Poll: ఈ కథకి టైటిల్ అలాగె ఈ కథలో ఒక పాత్ర కోసం ఈ ఓటింగ్
You do not have permission to vote in this poll.
Tittle 1 : రమణగాడి రసలీలలు
15.38%
8 15.38%
Tittle 2 : దయగాడి దండయాత్ర
23.08%
12 23.08%
సిమ్రాన్
15.38%
8 15.38%
స్నేహ
46.15%
24 46.15%
Total 52 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 48 Vote(s) - 2.29 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy దయాగాడి దండయాత్ర
#61
Excellent story
[+] 2 users Like Iron man 0206's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
అప్డేట్ చాల బాగుంది
[+] 1 user Likes sri7869's post
Like Reply
#63
Update pls bro
[+] 4 users Like Pspk000's post
Like Reply
#64
దయాగాడి దండయాత్ర


కొడుకు, కోడలు మరణించడంతో మనవడి బాధ్యత రాజమాత  భానుమతి దేవి మీద పడింది...

ఒక్కపక్క మనవడి ఆలనాపాలానా చూస్తూనే... మరో పక్క రాజ్యాని కాపాడుకుంటూ వస్తుంది...

నాయనమ్మ పెంపకంలో అన్ని విద్యలు నేర్చుకున్నాడు జై సింహుడు.... ఆఖరికి యుద్ధ నైపుణ్యంలో కుడా ఆరితేరాడు....

రాజు లేని రాజ్యం కాబట్టి కొంతమంది శత్రు రాజ్యాలు త్రికర్ణ రాజ్యాని ఛేజికించుకోడానికి కుట్రలు పన్నుతూ ఉన్నారు...

జై సింహుడు యుక్త వయసులోకి అడుగుపెట్టాడు..

మూతి మీద మీసం కూడా సరిగ్గా మొలవని రాజు మమల్ని ఎం చేస్తాడులే అని ఒక రాజ్యం త్రికర్ణ రాజ్యం పైకి యుద్దానికి వచ్చారు..

అలా వచ్చినవారిలో కొంతమంది జై సింహున్ని చేతులో ప్రాణాలు కోల్పోయారు... మరి కొంతమంది జై సింహుని ముగ్ధ మనోహరమైన రూపానికి ముగ్దలై అంతటి అందమైన రూపాని ఏమి చేయలేక వేణుదిరిగారు...

నిజానికి పక్క రాజ్యం వాళ్లు శత్రు రాజ్యం వాళ్లు జై సింహుని చూడడం ఇదే తొలిసారి...

జై సింహుని చేతులోంచి తప్పించుకొని వచ్చినా వాలంతా అతని అందం గురించి మాట్లాడసాగారు...

ఆ మాటలు ఆ నోటా ఈ నోటా చేరి అలా అన్ని రాజ్యలకి పాకింది దాంతో అడపిల్లలు ఉన్న మహారాజులు తన బిడ్డని వివాహం చేసుకోమని సందేశాలు పంపారు..

జై సింహుడు మాత్రం అప్పుడే పెళ్లి వద్దని నాయనమ్మ భానుమతి దేవికి చెప్పేసాడు.... పైగా నువ్వు ఎవరిని పెళ్ళి చేసుకోమంటే వారినే చేసుకుంట అని చెప్పాడు... దాంతో భానుమతి దేవి చాలా సంతోషించింది..

అలా కొన్ని నెలలు గడిచేయి... ఒక రోజు జై సింహుని కలవడానికి ఒక మునిశ్వరుడు జై సింహుని ఆస్థానానికి వచ్చాడు..

జై సింహ : మునివర్యా ఎవరు మీరు...? ఏమిటి మీ సమస్య...?

మునివర్యా :  మహారాజ నా పేరు రమణ మహర్షి మా గ్రామం మీ రాజ్యానికి ఉత్తర దిక్కున ఉన్న అడవికి ఆనుకుని ఉన్న చిన్న ఊరు..మా ఊరు అడవికి దగ్గరగా ఉండడం వల్ల అడవిలోంచి కొంతమంది దుండగులు వచ్చి మా ఇళ్లని దోచుకుంటున్నారు.. దయా చేసి మీరు మీ భటులని మా గ్రామానికి రక్షణంగా నియమిస్తే మాకు మీరు ఎంతో మేలు చేస్తినట్టు అవుతుంది

జై సింహ : అయో ఎంత మాట మునివర్యా... నా రాజ్యంలో ఇంత జరుగుతుందా... అయిన ఇలా జరుగుతుంది అని మాకు ముందే కబురు పంపుండాల్సింది...

మునివర్యా : నిజమే కానీ...

జై సింహ : ఆ కానీ చెప్పండి మునివర్యా... సంకోశించకండి..

మునివర్యా : మీ రాజ్యంలోని కొంతమంది మంత్రులు వారితో కలిసిపోయారు... అందుకే  ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలు మీ దాక రాకుండా చేస్తున్నారు...

జై సింహుడు మంత్రుల వైపు ఒక చూవు చూసాడు... వారు తలదించుకున్నారు.. దాంతో జై సింహుడికి విషయం అర్థమైంది...

జై సింహుడు : సరే మునివర్యా మీరింకా బయలుదేరండి..భటులని పంపడం కాదు స్వయంగా . నేనే మరో రెండురోజులో మీ ప్రాంతానికి వస్తాను...

మునివర్యా : ధన్యోస్మి మహారాజ ధన్యోస్మి..... అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు..

ఆ రాత్రంతా జై సింహుడు తన మందిరంలో ఉదయం రమణ మహర్షి చెప్పిన విషయం గురించే ఆలోచించాడు..ఇంతలో అక్కడకి భానుమతి దేవి వచ్చింది...

జై సింహుడు : నాయనమ్మ మీరింకా నిద్రపోలేదా...?

భానుమతి దేవి : లేదు నాయన  నువ్వింకా పడుకోలేదని   నా చెలికత్తే చెబితే ఇలా వచ్చాను....

జై సింహ : రమణ మహర్షి గారి గురించే ఆలోచిస్తున్నాను..

భానుమతి దేవి : మరి ఎం చేద్దాం అని అనుకుంటున్నావు..?

జై సింహ : రేపు వేకువ జామునే అక్కడకి వెళ్లాలని నిర్ణయించుకున్నాను..

భానుమతి దేవి : అదేంటి నాయన మరో రెండు రోజులో వస్తా అని చెప్పావు కదా...

జై సింహ : అవును నాయనమ్మ.. కానీ, మన రాజ్యంలో మంత్రులు చేస్తున్న అవినీతి గురించి తెలిసినప్పటి నుండి ఎవరిని నమ్మడానికి లేదు అని అర్థమైంది అందుకే పొద్దున్న అందరి ముందు రెండు రోజులో వస్తా అని అబద్దం చెప్పా... ఈలోపు నేను అక్కడికి చేరుకుంటా..

భానుమతి దేవి : సరే నాయన నీ ఇష్టం...

ఆ మర్నాడు సూర్యుడు రాక మునుపే

త్రికర్ణ రాజ్యానికి ఉత్తరం వైపు ఉన్న అడవి వైపు జై సింహుడు ఒక మామోలు వ్యక్తిగా గుర్రం పై బయలుదేరాడు...

మరో పక్క ఆ అడవికి ఆనుకోని ఉన్న గ్రామం నుండి ఒక అందమైన శిల్పం ఒక బిందెతో అడవిలో ఉన్న కొలను వైపు వెళ్ళింది... అక్కడ జలపాతం లో స్నానం ఆచరించి తను తెచ్చుకున్న కుండలోకి నీళ్లు నింపుకొని తిరుగు ప్రయాణం పట్టింది...

[Image: ezgif-5-2e0d4555a9.gif]

ఇంతలో ఎప్పటినుండి కాచుకొని ఉన్నారో నలుగురు దుండగులు ఆమె మీదకి దూకారు.. ఆమె భయంతో అక్కడనుండి పారిపోబోయింది... కానీ ఆ నలుగురు ఆమెని చుట్టూముట్టేసారు..

అందులో ఒకడు : ఎన్నాళ్ళుకు దొరికావే.... నీకోసమే ఎన్నోరోజులు ఇక్కడ కాపు కాసం ఈరోజు ఒంటరిగా దొరికావ్... ఇక మాకు నీతో రోజు జాతరే..

మిగిలిన ముగ్గురు గట్టిగా నవ్వారు...

అందులో ఇంకొకడు : గురు.! దీనిని ఇక్కడే అనుభవించాలి గురు ఈ తడిచిన వస్త్రాలలో దీని అందం ఇంకా పెరిగింది...అంటూ నవ్వుతున్నారు 

వాళ్లు అలా నవ్వుకుంటూ ఉంటే ఆమె అందులో ఒకడిని బలంగా తోసి పరుగు లంకించుకుంది...

అలా పరిగెడుతూ కాపాడండి కాపాడండి అంటూ కేకలు పెట్టింది ...

ఆమె పరిగెడుతున్నప్పడు ఒకడు తన చీరని బలంగా లాగడంతో ఆమె చీర ఊడిపోయింది... ప్రస్తుతం ఆమె వంటి పైన రెండంటే రెండే గుడ్డ ముక్కలు ఉన్నాయి ఒకటి పైన జాకెట్ లాంటి  వస్త్రం మరోకటి కింద.  లంగా లాంటిది .

అప్పుడే ఆ అడవి మార్గంగుండా వెళ్తున్న జై సింహుని చెవికి ఆమె కేకలు వినిపించాయి...

జై సింహుడు వెంటనే ఆ అరుపులు వినిపిస్తున్న వైపు తన గుర్రాని తిప్పాడు...

జై సింహుడు అక్కడకి వెళ్లే సరికి ఎవరో నలుగురు ఆగంతుకులు ఒక స్త్రీని చేరచబోతున్నారు..

ఇంకా సూర్యుడు ఉదయించకపోవడంవల్ల ఆమె మొహం జై సింహుడికి కనపడలేదు... జై సింహుడు వెంటనే తన గుర్రం మీద నుండి ఆ నలుగురు మీదకి దూకి వారితో పోరాడుతున్నాడు...

అందులో ముగ్గురితో జై సింహుడు పోరాడుతుంటే మిగిలిన ఒక్కడు ఆమెని పట్టుకోబోయడు దాంతో ఎం చేయాలో పాలుపోక ఆమె పక్కనే ఉన్న కొలనులోకి దూకేసింది...

ముగ్గురిని చితకబాది నీట్లో ఉన్న ఆమె పైకి వెళ్తూన నాలుగో వాడ్ని పట్టుకొని చేతులు రెండు విరిచేసాడు...

దాంతో ఆ నలుగురు అక్కడనుండి పారిపోయారు....

జై సింహుడు ఆ కొలను ఒడ్డున నిలబడి దేవి మీకేం భయం లేదు రండి అన్నాడు..

తనని కాపాడిన వ్యక్తి దైర్యం చెప్పడంతో ఆమె నీటిలోనుండి బయటకు రా సాగింది...

అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు..దాంతో అప్పటివరుకు కాస్త మసక మసకగా చీకటిగా ఉన్న ఆ స్థలం కాస్త వెళ్తురులోకి వచ్చింది...

అప్పడే మొదటిసారీ జై సింహుడు ఆమె అందాన్ని చూసాడు....

జై సింహుడు : ఆహా ఏమి అందం... ఊర్వశి తొడలు...... మేనకా నడుము ఓంపులు.... రంభ వక్షోజాలు...మొత్తానికి ఒక రతిదేవి నీటిలోంచి వస్తునట్టు ఉంది...అని అనుకున్నాడు..

[Image: ezgif-4-0b99ee21f8.gif]

నీటిలోంచి వస్తున్నా ఆమె కూడా జై సింహుని అందానికి పడిపోయింది...

ఆమె : ఎవరి అతిలోక సుందరాంగుడు... చూపులుతోనే కట్టిపడేసే అందం ఇతనిది.... అనుకుంట పైకి వచ్చింది..

జై సింహుడు  (తన చీరను తనకి అందిస్తూ ) : ఎవరు దేవి నువ్వు ఈ ప్రదేశంలో ఒంటరిగా వారికీ ఎలా చికావు...?

ఆమె (జై సింహుడు ఇచ్చిన చీరని తీసుకుంటు ) : నా పేరు అనుష్క మాది పక్కనే ఉన్న చిన్న గ్రామం ఇక్కడికి నీళ్ల కోసం వచ్చాను...

జై సింహ : అనుష్క మీ పేరు కూడా మీలాగే చాలా అందంగా ఉంది....

జై సింహుడు అలా అనగానే అనుష్క సిగ్గు పడింది..

[Image: ezgif-6-d0b070f793.gif]
free pdf hosting no registration


అలా సిగ్గు పడినప్పుడు తన బుగ్గలు ఎరుపేక్కాయ్.. తన ముక్కుకు ఉన్న ఆ ముక్కుపుడకు ఇంకా అందంగా మారింది... తనని అక్కడే గట్టిగా దగ్గరకు హత్తుకోవాలని అనిపించిన్న రాజుననే పదవి తనకి గుర్తొచ్చింది...

మరి తర్వాత ఎం జరిగింది...?



సశేషం :
గమనిక : పైన పోస్ట్ చేసిన చిత్రాలు ఇంటర్నెట్ నుండి తీసుకోవడం జరిగింది..
Like Reply
#65
Good update
[+] 2 users Like Rupaspaul's post
Like Reply
#66
Nice update...
[+] 2 users Like Trendzzzz543's post
Like Reply
#67
Nice update
[+] 2 users Like BR0304's post
Like Reply
#68
అప్డేట్ చాల బాగుంది
[+] 2 users Like sri7869's post
Like Reply
#69
Nice update bro
[+] 1 user Likes K.rahul's post
Like Reply
#70
 దయగాడి దండయాత్ర
    (అనుష్క)

[Image: Dda-N13b-Wk-AA03qy.jpg]

అడవిలో అనుష్క ని దుండగుల బారినుండి కాపాడిన జై సింహుడు అనుష్క అందానికి పడిపోయాడు.. అలాగే అనుష్క కూడా జై సింహుడు అందానికి పడిపోయింది...

అనుష్క : ఇంతకీ నువ్వెవరు వీర...? నీ పేరేమిటి...?

జై సింహుడు : అది.... అది.. నా పేరు... రాఘవుడు...నేను ఒక సైనికుడిని మాది త్రికర్ణ రాజ్యం...ఇక్కడ రమణ మహర్షి గారికి ఏదో సమస్య ఉందని ఆయనకి రక్షణంగా ఉండమని రాజుగారు నన్ను ఇక్కడకి పంపారు...

అనుష్క : రమణ మహర్షి గారిన.... అయన.. మా.....అంటూ ఏదో చెప్పబోయింది..

జై సింహుడు : నాన్నగారా....? వెతకబోయిన తీగ కాలుకి తగలడం అంటే ఇదేనేమో..ఇంక వెళ్దామా..

అనుష్క : హా అన్నట్టు తల ఆడించి బిందిలో నీళ్లు పట్టుకొని జై సింహుడితో పాటు గ్రామంవైపు నడవసాగింది..

జై సింహుడు (మనసులో ) : రమణ మహర్షి కి ఇంత అందమైన కూతురు ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు..నా అదృష్టమో, లేక దైవ లిఖితమో నాకింకా వివాహం కాలేదు.. ఎలాగైన మహర్షి గారిని ఒప్పించి ఈ అందాల అప్సరసని నా సొంతం చేసుకోవాలి...

అనుష్క (మనసులో ) : ఏమా అందం.. బహుశా.. ఇతను ముందు పుట్టాక అందం పుట్టివుంటుంది...అందంతోపాటు దైర్యశాలి కూడను.. ఇంక గుణం గురించి ఆలోచించక్కర్లేదు... నాకెందుకులే అని కాకుండా ఒక ఆడదానిని కాపాడాడు అంటేనే అర్ధం అవుతుంది ఇతగాడి గుణం ఏమిటో..ఏ ఆడపిల్లేనా ఇలాంటి వాడినే భర్తగా కోరుకుంటుంది..

అలా వారిద్దరూ దారి మధ్యలో ఏమి మాట్లాడుకోపోయిన..వారు వారి కళ్ళతో ఎన్నో కబురులు చెప్పుకున్నారు...

ఇద్దరు గ్రామం లోకి వచ్చారు...

అప్పటికే నీళ్ల కోసం వెళ్లిన అనుష్క ఇంకా రాకపోవడంతో రమణ మహర్షి ఇంటి ఆరుబైట అనుష్క కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ఇంతలో అనుష్క రావడం గమనించి హమ్మయ్య అనుకున్నాడు..

మహర్షి : అనుష్క తో వస్తున్నాడు ఎవరబ్బా అంటూ కాస్త దగ్గరకొచ్చాక జై సింహుడిని గమనించి మహారాజ మీరా అని అనబోయాడు.. కానీ జై సింహుడు చెప్పోదు అన్నట్టు తల ఆడించాడు..

దాంతో  రమణ మహర్షి అర్ధం చేసుకొని  ఏమి మాట్లాడలేదు..

రమణ మహర్షి : ఏమైంది అనుష్క ఇంత ఆలస్యం అయింది..?

అనుష్క మహర్షి కి జరిగిదంతా చెప్పింది... వారి నుండి ఇదిగో ఈయనే కాపాడారు..

మహర్షి జై సింహుడి చేతులు పట్టుకొని మీకు చాలా ధన్యవాదాలు బాబు... అవును రాజుగారు వస్తా అన్నారు...

జై సింహుడు : ఆయనకి వేరే పని ఉండడం వల్ల నన్ను పంపారు అని చెప్పాడు

వాళ్లిదరు మాట్లాడుకుంటుంటే అనుష్క లోపల తన పడకపై పడుకొని ఏవేవో కలలు కంటుంది..


[Image: dQ7biK.gif]

[Image: anushka-hot.gif]
upload image

అనుష్క లోపలకి వెళ్ళగానే బయట

మహర్షి : మహారాజ మీరు..

జై సింహుడు : ష్... నేను మహా రాజునని తెలియకూడదనే ఇలా సైనికుడి వేశంలో వచ్చాను...

మహర్షి : కానీ మీరు మరో రెండురోజులో వస్తా అన్నారు

జై సింహుడు : అది మా ఆస్థానంలో ఉన్న మంత్రులు నమ్మడానికి అలా అన్నాను...

ఆరోజు అనుష్క జై సింహుడు / రాఘవుడు  కోసం మంచి మంచి వంటలు చేసింది..

పాయసం, పూర్ణాలు, పులిహోర, అరెసలు,అన్నం, పప్పు,వడియాలు, గుమ్మడికాయ పులుసు, పనసపోట్టు కూర, ఇలా అరిటాకు అంత రకరకాల వంట పదార్దాలతో నిండిపోయింది...


[Image: images-47.jpg]
free image hosting site

జై సింహుడు ఒక్కో పదార్థం రుచి చూసి బాగున్నాయి అని కళ్ళతోనే చెప్పాడు... అనుష్క సిగ్గుపడింది..

జై సింహుడు అనుష్క ని చూస్తూ ఒక్కో వంటకం తినడం ప్రారంభించాడు...

అనుష్క బుగ్గ కొరికినట్టు పూర్ణలు కొరికి తిన్నాడు..అనుష్క బుగ్గలు ఎరుపేక్కయి అక్కడ దృశ్యం ఎలా ఉందంటే జై సింహుడు భోజనం చేస్తునట్టు లేదు అనుష్క ని అక్కడ పడుకోపెట్టి తన ఆణువణువూ అరగిస్తునట్టు ఉంది..

[Image: 32584896367-18635b8717-c.jpg]
image sharing

ఆఖరిగా పాయసం తాగుతుంటే అనుష్క కి ఎక్కడో పాలు ఊరడం మొదలైంది...

అలా ఆరోజు భోజనం ముగిసింది..

మహర్షి ఇంటి ముందర అరుగుమీద మహర్షి ఇంకా జై సింహుడు కాసేపు మాట్లాడుకున్నారు..

జై సింహుడు (మనసులో ) : అనుష్క ని తనకిచ్చి పెళ్లి చేయమని అడుగుదామ వద్దా.... అప్పుడే వద్దులే ముందు ఈ బంధిపోట్లు సంగతి చూసాక అడుగుదాం అని ఊరుకున్నాడు..

ఆ రాత్రి మధ్యలో 
(కోడి కూయడానికి కొన్ని గంటలు ముందు)

జై సింహుడు : అనుష్క దేవి....... అనుష్క దేవి.... అంటూ చిన్నగా పిలవ సాగాడు..

నిద్రలో ఉన్న అనుష్క కి ఎవరో తనని పిలిచినట్టు అనిపిస్తుంది... మెలిగా కళ్ళు తెరిచి చూసింది.. తన గది బైట తలుపు దగ్గర జై సింహుడు పిలుపు వినపడింది...

అంతే తన మోహంలో నిద్రమత్తు పోయి చిన్నగా నవ్వు మొదలయింది... మెల్లిగా లేచి తలుపు గడియా తీసింది..


[Image: Screenshot-2024-10-02-10-22-08-70-99c048...3b3817.jpg]

అనుష్క : మీరా ఈ సమయంలో ఎం కావాలి అంటూ సిగ్గు పడుతూ అడిగింది..

జై సింహుడు : అది కాస్త ఆకలిగా ఉంది ఏమైనా ఉంటే పెడతారని..

అనుష్క : నాకు తెలుసు సాయంత్రం మీరు సరిగ్గా తినలేదు... మీకీలా మధ్య రాత్రిలో ఆకలి వేస్తుందని ముందుగానే కొన్ని వంటకాలు వంటగదిలో ఉంచాను... పదండీ.. అంటూ జై సింహుని చేయి పట్టుకొని వంటగదిలోకి తీసుకొని వెళ్ళింది..

అక్కడ అన్ని వంటకాలు పాత్రలో ఉన్నాయి..

అనుష్క : ఇవిగొండి మీకేం కావాలో తీసుకొని తినండి..

జై సింహుడు : నాకి విస్తరిలో తింటే ఆకలి తీరదు..

అనుష్క : మరి ఇంకేం విస్తరి కావాలి మీకు..?

జై సింహుడు : నేను మీ ఇంటికి అతిధిగా వచ్చాను ఈ అతిధి మాటా కాదన్నరు అనే చనువుతో అడుగుతున్నాను..నాకు మీ విస్తరిలో భోజనం చేయాలనీ ఉంది...

జై సింహుడు అలా అనగానే అనుష్క గుండె వేగం పెరిగింది...

సిగ్గుతో జై సింహుని కళ్ళలోకి కసిగా చూస్తుంది..

[Image: 68747470733a2f2f73332e616d617a6f6e617773...53746f.gif]

అనుష్క : మీరేమంటున్నారు నాకు అర్ధం కావడంలేదు అంటూ అడిగింది..

జై సింహుడు : మీరేమనుకొను అంటే మీరు కాస్త ఇలా విస్తారాకులా ఇక్కడ పడుకుంటే నేను మీ వంటి మీద నాకు కావాల్సిన ఆహారాని వేసుకొని తింటాను..

జై సింహుడు మాటలకి అనుష్క గుండె బరువెక్కింది... సిగ్గుతో తల దించుకుంది..

[Image: 68747470733a2f2f73332e616d617a6f6e617773...53746f.gif]
free image web hosting

జై సింహుడు : మీకు అభ్యన్తరం లేకపోతేనే లేదంటే లేదు అని వెనక్కి తిరిగాడు..

అనుష్క జై సింహుని చేయి పట్టుకొని ఆప్పింది..

అనుష్క : ఎంతైనా మీరు మా అతిధి.... అతిధి అడిగింది కాదనకుండా ఇవ్వలి అంటూ తన చీరని కిందా పరచి  చీర పై వెళ్లకిల పడుకుంధి.

వెంటనే జై సింహుడు ఆహార పాత్రలాన్ని తన పక్కన పెట్టుకొని తన పొట్టపై ఒక్కో పదార్థం వేసుకొని తినడం మొదలుపెట్టాడు.. జై సింహుడు తన వంటిపై తింటుంటే అనుష్క కి కితకితలు గా అనుపించింది..

అదే సమయంలో తన జాకెట్ ని లాంగాని విప్పేసాడు అనుష్క అడ్డు చెప్పలేదు..

పక్కన పెద్ద లోటాలో ఉన్న పాయసని అనుష్క మీద పోసి జై సింహుడు తన మీద వాలి తన సల్ల పై ఉన్న పాయసని సప్పరిస్తూ తాగాడు..

ఈ మధ్యలో ఎప్పుడు నగ్నంగా మారిపోయాడో తనకే తెలీదు... జై సింహుడు నోట్లో ఉన్న పాయసని అనుష్క నోటికి అందించాడు..

అలా ఇద్దరి పెదాలు ముడి పడ్డాయి..

[Image: images-55.jpg]

ఆ వంటిగాదిలో ఇద్దరు నగ్నంగా మారి ఒళ్ళంతా పాయసంతో  ఒకరి పైకి మరొకరు దొర్లుతు కామ క్రీడలు ఆడుతూనే ఉన్నారు..

ఇంతలో కోడి కూసింది...

అనుష్క : అమ్మో తెల్లారింది లెగండి..

జై సింహుడు : ఊహమ్ నేను లేగను....

అనుష్క : అయ్యో చెప్పేది మీకే లెగండి అంటూ నిద్రలోనుండి లేచింది...

అనుష్క తన మంచం పై ఉంది...

అనుష్క : ఏమిటి ఇదంతా కలన.... అని తన మనసు చిన్నగా బాధపడింది... అయిన తెల్లవారుజామున వచ్చిన కలలు నిజం అవుతాయి అంటలే ఆ వీరుడు తో పడక పంచుకొని రోజు దగ్గరలోనే ఉంది... అని లేచి తన రోజువారి పనుల్లో పడింది..



సశేషం :
గమనిక : పైన పోస్ట్ చేసిన చిత్రాలు ఇంటర్నెట్ నుండి తీసుకోవడం జరిగింది..
Like Reply
#71
సూపర్ అప్డేట్
[+] 3 users Like appalapradeep's post
Like Reply
#72
Excellent updates
[+] 3 users Like K.rahul's post
Like Reply
#73
Nice update
Like Reply
#74
Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply
#75
Mee narration chala bagundhi.
Meeru eche update kosam e site open chedina pratisari e e story open chestuneunta.
Like Reply
#76
Nice update s
[+] 1 user Likes Vvrao19761976's post
Like Reply
#77
Superb update
[+] 2 users Like ramd420's post
Like Reply
#78
Bro killed it
One of the best ???????
Like Reply
#79
 దయాగాడి దండయాత్ర
(అనుష్క)

[Image: images.jpg]

తెల్లవారుజామున ఒక తియ్యటి కల కన్నా అనుష్క.. ఎప్పటికైనా ఆ కల నిజం అవుతుంది అని భావించి, సంతోషించి, రోజువారి పనుల్లో పడిపోయింది...

ఆరోజు జై సింహాడు భావించినట్టే బంధిపోట్లు వాలా నాయుకుడితో సహా వచ్చారు.... జై సింహుడు చిరుతపులిలా వారిపై విరుచుకుపడి వారందరిని చితక్ కొట్టాడు...

12 మంది తో ఒక్కడు పోరాడుతున్నాడు... గ్రామస్తులు కూడా ఇద్దరు ముగ్గుర్ని పట్టుకొని చావబాదుతున్నారు... వారి మధ్య ఆ పోరాటం ఒక గంట నడిచింది..

ఆఖరికి జై సింహడు వారందిరిని మట్టికరిపించాడు..

గ్రామస్తుల సాయంతో వారి కాళ్లు చేతులు కటేసి... కొంతమంది గ్రామస్తులకి అప్పగించి రాజు గారి కోటకు తీసుకొని వెళ్ళండి అక్కడ రాజమత భానుమతి దేవి గారు మీకు సహాయం చేస్తారు అని చెప్తాడు..

జై సింహుడు చెప్పినట్టే ఆ బంధిపోట్లని పట్టుకొని కొంతమంది గ్రామస్తులు రాజు గారి దగ్గరకు బయలుదేరారు..

బంధిపోట్లు పీడా విరగడంతో ఆరోజు ఆ ప్రాతంలో పండగ చేసుకున్నారు..

ఆరోజు రాత్రి భోజనాల కార్యక్రమం ముగిసిన తర్వాత... గ్రామంలో ఉన్న ఆడవారంతా గ్రామంలో ఉన్న శివాలయానికి వెళ్లి పూజలు చేసుకున్నారు..

జై సింహుడు, రమణ మహర్షి... భోజనం అనంతరం ఇంటి ఆరుబైట కూర్చొని ఆకు, వక్క నమూలుతున్నారు..

జై సింహుడు (మనసులో ) : ఇదే మంచి సమయం ఎలాగైనా అనుష్క తో పెళ్లి విషయం ఈయన తో మాట్లాడాలి..

మహర్షి : ఏమిటి మహారాజ ఆలోచిస్తున్నారు...?

జై సింహుడు : ఆ... అది.. అదే.... మీ అమ్మాయి భోజనమే కాదు ఈ తమలపాకులు కూడా అందంగా చుట్టింది అని..

వెంటన్నే మహర్షి ఫకున్న గట్టిగా నవ్వడం ప్రారంభించాడు..

జై సింహుడు : ఏమైంది మునెంద్ర.. నేనన్నా మాటలో హాస్యం ఎక్కడుందని అలా పగలపడి నవ్వుతున్నారు..

మహర్షి  (నవ్వుతు) : హాస్యం లేదంటారే మహారాజ... భార్యని పట్టుకొని కూతురు అంటె నవ్వరా...?

మహర్షి అన్న ఒక్క మాటతో జై సింహుని బుర్ర వెయ్యి మృక్కలు అయ్యింది... తన తల గీరున్న తిరిగింది..

జై సింహుడు : కూతురు కాదా.. భార్య....?

మహర్షి : అవును మహారాజ....

జై సింహుడు : మరి ఈ విషయం నాకెప్పుడూ చెప్పలేదు..?

మహర్షి : మన మధ్య ఆ సంబాషణ  సందర్బం రాలేదు కదా మహారాజ...

జై సింహుడు (మనసులో ) : ఎంత పొరపాటు జరిగిపోయింది... ఒక పరాయి మగాడి సతీమణి ని అందులోను ఒక బ్రాహ్మనోతముడి భార్యని నేను ఆ ఉదేశంతో చూసాన అంటూ తనలో తనే చాలా బాధ పడ్డాడు... ఇంకేదో అడగబోయి ఆగిపోయాడు..

రమణ మహర్షి జై సింహుని మోహంలోని సందేహాని గమనించి.. మీ సందేహం నాకు అర్థమైంది మహరాజా...

మహర్షి : భార్య అంటున్నాడు మరి వయసులో ఈ వ్యత్యాసం ఏంటనే కదా...?

జై సింహుడు : అవును అన్నట్టు తల ఆడించాడు...

మహర్షి : తను ఒక దేవకన్య మహా రాజా..

జై సింహుడు : దేవకన్య...?

మహర్షి : అవును మహారాజ..... మీరు మా దేశ మహారాజు పైగా ఈరోజు మమల్ని మా గ్రామాన్ని ఆ దోపిడీ దొంగల నుండి కాపాడారు... అందుకే ఎవరికీ ఎప్పుడు చెప్పని నిజం ఈరోజు మీకు చెప్తాను...

జై సింహుడు : ఏంటది..?

మహర్షి : ఒకనాడు నేను బ్రహ్మ దేవుని కోసం ఒక గోరమైన తప్పసు చేస్తున్నాను... అప్పుడు ఇంద్ర దేవుడు ఎక్కడ తన పదవిని, వజ్రయుధాని అడుగుతానేమో అని బయపడి  ఎంతో పెద్ద గాలి తుపానుని సృష్టించాడు
 అయిన నేను నా తప్పసు అపకపోయేసరికి తనదగ్గర ఉన్న ఊర్వశి, మేనకలని నా దగ్గరకి పంపాడు...

[Image: Archana-shastry-yamadonga-telugu-12-jr-n...stills.jpg]

వారిద్దరూ నా తప్పసు బగ్నం చేయడానికి శతవిధాలా ప్రయత్నించారు..

కానీ అవ్వలేదు...

ఆఖరికి రంభని పంపాడు..

[Image: images-2.jpg]

రంభ కూడా ఎన్నో విధాలుగా ప్రేయత్నించింది కానీ కుదరలేదు దాంతో సరాసరీ వచ్చి నా ఒళ్ళు కూర్చుని తన వక్షోజాలతో నా పై దాడి చేసింది..

[Image: Navneet-kaur-ntr-yamadonga-21-hot-romance-hd-photo.jpg]
[Image: Navneet-kaur-ntr-yamadonga-22-hot-romance-hd-photo.jpg]

దాంతో నా దీక్ష బగ్నం అయ్యింది..

మహర్షి : ఓయి రంభ... భవిష్యత్తు లో రాబోయే విప్పతులు ఎదురుకునేందుకు మానవాలి మనుగడ కోసం నేన్ చేస్తున్న తప్పసుని అందం ఉందనే అహంతో బగ్నం చేస్తావా... ఇదే నా శాపం అంటూ కమండలం నుండి నీళ్లు తీసి రాయిగా మారిపో అని శపించాను..

దాంతో ఇంద్రుడు దిగివచ్చి నన్ను బ్రతిమిలాడి నాకు అనుష్క ని బహుమానంగా ఇచ్చి రంభని తీసుకొని పోయాడు...

నా శక్తులతో అనుష్క ఒక దేవకన్య అన్న సంగతి తను మరిచిపోయేలా చేశాను కానీ, ఎంతైనా తను దేవకన్య కదా అందుకే తనకి వృధాప్యం రాలేదు..

ఇంతలో పూజలు ముగించుకొని అనుష్క ఇంటికి వస్తుంది... అనుష్క రావడం గమనించిన మహర్షి ఈ మాట ఎవరితో చెప్పోదు అని అన్నాడు..

అనుష్క తెచ్చిన్న ప్రసాదని మహర్షి తీసుకున్నాడు కానీ జై సింహుడు తీసుకోకుండానే లోపలికి వెళ్ళిపోయాడు..

జై సింహడు ముబావంగా వెళ్లిపోవడంతో అనుష్క కి ఏమి అర్ధం కాలేదు..

[Image: images-1.jpg]

ఆ మరుసటి రోజు ఏదో హోమం చేయాలనీ రమణ మహర్షి పక్క గ్రామానికి వెళ్ళాడు..

ఇదే మంచి సమయం అని భావించిన అనుష్క జై సింహునితో మాట్లాడానికి పెరట్లో ఉన్న తన దగ్గరకి వచ్చింది..

అనుష్క : ఏమైంది వీర రాత్రి నుంచి నాకు దూరంగా అంటి అంటనట్టు ఉంటున్నావు ఏమైంది..?

జై సింహుడు : నిజం తెలిసింది...

అనుష్క : ఎం నిజం..?

జై సింహుడు : మీరు మహర్షి కూతురు కాదు సతీమణి అని.... అయిన నాకి విషయం ముందే ఎందుకు చెప్పలేదు...?

అనుష్క : ఆరోజు కొలనులో చెప్పబోయే లోపు మీరే కూతురు అని అనేసుకున్నారు..

జై సింహుడు : అవును మీ ఇద్దరి మధ్య వయసులో తేడా చూసి కూతురు అని అనుకున్నాను కనీసం అప్పుడేనా కూతురు కాదు అని చెప్పాలి కదా..

అనుష్క : చెప్పాలి అనే అనుకున్న కానీ నీ వీరత్వానికి, నీ అందానికి పడిపోయా...అప్పుడే అనుకున్న మీతో నా కోరిక తీర్చుకోవాలని..

జై సింహుడు : ఒక బ్రాహ్మనుఁడి భార్య అయ్యుండి నాతో ఇలా మాట్లాడానికి సిగ్గుగా లేదు..

అనుష్క : లేదు... బ్రాహ్మణ భార్య అయితే నేను మాత్రం ఆడదాని కాదా నాకు కోరికలు ఉంటాయి కదా...ఏ జన్మలో ఏ పాపం చేసానో ఇలా ఈ ఇంట్లో పడ్డాను... నిజం చెప్పు వీర నీకు నా మీద కోరిక కలగలేదా...? నన్ను ఇష్టపడలేదా..?

జై సింహుడు : అవును నిన్ను ఇష్టపడ్డాను నిన్ను వివాహం చెసుకొని నా దానిగా చేసుకోవాలి అనుకున్నాను కానీ.. ఇప్పడు నువ్వు మరొకరి భార్య అని తెలిసాక నా కోరికలను చంపుకున్నాను..

అనుష్క : నువ్వు అలా మాట్లాడకు వీర దయచేసి నాకు నీ మీద ఏర్పడిన ఈ కోరికని, కామాగ్నిని నీ కౌగిలతో బూడిద చేయి..


[Image: VID-20241008063240.gif]

కానీ జై సింహుడు మాత్రం అనుష్క కి దూరంగా జరిగాడు...

అనుష్క ఎన్నో విధాలుగా జై సింహుని ఓపించి శృంగారం లోకి దింపుతుంది.. కానీ జై సింహుడు లొంగడం లేదు..

[Image: VID-20241008063613.gif]

బుజ్జగించింది... పాట పాడింది ఆఖరికి జై సింహుని కాళ్లు పట్టుకొని తన కోరిక తీర్చమంది..


[Image: VID-20241008063723.gif]

జై సింహుడు దూరంగా జరిగి  అయ్యో మీరు రమణ మహర్షి భార్య... అయన భార్య అంటే నాకు తల్లితో సమానం అని అన్నాడు..

జై సింహుడు ఎప్పుడైతే తల్లి అన్నాడో తనలో ఉన్న కామం పోయి కోపం ఆవేశం వచ్చాయి..

అనుష్క : వీర... నా అంతటా నేనే వచ్చి నా కోరిక తీర్చమంటే తల్లి అంటావా... ఇదిగో ఇదే నా ఈ శాపం... నువ్వు మళ్ళీ ఎప్పుడైతే మానవ జన్మ ఎత్తుతావో ఆ జన్మ లో నువ్వు ఎంతగానో నమ్మి ప్రేమించిన అమ్మాయి నిన్ను మోసం చేయుగాక ఆ ఆవుమానం తట్టుకోలేక నువ్వు ఆత్మ హత్య చేసుకొనుదువు గాక...

జై సింహాడు అనుష్క శాపని ఆనందంగా స్వీకరించాడు..

ఇదంతా గుమ్మం దగ్గర మహర్షి నిలిబడి చూస్తున్నాడు..బయటకి రాబోతున్న జై సింహుడు మహర్షి ని చూసి ఆగిపోయాడు..

మహర్షి కోపంగా లోపలికి వచ్చి అనుష్క ని  కుక్కగా మారిపో అని శపించాడు..అనుష్క కుక్కగా మారిపోయింది 

మహర్షి : మహారాజ నన్ను క్షమించండి... ఆమె తరుపున నేను మిమల్ని క్షమాపణ కోరుతున్నాను... అలాగే మీకు తను వేసిన శాపని వరంగా మారుస్తాను.... ఎప్పుడైతే మీరు ఒక ఆడదాని చేతిలో మోసపోయి ఆత్మ హత్య చేయూకుంటారో ఆరోజు మీరు బ్రతికిపోతారు.. ఆ తర్వాత మీరు ఎవరిని కోరుకుంటే వారితో మీరు శృంగారంలో పాల్గుంటారు..

జై సింహుడు మహర్షి ఇచ్చినా వరానీ కూడా స్వీకరించాడు...

జై సింహుడు : మరి ఈమె సంగతి ఏంటి మునివర్యా ఇందులో ఆమె పొరపాటు ఏమి లేదు నా మీద దయుంచి ఆవిడా శాపని ఉపహరించండి....

మహర్షి : లేదు మహారాజ... అది అసంభావం కానీ  ఏ జన్మలో మీరు పుడతారు అదే జన్మలో తాను కూడా జన్మిస్తుంది.. ఆ జన్మలో మీ ద్వారా తన కోరికలు తీర్చుకుంటుంది...


ఇక చేసేదేమిలేక
జై సింహుడు మహర్షి కి నమస్కారం చేసి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు..


*******

కొన్ని వందల సవంత్సరాలు తరవాత


ఒక మారుమూల గ్రామం.... ఆ గ్రామంలో శంకరయ్య అని కుర్రాడు ఉన్నాడు... తక్కువ కులంలో పుట్టడం వల్ల ఆ ఊరులో  ఉన్న పై కులాల వారంతా చులకంగా చూసే వారు...

ఆ కోపంతో కస్టపడి చదివి ఎన్నో కష్టాలు ఎదుర్కొని రిజర్వేషన్ కేటగిరీలో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాడు..ఆ తరవాత వారి కులంలోనే పార్వతి అనే అమ్మాయికిచి పెళ్లి చేసారు..

ఉద్యోగ రీత్యా శంకరయ్య రాజమండ్రికి తన మకాం మార్చాడు... ఒక ఏడాదికి శంకరయ్య, పార్వతికి ఒక బిడ్డ పుట్టాడు.. ఆ బిడ్డకి దయా అని పేరు పేట్టారు...

ఈ దయా మన కథలో హీరో... మరి ముందు ముందు ఎం జరుగుతుందో దయా జీవితంలోకి ఎవరెవరు వస్తారో చూద్దాం....


సశేషం :
గమనిక : పైన పోస్ట్ చేసిన చిత్రాలు ఇంటర్నెట్ నుండి తీసుకోవడం జరిగింది..
[+] 11 users Like Dorasam143's post
Like Reply
#80
Wow superb story line

Next updates kosam yadurru chusthu vuntam
Like Reply




Users browsing this thread: