Thread Rating:
  • 17 Vote(s) - 2.65 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery శకుని -2 (అయిపొయింది)
#61
హాయ్ శివరాం గారు ఇప్పుడే ఈ కథ చదివాను చాలా బాగుంది.

It's quite an emotional one but you disguised emotion with comedy masterfully!

Ee plot ki similar ga oka cinema undi "In the mood for love", it's considered one of the greatest, very well directed and deeply emotional and philosophical too, if you have time watch it.

" పని చేస్తున్నట్టు నటిస్తూ ఎదో మురికి గుడ్డ తో నీట్ గా ఉన్న టీవీ ని తుడిచి మరకలు పెట్టింది, అలానే ఆల్రెడీ చేసేసిన కూర లో మళ్ళా ఉప్పు వేసింది "

పైన ఆ లైన్స్ చదవగానే పెద్ద గా నవ్వేసాను Smile

This is a simple yet powerful story and very much happening in our society.

అరుణ కి ఎంత పొగరు? తన లో ఇంత కూడా పశ్చాత్తాపం లేదు!! చివరికి రాజు లైఫ్ బిస్కెట్ అయ్యింది, కాకపోతే మళ్ళా ఈ కొత్త లవర్ ఎవడు తనని ప్రేగ్నన్ట్ చేసింది ?

సెక్స్ అండ్ అట్రాక్షన్ పక్కన పెడితే అందరు మొగుడు పెళ్ళాల మధ్య power struggle ఉంటుంది కానీ ఇంటెలెక్చఅల్ గా కనెక్ట్ అయితే వాళ్ళ బాండింగ్ వేరే లెవెల్ లో ఉంటుంది That's beyond physical attaraction.
[+] 1 user Likes Rishabh1's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
Meelo intha fire vundhani anukoledhu writer gaaru.. Sex scenes lekunda chala ba rasaru
[+] 1 user Likes Sushma2000's post
Like Reply
#63
(08-09-2024, 01:53 AM)Rishabh1 Wrote: హాయ్ శివరాం గారు ఇప్పుడే ఈ కథ చదివాను చాలా బాగుంది.

It's quite an emotional one but you disguised emotion with comedy masterfully!

Ee plot ki similar ga oka cinema undi "In the mood for love", it's considered one of the greatest, very well directed and deeply emotional and philosophical too, if you have time watch it.

పార్టనర్ ఎక్సేంజ్ ఫర్ రివెంజ్ అనేది తరతరాలుగా వస్తుంది. నేను ఆ సినిమా చూడలేదు. చైనీస్ మూవీ చూడాలని కూడా లేదు. సారీ..... ఎ బిట్ కొరియన్ చూసేవాడిని.


(08-09-2024, 01:53 AM)Rishabh1 Wrote: " పని చేస్తున్నట్టు నటిస్తూ  ఎదో మురికి గుడ్డ తో నీట్ గా ఉన్న టీవీ ని తుడిచి మరకలు పెట్టింది, అలానే ఆల్రెడీ చేసేసిన కూర లో మళ్ళా ఉప్పు వేసింది "

పైన ఆ లైన్స్ చదవగానే పెద్ద గా నవ్వేసాను Smile

This is a simple yet powerful story and very much happening in our society.

థాంక్స్



(08-09-2024, 01:53 AM)Rishabh1 Wrote: అరుణ కి ఎంత పొగరు? తన లో ఇంత కూడా పశ్చాత్తాపం లేదు!! చివరికి రాజు లైఫ్ బిస్కెట్ అయ్యింది, కాకపోతే మళ్ళా ఈ కొత్త లవర్ ఎవడు తనని ప్రేగ్నన్ట్ చేసింది ?

అరుణ ఫోన్ నెంబర్ కావాలా! 

జస్ట్ జొకింగ్....
[+] 2 users Like 3sivaram's post
Like Reply
#64
(08-09-2024, 10:20 PM)Sushma2000 Wrote: Meelo intha fire vundhani anukoledhu writer gaaru.. Sex scenes lekunda chala ba rasaru

ఎందుకు నాకు నువ్వు వెక్కిరిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది.
[+] 2 users Like 3sivaram's post
Like Reply
#65
(09-09-2024, 07:07 PM)3sivaram Wrote: ఎందుకు నాకు నువ్వు వెక్కిరిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది.

Idendayya idi... nijanga ba raasaru clps
[+] 1 user Likes Sushma2000's post
Like Reply
#66
(09-09-2024, 10:24 PM)Sushma2000 Wrote: Idendayya idi... nijanga ba raasaru clps

ఓకే థాంక్స్....
[+] 1 user Likes 3sivaram's post
Like Reply
#67
(09-09-2024, 07:06 PM)3sivaram Wrote: చైనీస్ మూవీ చూడాలని కూడా లేదు. సారీ..... ఎ బిట్ కొరియన్ చూసేవాడిని.

That's alright bro, It's actually hong-kong film and they are actually on par with korean if not better!!

అరుణ ఫోన్ నెంబర్ కావాలా! 

inthanki aa new boyfriend evadu cheppaledu?? I mean she found another guy after raju?
Like Reply
#68
(10-09-2024, 03:56 AM)Rishabh1 Wrote: inthanki aa new boyfriend evadu cheppaledu?? I mean she found another guy after raju?

https://xossipy.com/thread-64517-post-57...pid5719610

ఇది చదివితే నీకు ఈ పాటికే అర్ధం అవ్వాలి. అరుణకి సీక్రెట్ అఫైర్ అంటే ఇష్టం, ప్రస్తుతం ఆ కొత్త బాయ్ ఫ్రెండ్ కి పార్టనర్ గా ఉన్నా, ఆమె అతనికి తెలియకుండా మరొకరిని ట్రై చేస్తుంది. ఇంకా ఇంకా రాస్తే బాగోదు అని రాయలేదు. 

రాజు కొంత కాలం కలిసి ఉండడం కోసం, అరుణ మారుతుంది అని వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడైతే అతను అలా జరగదు అని అర్ధం చేసుకుంటాడో అప్పుడు మారతాడు. కానీ రాజు, శేఖర్ పై అటాక్ చేస్తాడు, దీని అంతటికి అతన్నే నిందిస్తాడు. రివెంజ్ తీసుకోవడం కోసం ప్రయత్నిస్తాడు. బాగా ఆలోచించి శేఖర్ ని అటాక్ (సుమతి, శేఖర్ ల కూతురుని, అరుణతో కలిసి కిడ్నాప్) చేస్తాడు.

అప్పుడే శకుని సీజన్ 2 స్టార్ట్ అవుతుంది. అరుణని మానిప్యులేట్ చేసి తన కూతురిని ఎలా వెనక్కి తెప్పించుకున్నాడు అనేది స్టొరీ.

కాని నాకు రాసే ఉద్దేశ్యం లేదు. ఎవరికైనా ఉంటే కొనసాగించుకోవచ్చు. 
[+] 3 users Like 3sivaram's post
Like Reply
#69
(10-09-2024, 11:36 AM)3sivaram Wrote: https://xossipy.com/thread-64517-post-57...pid5719610

ఇది చదివితే నీకు ఈ పాటికే అర్ధం అవ్వాలి. అరుణకి సీక్రెట్ అఫైర్ అంటే ఇష్టం, ప్రస్తుతం ఆ కొత్త బాయ్ ఫ్రెండ్ కి పార్టనర్ గా ఉన్నా, ఆమె అతనికి తెలియకుండా మరొకరిని ట్రై చేస్తుంది. ఇంకా ఇంకా రాస్తే బాగోదు అని రాయలేదు. 

రాజు కొంత కాలం కలిసి ఉండడం కోసం, అరుణ మారుతుంది అని వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడైతే అతను అలా జరగదు అని అర్ధం చేసుకుంటాడో అప్పుడు మారతాడు. కానీ రాజు, శేఖర్ పై అటాక్ చేస్తాడు, దీని అంతటికి అతన్నే నిందిస్తాడు. రివెంజ్ తీసుకోవడం కోసం ప్రయత్నిస్తాడు. బాగా ఆలోచించి శేఖర్ ని అటాక్ (సుమతి, శేఖర్ ల కూతురుని, అరుణతో కలిసి కిడ్నాప్) చేస్తాడు.

అప్పుడే శకుని సీజన్ 2 స్టార్ట్ అవుతుంది. అరుణని మానిప్యులేట్ చేసి తన కూతురిని ఎలా వెనక్కి తెప్పించుకున్నాడు అనేది స్టొరీ.

కాని నాకు రాసే ఉద్దేశ్యం లేదు. ఎవరికైనా ఉంటే కొనసాగించుకోవచ్చు. 

Yes it makes sense now that you explained a bit mottaniki aruna manchi kasak anamata  Tongue , season 2 inka dark and interesting  ga undi, wow!! please write bro if you can. 
Ideas and story evolution very natural and excellent  clps, keep up the good work.
Like Reply
#70
(11-09-2024, 04:37 AM)Rishabh1 Wrote: Yes it makes sense now that you explained a bit mottaniki aruna manchi kasak anamata  Tongue , season 2 inka dark and interesting  ga undi, wow!! please write bro if you can. 
Ideas and story evolution very natural and excellent  clps, keep up the good work.

సీజన్ 2 లైన్ ఇస్తాను ఎవరైనా రాస్తారా.....

3 ఇయర్స్ లెటర్.....

సుమతి ప్రెగ్నెంట్ అయి ఉండి, కాలేజ్ కి వెళ్ళే సరికి తన కూతురుని ఎవరో కిడ్నాప్ చేశారు అని తెలుస్తుంది.

శేఖర్ వచ్చి ఏడుస్తూ ఉన్న సుమతిని తీసుకొని వెళ్తాడు. హాస్పిటల్ లో జాయిన్ చేస్తాడు.

పోలిసుల సమక్షంలో cc కేమెర చూస్తాడు. ఎవరో తీసుకు వెళ్తారు. వాళ్ళను అడగితే వేరే వాళ్ళకు ఇచ్చాం అని మొహం చూడలేదు అని చెబుతారు.

శేఖర్ ఆ cc కెమెరా చూసి రాజుని గుర్తు పడతాడు....

సీజన్ 2 స్టార్ట్ అవుతుంది.



రాజు ఎత్తు -  శేఖర్ పై ఎత్తు

రాజు DNA టెస్ట్ చేయించి సుమతికి అక్రమసంబంధం ఉందని ప్రూవ్ చేస్తాడు. అరుణ పట్టించుకోదు. మరో DNA లో శేఖర్ తో మ్యాచ్ అవుతుంది. 

అరుణ షాక్ అవుతుంది. శేఖర్ తనకు తెలియకుండా అఫైర్ పెట్టుకున్నాడు అంటే నమ్మలేక పోతుంది. రాజుతో చేయి కలుపుతుంది.
[+] 2 users Like 3sivaram's post
Like Reply
#71
Malli me antha baaga evaru raayaleremo e story...meere raayandi..or vadileyadam better emo
[+] 1 user Likes Sushma2000's post
Like Reply
#72
రేపు సెకండ్ పార్ట్ లైన్ ఇస్తాను.

ఒకే అప్డేట్ లో నాలుగు భాగాలు వచేస్తాయి.

ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎలాబరేట్ చేసి రాసుకోండి.
[+] 3 users Like 3sivaram's post
Like Reply
#73
సెకండ్ సీజన్ ఎవరైనా రాస్తా అంటే రాయండి...





ఎనిమిది సంవత్సరాల తర్వాత.........


రాజు చాలా రోజుల వెయిటింగ్ తర్వాత కూడా అరుణలో మార్పు రాదు. ఇక ఆమె మీద నమ్మకం వదిలేస్తాడు. ఇక ఈ ప్రపంచంలో తనకు ఎవరూ లేరు అనుకుంటూ ఉండగా సుమతి దగ్గర పెరుగుతున్న తన కూతురు గుర్తుకు వస్తుంది. 

ఒక్క సారి వెళ్లి చూడాలని అనుకుంటాడు. వెళ్లి ఆమెను చూడగా సుమతి వచ్చి కూతురుని (మీనా) కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తూ ఉంటుంది. రాజు రోజు వచ్చి చూస్తూ ఉన్నాడు అతనికి అదొక అలవాటుగా మారిపోయింది. అయితే ఒక రోజు మీనాని తీసుకొని వెళ్ళడం కోసం శేఖర్ రావడం చూస్తాడు వాళ్ళను చూడగానే షాక్ అవుతాడు. శేఖర్ కి మీనాకి పోలికలు ఉన్నాయి. అంటే పెళ్లి కాక ముందే సుమతి-శేఖర్ ఇద్దరికీ అఫైర్ ఉందా...

శేఖర్ మరియు తమ మధ్య జరిగిన అన్నింటిని చెక్ చేసుకోగా శేఖర్ అంతా ప్లాన్ చేసి తమని పిచ్చి వాళ్ళను చేసాడని అర్ధం అవుతుంది. అరుణ బిహేవియర్ గమనిస్తూ దీని అంతటికి కారణం శేఖర్ అని నమ్మి శేఖర్ మీద పగ తీర్చుకోవాలని అనుకుంటాడు.

 





రాజు, అరుణని గ్రిప్ లోకి తెచ్చుకొని తనకు కూడా జరిగింది మొత్తం DNA రిపోర్ట్ సాక్షాలతో సహా చూపించి ఆమెకు కోపం వచ్చేలా చేసి ఆమె ద్వారా కాలేజ్ నుండి మీనాని కిడ్నాప్ చేసేలా చేస్తాడు. మీనాని ఏదైనా చేసి అరుణ చేసింది అని సాక్షంలా చూపించాలని అనుకుంటాడు. అదే ప్లాన్ గా తను బిజినెస్ టూర్ మీద వేరే వెళ్తున్నా అని చెప్పి ట్రైన్ ఎక్కి వేరే డ్రెస్ మార్చుకొని వేరే మనిషిలా ట్రైన్ దిగుతాడు.

అరుణ ఇవాల్టి వరకు పిచ్చి పనులు చేసి త్రిల్ ని పొందింది. కానీ మీనాతో క్లోజ్ గా ఉన్న కొద్ది సేపటికే హ్యాపీగా అయిపోతుంది. శేఖర్ తో ఉన్నపుడు అబార్షన్ చేయించుకున్నందుకు బాధ పడింది. అంతలో రాజు వచ్చి మీనాని లాక్కొని వెళ్ళబోతూ ఉంటే, మీనా అరుణ ని చూసి కాపాడమని ఏడుస్తుంది. అరుణ అడ్డం పడి రాజు చేత తన్నులు తిని అక్కడే పడిపోతుంది.

అరుణ నిద్ర లేచి "నా మీనా...  నా మీనా...  " అంటూ ఏడుస్తూ ఉంది. సెక్యూరిటీ ఆఫీసర్లు అరుణ కిడ్నాప్ చేసినట్టు అలాగే రాజు వేరే ఊరు వెళ్లినట్టు సాక్షాలు ఉన్నాయని అరుణని నిజం చెప్పూ నిజం చెప్పూ అంటూ కొడుతూ ఉంటారు.

సుమతి మరియు శేఖర్ ఎంత అడిగినా అరుణ ఇదే నిజం అని చెబుతూ ఉంటుంది. కాని ఎవరూ నమ్మరు.







సుమతి మరియు శేఖర్ ఇద్దరూ ఎంత వెతికినా మీనా గురించి ఆచూకి తెలియదు. పోలిస్ (ప్రకాష్) శేఖర్ ని, సుమతితో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాడు. పైగా పిల్లలను పెంచడం రాలేదు అని టీవిలో చెబుతాడు. అందరూ సుమతి మరియు శేఖర్ లనే అవమానిస్తారు. దాంతో పాటు పాత గొడవ కూడా బయటకు వచ్చి మీనా నిజానికి శేఖర్ కే పుట్టింది అని ఇదంతా అతనితో పెళ్లి అవ్వక ముందు జరిగింది అని అప్పుడు జరిగిన విషయం అంతా బయట పడి అందరూ తిడుతూ ఉంటారు. శేఖర్ మరియు సుమతి ఎంత చెప్పినా ఎవరూ పట్టించుకోరు. శేఖర్ ఎంక్వయిరీ చేసి ప్రకాష్ కి రాజుకి పరిచయం ఉంది అని సాక్షాలు చూపిస్తాడు. ప్రకాష్ వచ్చి శేఖర్ ని కొడతాడు.

శేఖర్ కూడా ఎదురుతిరిగి ప్రకాష్ తన కూతురుని కిడ్నాప్ చేసి ఇబ్బంది పెడుతున్నాడు అని చెబుతాడు. వేరే పై సెక్యూరిటీ ఆఫీసర్లను తీసుకొని వెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళగా మీనా ప్రకాష్ ఇంట్లో ఆడుకుంటూ ఉంటుంది. ప్రకాష్ షాక్ అయి మీనా ఇక్కడ ఉంటే నా కూతురు ఏది? అని శేఖర్ ని చూసి పెద్ద పెద్ద గా అరుస్తాడు.

కాని ప్రకాష్ ని కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేస్తారు. cc కెమెరాలో ప్రకాష్ తన కూతురు అనుకోని మీనాని తీసుకొని వెళ్ళాడు అని అర్ధం అవుతుంది. అలాగే రాజు కిడ్నాప్ చేసింది తన కూతురు అని అర్ధం అవుతుంది.






ప్రకాష్ తన ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్లి తన కూతురును తెచ్చుకుంటాడు. రాజుని అరెస్ట్ చేస్తారు. శేఖర్ ఆన్ లైన్ లోకి వచ్చి మాట్లాడుతూ సెక్యూరిటీ ఆఫీసర్లు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని.... ఓక సినిలియన్ కూతురు కిడ్నాప్ అయింది అని ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదు. తెలియదు అదీ ఇదీ అంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అదే తన కూతురు అనే సరికి గంటలో వెళ్లి తెచ్చుకున్నారు. పని చేయకపోతే ఒకటి. పని వచ్చి చేయాలని లేకపోతే ఏం చేయాలి? అని ప్రశ్నిస్తాడు.

అందరూ శేఖర్ చెప్పిన మాటలు విని.... ఆలోచనలో పడతారు.

ప్రకాష్ మరియు రాజు ఇద్దరూ ఈ క్రైం కోసం మొదట్లో ప్లాన్ చేశారు ఇప్పుడు ఇద్దరూ జైలు లో కూర్చొని పశ్చాత్తాప పడుతున్నారు.

మీనా చెబుతుంది, అరుణ మరియు రాజులు వచ్చి చూడడం తనకు తెలుసు అని, అందుకే పోలిస్ ప్రకాష్ కూతురుతో కలిసి పందెం వేసి ఇద్దరూ తమ తమ డ్రెస్ లు చేంజ్ చేసుకునేలా చేసుకున్నాం అని చెబుతుంది. 

అందరూ మీనా జూనియర్ శకుని అని పిలుస్తారు.





[+] 4 users Like 3sivaram's post
Like Reply
#74
Good update
[+] 2 users Like sri7869's post
Like Reply




Users browsing this thread: 4 Guest(s)