Thread Rating:
  • 13 Vote(s) - 2.92 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: రష్ అవర్ (అయిపోయింది)
31. నా జీవితం క్రిష్ చేతుల్లో 21.0



హాయ్, నా పేరు రష్....

రష్ పార్క్ కి నానిని తీసుకొని వెళ్ళడం కోసం రెడీ అయింది. నానిని తీసుకొని మెట్ల మీద నడుచుకుంటూ వస్తుంది.

క్రిష్ ముందు అందంగా కనపడాలి అని చాలా ప్రయత్నం చేస్తుంది. ఫోన్ లో వీడియోస్ చూస్తూ 

పూజ "హాయ్ అక్కా...." అంటూ నవ్వింది.

రష్ కోపంగా చూస్తూ పూజని దాటేసి వెళ్ళిపోయింది.

పూజ తన మొహాన్ని నవ్వు నుండి మాములుగా మారుస్తూ "నువ్వు క్రిష్ కి భార్యవా..... లేక... సందీప్ కి భార్యవా....."

రష్ నడుస్తూ నడుస్తూ ఆగిపోయింది. 

పూజ కాన్ఫిడెంట్ గా నడుచుకుంటూ వచ్చి రష్ ముందు నిలబడి "క్రిష్ ని అడ్వాంటేజ్ తీసుకొని ఇలా వాడుకుంటున్నావ్... నీకు క్రిష్ కి మధ్య ఉన్న సంబంధం పెళ్లి సంబంధం కాదు... అక్రమసంబంధం... మొగుడిని వదిలేసి లేచిపోయిన జంట" అంది.

చుట్టూ చాలా మంది వాళ్ళ సంభాషణ వింటూ గుమికూడారు.

అప్పుడే అక్కడకు వచ్చిన అంకుల్ మరియు ఆంటీ కూడా పూజ మాటలు విన్నారు. అలాగే ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. క్రిష్ మరియు రష్ ల గురించి వాళ్ళు ఇలా ఎప్పుడూ అనుకోలేదు.

రష్ నవ్వుతూ "అవునూ.... నాకు సందీప్ తో పెళ్లి అయింది, పెద్ద రిచ్ ఫ్యామిలీ అని మా నాన్న వాళ్ళు యిచ్చి చేశారు. కాని అతను మగాడు కాదు..... బయటకు చెబితే సూ సైడ్ చేసుకుంటా అని నన్ను బెదిరించి రెండు సంవత్సరాలు ఆపాడు..... మా నాన్న వాళ్ళు కూడా పరువు గురించి ఆలోచించి సందీప్ కే సపోర్ట్ చేశారు. క్రిష్ మా అత్త కొడుకు, చిన్నప్పటి నుండి తెలుసు.... అతనికి చెప్పాను, లేపుకొని వచ్చి పెళ్లి చేసుకున్నాడు.... మేం హ్యాపీగా ఉన్నాం.... అయితే ఏంటి?" అంది.

పూజ, రష్ అలా రెబల్ గా మాట్లాడుతుంది అని తెలియక బిత్తర పోయింది.

రష్ "సందీప్ గురించి తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ కూడా అతన్ని ఇంట్లో కాకుండా అవుట్ హౌస్ లో ఉంచారు....."

పూజ తత్తరపడి మళ్ళి మాట్లాడుతూ "క్రిష్ ఒక స్టూడెంట్.... అందరి స్టూడెంట్స్ లా కాకుండా.... నీ కోసం కష్ట పడి పని చేస్తున్నాడు... ఇదంతా నీ వల్ల...."

రష్ "ఇప్పుడేంటి నీ బాధ.... నా మొగుడు నా కోసం, నా బిడ్డ కోసం కష్ట పడుతూ ఉంటే.... నీ బాధ ఏంటి?"

పూజ "నీ వల్ల చిన్న వయస్సులోనే తండ్రి అయ్యాడు.... లేకపోతే అందరిలా హ్యాపీగా ఉండేవాడు... ఇదంతా నీ వల్ల....."

రష్ "ఒసేయ్ పనికిమాలినదానా... పెళ్ళైన నా మొగుడుకి లైన్ వేస్తూ.... నా మొగుడు ఛీ కొట్టాడు అని.... సిగ్గు లేకుండా నా దగ్గరకు వచ్చి వెధవ వేషాలు వేస్తున్నావ్...." అంటూ ముందు ముందుకు వెళ్ళింది.

పూజ "న... నన్నేం ఛీ కొట్టలేదు.... అసలు నీకు క్రిష్ గురించి ఏం తెలుసు...." అంటూ వెనక్కి అడుగులు వేసింది.

రష్ "అబ్బా.... క్రిష్ నా మేనత్త కొడుకు... చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం.... నాకు తెలియక క్రిష్ గురించి నీకు తెలుస్తుందా.... హా!" అంది.

పూజ "ఏంటి మీద మీదకు వస్తున్నావ్...."

రష్, పూజని చెంప దెబ్బ కొట్టింది.

పూజకి తల చుట్టూ నక్షత్రాలు తిరిగాయి.

రష్ వార్నింగ్ ఇస్తున్నట్టు వేలు చూపించి అక్కడ నుండి నానిని ఎత్తుకొని వెళ్ళిపోయింది.



..... రెస్టారెంట్ .....


హాయ్, నా పేరు క్రిష్....

క్రిష్ ఎదురుగా సందీప్ కూర్చొని ఉన్నాడు.

సందీప్ కాఫీ తాగుతూ ఉంటే, క్రిష్ సైలెంట్ గా కూర్చున్నాడు.

సర్వర్ వచ్చి ఏం కావలి అని అడిగాడు. క్రిష్ ఏమి వద్దు అని సైగ చేశాడు.

సందీప్ నవ్వుతూ "అందరికి ఇక్కడ తాగే అర్హత ఉండదు" అన్నాడు.

క్రిష్ పిడికిలి బిగించి కోపంగా చూస్తున్నాడు.

సందీప్ "ఏంటి? కోపం వచ్చిందా...."

క్రిష్ "నాకు ఒక క్యాపచీనో..." అని ఆర్డర్ యిచ్చాడు.

సందీప్ పొగరుగా నవ్వుతూ "రష్ తాళి బొట్టు అమ్మిన డబ్బులేనా...." అన్నాడు.

క్రిష్ ఏమి అర్ధం కాక అయోమయంగా చూశాడు.

సందీప్ తన జేబు లో నుండి ఒక ప్లాస్టిక్ కవర్ తీసి క్రిష్ ముందు పెట్టాడు.

ఆ కవర్ లో రష్ తాళిబొట్టు, గోల్డ్ చెయిన్ ఉంది, అది రష్ కి తను చేయించింది.

క్రిష్ దాన్ని ఆశ్చర్యంగా చూస్తూ, సందీప్ వైపు తిరగి....  "ఇది నీకు ఎక్కడిది" అని అడిగాడు.

సందీప్ "రష్, దీన్ని తాకట్టు పెట్టింది" అని చెప్పి వెళ్ళిపోయాడు.

క్రిష్ పిచ్చి వాడిలా బయటకు వెళ్లి సందీప్ ని పట్టుకొని ఆపి "ఎందుకు?" అని అడిగాడు.

సందీప్ "నాకేం తెలుసు..." అని క్రిష్ ని విడిపించుకొని వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగాడు.

క్రిష్ టెన్షన్ గా తల దించుకొని ఆలోచిస్తూ ఉన్నాడు.

సందీప్ చిన్నగా నవ్వి "రష్, నాతో ఉంటే.... బాగా చూసుకునే వాడిని... కాలు కింద పెట్టకుండా మహారాణిలా చూసుకునే వాడిని" అని కారులో వెళ్ళిపోయాడు.

క్రిష్ కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. క్యాపచీనో కూడా తాగలేదు. 



బయటకు వెళ్లి ఆ గొలుసు తాకట్టు పెట్టిన చోటకు వెళ్ళాడు. తాకట్టు పెట్టింది రష్ కాదు... ఇప్పటి వరకు పూజ వెంట పడ్డ రౌడీలు....

క్రిష్ వాళ్ళను వెతుక్కుంటూ వెళ్లి ఒక్కొక్కళ్ళను కొట్టడంతో వాళ్ళు భయపడి "నీ భార్య వచ్చి నీతో ఇంకో సారి గొడవ పడొద్దు అని చెప్పింది... మేం బదులుగా డబ్బు అడిగితే పిచ్చి గొలుసు వేసుకొని ఇది తీసి యిచ్చింది.... అంతే" అని చెప్పాడు.

క్రిష్ కోపంగా రష్ దగ్గరకు బయలు దేరాడు.



పార్క్ లో అందరూ ఉండగా, సరాసరి రష్ దగ్గరకు వెళ్లి చెంప దెబ్బ కొట్టాడు. 

రష్ కి పెదవి చివరన అంచు నుండి రక్తం కూడా వచ్చింది.

అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు.

క్రిష్ కోపంగా "నేను పోయా అనుకున్నావా.... తాళిబొట్టు ఇచ్చేశావ్ అంట..." అంటూ అతని చేతిలో ఉన్న కవర్ తీసి రష్ ముందు వేశాడు.

రష్ చెంప మీద చేయి పెట్టుకొని ఏడుస్తూ క్రిష్ వెంట ఇంట్లోకి పరిగెత్తింది.





పూజ "తిక్క కుదిరింది.... లేకపోతే.... నన్నే కొడుతుందా...."

సందీప్ "మీరు చెప్పింది చెప్పినట్టు చేశాను..."

పూజ "బాధ పడకు... నీకు రష్, నాని ఇద్దరూ దక్కుతారు.... నాకు క్రిష్ దక్కుతాడు"

సందీప్ "థాంక్స్..."

పూజ "అయినా" అని సందీప్ ని కింద మీద చూసి "కరెంట్ లేదు కదా.... ఏం చెసుకుంటావ్ రా..... రష్ ని"

సందీప్ చిన్నగా నవ్వి "నా పక్కన పెట్టుకుంటా..... తనే నా గౌరవం" అన్నాడు.

పూజ తల అడ్డంగా ఊపుతూ "క్రిష్ నువ్వు నాకు కావాలి..." అంది.






ఇంతలో ఫోన్ మోగడంతో ఫోన్ చూసింది "నూతన్" అని కనపడింది. 

సందీప్ ని వెళ్ళిపొమ్మని చెప్పి...  ఫోన్ ఎత్తి దూరం వెళ్ళింది....

పూజ "హలో మాస్టర్...."

నూతన్ "ఎంత వరకు వచ్చింది...."

పూజ "ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.... అందరి మధ్య క్రిష్, రష్ ని చెంప దెబ్బ కొట్టాడు"

నూతన్ "గుడ్.... వెరీ గుడ్.... ఈ సారి ఇంకా ఎక్కువ మంది ముందు వాడి పరువు పోయేలా చూడు...."

పూజ "ఎందుకు సర్... ఇదంతా... మన వాళ్ళకు చెబితే... వాళ్ళు క్రిష్ ని ఏ కాలుకి ఆ కాలు విరిచేస్తారు కదా...."

నూతన్ చిన్నగా నవ్వి "నువ్వు ఎవరూ? నేను ఎవరూ?"

పూజ "మీరు మాస్టర్, నేను స్లేవ్..... మీరు నన్ను వశీకరణం చేసుకొని ఏదైనా చేసుకుంటారు"

నూతన్ నవ్వి "చంపగలను కూడా.... కేవలం నోటి మాటతో నేను చెంపేయగలను.... కాని క్రిష్ నాకు బ్రతికి ఉండాలి.... జీవితాంతం నరకం అనుభవిస్తూ ఉండాలి"

పూజ "కాని క్రిష్ ఎప్పుడూ.... మీ వెంట భయ్యా భయ్యా ని తిరిగుతూ ఉంటాడు కదా... ఎందుకు మీకు అతని మీద అంత కోపం..."

నూతన్ నవ్వి "బాయ్" అని ఫోన్ కట్టేసాడు.






పూజ, మేఘకి ఫోన్ చేసి "నూతన్ కి క్రిష్ కి మధ్య ఉన్న గొడవ ఏంటి? అని అడిగేసింది"

మేఘ "చూడు ఇలా డైరక్ట్ గా అడగకు మాస్టర్ కి తెలిస్తే ప్రాణం తీస్తాడు"

పూజ "అస్సలు.... ఎందుకు అంత కోపం...."

మేఘ "నాకు కూడా కరక్ట్ గా తెలియదు... క్రిష్ కి నూతన్ పవర్ గురించి తెలియదు...."

పూజ "అదే ఎందుకు.... టార్చర్ చేయాలని అనుకున్నప్పుడు క్రిష్ ని వశీకరణం చేసుకొని ఇష్టం వచ్చి నట్టు చేసుకోవచ్చు కదా.... మధ్యలో నా టైం బొక్క"

మేఘ చిన్నగా నవ్వి "మాస్టర్ ఎంత ప్రయత్నించినా క్రిష్, మాస్టర్ కంట్రోల్ లోకి రాలేదు...."

పూజ "వాట్....."

మేఘ "క్రిష్ కి విల్ పవర్.... మైండ్ స్ట్రెంత్ ఎక్కువ.... అందుకే నూతన్ వశీకరణం చేసుకోలేకపోయాడు"

పూజ "ఆడదాన్ని నలుగురులో కొట్టాడు... అది  మైండ్ స్ట్రేంత్ ఆ...."

మేఘ "నువ్వు క్రిష్ ని తక్కువ అంచనా వేస్తున్నావ్... తప్పు అందరూ చేస్తారు... దైర్యంగా సారీ కొందరే చెప్పగలరు..."









పూజ పక్కకు తిరిగే సరికి అదే పార్క్ లో క్రిష్, రష్ ముందు మోకాళ్ళ దండ వేసి సారీ చెబుతున్నాడు. ఆమె చేతులు తీసుకొని తన చెంపకు పెట్టుకొని కొట్టుకుంటూ ఉన్నాడు.

చుట్టూ అందరూ వద్దు క్షమించొద్దు అంటున్నారు. కాని రష్ కూడా మోకాళ్ళ మీద పడి పోయి క్రిష్ ని హాగ్ చేసుకుంది.




ఆ రాత్రి కూడా క్రిష్ రష్ ని హాగ్ చేసుకుని పడుకున్నాడు. ఇద్దరూ గాడ నిద్రలో ఉన్నారు.









ఆ రాత్రి మరో చోట పూజ నిద్ర పట్టక.... అటూ ఇటూ తిరుగుతూ.... ఇక ఈ పిల్ల ఆటలు పనికి రావు.... అయితే క్రిష్ ని రష్ ని పూర్తిగా విడగొట్టాలి.... అప్పుడే నాకు నూతన్ నుండి విముక్తి కలుగుతుంది. అనుకుంటూ సందీప్ కి ఫోన్ కి డయల్ చేసింది.









[Image: rashmika_1702085909735_1702085909935.png]
[+] 11 users Like 3sivaram's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
క్రిష్ - రష్

మూడు ఎపిసోడ్స్ లో విడిపోతారు

మరో మూడు ఎపిసోడ్స్ లో శత్రువులు అవుతారు.

మరో మూడు ఎపిసోడ్స్ లో బద్ద శత్రువులు అవుతారు.



మధ్యలో సెక్స్ సీన్ కావాలా!

అంటే హీరో కానీ.... హీరొయిన్ కాని ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటూ ఉన్నట్టు...
[+] 8 users Like 3sivaram's post
Like Reply
Super update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Super brother nice update I love the update
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
(12-09-2024, 07:54 AM)Ghost Stories Wrote: Super brother nice update I love the update

థాంక్స్
[+] 1 user Likes 3sivaram's post
Like Reply
(11-09-2024, 10:53 PM)3sivaram Wrote: క్రిష్ - రష్

మూడు ఎపిసోడ్స్ లో విడిపోతారు

మరో మూడు ఎపిసోడ్స్ లో శత్రువులు అవుతారు.

మరో మూడు ఎపిసోడ్స్ లో బద్ద శత్రువులు అవుతారు.



మధ్యలో సెక్స్ సీన్ కావాలా!

అంటే హీరో కానీ.... హీరొయిన్ కాని ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటూ ఉన్నట్టు...

ఎవ్వరినీ అడగద్దు 
మీకేం కావాలి అని 
మీకు నచ్చిన విధంగా మీరు రాయండి 

సర్వేజనా సుఖినోభవంతు...
[+] 1 user Likes Mohana69's post
Like Reply
(11-09-2024, 10:53 PM)3sivaram Wrote: క్రిష్ - రష్

మూడు ఎపిసోడ్స్ లో విడిపోతారు

మరో మూడు ఎపిసోడ్స్ లో శత్రువులు అవుతారు.

మరో మూడు ఎపిసోడ్స్ లో బద్ద శత్రువులు అవుతారు.



మధ్యలో సెక్స్ సీన్ కావాలా!

అంటే హీరో కానీ.... హీరొయిన్ కాని ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటూ ఉన్నట్టు...

నాకైతే వద్దనే అనిపిస్తుంది, కథా గమనాన్ని ఆలస్యం చేస్తుంది...ఆపై మీ ఇష్టం, మోహన్ గారి కామెంట్ను కూడా కన్సిడర్ చేయండి.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
32. నా జీవితం క్రిష్ చేతుల్లో 22.0








హాయ్, నా పేరు రష్....


ఐ లవ్ మై హస్బెండ్..... 
ఐ జస్ట్ లవ్ హిమ్ సో మచ్.....
నేను నా భర్త క్రిష్ మా అబ్బాయి నాని...
మేము ముగ్గురం ఒక మంచి ఫ్యామిలీ...
ఆయనకు నేనన్నా, నాని అన్నా చాలా ఇష్టం...
చాలా ఇష్టం.... చాలా ఇష్టం.... చాలా ఇష్టం.... 

బ్లడీ క్రిష్.... ఎందుకు ఇలా చేస్తున్నావ్..... 
నేను నీకు ఏం తక్కువ చేశాను...
ఎందుకు? ఎందుకు? 


క్రిష్ ఇంట్లోకి వస్తూనే, రష్ ని హాగ్ చేసుకున్నాడు, రష్ బిగుసుకుపోయింది.

క్రిష్ "ఇవ్వాళ ఎక్సాం రిజల్స్ వచ్చాయి.. తెలుసా.."  అంటూ చెప్పుకుంటూ పోతున్నాడు.

రష్ బ్లాంక్ ఎక్సప్రేషన్ తో చూస్తూ ఉంది. ఆమె గుండె వేగం ఆమెను మోసం చేస్తూ ఉంది.

క్రిష్ ఫ్రెష్ అప్ అవ్వడానికి బాత్రూం లోకి వెళ్ళగానే... బిజీగా ఉండడం కోసం చాలా ప్రయత్నం చేసింది...

క్రిష్ వచ్చి నానిని పలకరించి తనను తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు.

కాని ఎన్ని చేసినా కళ్ళ వెంట నీళ్ళు ఆగడం లేదు... లేదు... లేదు... ఇలా జరగదు... క్రిష్ నన్ను మోసం చేయడు...

అనుకుంటూ బాత్రూం లోకి వెళ్లి క్రిష్ విడిచిన చొక్కా స్మెల్ చూసింది.

కళ్ళ వెంట నీళ్ళు వచ్చేశాయి. యస్.... అది ఆ అమ్మాయి వాడే సెంట్... పూజ.... క్రిష్ ఎందుకు... ఎందుకు ఇలా చేస్తున్నావ్...




మరుసటి రోజు....

క్రిష్ చొక్కా మీద లిప్ స్టిక్ మరక....




మరుసటి రోజు....

క్రిష్ చొక్కా మీద మేక్ అప్ తాలుక తెల్లటి ఫేస్ ముద్ర... 
హత్తుకున్నప్పుడు పడుతుంది.



ఆంటీకి నానిని అప్పగించి దొంగచాటుగా క్రిష్ కాలేజ్ కి వెళ్ళింది.

క్రిష్ బయటకు వచ్చాడు ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ బస్ ఎక్కాడు. రష్ కూడా బస్ ఎక్కింది.

క్రిష్ మధ్యలో ఎక్కడకు వెళ్ళకుండా సరాసరి ఇంటికి వెళ్ళాడు. 

రష్ సంతోషంగా నవ్వుకొని ఇంటి వైపుకి వెళ్ళింది.

ఇంతలో "నా గురించి వెతుకుతున్నావా!" అని పూజ వాయిస్ వినపడింది.

రష్ పళ్ళు నూరుకుంటూ వేరే వైపు చూస్తుంది.

పూజ "రోజు కాలవకూడదు అనుకున్నాం... వారానికి ఒక సారీ... అచ్చం నీ లాగే..." అంది.

రష్ కోపంగా పూజ వైపు చూసింది.

పూజ ఈల వేసుకుంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది.

రష్ మెట్ల మీద కూలబడిపోయింది. వారానికి ఒక సారి పూజకి ఎలా తెలుసు.... 

మా ఇద్దరికీ మాత్రమే తెలియాల్సిన ఈ నిజం ఈ అమ్మాయికి ఎలా తెలుసు...

ప్లీజ్ క్రిష్ నన్ను మోసం చేయకు.... అనుకుంటూ ఉంది.

కళ్ళ నుండి కన్నీరు రావడం లేదు. అలా అని మొహం నుండి బాధ వెళ్ళిపోవడం లేదు.



పూజ మనసులో "చుట్టూ అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. పెద్దగా సౌండ్ చేస్తూ సెక్స్ చేసుకుంటారు అంట... వారానికి ఒక సారి.... వావ్ క్రిష్.... నిన్ను నేను దక్కించుకుంటాను"








హాయ్, నా పేరు క్రిష్...


డబ్బు...  డబ్బు...  డబ్బు సంపాదించాలి. రష్ ని బాగా చూసుకోవాలి.

ఇంకెప్పుడు డబ్బు కోసం కష్ట పడకూడదు. పూజ చాలా రిచ్ అమ్మాయి ఆమె డబ్బుని ఎలా ఇన్వెస్ట్ చేయాలో నేర్పిస్తూ ఉన్నాను.

తను తన ఫెండ్స్ ని కూడా పరిచయం చేసింది. ఇది చాలా మంచి అమౌంట్ వీళ్ళకు ఈ సారి లాభం వస్తే... నా మీద నమ్మకం వస్తుంది.

ఈ సారి నా దగ్గర ఉన్న డబ్బంతా ఇన్వెస్ట్ చేస్తాను. ఈ సారి లాభం వస్తుంది.

పగలు రాత్రి ఫోన్ చూసుకుంటూ ప్లాన్ స్ట్రాటజీలు చేసుకుంటూ ఉన్నాను. 

మునాఫా ఫాక్టర్ మీద స్టడీ చేసి ఒక టేబుల్ ఫిక్స్ చేసుకొని ఒక పాకెట్ బుక్ రెడీ చేసుకుంటూ ఉన్నాను.

నా పక్కనే రష్ వంట చేసుకుంటూ ఉంది. నిన్ను బాగా చూసుకుంటాను రష్... అని మనుసులోనే ప్రమాణం చేసుకున్నాడు.



క్రిష్ పూజ మరియు తన ఫ్రెండ్స్ అందరిని పలకరించి వాళ్ళ దగ్గర మనీ సెక్యూర్ చేసుకుని ఇంటికి వచ్చాను. 

అపార్టమెంట్ బిల్డింగ్ ముందు కారు కనపడింది. అది... అది... సందీప్...

రష్ నువ్వు ఎందుకు సందీప్ ని కలుస్తున్నావ్.... సందీప్ ఎందుకు వస్తున్నాడు....

ఇంట్లో కొత్త గిఫ్ట్ లు కనిపిస్తున్నాయి, నాని కొత్త బొమ్మలతో ఆడుతున్నాడు. 

వాటిని చూస్తూ ఉంటే నాశనం చేయాలని అనిపిస్తుంది. రష్ ఎందుకు ఇలా చేస్తున్నావ్....

కొద్ది రోజులు ఆగూ... చదువు అయిపోతే మనం కూడా మంచి ఇంటిలోకి వెళ్ళిపోదాం... మనం కూడా రిచ్ గా గడుపుదాం...

ప్లీజ్ రష్... నాతోనే ఉండు..



బిల్డింగ్ నుండి బయటకు వస్తున్నా సందీప్ ని చూసి, క్రిష్ "ఇక్కడ ఏం చేస్తున్నావ్" అని అడిగాను.

సందీప్ వెక్కిరింపుగా నవ్వుతూ, పైకి కిందకు చూసాడు. 

క్రిష్ "ఇక్కడ ఏం చేస్తున్నావ్...."

సందీప్ పొగరుగా "గెస్ చెయ్..." అన్నాడు.

క్రిష్ కోపంగా ముందుకు వచ్చి సందీప్ కళ్ళలోకి కోపంగా చూస్తూ "పిచ్చి వేషాలు వేశావ్ అంటే చంపేస్తా...." అని వార్నింగ్ యిచ్చాడు.

సందీప్ "రాంగ్ గా గెస్ చేశావ్..." అని వెక్కిరించి నట్టుగా నవ్వుతూ వెళ్ళిపోయాడు.

క్రిష్ కోపంగా శ్వాస పీలుస్తూ ఉన్నాడు. అతని గుండె చప్పుడు తనకే వినపడుతుంది. 

పిడికిలి బిగించి, నరాలు తేలాయి. సందీప్ ని కొట్టకుండా ఉండడం కోసం చాలా ప్రయత్నించాడు.

సందీప్ "నేను నా కొడుకుని కలవడం కోసం వచ్చాను.... నా కొడుకు..." అని ఒత్తి పలుకుతూ వెళ్ళిపోయాడు.

క్రిష్ కోపంగా గోడను కాలుతో కొట్టాడు. అక్కడ నుండి వెనక్కి వెళ్ళిపోయాడు.



ఆ రోజు రాత్రి క్రిష్ మరియు రష్ ఇద్దరూ వేరే వేరే వైపు తిరిగి పడుకున్నారు. 

రష్ ఏడ్చి ఏడ్చి నిద్ర పట్టేసింది.. కోపంతో క్రిష్ కి నిద్ర పట్టడం లేదు.

ఒక రాత్రి వేళ నాని ఏడుస్తూ నిద్ర లేచాడు. రష్ గాడ నిద్రలో ఉండి లేవలేదు.

క్రిష్ రష్ వైపు చూశాడు. మనసులో "అంత బిజీగా ఉన్నావా.... రోజల్లా.... నిద్ర లేవడం లేదు" అనుకున్నాడు.

రష్ నిద్రలో నుండే విసుగ్గా లేచి ఆవలిస్తూ నానిని చేతుల్లోకి తీసుకొని ఓదార్చి పాలు పట్టి మళ్ళి పడుకుంది.






హాయ్, నా పేరు రష్....

క్రిష్ మెళుకువతో ఉన్నాడని అర్ధం అవుతుంది కాని నాని ఏడుస్తూ ఉంటే ఎందుకు పట్టించుకోలేదు.

క్రిష్ నిజంగానే మేమిద్దరం బరువు అనుకుంటున్నాడా!







మరుసటి రోజు....

ఒక అబ్బాయి "అక్కా.... అక్కా.... నాని పడిపోయాడు... రక్తం..."

రష్ కంగారుగా బయటకు వచ్చింది.

నాని మెట్ల కింద పడిపోయి ఉన్నాడు.. మొహం అంతా రక్తంతో నిండిపోయింది. నాని కళ్ళు తెరవడం లేదు.

రష్ "నాని... నాని... " అంటూ ఏడుస్తుంది.

రష్ కి అసలు ఏం కనపడడం లేదు కళ్ళు నీళ్ళు కారుస్తూనే ఉన్నాయి.

ఏం చేయాలో అర్ధం కాక కాళ్ళు చేతులు ఆడడం లేదు.

అంకుల్ నానిని ఎత్తుకొని హాస్పిటల్ కి తీసుకొని వచ్చాడు. ఆంటీ టెన్షన్ తో ఒణికిపోతున్న రష్ చేతిని పట్టుకుంది.

క్రిష్ కి ఫోన్ చేసి విషయం చెప్పింది.












[+] 6 users Like 3sivaram's post
Like Reply
33. నా జీవితం క్రిష్ చేతుల్లో 23.0






హాయ్, నా పేరు రష్

పరుగు లాంటి వేగంతో క్రిష్ హాస్పిటల్ లోకి వచ్చాడు. ఏమర్జన్సీ వార్డ్ దగ్గర రెడ్ లైట్ వెలుగుతూనే ఉంది. రష్ టెన్షన్ తో అటూ ఇటూ తిరుగుతూ ఉంది. ఆమె చేతులు ఒణికిపోతూ ఉన్నాయి.  ఈ మధ్య పూజ గురించి అతిగా ఆలోచించి నానిని పట్టించుకోలేదు. సారీ నాని.... సారీ కన్నా.... అనుకుంటూ క్షమాపణ చెప్పుకుంది. 


హాయ్, నా పేరు క్రిష్

సారీ నాని... రోజు మెట్ల మీద నానిని కూర్చోబెట్టుకొని కూర్చోవడం అలవాటు... ఈ మధ్య డబ్బు అనుకుంటూ తిరిగే సరికి నానితో ఎక్కువ సమయం గడపలేక పోతున్నాను. ఒక వేళ వచ్చినా అలిసి పోవడమో, సందీప్-రష్ ల గురించి ఆలోచించి ఉండిపోవడమో చేశాను. నా కోసం వచ్చి మెట్ల మీదకు వచ్చినట్టు ఉన్నాడు. సారీ నాని.... ఈ ఒక్క సారి క్షమించు... ఈ సారి మీ నాన్న నిన్ను బాగా చూసుకుంటాడు.



క్రిష్ వెళ్లి టెన్షన్ గా ఉన్న రష్ దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు. ఆమె చేతులు చమటలు పట్టేసి వణుకుతున్నాయి. అప్పటి వరకు టెన్షన్ గా అటూ ఇటూ తిరుగుతూ ఉంది. క్రిష్ కనిపించగానే ఏడుస్తూ అతని భుజం పై వాలిపోయి సైడ్ నుండి హత్తుకుంది. క్రిష్ ఆమెను ఓదారుస్తూ కూర్చోబెట్టి వాటర్ తెచ్చి యిచ్చాడు. ఏడుస్తూ అలిసిపోయి కనిపించింది. కొద్దిసేపటికి  ఎమర్జన్సీ వార్డ్ లైట్ ఆగిపోయింది. నర్సు బయటకు వచ్చి మీ అబ్బాయిని ICUలో ఉంచాము, అని చెప్పింది. 

ఇద్దరం పరుగున  ICU దగ్గరకు వెళ్లి చూశాము, నాని ఇప్పుడు బాగానే ఉన్నాడు తలకు కట్టుకొట్టి ఉంది. పక్కనే మేడికల్ మిషిన్స్ అన్ని నార్మల్ గా ఉన్నాడు అన్నట్టు కొట్టుకుంటూ ఉన్నాయి. సెలైన్ పెట్టి చేయి కదలకుండా ఉండడం కోసం అన్నట్టు చిన్న వెదురు బద్దలు కట్టారు. డాక్టర్ వచ్చి "అంతా బాగానే ఉంది.... మత్తు ఇచ్చాం.... కుట్లు పడ్డాయి..... రేపు పొద్దున్న నిద్ర లేస్తాడు" అని చెప్పి వెళ్ళిపోయాడు. రష్ చాలా సేపు మాట్లాడింది. ఇప్పుడు ఆమె మొహం కాస్త కళ వచ్చింది. నర్సులను ఎంత బ్రతిమలాడినా ICUలో ఉంచడం లేదు బయట వెయిటింగ్ హాల్ లో ఉండమన్నారు. రష్ కి తినడం కోసం ఫుడ్ తెచ్చి కొంత డబ్బు అవసరానికి యిచ్చి నేను బయటకు వెళ్ళాను.



హాయ్, నా పేరు రష్

క్రిష్ వచ్చే వరకు నాకు ప్రాణం పోతున్నట్టు అనిపించింది,ఎప్పుడూ ఏ మాట వినాలో అని భయం వేసింది . క్రిష్ రాగానే అతని మీద వాలిపోయాను, కొంతలో కొంత దైర్యంగా వచ్చింది. నానికి బాగుంది అనేవరకు నా ప్రాణం పోతున్నట్టు అనిపించింది, ఇప్పుడు కొంచెం పర్లేదు. ICUలో నానిని చూస్తే నాకు ఏడుపు తన్నుకొచ్చింది. నాని ఎప్పుడూ నవ్వుతూ తిరుగుతూ హుషారుగా ఉంటాడు అలాంటిది స్పృహ తప్పి పడుకుని ఉంటే నాకు బాధ అనిపించింది. ఆంటీ అంకుల్ మరియు ఇంటి దగ్గర చాలా మంది వచ్చి చూసి వెళ్ళారు. క్రిష్ బ్రేక్ ఫాస్ట్ తీసుకొని వచ్చి యిచ్చి బయటకు వెళ్ళాడు. ఎక్కడకు వెళ్ళాడు అని అడగలేదు. 

కౌంటర్ లో డబ్బులు కడితే, నర్సులే మొత్తం చూసుకుంటున్నారు. ఒక రోజు మొత్తం అక్కడే క్రిష్ తో కలిసి పడుకుంది.

క్రిష్ నానిని చూసి బ్రేక్ ఫాస్ట్ యిచ్చి మళ్ళి బయటకు వెళ్ళాడు. నాని నిద్ర లేచాడు, నవ్వుతున్నాడు... బాగానే ఉన్నాడు. 

రెండో రోజుకి నాకు కొంచెం హుషారు వచ్చింది.

బయటకు వచ్చి చూశాను, హాస్పిటల్ చాలా పెద్దది. చుట్టూ చూస్తూ ఉన్నాను. మా అపార్టమెంట్ నుండి వేరే ఆంటీ వాళ్ళు కూడా హాస్పిటల్ లో ఉన్నారు అంట, వెళ్లి చూసి వచ్చాను. 

అక్కడ నుండి వెళ్తూ ఉంటే, మనీ కట్టే కౌంటర్ కనపడింది. క్రిష్ కౌంటర్ లో నిలబడి డబ్బు కడుతున్నాడు. పాపం, చాలా కష్ట పడుతున్నాడు అని జాలి పడింది.

ఇంతలోనే ఒక్క సారిగా పెద్ద షాక్ తగిలింది, క్రిష్ పక్కనే పూజ కనపడింది, క్రిష్ తో మాట్లాడుతూ కనపడింది.
 
కోపం నషాళానికి అంటుకుంది. చీర బొడ్లో దోపుకొని సరాసరి వెళ్లి క్రిష్ ముందు నిలబడి "సిగ్గు ఉందా... నీ కొడుకు హాస్పిటల్ లో ఉంటే, నీ లవర్ ని మాట్లాడడానికి తెచ్చుకున్నావ్" అని అరిచింది.

చుట్టూ అందరూ చూస్తున్నారు. పూజ ఇబ్బందిగా "వెళ్తున్నా క్రిష్" అని పరుగులాంటి వేగంతో వెళ్ళిపోయింది. క్రిష్ ఆమె వైపు ఇబ్బందిగా చూశాడు.

క్రిష్ కంగారుగా రష్ నోరు మూసి బలవంతంగా పక్కకు తీసుకొని వెళ్ళాడు. రష్ అతని పట్టు నుండి విడబడి అతని చెంప మీద చాచి పెట్టి కొట్టింది.





హాయ్, నా పేరు క్రిష్

సందీప్ ఇదంతా నీ వల్లే.... 

డబ్బు సంపాదించాలి అన్న ఆత్రంలో ఉన్న డబ్బు అంతా షేర్స్ లో పెట్టేశాను. 

నాని కోసం ఖర్చు పెట్టడం కోసం బ్యాంక్ లో డబ్బు లేదు. ఎవరిని అడగాలో అర్ధం కాక పూజని అడిగాను.

వెంటనే హాస్పిటల్ కి వచ్చి యాభై వేలు యిచ్చింది. అంత వద్దు అని చెప్పినా... కాదు అని చెప్పి ఒకప్పుడు నన్ను కాపాడావు అని చెప్పి యిచ్చింది.

యమౌంట్ కౌంటర్ లో కట్టాను. పూజతో నాని గురించి డాక్టర్ చెప్పిన మాటల గురించి మాట్లాడుతూ ఉన్నాను, రష్ వచ్చింది.

అందరి ముందు పరువు తీసేసింది. అసలు దేవుడు దీనికి అందం యిచ్చి ఇంత పెద్ద గొంతు ఎందుకు ఇచ్చాడో.... బహుశా నా మీద కోపం ఏమో...

పూజ దెబ్బకు దడుచుకొని పరుగు లాంటి వేగంతో పరిగెత్తింది. రష్ ని పక్కకు తీసుకొని విషయం చెబుదాం అనుకున్నాను. కొట్టేసింది.




హాస్పిటల్ లో యిద్దరం పక్కపక్కనే ఉన్నా అలిగి నాతో పలకకుండా ఉంది. డబ్బులు ఇస్తే తీసుకుంటుంది. ఫుడ్ ఇస్తే తీసుకొని తింటుంది.

మాట్లాడుతుంటే మాత్రం తల పక్కకు తిప్పెసుకుంటుంది. విసిటింగ్ అవర్ లో వెళ్లి నానిని చూసి వస్తున్నాం.




ఆ రోజు సాయంత్రం నాని గురించి నర్సుతో మాట్లాడుతూ ఉన్నాను. రష్ నా వైపు కోపంగా చూస్తుంది. పరుగున వచ్చి నర్సుకి నాకు మధ్యలో నిలబడి నర్సుతో మాట్లాడింది.

ఈ సారి నా పక్కనే కూర్చుంది. మాట్లాడాలని చాలా ప్రయత్నిస్తుంది.

నాకు జీవితంలో బాగా వచ్చింది అల్లా రష్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియడమే...

క్రిష్ "పూజ డబ్బులు ఇవ్వడం కోసం వచ్చింది" అన్నాను.

రష్ నా వైపు అర్ధం కానట్టు చూసింది.

క్రిష్ "సందీప్ ఏ మధ్య వస్తూ ఉంటే, నేను కూడా డబ్బులు బాగా సంపాదించాలి అని ఆత్రంలో ఉన్న డబ్బు అంతా షేర్స్ లో పెట్టేశాను. తిరిగి రావడం కోసం కనీసం ఒక రోజు పడుతుంది. అందుకే పూజని అప్పు అడిగాను"

రష్ "అసలు నీ దగ్గరకు ఎందుకు వస్తుంది... దానికి నీ మీద కన్ను ఉంది తెలిసు కదా..."

క్రిష్ "తెలుసు...."

రష్ "తెలిసే.... నీ పక్కనే పెట్టుకున్నావా..." అంటూ కోపంగా చూసింది

క్రిష్ "నేను తనకు ఏజెంట్ గా కొన్ని లక్షలు ఇన్వెస్ట్ చేయించాను. లాభం రావడంతో వాళ్ళ ఫెండ్స్ కి పరిచయం చేసింది.. అలా అలా వాళ్ళ ఫ్రెండ్స్ లో నాకు పరిచయం ఏర్పడింది... ఆ కమీషన్ సుమారు వేలల్లో ఉంటుంది"

రష్ "..."

క్రిష్ "నేను చేసిన తప్పు అల్లా ఆ డబ్బు అంతా తిరిగి షేర్స్ లో పెట్టేశాను"

రష్ "కొంచెం ఆ అమ్మాయి గురించి మాట్లాడుతావా..."

క్రిష్ "రష్.... నేను పెళ్లి అయిన వాడిని మాత్రమే కాదు... చాలా అందమైన మంచి అమ్మాయితో పెళ్లి అయిన వాడిని... తను ఎంత ప్రయత్నించినా... ఫలితం ఉండదు అని తనే తెలుసుకుంటుంది"

అందమైన అనే మాట దగ్గరే రష్ మైండ్ పని చేయడం ఆగిపోయింది. గర్వంగా నవ్వుకుంటూ క్రిష్ వైపు చూసింది.

క్రిష్ "ఇప్పుడు నువ్వు చెప్పూ.... సందీప్ ఎందుకు వస్తున్నాడు..."

రష్ "వాడి బొంద... జిడ్డు గాడిలా వస్తున్నాడు... ఇంట్లోకి ఎందుకు పిలిచానా అనిపిస్తుంది... పెద్ద సోది గాడు... వాగుతానే ఉంటాడు... బయటకు పో రా... అని చెప్పలేను.... అర్ధం చేసుకొని చావడు...." అని మోహం అదోలా పెట్టి చెప్పింది.

క్రిష్ సంతోషంగా నవ్వుకున్నాడు. ఆమె మనసులో తనకు తప్ప వేరే ఎవరికీ ప్లేస్ లేదని సంతోషంగా అనిపించింది.

రష్, క్రిష్ ని హత్తుకొని "నేనంటే నీకు ఇష్టమా...."

క్రిష్ "హుమ్మ్... చాలా ఇష్టం.. మరి నీకూ...."

రష్ "నాకు నాని తర్వాత నువ్వే..."

క్రిష్ "తర్వాత... హుమ్మ్" అంటూ చక్కలిగిలి పెట్టాడు.

రష్ నవ్వేసింది. ఇద్దరూ నవ్వుకుంటూ ఉండే సరికి అక్కడ ఉండే చుట్టూ పక్కల వాళ్ళు అపుడే అక్కడకు వచ్చే సరికి ఇద్దరూ మామూలు అయిపోయారు.

రష్ "నాకు కావాల్సింది డబ్బు కాదు... నువ్వు చూపించే ప్రేమ...." అంది.




ఇదంతా దూరం నుండి చూసిన పూజ కోపంగా పళ్ళు నూరుకుంది.

పూజ "ఓహో... అయితే డబ్బు వద్దా.... హుమ్మ్... ఇప్పుడు నీకు డబ్బు విలువ ఏంటో చూపిస్తా" అనుకుంటూ కోపంగా హాస్పిటల్ డైరక్టర్ దగ్గరకు వెళ్ళింది.

డబ్బులు యిచ్చింది.


పూజ "పేషెంట్ నాని వయస్సు 13 నెలలు..... అతనికి తగ్గాలి అంటే... రెండూ లక్షలు అర్జెంట్ గా కావాలి అని చెప్పండి... అలాగే నటించండి..."

డైరక్టర్ "కాని... ఆ అబ్బాయికి తగ్గిపోయింది కదా మేడం.... రేపు డిశ్చార్జ్ అవుతాడు..."

పూజ "టాగూర్ సినిమా చూడలేదా....." అంది.







డాక్టర్లు, నర్సులు నాని ముందు నిలబడి ఎదో పెద్ద ప్రమాదం కనుక్కున్నట్టు నటించారు. 

డాక్టర్ "తలలో బ్లడ్ క్లాట్ అయింది అర్జెంట్ గా రెండూ రోజుల్లో ట్రీట్ చేయాలి... ఆపరేషన్ ఖర్చు మొత్తం కలిపి రెండూ లక్షలు అవుతుంది.. అది కాక ఇంకా చాలా ఉంది" అని చెబుతాడు.

క్రిష్ మరియు రష్ ఇద్దరూ టెన్షన్ గా ఫీల్ అవుతారు.
[+] 8 users Like 3sivaram's post
Like Reply
34. నా జీవితం క్రిష్ చేతుల్లో 24.0














క్రిష్ "హలో... అమ్మా..." అని తన ఇంటికి ఫోన్ చేశాడు.

వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిట్లు బూతులు వింటూ తల దించుకొని ఉన్నాడు.

కొన్ని రోజుల క్రితం క్రిష్ వాళ్ళ అమ్మా, నాన్న ఇద్దరూ వచ్చి క్రిష్ ని, రష్ ని ఇద్దరినీ విడదీయాలని అనుకున్నారు. 

వాళ్ళ దృష్టిలో క్రిష్ వేరే వాళ్ళ పెళ్ళాన్ని లేపుకొని వచ్చాడు. అలాగే చదువు నాశనం చేసుకుంటున్నాడు.

వాళ్ళ దృష్టిలో క్రిష్ ఒక వెస్ట్ గాడు.

క్రిష్ నానికి ఒంట్లో బాగోలేదు అని చెప్పడంతో వాళ్ళకు నాని రష్ కి మరియు సందీప్ కి పుట్టిన బిడ్డ అని అనుకోని క్రిష్ తో కోపంగా మాట్లాడి ఫోన్ కట్టేశారు.





క్రిష్ ఇక చేసేది లేక రష్ వాళ్ళ నాన్న రామ్మోహన్ ఇంటికి వెళ్ళాడు.

రామ్మోహన్ కి క్రిష్ ఎప్పుడూ నచ్చలేదు. రామ్మోహన్ నిజానికి కేశవ్ మరియు తనకి ఇద్దరికీ పోలిస్ ట్రైనింగ్ ఇచ్చాడు. కేవలం కేశవ్ మాత్రమే పోలిస్ అయ్యాడు. 

పైగా క్రిష్ రష్ తో లేచి పోయాడు అని నమ్మాడు. పైగా చిన్నప్పటి నుండి తన మీద ఉన్న చిన్న చూపు కూడా క్రిష్ నచ్చక పోవడం మరో కారణం.

అందుకే రష్ ఎప్పుడూ చదువుకో ఉద్యోగం చేసి అందరి ముందు గర్వంగా ఉండు అని చెబుతూ ఉంటుంది.

ఆలోచిస్తూ ఇంట్లోకి అడుగు పెట్టగానే రామ్మోహన్ భార్య (క్రిష్ ఆంటీ అని పిలుస్తాడు) 

ఆంటీ "క్రిష్... రా.... వచ్చి కూర్చో" అని పిలుస్తుంది.

క్రిష్ ఇంట్లోకి వచ్చి నాని సంగతి చెబుతాడు.

ఆంటీ కూడా కంగారు పడి రామ్మోహన్ కి ఫోన్ చేస్తుంది.

రామ్మోహన్ ఇంట్లోకి వస్తూనే క్రిష్ ని చూసి ఆంటీతో "ఇంట్లోకి ఎందుకు రానిచ్చావ్..." అని అరుస్తాడు.

ఆంటీ "అది కాదు అండి... మన నాని హాస్పిటల్ లో ఉన్నాడు"

రామ్మోహన్ "అయితే..."

ఆంటీ "అలా అంటారు ఏంటి? తను మన రష్ కొడుకు.... మీ మనవడు...."

రామ్మోహన్ "తను సందీప్ తో ఉంటే అప్పుడు తను నా మనవడు... ఎప్పుడైతే క్రిష్ తో లేచిపోయిందో అప్పుడే అందరూ నా దృష్టిలో చనిపోయారు"

ఆంటీ ఏడుస్తూ రామ్మోహన్ ని పట్టుకుంది.

రామ్మోహన్ విదిలించి క్రిష్ తో "ఇంకో సారి నా ఇంటికి రావొద్దు" అని వేలు చూపించి చెప్పాడు.





క్రిష్, కేశవ్ కి ఫోన్ చేశాడు. ఫోన్ ఎత్తక పోవడంతో ఇంటికి వెళ్లి కనుక్కోగా... కేసు పని మీద వేరే వరంగల్ వెళ్ళాడు. ఫోన్ కి కూడా అందడం లేదు. వారం తర్వాత వస్తాడు.



క్రిష్ ఫెండ్స్ ని ఆఫీస్ ఫెండ్స్ ని బాస్ ని అందరిని అడిగాడు. సుమారుగా లక్ష రుపాయాలిరూపాయలు వచ్చాయి కాని వచ్చినవి వచ్చినట్టు ట్రీట్ మెంట్ కాస్ట్ అంటూ ఖర్చు అయిపోతున్నాయి. ఏం చేయాలో కూడా అర్ధం కావడం లేదు.



రష్, క్రిష్ ని పట్టుకొని నాని గురించి నర్సు చెప్పింది చెబుతూ ఏడుస్తుంది.






ICU లో డాక్టర్ నానికి దొంగ ట్రీట్మెంట్ చేస్తూ అక్కడ ఉన్న నర్సులతో జోక్ చేసుకుంటూ ఉన్నాడు.

పూజ చాలా పెద్ద రిచ్ పర్సన్ కూతురు అని అందుకనే డైరక్టర్ ఇలా ఆర్డర్ వేసాడు అని చెప్పుకుంటారు.





ICU బయట క్రిష్, ఏడుస్తున్న రష్ ని ఓదారుస్తూ ఉన్నాడు.

డాక్టర్ బయటకు వచ్చి క్రిష్ ని చూస్తూ "పిల్లలను కనగానే సరిపోదు.... పట్టించుకోవాలి.... మెట్ల మీద నుండి పడిపోయి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది.... రేపటి లోపల ఆపరేషన్ చేయకపోతే మీ అబ్బాయిని మర్చి పొండి" అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

రష్ ఇంకా పెద్దగా ఏడుస్తుంది. ఆమె మేడలో తాళి బొట్టు గొలుసు కేవలం పసుపు తాడు ఉంది. ఈ సారి ఆమెను అడిగే సాహసం కూడా చేయలేదు.

ఫోన్ ఓపెన్ చేసి అందరికి మరో సారి కాల్ చేశాడు కాని తెల్లారికి డబ్బు వచ్చే దారి కనపడడం లేదు.

కాని ఇంతలో ఒక వ్యక్తీ గుర్తుకు వచ్చి రష్ ని వదిలి ఇప్పుడే వస్తా అని బయటకు వెళ్ళాడు.




క్రిష్ ఒకఇంటి ముందు నిలబడి తలుపు కొట్టాడు.

తలుపు అవతల నుండి "వస్తున్నా" అని గొంతు వినపడింది.

ఒక వ్యక్తీ వచ్చి తలుపు తీశారు. తను ........... కాజల్.

కాజల్ "ఎవరు కావాలి?" అని అడిగింది.

క్రిష్ రొప్పుతూ... గాలి పీల్చి వదులుతూ "నేను క్రిష్...... కాల్ బాయ్ క్రిష్" అన్నాడు.




క్రిష్ తెల్లారి వచ్చి రెండూ లక్షలు తీసుకొని వచ్చి కౌంటర్ లో కట్టాడు.

డాక్టర్ లు ఇక చేసేది ఏం లేక ఆపరేషన్ చేసినట్టు బిల్డ్ అప్ యిచ్చి నాని గురించి అబ్సర్వేషన్ అంటూ మళ్ళి ICU లో ఉంచారు.

క్రిష్ మరియు రష్ ఇద్దరూ ప్రశాంతంగా ఉన్నారు. కాని వాళ్ళను రెండూ జతల కళ్ళు చూస్తూనే ఉన్నాయి.

ఒకరు పూజ...

మరొకరు సందీప్...

























[Image: eb8edefbcba218b583a79e185061429e.jpg]
[+] 8 users Like 3sivaram's post
Like Reply
నెక్స్ట్ ఎపిసోడ్ బ్రేక్ అప్....
[+] 4 users Like 3sivaram's post
Like Reply
Excellent updates
Like Reply
35. నా జీవితం తిరిగి సందీప్ చేతుల్లోకి 1.0





(వారం రోజుల తర్వాత)

హాస్పిటల్


హాయ్, నా పేరు రష్...

సందీప్ "నిజంగా నాకు తెలియదు.... తెలిస్తే.. నేను వచ్చే వాడిని... క్రిష్ నా దగ్గరకు రాలేదు అడగలేదు.... అడిగితే నేను ఎదో ఒక రకంగా సహాయం చేసేవాడిని" అన్నాడు.

రష్ "హుమ్మ్" అంది.

సందీప్ "క్రిష్ కి ఇంత ఈగో అని అసలు అనుకోలేదు. నాని చావు బ్రతుకుల్లో ఉన్నా కూడా ఈ ఈగో ఎందుకో..."

రష్ "క్రిష్ కి డబ్బులు వచ్చాయి" అంది.

సందీప్ "కాని లాస్ట్ నిముషంలో కదా..."

రష్ "క్రిష్ అన్ని చోట్లా ప్రయత్నించాడు"

సందీప్ "స్స్... నో.... ఇలా జరిగి ఉంటుందా.... స్స్... నేను తప్పు చేశాను.... సారీ రష్..... సారీ..."  

రష్ "ఏమయింది?"

సందీప్ "మొన్న క్రిష్ తో కోపంలో నిర్వేద్ నా కొడుకు అని చెప్పాను... అందువల్ల అంత సీరియస్ గా లేడు అంటావా...."

రష్ బిత్తరపోయింది ఆమె నోరు కేవలం "వాట్" అనే మాట మాత్రమే వచ్చింది.

సందీప్ "నన్ను క్షమించు... నన్ను క్షమించు... రష్... నేను నిన్ను కలవకూడదు.... సారీ..... సారీ..... నేను వెళ్తాను" అని వెళ్లి పోయాడు.

రష్ దూరంగా వెళ్తున్న సందీప్ ని చూస్తూ క్రిష్ గురించి ఆలోచిస్తూ ఉంది. మనసులో "క్రిష్ నా గురించి నిజంగా నా గురించి తప్పుగా ఆలోచిస్తున్నాడా!"






హాయ్, నా పేరు క్రిష్...

దూరం నుండి చూస్తే సందీప్ ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నాడు. 

ఈ సందీప్ హాస్పిటల్ దగ్గర ఏం చేస్తున్నాడు. వీళ్ళ ఇంటికి వెళ్తే వీళ్ళ అమ్మ నన్ను పిచ్చి తిట్లు తిట్టింది. వీడు కూడా ఏమి మాట్లాడకుండా మాములుగా కూర్చున్నాడు. చెత్త వెధవ...

చూస్తూ ఉండగానే... సందీప్ కుర్చీలో కూలబడ్డాడు.

వీడికి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అని అనుకోని బయటకు వెళ్లిపోతాడు.


కొద్ది సమయం తర్వాత

క్రిష్ వెనక్కి హాస్పిటల్ కి వచ్చి రష్ ని చూశాడు.

రష్ మరియు సందీప్ ఇద్దరూ హాగ్ చేసుకుని ఉన్నారు.

క్రిష్ "రష్... " అని అరిచాడు. కాని అతని గొంతు ఎవరికీ కూడా వినపడలేదు. అది అతని గొంతులోనే ఆగిపోయింది.







హాయ్, నా పేరు రష్...

యాక్సిడెంట్...

సందీప్ ఇంట్లో అందరూ కారులో ఎదో ఊరు వేల్లారంట, సందీప్ మగాడు కాదు అని తెలిశాక అతన్ని అవుట్ హౌస్ లో ఉంచి భోజనానికి మాత్రమే పిలుస్తున్నారు, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే వాళ్ళు మాత్రమే కలిసి తిరుగుతున్నారు.

కారులో ఉన్న అందరూ నిద్ర పోతూ ఉన్నారు. ఆ రోజు వర్షం పాడడంతో సునీల్ (సందీప్ తమ్ముడు) డ్రైవ్ చేస్తూ ఉంటే లారీ వచ్చి గుద్దేసింది. అందరూ చనిపోయారు. సందీప్ వాళ్ళ అమ్మ మాత్రమే, బ్రతికి ఉంది కాని కేవలం కోమాలో ఉంది. 

నేను ఎంతగా ద్వేషించినా.... పాపం భర్త కొడుకు, మనవరాళ్ళు చనిపోవడం అంటే చాలా కష్టం.

సందీప్ వచ్చి హత్తుకున్నాడు. మొదట్లో తత్తరపడ్డాను, కాని సందీప్ మగాడు కాదు అని తెలుసు మాములుగా అతని వీపు మీద చిన్నగా తడుతూ ఒదారుస్తున్నాను.

క్రిష్ మమ్మల్ని చూస్తాడు అని నేను అనుకోలేదు.

సందీప్ "క్రిష్ మనల్ని చూసి వెళ్ళిపోయాడు"

క్రిష్ వెళ్ళిపోయాడు అని సందీప్ కంగారు పడుతున్నాడు. కాని అతని ఫోన్ లో క్రిష్ కి కాల్ వెళ్ళింది. 

రష్ "పర్వాలేదు లే... అయినా క్రిష్ కి కోపం వస్తే, వెళ్లి మెట్ల మీద కూర్చుంటాడు, కోపం తగ్గగానే వచ్చేస్తాడు" అంది.







హాయ్, నా పేరు క్రిష్...

సందీప్ కాలింగ్

క్రిష్ ఫోన్ ఎత్తి "హలో" అన్నాడు.

రష్ వాయిస్ "పర్వాలేదు లే... అయినా క్రిష్ కి కోపం వస్తే, వెళ్లి మెట్ల మీద కూర్చుంటాడు, కోపం తగ్గగానే వచ్చేస్తాడు" అని వినపడింది.

క్రిష్, రష్ మాటలు విని కుర్చీలో కూలబడిపోయాడు.

రష్ కోసం... తన ఫ్యామిలీతో గొడవపడ్డాడు, వాళ్ళ ఫ్యామిలీతో గొడవపడ్డాడు, వరంగల్ వెళ్లి గొడవపడ్డాడు, సందీప్ ఫ్యామిలీతో గొడవ పడ్డాడు, ఆఖరికి ఇదా నాకు దక్కింది, అనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు.

ఎదురుగా పూజ కనపడింది. ఆమె నడుచుకుంటూ వచ్చి అతని పక్కన కూర్చుంది.

పూజ "నువ్వు చూశావా..."

క్రిష్ తనని తానూ కవర్ చేసుకుంటూ "ఏంటి?" అని అడిగాడు. అతని మొహం మీద చమట స్పష్టంగా కనిపిస్తుంది.

పూజ, క్రిష్ చేతిని హత్తుకొని "నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి"

క్రిష్ ఏమి మాట్లాడలేదు.

పూజ "నీ వైఫ్ ఎక్స్ హస్బెండ్..... ఫ్యామిలీ మొత్తం చనిపోయారు"

క్రిష్ "వాట్.... అవునా..." అని షాక్ అయ్యాడు.

పూజ "సందీప్..... రష్ ని తిరిగి తనతో రావాలని అడిగాడు"

క్రిష్ "అలా జరగదు"

పూజ చిన్నగా నవ్వి "క్రిష్... నువ్వంటే నాకు ఇష్టం..."

క్రిష్, పూజ మనసులో ఉన్న సంగతి తెలుసు కాని ఇలా బోల్డ్ గా ప్రపోజ్ చేస్తుంది అని అనుకోలేదు. తను ముందుగా అనుకున్న సమాధానం "నాకు పెళ్లి అయిపొయింది" అని చెప్పేశాడు.

పూజ "ఆల్రైట్.... అయితే రష్ వెళ్ళిపోయే దాకా నేను ఎదురు చూస్తూ ఉంటాను... తర్వాత నేను నీ వెంట పడతాను.... అప్పటి వరకు కనపడను" అని వెళ్ళిపోయింది.

క్రిష్ తల దించుకోని ఆలోచిస్తూ ఉన్నాడు. అలా జరగదు, రష్ తనని వదిలి వెళ్ళదు అని గర్వంగా చెప్పలేక పోతున్నాడు.

రష్ ఎప్పుడూ బాగా చదువుకొని, డబ్బు బాగా సంపాదించు అని చెబుతుంది.

రష్ ఎప్పుడూ కూడా నాని పేరు చెప్పలేదు.

రష్ మరియు నా గురించి చుట్టాల్లో ఎవరికీ తెలియదు.

చూస్తూ ఉంటే.... రష్ మనసులో ఎప్పటికైనా నన్ను వదిలి వెళ్లిపోవాల్సి వస్తుంది అని ఆలోచిస్తుందా...

క్రిష్ తల నొక్కుకుంటూ ఉన్నాడు.








హాయ్, నా పేరు రష్...

సందీప్ "నీకొక ముఖ్య విషయం చెప్పాలి"

రష్ "ఏమిటది?"

సందీప్ "నాతొ రా.." అని తీసుకొని వెళ్లి 

పూజ, క్రిష్ ని సైడ్ నుండి హాగ్ చేసుకోవడం చూపించాడు.

రష్ కి గుండె ఆగినంత పని అయింది. 

సందీప్ "రష్... ఇప్పుడు నేనే ఆ ఇంటికి యజమానిని... నువ్వు నాతో వస్తావా... యజమానురాలిగా... నువ్వు ఎప్పుడూ పిలిస్తే అపుడు తీసుకొని వెళ్ళిపోతా...." అని అడిగాడు.

రష్, క్రిష్ దగ్గరకు వెళ్లి ఎప్పటిలా గొడవ చేయాలని అనుకోలేదు. సందీప్ చెప్పిన మాటలు కూడా వినలేదు.

వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి నాని దగ్గర ఉండిపోయింది. 

రష్, నానికి ఫుడ్ పెట్టి అక్కడే కూర్చుంది.

కొద్ది సేపటి తర్వాత....

క్రిష్ కూడా వచ్చాడు కాని, రష్ ఇంతకు ముందులా ఉండలేక పోయింది. క్రిష్ కూడా ఇంతకు ముందులా ఉండలేకపోయాడు.

సందీప్ వచ్చాడు. సందీప్ ని చూడగానే రష్ నవ్వింది, అది చూసి క్రిష్ గుండెల్లో నొప్పి వచ్చి నంత పని అయింది.

సందీప్ వచ్చి నానితో కొద్ది సేపు ఆడుకొని, రష్ తో మాట్లాడి వెళ్ళిపోయాడు. అలాగే కొంత డబ్బు కూడా యిచ్చాడు.

క్రిష్ బయటకు వెళ్ళబోతూ డబ్బు ఇస్తే.... రష్ విసుగ్గా చూస్తూ "నా దగ్గర ఉన్నాయ్" అంది.








హాయ్, నా పేరు క్రిష్...

రష్ చూపు.... 
నా దగ్గర ఉన్నాయ్.... 
ఆ చూపు..... ఆ మాట.... నాకు పదే పదే కనిపిస్తూ పదే పదే వినిపిస్తూ ఉన్నాయి.

సాయంత్రానికి హాస్పిటల్ కి వెళ్లి చూసేసరికి, రష్ కాని నాని కాని కనపడలేదు.

నర్సులు డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. క్రిష్ ఇంటి నుండి వచ్చాడు అక్కడ ఉండే అవకాశం లేదు

హాస్పిటల్ లో గొడవ చేస్తే... హస్బెండ్ వచ్చి తీసుకొని వెళ్ళారు అని చెబుతారు.

అలాగే నాని ఉండే బెడ్ పై ఒక చిన్న లెటర్ రాసి ఉంటుంది. దానికి ఒత్తుడుగా తను రష్ కి కట్టిన తాళిబొట్టు ఉంది.

"గుడ్ బాయ్.... మా ఫ్యామిలీ వచ్చింది నేను వెళ్ళిపోతున్నా.... బాగా చదువుకో...."

క్రిష్ కి ఆ లెటర్ చూసి చేతులు చమటలు పట్టేశాయి. ఆ హాస్పిటల్ బెడ్ పైనే కూర్చుండి పోయాను.

ఇట్స్ ఓవర్.... తన అవసరం తీరిపోగానే వెళ్లి పోయింది.







హాయ్, నా పేరు రష్...

రష్ "నిజం.... చెప్పూ... ను... ను.... నువ్వు ఏం చూశావ్..."

వాచ్ మెన్ "మీ హస్బెండ్, నాని కింద పడ్డప్పుడు.. నానికి బ్లడ్ రావడం చూశాడు, కాని వెళ్ళిపోయాడు... తర్వాత నేను వెళ్లి చూసే సరికి నానిని చూసి పిల్లల చేత కబురు పెట్టాను"

పూజ మాటలు గుర్తుకు వచ్చాయి "మీ ఇద్దరూ తనకు బరువు..... నాని మాత్రమే నీకు క్రిష్ మద్య ఉన్న బాండ్... తను లేకపోతే.... కచ్చితంగా నన్నే సెలక్ట్ చేసుకుంటాడు"

సందీప్ మాటలు గుర్తుకు వచ్చాయి "నాని నా బిడ్డ అని చెప్పను.... క్రిష్ అందుకే పట్టించు కోలేదా..... స్స్... తప్పు చేశాను"


రష్ కి ముందు వరకు క్రిష్ తనకు అన్నింటి కంటే ఎక్కువ..... ఎప్పుడైతే.... నానికి దెబ్బ తగిలిందో... తన ప్రిరియారిటి మారిపోయింది. 

నా కొడుకు నాని కంటే తనకు ఇంకేం ఎక్కువ కాదు. క్రిష్ కూడా నాకు ఎక్కువ కాదు.

ఫోన్ ఓపెన్ చేసింది. సందీప్ నెంబర్ కి కాల్ చేసింది.. "నన్ను తీసుకొని వెళ్ళిపో.." అంది.

గుడ్ బాయ్.... క్రిష్.....

ఇక నుండి నీకు మా బరువు లేదు....

గుడ్ బాయ్....





















[+] 5 users Like 3sivaram's post
Like Reply
36. నా జీవితం సందీప్ చేతుల్లోకి 2.0







హాయ్, నా పేరు కేశవ్...

ఎస్సై కేశవ్ వరంగల్ లో ఒక కేసుకి సంబంధించి ఒక హాస్పిటల్ లో తొమ్మిది నెలల క్రితం CC కెమెరా చూశాడు. అందులో క్రిష్ మరియు రష్ ఆరు నెలల నానిని హాస్పిటల్ లో చూపిస్తూ ఉన్నారు. 

ఆ రోజు అందరూ క్రిష్, రష్ ని లేపుకు పోయాడు అని అందరూ క్రిష్ ని చేచ్చేలా కొట్టారు. కాని చూస్తే నానికి ఒంట్లో బాగోకపోతే ఇద్దరూ హాస్పిటల్ లో చూపిస్తూ ఆ రాత్రి అంతా గడిపారు. 

కాని వరంగల్ లో ఎందుకు? తీగ లాగితే డొంక అంతా కదిలినట్టు మొత్తం కదిలింది. చాలా నిజాలు తెలిసాయి.


సందీప్ మగాడు కాదు.

సందీప్ కి ఇక్బాల్ కి మధ్య రిలేషన్ ఉంది.

ఇక్బాల్, సందీప్ భార్య రష్ కావాలని అడిగాడు.

రష్ ఒప్పుకోకపోవడంతో ఇక్బాల్ ఆమెను కిడ్నాప్ చేసి బ్రోతల్ హౌస్ కి అమ్మేశాడు.

క్రిష్ వెళ్లి ఆమెను కాపాడాడు. అలాగే నానిని హాస్పిటల్ లో జాయిన్ చేశాడు.

రష్ విషయం తెలిస్తే అందరూ తప్పుగా అనుకుంటారు అని ఆ రోజు అందరి ముందు దెబ్బలు తిన్నాడు.

సందీప్ తన విషయం బయటకు రాకూడదు అని క్రిష్ ని చంపడానికి చూశాడు.


కేశవ్ కి నిజాలు అన్ని విని ఫ్యూజ్ లు ఎగిరిపోయాయి. క్రిష్ మరియు రష్ ఇద్దరూ తనకు చాలా సొంత మనుషులు అలాంటిది అంత పెద్ద కష్టం తనకు తెలియకుండా వాళ్లిద్దరే అనుభవించారు అంటే బాధగా అనిపించింది.

ముందుగా రామ్మోహన్ కి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్లి విషయం చెప్పాడు.

పిన్ని మాట్లాడుతూ నానికి ఒంట్లో బాలేదు అని రెండూ లక్షలు ఉంటే బ్రతుకుతాడు అని, కాని రామ్మోహన్ ఇవ్వలేదు చెబుతుంది.

కేశవ్, రామ్మోహన్ ని తిట్టి నాని ఉన్న హాస్పిటల్ కి వెళ్తాడు.

రామ్మోహన్ తన కూతురు అంత సమస్యలోనూ తనకు కాకుండా క్రిష్ కి ఫోన్ చేసింది అనిపించి బాధగా అనిపిస్తుంది. క్షమాపణ చెప్పి అమౌంట్ తీసుకొని హాస్పిటల్ కి వస్తారు.


కాని హాస్పిటల్ లో ఎవరూ ఉండరు.... హాస్పిటల్ బయట.. క్రిష్ తాళిబొట్టు చేతులో పట్టుకొని రష్ రాసిన లెటర్ మరో చేత్తో పట్టుకొని కూర్చున్నాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి.

రామ్మోహన్ మరియు కేశవ్ వచ్చి క్రిష్ ని రష్ గురించి నాని గురించి అడిగారు. క్రిష్ ఏమి మాట్లాడకుండా లేచి అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

రామ్మోహన్ కోపంగా క్రిష్ చేతిని పట్టుకొని లాగుతూ "రష్ ని ఎక్కడ దాచి పెట్టావ్ చెప్పూ" అని అడుగుతాడు.

క్రిష్ కూడా కోపంగా "ఇంకో సారి నా దగ్గరకు వచ్చి పిచ్చి పిచ్చి డిమాండ్ లు తేవద్దు.. నీ కూతురు ఎక్కడ ఉందొ నాకు ఏం తెలుసు.... వెళ్లి నీ అల్లుడిని అడుగు...." అంటాడు.

రామ్మోహన్ బిపి వచ్చి అక్కడే కూర్చుంటే అతని భార్య టాబ్లెట్ ఇస్తుంది అది వేసుకొని రొప్పు తీసుకుంటూ ఉంటాడు.

కేశవ్ వచ్చి క్రిష్ పక్కనే కూర్చొని విషయం ఏమిటి అని అడగగా కేశవ్ ని హాగ్ చేసుకొని ఏడ్చేస్తాడు.

ఆ తర్వాత అందరి వైపు తిరిగి జరిగిన విషయం అంతా చెబుతాడు. సందీప్ ఫ్యామిలీ చనిపోవడంతో అతని భార్య స్థానంలో రిచ్ పర్సన్ గా బ్రతకడం కోసం వెళ్లి పోయింది అని చెబుతాడు.



కేశవ్, క్రిష్ ని తీసుకొని తన ఇంటికి తీసుకొని వెళ్తాడు.

తెల్లారి చూస్తే క్రిష్ కనిపించడు....

సందీప్-రష్ ల ఇంటి ముందు నిలబడి ఉంటాడు. రష్ ని, నానిని చూడాలని వచ్చా అని చెబుతాడు.

రష్ వాచ్ మెన్ తో అతడిని వెయిట్ చేయ మని చెబుతుంది. ఒక గంట, ఒక పూట, ఒక రాత్రి అంతా క్రిష్ వర్షంలో బయట అలానే నిలబడి ఉంటాడు.

రష్ కూడా ఇంట్లో అడ్డం డోర్ నుండి క్రిష్ ని చూస్తూ నిలబడి ఉంటుంది.





రష్ "నా కొడుకుని చంపాలని అనుకున్నావ్ క్రిష్.... నీకు ఈ పనిష్మెంట్ చాలదు...." అని అనుకుంటుంది.



కేశవ్ వచ్చి క్రిష్ ని తీసుకొని వెళ్లి హాస్పిటల్ లో జాయిన్ చేస్తాడు.


రష్ రామ్మోహన్ మరియు కేశవ్ లు అందరితో కటినంగానే మాట్లాడుతుంది. వాళ్ళు కూడా వెనక్కి తిరిగి వెళ్లిపోతారు. క్రిష్ ని అసలు గడప కూడా తొక్కనివ్వదు.













[+] 5 users Like 3sivaram's post
Like Reply
37. నా జీవితం సందీప్ చేతుల్లోకి 3.0







సందీప్ కోమాలో ఉన్న తన తల్లి దగ్గర కూర్చుంటాడు, ఆమెతో మాట్లాడుతూ "నిర్వేద్(నాని) జోలికి వెళ్లొద్దు అని మీకు చెబుతూనే ఉన్నాను. పసి పిల్లాడు అయినా సునీల్ పంపించి మెట్ల మీద నుండి తోయించి చనిపోయేలా చేశావ్.... హుమ్మ్.... కాని మరునాడే యాక్సిడెంట్ లో మొత్తం ఫ్యామిలీ అందరూ చనిపోయారు.... ఒకానోకందుకు మంచే జరిగిందిలే... ఆ విషయం అడ్వాంటేజ్ తీసుకొని.. రష్ ని నా దగ్గరే పెట్టేసుకున్నాను. ఇప్పుడు తను నా మనిషి.... వింటున్నావా అమ్మా.... తను నా మనిషి" అంటూ నవ్వుతున్నాడు.

కోమాలో ఉన్న తన తల్లిని చూసుకోవడం కోసం నర్సు వచ్చింది. సందీప్ అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయాడు.


బయట రష్ సోఫాలో తల వాల్చి పడుకొని నిద్ర పోతుంది. సందీప్ ఆమె దగ్గరకు వెళ్లి ఆమెను చూస్తూ మనసులో "ఒకప్పుడు నిన్ను తక్కువ చేశాను... ఇప్పుడు అలా కాదు.. బాగా చూసుకుంటాను.... నువ్వు నా గౌరవం" అనుకుంటూ బయటకు వెళ్తాడు.

రష్ "సందీప్.... నాకు తల నొప్పిగా ఉంది" అంటుంది.


మరు క్షణం హాస్పిటల్ లో ఉంటారు.

అన్ని రకాల టెస్ట్ లు చేసినా ఆమెకు అప్పుడప్పుడు వచ్చే ఆ తల నొప్పికి కారణం కనుక్కోలేక పోతారు.

సుమారు అన్ని హాస్పిటల్స్ చూసిన ఎవరూ సమాధానం చెప్పలేక పోతారు.


రష్ కి అప్పుడు గుర్తుకు వస్తుంది. రష్ క్రిష్ కళ్ళలోకి చూస్తూ ఉంటే అతని మైండ్ లో ఏమనుకుంటున్నది తెలుస్తుంది. 

ఆ రోజు సందీప్, క్రిష్ తల పై కొట్టేడపుడు అతని కళ్ళలోకి చూస్తూ అతని నొప్పిని కూడా ఫీల్ అయింది కాని ఎప్పుడూ ఇలా నొప్పి రాలేదు కాని క్రిష్ దెబ్బలు తిన్న ఇదే ఇంటికి రావడం వల్ల మళ్ళి తన తల నొప్పి తిరగబెట్టింది.




రామ్మోహన్ గిల్టీ ఫీలింగ్ తో వాళ్ళ అమ్మానాన్న కి క్రిష్ సంగతి చెప్పి క్షమాపణ అడుగుతాడు. కాని క్రిష్ వెళ్లి పోయాడు, రామ్మోహన్ మరియు కేశవ్ లు ఎంత వెతికినా క్రిష్ మళ్ళి కనిపించడు.... 


..... గోవా .....

క్రిష్ బీచ్ లో తన ఫోన్ లో రష్ నుండి వచ్చిన మెసేజ్ "గుడ్ బాయ్ క్రిష్.... బాగా చదువుకో.... మనం జీవితంలో మళ్ళి కలవద్దు" చూస్తూ నడుస్తున్నాడు.

వెనక నుండి పూజ అతని వీపు మీద చరిచి "ఎన్ని రోజులు అని అదే మెసేజ్ చూస్తావ్... నా మనుషులతో కిడ్నాప్ చేయించేదా... పోనీ" అంటుంది.

పూజ ఫ్రెండ్ మరొకరు "వదిలేయండి బ్రో.... ఎంజాయ్ చేయండి.... ఇక్కడ పూజ ఫ్యామిలీకి చాలా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఉన్నాయ్... ఎంజాయ్ చేద్దాం..."

పూజ "అవునూ... పాస్ట్ ని క్షమించి... ఫ్యూచర్ ని ఎంజాయ్ చేయాలి..."

పూజ ఫ్రెండ్ "అవునూ బ్రో... పెద్ద మనసు చేసుకొని క్షమించు ...."

పూజ ఫ్రెండ్ మరొకరు "అలాగే మాకు షేర్స్ లో లాభాలు తెచ్చి పెట్టు" అంటూ నవ్వుతారు.

క్రిష్ "I am not forging type... If you hurt me.... I'll hurt you.... If you hurt me more.... I'll hurt you more...." అని అంటాడు.

అందరూ తనని చూస్తూ ఉంటారు.

క్రిష్ "నేను రివెంజ్ ప్లాన్ చేశాను.... గ్రేట్ సక్సెస్ ఈజ్ మై రివెంజ్..." అని పెద్దగా అరుస్తాడు.

అందరూ చీర్స్ చేస్తారు.

పూజ మాత్రం క్రిష్ చెప్పిన "I'll hurt" అనే మాట దగ్గరే ఆగిపోతుంది.

ఇంతలో తన ఫోన్ మోగింది "నూతన్ కాలింగ్"


పూజ "హలో"

నూతన్ "కొత్త టాస్క్... ఆఖరి టాస్క్..."

పూజ "ఏంటి?"

నూతన్ "సింపుల్...... క్రిష్ కి గర్ల్ ఫ్రెండ్ గా మారు... ఆ తర్వాత అతని నుండి విడిపో..." అని అంటాడు.

పూజకి నూతన్ మాటలు వింటూ ఉంటే చమటలు పడుతున్నాయి.

నూతన్ "ఆ తర్వాత ఫ్రీడం ఇస్తాను" 

పూజ "సరే" అని అంటుంది.

మనసులో "ప్రతి సారి ఇదే ఆఖరి టాస్క్ అంటున్నాడు. అసలు నేను ఇందులో నుండి బయట పడగలనా.... ఇప్పటికే చాలా తప్పులు చేశాను..." అని ఆలోచిస్తూ ఉంది.

క్రిష్ తన దగ్గరకు నవ్వుతూ వస్తున్నాడు. పూజ కూడా నవ్వుతూ పలకరించింది.




(మూడు నెలల తర్వాత)

పూజ "లెట్స్ బ్రేక్ అప్..." అని మెసేజ్ పంపింది.

క్రిష్ కోపంగా కంపనీ టెర్రస్ పై నిలబడి పెద్దగా "ఆ!" అని అరిచాడు.


కంపనీ సీఈఓ క్రిష్ ని ప్రత్యేకంగా పిలిపించాడు. నూతన్ కి అంకుల్ మిస్టర్ ప్రభు వయస్సు 50 సంవత్సరాలు. క్రిష్ కూడా అంకుల్ అని పిలుస్తాడు. రష్ గురించి తెలిసి క్రిష్ కి చదువుకుంటూనే డబ్బు సంపాదించుకునే మార్గం చూపించాడు. అలాగే చాలా హెల్ప్ చేశాడు. అతని కంపనీ సుమారు 2000 కోట్ల వర్త్. అలాగే 8000 కోట్లు అమౌంట్ క్లయింట్ మనీ ఉంది. దాంతో కంపనీలలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు.

క్రిష్, ప్రభు ఆఫీస్ గదిలోకి "అంకుల్" అనుకుంటూ వెళ్ళాడు.

దూరంగా పూజ నిలబడి ఉంది.

ప్రభు మాట్లాడుతూ "వశీకరణం గురించి ఎప్పుడైనా విన్నావా..." అని అడిగాడు.

క్రిష్ "వాట్..."

ప్రభు "అది వశీకరణం కూడా కాదు.... అది ఒక శాపం లాంటిది..." అన్నాడు.

క్రిష్ "వశీకరణం" అని అయోమయంగా చూస్తున్నాడు.

ప్రభు "నీకు తెలియకుండానే ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నావ్..."

క్రిష్ "ఏమిటది?" అంటూ దూరంగా నిలబడ్డ పూజని చూస్తూ మళ్ళి ప్రభు వైపు చూస్తూ అడిగాడు.

ప్రభు "400 సంవత్సరాల క్రితం........."





















[+] 7 users Like 3sivaram's post
Like Reply
Superb updates
Like Reply
Thankyou..  clps  thanks
Like Reply
Varasa updates motha mogistunnavu ga brother keka assalu
Like Reply
38. నా జీవితం సందీప్ చేతుల్లో...







క్రిష్ "వశీకరణం" అని అయోమయంగా చూస్తున్నాడు.

ప్రభు "నీకు తెలియకుండానే ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నావ్..."

క్రిష్ "ఏమిటది?" అంటూ దూరంగా నిలబడ్డ పూజని చూస్తూ మళ్ళి ప్రభు వైపు చూస్తూ అడిగాడు.

ప్రభు "400 సంవత్సరాల క్రితం......... ఆంధ్ర తెలంగాణా మధ్య ఉన్న కృష్ణ నది చిన్న పాయగా ఉండే మట్టుపల్లి అనే గ్రామానికి 80 కి.మీ. నల్లమల అడవుల్లో ఒక మాంత్రికుడు ఉండే వాడు... అతన్ని అక్కడ దగ్గరలో ఉండే, ఓక తాండాలో సుమారు 50 కుటుంబాలు ఉండేవి. ఆ తాండా నాయకుడు ఆ మాంత్రికుడుని అవమానించాడని... ఆ మాంత్రికుడు వశీకరణంలోని ఒక ప్రత్యేకమైన విద్యని సాధన చేశాడు. ఆ సాధన వశీకరణం... దీని ద్వారా మనుషులను తన కంట్రోల్ లోకి తెచ్చుకొని వాళ్ళు తను చెప్పినట్టు చేయించుకుంటాడు"

క్రిష్ "ఇంటరెస్టింగ్... ఆ తర్వాత ఏమయింది?..."

ప్రభు మరియు పూజ ఇద్దరూ ఒకరిమొహం ఒకరు చూసుకున్నారు.

ప్రభు "అతను ఆ తాండా మొత్తాన్ని అవమానించాడు. కాని ఆ వశీకరణంలో ఉన్న వ్యక్తులు మత్తులో ఉన్న వాళ్ళు లాగా పూర్తిగా వేరే వ్యక్తులుగా ప్రవర్తిస్తారు. వశీకరణం చేసిన వ్యక్తీ చెప్పిన మాట వింటారు"

క్రిష్ "ఏం చెప్పినా వింటారా..."

పూజ "సెక్స్.... మర్డర్.... సూసైడ్.... ఏదైనా..... దొంగతనం కూడా...." అని చెబుతూ కళ్ళు మూసుకుంది.

క్రిష్ "హుమ్మ్..."

పూజ "అవన్నీ కొన్నాళ్ళ తర్వాత పీడకలలుగా గుర్తుకు వస్తాయి.... కానీ... కానీ... " అంటూ ఏడ్చేస్తుంది. అలాగే నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది.

ప్రభు "ఆ వశీకరణం చేసుకున్న వ్యక్తీకి బానిస అయిపోతుంది. తనను తానూ ఎంత కంట్రోల్ చేసుకున్నా అతని కంట్రోల్ లోకి వెళ్ళిపోతుంది. కొన్నాళ్ళ తర్వాత తన అసలు మర్చి పోయి కేవలం ఆ బానిస మాత్రమే మిగులుతుంది"

క్రిష్ "సరే... సరే... ఆ తండాలో ఏం జరిగింది"

ప్రభు "ఆ తాండా మొత్తం ఆ అవమానం గుర్తుకు వచ్చి ఆ నదిలో దూకి సూ సైడ్ చేసుకొని చనిపోయారు. ఆ మాంత్రికుడు కూడా సూ సైడ్ చేసుకున్నాడు"

క్రిష్ "ఓహ్...."

ప్రభు "కొన్నాళ్ళ క్రితం నేను ఒక గుహలో ఆ తాళపత్రలను వెలికి తీసి దాని మీద ఉన్న విద్యని ఆవరణ చేసుకున్నాను. ఆ మందు తాగిన వాడికి ఆ విద్య వస్తుంది"

క్రిష్ "వెయిట్.... అంటే ఆ మందు తాగితే హల్క్ అయిపోతారా..... కాదు కాదు డాక్టర్ స్త్రెంజ్ అయిపోతారా...."

ప్రభు "ఆ మందుని తయారు చేయడం కోసం నాకు చాలా సంవత్సరాలు పట్టింది... బిజినెస్ చేస్తున్నాను. అది తయారు చేస్తున్నాను... పెళ్లి కూడా చేసుకోలేదు.... అలా ఒక రోజు సక్సెస్ అయ్యాను"

క్రిష్ "హుమ్మ్"

పూజ కోపంగా శ్వాస పీలుస్తూ వచ్చి "నూతన్ కి యిచ్చాడు"

క్రిష్ "నూతన్ భయ్యా...."

పూజ "నూతన్ ని నువ్వు భయ్యా అని అనుకుంటున్నావ్... అతను నిన్ను శత్రువు అనుకుంటున్నాడు"

క్రిష్ "వాట్ నాన్సెన్స్..."

పూజ "నూతన్ నన్ను వశీకరణం చేసుకుని ఆడుకున్నాడు. ఏ హాస్పిటల్, ఏ సైకియాట్రిక్ ట్రీట్మెంట్ నన్ను కాపాడలేదు... అతను చెప్పిన పని చేస్తే నన్ను వదిలిపెడతా అన్నాడు కాని ఇప్పుడు మోసం చేశాడు"

క్రిష్ "నూతన్ కి నీకు అఫైర్ ఉందా..... అందుకే నాకు బ్రేక్ అప్ చెప్పావా..."

పూజకి కోపం వచ్చి "చెబితే అర్ధం కాదా... నూతన్ చెప్పాడు కాబట్టి నిన్ను ప్రేమించాను... నూతన్ చెప్పాడు కాబట్టి నీతో విడిపోయాను.... అసలు అంత ఎందుకు నూతన్ చెప్పాడు కాబట్టి నిన్ను నీ వైఫ్ రష్ ని విడగోట్టాను... ఆ రోజు నీకొడుకు నానికి తగ్గిపోయింది... అయినా డాక్టర్ కి హాస్పిటల్ డైరక్టర్ చేత చెప్పించి 2 లక్షలు ఇస్తే కాని తగ్గదు అని ఇంకా నీ చేత చాలా ఖర్చు పెట్టించాను. ఇంకా ఇంకా చాలా చేశాను.... దీని అంతటికి నూతన్ కారణం" అని ఏడుస్తూ అరిచేసింది.

క్రిష్ "నాన్ సెన్స్... నీకు పిచ్చి పట్టింది..."

ప్రభు పైకి లేచి పూజ భుజం మీద చేయి వేశాడు.

పూజ ఏడుస్తూ పక్కకు తిరిగింది.

ప్రభు ల్యాండ్ ఫోన్ నుండి తన సెక్రటరీ ని పిలిచాడు.

క్రిష్ ముందే ప్రభు అతని సెక్రటరీని వశం చేసుకొని క్రిష్ కి నమ్మకం వచ్చాక ఆమెను వదిలేస్తాడు.

ఆమె బయటకు వెళ్ళిపోతుంది.

క్రిష్ షాకింగ్ గా చూస్తూ "ఇదంతా నాటకం కాదు కదా...." అని అడుగుతాడు.

పూజ "నీ అయ్యా..." అంటూ కోపంగా పైకి లేచి క్రిష్ ని కొట్టడం కోసం వస్తుంది.

ప్రభు, పూజని వెనక్కి పెట్టుకొని "ఇది ఎలా ఉంటుంది అంటే.... నేను ఒకరిని వశం చేసుకుంటే వాళ్ళు పూర్తిగా నా కంట్రోల్ లో ఉంటారు... ఎక్కువ మందిని వశం చేసుకుంటే... కంట్రోల్ ఎక్కువ ఉండదు.."

పూజ "అందరిని వశం చేసుకోలేరు... వాళ్ళ కంటే మెంటల్ స్త్రెంత్ ఎక్కువ ఉంటే వాళ్ళను వశం చేసుకోలేరు"

క్రిష్ "ఓకే.."

ప్రభు "నూతన్ ని నేను నా వారసుడుగా తీసుకొని వచ్చాను. వాడికి అన్ని పనులు నేర్పాను. ఆ వశీకరణం మందు కూడా యిచ్చి ఆ విద్య నేర్పాను"

క్రిష్ "నూతన్ భయ్యాకి కూడా వచ్చా..."

పూజ "భయ్యా కాదు" అని అరుస్తుంది.

క్రిష్ "ఏమయింది నీకూ.... భయ్యాకి సూపర్ పవర్స్ ఉంటే నాకు హెల్ప్ చేస్తాడు"

పూజ "నూతన్ హేట్స్ యు..."

క్రిష్ "వాట్"

పూజ "నూతన్ నిన్ను కంట్రోల్ చేసుకోలేక పోయాడు. అందుకే నీ మీద అతను చాలా ప్రయోగాలు చేశాడు."

క్రిష్ "ఎందుకు?"

పూజ "తెలియదు... నువ్వు అతని లవ్ ఎదో చెడగొట్టావ్"

క్రిష్ "అబద్దం.... ఆ పవర్ ఉంటే తను ఎవరితో అయినా నన్ను చంపేయొచ్చు"

ప్రభు "అందుకే... నూతన్ ని నేను నా వారసుడుగా ఒప్పుకోవడం లేదు"

క్రిష్ "అదేంటి అంకుల్ ఇన్ని రోజులు నూతన్ భయ్యాని వారసుడు అని ఇప్పుడు కాదు అంటున్నారు"

ప్రభు "నూతన్.... ఒక పిచ్చి వాడు... ఒక సైకో లాంటి వాడు..."

క్రిష్ "వాట్"

ప్రభు "నూతన్ నిన్ను ఫ్రెండ్ లాగానో... తమ్ముడు లాగానో చూడడం లేదు.... నిన్ను ఒక శత్రువులా చూస్తున్నాడు"

క్రిష్ "...."

ప్రభు "నీకు వర్క్ నేర్పించాడు... నీకు వర్క్ ఇప్పించాడు... నీకు హెల్ప్ చేశాడు.... అలాగే నీకు కస్టాలు క్రియేట్ చేసాడు.... నీకు నీ భార్యకి మధ్య సమస్యలు సృష్టించాడు... నిన్ను పూజని కలిసేలా చేశాడు... అలాగే విడకోట్టాడు... అతను నువ్వు నరకం చూడాలని అనుకుంటున్నాడు"

క్రిష్ "నేను నమ్మను"


పూజ ఒక ఆడియో ఫైల్ ప్లే చేసింది.

అందులో నూతన్ క్రిష్ ని నాశనం చేయాలి అన్నట్టు మాట్లాడడం వినపడింది.

క్రిష్ షాక్ అయి చూస్తూ ఉన్నాడు.




అంతలోనే గది డోర్ ఓపెన్ చేసుకొని నూతన్ గదిలోకి వచ్చాడు. 

క్రిష్ ని చూస్తూ, నూతన్ "నిజం తెలిసి పోయిందా" అని నవ్వుతూ వచ్చి క్రిష్ ని చూస్తూ నవ్వాడు.


క్రిష్ పిడికిలి బిగించాడు. అది చూసి నూతన్ తన వెనక ఉన్న ఇద్దరినీ వశం చేసుకొని క్రిష్ మీదకు పంపాడు.

ప్రభు ఆ ఇద్దరినీ న్యూట్రల్ చేసేశాడు.

నూతన్ కోపంగా "అంకుల్" అని అరిచాడు.

ప్రభు "నూతన్.... నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావ్.... నువ్వు ఇలాంటి వాడివి కాదు కదా...."

నూతన్ "వీడి ఒక్కడిని చంపేస్తాను.... ఆ తర్వాత మంచి వాడిని అయిపోతాను... ప్లీజ్ అంకుల్" అని అడిగాడు.

ప్రభు "ఇప్పటికే నీ వల్ల చాలా మంది సూ సైడ్ చేసుకున్నారు" అన్నాడు.

నూతన్ "కమాన్ అంకుల్... అది జస్ట్ ప్రాక్టీస్.... నీ లాగా నేను కూడా చీటింగ్ చేసి బిజినెస్ చేయాలి కదా.."

ప్రభు "నేను చీటింగ్ చేయలేదు"

నూతన్ "దొరికితేనే దొంగ కదా..... అర్ధం అయింది... అందుకే చెప్పేది నేను మోసం చేసిన వాళ్ళు అందరిని చంపేస్తాను. ఆ తర్వాత మంచి వాడిని అయిపోతా... అప్పుడు వచ్చి మన కంపనీని నా చేతుల్లోకి తీసుకుంటాను"

ప్రభు "పిచ్చి పిచ్చిగా మాట్లాడకు..."

నూతన్ "హహ్హాహ్హా" అని నవ్వాడు.

ఇంతలో అతని నవ్వు చాలా నవ్వులుగా వినపడింది.

చాలా మంది ఆ గదిలోకి వచ్చారు. 

నూతన్ "వాడి తల మీద కొట్టు"

పూజ పైకి లేచి ఒక చైర్ తీసుకొని క్రిష్ తల మీద కొట్టింది.

క్రిష్ కింద పడగానే.... పూజ నవ్వుతూ "కరక్ట్ గా చేశానా మాస్టర్" అని అంటూ వెళ్లి నూతన్ ని కిస్ చేసింది.

ప్రభు (50y), మరియు క్రిష్ (22y) ఎదురుగా సుమారు బాడీ బిల్డర్స్ లా ఉన్న ఐదుగురు ఉన్నారు.

నూతన్ "ఇద్దరినీ చంపేయండి" అని ఆర్డర్ వేశాడు.

ఆ అయిదుగురు ఇద్దరి మీదకు పరిగెత్తుకొని వచ్చారు.














[Image: desktop-wallpaper-cool-anime-iphone-cool...-fight.jpg]
[+] 7 users Like 3sivaram's post
Like Reply
nice update
Like Reply




Users browsing this thread: