Thread Rating:
  • 67 Vote(s) - 2.61 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica తులసి ఆంటీ
#81
వీరన్నా, నువు ఈ కథని త్వరగా ముగించే ఉద్దేశంలో ఉన్నట్టు ఉన్నావు. ప్రీతితో అలా చేయించడం బాగుంది. ఆ part నాకు నచ్చింది కాకపోతే, ఈ case అని పెట్టారుగా, అది కొంచెం తేడా కొట్టింది అన్నా. పూర్తిగా బాలేదు అనట్లేదు, అది కూడా ఒక రకమైన approach అనుకోవచ్చు ఎందుకంటే, ప్రీతి just అలా exposing pics చూపిస్తుంటేనే ఇబ్బంది పడిపోయే ఆడది, ఎంత సహాయం చేసినా, విశ్వాస్ మీద ఎంత మంచి అభిప్రాయం పెరిగినా, పోనీ విశ్వాస్ మీద తనకు తానే feelings పెంచుకున్నా ఈ కథలో తులసి character విశ్వాస్ తో పడుకోవడం కష్టమే. ఎంత సహాయం చేసినంత మాత్రాన seduce చేయకపోతే majority ఆడవాళ్ళు లొంగడం కష్టమే. 

కొంచెం last update ని elaborate గా రాసి, విశ్వాస్ approach ని sudden గా ఇదెంట్రా అని readers కి అనిపించకుండా తీసుకువెళ్తే బాగుండేది అని నాకు అనిపించింది.

It's ok అన్నా. ఈ కథని పూర్తి చెయ్యి అన్నా, మధ్యలో వదలకు. ఇది నా request.
[+] 4 users Like Haran000's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82
Nice update
Like Reply
#83
(16-09-2024, 05:07 PM)Haran000 Wrote: వీరన్నా, నువు ఈ కథని త్వరగా ముగించే ఉద్దేశంలో ఉన్నట్టు ఉన్నావు. ప్రీతితో అలా చేయించడం బాగుంది. ఆ ఈ కథలో తులసి character విశ్వాస్ తో పడుకోవడం కష్టమే. ఎంత సహాయం చేసినంత మాత్రాన seduce చేయకపోతే majority ఆడవాళ్ళు లొంగడం కష్టమే. 

అవతల తన భర్త చిక్కుల్లో ఉన్నాడు... తలకు మించిన భారం కోటి రూపాయలు అంటే.. ఇలాంటి విపత్కర పరిస్థితిలో కూడా లొంగకపోతే ఇంక స్టోరీ ఎమ్ ఉంటాది బ్రో....విశ్వాస్ కి కూడా సమయం కలిసి వచ్చింది అనుకోవాలి...

నేను ఇప్పటి వరకు own ఐడియాస్ తో నే స్టోరీస్ రాశాను బ్రో...ఈ ఒక్క స్టోరీ కి మాత్రం tya ratri paus hota అనే మరాఠీ మూవీ ఇన్స్పిరేషన్...ఆ కేస్ సీన్ అది అందులో దే కాపీ కొట్టాను ... ఒకసారి ఆ మూవీ చూడు నాకు చాల నచ్చింది...సరిగ్గా ఫోకస్ పెట్టక ఈ స్టోరీ నీ పాడు చేశా కాని...ఆ మూవీ చూసి మాత్రం స్టోరీ రాయాలని భలేగా మూడ్ వచ్చింది....
[+] 3 users Like Veeeruoriginals's post
Like Reply
#84
అసలు తులసి ఆంటీ లాంటి స్టోరీ నువ్వు రాస్తే బాగున్ను haran bro....next level కి తీసుకుని వెళ్తావు నువ్వు అయితే....నాలో రైటర్ fade ఐపోతున్న టైమ్...ఇంత కంటే మంచిగా స్టోరీ రాసే ఓపిక లేదు నాకు
[+] 2 users Like Veeeruoriginals's post
Like Reply
#85
(16-09-2024, 06:34 PM)veerannachowdhary8 Wrote: నాలో రైటర్ fade ఐపోతున్న టైమ్...ఇంత కంటే మంచిగా స్టోరీ రాసే ఓపిక లేదు నాకు

ఇలా ఎందుకు అంటున్నావు అన్నా. నీకు నువ్వే అలా అనుకోకు. నీలో, నాలో, కథలు వ్రాసే ప్రతీ ఒక్కరిలో కళ అనేది fade out అవ్వకూడదు, అవుతుంది అని అనుకోకూడదు. ఇప్పుడు కాకపోతే కొన్ని రోజులూ, నెలలు చేతు form లో ఉండకపోవచ్చు. అంతేకానీ fade out అనకు బ్రో. 

కళ పలుగురికి ప్రోత్సాహం ఇవ్వాలి, ఇస్తుంది. మనసులనూ, మనుషులనూ కదిలిస్తుంది. కళకి speed breakers ఉండొచ్చేమో, dead ends ఉండకూడదు.
[+] 2 users Like Haran000's post
Like Reply
#86
(16-09-2024, 06:34 PM)veerannachowdhary8 Wrote: అసలు తులసి ఆంటీ లాంటి స్టోరీ నువ్వు రాస్తే బాగున్ను haran bro....next level కి తీసుకుని వెళ్తావు నువ్వు

నేను రాయగలనో లేదో నాకు తెలీదు బ్రో. నువు ఇలా చెప్పినందుకు మాత్రం ఎదో తెలీని confidence గా అనిపిస్తుంది. Thanx. 

చాలా కథలు రాయాలని ఉంటది నాకు, సమయం కుదరదు అంతే. కొత్త కథ మొదలు పెడితే ఎలా వస్తుందో అనే కంగారుతో ఏది ముట్టుకోవట్లేదు. తలా తోకా లేని ideas వస్తున్నాయి నాకు.
[+] 2 users Like Haran000's post
Like Reply
#87
(16-09-2024, 07:02 PM)Haran000 Wrote: ఇలా ఎందుకు అంటున్నావు అన్నా. నీకు నువ్వే అలా అనుకోకు. నీలో, నాలో, కథలు వ్రాసే ప్రతీ ఒక్కరిలో కళ అనేది fade out అవ్వకూడదు, అవుతుంది అని అనుకోకూడదు. ఇప్పుడు కాకపోతే కొన్ని రోజులూ, నెలలు చేతు form లో ఉండకపోవచ్చు. అంతేకానీ fade out అనకు బ్రో. 

కళ పలుగురికి ప్రోత్సాహం ఇవ్వాలి, ఇస్తుంది. మనసులనూ, మనుషులనూ కదిలిస్తుంది. కళకి speed breakers ఉండొచ్చేమో, dead ends ఉండకూడదు.

అదే లే బ్రో.....fade out ante ఒక రకమైన కసి ఉండేది...ఒక సీన్ రాస్తున్న అంటే..నాకే చాలా ఎక్సైట్మెంట్ గా ఉండేది...ఇప్పుడు అలా ఉండట్లేదు...మళ్ళా కసి వస్తె back to form...
[+] 2 users Like Veeeruoriginals's post
Like Reply
#88
(16-09-2024, 07:09 PM)Haran000 Wrote: నేను రాయగలనో లేదో నాకు తెలీదు బ్రో. నువు ఇలా చెప్పినందుకు మాత్రం ఎదో తెలీని confidence గా అనిపిస్తుంది. Thanx. 

చాలా కథలు రాయాలని ఉంటది నాకు, సమయం కుదరదు అంతే. కొత్త కథ మొదలు పెడితే ఎలా వస్తుందో అనే కంగారుతో ఏది ముట్టుకోవట్లేదు. తలా తోకా లేని ideas వస్తున్నాయి నాకు.

లేదు బ్రో...నిజంగా చెప్తున్నా నువ్వు రాయగలవు...కాని ఒకటే స్టోరీ నీ పట్టుకుని కూర్చున్నావు అంతే...ఇంక తలా తోక అంటున్నావు...ముందు ఒక ఐడియా ను రాసుకుంటూ పోతే తలా తోక అవే ఏర్పడతాయి నా ఎక్పీరియన్స్ తో చెప్తున్నా...ముందే తలా తోక ఉండాలి అనుకో్కూడదు...ఈ రోజు ఐడియా రేపు మారిపోతుంది...మన మెదడు లో ఉండే కథ ఆలోచించే కొద్ది మార్పు చెందుతూనే ఉంటుంది.... ఆలోచనలు గాలికి వదిలేయటమే మనం చేయాల్సింది... అవే అటు తిరిగి ఇటు తిరిగి ఒక అర్థాన్ని వెతుక్కుంటూ వస్తాయి..అంత వరకు కేవలం వాటిని గమనిస్తూ ఉండటమే....
[+] 2 users Like Veeeruoriginals's post
Like Reply
#89
Nice story
[+] 1 user Likes Chchandu's post
Like Reply
#90
Continue
[+] 4 users Like Chchandu's post
Like Reply
#91
(16-09-2024, 08:21 PM)veerannachowdhary8 Wrote: .మళ్ళా కసి వస్తె back to form...

ఇలా చెప్పావు సంతోషం.

yourock
[+] 3 users Like Haran000's post
Like Reply
#92
(16-09-2024, 08:27 PM)veerannachowdhary8 Wrote: లేదు బ్రో...నిజంగా చెప్తున్నా నువ్వు రాయగలవు...కాని ఒకటే స్టోరీ నీ పట్టుకుని కూర్చున్నావు అంతే...ఇంక తలా తోక అంటున్నావు...ముందు ఒక ఐడియా ను రాసుకుంటూ పోతే తలా తోక అవే ఏర్పడతాయి నా ఎక్పీరియన్స్ తో చెప్తున్నా...ముందే తలా తోక ఉండాలి అనుకో్కూడదు...ఈ రోజు ఐడియా రేపు మారిపోతుంది...మన మెదడు లో ఉండే కథ ఆలోచించే కొద్ది మార్పు చెందుతూనే ఉంటుంది.... ఆలోచనలు గాలికి వదిలేయటమే మనం చేయాల్సింది... అవే అటు తిరిగి ఇటు తిరిగి ఒక అర్థాన్ని వెతుక్కుంటూ వస్తాయి..అంత వరకు కేవలం వాటిని గమనిస్తూ ఉండటమే....


ప్రయత్నిస్తా. చూడాలి future.
[+] 2 users Like Haran000's post
Like Reply
#93
Update please
Like Reply
#94
Super update వీరన్న గారూ చాలా బాగుంది
[+] 1 user Likes hijames's post
Like Reply
#95
Waiting for the next update
Like Reply
#96
Story bagundhi next update
Like Reply
#97
Update isthe Break ivvadaniki ready ga unam
Like Reply
#98
Bro update kavali chaala bagundi story
[+] 4 users Like Radhesas's post
Like Reply
#99
nice story, waiting for next update bro..
welcome Hangouts @ hotphallus96; welcome
[+] 3 users Like kasimodda's post
Like Reply
Update bro
[+] 5 users Like Radhesas's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)