Thread Rating:
  • 37 Vote(s) - 3.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller SURYA (Updated on 2nd DEC)
కొన్ని సస్పెన్స్ అప్డేట్స్ తర్వాత ... స్మూత్ అప్డేట్ ఇచ్చారు .. బాగుంది
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Excellent update
Like Reply
Viki ,

Story is going very great and appreciate all your efforts for making it more interesting. It would be more interesting if you could share updates regularly.

I liked this and will follow for sure. All the best
Like Reply
Super update
Like Reply
ఇన్ని రోజులు నీ కథ నీ ఎందుకు చదవలేకపోయానా అని చింతిస్తున్నాను.

ఇంత మంచి కథ నీ ఇన్ని రోజులు ఎక్కడ దాచావయ్య బాబు. ఏమైనా రాసావా అసలు.

మైండ్ పోతుంది అనుకో. ఆ సూర్య క్యారెక్టర్ ఏంటి ఆ పైథాన్ తో ఫైట్ ఏంటి అసలు ఆ ఎలెవేషన్స్ ఏమైనా ఇస్తున్నావా.

ఎమ్ తాగి రాస్తూన్నవయ్య. ఒక్కొక్క సన్నివేశం అబ్బో అబ్బో

నీ కథ చదివాక దేవుడిని వేడుకున్న వచ్చే జన్మ లో నన్ను సూర్య గా పుట్టించమని.

నేను నీ కథ కి డై హార్డ్ ఫ్యాన్ నీ గురు.

మిగతా వారి గురించి నాకు తెలీదు కానీ నేను మాత్రం నీ కథ కి ఫ్యాన్ నీ అయ్యాను.
ఐన గంజాయి వనంలో తులసి మొక్క లాంటిది నీ కథ

అందరికీ తెలీదు నీ కథ గురించి కానీ తెలిసిన వాడు మాత్రం నీ కథ నీ వదలడు. నిజానికి ఎక్కువ చెప్తున్నాను అని అనుకోకపోతే ఒక మాట చెప్పనా ఇది సినిమా తియ్యాల్సిన కథ. కనీసం సినిమా తియ్యకపోయిన ఒక పుస్తకం లాగా రాసి ప్రచురించాల్సిన కథ ఇది.

ఇంకెప్పుడూ నీ కథ కి గుర్తింపు రాలేదు కామెంట్స్ రాలేదు అని అనుకోవద్దు.కానీ ఇప్పటినుంచి నీ కథ కి నేను ఫ్యాన్ అయిపోయాను.

ఈ ఫోరమ్ లో అన్ని కథలూ ఆపేసిన కూడా గూగుల్ లో వీడియోస్ రూపం లో దొరుకుతాయి కానీ నీ కథ మాత్రం గూగుల్ లో కూడా దొరకదు.

నీ కథ నీ దసరా కాంటెస్ట్ లో రాయి గురు. ఎందుకంటే నీ కథ ఆ కాంటెస్ట్ కి సరిపోయే కథ.నీ కథ లో ఆ దమ్ము ఉంది.

ప్రస్తుతానికి నాకు జాబ్ లేదు బట్ నాకు నాకు జాబ్ వచ్చి ఉంటే నేను నీ కథ కి బహుమతి పంపేవాడిని అంత బాగుంది కథ.

నువ్వు మాత్రం నీ కథని ఆపకుండా అప్డేట్స్ త్వరగా ఇవ్వు నేను మాత్రం నీకు బహుమతి ఇచ్చే స్థితి లో లేకపోయినా నిన్ను మాత్రం ఖచ్చితంగా ఎంకరేజ్ చేసే పని లో ఐతే మాత్రం ఉంటాను.

నీ కథ లో నాకు బాగా నచ్చే సన్నివేశాలు ఏంటో తెలుసా సూర్య ఎలివేషన్స్.

ఇంకా చాలా ఉన్నాయి నువ్వు చెప్పాల్సింది అజయ్ గర్ల్ ఫ్రండ్ నీ చెల్లి నీ అక్క నీ ఎమ్ చేశాడు. అంజిలి వైష్ణవి నీ ఎలా పడేసాడు. ఆఫ్గనిస్తాన్ ఎందుకు ఒంటరిగా వెళ్ళాడు. ఇంకా అగర్వాల్ కూతురిని ఎలా కాపాడాడు.ఈ టర్కిష్ పిల్ల ఇంకో కొత్త పిల్లని ఎలా పడేసాడు. అసలు చాలా చాలా కథ ఉంది. అసలు సూర్య ఫ్యామిలీ ఎక్కడ ఉంది. నువ్వు కథ లో చాలా దాచేసావు గురు. నిజం చెప్పాలి అంటే నాకు తెలిసి కథలోకి ఇంకా ఎంటర్ కాలేదు అనుకుంటా మనం. ఏమంటావు నువ్వు దీనికి

తొందరగా తొందరగా అప్డేట్స్ పెద్ద పెద్ద అప్డేట్స్ ఇవ్వు గురు. ఎందుకంటే మిగతా వాళ్ళ గురించి నాకు తెలీదు కానీ నేను మాత్రం నీ కథ కి బాగా కనెక్ట్ అయిపోయాను.
[+] 5 users Like Mahesh12345's post
Like Reply
(14-09-2024, 08:57 PM)Mahesh12345 Wrote: ఇన్ని రోజులు నీ కథ నీ ఎందుకు చదవలేకపోయానా అని చింతిస్తున్నాను.

నమస్కారం మహేష్ గారు..
నా కథ మిమ్మల్ని ఇంతలా ప్రభావితం చేసిందంటే నమ్మలేక పోతున్న నిజంగా.
'సూర్య' స్టోరీ ఆలోచన మొత్తం నా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు చదివిన పుస్తకాలు...
ఎప్పటినుంచో కథ రాయాలి అని అనుకున్న..
సుమారు 2011 లో మొదటి సారి 'సూర్య' ఆలోచన వచ్చింది.. నా ఫ్రెండ్స్ కి చెప్తే వారికి కూడా నచ్చింది ఐడియా..
ఆ ఐడియా గురించి అలోచించి ఒక స్క్రీన్ ప్లే రాసి సినిమా స్టోరీ రాయాలి అనుకున్నాను. సినిమా లో సూర్య కి న్యాయం చేయడం కష్టం అనిపించింది 
అనుభవం లేకపోవడం, సినిమా ఇండస్ట్రీ మీద ఇంటరెస్ట్ లేకపోవడం, బాధ్యతలు పెరిగడం, సంపాదన మీద ద్రుష్టి పెట్టడం లో "SURYA" కథ ఆలోచన పక్కకెళ్ళింది.

అసలు "సూర్య" స్టోరీ కి, మెయిన్ కథ కి ఇన్స్పిరేషన్ ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ నుంచే తీసుకున్నాను.
సూర్య స్టోరీ రాయడానికి బలమైన ఆ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ 90 లలో జరిగింది. ఆ ఇన్సిడెంట్ బేస్ చేసుకున్న స్టోరీ నా ఫ్రెండ్స్ కి మాత్రమే తెలుసు.
ఆ స్టోరీ ఇంకో 20+ అప్డేట్ల తరువాత PARIS లో మొదలవుతుంది.. అప్పటివరకు ఇదంతా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ లాంటిది అనుకోండి.

ఇక మీ డౌట్లు.. అంజలి, వైష్ణవి కధలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయి. మలేక్, షాహినా స్టోరీస్ లో సూర్య లోని ఒక డిఫరెంట్ సైడ్ చూస్తారు.
సూర్య ఒక పర్ఫెక్ట్ క్యారెక్టర్ కాదు.. అతను ఒక మిస్టరీ అంతే.. అజయ్ ఫ్యామిలీ గురించి తర్వాత ఎపిసోడ్స్ లో తెలుస్తాయి..

సూర్య కి నేను ఎలేవేషన్స్ ఏమి ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నది కాదు.. ముందు ముందు సూర్య ఎదుర్కో బోయే చిక్కులు మనిషిని ఊపిరి ఆడనివ్వవు.

నాకు డైలీ రాయాలని ఉంటుంది.. కాని రాయడానికి టైం దొరకదు.. నెలకి కనీసం రెండు అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను.

మీరు ప్రోత్సహించినట్టే ఎంతో మంది నన్ను మేచ్చుకున్నారు.. ముఖ్యంగా హారన్ బ్రో.. సుష్మ గారు,
కొంత మంది ప్రైవేట్ మెసేజ్ చెసి నన్ను నా కథ ని బాగా మేచ్చుకున్నారు.. వారందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదములు ?❤️
[+] 9 users Like Viking45's post
Like Reply
(14-09-2024, 08:57 PM)Mahesh12345 Wrote: ఇన్ని రోజులు నీ కథ నీ ఎందుకు చదవలేకపోయానా అని చింతిస్తున్నాను.

ఇంత మంచి కథ నీ ఇన్ని రోజులు ఎక్కడ దాచావయ్య బాబు. ఏమైనా రాసావా అసలు.

మైండ్ పోతుంది అనుకో. ఆ సూర్య క్యారెక్టర్ ఏంటి ఆ పైథాన్ తో ఫైట్ ఏంటి అసలు ఆ ఎలెవేషన్స్ ఏమైనా ఇస్తున్నావా.

ఎమ్ తాగి రాస్తూన్నవయ్య. ఒక్కొక్క సన్నివేశం అబ్బో అబ్బో

నీ కథ చదివాక దేవుడిని వేడుకున్న వచ్చే జన్మ లో నన్ను సూర్య గా పుట్టించమని.

నేను నీ కథ కి డై హార్డ్ ఫ్యాన్ నీ గురు.

మిగతా వారి గురించి నాకు తెలీదు కానీ నేను మాత్రం నీ కథ కి ఫ్యాన్ నీ అయ్యాను.
ఐన గంజాయి వనంలో తులసి మొక్క లాంటిది నీ కథ

అందరికీ తెలీదు నీ కథ గురించి కానీ తెలిసిన వాడు మాత్రం నీ కథ నీ వదలడు. నిజానికి ఎక్కువ చెప్తున్నాను అని అనుకోకపోతే ఒక మాట చెప్పనా ఇది సినిమా తియ్యాల్సిన కథ. కనీసం సినిమా తియ్యకపోయిన ఒక పుస్తకం లాగా రాసి ప్రచురించాల్సిన కథ ఇది.

ఇంకెప్పుడూ నీ కథ కి గుర్తింపు రాలేదు కామెంట్స్ రాలేదు అని అనుకోవద్దు.కానీ ఇప్పటినుంచి నీ కథ కి నేను ఫ్యాన్ అయిపోయాను.

ఈ ఫోరమ్ లో అన్ని కథలూ ఆపేసిన కూడా గూగుల్ లో వీడియోస్ రూపం లో దొరుకుతాయి కానీ నీ కథ మాత్రం గూగుల్ లో కూడా దొరకదు.

నీ కథ నీ దసరా కాంటెస్ట్ లో రాయి గురు. ఎందుకంటే నీ కథ ఆ కాంటెస్ట్ కి సరిపోయే కథ.నీ కథ లో ఆ దమ్ము ఉంది.

ప్రస్తుతానికి నాకు జాబ్ లేదు బట్ నాకు నాకు జాబ్ వచ్చి ఉంటే నేను నీ కథ కి బహుమతి పంపేవాడిని అంత బాగుంది కథ.

నువ్వు మాత్రం నీ కథని ఆపకుండా అప్డేట్స్ త్వరగా ఇవ్వు నేను మాత్రం నీకు బహుమతి ఇచ్చే స్థితి లో లేకపోయినా నిన్ను మాత్రం ఖచ్చితంగా ఎంకరేజ్ చేసే పని లో ఐతే మాత్రం ఉంటాను.

నీ కథ లో నాకు బాగా నచ్చే సన్నివేశాలు ఏంటో తెలుసా సూర్య ఎలివేషన్స్.

ఇంకా చాలా ఉన్నాయి నువ్వు చెప్పాల్సింది అజయ్ గర్ల్ ఫ్రండ్ నీ చెల్లి నీ అక్క నీ ఎమ్ చేశాడు. అంజిలి వైష్ణవి నీ ఎలా పడేసాడు. ఆఫ్గనిస్తాన్ ఎందుకు ఒంటరిగా వెళ్ళాడు. ఇంకా అగర్వాల్ కూతురిని ఎలా కాపాడాడు.ఈ టర్కిష్ పిల్ల ఇంకో కొత్త పిల్లని ఎలా పడేసాడు. అసలు చాలా చాలా కథ ఉంది. అసలు సూర్య ఫ్యామిలీ ఎక్కడ ఉంది. నువ్వు కథ లో చాలా దాచేసావు గురు. నిజం చెప్పాలి అంటే నాకు తెలిసి కథలోకి ఇంకా ఎంటర్ కాలేదు అనుకుంటా మనం. ఏమంటావు నువ్వు దీనికి

తొందరగా తొందరగా అప్డేట్స్ పెద్ద పెద్ద అప్డేట్స్ ఇవ్వు గురు. ఎందుకంటే మిగతా వాళ్ళ గురించి నాకు తెలీదు కానీ నేను మాత్రం నీ కథ కి బాగా కనెక్ట్ అయిపోయాను.
Like Reply
మహేష్ గారు నాలో జోష్ నింపడం వల్ల ఈ రోజు ఒక అప్డేట్ రాసి.. రేపు ఈవెనింగ్ లోపు పోస్ట్ చేస్తాను.
[+] 3 users Like Viking45's post
Like Reply
ఇంకొకరు ఎవరైనా ఇంకో dose josh ఇవ్వన్డయ్యా, ఇప్పుడే రాసి, అర్ధరాత్రికి ఒక update ఇచ్చేలా ఉన్నాడు మనోడు.
[+] 4 users Like Haran000's post
Like Reply
(14-09-2024, 10:24 PM)Haran000 Wrote: ఇంకొకరు ఎవరైనా ఇంకో dose josh ఇవ్వన్డయ్యా, ఇప్పుడే రాసి, అర్ధరాత్రికి ఒక update ఇచ్చేలా ఉన్నాడు మనోడు.

గీత అప్డేట్ నువ్వు ఇస్తే.. తెల్లారేలోపు అప్డేట్ పోస్ట్ చేస్తాను.. ?
[+] 3 users Like Viking45's post
Like Reply
(14-09-2024, 10:20 PM)Viking45 Wrote: మహేష్ గారు నాలో జోష్ నింపడం వల్ల ఈ రోజు ఒక అప్డేట్ రాసి.. రేపు ఈవెనింగ్ లోపు పోస్ట్ చేస్తాను.

థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ 

మీరు ఇలాగే రెచ్చిపొండి మీ వెనుక నేను ఉంటాను. మిగతా వారి గురించి నేను చెప్పలేను కాని నేను మాత్రం మీ వెనుక ఉంటాను.

మీరు అప్డేట్స్ ఇవ్వడం లేట్ ఐన పర్లేదు కానీ కథని మాత్రం మధ్యలో ఆపకండి.

అంటే దాని అర్థం మీరు లేట్ గా అప్డేట్స్ ఇవ్వమని కాదు కానీ మీకు కూడా సమయం దొరకాలి మీ ఇబ్బందులు మీకు ఉంటాయి కాబట్టి గట్టిగా అడగలేకపోతున్న. లేకపోతే రోజు అప్డేట్ ఇవ్వండి అని అడిగేవాడిని.

నిజానికి చెప్పాలి అంటే నాకు అత్యాశ. మీరు ఈ కథ నీ దసరా కాంటెస్ట్ లో పెడితే ఖచ్చితం గా అక్టోబర్ 12 కల్లా పూర్తి చెయ్యాలి కాంటెస్ట్ కోసం. అప్పుడు మీ కథ మొత్తం నేను చదవచ్చు అనే అత్యాశ. కానీ ఇందులో దాగి ఉన్న నిజం ఏంటి అంటే మీ కథ లో ఆ దమ్ము ఉంది. దసరా నే కాదు ఎలాంటి పోటీ కి ఐన సరిపోయే కథ ఇది. చెప్పాలి అంటే దుమ్ము లేచిపోయే కథ మీది.

ఏది ఏమైనా నా కామెంట్ మీలో జోష్ నింపి అప్డేట్ ఇస్తున్నందుకు సంతోషం. అది కూడా పెద్ద అప్డేట్ ఇస్తే మరి సంతోషం.
[+] 3 users Like Mahesh12345's post
Like Reply
(14-09-2024, 10:34 PM)Viking45 Wrote: గీత అప్డేట్ నువ్వు ఇస్తే.. తెల్లారేలోపు అప్డేట్ పోస్ట్ చేస్తాను.. ?

అర్రె ఛా… shut bro, నువు ఇలా reply ఇస్తావని తెలీక offline పోయాను, చూసి ఉంటే అప్పటికప్పుడే గీత update ఇచ్చేవాడిని. Update ready గా ఉంది.
[+] 3 users Like Haran000's post
Like Reply
(14-09-2024, 10:35 PM)Mahesh12345 Wrote: నిజానికి చెప్పాలి అంటే నాకు అత్యాశ. మీరు ఈ కథ నీ దసరా కాంటెస్ట్ లో పెడితే ఖచ్చితం గా అక్టోబర్ 12 కల్లా పూర్తి చెయ్యాలి కాంటెస్ట్ కోసం. అప్పుడు మీ కథ మొత్తం నేను చదవచ్చు అనే అత్యాశ. కానీ ఇందులో దాగి ఉన్న నిజం ఏంటి అంటే మీ కథ లో ఆ దమ్ము ఉంది. దసరా నే కాదు ఎలాంటి పోటీ కి ఐన సరిపోయే కథ ఇది. చెప్పాలి అంటే దుమ్ము లేచిపోయే కథ మీది.

ఇది ముమ్మాటికి నిజం viking45. నువు ఈ కథని #దసరా లో పెట్టి finish చేని ఉంటే unanimously you’d be winner. Such a solid plot.

But it all comes to how you end this. 
[+] 4 users Like Haran000's post
Like Reply
నాలాగే ఎంతో మంది మీ అప్డేట్ కోసం ఎదురు చూసి ఉంటారు .
మీరు మమ్మల్ని ఎప్పటిలాగే నిరాశ పరిచారు.
ఇది మీ అలవాటు అయితే ఏమి చేయలేము కానీ మీరు సీరియస్ గా  దృష్టిపెడితే బాగుంటుంది
Like Reply
Update please
Like Reply
హ హా హా...

అన్ని వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు 

బాగున్నాయి 
సర్వేజనా సుఖినోభవంతు...
[+] 1 user Likes Mohana69's post
Like Reply
శనివారం అప్డేట్ రాయడం జరిగింది.. మొత్తం రాశాక చుస్తే నాకు నచ్చలేదు.. అందుకే పోస్ట్ చేయలేదు.
ఇంటరెస్ట్ తో రాసేప్పుడు ఫ్లో ఉంటుంది.. అది ఫోర్స్ చేస్తేనో ఎంకరేజర్మెంట్ ఇస్తే వ్రాయగలం అనే అపోహ మొన్న శనివారం పోయింది.
అందుకే రెండు మూడు రోజులు టైం తీసుకుని మంచి అప్డేట్ ఒకటి పోస్ట్ చేస్తాను..
ఇలాంటి అనుభవం నా లాంటి జూనియర్ రైటర్లకు కొత్త. అర్ధం చేసుకుంటారు అని ఆశిస్తున్నాను.

ఇక నుంచి కూడ నెలకు కనీసం 2 అప్డేట్ లు ఖచ్చితంగా ఇస్తాను.. మూడవది బోనస్ అనుకోండి.

నమస్కారం ?
[+] 9 users Like Viking45's post
Like Reply
Superb
 Namaskar yourock
Like Reply
Update coming tomorrow
[+] 4 users Like Viking45's post
Like Reply
? ఏమయింది వికీ గారు ఈ రోజు తో మూడు టుమారో లు వచ్చాయి కధ కోసం ఎదురుచూపులే ఇంకా… Smile
[+] 1 user Likes Ramvar's post
Like Reply

Users browsing this thread: 2 Guest(s)