19-07-2024, 03:07 PM
(This post was last modified: 19-07-2024, 04:06 PM by Rishabh1. Edited 1 time in total. Edited 1 time in total.)
@goodmemories garu hope all of them writers are doing better now!
కథలు మధ్యలోనే ఎందుకు ఆపేస్తారంటే....
|
19-07-2024, 03:07 PM
(This post was last modified: 19-07-2024, 04:06 PM by Rishabh1. Edited 1 time in total. Edited 1 time in total.)
@goodmemories garu hope all of them writers are doing better now!
24-08-2024, 06:25 PM
హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అండీ..... ఇకనుండి Xossipy.... సైట్ కి రావద్దని ఫిక్స్ అయ్యానండి..... ఇలా చెప్పాల్సిన అవసరం మీకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు.....
ఈ త్రెడ్ ఓపెన్ చేయడానికి కొన్ని కారణాలు వున్నాయి.... నా వాళ్ళ ఎవరైనా బాధపడి ఉంటే వాళ్లకు క్షమాపణ చెప్పడం కోసం... ఇదే సరైన మార్గం అని నా అభిప్రాయంతో ఈ త్రెడ్ ఓపెన్ చేసి వాళ్లకు క్షమాపణ చెప్పాలి అనుకుంటున్నాను.... నేను చేసిన కామెంట్స్ వాళ్ళు ఎవరైనా బాధపడే ఉంటే మాత్రం మనస్పూర్తిగా క్షమించండి.... Haran బ్రో తన పేరు వసుంధర స్టోరిలో నేను కావాలని కామెంట్స్ అయితే చేయలేదు బ్రో..... అందువల్ల నువ్వు ఏదైనా బాధపడి ఉంటే మాత్రం మనస్ఫూర్తిగా క్షమించు..... ఓకే నా ఇంకా కొంతమంది నేను ప్రైవేట్ మెసేజ్ చేయటం వల్ల ఏమైనా ఇబ్బంది పడి ఉంటే మాత్రం మనస్పూర్తిగా క్షమించండి నేను కావాలని చేయలేదండి..... మనస్ఫూర్తిగా స్నేహం చేద్దామని చేశాను అది మీకు ఇష్టం లేదనుకుంటాను కనీసం ఒక్క రిప్లై కూడా రాలేదు ఓకే ఇట్స్ ఓకే.... అర్థం చేసుకోగలను ఇంక నుండి నా నుండి నా సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీకు..... పట్కెరా వద్దనుకుంటున్నాను ఆయన ఇది ఆపేస్తున్నాను ఓకే థాంక్యూ.... త్రెడ్ ఓపెన్ చేసి కామెంట్ రాయడం అని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అంతే ఇంతకుమించి పెద్దగా ఏమీ లేదు.... నాలాంటి నాలాంటి వాడు వెళ్లిపోవడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు కానీ కాకపోతే నేను వాళ్లకు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి చెప్పాను..... పర్సనల్ మెసేజ్ చేసి చెప్పచ్చు కానీ వాళ్ళు అలా కూడా రిప్లై ఇచ్చారు లేరు సో అందుకోసం ఇలా చెప్పాను సో అంతే...... Haran బ్రో..... మళ్లీ చెప్తున్నా బ్రో నీ మీద నాకు ఎలాంటి కోపంగానీ ద్వేషంగానికి అయితే ఏమీ లేవు.... బ్రో... మీ గీత కథతో అందరినీ ఉర్రు తొలగించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నీకు పై సెలవు తీసుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ బ్రో....
ఆమని గారి విరాభిమాని........
Self respect matters..... Don't expected anything from any One....❤️❤️❤️❤️
24-08-2024, 10:48 PM
@Anumay bro, nuv personal messages lo emem naughty panulu chesavo teleedu kani but it's ok don't overthink and relax, without trying you never know kada if they are also looking for a friend!! so it's not a big deal and it's nice of you put it out openly, hope you feel better soon have a nice weekend.
24-08-2024, 11:08 PM
(This post was last modified: 24-08-2024, 11:08 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
నమస్తే Anumay bro, నేను నిన్ను ఏమన్నాను, నువు indirect అన్నది direct గా reply ఇచ్చాను అంతే. ఒకటి పెడితే మరోరకంగా అర్థం చేసుకొని నన్ను దోషిని చేసినవాళ్ళకి support చేసి నన్ను indirect గా అంటే నేను PM లో direct చెప్పాను. It’s clearly visible that you few people indirectly throwing sattires on me. I reacted directly. Whom should I fear. I know pain of deleting my own thread and you few people purposely attacking on me. Why should I be calm?
In this site, which is a virtual community as a whole, none of you supported while 4 members were unnecessarily accused me of comparing two stories. Clearly you 4 members attacked me with false statements.
08-09-2024, 07:48 PM
స్టోరీస్ రాసి మధ్యలో ఆపేస్తారు ఎందుకు...?
09-09-2024, 06:18 PM
10-09-2024, 04:08 AM
(This post was last modified: 10-09-2024, 06:25 AM by Rishabh1. Edited 1 time in total. Edited 1 time in total.)
(08-09-2024, 07:48 PM)praveenravi243 Wrote: స్టోరీస్ రాసి మధ్యలో ఆపేస్తారు ఎందుకు...? Asalu ee writing antene pedda time bokka yavvaram, so start chesinappudu unna personal circumstances, time, ade kasi mood anni lekapovatam also lack of ideas on how to evolve story are main reasons manam life chala panulu grand ambition tho start chesi rendo roje vadislestam kada idee anthe!
10-09-2024, 01:52 PM
Admin ji whatever the reason may be the end result is the same'stoppage of the story', so plz let the writers and readers fight on this issue, I suggest you sir plz close the thread, This is not to hurt anybody plz
10-09-2024, 02:01 PM
(This post was last modified: 10-09-2024, 02:02 PM by Veeeruoriginals. Edited 1 time in total. Edited 1 time in total.)
(08-09-2024, 07:48 PM)praveenravi243 Wrote: స్టోరీస్ రాసి మధ్యలో ఆపేస్తారు ఎందుకు...? ఎప్పుడైనా లవ్ చేశావా బ్రో.... పోని ఎవరినైనా లవ్ చేసుకోవటం చూసావా... చాలా కొద్ది మంది మాత్రమే ప్రేమ నీ పెళ్లి వరకు తీసుకుని వెళ్తారు..మిగతా ప్రేమ కథలు అన్నీ మధ్యలోనే ముగిసిపోతాయి...ఇది కూడా అంతే...an affair between writer and story... ఎప్పుడు breakup అవుతుందో రాసేవాడికి కాదు కదా.. రాసేవాడి తల రాత రాసే వాడికి కూడా తెలీదు
11-10-2024, 04:07 PM
నిజం చాల కథలను రచయితలు మధ్యలో ఆపేసారు లేదా బాగా లేటుగా కంటిన్యూ చేస్తున్నారు, దాని గురుంచి ఈ థ్రెడ్ లో చాల చాల అర్థవంతమైన చర్చ జరిగింది.
|
« Next Oldest | Next Newest »
|