Thread Rating:
  • 12 Vote(s) - 2.08 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కథలు మధ్యలోనే ఎందుకు ఆపేస్తారంటే....
#41
@goodmemories garu hope all of them writers are doing better now!
[+] 2 users Like Rishabh1's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అండీ..... ఇకనుండి Xossipy.... సైట్ కి రావద్దని ఫిక్స్ అయ్యానండి..... ఇలా చెప్పాల్సిన అవసరం మీకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు.....

ఈ త్రెడ్ ఓపెన్ చేయడానికి కొన్ని కారణాలు వున్నాయి.... నా వాళ్ళ ఎవరైనా బాధపడి ఉంటే వాళ్లకు క్షమాపణ చెప్పడం కోసం...  ఇదే సరైన మార్గం అని నా అభిప్రాయంతో ఈ త్రెడ్ ఓపెన్ చేసి వాళ్లకు క్షమాపణ చెప్పాలి అనుకుంటున్నాను....

నేను చేసిన కామెంట్స్ వాళ్ళు ఎవరైనా బాధపడే ఉంటే మాత్రం మనస్పూర్తిగా క్షమించండి....

Haran బ్రో  తన పేరు వసుంధర స్టోరిలో నేను కావాలని కామెంట్స్ అయితే చేయలేదు బ్రో..... అందువల్ల నువ్వు ఏదైనా బాధపడి ఉంటే మాత్రం మనస్ఫూర్తిగా క్షమించు..... ఓకే నా 

ఇంకా కొంతమంది నేను ప్రైవేట్ మెసేజ్ చేయటం వల్ల ఏమైనా ఇబ్బంది పడి ఉంటే మాత్రం మనస్పూర్తిగా క్షమించండి నేను కావాలని చేయలేదండి..... మనస్ఫూర్తిగా స్నేహం చేద్దామని చేశాను అది మీకు ఇష్టం లేదనుకుంటాను కనీసం ఒక్క రిప్లై కూడా రాలేదు ఓకే ఇట్స్ ఓకే.... అర్థం చేసుకోగలను ఇంక నుండి నా నుండి నా సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీకు..... పట్కెరా వద్దనుకుంటున్నాను ఆయన ఇది ఆపేస్తున్నాను ఓకే థాంక్యూ.... 

త్రెడ్ ఓపెన్ చేసి కామెంట్ రాయడం అని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అంతే ఇంతకుమించి పెద్దగా ఏమీ లేదు.... నాలాంటి నాలాంటి వాడు వెళ్లిపోవడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు కానీ కాకపోతే నేను వాళ్లకు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి చెప్పాను..... పర్సనల్ మెసేజ్ చేసి చెప్పచ్చు కానీ వాళ్ళు అలా కూడా రిప్లై ఇచ్చారు లేరు సో అందుకోసం ఇలా చెప్పాను సో అంతే......

Haran బ్రో..... మళ్లీ చెప్తున్నా బ్రో నీ మీద నాకు ఎలాంటి కోపంగానీ ద్వేషంగానికి అయితే ఏమీ లేవు.... బ్రో... 
మీ గీత కథతో అందరినీ ఉర్రు తొలగించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నీకు పై సెలవు తీసుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ బ్రో.... 
ఆమని Heart Heart గారి విరాభిమాని........ 
Self respect matters.....
Don't expected anything  from any One....❤️❤️❤️❤️
Like Reply
#43
@Anumay bro, nuv personal messages lo emem naughty panulu chesavo teleedu kani but it's ok don't overthink and relax, without trying you never know kada if they are also looking for a friend!! so it's not a big deal and it's nice of you put it out openly, hope you feel better soon have a nice weekend.
Like Reply
#44
నమస్తే Anumay bro, నేను నిన్ను ఏమన్నాను, నువు indirect అన్నది direct గా reply ఇచ్చాను అంతే. ఒకటి పెడితే మరోరకంగా అర్థం చేసుకొని నన్ను దోషిని చేసినవాళ్ళకి support చేసి నన్ను indirect గా అంటే నేను PM లో direct చెప్పాను. It’s clearly visible that you few people indirectly throwing sattires on me. I reacted directly. Whom should I fear. I know pain of deleting my own thread and you few people purposely attacking on me. Why should I be calm?

In this site, which is a virtual community as a whole, none of you supported while 4 members were unnecessarily accused me of comparing two stories. Clearly you 4 members attacked me with false statements.
[+] 1 user Likes Haran000's post
Like Reply
#45
స్టోరీస్ రాసి మధ్యలో ఆపేస్తారు ఎందుకు...?
[+] 1 user Likes praveenravi243's post
Like Reply
#46
(08-09-2024, 07:48 PM)praveenravi243 Wrote: స్టోరీస్ రాసి మధ్యలో ఆపేస్తారు ఎందుకు...?

Praveen గారు, ఈ ప్రశ్నకి సరైన సమాధానం కావలంటే మీరు ఇష్టంగా ఒక కథ రాయడం మొదలు పెట్టండీ, అప్పుడు తెలుస్తుంది. Simple.
[+] 2 users Like Haran000's post
Like Reply
#47
(08-09-2024, 07:48 PM)praveenravi243 Wrote: స్టోరీస్ రాసి మధ్యలో ఆపేస్తారు ఎందుకు...?

Asalu ee writing antene pedda time bokka yavvaram, so start chesinappudu unna personal circumstances, time, ade kasi mood anni lekapovatam also lack of ideas on how to evolve story are main reasons

manam life chala panulu grand ambition tho start chesi rendo roje vadislestam kada idee anthe!
[+] 2 users Like Rishabh1's post
Like Reply
#48
Admin ji whatever the reason may be the end result is the same'stoppage of the story', so plz let the writers and readers fight on this issue, I suggest you sir plz close the thread, This is not to hurt anybody plz
Like Reply
#49
(08-09-2024, 07:48 PM)praveenravi243 Wrote: స్టోరీస్ రాసి మధ్యలో ఆపేస్తారు ఎందుకు...?

ఎప్పుడైనా లవ్ చేశావా బ్రో.... పోని ఎవరినైనా లవ్ చేసుకోవటం చూసావా... చాలా కొద్ది మంది మాత్రమే ప్రేమ నీ పెళ్లి వరకు తీసుకుని వెళ్తారు..మిగతా ప్రేమ కథలు అన్నీ మధ్యలోనే ముగిసిపోతాయి...ఇది కూడా అంతే...an affair between writer and story... ఎప్పుడు breakup అవుతుందో రాసేవాడికి కాదు కదా.. రాసేవాడి తల రాత రాసే వాడికి కూడా తెలీదు
[+] 3 users Like Veeeruoriginals's post
Like Reply
#50
నిజం చాల కథలను రచయితలు మధ్యలో ఆపేసారు లేదా బాగా లేటుగా కంటిన్యూ చేస్తున్నారు, దాని గురుంచి ఈ థ్రెడ్ లో చాల చాల అర్థవంతమైన చర్చ జరిగింది.   clps clps clps
[+] 1 user Likes smartrahul123's post
Like Reply
#51
Enduku apestarante tarwatha emi rayalo telika, konthamandiki Khali leka
[+] 1 user Likes Paty@123's post
Like Reply
#52
(11-10-2024, 04:07 PM)smartrahul123 Wrote: నిజం చాల కథలను రచయితలు మధ్యలో ఆపేసారు లేదా బాగా లేటుగా కంటిన్యూ చేస్తున్నారు, దాని గురుంచి ఈ థ్రెడ్ లో చాల చాల అర్థవంతమైన చర్చ జరిగింది.   clps clps clps

Thank You Smartrahul Bro
Like Reply
#53
ఒకడు పరుగు పందెం లో పోటీ పడుతా అని రంగం లోకి దిగుతాడు.. దీనమ్మ ఎంత ఉరికిన ఇంకా కంప్లీట్ కాలేదే అని మధ్యలో ఆపేసే వాడు ఒకడు. నేను ఇంత కష్ట పడి పరుగెత్తితే ఒక్కడు చప్పట్లు కొట్టట్లేదు అని ఆపేసే వాడు ఒకడు, తొక్కల కోటింగ్ మెడల్ ( ఒరిజినల్ గోల్డ్ కాదు) నాకెందుకు అని ఆపేసే వాడు ఒకడు. నాకు అర్థం కానిది ఒకటి.. వాళ్ళు ( రచయితలు) ఏమైనా మొల్లి ( చిన్న పిల్లలు) గాళ్ళ?? వాళ్లకు తెలీదా?? అన్నీ తెలిసి స్టోరీలు స్టార్ట్ చేసి ఒక .... అలిగినట్లు అలుగుతారు.. అటువంటపుడు స్టార్ట్ చేయడం దేనికో... శాపనార్థాలు భరించడానికా?? ఏమో??
[+] 4 users Like Ramya nani's post
Like Reply
#54
(02-03-2025, 09:13 PM)Ramya nani Wrote: ఒకడు పరుగు పందెం లో పోటీ పడుతా అని రంగం లోకి దిగుతాడు.. దీనమ్మ ఎంత ఉరికిన ఇంకా కంప్లీట్ కాలేదే అని మధ్యలో ఆపేసే వాడు ఒకడు. నేను ఇంత కష్ట పడి పరుగెత్తితే ఒక్కడు చప్పట్లు కొట్టట్లేదు అని ఆపేసే వాడు ఒకడు, తొక్కల కోటింగ్ మెడల్ ( ఒరిజినల్ గోల్డ్ కాదు) నాకెందుకు అని ఆపేసే వాడు ఒకడు.  నాకు అర్థం కానిది ఒకటి.. వాళ్ళు ( రచయితలు) ఏమైనా మొల్లి ( చిన్న పిల్లలు) గాళ్ళ?? వాళ్లకు తెలీదా?? అన్నీ తెలిసి స్టోరీలు స్టార్ట్ చేసి ఒక .... అలిగినట్లు అలుగుతారు.. అటువంటపుడు స్టార్ట్ చేయడం దేనికో... శాపనార్థాలు భరించడానికా?? ఏమో??

ఒక పాఠ్గకురాలిగా మీకు ఈ కామెంట్ చేసే హక్కు ఉంది.

అలాగే [b]రచయితల సాధకబాధకాలు,[/b]
రచయితలు ఆశించేది చర్చించటానికే ఈ దారం తెరిచాము.

నేను రాసిన కథల లిస్టు
(ఇందులో మధ్యలో ఆపినవి దాదాపుగా లేవు. పూర్తి కాకుండా ఉన్నవి కూడా అక్కడికక్కడ ముగించేలా ఆపుతూ ఉంటాను - ఉదా: ఖజురహో మజిలి  కథలు. ఇవి ఎన్నైనా రాయొచ్చు. ఆపిన చోత ఒక కథకి ముగింపు ఉంటుంది)  

List of my works
అమ్మతనం - ఆడతనం -జాణతనం
పెదరాయుడూ పాలేర్ల కుటుంబం
బామ్మ బాట - సోదెమ్మ మాట - వసంత తీట
తోలుబొమ్మలాట - కోలాటం
ఆడవాళ్ళ రాజ్యం
దేవతలాంటి అత్తగారు
మాతృస్వామ్య బహుబర్తృత్వ సమాజం
రతిమంజరీ దేవి.
కమలమ్మా సెల్వమ్మా దాగుడుమూతలు
గులతాళ విక్రమేడ్ర కథలు  
వ్యాపార ధర్మము - గులతాళ విక్రమేడ్ర కథ
శిల్పాలు చెప్పే కథలు
కుసుమ కుటుంబం
ప్రకృతి వొడిలో
ప్రాచీన భారతదేసంలొ కుటుంబ సంభోగాలు 
ఖజురహో మజిలీ కథలు
ఠిర్రెక్కు జోడీ
ఇల్లరికం మేనల్లుడు
బిడ్డల శిక్షణ
పంకజం పాలేర్లు
ప్రౌడ తల్లులు సూరమ్మా నారమ్మా
ఆమ్మమ్మా వాళ్ళింట్లో లైవ్ షో
ఏరువాక శిల్పం
బూతుల్లేని ఊరు గాడిదలకోన
పిల్లలతల్లి
పిల్లలతల్లి - రెండవ భాగం
అమ్మా నాన్నల లవ్ 
[+] 1 user Likes kamaraju50's post
Like Reply
#55
Intha mandi writers unaru..andhari badhalu badhyathalu andhariki telisinave..we respect them..kudirina kudarakapoyina apesthunnamu ani cheptharu leda time padthundi ani cheptharu...adi ardam chesukogalamu and we wait for them....Ala ani andharu writers okate ani cheppalemu...readers tho adukuntuna vallu kuda unnaru ikkada...Unnaru kada manam rasedi chaduvutharu kada ani 2 months ko update isthu vallu updates kosam adukuntunte chusi sankalu guddukune rakam....Ala ani vallu busy ante adi ledu..site lo untaru ikkade vere updates comments vesthu untaru...Ala nimisham ki oka mata cheppe writers kathalani boycott chesthe better as a reader...As much as I respect writers who sincerely try to write despite lack of time and energy..those who do not respect their readers...we do not care about them.
[+] 1 user Likes RCF's post
Like Reply
#56
(02-03-2025, 09:13 PM)Ramya nani Wrote: ఒకడు పరుగు పందెం లో పోటీ పడుతా అని రంగం లోకి దిగుతాడు.. దీనమ్మ ఎంత ఉరికిన ఇంకా కంప్లీట్ కాలేదే అని మధ్యలో ఆపేసే వాడు ఒకడు. నేను ఇంత కష్ట పడి పరుగెత్తితే ఒక్కడు చప్పట్లు కొట్టట్లేదు అని ఆపేసే వాడు ఒకడు, తొక్కల కోటింగ్ మెడల్ ( ఒరిజినల్ గోల్డ్ కాదు) నాకెందుకు అని ఆపేసే వాడు ఒకడు.  నాకు అర్థం కానిది ఒకటి.. వాళ్ళు ( రచయితలు) ఏమైనా మొల్లి ( చిన్న పిల్లలు) గాళ్ళ?? వాళ్లకు తెలీదా?? అన్నీ తెలిసి స్టోరీలు స్టార్ట్ చేసి ఒక .... అలిగినట్లు అలుగుతారు.. అటువంటపుడు స్టార్ట్ చేయడం దేనికో... శాపనార్థాలు భరించడానికా?? ఏమో??

(03-03-2025, 11:07 PM)RCF Wrote: Intha mandi writers unaru..andhari badhalu badhyathalu andhariki telisinave..we respect them..kudirina kudarakapoyina apesthunnamu ani cheptharu leda time padthundi ani cheptharu...adi ardam chesukogalamu and we wait for them....Ala ani andharu writers okate ani cheppalemu...readers tho adukuntuna vallu kuda unnaru ikkada...Unnaru kada manam rasedi chaduvutharu kada ani 2 months ko update isthu vallu updates kosam adukuntunte chusi sankalu guddukune rakam....Ala ani vallu busy ante adi ledu..site lo untaru ikkade vere updates comments vesthu untaru...Ala nimisham ki oka mata cheppe writers kathalani boycott chesthe better as a reader...As much as I respect writers who sincerely try to write despite lack of time and energy..those who do not respect their readers...we do not care about them.

Iddaru evvari meedano gattiga feel ayinatlu unnaru 
Vallalo nenu lenu kada ? 
Smile Smile
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
#57
(04-03-2025, 11:45 AM)dom nic torrento Wrote: Iddaru evvari meedano gattiga feel ayinatlu unnaru 
Vallalo nenu lenu kada ? 
Smile Smile

మీరేమైనా మమ్మల్ని ఫీల్ అయ్యేలా చేశారా ??
Like Reply
#58
(04-03-2025, 01:18 PM)Ramya nani Wrote: మీరేమైనా మమ్మల్ని ఫీల్ అయ్యేలా చేశారా ??

meeru na stories chaduvuthara ?

okavela chadivithe kachhitanga feel ayye untaru.  manam munde update year ku okasari rastham adi chusi readers feel avutharu kada like writers ni readers encourage cheyakapothe elano ala..

anduke nenu prathi post ku kinda na signature  lo ala rasa

edhi emaina naku matram ee engilsh lo stories rase vallu ante chaala istam 
vallu rasthe oke flow lo manaku satisfy ayyentha varaku rastharu. comments kosam eduruchudaru.
 mana vallemo comments pettandra baboyi ledante rayanu ani mondikestharu, but vallala kaadu chaala commitment tho rastharu. mana writers vallani chusi inspire kavalli ani na korika.
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
#59
(04-03-2025, 03:11 PM)dom nic torrento Wrote: meeru na stories chaduvuthara ?

okavela chadivithe kachhitanga feel ayye untaru.  manam munde update year ku okasari rastham adi chusi readers feel avutharu kada like writers ni readers encourage cheyakapothe elano ala..

anduke nenu prathi post ku kinda na signature  lo ala rasa

edhi emaina naku matram ee engilsh lo stories rase vallu ante chaala istam 
vallu rasthe oke flow lo manaku satisfy ayyentha varaku rastharu. comments kosam eduruchudaru.
 mana vallemo comments pettandra baboyi ledante rayanu ani mondikestharu, but vallala kaadu chaala commitment tho rastharu. mana writers vallani chusi inspire kavalli ani na korika.

నాకు ఏ రైటర్ నీ కూడా అప్డేట్ అడిగేంత అర్హత లేదు... వాళ్ళు డబ్బులకు రాయట్లేదు.. నేను డబ్బులు పెట్టి చదవడం లేదు . మీ టైంపాస్ లేక హాబీ కొరకు మీరు రాస్తున్నారు.. కానీ సగం రాసి మాకు బీపీ లు పెంచడం మాత్రం బాగా లేదు.. నెస్ట్ ఏంటి?? అనే గంట గంటకి ఓపెన్ చూసి చూస్తా.. నిరాశ తప్ప అప్డేట్ ఉండటం లేదు.. లేడీస్ తో స్టడీ రూం ఇంకో 2 అప్డేట్స్ లో అయిపోతది అన్నారు.. అది ఇస్తే ఒకటి పూర్తి అవుతాది..
Like Reply
#60
(04-03-2025, 03:11 PM)dom nic torrento Wrote: meeru na stories chaduvuthara ?

okavela chadivithe kachhitanga feel ayye untaru.  manam munde update year ku okasari rastham adi chusi readers feel avutharu kada like writers ni readers encourage cheyakapothe elano ala..

anduke nenu prathi post ku kinda na signature  lo ala rasa

edhi emaina naku matram ee engilsh lo stories rase vallu ante chaala istam 
vallu rasthe oke flow lo manaku satisfy ayyentha varaku rastharu. comments kosam eduruchudaru.
 mana vallemo comments pettandra baboyi ledante rayanu ani mondikestharu, but vallala kaadu chaala commitment tho rastharu. mana writers vallani chusi inspire kavalli ani na korika.

అత్త స్టోరీ కనిపించట్లేదు..దీనమ్మ పేరు కూడా గుర్తు రావట్లేదు..
Like Reply

Users browsing this thread: