Posts: 298
Threads: 2
Likes Received: 1,681 in 258 posts
Likes Given: 101
Joined: Nov 2023
Reputation:
194
ఎస్.. నేను క్రియేటివ్ లైబర్టీస్ తీసుకున్న హారన్ బ్రో.
పైథోన్ చర్మం తో చేసే లేథెర్ బాగ్స్ బెల్ట్స్ ఉన్నాయి మార్కెట్ లో.. కాదనను..
ఒక జంతువుకి ఆకలి. ఇంకో జంతువుకి ప్రాణ సంకటం.. అది బేస్ చేసుకుంటే బ్రతకటానికి చేసే పోరాటంలో బలం ఎక్కువ ఉంటుంది అని నా నమ్మకం.
సూర్య కి ఒకటే ఛాన్స్ ఉంది. లేదంటే పైథోన్ కి ఫలహారం అయిపోతాడు
అలా తీసుకుంటే అతను పైథోన్ స్కిన్ ని పెనేట్రేట్ చేసే శక్తి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అని నా క్రియేటివిటీ ప్రదర్శించాను..
ఎనీవే నీకు నచ్చింది.. ఐ ఆమ్ హ్యాపీ.
థాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బాక్
Posts: 298
Threads: 2
Likes Received: 1,681 in 258 posts
Likes Given: 101
Joined: Nov 2023
Reputation:
194
(12-09-2024, 04:20 PM)Haran000 Wrote: Viking45 bro, పిచ్చేకించావు scene. Wonderful idea. And చాలా logical గా జరిగిందాన్ని justify చేసావు. Your writing has improved. ఒక్కటి మాత్రం కొంచెం out of logic అనిపిస్తుంది. Human teeth python skin ని penetrate చేస్తాయి కానీ python heart కి penetration అయ్యేంతగా presusure పడుతుంది అంటారా. ఇంకో point ఎంటీ అంటే, ముందుగా ఆ పాము సూర్యలో చలనం లేదని lite తీసుకోవచ్చు అది తర్కమే కాకపోతే, humans కంటే animals లో reflexes చాలా fast గా ఉంటాయి. As of python, surya jaw penetrate అయిన మరు క్షణం అది neck tilt చేసే అవకాశం ఉంది. Python has an option internally flexing of muscles in other directions so that the prey won't attack on heart.
Lets call it fantasic liberty.
Wonderful update.
Go ahead.
లాస్ట్ లో Dr ప్రసాద్.. "Stay away from him " అని అనడానికి కారణం ఉంది..
ఆ చిన్న మిస్టరీ ఎలిమెంట్ త్వరలో తెలుస్తుంది మీకు.. అప్పుడు మీకు ఈ డౌట్ ఉండదు..
పైథోన్ రిఫ్లెక్స్ అండ్ ఇంటర్నల్ ఫ్లెక్సీంగ్ టు సేవ్ ఇట్స్ హార్ట్ ఇస్ కరెక్ట్.
సూర్య గురించి ఇంకా ఒక్క పాయింట్ దాచాను అది మంచి థ్రిల్లింగ్ మూమెంట్ టైం లో రివీల్ చేస్తాను చూడండి
Posts: 3,403
Threads: 22
Likes Received: 15,917 in 3,620 posts
Likes Given: 2,320
Joined: Dec 2021
Reputation:
980
(12-09-2024, 04:44 PM)Viking45 Wrote: సూర్య గురించి ఇంకా ఒక్క పాయింట్ దాచాను అది మంచి థ్రిల్లింగ్ మూమెంట్ టైం లో రివీల్ చేస్తాను చూడండి
ఇలాంటివేమ్ చెప్పుకు ఏదైనా కథలోనే చూపించు.
Posts: 385
Threads: 0
Likes Received: 335 in 219 posts
Likes Given: 525
Joined: May 2024
Reputation:
5
(12-09-2024, 04:25 PM)Haran000 Wrote: అసలు English వద్దు, తెలుగే ముద్దు bro. Dialogues తెలుగు పెట్టండి. Not “ oh my god ”, put “ ఓరి దేవుడా ”. Use English if only if there’s no Telugu word for that specific term.
Konni dailouges english lo chadivithe ne impact vuntundi...
Posts: 298
Threads: 2
Likes Received: 1,681 in 258 posts
Likes Given: 101
Joined: Nov 2023
Reputation:
194
గెట్ రెడీ ఫర్ ఆ మినీ అప్డేట్ ఏట్ 11pm
Posts: 4,738
Threads: 0
Likes Received: 3,954 in 2,935 posts
Likes Given: 15,189
Joined: Apr 2022
Reputation:
65
•
Posts: 397
Threads: 1
Likes Received: 319 in 189 posts
Likes Given: 185
Joined: Aug 2023
Reputation:
10
(12-09-2024, 09:25 PM)Viking45 Wrote: గెట్ రెడీ ఫర్ ఆ మినీ అప్డేట్ ఏట్ 11pm
వెయిటింగ్ బ్రో
•
Posts: 298
Threads: 2
Likes Received: 1,681 in 258 posts
Likes Given: 101
Joined: Nov 2023
Reputation:
194
ఎడిట్ చేస్తున్నాను.. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది..
మాక్స్ 20 mins లో పోస్ట్ చేస్తాను..
•
Posts: 298
Threads: 2
Likes Received: 1,681 in 258 posts
Likes Given: 101
Joined: Nov 2023
Reputation:
194
Dr ప్రసాద్ అన్న మాటలకూ ఆఫీసర్ బ్రిజేష్ మరియు అగర్వాల్ నిస్చెష్టులు అయిపోయారు..
పక్కన ఉన్న స్కాచ్ విస్కీ ఒక సిప్ చేసి.. ఇక నేను బయలుదేరతాను అగర్వాల్ గారు.
It was nice meeting you.. మీలాంటి బిజినెస్ మాన్ ని కలవడం నా అదృష్టం అంటూ సోఫా లోనుంచి నుంచొని బయటకు వెళ్తుంటే రూప అగర్వాల్ ఏదురోచ్చింది.
రూప : గుడ్ ఆఫ్టర్ నూన్ Dr ప్రసాద్.
ప్రసాద్ : గుడ్ ఆఫ్టర్ నూన్ మిస్ రూప.
రూప : కూర్చోండి Dr ప్రసాద్.. మీతో కొంచం మాట్లాడాలి.. మీరు ఇప్పటివరకు మాట్లాడింది నేను విన్నాను.. మీ పర్మిషన్ లేకుండా వినడం నా తప్పే..
కానీ సూర్య విషయంలో నాకు తప్పోప్పుల గురించి మాట్లాడం అనవసరం అనిపిస్తుంది.
ప్లీజ్.. దయచేసి ఒక అరగంట నాతో మాట్లాడండి..
Dr ప్రసాద్: ఇంతకుముందు మీ నాన్నగారు ఏమన్నారో విన్నావా మిస్ రూప?
రూప : ఓహ్.. కాల్ మీ రూప.. ఎస్ విన్నాను..
ఐ నో వాట్ హి వాంట్స్.. ఐ అగ్రీ విత్ హిం.
ప్రసాద్: అది విషయం కాదు రూప.. నువ్వు ఒక ఇండిపెండెంట్ అమ్మాయివి.. అల్ట్రా మోడరన్ సొసైటీ లో తిరిగే నీకు. నీ అనుమతి లేకుండా నీ ప్రస్తావన కూడా లేకుండా నీ పెళ్లి విషయం మాట్లాడడం తప్పు అని అనిపించలేదా..
రూప: కొంచెం శాంతించండి ప్రసాద్ గారు.. మా నాన్న గురించి నాకు తెలుసు.. ఈ విషయం నాతో మాట్లాడకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోరు..
అయినా నాకు సూర్య అంటే ఇష్టం పిచ్చి.. అతను నాకు కావాలి.. దానికోసం నేను దేనికైనా రెడీ అని ఆయనతో చెప్పాను.
Dr ప్రసాద్: ఓరి దేవుడా.. ఇదేంటమ్మా నువ్వు కూడా..
అయనంటే ఏదో సూర్య లో హీరోయిజం చూసాడు అది ఇది అనుకోవచ్చు.. నీకు కూడా ఇలా అనిపించిందా..
రూప: హలో Dr ప్రసాద్.. మీరు ఒకరు చెప్పినా మాటలు విని ఉంటారు.. నేను లైవ్ లో చూసాను.. ఆఫఘానిస్తాన్ లో.. ఆ విషయం మీరు మర్చిపోకండి.
అసలు నావల్లే అతనికి ఆ రోజు ఆ పరిస్థితి వచ్చింది.
లేదంటే అతను అతని దారి చూసుకొని వెళ్లిపోయేవాడు. నేనే మొండికేసి చాలా మంది ప్రాణాలు పోవడానికి కారణం అయ్యాను.
ప్రసాద్: ఎస్ ఎస్.. మర్చిపోయాను రూప.. సారీ.
నీకు డైరెక్ట్ లైవ్ యాక్షన్ చూపించాక నేను మాత్రం ఏమి చెప్తాను.. మీరు మీ లైఫ్ మీ ఇష్టం.. నన్ను దయచేసి ఇన్వొల్వ్ చేయకండి.
రూప: హ హ హ.. Dr ప్రసాద్.. మీరు చాలా కామెడీ చేస్తున్నారు.. మీరు ఆల్రెడీ ఇన్వొల్వ్ అయిపోయారు..
మిరే దగ్గరుండి నాకు సూర్య కి పెళ్లి మీ చేతులమీద జరిపించాలి.
ప్రసాద్: " ఇదేంటి పిల్ల చుస్తే లక్షణంగా ఉంది.. మైండ్ ఏమో దొబ్బినట్టు ఉంది.. ఈ ఫ్యామిలీ అంతా ఇంతేనేమో " అని మనసులో అనుకుంటూ.. నేనేమి చేయగలను రూప.. సూర్య ఎవరి మాట వినడు.
రూప: సూర్య కి ఆల్రెడీ నా గురించి తెలుసు.. అతని వెంట పడుతున్న విషయం కూడా అతనికి తెలుసు..
బెంగుళూరు పాలస్ హోటల్ లో నన్ను చూసాడు కూడా. పైగా ఇందాక మీరు అన్నట్టు అదే.. నా నెంబర్ " మూడు" అనే మాట కూడా అన్నాడు మొన్న ఢిల్లీ లో.
ప్రసాద్: ష్ ష్ హమ్మా.. తల్లి రూప.. అతను నెంబర్ మూడు అన్నాడు అంటే.. నువ్వు లిస్ట్ లో నుంబెర్ మూడు అని మాత్రమే.. నీ కన్నా ముందు ఇంకో ఇద్దరు ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు..
రూప: ఆ ఇద్దరు ఎవరో నాకు తెలుసు.. ఇంకాసేపట్లో వాళ్ళ పుట్టు పూర్వోత్రాలు కూడా తెలుస్తాయి నాకు.
మీరు వర్రీ అవకండి.
ప్రసాద్: హమ్మయ్య.. నీకెందుకు ఆ శ్రమ.. వాళ్ళ పేర్లు నేనే చెప్తాను..
ఒకరు 'మాలెక్ ఆల్ తుర్కి' . ఏజ్ 25.
ఎత్తు 5 అడుగుల 5 అంగుళాలు..
Turkish నేషనల్.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ..
ఒక్కతే కూతురు.. ముద్దుగా ఉంటుంది..
సూర్య కోసం నిద్రహరాలు మానేసి అతనికోసం వేంపర్లాడింది.. వైజాగ్ ఇంటిలో ఉంచాడు ఆమెని.
'మల్లి' అని ముద్దుగా పిలుస్తాడు సూర్య.
చివరికి అయ్యగారు ఆమెకి వెయిటింగ్ లిస్ట్ లో నెంబర్ 1 ఇచ్చారు.
రెండు ఈమె పేరు 'షాహినా బింత్ తలాత్'. Age 24
మిడిల్ ఈస్ట్ నుంచి ఇక్కడికి కేవలం సూర్య కోసం వచ్చేసింది. తండ్రి ఒక పెద్ద ఆయిల్ షేక్.. మీలానే బాగా బలిసిన ఫ్యామిలీ లాస్ట్ ఇయర్ నుంచి ఫ్యామిలీని వదిలేసి అయ్యగారి కోసం వెయిటింగ్.
ఈమె నెంబర్ రెండు.
అయ్యగారు.. చాలా క్లారిటీతో చెప్పారు.. నేను పెళ్లంటూ చేసుకుంటే మీరు నా లిస్ట్ లో నెంబర్ 1&2 అని.. దానికి ఇద్దరు మురిసిపోయారు.. మాలేక్ అయితే ఎగిరి గంతేసింది. ఇద్దరికీ వారి వారి కల్చర్ లో ఇది సాధారణ విషయం కాబట్టి వాళ్ళు ఇద్దరు హ్యాపీ.
కాని సూర్య ఇష్టపడే ఇద్దరు వేరు.. ఒకరు డాక్టర్ ఒకరు ఎంబిఏ చదువుతున్నారు. అయ్యగారికి ఒకరు అంటే సరిపోదు. అది విషయం..
ఇంకో విషయం.. మీ ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ టీం ని ఆ నలుగురు ఆడపిల్లలకి దూరంగా ఉండమని చెప్పు..
వారి గురించి ఆరా తీసినా సూర్య సెక్యూరిటీ టీం కి దొరికితే ఇక అంతే సంగతులు..
ఒక రోజు క్రితం ఆ విషయం ఇర్ఫాన్ అనే ఒక వ్యక్తికీ అర్ధం అయ్యింది.. కాని ఇప్పుడు అర్ధమైన కూడా అనవసరం..
రూప: హ్మ్మ్ అయితే పెద్ద చిక్కే వచ్చి పడింది.. ఇప్పుడు నాకు నలుగురు 'సవుతులు' అన్నమాట..
నా తిప్పలేదో నేను పడతాను కాని మిరే ఆ డాక్టరమ్మ ఆ బిజినెస్ అమ్మ నన్ను ఒక్కసారి కలిసేలా చేయగలరా?
Dr ప్రసాద్: అయ్యో రామ!.. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగాడట ఒక తలకుమాసిన వాడు అలా వుంది మీ ఫ్యామిలీ తీరు.
సూర్య ని కంట్రోల్ చేయగలిగే మనుషులు ఈ భూమి మీద ఉన్నారు అంతే ఆ ఇద్దరు అమ్మాయిలు.. అంతే..
సూర్య ఆ ఇద్దరు తురక పాపల్ని ఎదో సెకండ్ సెటప్ లా ట్రీట్ చెయ్యట్లేదు.. ఫ్యామిలీ వదిలేసి వచ్చిన ఇద్దరినీ జాగ్రత్తగా చూసుకుంటున్నాడు.. ఇద్దరు మహారాణుల్లా వైజాగ్ లోని సూర్య ఇంట్లో ఉంటున్నారు
వీరిని కలవడం అయితే నేను సూర్య తో మాట్లాడి ఏర్పాటు చేస్తా.. ఆ ఇద్దరు అయితే.. ప్రైమ్ మినిస్టర్ అఫ్ ఇండియా తో సూర్యకి చెప్పించినా సరే కలవడం కుదరదు.
రూప: అదీ చూస్తాను.. రూప అంటె ఏంటో మీకు ఒక వారం లో తెలుస్తుంది.. సూర్యని నావాడిని చేసుకుంటాను..
Dr ప్రసాద్: మనకెందుకు బాబోయ్ ఈ తలనొప్పి అని అక్కడనుంచి బయటకి పరిగెత్తాడు..
బ్రిజేష్: మిస్ రూప అగర్వాల్.. మీకు సూర్య అంతే అంత ఇష్టం ఎందుకో చెప్పండి.. మీరు చెప్తే వినాలని ఉంది.
రూప: హ బ్రిజేష్ గారు.. ఈ సమాజం ఎంత చెప్పినా.. ఎవరు ఏమన్నా.. సూర్య ని చుస్తే ఒక ప్యూర్ మాస్క్యూలిన్ ( MASCULINE) మాన్ కనపడతాడు.. ఆఫఘానిస్తాన్ లో అతని సాహసం.. అతని చొరవ.. అతని తెగింపు.. ఇవన్నీ చుస్తే ఎ అమ్మాయికి మాత్రం అతను నచ్చడో చెప్పండి.
అతను షర్ట్ విప్పితే చాలు.. రూమ్ లో ఉన్న పెళ్లి కాని, పెళ్లి అయిన అమ్మాయిలు, అంటీలు, అందరు అతనితో పొందు కొరతారు.. ఎందుకో మీకు తెలుసు..
కారణం అతని బాడీ కాదు.. ఆ బాడీ మీద ఉన్న గాట్లు, కత్తి పోటు గుర్తులు ఇవన్నీ అతని మగతనానికి ప్రతీక.. అతనికి సిక్స్ పాక్స్ తో పనిలేదు.. ఈ మగాడు నన్ను ఎల్ల వేళల కాపాడతాడు అనే భరోసా జస్ట్ షర్ట్ విప్పితే ఒక ఆడదానికి తెలిసిపోతుంది..
He is a battle hardened fighter..
ఆడపిల్లని సార్.. మాకు ఫాంటసీలు ఉంటాయి..
నా కాబోయే రాకుమారుడు తెల్ల గుర్రం ఎక్కి.. యుద్ధంలో గెలిచి.. నన్ను పెళ్లి చేసుకోవాలని.. ఇలా ఏవో పిచ్చి కలలు అందరు ఆడపిల్లలు కనటం ఆనవాయితీ సార్.
సరిగ్గా ఈ డిస్కషన్ జరుగుతున్న సమయానికి కొన్ని గంటల ముందు.. ఢిల్లీ చట్టార్పూర్ ఫార్మ్ హౌస్ లో..
(ప్రేక్షకులు మరియు ప్రియ పాఠకులు కొంచెం వెనక్కు వెళ్లి పార్టీ ఎపిసోడ్ ఒకసారి చదివి ఇక్కడికి వస్తే బాగుంటుంది అని మనవి )
సూర్య: మీద నుండి లేగవే రాక్షసి..
అంజు: హ హ హ.. ఇప్పుడే మోయలేకపోతే రేపు ఎలా మోస్తావోయ్.. ఓయ్ ఏంటి కళ్ళు మూసుకున్నావ్.. ఏంటి ఇదంతా సిగ్గే.. అయ్యబాబోయ్.. ఏంటి సూర్య కి సిగ్గు కూడానా..
ఇది అర్జంట్ గా Tv3*3 లో చెప్పాలి.
సూర్య: ష్.. ఒసేయ్.. ఇదేమైన బాగుందా.. నీ గురించి అడిగావు. నిన్ను నేను ఎలా చూడాలి అనుకుంటున్నావో చెప్పామన్నావు. నా ఊహల్లో ఉన్న నా బంగారం.. నా బుజ్జి.. నా పండు ని ఫ్యూచర్ లో ఎలా చూడాలి అనుకుంటున్నానో అదే చెప్పాను..
దానికి అమ్మగారికి మూడ్ వచ్చేసింది.. ఇంకానయం..
నాకు ఆపరేషన్ చేసి కుట్లు వేయకపోతే నా పరిస్థితి ఏంటో.. ఏమయ్యేదో?
అంజు: అయ్యా.. మీరేమి శ్రీ రామచంద్రుల వారు కాదు సార్.. అస్సలు ఆడదానిని అస్సలు ముట్టుకోనట్టు.. చూడనట్టు బిల్డ్అప్..
సూర్య: హ.. నిజమే గా. నేను నిన్ను ఎప్పుడైనా ముట్టుకున్నానా? ఒసేయ్.. నువ్వు బట్టలు వేసుకో..
నాతో గేమ్స్ మన పెళ్లి అయ్యాక ఆడుదువు గాని..
అంజు: అబ్బ అబ్బా.. ఏమి నాటకాలు వేస్తున్నావురా నా కాబోయే మొగుడా... సరిగ్గా గుర్తు తెచ్చుకో.. నన్ను బట్టలు లేకుండా నువ్వు చూడలేదా..
సూర్య: ఏమే.. నీకు ఆ విషయం ఇంకా గుర్తు ఉందా..
అంజు: ఉండదు మరీ.. మా అమ్మ మరీ మరీ చెప్పింది ఆ సూర్యగాడు ఒట్టి పోకిరి వెధవ.. జాగ్రత్త అని..
సూర్య: ఒసేయ్ అత్తని ఎందుకు లాగుతావు మధ్యలోకి.. అయినా ఆ రోజు నా జీవితం లో మర్చిపోలేని రోజు..
అంజు: అవ్వ.. సిగ్గులేదు అసలు నీకు.. అలా చూడటమే కాకుండా..మర్చిపోలేని రోజు అంట మళ్ళీ.
సూర్య: అమ్మాయిగారి మాటలేమో చాలా ఘాటుగా ఉన్నాయి.. చేతలేమో చాలా పదునుగా ఉన్నాయి.. మళ్ళీ గుచ్చేస్తునావు.. రెండు చోట్ల.. అమ్మాయిగారికి మళ్ళీ మూడ్ వచ్చేసినట్టు ఉందే చూస్తుంటే...
అంజు: చూస్తున్నావా.. ఇంకా కళ్ళు తెరవలేదుగా నువ్వు.
సూర్య: ఫీల్ అవ్వడానికి చూడాలా చెప్పు.. 'గుచ్చి గుచ్చి చంపమకు' అనే సూపర్ సినిమా లో పాట మగాళ్ళకోసం రాస్తే బాగుండేది..
అంజు: చీ చీ చీ.. బాడ్ ఫెలో.. అస్సలు నువ్వు.. ఎప్పుడు చూడు నీ మనసంతా వాటి మీదే ఉంటుంది అనుకుంట.. పడుకో నేను బట్టలెసుకుంటా..
సూర్య: హమ్మయ్య బ్రతికించావు..
అంజు: ఒకటి అడుగుతాను చెప్పు.. అప్పుడు చూసినోడివి.. ఇప్పుడు ఎందుకు కళ్ళు మూసేసుకున్నావు..
సూర్య: ఒసేయ్.. నా ముద్దుల బంగారం.. అప్పుడు నీ వయసు 15 నా వయసు 14.. కుర్రతనం అది... ఇప్పుడు వేరు..
అంజు: అప్పటికి ఇప్పటికి ఏంటో వచ్చిన మార్పు..
సూర్య : ఇది నన్ను కావాలనే అడుగుతున్నావు కదా.. గుండెలమీద చెయ్యి వేసుకుని చెప్పవే.. నీ మనసులో ఎ చిలిపి ఆలోచన లేదని..
అప్పటికి అంజలి షార్ట్ అండ్ టషర్ట్ వేసుకుంది.
అంజు: ఇదిగో.. చెప్తున్నా.. నాకు ఎటువంటి చిలిపి ఆలోచనలు లేవు.. నీలాగా కోతి ఆలోచనలు నా మైండ్ లోకి రావు కూడా...అని గుండెలమీద చెయ్యి వేసుకొని సూర్య వైపు చూసింది.
సూర్య: ఇప్పుడు అర్దమయ్యిందా అప్పటికి ఇప్పటికి తేడా ఏంటో... అంటూ పగలబడి నవ్వాడు.
అంజు: ఒరేయ్ సూర్య.. నువ్వు చచ్చవు ఇవ్వాళ.. అంటూ దిండు తీసుకుని.. సూర్య మీద పడిపోయింది..
సూర్య: మీద పడిన అంజలిని ఒక్క ఉదుటన కావలించుకొని.. తనని మంచం మీద పడేసి.. మీదకి వచ్చి... చిన్నగా పెదవుల పై ముద్దు పెట్టి.. ష్.. ష్..
పెరిగింది ఆ ఒక్కటే కాదు.. ఇంకా చాలా పెరిగాయి..
మళ్ళీ అంజు గింజకుంటుంటే ఆపి.. ఇద్దరిలో పెరిగాయి లే..
ఆలోచన పెరిగింది.. బుద్ది వచ్చింది.. మంచి చెడు విచక్షణ తెలిసింది.. ఇంకా.. నేను అమ్మాయి వైపు చూసే కోణం మారింది.
నా జీవితం లో చాలా మంది ఉన్నారు అంజు.. అందులో నువ్వు స్పెషల్ నాకు..
సెక్స్ చాలా మందితో చాలా సార్లు చేశా.. కాని నీతో ఇంతవరకు ఎందుకు ముద్దు దాటి వెళ్ళలేదో తెలుసా..
ఇప్పుడు మన ఇద్దరి మధ్యన జరిగే గిల్లికజ్జలు ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నా.. ఇవి మన ఇద్దరి జీవితాల్లో చిలిపి ఘట్టలు గా మిగిలిపోవాలి..
సరదాగా సంతోషంగా.. నవ్వుతు తుళ్లుతు.. హ్యాపీ గా గడిపేయాలి..
రెండో విషయం... మన మెదటి కలయికకి నేను చాలా పెద్ద ప్లాన్స్ వేసుకున్న..
అంజు: అబ్బో అవునా.. ఏంటో చెప్పు.. విని తరిస్తాను..
సూర్య: వింటావా..
అంజు: హ్మ్మ్..
సూర్య: సరే అయితే విను..
ఆడపిల్లవి కొంచెం సిగ్గు పడవే.. బాగుంటుంది..
అంజు: సమయం వచ్చినప్పుడు సిగ్గు పడతాలేవోయ్..
నువ్వు కాని ముందు
సూర్య: ఈ ప్లేస్ కరెక్ట్ కాదు మన మొదటి కలయికకి..
పందిరి మంచం ఉండాలి.. అవునా..
అంజు: హ్మ్మ్.. అవును
సూర్య: సిగ్గులేకుండా బట్టలు విప్పేసావు.. ఒక షార్ట్ ఒక షర్ట్.. కాని ఆ రోజు నువ్వు పట్టు చీరకట్టుకొని..
తలలో మల్లెపూలు.. విరజాజులు పెట్టుకొని పాల గ్లాస్ తో వస్తే. ఆ ఆలోచనే నాకు మూడ్ తెప్పిస్తోంది పండూ..
అంజు: అబ్బో.. మల్లెలు సరిపోవా...విరజాజులు కూడా కావాలా.
సూర్య: అవేమి అక్కర్లేదు.. నువ్వు ఉంటే చాలు..
ఆడది అందాన్ని మొగుడికి కొసరి కొసరి వడ్డీంచాలి అని మా మామ్మ చెప్పింది మా అత్తతో..
అంజు: నీకు అత్త ఎక్కడ ఉంది..
సూర్య: పాయింట్ అర్ధం చేసుకోవే..
అంజు: మాకు అవన్నీ తెలుసండి శ్రీవారు..
సూర్య: ఊసరవెల్లి నిన్ను చుస్తే సిగ్గు పడుతుందేమో..
అంజు: ఓయ్.. ఏంటి ఎక్సట్రాలు చేస్తున్నావ్.. ముందు పాయింట్ కి రా..
సూర్య: హ్మ్.. కాళ్ళకి పట్టిలు.. చేతికి గాజులు..
ఇవి లేకుండా అసలు శోభనం ఎందుకు చెప్పు..
అంజు: ఏమి తెలియనట్టు.. అదేంటోకూడా నువ్వే చెప్పు బావ అని గారాలుపోయింది.
సూర్య: ఆరోజు ఇద్దరి వంటిమీద బట్టలు ఉంటాయో లేదో తెలీదు కాని.. నీ వంటి మీద.. ఆ పట్టిలు, మట్టి గాజులు ఉంటాయి.. ఇక కిందా మీద పడుతున్నప్పుడు అవి చేసే చప్పుడు ఉంటుంది చూడు.. ఒక్కసారి ఊహించుకో..
అంజు: చీ పో.. నాకు సిగ్గు బాబు..
సూర్య: పొద్దున్న లెగిసాకా.. చాకలి పక్క బట్టలు పట్టుకెళ్ళాక.. అమ్మాలక్కలు.. నీ చేతికి ఎన్ని గాజులున్నాయో కూడా లెక్క చూస్తారు..
కొన్ని పగలడం కాయం అని వాళ్ళ అనుభవం అయ్యుండొచ్చు.. ఇక మగాళ్లకయితే వేరే ఉంటాయిలే.. అదే మా భుజం మీదో, వీపు పైన.. మెడ మీద గాట్లు చూస్తారు..
అంజు: ఇవన్నీ నీకెలా తెలుసు..
సూర్య: చెప్పానుగా.. మా మామ్మ.. మా అత్తకు చెప్పింది అని.
అంజు: ఇంకా..
సూర్య: అన్ని ఇప్పుడే చెప్పేస్తే.. పాఠకులు తిట్టుకుంటారేమో.. నెక్స్ట్ అప్డేట్ లో చెప్పుకుందాం..
గుడ్ నైట్..
The following 30 users Like Viking45's post:30 users Like Viking45's post
• ABC24, chigopalakrishna, DasuLucky, Eswar99, gora, Haran000, inadira, Iron man 0206, jackroy63, Kacha, kamadas69, lucky81, Mahesh12345, meetsriram, Mohana69, mr mad, Nmrao1976, prash426, ramkumar750521, Ramvar, Rathnakar, shekhadu, Sindhu Ram Singh, Sireeee, sri7869, sriramakrishna, Subbu115110, Sunny73, Uday, utkrusta
Posts: 745
Threads: 2
Likes Received: 736 in 500 posts
Likes Given: 600
Joined: Dec 2020
Reputation:
14
•
Posts: 3,383
Threads: 0
Likes Received: 2,426 in 1,845 posts
Likes Given: 460
Joined: May 2021
Reputation:
27
•
Posts: 122
Threads: 0
Likes Received: 108 in 67 posts
Likes Given: 640
Joined: Mar 2022
Reputation:
3
thank you for quick and wonderful update.
lets see inka enni twists untayo
•
Posts: 4,738
Threads: 0
Likes Received: 3,954 in 2,935 posts
Likes Given: 15,189
Joined: Apr 2022
Reputation:
65
13-09-2024, 06:14 AM
(This post was last modified: 13-09-2024, 12:47 PM by Iron man 0206. Edited 1 time in total. Edited 1 time in total.)
Excellent update bro the convocation between Anju and Surya was super
•
Posts: 298
Threads: 2
Likes Received: 1,681 in 258 posts
Likes Given: 101
Joined: Nov 2023
Reputation:
194
Slowest లక్ష వ్యూస్ కి ఏమైనా అవార్డు ఉంటే నాకే ఇవ్వాలి..
థాంక్స్ ఫర్ ది సపోర్ట్
Posts: 385
Threads: 0
Likes Received: 335 in 219 posts
Likes Given: 525
Joined: May 2024
Reputation:
5
Ushu... twists meedha twists... Nice updates
•
Posts: 12,397
Threads: 0
Likes Received: 6,825 in 5,184 posts
Likes Given: 70,335
Joined: Feb 2022
Reputation:
87
•
Posts: 3,403
Threads: 22
Likes Received: 15,917 in 3,620 posts
Likes Given: 2,320
Joined: Dec 2021
Reputation:
980
ఏంటి బ్రో అంత త్వరగా good night చెప్పేసావు.
Nice
Posts: 298
Threads: 2
Likes Received: 1,681 in 258 posts
Likes Given: 101
Joined: Nov 2023
Reputation:
194
(13-09-2024, 12:46 AM)prash426 Wrote: nice update bro
ఓకే Prash bro. కాని ఎందుకు నచ్చిందో చెప్తే బాగుంటుంది..
(13-09-2024, 01:30 AM)BR0304 Wrote: Nice update
ష్.. థాంక్స్ బ్రో.. ఎందుకో చెప్తే.. ఇంకా హ్యాపీ నేను..
(13-09-2024, 06:14 AM)Iron man 0206 Wrote: Excellent update bro
ఎస్.. థాంక్స్ బ్రో..
రీసన్ ఏమైనా ఉంటే చెప్పు బ్రో.. జనరిక్ గా బాగుంది అంటే మొహమాటానికి అంటున్నారేమో అనే అనుమానం వచ్చేస్తుంది
(13-09-2024, 08:06 AM)Sushma2000 Wrote: Ushu... twists meedha twists... Nice updates
దింట్లో ట్విస్టులు ఏమి ఉన్నాయి అండి..
కొత్తగా అనిపిస్తే చెప్పండి కంటిన్యూ చేస్తాను..
లేదు సూర్య అంజు మధ్య మాటలు బాలేదు.. అంటే ఇంకోలా ట్రై చేస్తా
ప్లీజ్ ఫీడ్ బ్యాక్ ఇవ్వండి..
మీరు నా ప్రతి పోస్ట్ కి కామెంట్ చేసారు..
(13-09-2024, 08:18 AM)sri7869 Wrote: అప్డేట్ చాల బాగుంది
అదే ఎందుకో కూడా చెప్పి పుణ్యం కట్టుకో బ్రదర్
(13-09-2024, 08:47 AM)Haran000 Wrote: ఏంటి బ్రో అంత త్వరగా good night చెప్పేసావు.
Nice
హారన్ బ్రో.. ఏరోటిక్ గా రాయడానికి కొంచెం టైం పడుతుంది.. ట్రై చేస్తా..
డెప్త్ కూడా పెంచుతాను.. నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చూడండి
Posts: 3,403
Threads: 22
Likes Received: 15,917 in 3,620 posts
Likes Given: 2,320
Joined: Dec 2021
Reputation:
980
(13-09-2024, 06:43 AM)Viking45 Wrote: Slowest లక్ష వ్యూస్ కి ఏమైనా అవార్డు ఉంటే నాకే ఇవ్వాలి..
థాంక్స్ ఫర్ ది సపోర్ట్
Bro ఇది full erotica కాదు కావున audience ఎక్కువ ఉండరు. Thriller lovers మాత్రమే ఈ కథని follow అవుతున్నారేమో, దానికి extra గా నువు కొన్ని updates ఆలస్యం చేసావు may be అది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు.
నీ కథలో matter ఉంది బ్రో, నువ్వేం erotica రాయట్లేదు, నువు views గురించి పట్టించుకోకు. Accept that this story will have less audience basically.
నేను కూడా 2022 లో ప్రేమ గాట్లు అనే కథ రాసాను, views చాలా తక్కువ వచ్చాయి. అసలు views రావడం లేదు రాయడం ఎందుకు అనిపించినా సరే regular updates చేసుకుంటూ పోయాను. Don't backdown brother, just keep writing. We can see how much you are loving your story.
Posts: 1,687
Threads: 4
Likes Received: 2,388 in 1,206 posts
Likes Given: 3,223
Joined: Nov 2018
Reputation:
46
మొదటి రాత్రి కలయిక గురించిన ఫ్యాంటసీ, ఎలా వుండాలన్న వూహ బావుంది బ్రో. రూప ప్లాన్స్ ఏంటో...ఇంకా క్యారెక్టర్ ఎలివేషన్లో ఉన్నందువల్ల ఎక్కువ కథ గురించి కామెంట్ చేయలేకపోతున్నారేమో పాఠకులు (నేను కూడా)...పైథాన్ ఎపిసోడ్ కేక, చాలా రిసెర్చ్ చేసినట్లున్నావు...కొనసాగించు బ్రో...
: :ఉదయ్
•
|