like Reply
Bagundi bro
Like Reply
" హ్యాపీ  దీపావళి "
[Image: Yw3MyG-R.jpg]
[+] 4 users Like 3sivaram's post
Like Reply
క్రిష్-కాజల్ ఎపిసోడ్స్ కంటే నాకు క్రిష్-రష్ ల ఎపిసోడ ఎక్కువ నచ్చాయి, ఎందుకంటే మొదట్లో క్రిష్-కాజల్-నిషా ల మద్య బావుండేది, పోనూ పోనూ క్రిష్-కాజల్ రొమాన్స్ కొద్దిగా బోర్ కొట్టేసింది.


క్రిష్-రష్ ల విషయానికి వస్తే, రష్ ఎందుకలా బిహేవ్ చేసిందో బాగానే వివరించారు కాకపోతే రష్ వాళ్ళ పిన్ని చెప్పిన మాటలు "కమ్యూనికేషన్" గురించి కాస్త సీరియస్ గా ఆలోచించి వుంటే కథ ఇంత దూరం వచ్చేది కాదు. ఒకటి గమనించారా, అందుకోబోతే దూర్మైయ్యేది, ఆగితే వెనక పడేది..టిపికల్ 100% లేడీ క్యారక్టర్, అంతా క్రిష్ నే చేయాలి, చెప్పాలి, బతిమాలాలి అని.
బావుంది బ్రో...ఇంత కథ రాయాలంటే..అబ్బో మా వల్ల కాదు...నువ్ కొనసాగించు బ్రో.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 2 users Like Uday's post
Like Reply
Me ideas chala baguntayy... kotha story kosam eduru chustu vuntam
Like Reply
(01-11-2024, 01:08 PM)Uday Wrote: క్రిష్-కాజల్ ఎపిసోడ్స్ కంటే నాకు క్రిష్-రష్ ల ఎపిసోడ ఎక్కువ నచ్చాయి, ఎందుకంటే మొదట్లో క్రిష్-కాజల్-నిషా ల మద్య బావుండేది, పోనూ పోనూ క్రిష్-కాజల్ రొమాన్స్ కొద్దిగా బోర్ కొట్టేసింది.


క్రిష్-రష్ ల విషయానికి వస్తే, రష్ ఎందుకలా బిహేవ్ చేసిందో బాగానే వివరించారు కాకపోతే రష్ వాళ్ళ పిన్ని చెప్పిన మాటలు "కమ్యూనికేషన్" గురించి కాస్త సీరియస్ గా ఆలోచించి వుంటే కథ ఇంత దూరం వచ్చేది కాదు. ఒకటి గమనించారా, అందుకోబోతే దూర్మైయ్యేది, ఆగితే వెనక పడేది..టిపికల్ 100% లేడీ క్యారక్టర్, అంతా క్రిష్ నే చేయాలి, చెప్పాలి, బతిమాలాలి అని.
బావుంది బ్రో...ఇంత కథ రాయాలంటే..అబ్బో మా వల్ల కాదు...నువ్ కొనసాగించు బ్రో.

క్రిష్ - రష్ అప్పుడు ఇద్దరూ క్లూ లెస్ న్యూ వేడ్, కాబట్టి వాళ్ళ మధ్య గుడ్, బ్యాడ్, గిల్టి అన్ని వస్తాయి.

క్రిష్ - నిషా - కాజల్ మధ్య వచ్చేడప్పటికి, క్రిష్ కొంచెం మెచ్యూర్ అయినప్పటికీ లవ్ పట్ల, మ్యారేజ్ పట్ల ప్రిజ్యుడిస్ గ ఉన్నాడు.

క్రిష్ - కాజల్ మ్యారేజ్ తర్వాత హనీమూన్ అంటే ఫుల్ సెక్స్ మాత్రమే ఉంటుంది. ఏం చేస్తాను చెప్పూ.



కాజల్ కిడ్నాప్ అయ్యే వరకు అలా ఉంటుంది అంతే....
[+] 4 users Like 3sivaram's post
Like Reply
(01-11-2024, 09:07 PM)3sivaram Wrote: క్రిష్ - రష్ అప్పుడు ఇద్దరూ క్లూ లెస్ న్యూ వేడ్, కాబట్టి వాళ్ళ మధ్య గుడ్, బ్యాడ్, గిల్టి అన్ని వస్తాయి.

క్రిష్ - నిషా - కాజల్ మధ్య వచ్చేడప్పటికి, క్రిష్ కొంచెం మెచ్యూర్ అయినప్పటికీ లవ్ పట్ల, మ్యారేజ్ పట్ల ప్రిజ్యుడిస్ గ ఉన్నాడు.

క్రిష్ - కాజల్ మ్యారేజ్ తర్వాత హనీమూన్ అంటే ఫుల్ సెక్స్ మాత్రమే ఉంటుంది. ఏం చేస్తాను చెప్పూ.



కాజల్ కిడ్నాప్ అయ్యే వరకు అలా ఉంటుంది అంతే....

ఏమో బాసు, నేనెప్పుడూ హనీమూన్ వెళ్ళలేదు మారుగా మా అమ్మా నాన్నలను పంపించాను Big Grin అందుకనే నాకు తెలియదు ఒట్టి సెక్స్ మాత్రమే వుంటుందని. జస్ట్ నా అభిప్రాయం మాత్రమే Namaskar , అయినా అదంతా ఊహించి రాయాలంటే చాలా కాల్పనిక శక్తి కావాలి బ్రో, అది నీకు చాలినంత వుంది...నీ స్టైల్లోనే horseride కొనసాగించు.
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
హ్యాపీ న్యూ ఇయర్ - 2025






[Image: Rashmika-Mandanna.jpg]
[+] 1 user Likes 3sivaram's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)